ఉదయ కాలపు మంచి తెరవై నన్ను చేరేతివి కమ్ముకొంటివి !!2!! ఇది నీ ప్రేమ సంకల్పమే దీవించే ను నన్ను!2!! నీ కృప ఆధారమై బలపరిచెను ఇలలో!!2!!ఉదయ!! 1. నింగి నుండి కురియుచున్న మంచు నీవేగా ఆకలి తీర్చ ఆహారమైన మన్నా నీవేగా !!2!! జీవాహారమై నన్ను పోషించే తండ్రివై!!2!! నా యాత్రలో నా తోడువై నడిపించే నా యేసయ్య!!2!! అందుకే హృదయ వందనము హృదయ వందనము!!2!! ఉదయ !! 2. అలసినప్పుడు పలకరించే మంచి స్నేహితుడా /మరువకుండా కరుణ చూపే ప్రేమ మూర్తి వయ్య..2 నీ స్నేహ బంధాలతో బంధించిన ప్రియుడా!2! ఆ స్నేహమే అనురాగమై నడిపించు చున్నదయ్యా!!2 !! అందుకే,,,,,,హృదయ వందనము హృదయ వందనము!!2 !!ఉదయ!! 3. చిగురు పెట్టు సరళ వృక్షము వంటి యేసయ్య నీ ప్రేమ నీడలో ఆశ్రయం పొందితి నా ప్రాణ ప్రియుడా!!2!! చెట్టుకు మంచు ఉన్నట్లు నాతో నీ ఉన్నావయ్యా!!2!! ఆశీర్వదించి అభివృద్ధిపరిచి విస్తరింపజేసితివే!!2!! అందుకే హృదయ వందనము!!2!! హృదయ వందనము!!2!! !!ఉదయకాలపు!!
@jamesvanthala55103 күн бұрын
అన్న మీ చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ప్రతి పాట ఆమోగం, మహా అద్భుతం
@amararaputhimothy3567Күн бұрын
Praise the Lord anna సూపర్ సాంగ్
@mohanrao89864 күн бұрын
దేవుడు ఇంకా బహు బలముగా వాడుకొనును గాక.praise the lord.❤❤❤
@Praisy-e8z6 күн бұрын
very happy to see you man of God Paul Benny garu Anointed voice Excellent lyrics Jr adam Benny garu ❤
@pastort.keerthikumar.37996 күн бұрын
Adam Benny garu super excellent 👍 singar lirics good singing 🎉🎉❤
@gprasadgdurga55895 күн бұрын
God bless you brother 🙏🙏 దేవుడు ఇంకా బహు బలముగా వాడుకొని ఆశీర్వదించును గాక amen 🙏🙏🙏
@madakamkondababu84224 күн бұрын
Excellent song God bless you ❤❤
@sujathamalothu33342 күн бұрын
God bless u bro
@johnweselysalmon5 күн бұрын
Paise the lord ❤🙏🙏
@isaacgona69206 күн бұрын
అద్భుతమైన పాట, హృదయం ఉప్పొంగుతుంది. చక్కగా పాడావు నాన్న
@naveenmarda1874 күн бұрын
ANICK Joy friends
@subhashmanju7556 күн бұрын
వందనాలు అయ్య గారు అన్న గారు
@ChandramohanChandra-q9h4 күн бұрын
Very nice song
@mohanrao89866 күн бұрын
Super song అయ్యా గారు,లిరిక్స్ పెట్టండి ప్లీజ్.
@pastormangilal66716 күн бұрын
Glory to Jesus 🙏🏻wonderful 👌👌👌
@pshankarjesussongs51316 күн бұрын
Wonderful songs god bless you❤🙏🙌✝️🛐👏
@rameshgali82336 күн бұрын
✝️Praise the lord bro❤super chalabagundhi ✝️mahima
@kristhumahima4 күн бұрын
❤❤
@koratikantishanker12326 күн бұрын
Golry to God 🙏🙏👍👍
@MannachurchKodada21 сағат бұрын
brother track pls
@graceangel53696 күн бұрын
Glory to God,good vocals... Nice editing.... great job all the best my dear brother Benny 🙂
@SarithaBachala3GMinistryGundal6 күн бұрын
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🎉🎉🎉🎉nice song
@etikalaanjali50546 күн бұрын
Praise the lord nani
@SalayyaKambalwar-e9s6 күн бұрын
खुप छान आवाज येशू प्रभु चे महिमा हो చాలా బాగా పాడారు యేసు క్రీస్తు నామమునకు మహిమా కలుగును గాక
@SolomonThadikamalla6 күн бұрын
Praise the lord brother, Adam Benny garu, good lyrics good tune good singing God bless you 🎉🎉🎉🎉🎉🎉
@koppularavindra77215 күн бұрын
Nise song lyrics beautiful singing thammudu God bless you
@suresharsham54775 күн бұрын
Nice song nd nice voice paul benny
@JCPHUllepally5 күн бұрын
ఉదయకాలపు మంచి తెరవై నన్ను చేరేతివి కమ్ముకొంటివి ..2 ఇది నీ ప్రేమ సంకల్పమే దీవించును నన్ను నీ కృప ఆధారమై బలపరిచెను ఇలలో..2. ఉదయకాలపు!! 1. నింగి నుండి కురియుచున్న మంచు నీవేగా ఆకలి తీర్చ ఆహారమైన మన్నా నీవేగా ..2 జీవాహారమై నన్ను పోషించే తండ్రివై నా యాత్రలో నా తోడువై నడిపించే నా యేసయ్య..2 అందుకే హృదయ వందనము హృదయ వందనము...2.. ఉదయకాలపు !! 2. అలసినప్పుడు పలకరించే మంచి స్నేహితుడా మరువకుండా కరుణ చూపే ప్రేమ మూర్తి వయ్య..2 నీ స్నేహ బంధాలతో బంధించిన ప్రియుడా ఆ స్నేహమే అనురాగమై నడిపించు చున్నదయ్యా..2 అందుకే హృదయ వందనము ... హృదయ వందనము... 2... ఉదయకాలపు!! 3. చిగురు పెట్టు సరళ వృక్షము వంటి యేసయ్య నీ ప్రేమ నీడలో ఆశ్రయం పొందితి నా ప్రాణ ప్రియుడా..2 చెట్టుకు మంచు ఉన్నట్లు నాతోనే ఉన్నావయ్యా ఆశీర్వదించి అభివృద్ధిపరిచి విస్తరింపజేసితివే..2 అందుకే హృదయ వందనము...2 హృదయ వందనము..2. ఉదయకాలపు
@GangadharDandaboina4 күн бұрын
🙏👌
@ithimanikumar80295 күн бұрын
Good spiritual song. May god bless. Keep going.
@pravalikasourapu98515 күн бұрын
Good singing bro God bless you ❤
@RaviVarma-bw4fv6 күн бұрын
Annaya devuniki mahimakallugunu gaaka annaya.. praise the lord
@VenkateshMandangi6 күн бұрын
ప్రైజ్ లార్డ్ బ్రదర్ ఈ సాంగ్ ఆత్మీయగా చాలా బాగుంది
@kagithalasuresh7126 күн бұрын
Good Song ...💐💐💐
@rajkannam10246 күн бұрын
Nice location nani
@prashannth76676 күн бұрын
Exllent singing Super song super lyrics thank you Jesus 😢
@johnveesly19676 күн бұрын
Wonderful song 🎵 Glory to god Amen 🙏
@shirishasiri96746 күн бұрын
Glory to God 🙏🙏
@KaanamYellaiah6 күн бұрын
🙏🙏🙏🙏🙏
@bhaskar28186 күн бұрын
లొకేషన్, గ్రీనరీ superb
@thirupathinayak-rt1sl6 күн бұрын
Lyrics mi voice super brother
@suvarnajyothirajugudala6 күн бұрын
Glory Glory Glory Nanna
@PuliDevi-g7e6 күн бұрын
Praise the Lord🙏🙏🙏nayatharlo na thoduvay nadipinchu na asaya🙏🙏🙏chakkaga padau thammudu devunike mahima kallugu gak
@ThappetlaAnjali6 күн бұрын
Glory to god
@abhinaymittagadapala13776 күн бұрын
God Bless You Nani.Nice Vioce.Nice Song
@DAIVASANNIDHIMINISTRYSGOPALPET6 күн бұрын
Super song
@SrikanthKote-t2p5 күн бұрын
✝️🙏
@rajkannam10246 күн бұрын
Praise the lord Nani 🙏🙏
@deevenaraj77746 күн бұрын
Nice singing Nani beautiful location
@rajkannam10246 күн бұрын
Me voice daddy voice seme Nani🙇♂🙇♂🙏🙏🙏
@rajkannam10246 күн бұрын
Nani me voice super Nani🙏🙏🙏🙏
@rajkannam10246 күн бұрын
Praise the lord daddy 🙏🙏
@bro.premrajofficials34366 күн бұрын
God bless you nani💐💐
@satishguggail10716 күн бұрын
👌🙏🙏
@TholemPrabhakarrao6 күн бұрын
🙏🙏👌బ్రో సాంగ్స్ పెట్టండి
@El-shaddai-Aaron6 күн бұрын
Song not bad. But music is super. Excellent
@aluvalaanand50496 күн бұрын
Happy to see singing a song good voice nani but need to better Paul Nani
@gatturajitha50996 күн бұрын
Inka dhevuniki mahima karanga patalu rayali anthati krupa dhayacheyunu gaaka E song తెలుగు లో పెట్టండి