Is Kuwait Prasad Right? The video is shot 1 day before Anjaneya Deeksha.
@saahosankarvlogs4 күн бұрын
Yes Kuwait prasad is correct
@Mohankalyan4 күн бұрын
Kuwait prasad is right
@ManojKumar-wp5oz4 күн бұрын
Yes Prasad right
@Babycreations71174 күн бұрын
ప్రసాద్ చేసింది కరెక్ట్ 💯💯💯💯💯💯💯💯
@shobharanitepalli63574 күн бұрын
Thanks for the response...
@satishachanta38344 күн бұрын
ఆయన చేసిన పని 100% కరెక్ట్ ఒక తండ్రి స్థానంలో ఉండి ఆలోచించి చేసిన పని అతను🙏
@sowjanyapeddireddy11424 күн бұрын
Avunu nijame kada lekapote chachipoyedaka undi malli champala vadu inko pillani iena alage chestadu repu
@dineshkalavagunta46824 күн бұрын
పిల్లల జోలికి వస్తే జంతువులే ఊరికే వదలదు అలాంటిది మనం మనుషులం ఎలా ఉండగలం చెప్పండి. ఒక కన్న తండ్రిగా ఆయనే 💯 correct.
@Teluguhitsongs_344 күн бұрын
తండ్రి గా నువ్వు చేసిన పని చాలా కరెక్ట్ అన్న 🙏🙏🙏🙏🙏
@kuwaitkuwaitkuwaitkuwait84272 күн бұрын
V🙏🙏🙏🙏👍
@pullagantijayakrishna25893 күн бұрын
Kuwait Prasadh జైలు నుండి బయటకి రావడానికి ర్యాలీ చేద్దాము బ్రదర్స్ ❤❤❤
@jayaramreddy8843Күн бұрын
ఆయనను జైల్లో పెట్టినరా
@VijayKumar-u3j2h3 күн бұрын
అమ్మాయి చనిపోయాక కొవ్వాతహులు వెలిగించే బదులు ఇలా చేయడమే currect 😥💯
@Datta0032 күн бұрын
Avunu 😢
@GaneshGandam-k7mКүн бұрын
Yes😢
@nandininandu1549Күн бұрын
💯
@raavijyothi9467Күн бұрын
Super👌👌👌👌👌
@KirlaRaju4 күн бұрын
తన కూతురు జీవితం కోసం తన జీవితాన్నే పనంగా పెట్టిన గొప్పతండ్రి కువైట్ ప్రసాద్. తండ్రి ప్రేమ అంటే ఇదే
@swarnalathachennuru33503 күн бұрын
Kuturu ni వదిలి vellatem tappu kada.
@bobby-ut8rg3 күн бұрын
@@swarnalathachennuru3350పేదరికం అంతే వదిలి వెళ్ళక తప్పలేదు వారికి కానీ సొంత చెల్లెలు దగ్గరే వదిలి దైర్యంగా వెళ్ళారు. వాళ్ళకేం తెలుసు ఇలా జరుగుతుందని.
@Shaik-n4s3 күн бұрын
@@swarnalathachennuru3350Labour category jobs walla ku family childrens visa evaru .
@KirlaRaju3 күн бұрын
అవుననుకోండి కానీ............ అతణ్ణి వదిలేయడం కూడా Correct కాదు కదా ,ప్రసాద్ గారు కొంచెం ఆలోచించిఉంటే బాగుండును.
@boomerang18342 күн бұрын
@@swarnalathachennuru3350manushula madye ga vadhili vellindhi mrugalu madya kadhu kadha..aina vallu kavalani ami vadhileai vellaru ikkada appulu avanni ikkade unde kataleka vallu akkada velli a bidda kosame vellaru adhi vallu sontha chelli kabatti nammaru
@sampathkumar30324 күн бұрын
నేను కువైట్ లోనే ఉన్నాను అన్న... ప్రసాద్ గారు ఈ వీడియో చెనప్పుడు ఇతనికి న్యాయం జరగదు బొంగు జరగదు అనుకున్న.... కానీ ఈ సమస్య నీ వరకు వచ్చింది అంటే ఆంజనేయ ప్రసాద్ గారు గెలిచినట్టే.......... TQ అన్న మీరు అతనికి సఫోర్ట్ చేయండి
@dasaridhanraj92114 күн бұрын
👌నాన్నగా అతను చేసింది కరెక్ట్ న్యాయం జరుగనప్పుడు
@RajeshBhukya3 күн бұрын
అన్యాయం జరిగిన వాళ్ల కంటే అన్యాయం చేసిన వాళ్ళని కాపాడడం కోసం చాలా చురుగ్గా పనిచేసే వ్యవస్థలో బతుకుతున్నాం..😢
@praweenreddy89432 күн бұрын
Correct....
@mohankrishna24123 күн бұрын
పోలీస్ లు ఎదవలకే సపోర్ట్ చేస్తారు బ్రదర్ ,,, జెన్యూన్ గా ఉన్న వాళ్ల మీద ఎగురుతారు ... ప్రసాద్ భయ్యా ur allways right 👍
@saranyareddy49704 күн бұрын
Absolutely correct Kuwait Prasad chesindi....💯
@sureshtammisetty4 күн бұрын
ఆడపిల్లకు అన్యాయం జరిగితే చట్టం చేయలేని పని ఒక తండ్రిగా తన పని తాను చేశాడు అన్నా 💯 రైట్ అన్నా
@chinnachinna60863 күн бұрын
అన్నయ్య కువైట్ ప్రసాద్ గారు. ఆయన చేసేది మంచిపనే. వేరే వాళ్ళు ఎవరైనా ఇలా చేయాలంటే భయపడాలి. గుడ్ డెసిషన్. నైస్ ఇన్ఫర్మేషన్. నైస్ వీడియో 👍👌🙏🪓🪓
@srinunaidu70393 күн бұрын
శభాష్ బ్రో ఈనాడు ఉండాలి సరే థాంక్స్ ఏదైనా గాని నీ వెంట మేముంటాం నేను ఒక ఆటో డ్రైవర్ ని నాకు డబ్బులు లేవచ్చు దమ్ముంది నిలబడతా అన్న స్వామి ఇలాంటి వీడియోలు మాలలు చూపించినందుకు నీకు చాలా థాంక్యూ
@Saradagashreedevitho4 күн бұрын
ఆడపిల్లకు అన్యాయం జరిగితే చట్టం చేయలేని పని ఒక తండ్రిగా తన పని తాను చేశాడు He is right
@Mercy_777-tnq4 күн бұрын
Correct gane chesaru.... Ayana every girl needs a father brother husband or brother like him 🔥🔥👏🏻👏🏻👏🏻
@mahammadwaseem31764 күн бұрын
He Is real Hero of that Daughter ❤
@AjayadwithaAdwitha4 күн бұрын
అన్న అతను చేసింది 💯💯💯 గుడ్ నేను సౌదీ లో ఉంటా అన్న ఇక్కడ మా దేశం లో ఉన్నట్లు ఉండదు ఇక్కడ చాలా గోరంగా ఉంటాయి శిక్ష లు రోడ్ మీద ప్రాణం తీసేస్తారు ఆడవారి విషయం లో తప్పు చేస్తే
@rannasnature44243 күн бұрын
హాయ్ అన్న మీరు చెప్పింది వింటుంటే నాకే రక్తం మరిగిపోతుంది ఇంకా కన్న తండ్రి ఆయన ఎలా ఉండగలడు ఇందులో కచ్చితంగా పోలీసుల నిర్లక్ష్యమైతే ఉంది ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే కడప రాయచోటి రాజంపేట ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు అంత త్వరగా స్పందించరు నేను అక్కడి లోకల్ ని కాబట్టి చెప్పగలుగుతున్నా
@surendrakancharani77344 күн бұрын
ఆడపిల్లకి అన్యాయం జరిగింది న్యాయం చెయ్యమంటే చెయ్యలేని ఈ పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం ఇప్పుడు ఏ మోకం పెట్టుకొని ఈ ప్రసాద్ నీ అరెస్టు చేస్తుంది, ఈ మాట్లాడే పోలీసులు సిగ్గుతో ఉరి వేసుకోవాలి, పోలీసులు చెయ్యలేని పని ఆ తండ్రి తన కూతురికి తనే న్యాయం చేశాడు. అభినందనలు ప్రసాద్ గారు, ఈ ప్రభుత్వం మీ వెంట్రుక కూడా పీకలేదు, ధైర్యంగా ఉండండి👏
@dogoodbegood48322 күн бұрын
CBN government kamma Or kapu caste aythe support chestundi
@GalipothulaSaroja12 сағат бұрын
నా. మాటకూడా ఇదే అండి 🙏
@GalipothulaSaroja12 сағат бұрын
@@dogoodbegood4832నీకు చెప్పాడా cbn గారు
@GalipothulaSaroja12 сағат бұрын
@@dogoodbegood4832ఏ జగ్గయ్య ప్రభుత్వం లో ఎలాంటివి ఎన్ని జరిగాయో వెనక్కి తిరిగి చూడు ఎవరికి న్యాయం చేసాడో ఎప్పుడు రాజకీయ భజన కాదు చేయాల్సింది ఒకరికి ఒకరం సపోర్ట్ చేసుకోవాలి
@lc55554 күн бұрын
13:20 తప్పు లేదు బ్రదర్ ఆయన బాధ్యతే అది ఏ ప్రభుత్వాలు అంత గొప్పగా లేవు వెయిట్ చేసే కొద్దీ తప్పులు చేస్తూనే ఉంటారు
@Vishnu-shorts4 күн бұрын
💯
@glasscutterRockyvizag3 күн бұрын
💯
@alpha73572 күн бұрын
🔥
@kasthuriravi1434 күн бұрын
Prasad is correct Police valla neglecting vallane ila jarigindi i supporting prasad
@ramayyavastavayya3 күн бұрын
ప్రసాద్ గారు చేసింది కరెక్ట్.. కాని.. పిల్లల ను వేరే వాళ్లకు అప్పగించడం కూడా తల్లిదండ్రులు చేసిన తప్పు.. పిల్లల కు ఎప్పుడు తల్లిదండ్రులు తోడు గా ఉండాలి
@LakshmiPrasannaKanumilly3 күн бұрын
Good job Prasad garu.🎉Super 👏. Don't come India.Apudu yemi Pukalani police ippudu yemi pikitharu.Stay strong and confident 💪
@GaneshJami-ck6bz4 күн бұрын
కువైట్ ప్రసాద్ పోలీసు స్టేషన్ కి మళ్ళీ ఎందుకు వెళ్ళాలి, వైఫ్ కంప్లయింట్ ఇచ్చినప్పుడు జరగంది , తను వెళ్తే జరుగుతుంది అని ఎలా అనుకుంటాడు ? ఏ ఫాదర్ అయిన ఇలానే react అవుతాడు, యూట్యూబ్ లో ఫేమస్ అవ్వటానికి అని పోలీసులు చెప్పడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు.పోలీసులు ఎస్కేప్ అవ్వడానికి చెప్పినట్టు ఉంది, common sense బ్రో , పబ్లిక్ మరీ తెలివి లేని వాళ్ళు కాదు.
@saahosankarvlogs4 күн бұрын
Kuwait Prasad is Correct Police failed everywhere!
First time nenu me video chusthunna ..He did correct 💯
@srinivasyarlagadda1893Күн бұрын
ప్రసాదు చాలా మంచి పని చేశారు 💪🏻 ఇంకొకరిని కూడా అదే పని చేయాల్సింది.. 😡😡 ప్రసాద్ కి మంచి జరగాలని కోరుకుంటున్నాను🙌🏻
@karteekkintali76884 күн бұрын
💯 correct Anjineya Prasad
@sureshtammisetty4 күн бұрын
గవర్నమెంట్ సరిగా లేనప్పుడు ఒక తండ్రిగా తను చేయాల్సిన పని తాను చేశాడు తప్పు ఏం లేదు అన్న that's it ఇంకొకడు ఆడపిల్లల జోలికి వెళ్లి తప్పు చేయాలంటే భయపడాలి అన్నా
@amrutham83474 күн бұрын
నేను ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం గురించి చెప్పాలనుకుంటున్నాను ఇలా కాదు మీ ఫోన్ నెంబర్ కావాలి ఇది కూడా పోలీసులకు సంబంధించింది
@Vv-wz8os3 күн бұрын
ఇలాంటి తండ్రి అందరికీ ఉండాలి👏🏻👏🏻
@KukalaKrishna3 күн бұрын
థాంక్యూ భయ్యా సూపర్ గా చెప్పావు మీరు హీరోగా చేస్తే చూడాలని ఉంది సినిమాల్లో
@MahidharReddy-gx6qc4 күн бұрын
Happy to see you switching from fashion world to social world. Appreciated
@punnusck3 күн бұрын
Yeah Those videos were irritating😅 these are good influence ❤
@jayaramreddy8843Күн бұрын
@@punnusckఈ వీడియో ఒక ఇన్ఫ్లుయెన్స్ గా కాకుండా సమాజానికి హెచ్చరిక, మేల్కొలుపు అనుకోవాలి. తప్పు చేసిన వాడికి తప్పు దారిలోనే శిక్ష వేయాలి . చట్టం, న్యాయం ధర్మం అంటూ కూర్చుంటే అందరూ పేట్రేగి పోతారు.
@vijjulb63074 күн бұрын
anjaneya Prasad is 💯% right... mana police system ఎప్పుడూ డబ్బులు ఇచ్చే వాళ్ల వైపే support chestadi ...idi జగమెరిగిన సత్యం
@amulakshmi6963Күн бұрын
True
@yarroju4 күн бұрын
ఏ తండ్రి అయినా చేసేది అదే తండ్రి స్థానంలో ఏ వ్యక్తి ఉన్న అదే నిర్ణయం తీసుకుంటారు
@ravindragowda8113 күн бұрын
తండ్రి గా అతను చేసింది చాలా కరెక్ట్ బ్రో
@Jayahoo_bhaarath3 күн бұрын
కువైట్ ప్రసాద్ గారు చాలా తెలివైనవారు..
@Vam_mania4 күн бұрын
Rappa rappa narakali ❤❤❤🎉🎉🎉
@narsimharao85654 күн бұрын
I support kuwait Prasad
@Nikkiii62624 күн бұрын
Finally oka big youtuber react ayaru ❤😊
@MuthyalaKarthik-x8e3 күн бұрын
Evaru 🙄
@VaniAddala-o9x12 сағат бұрын
Super ga chasaru Prasad garu
@naramaripedda73013 күн бұрын
కువైట్ ప్రసాద్ మీరు చేసింది నూటికి నూరు శాతం కరెక్ట్
@MLaxmaiah-sv7jp4 күн бұрын
కువైట్ ప్రసాద్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా చేశాడు 💯💯💯💯👍👍👍
@spine73854 күн бұрын
Eee topic midha Enni videos recommend ayina ni video kosame wait chesa Anna ❤
@yaminisai5274 күн бұрын
💯 kuwait Prasad garu chesindhi correct🫡.
@DileepKumar-ki9nxКүн бұрын
ఇలా చేస్తేనే బయపడుతారు 👍👍👍
@Kd-questions4 күн бұрын
థాంక్స్ అన్న మీరు వీడియో చేసినందుకు. ఆయనకు శిక్ష వేస్తే అలాంటి నా కొడుకులు చాలా మంది తయారు అవుతారు. ప్లీస్ తనకు అందరు సపోర్ట్ చెయ్యండి ప్లీస్ 💯💯💯💯💯💯
@rameditz97754 күн бұрын
Tq Anna Video chesinandhuku nenu miku Instagram lo kuda massage chesanu E topic midha video cheyyamani finally Tq so much Anna ❤
@Palagiri7864 күн бұрын
Nenu kuda petta kudaa
@pirateking15124 күн бұрын
@kuwait Prasad we support you anna♥️🙏🏻
@anirudhayyapureddy60844 күн бұрын
POLICE 💯 WRONG , Absolutely correct Kuwait Prasad ( any complaints DO register post then it becomes proof of us )
@sandeepkusuma20853 күн бұрын
మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది అన్నగారు 🙏
@batthalanaveen66993 күн бұрын
Became a fan of you, fan of your conviction, High respect for your work and the content. Love you Aye jude ❤
@gajjalaanusha73634 күн бұрын
It’s late Jude dude.. but appreciate for the step you took ❤
@VIROTHI4 күн бұрын
Justice should be quick and transparent Late cheese koddhi public chethulloki tesukuntaru . emotions control vundav
@vamsi-vlogs-q2h4 күн бұрын
బ్రో అన్న జైల్లో వున్నాడు బ్రో 15 రోజులు రిమాండ్ అంట,అతనకి న్యాయం జరగాలి బ్రో
@shabreenbanu45123 күн бұрын
నా దృష్టిలో ప్రసాద్ గారు హీరో ప్రతి తండ్రి ఇలాగే ఉండాలి ఆడపిల్లల మీద అన్యాయం జరిగితే ఎన్ని చట్టాలు వచ్చినా ఏ మార్పు లేదు ప్రసాద్ గారిని గవర్నమెంట్ శిక్ష వేయకుండా విడిచి పెట్టాలి తన కూతురు జోలికి వస్తే ఏ తండ్రి అయినా ఇలాగే చేస్తాడు అలాంటి తండ్రికి శిక్ష లేదని తీర్పు ఇవ్వాలని కోరుకుంటున్నాను
@suryakavuru47563 күн бұрын
పిల్లలు జోలికొస్తే ఎవడు ఊరుకుంటాడుbro పండబెట్టి ముక్కలుగా నరకలీ అది చూసి ఎవడికైనా ఇలాంటి ఆలోచన ఉన్న సరే ఈ భయంతో ముందుకు రాడు ప్రసాద్ I will support మనం బ్రతికేది మన పిల్లల కోసం
@prathapkomara4 күн бұрын
ఒక తండ్రి చేసిన న్యాయం..... 👌👌👌
@Btechvikramarkudu4 күн бұрын
Nenu already e video chusa ninna night but nuvve cheppedhi Inka interesting ga chustunna about police answers
@MeeKarthik4 күн бұрын
110% correct chesindu .
@vishwanathsharma83924 күн бұрын
Hey Ajay, I live far away from India. I dont really have time to watch news on KZbin, all I do is watch your videos on topics I feel that are important to me. Your concise explanation, keen observation and stating the facts irrespective of any bias has definitely ignited my thirst towards watching your videos significantly. From the past few days your videos have become a regular thing for me. I come home from work, turn on youtube and watch your videos while Im cooking or having dinner. Kudos to you man, keep up the good work. May good be with you always!
@spsatyaprasanna3 күн бұрын
Prasad is right......law and order faild in India especially in this type of matters
@ZetsuBlack-x2b4 күн бұрын
"This marks the beginning of individuals taking matters into their own hands, highlighting the need for collective responsibility and adherence to the rule of law."
@MiddleClassMentalities64 күн бұрын
We are waiting for this video Anna 🔥🔥🔥🔥
@ushamadhuri18214 күн бұрын
ప్రసాద్ గారి కోసం అందరూ నిలబడాలి ఆయనకి శిక్ష పడకుండా తన బిడ్డ తో కలిసి జరిగింది మర్చిపోయి హ్యాపీ గా ఉండాలి అని ఆ శివయ్యను కోరుకుంటున్నాను బిడ్డకి తండ్రి అండ వెయ్యి ఏనుగుల బలం
@Mahimsaa3 күн бұрын
Ghatana jariginappidi sivayya sir emchestunnaro ??
@pntruth2 күн бұрын
@@MahimsaaKarma nu count chestunnadu ra kunka neetho sahaa.
@tradingkrishnaa4 күн бұрын
ప్రతిదానికి ఒక మూల కారణం అనేది ఉంటుంది మరి ఇటువంటి జీవితాలు నాశనం అయిపోయే విషయాలలో పోలీసులు చేసిన చిన్న తప్పే ఒక ప్రసాద్ జీవితం నాశనం అయింది ఆ మూల కారణానికి కారణం అయిన నిర్లక్ష్యంగా ప్రవర్తించిన పోలీస్ అధికారిని కూడా శిక్షించ కలిగితేనే సరేనా న్యాయం జరిగినట్లు
@exam-runner4 күн бұрын
Let's viral this video to reach CM and Pavan Kalyan sir ki vellali
@word91264 күн бұрын
Em cheyaru...cheste govt law and order lo fail ayindi Ani valla anthata Valle oppukunnatlu...CM DCM evaru cheyaru but court ni ashrayiste appudu nyayam jarugitundi alage govt failure police failure mida court question vestundi
@govtjobaspirant82223 күн бұрын
no use
@exam-runner3 күн бұрын
@@govtjobaspirant8222 Manam em cheyalemaaa
@rajashekar81674 күн бұрын
Prasad is correct nothing wrong with Prasad our system failed to punish that old man
@mylymadhu30813 күн бұрын
I am from chennai i see our channel today really very detailed speech and 😊 best youtube channel in telugu ❤❤❤
@Vsp41723 күн бұрын
One thing is for sure he stands for his daughter i will truly appreciate this👏👏and some people who are in the name of father's doing this things to their own daughter
@LovelyGame-s9j4 күн бұрын
Anna tnx Anna e video gurnchii cheppinandhukuuu.... ❤️
@arsenalazazazkumari4 күн бұрын
ప్రసాద్ గారు చేసిన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ మధ్య ఎక్కువ అయిపోయింది ముఖ్యంగా చిన్న పిల్లల మీద
@uggamer1324 күн бұрын
Atul subhash issue gurinchi video cheii anna🙏
@LokeshKumar-to1fj4 күн бұрын
It's subhash
@uggamer1324 күн бұрын
@@LokeshKumar-to1fj Typo mistake
@sridhar.nandipati4 күн бұрын
Yes
@johnsonmallemula244 күн бұрын
Yes
@vivekdeshu67284 күн бұрын
@ayejude
@rjjhanulog58102 күн бұрын
Absolute current in Prasad
@dalsunilkumar41212 сағат бұрын
It's right 👍
@Bhagyamma-to8pm4 күн бұрын
Manamu yepudina chani pothamu....kani daniki oka viluva undi ante ilanti sangatanale .....na support aithe athanike ....👌👍✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@commonman00784 күн бұрын
💯% కువైట్ ప్రసాద్ చేసింది కరెక్ట్ ఎంత భాధ లేకపోతె కువైట్ నుంచి వచ్చి అలా చేస్తాడు.. డిఎస్పీ మనీషి పుట్టుక పుట్టిన జంతువులా మాట్లాడుతున్నాడు..వాటికంటే జంతువులు వెయ్య రెట్లు బెటర్😪
@Mypersonal_view4 күн бұрын
Rakshasulau champina valani devudu ani antamu mana Hinduism lo. He is a human given justice to that small kid
@GSivaganga14 сағат бұрын
Thandriga chesindhi correct 💯💯
@meshramkrishna146610 сағат бұрын
Love ❤❤❤❤ from Adilabad Anna
@Manojmamuduri4 күн бұрын
Support to Prasad annaYa.. 🙌🙏🛐
@ChennaSureshbabu4 күн бұрын
Prasad right decision Ee police system marali
@PrudhviRaj-u1d4 күн бұрын
The why u explaining is awesome super
@kingdasari.8Күн бұрын
అన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాని కంటెంట్ బాగా లాగ్ అవుతుంది..
@pvarshinintrsuper44293 күн бұрын
పాపం ఆ కుటుంబం! అన్యాయం జరగటంతోనే కదా అతన్ని చంపాల్సి వచ్చింది. అన్యాయం జరగటమే కాకుండా అన్యాయంగా జైలుకి వెళ్లవలసిన రావటం చాలా బాధాకరం. ఆ యొక్క ప్రాంతంలో వాళ్లైనా ఆ కుటుంబానికి బాసటగా నిలిచి పోలీస్ వ్యవస్థ మీద పోరాటం చేయాల్సింది. కానీ ప్రతి ఒక్కరు స్వార్థంతో మనకెందుకులే అనుకోవటం తోనే కొంతమంది అవస్థలు పడాల్సి వస్తుంది
@spklove-ob7ol4 күн бұрын
థాంక్యూ సో మచ్ బ్రో అడగగానే వీడియో చేసినందుకు
@shelamntulalokesh81974 күн бұрын
Thank you anna . I m literally waiting for this incident to be explained 🙏
@KrisaraSwathi164 күн бұрын
Bro...need updates about Dr. Moumitha case
@preethiruth2604 күн бұрын
Culprits/suspects got bail.. roaming freely INDIAN JUDICIARY SYSTEM ☕
@princestar11218 сағат бұрын
కరెక్ట్
@deepti.654 күн бұрын
This the best video so far i had seen ever in your channel ajay garu i am feeling happy that you took a stand on it
@AnilKumar-yj4nz4 күн бұрын
Instant justice had to done in this country
@extrovertthings014 күн бұрын
Thanks for making this video ! ❤ and highlighting this issue
@royal-kaapu4 күн бұрын
From kadapa rajampeta ✊
@srinivasyarlagadda1893Күн бұрын
ని వీడియోస్ చాలా బాగుంటాయి బ్రో ❤ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అందిస్తావని కోరుకుంటున్నాం 💐💐
@Muralimohan-h2k4 күн бұрын
ఒక తండ్రిగా చేయాల్సిన బాధ్యత చేశాడు అంతే తప్పేమీ లేదు 💯💯💯💯 పర్సెంట్ కరెక్ట్ 👍👍👍
@neelaakshay74294 күн бұрын
kudos for some quality information
@Ashokvlogs94 күн бұрын
నేను కువైట్ లోనే ఉన్నాను ఎక్కడికైవంచిదే మా పిల్లలు మంచిగా చదువుకుని మంచి బతకాలి కష్టాలు పడకూడదని అలాంటిది పిల్లలకు ఆలా జరిగితే తట్టుకోవటం కష్టం తరువాత yas ప్రసాద్ చేసింది ధర్మం కానీ నాయ్యం కోసం పోరాడాలసింది ఇంకా....