ఉగ్రమ్ వీరాం మహా విష్ణుం | Ugram Viram Maha Vishnum Lyrics | Bhakti Lyrics

  Рет қаралды 975,487

Mndl - RealFacts

Mndl - RealFacts

Күн бұрын

Пікірлер: 1 200
@arao2038
@arao2038 11 ай бұрын
మా వదిన గారికి చాలా సీరియస్ అయింది..ICU కి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది.. 99% బ్రతకడం చాలా కష్టం అని చెప్పారు.. 1% మాత్రమే అవకాశం అని చెప్పారు.. నరసింహ మృత్యుంజయ మహామంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు ICU బయటే చదువుకునే వాళ్ళం నేను, నా కుటుంభం సభ్యులం.. నరసింహ మ్రిత్యుంజయ హోమం చేయించాం..ఆ నరసింహ స్వామి అనుగ్రహం వలన 7 రోజులలో కోలుకున్నారు..
@arao2038
@arao2038 11 ай бұрын
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యహం
@sandeshjagan770
@sandeshjagan770 10 ай бұрын
Excellent Experiences...
@mudithanapallyprabhakar8039
@mudithanapallyprabhakar8039 10 ай бұрын
🙏🙏 జై నరసింహ స్వామి
@kallepalliramarao8508
@kallepalliramarao8508 10 ай бұрын
Om namaste narasimhayanamaha
@laasyaveeresh1406
@laasyaveeresh1406 9 ай бұрын
Om Sri Lakshmi Narasimha Swamy Namaha
@yadaiahboiyapally3879
@yadaiahboiyapally3879 23 күн бұрын
శ్రీలక్ష్మి నరసింహ స్వామి మా కష్టాలు పూర్తిగా తోలగించు స్వామి 🙏🙏🙏🙏🙏
@prasadrentapalli2847
@prasadrentapalli2847 25 күн бұрын
అయ్యా నరసింహ స్వామి మా మీద ఉన్న నరదిష్టిని తొలగించి మా కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటున్నాము నా గృహ నిర్మాణం ముందుకు సాగాలని మాకు వివాహాలు జరిగి సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను జై లక్ష్మీనరసింహస్వామి 🙏🙏
@mdeshpande2656
@mdeshpande2656 6 ай бұрын
తండ్రి నాకు అన్యాయం చేస్తున్న వారి పై నాకు విజయం కలగలని అనుగ్రహించు తండ్రి ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RameshBtk
@RameshBtk 3 ай бұрын
నా మీద నీ ఆసిషులు వుండే విదంగా దీవించు నరసింహా స్వామి.
@JAYANENAVATH-nr5kc
@JAYANENAVATH-nr5kc 2 ай бұрын
Thandri Laxmi narsemha swamy.neynu prathi roju bhaypadothu brathokuthunanu .Nallu unna bhayani thulloginchu swamy.naku dhiryani prasadhincho thandri.
@VReddy-u7u
@VReddy-u7u 22 күн бұрын
ఓం శ్రీ నరసింహ స్వామి నా కుటుంబాన్ని చీకటి మయము నుండి వెలుతురు ప్రకాశించి నట్లు ఆశీర్వదించు స్వామి🙏
@Panduranga_Chary
@Panduranga_Chary Ай бұрын
స్వామి నా కుటుంబం లో ఎన్నో అలజడి లు అన్ని పోగొట్టి ప్రశాంతంగా ఉండేట్టు దీవించు తండ్రి 🙏🙏
@mallepogusrinivas2983
@mallepogusrinivas2983 4 ай бұрын
స్వామి నాపై ఉన్న నరదిష్టి, నరగోషా, శత్రు పీడ పొయ్యేలా చేసి, నేను నా కుటుంబం సుఖ సంతోషం గా ఉండాలని ఆశీర్వాదం ఇవ్వు తండ్రి. స్వామి 🙏🙏.
@pv5397
@pv5397 7 ай бұрын
ఓం నరసింహ స్వామియే నమఃస్వామి నాకు ఉన్న ఆర్థిక ఇబ్బందులతో పాటు నా మానసిక అశాంతిని పోగొట్టు స్వామి.
@KalyaniChimata-oe1kt
@KalyaniChimata-oe1kt 2 ай бұрын
ఓం శ్రీ నరసింహ స్వామి మా అప్పులన్నీ తీరి మా కుటుంబం క్షేమంగా ఉండాలి స్వామి నా పిల్లలు ఆయు ఆరోగ్యాలతో వర్ధిలాలి స్వామి 🙏🙏🙏🙏🙏
@HappyAtom-xi6lx
@HappyAtom-xi6lx Ай бұрын
Apulu.tere
@HappyAtom-xi6lx
@HappyAtom-xi6lx Ай бұрын
Apullu.bada.nude.k
@mallepogusrinivas2983
@mallepogusrinivas2983 4 ай бұрын
స్వామి నా శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు అన్ని నయం కావాలని ఆశీర్వదించు నాయన. స్వామి 🙏🙏
@RadhaS-000
@RadhaS-000 Ай бұрын
ఉగ్రం వీరం మహా విష్ణుం..... జ్వాలంతం స్వర గోముఖం.... నరసింహం భీషణమ్ భద్రం.... ముత్యు మృత్యుమ్ స్వాహా 🙏🏻🙏🏻.. ఓం నమో నరసింహయా నమః 🙏🏻🙏🏻🙏🏻
@Narsimha-w7y
@Narsimha-w7y 6 ай бұрын
తండ్రీ లక్ష్మీ నరింహస్వామి భయంగా వుంది తండ్రీ నాకు దైర్యం ఇవు నరసింహస్వామీ
@venusvlogs15
@venusvlogs15 11 ай бұрын
ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నరసింహం బిషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమాహ్యాహం స్వాః..
@venkateshdasari3436
@venkateshdasari3436 2 ай бұрын
@JanakammaGovardhan
@JanakammaGovardhan Ай бұрын
@bramaiah2958
@bramaiah2958 6 ай бұрын
ఉగ్ర నరసింహ స్వామీ నీకు నమస్కారము నాపై పడ్డ నిందలు దూది పింజలుగా తేలి పోయేలా చేసి, నన్ను నిర్దోషి తెలియజేయి స్వామి
@narasimhamurthy6379
@narasimhamurthy6379 Ай бұрын
SWAMY MY ENIMIES SHOULD FINISH OM SRI LAXMI NARASIMHA SWAMY NAMAHA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasanthikanthety4092
@prasanthikanthety4092 4 ай бұрын
నరసింహ స్వామీ నా ఆరోగ్యము భాగా లేదు నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు స్వామీ నాకు నా పిల్లలకు ఎవరూ లేరు స్వామీ నీ దయ కరుణ మామీద ఉండాలి నాకు ఆరోగ్యము భాగుందలి నాకు ఆ శక్తిని ప్రసాదించు స్వామీ రోజు నీ పాట అంటే చాలా ఇష్టం అలాగే వింటాను కూడా రోజు మా ముగ్గురికీ నీవే దిక్కు నిన్ను ఎంత నమ్ముకుంటే అంతా ప్రయోజనము కనపడుతుంది స్వామీ నా నమస్కారములు చేస్తున్నాను స్వామీ 🙏🚩🕉️🤚🍌🪔🌼🌹🥥🌷💮🏵️🌸🪷💐🌺🙏🕉️🚩
@rakeshreddy2147
@rakeshreddy2147 6 ай бұрын
ఓం శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి నన్ను నా కుటుంబ సభ్యులు అందరిన్ని ఆర్ధికంగా మానసిక ప్రశాంతంగా ఆయు ఆరోగ్యాలతో చల్లగా చూడు స్వామి
@ravinderkatukuri9677
@ravinderkatukuri9677 11 ай бұрын
తండ్రి లక్ష్మీ నరసింహస్వామి నన్ను అప్పుల భాద నుండి బయటపడే మార్గం చూడు తండ్రి
@TalluriNarashimharao
@TalluriNarashimharao 8 ай бұрын
Swami naaku raavalasina vaari nundi dabbu ippinchi, nenu ivvavalasina vaariki ichi runavimkthudini cheyandi thandri.
@yakhubreddychalla2811
@yakhubreddychalla2811 6 ай бұрын
ఔతుంది
@HappyAtom-xi6lx
@HappyAtom-xi6lx Ай бұрын
Paul.bada.nuse.capaDe
@sameershaik8864
@sameershaik8864 6 ай бұрын
స్వామి నా జీవితం అడుకున్నార్ నన్ను కష్టాలు నుండి విముక్తిని చేయ స్వామి
@vijaykumarsaini4454
@vijaykumarsaini4454 10 ай бұрын
ఓం లక్ష్మీనరసింహ స్వామి యే నమః అందరి కోరికలు తీర్చు తండ్రి
@narasimhakommeddu5909
@narasimhakommeddu5909 5 ай бұрын
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నా రెండు చేతులతో నమస్కరించుకుంటునను నాపై నిందలు vesye వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ నా కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రీ
@bandalakuntasrinivasarao3119
@bandalakuntasrinivasarao3119 3 ай бұрын
తండ్రి మా కుటుంబం చల్లగా చూడు మా పాప ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలి తండ్రి మా పాపకు మంచి దారి చూపించు మా వారికి నాకు మా పాపకు మంచి ఆరోగ్యం ఇవ్వు తండ్రి మాకు మంచి దారి చూపించు 🙏🙏🙏🙏👌👌💐💐
@Trainersrinivas
@Trainersrinivas 8 ай бұрын
నా భార్య ఆరోగ్యము బాగా ఉండాలి స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి
@MylaRamganesh-z2p
@MylaRamganesh-z2p 2 ай бұрын
స్వామి నాకు కీడు చేయాలనుకున్న వాళ్ళ మీద నేను విజయం సాధించేలా చెయ్ స్వామి. నా భార్య పిల్లలు నేను ఆరోగ్యంతో అప్పులు లేకుండా సంతోషంగా ఉండేలా చెయ్ తండ్రి. నాకు కీడు చేసిన వాళ్ళ వల్ల ఎంత బాధ పడ్డానో వాళ్లకు తెలిసేలా చెయ్ తండ్రి. నేను అనుకున్నవి జరిగేలా చూడు స్వామి. జై లక్ష్మి నరసింహ స్వామి
@HappyAtom-xi6lx
@HappyAtom-xi6lx Ай бұрын
Na.apulu.lakda.cae
@nalinivasu6944
@nalinivasu6944 Жыл бұрын
నా భర్త నా దగ్గరకు వచ్చేలాగా చేయి తండ్రి ఈ ఒంటరి జీవితం నుంచి నన్ను బయటపడే తండ్రి బర్తడే నన్ను ఒకటి చెయ్ తండ్రి
@rameshmamidipally5306
@rameshmamidipally5306 Жыл бұрын
Ni Samasya Thiralani Korukundaam Om Nmo Narayanaya Namahaa 🙏🙏🙏🙏🙏
@rameshmamidipally5306
@rameshmamidipally5306 Жыл бұрын
Mi Uru Ekkada Ts Ap
@rameshmamidipally5306
@rameshmamidipally5306 Жыл бұрын
Cell Number Pampandi Manchi Chalaha Estamu Mi Aayanaki
@nalinivasu6944
@nalinivasu6944 Жыл бұрын
@@rameshmamidipally5306 మాది ఆంధ్ర అని మీరు ఎవరండి ఫోన్ నెంబర్ అడుగుతున్నారు ఎందుకని
@SuryaDev-1979
@SuryaDev-1979 Жыл бұрын
అహోభిల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించండి
@SakeParvathi-xv5ni
@SakeParvathi-xv5ni Жыл бұрын
లక్ష్మి నరసింహ స్వామీ నన్ను నా పిల్లలని కాపాడు స్వామి అన్యద శరణం నాస్తి స్వామి
@nagababukaripetti5639
@nagababukaripetti5639 5 ай бұрын
నా భార్య ఆరోగ్యం బాగు పడేలా చూడు శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ
@kommaprudviraju4648
@kommaprudviraju4648 9 ай бұрын
ఓం నరసింహ స్వామి నా కుటుంబానికి జరిగి ఉన్న శత్రు కీడు నుండి విముక్తి చేసి మానసిక ప్రశాంతతను, మనో ధైర్యని కల్పించు తండ్రి
@yadaiahboiyapally3879
@yadaiahboiyapally3879 2 ай бұрын
శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ మా కుటుంబానికి ఏంటి ఆటంకాలు లేకుండా అందరం ఆరోగ్యం గా ఉండాలని చూడు స్వామి...
@srinivasreddynakka2104
@srinivasreddynakka2104 Жыл бұрын
స్వామి మా కష్టాలు తొలగించు తండ్రి🙏🙏🙏
@bablulohitha9828
@bablulohitha9828 7 ай бұрын
ఓం ఉగ్రమైన వీరం మహావిష్ణుం స్వామి మా కష్టాలు, బాధలు తీర్చు తండ్రి.మా కుటుంబ సభ్యులకు అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించు దేవొ
@narsimhuluprodduturi8362
@narsimhuluprodduturi8362 8 ай бұрын
ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి నేనమః🙏🙏🙏🙏🙏 దేవాది దేవా మానసిక వత్తిడి తగ్గించిమాకుప్రశాంతపరిస్తితి ప్రసాదించుస్వామీ🙏🙏🙏🙏🙏
@srivlnivasb4578
@srivlnivasb4578 Жыл бұрын
ఉగ్రమ్ వీరాం మహా విష్ణుం ఓం నరసింహ స్వామి. తండ్రి నన్ను నా ఈ సమస్యల నుండి కాపాడు తండ్రి.🙏🙏🙏
@sandhyatalluru7334
@sandhyatalluru7334 4 ай бұрын
తండ్రి లక్ష్మీనర్సిహాస్వామి నాకు దైర్యం ఇవ్వండి చాలా భయం గా ఉంది
@boddupallyvenkatachary2495
@boddupallyvenkatachary2495 7 ай бұрын
స్వామి నా భార్య నా బిడ్డ నా దగ్గరికి వచ్చేటట్లు నా భార్య మనసు మార్చుకుని నా దగ్గరికి కావల స్వామి
@vlnraoyerramilli4255
@vlnraoyerramilli4255 7 ай бұрын
Ur wish will be fulfilled soon , listen and chant daily along with audio
@d.vratnam4679
@d.vratnam4679 Жыл бұрын
ఓం ఉగ్రము వీరాం మహా విష్ణుం. ఓం నరసింహ స్వామి నమః.తండ్రి నా చుట్టూ సంస్యలు ఉన్నాయి తండ్రి. ఉద్యోగ, భూ సమస్యలు నుంచి.కాపాడు తండ్రి.🙏🙏🙏
@K-25-23
@K-25-23 10 ай бұрын
తండ్రి మా వ్యాపారం బాగుండాలి నా సమస్యలన్నీ తొలగిపోవాలి తండ్రి ఓం నరసింహ స్వామియే నమః 🙏🙏🙏🙏
@savarapavankalyan853
@savarapavankalyan853 7 ай бұрын
జై శ్రీ నరసింహ స్వామికి జై స్వామీ నా మనసు లో కలిగే కోరికలు జరిగేలా కలిగించు స్వామీ మరియు నేను ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా బాధలు పడకుండా క్షేమంగా ఉండేలా చూడు స్వామీ యం.ఆర్.యస్.డీజె మైక్ సెట్ వాండర్ శివ అన్నయ్యా నాకు ఇవ్వాల్సిన పని డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా నా మనసు కీ బాద పడేలా చేస్తున్నారు అతనూ చేస్తున్న పనుల్లో ఏదో ఆటంకం ఏర్పడేలా కలిగించు స్వామీ జై శ్రీ నరసింహ స్వామికీ జై
@chakradharmukthavarapu9990
@chakradharmukthavarapu9990 7 ай бұрын
నా కుమారుడికి సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చు స్వామి నరసింహ స్వామి 🙏🙏
@RtttrddRer
@RtttrddRer Жыл бұрын
నరసింహ స్వామికి శతకోటి వందనాలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు
@alluduseenu2343
@alluduseenu2343 10 ай бұрын
స్వామి నా మనసు లో ప్రశాంతత నింపు తండ్రి ఈర్ష్య ద్వేషం కోపం హాహంకరం అనచివై తండ్రి నకలు అతికెల చూడు తండ్రి 🙇🙇🙇🙇👏🙏🙏🙏💐
@RajubabuVanthala-x8t
@RajubabuVanthala-x8t 7 ай бұрын
జై నరసింహ స్వామి 🙏🙏🙏 నా మనసులో వున్నా ప్రతీ ఒక్క కోరిక తీర్చమని మీ పాదాలకు శతకోటి నమస్కారాలు చేస్తూ కోరుకుంటున్నాను... జై నరసింహ స్వామికి జై 🙏🙏🙏
@Narsimha-w7y
@Narsimha-w7y 6 ай бұрын
నా మీద నరఘోష లేకుండ చోడు స్వామీ
@d.vratnam4679
@d.vratnam4679 Жыл бұрын
ఓం ఉగ్రము వీరాం మహావిషు ఓం నరసింహ స్వామి, తండ్రి నా ఈ సమస్యలు నుండి కాపాడు తండ్రి.🙏🙏
@Rajaasmireddy
@Rajaasmireddy 2 ай бұрын
ఓం శ్రీ నమో లక్ష్మీ నరసింహ స్వామి నమః ఓం శ్రీ నమో లక్ష్మీనరసింహస్వామి నమః ఓం శ్రీ నమో లక్ష్మీనరసింహస్వామి నమః
@rajeshamvanaparthi4111
@rajeshamvanaparthi4111 Ай бұрын
ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలాఅను నిగ్రహించి నాకు త్వరగా వివాహం అయ్యేలా చూడు స్వామి.నన్ను నీ ప్రియ భక్తున్ని చేసుకో స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gdurgarao2441
@gdurgarao2441 Жыл бұрын
జై శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి పాహిమాం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి రక్ష్మము తండ్రి 🙏🙏🙏🙏🙏
@shwethareddy1
@shwethareddy1 Жыл бұрын
Are you talking about yerravaram Bala Ugra Laxmi Narasimha Swamy?
@sureshbujji1245
@sureshbujji1245 Жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@anthatiyadagiri3034
@anthatiyadagiri3034 6 ай бұрын
నాకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్ని వెంటనే తొలగిపోయేలా చేయమని వేడుకుంటున్న స్వామి
@pavankumar-DARSI1212
@pavankumar-DARSI1212 Жыл бұрын
🙏🏻ఓం రుణ ముక్తేశ్వరాయ మహాదేవాయ నమః 🙏🏻
@klnkln6838
@klnkln6838 7 ай бұрын
జై శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌻🏵️🪔🌷🙏🙏🙏🙏🙏🙏🌹🌻🏵️🪔🪔🌷🌹🙏🌷🪔🏵️🌻
@srinivasacharybolloju840
@srinivasacharybolloju840 11 ай бұрын
నా జీవితంలో మా అమ్మ కోరిక మా నాన్న కోరిక మేరకు నా జీవిత కాలం ... నా జీవితం తర్వాత కుడా జరగాలి అని దేవున్ని ప్రార్థిస్తున్నా స్వామి..
@RtttrddRer
@RtttrddRer Жыл бұрын
ఉగ్రం వీరం మహా విష్ణుం ఉగ్ర నరసింహ స్వామి నన్ను ఈ సమస్యల నుండి బయటపడే స్వామి కృతజ్ఞతలు🙏🙏🙏🎉🎉
@kakarlajhansi134
@kakarlajhansi134 6 ай бұрын
ఓం ఉగ్రం వీరం మహా vishnum jvalantham sarvatho ముఖం నరసింహం bheeshanam భద్రం mruthyo mmruthyum namamyaham స్వాహా 🙏🙏🙏🙏🙏
@kdprasadprasad5753
@kdprasadprasad5753 Ай бұрын
లక్మీ నరసింహ స్వామి నా బాధలు నా కష్టాలు ఏంటో నీకు తెలుసు స్వామి వాటినుండి బయటపడేలాగ చెయ్యి స్వామి 🙏🙏🙏🙏🙏
@baluyadhavpydhav3191
@baluyadhavpydhav3191 Жыл бұрын
ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ పాహిమాం రక్షించు స్వామి🙏🙏
@bandarugiriraju5497
@bandarugiriraju5497 22 күн бұрын
Narasimha Swamy అందరూ బాగుండాలి అందులో నా కుటుంబం బాగుండాలి స్వామి ఎన్ని సార్లు చెప్పినా తన బుద్ధి మార్చుకోవడం లేదు ఒక్కసారి బుద్ధి చెప్పు స్వామి ఒక్కసారి నన్ను గెలిపించు
@prasadmv7482
@prasadmv7482 5 ай бұрын
లక్ష్మీ నరసిమ్హ స్వామీ🙏🙏🙏 అప్పులు తీరి, ధనం చేతికె వచ్చేలా పోయేలా చూడు స్వామీ
@abhi_funny_reels5710
@abhi_funny_reels5710 Жыл бұрын
జై బల ఉగ్ర నరసింహస్వామి🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
@sulaudayabhaskar9616
@sulaudayabhaskar9616 3 ай бұрын
నన్ను కరుణించు తండ్రి లక్ష్మీ నరసింహ స్వామి నా శత్రువు లా నుండి నన్ను కాపాడు నా భార్యను నా దగ్గరకి చేర్చు స్వామి
@vijaykumarshakkara3657
@vijaykumarshakkara3657 Жыл бұрын
ఓం శ్రీ యర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి మా కుటుంబం అందరం నీ కాళ్ళ కాడ ఉంటాం స్వామీ నా కోరికలు అన్నీ నెరవేర్చు తండ్రీ, నాతిరుమల తిరుపతి దేవస్థానం లో దోపిడీ కి పాల్పడుతున్న జగన్ అనుచరుల పని పట్టు తండ్రీ,నా వెంకటేశ్వర స్వామి సొమ్ము దోచుకున్న వాడు ఈ పాలక వర్గం లో ఉన్నా లేదా గత పాలక వర్గం లో ఉన్నా కూడా నెత్తురు కక్కుకొని చావాలి తండ్రీ
@prasadmv7482
@prasadmv7482 6 ай бұрын
అయ్యా నమస్కారం, (మరి ఇంతకు ముందు దోచుకు తిన్నవాళ్ళు ఎమై పోవాలి?) అంటే దీని అర్ధం నేను ఏ పార్టీ కి సపోర్ట్ కాదు. అసలు దేవదాయ శాఖ ఎందుకు? ఇది ఒక్కటి తీసేస్తే మన సొమ్ము ఎవరూ తినే పని లేదు. అసలు దేవుడిని ప్రభుత్వం నియంత్రించడమేంటి? ఇదే పరిస్థితి ఇతర రెలిజియన్స్ కి కూడా ఎందుకు వర్తించదు? వాళ్ళని కూడా దేవదాయ శాఖ లో కలిపి పాలించచ్చు కదా? ఎందుకు ఈ వివక్ష? ఎందుకు హిందూ జాతి ఏం చేయలేకపోతుంది. మనం దేవుడ్ని ప్రార్థిస్తే ఏం చేయడు సార్, ఈ విషయం గురుంచి హిందూ జాతి మొత్తం సంఘటితం కావాలి.
@kumpatimadhavi4610
@kumpatimadhavi4610 Ай бұрын
ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మా కుటుంబానికి ఆయువు ఆరోగ్యం ప్రసాదించు తండ్రి
@KoteswaraRao-gr2eo
@KoteswaraRao-gr2eo 21 күн бұрын
❤❤🙏🙏🙏🕉️🌹🕉️🌷🌺⛳🚩
@k.chittibabunayak3704
@k.chittibabunayak3704 Жыл бұрын
నా భార్య అత్తమామలు నా బామ్మర్దులు అందరూ నువ్వే చూసుకోవాలి స్వామి నా భార్య నా దగ్గరికి వచ్చేసే నా చేయి స్వామి ఓం లక్ష్మీ నరసింహ స్వామియే నమః🙏🙏🙏🙏🙏
@kanthch8389
@kanthch8389 11 ай бұрын
Meeru velli kshamapanalu cheppandi first
@kumpatimadhavi4610
@kumpatimadhavi4610 Ай бұрын
ఓం లక్ష్మీ నరసింహస్వామి నన్ను అప్పుల భాద నుండి బయటపడే మార్గం చూపు తండ్రి
@satishboiri3857
@satishboiri3857 Жыл бұрын
🌹జై లక్ష్మీనరసింహ స్వామి నమః 🌹 జై లక్ష్మీనరసింహ స్వామి నమః 🌹 జై లక్ష్మీనరసింహ స్వామి నమః 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@satya_1687
@satya_1687 3 ай бұрын
🙏 స్వామి నాకు ఆరోగ్యం ప్రసాదించు తండ్రి 🙏
@rpo2007
@rpo2007 8 ай бұрын
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం స్వాహా
@Santoshyadav-hd9dl
@Santoshyadav-hd9dl Ай бұрын
అప్పులు పోయి కష్టాలు కడతేర్చు స్వామి
@d.vratnam4679
@d.vratnam4679 Жыл бұрын
ఓం ఉగ్రం వీరం మహావిష్ణువు శ్రీ నరసింహం స్వామి నమః.నా ఈ సమస్యలు నుంచి బయట కు వచ్చినట్లు చూడు తండ్రి.🙏🙏
@shankerbhavani1687
@shankerbhavani1687 8 ай бұрын
Samasyalu...navagraha aradhana maryu,,, narshimha kshetralni darshinchandi
@jagadeeswariradhika576
@jagadeeswariradhika576 4 ай бұрын
My favourite god.....🙏nannu ashirvadinchandi swamy.....🙇
@priyarangolitrendyfashions6240
@priyarangolitrendyfashions6240 Жыл бұрын
ఈ పని అనుకున్న అవ్వడం లేదు స్వామి నువ్వే నన్ను కాపడాలి... నాకు మంచి లైఫ్ ఇవ్వండి swamy 🙏🙏🙏
@kanthch8389
@kanthch8389 11 ай бұрын
Night Annam thinadam manesi , milk , juices , yedhaina teffin thintu vundandi .panulu ayithayemo chudandi
@priyarangolitrendyfashions6240
@priyarangolitrendyfashions6240 11 ай бұрын
@@kanthch8389 ok andi.. But food ki em sambandam undi..
@LakshmiGolajapu-qp9pc
@LakshmiGolajapu-qp9pc 12 күн бұрын
నరసింహ స్వామి మా నాన్న తప్పు పోయే 4 నేలలు అయింది.ఎక్కడ వున్నా ఇంటికి క్షేమం గా చేర్చు స్వామి🙏🙏🙏
@vharathi4130
@vharathi4130 Жыл бұрын
జై లక్ష్మీ నరసింహస్వామి నమః మా కష్టాలు తీరిపోవలి స్వామి
@jkumaraswamy6270
@jkumaraswamy6270 2 ай бұрын
నా కష్టాలన్నీ కడతెర్చు లక్ష్మి నరసింహ్మ స్వామి 🙏🙏🙏🌹🌹
@arumugamkattaminchi7759
@arumugamkattaminchi7759 11 ай бұрын
Save me from all difficulties, from all problems,all enemies,all landed property problems.I will be greatly indebted to you my Lord.
@AnjanaMalladi
@AnjanaMalladi 5 ай бұрын
నరసింహ నా కుటుంబాన్నికి శత్రువు కీడు తొలగించు స్వామి అప్పులు బాధలు తొలగించు నరసింహ 🙏🏻🙏🏻 ఓం నరసింహా స్వామియే నమో నమః 🙏🏻🙏🏻 నువ్వు ఉన్నావన్న నమ్మకంతో ఉన్నాము తండ్రి తల్లి తండ్రు అప్పుల బాధ నుంచి గొట్టెక్కించు నరసింహస్వామి నీ పాదాల వద్ద వాళ్ల భారం అంతా నీ పాదాలు వద్ద ఉంచాను తండ్రి 🙏🏻🙏🏻
@farming-SCR
@farming-SCR 10 ай бұрын
ఓం శ్రీ లక్ష్మీనరసింహస్వామి నమో నమః నేను నా భార్య సంతోషంగా ఉండేటట్టు దీవించు స్వామి
@TalluriNarashimharao
@TalluriNarashimharao 3 ай бұрын
Thandri Bekkanti srinivasarao gaari aarogyam meeru miracles cheyandi swami.
@nagorepalli547
@nagorepalli547 Жыл бұрын
శ్రీ నరసింహం మహావీరం నమామి రుణ విముక్తి
@SrinivasAkula-qr4rl
@SrinivasAkula-qr4rl 2 ай бұрын
ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ యే నమో నమః నా కుల దైవం శ్రీ లక్ష్మి నరసింహమూర్తి స్వామీ వారికి నా సాక్షాత్కారం నా నమస్కారం తండ్రీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామీయే నామో నమః నీ పదాలకు చేత కోటి వందనాలు తండ్రీ నన్ను నా కుటుంబాన్ని కాపాడు తండ్రీ నా శత్రువులను దూరం చేసి నాకూ ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్న తండ్రీ ఇది నా కోరిక స్వామి
@Tarasparkle1620
@Tarasparkle1620 Жыл бұрын
Swami 😢😢🙏🙏🙏nannu na bartha ni na pillalani kapadu 🙏🙏🙏🙏🙏🙏...memu manchi illu thondralone kattukoni happyga undela deevinchu swami 🙏🙏
@AnubothuKrishna
@AnubothuKrishna Ай бұрын
లక్సమినరసింహ sawmy ma నాన్నగారి ఆరోగ్మం మంచిగా చైయి స్వామి
@malathilatha5647
@malathilatha5647 10 ай бұрын
Thandri laxminarasimha swamy maa plot samasya thiripovali Swamy na medha karuna chupinchu swamy ohm Laxminarasimha swamy namaha
@harin9105
@harin9105 5 ай бұрын
స్వామి నాకు అప్పులు బాధ ఎక్కువ అయ్యింది నీకు నా సమస్యలు చెప్పుకున్న కానీ నాకు ఏమి చెయ్యలేదు స్వామి నాకు ఇల్లు కూడా లేదు స్వామి నాకు నలుగురు పిల్లలు నన్ను అప్పుల బాధ నుండి నన్ను రక్షంచు స్వామి 🙏🙏🙏
@yarralokeswaridevi1717
@yarralokeswaridevi1717 Жыл бұрын
శ్రీ కాల్వా లక్ష్మీ నరసింహ నామః 🙏🙏🙏🙏🙏🙏🙏🌅🌅🌅
@krishnaprasadmynampati634
@krishnaprasadmynampati634 2 ай бұрын
ఓం నమో శ్రీ లక్ష్మీనాసింహస్వామి పాదాభివందనం.మహాబలాయ దుష్టశిక్షమాం ఉగ్రనారసింహాయ నమోస్తుతే
@narshimhacharya5992
@narshimhacharya5992 9 ай бұрын
ఓం ఉగ్రంవీరం మహావిష్ణు జ్వలంతం సర్వ సర్వ తోముఖం నృసింహ ంభీషణం భద్రం
@MuniSoldier
@MuniSoldier Жыл бұрын
ఓం ఉగ్రం వీరాం మహా విష్ణుం
@subhalakshmi1676
@subhalakshmi1676 7 ай бұрын
Na garbam lo unna biddaki elanti lopalu lekunna argyamga putte adrustani prasadinchu thandri🙏🙏🙏🙏
@narasimharaocl3112
@narasimharaocl3112 Жыл бұрын
శ్రీ పృథులగిరి లక్ష్మీ నరసింహాయనమః
@tejeswarrao-ff5ub
@tejeswarrao-ff5ub 9 күн бұрын
తండ్రి నాకు సంతానం కలిగేలా దీవించు తండ్రి 🙏🙏🙏
@chandrakalanv4774
@chandrakalanv4774 11 ай бұрын
ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి పాహిమాం రక్షించు స్వామి
@PNagaiah-c9d
@PNagaiah-c9d 14 күн бұрын
శ్రీ లక్ష్మి నరసింహ
@subbareddy1238
@subbareddy1238 11 ай бұрын
ಓಂ ನಮೋ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿಯೇ ನಮಃ 🌹🙏🌹🙏🌹🙏
@PSrihari.sspuram674
@PSrihari.sspuram674 Ай бұрын
తండ్రి నేను అప్పుల్లో ఉన్నాను అప్పులు తీరాలా చూడు
@yarralokeswaridevi1717
@yarralokeswaridevi1717 Жыл бұрын
ఓం బల ఉగ్ర నరసింహ స్వామియే నమః 🙏🌅
@HimaRaj-
@HimaRaj- 3 ай бұрын
Ugram veeram maha vishnunum Jwalantham sarva to mukhm Naramishiham beahnam badram Mrutyo mutrum nama miham Swaha
@thotasamashekarreddy7614
@thotasamashekarreddy7614 11 ай бұрын
నాభార్య పిల్లలు రావాలి స్వామి
@sssnewchannel5962
@sssnewchannel5962 7 ай бұрын
ఓం ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతో మొఖం నరసింహం భీషణం మృత్యు మృత్యుం నమామ్యహం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@janakidevi4610
@janakidevi4610 6 ай бұрын
🙏🙏🙏🙏🙏
@kamathampolaswamy6630
@kamathampolaswamy6630 Ай бұрын
Ma Nana garini bagachusikondi devuda🙏🙏🙏🙏
@racharlanaresh8163
@racharlanaresh8163 Жыл бұрын
ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే నమః
@psankarareddy
@psankarareddy 2 ай бұрын
నా అప్పులు, నా కష్టాలు అన్ని తొలగి పోయే టట్లు దీవించు తండ్రి
@hanumanvaraprasadreddy7455
@hanumanvaraprasadreddy7455 Жыл бұрын
లక్ష్మీనరసింహ పాహిమాం 🌹🌹🌹🌹🌹👏😊
@chirrakumar4934
@chirrakumar4934 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🤜🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chirrakumar4934
@chirrakumar4934 Жыл бұрын
🎉
Narasimha Kavacha Stotram - POWERFUL PRAYER FOR PROTECTION
8:05
ISKCON Bangalore
Рет қаралды 34 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 16 МЛН
I tricked MrBeast into giving me his channel
00:58
Jesser
Рет қаралды 22 МЛН
LAKSHMI NARASIMHA KARAVALAMBA STOTRAM TELUGU LYRICS AND MEANINGS
28:08
Ugram Veeram Narsingh Yagya Mantra
44:37
Sujesh Menon - Topic
Рет қаралды 187 М.
Ugram Viram Maha Vishnum - Ultimate Prayer to Overcome FEAR - Abhayam
9:19
ISKCON Bangalore Music
Рет қаралды 7 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 16 МЛН