ఉచితాల వ్యయం Vs బ్యాంకు రుణాల ఎగవేత భారం | 25 years of

  Рет қаралды 16,961

JP Loksatta

JP Loksatta

Күн бұрын

Пікірлер: 77
@g.s.nmurthy8904
@g.s.nmurthy8904 2 жыл бұрын
This is the right time that our country should have leaders like you for that.the ECI should bring appreciate reforms to get rid of polluted political regime
@shivadarling5555
@shivadarling5555 2 жыл бұрын
Thanks for your analysis sir
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 2 жыл бұрын
Being part of the solution is key.
@arunalekkala5111
@arunalekkala5111 2 жыл бұрын
It is transparent that our democracy is limited only to the extent of just voting choice, which is for sure partial, as the strategies of economics changed from 1. product to product, 2. money, product , money, 3. money, product, more money, 4. money,money, more money. The day this last strategy flourished the state of humanity is under slavery undoubtedly. This slavery of humanity for desirous mind is too bad than any other kind, I gave a deep thought in this dimension, and retired from all the dimensions of participating, and relocated to a small village with contentment, started helping children at local govt. school, trying to motivate people who can afford this. I am open to any counter intuitive thought. I get a lot of inspiration from your talk Sir, Namaskaram . Lekkala. Aruna.
@SR-wr4qh
@SR-wr4qh 2 жыл бұрын
JP sir is very polite and his positive attitude shows how matured he is. Very sad that he is not making big in politics. I wish we could have CM like him.
@onepluslatest
@onepluslatest 2 жыл бұрын
జెపి గారూ మీరు ఎలాగూ సమాజానికి సేవ చేయాలి నిర్ణయించుకొని సర్వ త్యాగం చేసి వచ్చారు ప్రతి మండలం లో మేధావులు/సమాజ హితం కోరే వారు /కుల సంఘాలు/కళాకారులు.....ఇలా అందరినీ ఒక చోట చేర్చి రాజకీయాలు/దేశ భవిష్యత్తు...... సహజాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత ఉంది అది చేయండి ప్రజల్లో కొంతైనా చైతన్యం..... వస్తుంది మీ గురించీ నార్త్ ఇండియా లో చదువుకున్న వాళ్ల చాలా గొప్పగా చెప్పుకుంటారు నేను విన్నది పంజాబ్/ఉత్తప్రదేశ్ లో .....
@mekalababu1233
@mekalababu1233 2 жыл бұрын
నేనూ కోరుకునేది ఇదే మిత్రమా
@mohanreddymalkareddy3255
@mohanreddymalkareddy3255 2 жыл бұрын
ప్రజలు లోక్సత్తా లాంటి సంస్థలు, మళ్ళీ ప్రజల్లోకి వచ్చి సమాజ మార్పు కోసం పాత రోజుల్లో లాగా కృషి చేయాలని బలంగా కోరుకుంటున్నారు.లోక్సత్తా ఆసరం ఇప్పుడు చాలా వుంది
@eswarrao31
@eswarrao31 2 жыл бұрын
Finacial support kavali
@psnaidu1
@psnaidu1 2 жыл бұрын
ఇది మార్పు కోసం జరుగుతున్న చర్చ. అందుకే మనందరం చూడాలి, వినాలి & తెలుసు కోవాలి.
@rpm7293
@rpm7293 2 жыл бұрын
Jayaprakash Narayana and Loksatta should come into election. People should support and elect the true leaders to build nation strong and wealthy.
@chvinod6847
@chvinod6847 2 жыл бұрын
What are the achievements and failures in our DEMOCRATIC country from 75 years should be discussed in public meetings grama Sabhas legislatures and parliament
@saidulushaik2891
@saidulushaik2891 2 жыл бұрын
Excellent
@g.s.nmurthy8904
@g.s.nmurthy8904 2 жыл бұрын
If every one strongly feels that he /she is Indian rather than identified with a castle or religion. Indeed, choosing a right leader makes the country drive in a right direction In our country most of the people knowingly commit mistakes. If they realise the fact what they are committing undesirable things, then the country will become NUMBER ONE COUNTRY in the world.
@06110130
@06110130 2 жыл бұрын
సార్ ప్రైవేట్ బ్యాంకు ప్రభుత్వ బ్యాంకు అయినా రిజర్వ్ బ్యాంకు కింద పనిచేయాల్సిందే, రిజర్వ్ బ్యాంకు ని కూడా ప్రైవేటీ కారణ చేసి ప్రపంచం కార్పొరేట్ రంగానికి దేశ సత్తువ దోచిపెట్టడానికి మార్గం చెపుతున్నట్టు గా వుంది..... ఇప్పుడున్న పరిస్థితులనే కాదు చరిత్ర అనుభవాలను కూడా దృష్టిలో ఉంచుకొని పారాదర్శకమైనా పాలనా అందించేవిధం గా ప్రజలను చైతన్య పరచి ఆవిధమైన ప్రూ్భుత్వలను ఎన్నుకునేలా చేయాలనీ కోరుకుంటున్నాను? ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి దోచుకపోయినా అనుభవం మన దేశానిదే?
@MAHENDRA0853
@MAHENDRA0853 2 жыл бұрын
Yours positive thinking is excellent sir.we are ready to learn this type of positive attitude for INDIA.🙏🙏🙏
@sueel21284
@sueel21284 2 жыл бұрын
Great thoughts sir
@wefamily7074
@wefamily7074 2 жыл бұрын
Salute you sir, this type of brainstorming is the duty of our elected members, but they are busy in attending marriage, mature function & deaths. Though, we are optimistic sir
@sripadasuryanarayana5774
@sripadasuryanarayana5774 2 жыл бұрын
One day or other they will also realise the truth, because they are not away from their politicalised difficulties and mental unrest.regards.
@kingkohliravikumar4675
@kingkohliravikumar4675 2 жыл бұрын
Happy independence day JP sir
@toxolarant
@toxolarant 2 жыл бұрын
Happy independence day JP sir 🙏
@patibandaanwarkumar1755
@patibandaanwarkumar1755 2 жыл бұрын
Manam andharam sontha labham kontha manukuni desha bhavishyathu ku patupadali,apude JP gari kalanu nijam cheyavachu,
@pardhukanchanapally889
@pardhukanchanapally889 2 жыл бұрын
9:43👌
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis 2 жыл бұрын
Modern Galileo
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 2 жыл бұрын
కటారి శ్రీనివాస్ గారు జేపీ గారు చెప్పారు కాబట్టి ప్రశాంతంగా విన్నారు.ఇదే మంచు విషయాన్ని బీజేపీ వారు చెపితే ఒంటి కాలు మీద లేసెవారు.ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విషయాలలో 75 శాతాన్ని ఒప్పుకుంటున్నారు.ఒక 25 శాతాన్ని అంగీకరించడం లేదు.అధికారంలో ఉన్న పార్టీకి వాటి సమస్యలు వాటికి ఉంటాయి.జేపీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు బిల్లులను వెనక్కు తీసుకున్నారు. అలా వెనక్కు తీసుకోవడం జేపీ గారికి నచ్చలేదు.కేంద్ర ప్రభుత్వనికి కూడా ఇష్టం లేదు.రైతులు అర్దం చేసుకునే స్థితిలో లేనప్పుడు వేరే మార్గం లేదు.అధికారంలో ఉంటేనే ఎక్కువ శాతం పనులు చేయవచ్చు.కొన్ని పనులు ప్రభుత్వాలతో సంబంధము లేకుండ ప్రజలు చేయవలసి వుంటుంది. ఆ బాధలు అధికారంలో ఉన్న వారికి అర్దం అవుతుంది.ఒడ్డున కూర్చున్న వారు ఎన్నైనా సలహాలు ఇస్తారు.ఈత కొడుతున్న వారికి అర్దం అవుతుంది. రైతు బిల్లులను వేరే రూపములో ప్రవేశ పెడతారు.స్వాతంత్రము వచ్చినప్పటి నుండి సంపూర్ణ సమాజము కొరకు ఆలోచిస్తున్న ప్రభుత్వము ఇప్పుడు అధికారంలో ఉంది.జేపీ గారి కోరికలు తీర్చే ప్రభుత్వము ఉంది అంటే మోడీ గారి నాయకత్వాన ఉన్న బీజేపీ పార్టీనే.
@revathib1505
@revathib1505 2 жыл бұрын
Sir monna nirmalasitaraman collector no niladiyadam oka senior IAS ga samarthisthara
@veeraswamyoorugonda8370
@veeraswamyoorugonda8370 2 жыл бұрын
ఏ ప్రభుత్వమైన, తనకున్న ఆదాయ వనరుల ను శాస్త్రియంగా మదింపు చేసి, కొంత శాతాన్ని సంక్షేమ పథకాలకు కేటాయించాలి. ఆదాయం తో సంబంధం లేకుండ ఇష్టమచ్చినట్టు ఉచితాలు తమ స్వార్థ రాజకీలకొరకు ఇస్తామంటే మనకున్న పరిమిత వనరలు ఎవడి బాబు సొత్తుకాదు.
@sriramulukotipalli3372
@sriramulukotipalli3372 2 жыл бұрын
Jai loksatta
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 2 жыл бұрын
Very good information and analysis
@somireddykothi.
@somireddykothi. 2 жыл бұрын
ప్రభుత్వ రంగ లో బ్యాంక్ లు వల్లనే రైతులు మిగులు ఉత్పత్తిని సాధించారు. లేకుంటే ఆహారం దిగుమతి చేసుకునే పరిస్థితి వస్తుంది.
@meghavarshini.j7699
@meghavarshini.j7699 2 жыл бұрын
Great ideas R .K.Patnaik
@karunakarsrirangam9975
@karunakarsrirangam9975 2 жыл бұрын
Happy independence day sir
@sanampudiadinarayana8199
@sanampudiadinarayana8199 2 жыл бұрын
Banks should not allow loans for unnecessary payments and carry headaches to banks thus norms must be fixed by r b i
@rajkallu610
@rajkallu610 2 жыл бұрын
JP garu, well answered to his biased questions 👍
@sriramulukotipalli3372
@sriramulukotipalli3372 2 жыл бұрын
Namaskar sir
@SunilKumar-vq9rc
@SunilKumar-vq9rc 2 жыл бұрын
Mari "YES"Bank sangathenti
@Harsh-rf9k
@Harsh-rf9k 2 жыл бұрын
Put ur videos in smaller clips of 10 minutes
@kotamurthy8358
@kotamurthy8358 2 жыл бұрын
Loksatta pettina taruvaata ayanaku prajalu enni seats icharu. Manaku manchi chesevaallu akkaraledu. Prajalaku freebies ichevaallu kaavali.
@viswanadhams1160
@viswanadhams1160 2 жыл бұрын
చాలా, చాలా అద్భుతంగా సాగింది,యీ చర్చ Dr JP గారి videos చూస్తుంటే నాకైతే కారు చీకట్లో కూడా దీపపు స్తంభాలు గోచరిస్తున్నాయి. ఆయనకున్న ఆశావాదం, ఆలోచన సరళి నిజంగా గొప్ప పాఠ్యాంకంసములు మనలాంటి చాలా మందికి.
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 2 жыл бұрын
లోకసత్తా ఒక NGO (non government organisations) లాగే ఉంటే ఇప్పటి వరకు చాలా సాధించేది.దురదృష్టవశాత్తు అధికారంలో ఉంటేనే అన్ని సాధించవచ్చు అనే భావన లోకసత్తా నాయకుడైన జయప్రకాష్ నారాయణ గారికి ఏర్పడ్డ కారణంగా ఈ రోజు లోకసత్తా మీద విశ్వాసం సన్నగిల్లింది.ప్రజాబలాన్ని సమీకరించి ప్రభుత్వం మీద వత్తిడి తిసుకరాగలిగే విధంగా NGO లు పనిచేయగలిగిన రోజున మిరు అనుకున్నది సాధ్యం అవుతుంది.
@maheswarareddiummadi7198
@maheswarareddiummadi7198 2 жыл бұрын
Adhikaram vuntene anni sadhinchavachu ani JP anukunnarani meeru anukunnaru gaani ..vastavaniki ayana epoudu ala analedu, anadu kuuda.... JP gari gurinchi purtigaa teliste atananu tappu patte amsham edi vundadu, meelaa sagam sagam telistene ayananu tappupattavachu sir
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 2 жыл бұрын
@@maheswarareddiummadi7198 గారు jp గారు అంటే నాకు అభిమానమే.నేను వ్రాసింది మిరు సరిగా అర్దం చేసుకోలేదు అనిపిస్తుంది.లోకసత్తా NGO గా వున్నప్పడు వున్న గౌరవము భయము ప్రభుత్వ యంత్రాంగంలో ఉందా ఒక్క సారి ఆలోచించండి.స్వచ్ఛంద సంస్థలు ప్రజల ద్వారా ప్రభుత్వము మీద ఒత్తిడి తెచ్చి వారు కోరుకున్నది(ప్రజల కొరకు)సాధించాలి.
@Bensika6518
@Bensika6518 2 жыл бұрын
Sir polititians andaru mimalni inspiration tisukunte mana Desam yapudo developed state ga undedi
@gatlanagesh2393
@gatlanagesh2393 2 жыл бұрын
Election commission should take the responsibility to educate the voters to take right canditate to vote & should take mesure not to take money from the candidates who are contesting in the elections who ever takes money & vote they should be punished severely this should be implemented compulsorily. Without punishing the guilt we can't get the result.
@kamathamramana2188
@kamathamramana2188 2 жыл бұрын
Kataari gaadu JP gaarini SICKularism loki laagi , bjp ni thittinchaalani
@raj954
@raj954 2 жыл бұрын
Bjp tho rajyasabha deal judarkedaa.. 😃 . Monnati varaku indirect ga bjp ki support chesaaru from 5-6 years. Thanks, malli original ki vacharu...
@Youtube_Race
@Youtube_Race 2 жыл бұрын
Free paid vote bank programs meedha law emina try cheyandi Sir. We are doomed by the financial discipline by state.
@patibandaanwarkumar1755
@patibandaanwarkumar1755 2 жыл бұрын
Katari garu ,unrest anedi neelanti medhavula mind lo vundi,prajalalo ledu,kuhana secularism vadhu,votla kosam secularism vadhu,vote bank rajakeeyalu chese parties and news channel owner mouthpiece kavadhu, journalism ante samajam lo unrest create cheyadam kadu, journalism ante thappu ,oppulani prajahitha konam lo lothu ga vishleshana cheyadam,prajalanu desa bhavishyathu vaipu malachadam.
@chakrichakravarthi746
@chakrichakravarthi746 2 жыл бұрын
Evadi konpa vaadu sarigga nadapandi, antakante desa seva inkotiledhu, Desam automaticga baagupadutundhi. Appulu teesukoni Mee jeevitanni nasanam chesikokandi, Mee jeevitamtopatu meeku appu ichhinana vaadi jeevitam kuda nasanam chestunnaaru ani telusukondi, jaagratta padandi.!!.
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 2 жыл бұрын
Chakri chittijalla గారు ఎవరి కొంప వారు చూసుకుంటే ఇబ్బంది లేదు.తన కొంప బాగుండటం కొరకు వేరే కొంపలు కూలగొడుతున్నాడు అదే సమస్య ఇప్పుడు.
@siddartha_b
@siddartha_b 2 жыл бұрын
6:48
@shivagangapuram1831
@shivagangapuram1831 2 жыл бұрын
I uploaded jp sir photo in social media instead of photo of flag. I felt this better 💯
@kamathamramana2188
@kamathamramana2188 2 жыл бұрын
Regional kaadhu , KUTUMBA --- KULA parties
@siddartha_b
@siddartha_b 2 жыл бұрын
18:10
@jaypenmatcha7457
@jaypenmatcha7457 2 жыл бұрын
This is a good episode on comparison between Asian countries. kzbin.info/www/bejne/mKWmgZaag9aIo8k. I hope JP sir do a session with Shekhar Gupta in future.
@lokeshankamreddi1626
@lokeshankamreddi1626 2 жыл бұрын
Mee lanti vallu mana India ki PM ga unte US, China ni dhateyochu oka 20years lo
@uppalapatisanthi5529
@uppalapatisanthi5529 2 жыл бұрын
Manushulu--marchaleru.prakruti-mata-marustundi.meeru-chustaru--.(narayanudu--leni--lakshmi--daatiki---narudu--tattukoledu.)musalam-pudutundi.
@uppalapatisanthi5529
@uppalapatisanthi5529 2 жыл бұрын
Freedam--eavariki-vaccindi---?repist-laki,dongalaki--avineeti parulaki.vyavastalanni banisalugaa--unnai.(eavaru--oppukunna--lekunna--edi-jagamerigina--satyam)
@uppalapatisanthi5529
@uppalapatisanthi5529 2 жыл бұрын
India--lo--pedarikam--ledu.manasika-pedarikam--nindi-poenindi.(full-of-greed).pudakalato--gaani--adi--podu.
@rajannoyed
@rajannoyed 2 жыл бұрын
Why don't you enlighten people about federalism in your world-class views? What percentage of GST goes to the EU and its states?
@kamathamramana2188
@kamathamramana2188 2 жыл бұрын
Kataari SICKular mathhu lo munigi thaeluthunnaadu
@karunakarkulkarni4316
@karunakarkulkarni4316 2 жыл бұрын
Sir prabutwalu public daggara g s t perutho many collect cheste rytulaku maffee cheste chala badaga unnada sir
@sss-kz1pp
@sss-kz1pp 2 жыл бұрын
S chala badaga unnadi.simply collect chesina money ni loans waive off chese daniki use cheste dani valla rupayi upayogam undadu.improving infra,investing in Rand D, creating awareness about new technology in farmers will help .
@kamathamramana2188
@kamathamramana2188 2 жыл бұрын
Orae kataari gaa , bihaar,maharashtra lalo opposition parties droham chaesaayiraa
@karunakarkulkarni4316
@karunakarkulkarni4316 2 жыл бұрын
Jp garu BJP prabutwamu gst and companylaku bank runalanu prajala dabbunu companylaku tana istaretiga mafee chestunete meeru anduku matladaru
@ravishankar35333
@ravishankar35333 2 жыл бұрын
When congress was in power, Chidambaram was FM, he only given loans to many companies by talking bribe. Those companies are fraud. We can not do anything. They should have taken care while giving loans.
@kechi_kechi
@kechi_kechi 2 жыл бұрын
2015 nundi 6లక్షల మొండి బకాయిలు వసూలు చేశారు
@kamathamramana2188
@kamathamramana2188 2 жыл бұрын
Security laekundaa, runaalu ichhindhi vaeyi padagala avineethi KHAANgress
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
JP is my Hero  - Rajamouli & Power Star Pavan Kalyan
2:42
Lok Satta Party
Рет қаралды 81 М.
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН