I liked the Dr's way of explaining. Much diff from other similar videos. Thanks Suman TV for organising.
@voonasudhakarrao9049 Жыл бұрын
ఇంతకు బెల్లం తినవచ్చో లేదో చెప్పలేదు హెడ్డిగ్ కు సబిజెట్కు సంబంధం లేదు వట్టి ఊకదంపుడే.
@vjagadeshwar7271 Жыл бұрын
Chalasantosam,, d, r, garu,
@karunapolmarsetty20082 жыл бұрын
Very useful information sir
@madhukarmuppidi95292 жыл бұрын
Very good nice explanation
@m.sriramulu9255 Жыл бұрын
బెల్లం గురించి కదా చెప్పాలి
@ranis17362 жыл бұрын
Super
@apparaopantla3898 Жыл бұрын
Anni chepparu sir Bellam tinavachaleda adi cheppandisir
@balarajumadhanu7302 Жыл бұрын
Suparrrrrrr
@Priya._.5272 жыл бұрын
Main point cheppakunda sodi yekkuva undi sir.
@galidevarasatyanarayana2295Ай бұрын
పాత బెల్లం చెరకు బెల్లం ఏరకమైన బెల్లం తిన్నా లివర్ కిడ్నీ కంటిచూపు పోవుట సంభవిస్తున్నాయి.మా నాన్నగారుకు షుగర్ వల్ల బెల్లం వారానికి రెండు మూడు సార్లు తినేవారు. షుమారు రెండు గంటల పాటు నడక నడిచేవారు కానీ ముందుగా కుడీవైపు నాలుగు సంవత్సరాల తర్వాత ఎడమవైపు కన్నూ రెండు కళ్ళకూ చూపు మొత్తం పోయింది అలాగే మా కజిన్ బ్రదర్ కు షుగర్ లో బెల్లం తినడం వలన లివర్ మొత్తం పాడ్యమి పోయింది షుమారు 20 లక్షల రూపాయలు ఖర్చుపెట్టినా కూడా ఫలితం లేదు పండ్లలో జామ సగంముగ్గిన బొప్పాయి తినండి.మిగతా పండ్లు తినకండి.పండ్లుతినటం వలన అర్థమే తప్ప సుఖం ఉండదు.నాకు షుమారు ముప్పయి సంవత్సరాల నుండి షుమారు ఉంది.షుగర్ వల్ల బాధలు పడటం చూసి జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రతి రోజూ ఉదయం సాయంత్రం ఒక గంట సమయం గానీ అరగంట సమయం వాకింగ్ చేయడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. షుగర్ కనిపించిన మొదటి రోజు ల్లో 250 నుండి 400 పవర వాడే వాడిని ప్రస్తుతం రోజు 750 రోజు ఒకసారి వాడుతున్నాను. ఏదైనా గాయం అయితే ఆహారంలో మార్పులు చేస్తాను.గాయం తగ్గుతుంది. ముఖ్యంగా భయం పనికి రాదు.
@upendarreddysirikonda8653Ай бұрын
Good information Anna నేను వాకింగ్ చేయలేను ఎందుకంటే నాకు dvt ఉంది e మధ్యనే సుగర్ వచ్చింది పండ్లు కూరగాయలు ఏమి తినాలి బొప్పాయి తరబుజ తినాలి అన్న
Dr garu asalu visayam ante bellam use cheya vacha Leda adi cheppaledu
@pashamvenkataiah4445 Жыл бұрын
Bellam tinavacha leda anedi cheppaledu what is the use ?
@fisttimegaming4936 Жыл бұрын
0000⁰ No
@ranis17362 жыл бұрын
Avunu
@babyranikanakam3764 Жыл бұрын
Asalu veshayam cheppara
@swaminathakrishnapingale2695 Жыл бұрын
నేను డయాబెటీస్ ఉన్నాకూడా కాఫీ లేక టీ లో కొంచెంగా తాటి కలకండ వేసుకుంటున్నాను. మా doctor ఫరవాలేదు అన్నారు. రెగ్యులర్ గా మందులు వేసుకుంటున్నాను. లెవెల్స్ మామూలుగా నే ఉన్నాయి. కృత్రిమమైన సుగర్ ఫ్రీ లాంటివి వాడడం లెడ్.
@user-tq1wr8ld6cАй бұрын
బెల్లం తినవచునా షుగర్ బడులకు చాలా మంది కకాఫీలో సుగర్వ్ వఫుతున్మనపూరి కులు షుగర్ వాడేవారు
@user-of9zt8vr3sАй бұрын
Dr😊
@SV-zx9gm Жыл бұрын
Sodi aapi bellamu tina vacha leda anedi sootiga cheppavachugada.
@sarojinidaniel232Ай бұрын
Tell some thing about jagri
@rambabutenukuntla12053 күн бұрын
Clarify whether eateble or not eatable staitly
@GaddmLakshminarayanareddyАй бұрын
❤డాక్టగారి😢సలహాలు😮ప్రతి😮 మహిళలు 😢బాగ😢సమాధనం😮బాగ🎉ఆడుగు😢హ్యట్సప్😮
@MettasanyasammaАй бұрын
Vedava sodi aapi bellam gundi cheppandi
@raveendramekala9995 Жыл бұрын
Bellam gurichi adigite sodi chepindu
@maddurimuralidhararao4931 Жыл бұрын
Babu bellam sangatenti
@ashokkodarapu2012Ай бұрын
నాకు షుగర్ వున్నది ప్రతి రోజు యోగ & Walking chestanu Control lo వుంటుంది షుగర్
@sekhargera5515 Жыл бұрын
Straight answer no gossip
@gousebashasyed45027 күн бұрын
Bellam can eatable or not?
@pulliahnaidu74862 жыл бұрын
Sir, Night Antha Ramayanm Vini Ramuniki Seetha Garu Yemautharu Annatlu Undi.
@nageswararaokodali8601 Жыл бұрын
Sodi ekkuva vishayam takkuva.
@pushparani35792 жыл бұрын
Dr. Garu Na age 44 just koncham sugar chupistundhi medicine vadala
@sudhakarrajuallala6781 Жыл бұрын
Sugar patents sugar vaadakudadhu andhulo chaalaa chemicals kaluputhaaru annaaru OK sir Mari chemicals lenatuvanti fruits kooda ee patients thinakuddha sir.
@Babai67120 күн бұрын
Sodi takkuva cheai
@spmdm9764Ай бұрын
తెలుసాఅంటే తెలియదు
@ahmedvalishaik-rg8tg10 күн бұрын
Vishyamtakkuva
@krishnamohandravida4791 Жыл бұрын
Doctor what is the relation diabetes and frequent urination?
@user-ff2bp6im7tАй бұрын
Dates, vaadachuna
@Spotti-wf1zn Жыл бұрын
Hi
@emmedevaprasad5133Ай бұрын
"ALLAM"
@ramachandranps422914 күн бұрын
ఇది మాములె హెడింగ్ ఒకటి చెప్పటం మరొకటి - ముందుగా ఛానల్.లైక్ చెయ్యండి అంటూ చెప్పుతున్నారు ఏది తినాలో క్లుప్తముగా చెప్పాలి --, అంతేకాని ఏదో చెప్పి కాలం వృధా చేస్తున్నారు
Eemadhya chala headings lo daaniki sambandam leni vishayalu cheputunnaru. Kontamandi super Chalayan bagundi ani comments pedutunnaru. Chivari varaku vatti sitting tappa emi vundadu. Who is responsible for such lapses.
@dheerajr34492 жыл бұрын
Coconut sugar vadavacha doctor garu please 🙏🏿
@gosikaravikumar11052 жыл бұрын
Good Distinction
@tulluruchalapathi9881Ай бұрын
Blood kovvuantunnaru sugaru.
@nagamaninaidu302Ай бұрын
Enduku paniki malina sodi bellagurinchi hedding pettiade cheppaledu
@VijayalaxmiLaxmi-wh2mn23 күн бұрын
Title box
@sriramachandramurty1048 Жыл бұрын
Heading లో సుగర్ వ్యాధి ఉన్నవారు బెల్లం వాడవొచ్చా అని చెప్పి ఎంతసేపూ పంచదార వాడకూడదు అనే మాట చాలాసార్లు ప్రస్తావించారు. ఇంతకీ సుగర్ పేషెంట్ బెల్లం తినొచ్చాలేదా ? చెప్పండి సూటిగా.
బెల్లం తినొచ్చు అంటే మిగతా డాక్టర్స్ చెప్పుతో కొట్టిపోతారు.
@chirasanirambabu1358 Жыл бұрын
Thank you soo much for explaining this useful information to each and every one sir.
@badrinathsharmapalepu6046 Жыл бұрын
శర్కర అనే పదం ఉంది
@krishnamohandravida4791Ай бұрын
Doctor, You are telling many other things but you have not focused jagari use Or not.
@tulluruchalapathi9881Ай бұрын
Age 70=😊
@peyyetirangarao Жыл бұрын
The doctor should talk to the point. He quoted honey. But did not mention whether it can be consumed by diabetics. If not sugar or sugarfree, how to take coffee in the monrning? If it is not for the taste, why so many vegetables and fruits? Only chapathis with no curry is OK? Only rice without curry or chatney is OK? He did not tell clearly whether diabetics can eat jaggery. Absolute wastage of time to watch this video.
@vkrealestate99202 күн бұрын
Can you plz tell this doctors number
@pushparani35792 жыл бұрын
Naku arukallu mantallu kallu lakuporhunnayai
@yogibharathi95132 жыл бұрын
Medam meku help chestamu me problem ki
@yogibharathi95132 жыл бұрын
Food supplements dwara thagistamu
@meenaiahgardas16113 күн бұрын
Sugar vunnavallu బెల్లం సంగతి cheppaneledu skrinmeeda rasindru bokas muchatlu chi chi
@nanisimhachalam67612 жыл бұрын
Sir meer correct point kante mighatha vi yekkuvaga chepthunnaru sir..time waste avuthundi sir...
@limbbijjaАй бұрын
Biscuits teenavacha
@ramyasriramyasri1772Ай бұрын
🙏🙏👌
@mitrarayaprolu4151 Жыл бұрын
ఇంతకీ బెల్లం తినవచో లేదో చెప్పలేదు హెడ్డింగ్ మాత్రం పెట్టారు
@ashokreddynagolu7386Ай бұрын
బెల్లం తినొచ్చు అంటే చెప్పుతో కొడతాం అని అంటారు మిగతా డాక్టర్స్
@ramakrishnasinguluri5220Ай бұрын
ఈ రొజున బెల్లం కూడా కొన్ని కుత్రిమ పద్దతులతొనే తయారు చెయటము వలన అంతమంచిది కాదన్నారు