ఉల్లిపాయ రైస్ | Ullipaya Rice | Onion Rice in Telugu

  Рет қаралды 27,412

HomeCookingTelugu

HomeCookingTelugu

Күн бұрын

ఉల్లిపాయ రైస్ | Ullipaya Rice | Onion Rice in Telugu
#onionrice #ullipayarice #ricerecipe
Here's the link to this recipe in English: • Instant Onion Rice Rec...
వీడియోలో చూపించిన కడాయి కొనాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి: amzn.to/3PAqmY2
Our Other Recipes:
Coriander Rice: • Coriander Rice | కొత్త...
Tomato Rice: • Tomato Rice | టొమాటో ర...
Capsicum Rice: • కాప్సికం రైస్ | Capsic...
Carrot Rice: • క్యారెట్ రైస్ | Carrot...
Spicy Paneer Fried Rice: • స్పైసీ పనీర్ ఫ్రైడ్ రై...
తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 15 నిమిషాలు
సెర్వింగులు: 4
కావలసిన పదార్థాలు:
నూనె - 2 టేబుల్స్పూన్లు (Buy: amzn.to/453ntph)
పచ్చిశనగపప్పు - 2 టీస్పూన్లు (Buy: amzn.to/3QOYqCn )
ఆవాలు - 1 టీస్పూన్ (Buy: amzn.to/449sawp )
జీలకర్ర - 1 టీస్పూన్ (Buy: amzn.to/2NTgTMv)
పల్లీలు - 1 / 2 కప్పు (Buy: amzn.to/3s5kqyk )
వెల్లుల్లి రెబ్బలు
ఉల్లిపాయలు - 2
పసుపు - 1 / 4 టీస్పూన్ (Buy: amzn.to/2RC4fm4)
కారం - 1 టీస్పూన్ (Buy: amzn.to/3b4yHyg)
ఇంగువ - 1 / 4 టీస్పూన్ (Buy: amzn.to/313n0Dm)
ఉప్పు - 1 / 2 టీస్పూన్ (Buy: amzn.to/2vg124l)
పచ్చిమిరపకాయలు - 4
కరివేపాకులు
చింతపండు రసం - 1 / 4 కప్పు (Buy: amzn.to/2Sh3kJG)
నీళ్ళు - 1 / 4 కప్పు
బాస్మతీ అన్నం (Buy: amzn.to/2RD40bC)
తరిగిన కొత్తిమీర
తయారుచేసే విధానం:
ఒక వెడల్పాటి కడాయిలో నూనె వేసి, అందులో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేసి దోరగా వేయించాలి
ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించిన తరువాత పొడవుగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి
ఆ తరువాత పసుపు, కరం, ఉప్పు, ఇంగువ వేసి బాగా కలిపిన తరువాత పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించాలి
ఇప్పుడు కరివేపాకులతో పాటు చింతపండు రసం కూడా వేసి బాగా కలపాలి
ఇందులో కొన్ని నీళ్ళు పోసి, ఒకసారి మొత్తం కలిపి, కడాయికి ఒక మూత పెట్టి, కనీసం నాలుగు నిమిషాలు మరిగించాలి
ఆ తరువాత ఇందులో ఉప్పు వేసి ఉడికించిన బాస్మతీ అన్నం వేసి, జాగ్రత్తగా కలిపిన తరువాత చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి
అంతే, ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ రైస్ తయారైనట్టే, దీనితో పాటు మీరు బంగాళదుంపవేపుడు, అప్పడాలు లాంటివి పెట్టుకుని తినచ్చు
Instant Onion Rice is a one pot dish you can make instantly with freshly cooked rice or even leftover rice. I made this recipe with long grain basmati rice but you can also make this one with regular sona masoori rice or anything else also. This doesn't need too many vegetables except onions and a few condiments. Whenever you have less time to cook or to pack lunch boxes quickly, you make this recipe instantly and serve with any fried items by the side like potato fry/fryums/papad by the side. Do try this recipe and let me know how it turned out for you guys, in the comments section below.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
You can buy our book and classes on www.21frames.in...
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: www.21frames.in...
FACEBOOK - / homecookingtelugu
KZbin: / homecookingtelugu
INSTAGRAM - / homecookingshow
A Ventuno Production : www.ventunotech...

Пікірлер: 23
@HomeCookingTelugu
@HomeCookingTelugu Жыл бұрын
పైన వీడియోలో చూపించిన వస్తువులు, పదార్థాలు కొనాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి: www.amazon.in/shop/homecookingshow
@manirrr5564
@manirrr5564 Жыл бұрын
Thank u for sharing such a easy recipe.I never heard before.
@HomeCookingTelugu
@HomeCookingTelugu Жыл бұрын
My pleasure 😊 do try this and enjoy❤😍
@lasyad1000
@lasyad1000 Жыл бұрын
Soooooper and easy to make onion rice sister
@HomeCookingTelugu
@HomeCookingTelugu Жыл бұрын
Thank you so much andi❤😍
@KrishnaGovind-ys2jo
@KrishnaGovind-ys2jo 4 ай бұрын
Mam you speak Telugu fluently like Tamil
@dekkathaumamaheswari8923
@dekkathaumamaheswari8923 Жыл бұрын
👌❤ nice recipe madam 😋 👌
@HomeCookingTelugu
@HomeCookingTelugu Жыл бұрын
Thanks a lot andi😇❤do try this and enjoy
@anumulapadmaja8418
@anumulapadmaja8418 Жыл бұрын
Super yammi
@HomeCookingTelugu
@HomeCookingTelugu Жыл бұрын
Thanks andi do try this and enjoy❤😍
@Bujji1030
@Bujji1030 Жыл бұрын
Tq for this video
@HomeCookingTelugu
@HomeCookingTelugu Жыл бұрын
Most welcome Srilakshmi garu😇❤
@varmapericherla4602
@varmapericherla4602 Жыл бұрын
SUPER RECIPE FOR U R SUBCRIBERS
@HomeCookingTelugu
@HomeCookingTelugu Жыл бұрын
Thank you so much andi😇❤
@YakannaMadipeddiYakannaMadiped
@YakannaMadipeddiYakannaMadiped Жыл бұрын
👌👌Akka😋😋😋
@HomeCookingTelugu
@HomeCookingTelugu Жыл бұрын
Thanks ma😇❤
@amaradeepika8845
@amaradeepika8845 Жыл бұрын
Mam lemom use chayavacha
@HomeCookingTelugu
@HomeCookingTelugu Жыл бұрын
Lemon use cheyali ante chintapandu skip cheseyandi, then you can add lemon in the end👍
@padmavathiramgrandhi6847
@padmavathiramgrandhi6847 Жыл бұрын
Mam cashew masala curry Ipudu chesi pedataru recepi ni
@HomeCookingTelugu
@HomeCookingTelugu Жыл бұрын
Some time soon😇❤
@SujathaK-x7k
@SujathaK-x7k Жыл бұрын
Hai, madam
@HomeCookingTelugu
@HomeCookingTelugu Жыл бұрын
Hello andi😇🙏
@sailoosanjoo1464
@sailoosanjoo1464 3 ай бұрын
Pulusu rice😂😂😂
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,4 МЛН
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 1,9 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39