Adventure you will enjoy every movement in the video
Пікірлер: 18
@nyamathullanyamathull72642 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💐💐💐💐
@vijayalaxmipittala64982 жыл бұрын
Video chala bagundhi
@triveni23882 жыл бұрын
Super video ma thanks
@RAVISHANKAR-zl1mk2 жыл бұрын
Entha time pattindi bro ...
@misterexplorer96992 жыл бұрын
Pyki velladaniki easy ga 1hour pattudhi Inka fast ga ante me stamina pyna depend ayi untundi
@koppalyouth22412 жыл бұрын
నేను చాలా సార్లు వెళ్ళా కానీ ఉగ్రస్తంభం వెళ్ళలేదు థాంక్స్ బ్రో god bless you
@narayanaswamimayamahakalio30882 жыл бұрын
సార్ నమస్తే ఇది అహోబిలం ఉగ్రనరసింహస్వామి ఉక్కు స్తంభం పైకి వెళ్లడం అంటే అదొక మంచి సాహసోపేతమైన నిర్ణయం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అక్కడికి సుమారు రెండు వందల కిలోల బరువున్న ద్వీపాన్ని ఒక పోలీసు అధికారి గిరిధర్ రావు అనే ఆయన 2010లో ఆకాశ దీపం వెలిగించాడు హిందూ ధర్మం ప్రకారం స్తంభంపైన దీపం వెలిగించడం మన ఆచారం ఆ విధంగా ఓ వంద మంది సైనికులతో అక్కడ ఆ అధికారి ఓ భక్తి కార్యక్రమాన్ని ఆ రోజు అక్కడ వెలిగించాడు దీపం వెలిగించాడు స్తంభంపైన దీపం వెలిగించడం అది ఒక మహా అద్భుతం ఆ రోజు మేము ఆ అద్భుతమైన సన్నివేశాన్ని చూశాము ఉగ్రస్తంభాన్ని దాదాపు నాలుగు పర్యాయాలు దర్శించాము చాలా పర్యాయాలు అక్కడ నేతితో దీపాలు వెలిగించటం ఆ ద్వీపం ఆ ద్వీపం స్తంభంపైన ఉండడం ఒక మహా అద్భుతం చాలా బావుంటుంది థ్యాంక్యూ నమస్తే జ్యోతి స్వరూపమైన జ్వాలా నరసింహుని జ్వాల అనగా ద్వీపం అక్కడ వెలుగుతూ ఉంటే ఇంకా చాలా మంచిది ఎవరైనా అక్కడికి వెళ్లినప్పుడు దీపం వెలిగించండి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ