thinocchu andi. ee gravy lo nenu uppu veyyaledhu meeru uppu vesukuni appudu rice lo vesukuni thinocchu
@suryadevarasreeramya13212 жыл бұрын
Super
@MalleswariFoods2 жыл бұрын
Thanks andi 🤗
@99635140312 жыл бұрын
E gravi enierojulu utudhi
@MalleswariFoods2 жыл бұрын
Bayata aithe 2 rojulu untadhi, fridge lo aithe 4 nundi 5 rojula varaku padavvakunda untadhandi. Thanks for commenting ☺️
@gangagandham74062 жыл бұрын
👌👌
@MalleswariFoods2 жыл бұрын
Thanks andi 🤗
@sunithabali7862 жыл бұрын
Suupper
@MalleswariFoods2 жыл бұрын
Thanks andi 🤗
@tulasitulasi538911 ай бұрын
Allum kuda vadakudadhu
@jayapradak164011 ай бұрын
Tamotaku mundu allam veyali
@SuseelaChalla-h6i4 күн бұрын
పెద్దమ్మ గారు స్వామి లాకు ఊలి పాయ అలము బాగాలేదుంప వేయకూడదు కదా
@newcollections5015 Жыл бұрын
Ee గ్రేవీ ఒక్కసారి ప్రీపెర్ చేసుకుని నిల్వ వుంచుకోవచ mam enni రోజులు నిల్వ వుంటుంది.లేదంటే అప్పుడు కప్పుడే చేసుకోవాలా?
@MalleswariFoods Жыл бұрын
నీళ్ళు మొత్తం ఇగిరిపోయి నూనె పైకివచ్చే వరకూ ఉడికించుకున్నాం కాబట్టి Fridge లో 4 రోజులు నిల్వ ఉంటాదండి. Fridge లో పెట్టేటప్పుడు tight jar లో పెట్టుకుంటే చమాయింపు రాకుండా ఉండి త్వరగా పాడవ్వదండి. Thanks for commenting 🤗🧡
@uppalasatyavathi872411 ай бұрын
ఆ మసాలా పేస్ట్ ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిజ్లో పెట్టుకోవచ్చా
@MalleswariFoods11 ай бұрын
ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు. నీళ్ళు మొత్తం ఇగిరిపోయి నూనె పైకివచ్చే వరకూ ఉడికించుకున్నాం కాబట్టి Fridge లో 4 నుండి 5 రోజులు నిల్వ ఉంటాదండి. Fridge లో పెట్టేటప్పుడు tight jar లో పెట్టుకుంటే చమాయింపు రాకుండా ఉండి త్వరగా పాడవ్వదండి