ఎటుతోచక ఉన్నది - కలవరం కలుగుచున్నది నాస్థితిని తలచగానే - భయము నాకు పుట్టుచున్నది "2" యేసయ్యా...ఆలోచ నకర్తవు నీవయ్యా... యేసయ్యా...సమాధాన కర్తవు నీవేనయ్యా... "2". //ఎటు// 1). ముందు వెళ్ళలేను వెనుదిరుగలేను ఏటుతోచని స్థితిలోనే నిలిచానయ్యా "2" చుక్కాని నీవై నన్ను నడిపెదవు ఆగమ్య స్థానానికి చేర్చెదవు "2" యేసయ్యా... నామర్గము నీవేనయ్యా యేసయ్యా... నా గమ్యము నీవెనయ్య "2" //ఎటు// 2).అందకరమేమో ముందునిలిచినయ్యా అంతులేని వేదనలో అలుముకున్నవి "2" నా జీవన వెలుగై నాతోడుండి మహిమా రాజ్యంలో చేర్చేదవు "2" యేసయ్యా...నావెలుగు నీవెనయ్యా యేసయ్యా...నా దైర్యము నీవనయ్యా...."2" //ఎటు// 3). గుండె పగులు వేల గొంతుమూగబోయే ఉప్పెనలా కన్నీళ్లు ఉబుకుచున్నవి "2" నన్ను ఓదార్చే నాకన్నతండ్రివై కౌగిలిలో నెమ్మదిని నాకిచ్చేదవు "2" యేసయ్యా...అమ్మ నాన్న నీవేనయ్యా యేసయ్యా...తోడు నీడ నీవేనయ్యా. "2" //ఎటు//
@anilkonkati544213 күн бұрын
❤🎉❤ God bless you 🎉
@suvarnajyothirajugudala12 күн бұрын
Very nice song Talli
@thirupathinayak-rt1sl12 күн бұрын
Super
@gprasadgdurga558912 күн бұрын
Hanok br TQ 🙏
@koratikantishanker123212 күн бұрын
🙏🙏TQ
@kadamanchiashok826015 сағат бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@dmadhunaik901111 сағат бұрын
🙏💐
@anji_959612 күн бұрын
చాలా బాగా వుంది సార్ ఈ పాట వింటుంటే దేవుని తో వాక్యం వాక్యం ఉన్నట్లుంది ప్రార్థన చేసినట్లు ఉంది పాట పాడినట్లు ఉంది సార్
@niranjanchintha541512 күн бұрын
ఈ పాట చాలా బాగుంది దేవునికే మహిమ కలుగును గాక
@calvarykrupaministries-bay114413 күн бұрын
మరో హిట్ సాంగ్ అన్న మీ నుండి
@bsumanootai13 күн бұрын
ఈ పాట నా కోసమే అయ్యా గారు 😢😢😢😢 గుండ్డే నిండా బారం దిగులు కన్నీళ్లతో ఉన్నాను నేను ఈ పాట వినగానే నాకు నెమ్మది కలిగింది thank you so much అన్నయ్య🙏🙏🙏🙏 దేవుడు ఇంక్క మిమ్మును మీ పరిచర్యను ధీవించలి అని నేను ప్రార్ధిస్తున్నాను అన్నయ్య 🙏🙏🙏🙏
@ChandraDasari-l9g13 күн бұрын
పాట చాల బాగుంది అన్న బాయము తా దేర్య యం కలుగ చేనవు వందనలు🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍🎆🎆🎆🎆🎆🎁
@naresharsham658611 күн бұрын
మనసును తాకే మరో అద్భుతమైన పాట.
@paulnireekshanaofficial52919 сағат бұрын
Praise the Lord brother.
@Sanjeeva988 күн бұрын
ఏలా రాస్తారో గానీ పాటలు దుఃఖం ఆగదు anna నిజంగా దేవునికి మహిమా దేవుని ఆత్మ మీకు తొడుంగక ఆమేన్
@ChandramohanEndrathi2 күн бұрын
Ee samvasraniki Manchi hit songs echinandhuku thanks adham binni garu
@తెలంగాణరైతుబిడ్డధన్వర్12 күн бұрын
చాలా రోజులు నుండి చూస్తున్న పాటల కోసం జీసస్ పాటలు ఇచ్చాడు నైస్ అన్న వందనాలు మరి ఇన్ని పాటలు రాయాలి అన్న మీరు మాకు తోడు ఉండాలి అన్న
@gprasadgdurga558913 күн бұрын
ఈ సాంగ్ ఆత్మీయంగా చాలా బలపరిచి అయ్యగారు TQ 🙏🙏🙏🙏🙏
@jawajibabu89127 күн бұрын
Dorka premraj is sing very well. Glory to God.
@jaggilahanumanthu974210 күн бұрын
అమ్మ మంచి స్వరము మంచి పాట అందించారు క్రైస్తవ లోకానికి మీ టీమ్ అంతటికి వందనాలు 🙌🙌🙌
@chinna5149011 күн бұрын
Thank you Jesus for your nice song for my life
@పరిశుద్ధాత్మనడిపించు11 күн бұрын
Tq lord 🙏🙏❤️❤️ super
@g.srivallireddy42312 күн бұрын
Super God
@johnommisteven485613 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్... 💐💐💐🤝🙏
@bro.kranthipaulp.a.a.mchur858312 күн бұрын
Praise the lord anna 🙏 దేవుని నామమునాకు మహిమ కలుగును గాక ఆమెన్
@BrotherChandraShekar-vy2hy10 күн бұрын
Good voice sister
@RajavamsiDadala-jp1rv8 күн бұрын
మంచి పాట వింటూ కొద్ది వినాలనిపిస్తుంది అమ్మ గాడ్ బ్లెస్ యు ఆమేన్
@mahimamulki13675 күн бұрын
Anna na life ela undo ala rasaru anna e song na kosam rasinattu anipisthundhi anna😭😭😭😭🙏🙏🙏
@pastormangilal667112 күн бұрын
Glory to Jesus ayyagarandi 🙏🏻 Wonderful wonderful 👌👌👌👌
@muralimojes89793 күн бұрын
Wonderful 🎉 song this new year 2025
@VenkateshMandangi8 күн бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ సాంగు చాలా బాగుంది ఆత్మీయగా మీరు ఈ పాట లింకు పెట్టగలరని దేవుని పేరట మనవి చేయుచున్నాను
@VinayNalukurthi7 күн бұрын
ఈ పాటను క్రైస్తవ ప్రపంచం కి అందచేసిన వారికి వందనాలు దేవునికి మహిమ కలుగును గాక అమెన్
@apuriramesh675713 күн бұрын
అమ్మగారు సాంగ్ చాల బాగుంది
@ImKavithA3335 күн бұрын
అద్భుతమైన ఆదరణ కలిగించే గీతము 🙏 యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావము సకల యుగములో కలుగును గాక ఆమెన్ 🙏
@kunchamnarasimha180112 күн бұрын
Tank You sistr 🙏🏼🙏🏼🙏🏼 Supper Song ♥️♥️♥️Hat tha🎆🎇💐🙏🏼🙏🏼🙏🏼
@BrotherChandraShekar-vy2hy10 күн бұрын
దేవునికి మహిమకారంగా ఉంది సాంగ్ ,god bless you
@SrikanthKote-t2p3 күн бұрын
Super sang ✝️🙏💥
@dileepdayadeevena308211 күн бұрын
What a wonderful song 🎉🎉🎉 excelent 🎉🎉🎉🎉🎉🎉🎉🎉wow ..❤❤❤❤❤
@dappuraju623612 күн бұрын
మేడం గారు పాటేచలా బాగుండి ధన్యవాదాలు
@AnilGolkondaAnil11 күн бұрын
Praise the lord sister..🙏🙏 Heart touching song 👌👌
@bushipakavenkataiah32208 күн бұрын
సిస్టర్ చాలా బాగ పాడారు గాడ్ బ్లేస్ యు
@subhashmanju7559 күн бұрын
వందనాలు అయ్య గారు అమ్మ గారు 🙏🙏🙏🤝🤝😭😭😭🤝🙏
@GolluriAnand77902 күн бұрын
Brother praise the lord 🙏🙏 song bagunadi brother track pettandi
@sharadhagulla701411 күн бұрын
Super vunnadi anna praise the lord
@Emmanuelfellowshipvijayawada11 күн бұрын
Praise God.Good Song good meaning.
@indrakalamadugu47119 күн бұрын
Chala Baga undi god bless you
@chmouli44008 күн бұрын
Praise the lord annaya 🙏🙏🙏🙏🙏song chala bagundi annaya badha lo unna variki aadharana kaligiche pata ga undi 😢😢😢😢😢😢😢😢😢 🛐🛐🛐🛐🛐🛐🎶🎶🎶🎶🎶
@singarapunaresh81610 күн бұрын
Song chala bagundi nakosam song
@chinnaraj917513 күн бұрын
god bless you 🙏 Adam Benny garu.
@bhurkarama751710 күн бұрын
Praise the lord Dady. Song chala bagundi,hrudayanni kadilisthundi song.chala rojula tharvatha akka tone vintunna. Praise the lord 🙏🙏🙏
@TholemPrabhakarrao12 күн бұрын
Song🙏🙏🙏🙏👌👌👌
@goganapallisurendra848013 күн бұрын
Amma vandanalu mee swaram devuniki dhagaraga chere vidamuga unnadi thalli meeku vandanalu praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajarathnamb973713 күн бұрын
Praise. The. Lord. Pastergaru. Pata. Bagudi🙏🙏
@AnuradhaJohnson5 күн бұрын
అమ్మగారు పాట బావుంది
@themastermindnspt13 күн бұрын
పాట చాలా బాగుంది. Thank God
@GangadharDandaboina13 күн бұрын
పాట అక్షరాలు
@brosriramjosephjoel32268 күн бұрын
Na life lo jaruguthunnadi prasthutham ide nannu adharinchindi e song chala bagundi ayyagaru glory to God
@naresharsham658613 күн бұрын
Song chala bagundhi akka Praise the lord Glory to god🙏🙏
@manjula4yeragolla83113 күн бұрын
Ammagaru vandanalu 🙏🙏🙏🙏🙏
@SolomonThadikamalla13 күн бұрын
Bro, Adam Benny garu , good lyrics, good tune, good singing, good editing, everything is good, God bless you entire team❤❤❤❤❤❤❤
@pangiruthu34069 күн бұрын
Chaladagundy song 👌👌👌🌹❤️❤️❤️👏👏👍
@poduturiprasad95167 күн бұрын
ప్రెస్ ది లార్డ్ అయ్యగారు ఈ సాంగ్ ఆత్మీయ జీవితంలో చాలా ఆధారణ ఉంది అయ్యగారు 👍👌
@subaschandrabose670111 күн бұрын
🎉 Amen
@GemmeliSanthoshkumar6 күн бұрын
ఈ పాట నాకోసమే దేవుడు మీ ద్వారా రాయించాడు అయ్యగారు చాలా వందనాలు
@jeyaramanmuthusamy16405 күн бұрын
Jeevamugala Devuniki Mahima Kalugunugaakaa !!!
@christoursavior11113 күн бұрын
వందనాలు సిస్టర్ గారు
@pastorprabhukiran.kotari674713 күн бұрын
Super super 👍
@shanthikumar199010 күн бұрын
Nice song👌👌 really i feel the grace in her voice and in lyrics.... Glory to God🙏🙏
@RaviVarma-bw4fv13 күн бұрын
Praise the lord.....daadi vamdanallu
@chthirumal332412 күн бұрын
Heart touching song
@vijaykumar-yh5jb6 күн бұрын
Glory Glory Glory to God 🙏 song very very nice and excellent superb sister....✝️🛐🙏
@bashettyjagan69886 күн бұрын
God bless you sister very nice songs ❤
@VanthalaRam-k4r8 күн бұрын
Suppruswramuayyagaru
@jhansirani14669 күн бұрын
Praise the lord Mummy song chala bagundhi heart touching avutundhi song vinttunttene kallalo nillu agatledhu
@rajkannam102413 күн бұрын
Praise the lord daddy 🙏🙏
@chittipakanarsimlu60266 күн бұрын
Super song lyrics love you గాడ్
@pokalamahabhoobi7309 күн бұрын
Praise the lord Anna 🙏
@rajkumarkrajkumar12055 күн бұрын
దేవుని నామానికి మహిమ
@gorreprashanthofficial12 күн бұрын
Glory to god alone 🙏
@prasannamadugula34512 күн бұрын
Me voice chala bagundhi sister ❤❤
@PuttalaDavidpaul-u9v10 күн бұрын
Manchi atmiyanga padaru...amma....🎉🎉🎉🎉🎉🎉🎉
@M.Princy492413 күн бұрын
❤ super song dady
@KurmaNirmala8 күн бұрын
మంచిగ పాడారు అక్క ఆత్మీయంగా
@SarithaBachala3GMinistryGundal13 күн бұрын
Nice song 🎉🎉❤❤❤❤❤
@mandulasairani325813 күн бұрын
Praise the lord Amma chala baga padtaru amma ❤ Prathi line hrudayanni hathukuntundhi😢 Glory to God alone ❤
@Maheshspiritualvideos10 күн бұрын
Paster amma garu price tha lord song and mee voice chala bangundhii
@laxminarayanayamana197413 күн бұрын
పాట చాలా బాగున్నది దేవుని కే మహిమ కలుగును గాక 🙏🙏🙏
@thirupathinayak-rt1sl12 күн бұрын
ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలీ అనిపిస్తుంది
@ChandramohanEndrathi6 күн бұрын
Chala manchiga undayya
@anjaiahalakuntla876313 күн бұрын
పాడు చాలా బాగున్నాను వందనాలు అన్నయ్య ఈ పాటకి ట్రాక్ పంపు
@gummadishirishagummadishir211513 күн бұрын
Praise the lord ammagaru🙏🙏 Really heart touching 😥 amma 🙏🙏🙏🙏
@babupottepaka192210 күн бұрын
Praise the lord Anna 🙏 poster amma voice and song bagundi