చక్కటి నిజమైన సమాచారములు అందించ్చారు. ఇలానే మీ సేవలు భక్తులకు నిజమైన నూతన సమాచారములు అందించండి నమోవెంకటేశాయ ఒక సీనియర్ సేవక్ తిరుమల 🙏
@sridurga30172 ай бұрын
Spouse ఆని చెప్పి వేరే వాళ్ళనితీసుకెళ్ళడం మహా పాపం అక్కడ కూడా ప్రూఫ్ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉన్నవాళ్ళని మాత్రమే అనుమతి0చండి spouse ఆని చెప్పి స్వామిని మోసం చేయకండి
@bharathsaketh9516Ай бұрын
❤❤
@kvsatyanarayana99355 ай бұрын
MahilalakuRtc ఉచిత బస్సు సౌకర్యం కన్నా... తిరుమల తిరుపతి వెళ్ళడానికి 50 years ఉన్న వారికి పేద పురుషులకు స్త్రీలకు పిల్లలకు ఉచిత యాత్ర కల్పించాలి. ముస్లిం లకు హజ్ యాత్ర, క్రీస్తవులకు జెరూసలేం యాత్ర ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తుంది. అలాగే హిందువులకు ఉచిత, ట్రైన్, బస్సు కల్పించాలి.
@ramuludomakonda21073 ай бұрын
ఓం నమో వెంకటేశాయ 60 సంవత్సరాలు ఉన్నవారికి. దర్శనము కల్పించండి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం🎉
@Damulurirao1575 ай бұрын
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి వ్రాయు విన్నపం ! (మరియు ) గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ గారికి సామజిక మాధ్యమం ద్వారా ఒక సామాన్య వ్యక్తి ( వెంకటేశ్వర స్వామి భక్తుని ) అభ్యర్ధన ! ................................................ తిరుమల క్షేత్రాన్ని హైందవ పవిత్ర, ఆధ్యాత్మిక కేంద్రంగ తీర్చి దిద్దటానికి పూనుకోవటం హర్షించ దగ్గ పరిణామం. ప్రతి రోజు లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకునే క్షేత్రం తిరుమల మాత్రమే. అంతటి పవిత్ర స్థలాన్ని విప్ సేవకోసం , రాజకీయం కోసం, వ్యాపారం కోసం వినియోగించటం వెంకటేశ్వర స్వామి ప్రతి భక్తుని బాధిస్తూనే ఉంది . ప్రతి స్వామి సేవకుడు కోరుకునే మార్పులు : 1.వారంలో, ఆరు రోజులు పూర్తిగ విప్ దర్శనాలు నిలిపి వేయాలి. 2. ప్రతి భక్తుడు ఇచ్చే స్వామి విరాళాన్ని హిందూ మత ప్రచారానికి కేటాయించాలి. 3. తిరుమల పరిసరాలలో మీడియాని అనుమతించకూడదు . 4. తిరుమల హుండీ ధనాన్ని 80% హిందూ ధర్మ కార్యాలకోసం కేటాయించాలి. అప్పుడు మాత్రమే తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రపంచం లోనే జనులందరు పూజించే హిందూ దేవుడుగా విరాజిల్లుతాడు . స్వామికి ఇష్టమైన భక్తులైన మీరు మాత్రమే తిరుమల దేవస్థానాన్ని ప్రపంచ పటంలో నిలపెట్ట గలరు . ఇట్లు , తిరుమల స్వామి వారి భక్తుడు దాములూరి వెంకటేశ్వర్ రావు 😮 తేదీ : 16 జూన్ 2024
@vinuswethavijay15714 ай бұрын
Baaga clear ga cheppaaru❤
@varalakshmimuvvala27114 ай бұрын
Prathi hindu yokka manobhavam om namo venkatesaya
@vprasad64334 ай бұрын
అన్యమతస్తులు తిరుమలలో షాపుల్లో పని చేయడం కానీ ఉద్యోగాలు చేయడం కానీ హిందూ ధర్మానికి ఖచ్చితంగా హానికరం ఈ విషయంలో తగిన మార్పులు కచ్చితంగా చేయాలి దర్శనం చేసుకునే ప్రతి భక్తుడు గోవింద నామాలు ధరించి మాత్రమే వెళ్లాలి పారిశుద్ధ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్యమతస్తులు ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవాలంటే మన దేవుని పట్ల నమ్మకం ఉందని సంతకం చేయాలి ఇది నా అభ్యర్థన ప్రార్థన
2019 ముందు జిల్లా టీటీడీ ఆఫీస్ లో వున్న పద్ధతి పెడితే ఎవరికీ కావలసిన టైం లో వాళ్ళు తీసుకుంటారు
@prasadcsv-x2e5 ай бұрын
అయ్యా ఈవో గారూ. తిరుమల లో కాంటీన్ వాళ్లు చేస్తున్న దోపిడీ ను అరికట్టగలరు. Reasonable ధరలను display చేసి అమ్మేటట్లు చూడండి.
@Shanmukha-r2z4 ай бұрын
కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్ళ కే సీనియర్ సిటిజెన్ గా గుర్తిస్తే టీటీడీ మాత్రమే 65 ఏళ్లకు పెట్టినారు 60 లైద 62 అయినా పెట్టండి ఓం నమో వెంకటేశాయ ఈ మెసేజ్ టీటీడీ బోర్డు కు తెలియ పర్చండి 🙏🙏
@pattapusatyanarayana42043 ай бұрын
🎉super 😂🎉🎉🎉🎉🎉🎉
@indianindian15222 ай бұрын
S.citizenku thoduga vunde vyaktiki 50 y vayasu vundalani rule Baga ledu .asalu thodu enduku? Vayasumeerina variki. Sahayamga vundalani. 50 Datina varante varu kuda vruddulega. !. Aa rulu marchali purvamlaga A vayasu varaina sare ravachhani mariste baguntundi.i. Musalivariki. Misali varine thodu thechhu ko mante sababaa. !!!??¿
అందరికి మొదటి గడప దర్శనం ఇస్తే మాజన్మ ధన్యమౌతుంది. చంద్రబాబుగారు కొత్త అడుగు వేసినట్టవుతుంది.
@vijayalakshmibalineni10834 ай бұрын
వెంట ఎవరిని తీసుకొని వెళ్లవచ్చు. వారి వయసు ఎంత ఉండాలి ..అనే విషయం ఇంకాస్త క్లియర్ గా చెప్పగలరు.
@ramaraojamiramarao457629 күн бұрын
నాకు 67 సంవత్సరాలు నాకు భార్య చనిపోయింది మనవడు 18 సంవత్సరాల నా మనవడికి తోడుగా తీసుకొని వెళ్ళవచ్చా ఈ విషయం క్లియర్ గా కొద్దిగా చెప్తారని భావిస్తున్నాను
@sitharamayasripadaexcellen85912 ай бұрын
Excellent Coverage Message.
@psrsarma546325 күн бұрын
60 సంవత్సరాలనుండి సీనియర్ గుర్తింపు ఇచ్చేది 🙏🙏🙏🙏🙏🌹
@prabhakarjoshi66244 ай бұрын
2019 ముందు జిల్లా TTD ఆఫీసు లో వున్న పద్దతి పెడితే ఎవరికీ కావాల్సిన టైమ్ లో వాళ్లు తీసుకుంటారు.
@eeshwarrao31284 ай бұрын
ఓం నమో వెంకటేశాయ నమః సీనియర్ సిటిజన్స్ దర్శనం మ్యూజియం వరకు వెళ్లాలా లేకపోతే స్వామి వారి గుడి ముందు నుంచిబ్రిడ్జి దగ్గరికి వెళ్లాలా తెలియపరచగలరు తెలియపరచగలరుగుడి ముందు నుంచి కుడి
@sitharamayasripadaexcellen85914 ай бұрын
హ్రుదయ పూర్వక ధన్యవాదాలు.
@poollakeshavrao3 ай бұрын
SIR IT WILL BE GREAT IF THE QUE FOR COMMON AND POOR PEOPLE IS EXPANDED THEY WILL HAVE FAST AND QUICK DHARSHAN
@krishnamohansomaraju60284 ай бұрын
వయో వృద్ధులు దర్శనం టికెట్ స్వంత మొబైల్లో మాత్రమే బుక్ చేసుకొవాలా
@ramamohanavutukuri5399Ай бұрын
tirumala samacharam ichinanduku thanks
@SupriyaLatha5 ай бұрын
CBN garu please change the 300 Rs online ticket process we should book 2 months or 3 months before it is so difficult.in 2017 we booked tickets 1 month before only.that process is good please bring that rule sir.
@veerabhadraraokottu73435 ай бұрын
ఓం నమో వేంకటేశాయ ❤❤
@lakshmibulusu51664 ай бұрын
సీనియర్ సిటీజన్స్ కి మొదటి గడప దర్శన ఎలా ఇస్తారు ఇస్తే బాగుంటుంది
@krishnamurthytanikella66219 күн бұрын
Sir MLA MP Ministers వాళ్ళ లెటర్స్ తీసుకొంటే ఫాలో అవ్వాల్సిన పద్ధతి పూర్తి వివరాలు తెలియ చేయండి దయచేసి...pl...
గురువు గారు, మా బాబు నడవలేదు & మాట్లాడలేదు, ఇలాంటి వారికి దర్శనం ఇచ్చారు కానీ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి చెప్పగలరా. కాకపోతే ప్రైవేటుగా రూమ్స్ దొరేక ఛాన్స్ వుందా. ప్లీజ్ చెప్పగలరా బాబు తో అమ్మా నాన్న కి దర్శనం ఇస్తారా ఇవ్వరా బాబూ డిసబులిటీ 90% బాబు ఏజ్ 18 సంవత్సరాలు
@rajeshboddula4525 ай бұрын
ఓం నమో వేంకటేశాయ
@SambashivaRaoBathula4 ай бұрын
Removed online bookings for sr.citizens and physically handcaped sir
@prakashraotamminana1474 ай бұрын
తిరుమల వచ్చిన తరువాత టిక్కెట్ లేకపోతే పరిస్తితి ఏమిటి సీనియర్ సిటిజన్స్ కు
@venkataramanamurtyrambhatl12973 ай бұрын
I am 83 yrs old, single from Hyderabad. For super senior citizens what is the timings for Sr. Citizen, from where, nearest place. Previously for Sr. Citizens it was from just opposite Museum, where Batery vehicles available to take them to spot. Now the same procedure followed or not. Kindly. Reply.
@padmavathikamapanthula4915 ай бұрын
🙏🏻ఓంనమె వేంకటేశాయ నమః
@y.vlakshmi13372 ай бұрын
On-line Room book acaladu September ke Afjitha seva unnada Tirumal lo room estaaa..
@krishnappak4904 ай бұрын
It's difficult to book online tickets in this age. Please bring old system that is entering without online booking.
@baboomk76792 ай бұрын
Denier Citizens 65 years onlly allowed .with wife ANY AGE allowed .son and daugjter and blood realations not allowed except wife Compulsory Wife and Husband Adhaar Checking.
@chandalavenkataramana66884 ай бұрын
నమస్కారం మండి 65 ఇయర్స్ కి దర్శనం ఒక్క సారి అయ్ న తరువాత మళ్ళి ఎన్ని మంత్స్ తరువాత వెళ్ళవచ్చు తెలియ చేయగలరని కోరుచున్నాము
@chjmsbabjibabji45534 ай бұрын
నమస్కారమండి. ఈ రోజుకు (15 జులై కి) నాకు 65 సంవత్సర వఛ్చినది. నేను సీనియర్ సిటిజన్ టికెట్స్ ఎలిజిబిలిటీ వఛ్చినదా తెలియజేయగలరు
@pandurangarao33512 ай бұрын
Online teeseste baguntundi eppudu vachhina line lo kurchopei darsanam chesste baguntundi chandra babu naudu garu Ee padhati pedite baguntundi
@venunooli9814 ай бұрын
ఓం నమో వెంకటేశాయ సార్ నమస్కారం సర్ నా నా ఫోనుకు google pay phonepe గాని లేదు మరి ఎలా చేయాలి కొంచెం చెప్పగలరు సార్ వేరే వాళ్ల ఫోన్ తో చేయొచ్చా నా ఫోన్ నెంబర్ మీకు ఎలా తెలుస్తుంది కొంచెం చెప్పగలరు సార్ నమస్కారం
@sesettisomasekhar55405 ай бұрын
తెల్లవారుజాము23/9 ఒంటిగంటకి తిరుపతిలో దిగితే కొండ మీదకి నాలుగు గంటలకి లోపల వెళ్తే రూము స్లాట్ ఎన్ని గంటలకి తీసుకోవాలి దర్శనం 24 కి రూము ఎన్ని రోజులకి ఇస్తారు
@ssinfotecz5 ай бұрын
1day ki room ఇస్తారు అండి..next day ki room extend చేసుకోవచ్చు
@swamtv18002 ай бұрын
Can I book both sr.citizens 23rd and 300 Darshan tickets on 24th with accommodation?
@sriharirao44983 ай бұрын
Senior citizens ki without 300 tickets konda paina rooms ela book cheskovalo chepthara?
@amarvathilavanya70224 ай бұрын
దయచేసి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు దర్శనానికి విడువండి చాలు, అంత పెద్ద క్యూ లైన్ అవసరం లేదు. ఆడ వాళ్ళు, పిల్లలు, ముసలి వాళ్ళు నడవడం కష్టం, ఆ దిక్కుమాలిన టైం స్లాట్ తీసేయండి ప్లీజ్. అసలు స్వామిని దర్శించుకోవడానికి అంత కష్ట పడాల్నా, ఆపద్భాందవుడు, అనాధ రక్షకుడు శ్రీనివాసుడు గుడిని బద్దలు కొట్టండి అందరికీ కనిపిస్తాడు, స్వామి ద్రోహులు దొంగలు వ్యాపారం చేస్తున్నారు దర్శనం పేరుతో నాశనం అయిపోతారు. స్వామి సర్వాంతర్యామి కదలి రావయ్యా కరుణించి, కలిని అంతమొందింప కల్కువై గోవిందా 🙏🙏🙏💐💐💐
@gadiparthisriharirao.62243 ай бұрын
ఆ రూల్ మాత్రం మరచలేదు.ఎందుకో మరి. భక్తులను మాత్రం ఇబ్బంది పెడతారు.
@bhumachanchaiah1629Ай бұрын
సీనియర్ సిటిజన్ కి అక్కడ డైరెక్ట్ గా లైన్ లోకి పోవాలంటే వెళ్ళాను అక్కడ లేదు ఆన్లైన్ బుకింగ్ అన్నారు ఆన్లైన్లో ఐదు నిమిషాలు అయిపోతాయి స్పాట్ దర్శనాలు కూడా సీనియర్ సిటిజన్ ఉండాలి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంతకుముందు ఉండేది
@shakkervishwanathrao44983 ай бұрын
senior citizens ki prior booking online avasarama, direct ga line lo join kavacha
@drnreddy72 ай бұрын
Tku govinda
@araknuS4 ай бұрын
Please share information on NRIs how to book special darshan and accommodation in one one video please, thank you
@TemplesGuide4 ай бұрын
kzbin.infoz-PKI8uWO5k?feature=shared
@TYashwanth-c8r2 ай бұрын
OM NAMO VENKATESA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venkateswararaosingavarapu57655 ай бұрын
ఏమిటి సార్.సీనియర్ సిటిజన్ అంటే.66 సం రాలా? లేబరోడు అప్పటి వరకూ వుంటాడా ?
@kishorealur78562 ай бұрын
నా వయసు 69 సం.నా భార్య వయస్సు 63 సం.మాకు senior citizens ticket offline లో టిక్కెట్లు ఎక్కడ తీసుకోవాలి? ఎన్ని రోజుల ముందు తీసుకోవాలి?మేము నవంబర్ 12న గాని 22 న గాని దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాం.దయచేసి వివరించగలరు
@TemplesGuide2 ай бұрын
ఈ వీడియో మీకు ఏమి అర్ధం కాలేదా
@koteshwarrao61064 ай бұрын
Om Namovenkatesaya govinda govinda Govinda srihari.sriharo.sriharo.
@hariw-ur5pj4 ай бұрын
Every Tuesday laghudarshanam ichevaru ala Ivvandi
@vnvlumakumari93624 ай бұрын
Senoir citizens booking 2 minutes లోపే complete అయిపోయింది మాకు దొరకలేదు. ఏదయినా idea ఇస్తారా next time book చేయడానికి sir
@ramuludomakonda21074 ай бұрын
ఓం నమో వెంకటేశాయ 60 సంవత్సరాలు నిండిన వారికి కూడా పంపియగలరు
@rameshm79135 ай бұрын
Thank u
@koyarajununna94463 ай бұрын
ఓంనమో వెంకటే శాయా
@NirmalaK-m4k4 ай бұрын
Please give us reply.we are not able to online senior citizens ticket booking how can we came to Thirumalai.
@AGovindaiah4 ай бұрын
సీనిఓయర్ కిటిజెన్స్కు రోజూ దర్శనము ఉంటుందా ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఉంటుంది
@subbarayudunv58594 ай бұрын
ప్రతి రోజు 3pm దర్శనం ఉంటుంది. 3 నెలల ముందుగా బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో
@srinivas29224 ай бұрын
I am a disabled person but I couldn't get ticket in quota now my wife and my self got rs 300 tickets ttd allow us in disabled que slot
@raodsn72674 ай бұрын
Spouse అని చెప్పి వేరే వాళ్ళని తీసుకెళ్లచ్చు అని చెప్పకండి, please
@manikantamani78495 ай бұрын
Free darshanam gurunchi kuda chepandi
@nagendrareddy92554 ай бұрын
Deeni tho patu 2019 to 24 60 years + vaallaku vunna vasatulu tho compare chesi cheppandi
@b.srinivasreddy498Ай бұрын
Hare krishna
@HappyBubuDudu4 ай бұрын
Ma tataya garu tirumala sudden ga veltunaru akada allow chestara senior line lo nundi?
@nagababu46194 ай бұрын
రెండు రోజులు రూం బుక్ చేసుకోవాలంటే ఏమి ఎలా బుక్ చెయ్యాలో చెప్పగలరు
@udaya53924 ай бұрын
ఇది పాత వార్త నే. కానీ కొన్ని చిన్న రూల్స్ చెప్పారు.
Senior Citizens ki Morning 10 A M ki kuda Slot kittaga Open Chesaru ani You Tube lo Oka YOU Tuber Video pettadu Adi Correctena.
@manoharraj85515 ай бұрын
Govinda Govinda Govinda 🙏
@anithabomma8994 ай бұрын
October 16 darshanam ticket kavali ante epudu book chesukovali
@vijayendrarao5362Ай бұрын
Om NAMO VENKATESAYA
@subbaiahponduru33224 ай бұрын
Senior sitizens ku online theesivesi online pettandi
@eswerrajana88044 ай бұрын
MLA mp brick deshon letters rules plss information
@muralimarampally70285 ай бұрын
Om namo Venkatesaya namaha back video epudu petali sir maku chiusthe Tirupati untu sir
@srinivasamurthy7264 ай бұрын
Political parties knows very well how to attract people
@bhaskerkommu2484Ай бұрын
Ysrcp made online for sr. Citizens. NOT FAIR
@jyothivbs5 ай бұрын
ma amma ki surgery aindi tanu cheppulu lekunda nadavaledu, ilanti vallaki darsanam ela , ilanti vallani ikkada wheelchair lo teesukuvelldam kudurutunda
@srinivasvallabhani62204 ай бұрын
Okasari sevaku vellinavaru malli book chesukovalante one month gap undala plz reply sir
@TemplesGuide4 ай бұрын
90 days senior citizens
@srinuchary40344 ай бұрын
Kalyanam tickets epudu sep lo
@sindhuranigade19902 ай бұрын
Senior citizens ki ticket avasaram ledaa?
@suryaprakashpentam30222 ай бұрын
Senior citizen time lo report chaya kuntte darshanam argam emiti
@UshaRani-m3r8e2 ай бұрын
60 datiena variki esthe melu.modati nundi ela undedi.65 years dhubara sir.
@ramakrishnark26035 ай бұрын
Please senior citizens means 60 years Any time government has to provide dersanam for them. Because they can't wait in Q line.
@gallasatyanarayana17504 ай бұрын
Yes
@narasimharaobheemavarapu33634 ай бұрын
Telongana vip letters accept chastara sir
@gandhamramesh79405 ай бұрын
Nenu Arunachalam వెళ్తున్న accommodation kavali Ani అడిగితే నో response
@TemplesGuide5 ай бұрын
Hindu temples guide app open cheyagane kanipistayi chudamdi
@revathipinninti30455 ай бұрын
Om namo venkateshaya namaha
@narasimhulubalani25974 ай бұрын
Sr citizens eligibility 65 yrs completed or 65 yrs starting?
@TemplesGuide4 ай бұрын
64 complete
@NaiduPr6 күн бұрын
సీనియర్ సిటిజన్స్ కోట లోనే టికెట్ తీసికోవాలినా? లేక మాములు 300/రూపాయలు టికెట్ కొనుకుని సీనియర్ సీఐటీజెన్ కింద పోవచ్చా?
@Lachi19644 ай бұрын
Sir kindly send deposit amount return we have paid 7th and 8th two days stayed at Vishnu nivasm there a message from ttd we will send you the same
@koteshwarrao61064 ай бұрын
Srihari.srihari.srihari
@sureshofficial7384 ай бұрын
Garbha gudiki opposite lo unna lakshmi narasinha swamy darsanam samanyulaki kalpinchandi, aa dikkumalini patha govt. Only VIP laki north indians ki aa darsanalu kalpinchi samnyulaki dooram chesaru.
@sivaraju68843 ай бұрын
అరవై అయదు. వున్న వారు. కూడా మూడు. వందలు. టికటు. కూ. డబ్బులు ఇ వావాలా. ఒద్దా.
@n.lakshmin.lakshmi60444 ай бұрын
Ladieski yenni yrs undali andi
@korukondaravi10325 ай бұрын
Ee month 20th date ki 3 months ayindhi 300rs book chesi, malli september month ki 6 months avtundhi kadha so ee month september month release chestaru kadha book chesukovacha? Okavela cheste 20th date taruvatha ne book cheyala?
@geethakumariu53715 ай бұрын
1month taruvatabook chesukovachunu
@jayasreechandaka66885 ай бұрын
Lucky dip lo select ayyi above 12 years childrens unte darshanam allow chestara sir
@TemplesGuide5 ай бұрын
లేదండి
@sbalap7 күн бұрын
With out booking can I go
@narsingrajbandari22054 ай бұрын
Ttd is doing business but not giving facilities to Hindu devotees.
@yasamnageswararao89534 ай бұрын
OME NAMO VENKATESAYA
@arunadatla60595 ай бұрын
Modati gadapa darshananiki 300/-ticket saripothudandi , inthaku mundu 300/book chesukunam , akkada daggara nundi chudalani adigithe special darshanamani 1500/_each person theesukunaru , rooms book avvaledu online lo, duram ga suits rooms icharu 3500/ per day ,thappaka theesukunam , but 300/vallathone ade que lo pamparu duram ga chusamu , nenaithe swami chudaledu aa thopulatalo, daggara chudalante me last vedio chusina ardham kaledu , pls suggest