మీరు చెప్పిన story యోబు గారిది ఉమా garu ❤ దేవుని చేత ఆశీర్వదించబడ్డ గొప్ప విశ్వసి చాలా ధన్యవాదములు చాలా మంచి జ్ఞాపకాలు చూపించి మమ్మల్ని ఆనందింప చేసినందుకు keep rocking 💜💜💜💜💜💜💜💜💜💜💜💜
@Chinna_naidu8 сағат бұрын
Yes he bring back memories
@amarbhai90007 сағат бұрын
Yes ur right
@sheebapeddada914217 сағат бұрын
నిజంగా చాలా బాగా explain చేసారు యెబు సమాధి కోసం తెలియకపోయిన సమాధి కోసం తెలిసినట్టుగా చక్కగా చెప్పారు వీడియో మొత్తం చాలా చాలా బాగుంది.... God bless you👐🏼
@gsmedia251520 сағат бұрын
"యోబు " దేవునికి సాతానుకి జరిగిన పందెంలో దేవున్నే గెలిపించిన మహా భక్తుడు ఈయన. ఇతను ముస్లిం సోదరులకే కాదు, క్రైస్తవులకు కూడా దేవుని మార్గదర్శి. బైబిలులో విశ్వాసానికి తండ్రి ఈయనే. అలాంటి వ్యక్తి ఙాపక చిహ్నాన్ని (సమాది) చూపించిన మీకు నా ధన్యవాదాలు. Thank you UMAgaru.Thank you so much.
@PreamParadesi20 сағат бұрын
YES ....!🙏
@mikesog20 сағат бұрын
Uma గారు - మీరు ఏదైనా ఒక corner bit దెగ్గరకు వెళ్ళి నిలుచున్నప్పుడు 4, 5 అడుగులు వెనక్కి దూరంలోనే ఉండండి ; "ప్రతిసారి మిమ్మల్ని గమనిస్తున్నాను చివరలో నిలుచుంటున్నారు - చివరిలో ఉన్నప్పుడు గాలి ఎక్కువగా వస్తే sudden గా మిమల్ని నెట్టేస్తుంది..!" జాగ్రత్త...
@umamaheshwarrao479220 сағат бұрын
Yes,I have also observed
@CHADRAKALA-W5L19 сағат бұрын
Yes same feeling
@KumariKumari-n6y18 сағат бұрын
Please Anna
@boyathirumalesh850818 сағат бұрын
అవును అన్న కొంచెం అజాగ్రత్తగా ఉంటున్నాడు అనిపిస్తుంది 🤔..
@kasinadh253313 сағат бұрын
Anna❤❤❤❤
@chintunani-gz4ej18 сағат бұрын
Bible lo యోబు అని ఉంది బ్రదర్. చాలా బాగా చెప్పారు.
@rameshj626920 сағат бұрын
Brother adhi యోబు సమాధి ....చాలా సంతోషం చూపించినందుకు
@boyathirumalesh850818 сағат бұрын
సముద్రపు అందాలు , కొండలు, లోయలు ప్రకృతి దృశ్యాలు మాములుగా లేవు అన్న మైండ్ బ్లోయింగ్, అలాగే మా ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులను, కలవడం చాలా సంతోషంగా అనిపించింది అన్న , గోడలపై కొండల పై నిలబడేటప్పుడు కొంచెం జాగ్రత్త అన్న .. ❤️... 🥰
@bennyrocks0122 сағат бұрын
Anyone form Telugu states🎉🎉❤
@INTROVERT_FF22 сағат бұрын
? 😂😂 CHUSEDI TELUGU VALE BRO
@urstruly172721 сағат бұрын
Teluge bro😍
@shaikshahid838221 сағат бұрын
@@INTROVERT_FF nenu Muslim Anna ....nenu chustu unta.
@ThiripuraMettu19 сағат бұрын
I am
@Govvkopookkcxxc18 сағат бұрын
నీకు తెలుగు వచ్చ???@@shaikshahid8382
@mdyasmin487416 сағат бұрын
Entha manchi maata chepparu uma gaaru .... andharu bagundali Andhulo manamu undali 🎉
@eggadivamshi312321 сағат бұрын
ఉమ అన్నా నేను మీకు పెద్ద అభిమానిని, ప్రతి రోజూ ఉదయాన్నే మీ యొక్క వీడియో చూస్తూ నాకు రోజు ప్రారంభం అవుతుంది,,,😊
@harichandu11817 сағат бұрын
చివరి అంచుకు వెళ్లొద్దు అన్న... మొబైల్ లో చూస్తోంటేనే భయంగా ఉంది.. నీకెలా ఉందొ.. చాలా జాగ్రత్తగా ఉండు అన్నా..❤❤❤
@ocitraveller133216 сағат бұрын
I still remember that incident where Kerala family members swept away in the Ocean........So sad.......Oman seems very different compared to other Middle eastern countries in terms of natural beauty..........Shaat point view is spectacular..........Sea Turtle shaped rock is awesome....... We have similar something called " Lion rock " in New Zealand which looks like a Lion sitting by the beach but unfortunately in the recent floods it lost its shape a bit due to land sliding...........Food looks quite yummy and mouth watering.....
@sharathk213522 сағат бұрын
Anyone from Karnataka 🎉🎉🎉
@SHAIKKHAJAMASTAN-fs4nn17 сағат бұрын
ప్రపంచం లో మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటె అయూబ్ అలైహి అస్సలామ్ ( PROPHET) గారు విశ్రాంతి తీసుకుంటున్న ప్రదేశాన్ని దర్శించుకున్నారు ఇంకా మీకు ప్రతి అడుగులో అయన అస్సిసులు తప్పక ఉంటాయి 100%మీరు ప్రపంచం లో ఉండే ప్రతి దేశాన్ని చూస్తారు ఆయన అశీసులతో. అమీన్
@anandarao59521 сағат бұрын
సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఉమా గారు ❤️❤️❤️💐
@sandychintu530818 сағат бұрын
20:31 బైబిల్ లో యోబు అని ఉంది బ్రదర్ చాలా బాగా చెప్పారు.
@sandychintu530818 сағат бұрын
Thank you uma anna
@VijayakumariBathula8 сағат бұрын
His name is Job in holy Bible, very happy to see biblical places, you are blessed babu God bless you
@GOLDENHITS_99920 сағат бұрын
ఉమా గారు నమస్కారం...we from ap guntur....we all ur fans and subscribers ..from 1yr...u best traveller and best describer .... మీరు మీ ఫ్యామిలీ బాగుండాలి..sir... ఒమాన్ లో ఉన్నారు చూసి చాలా సంతోషం కలుగుతున్నది ...hazrat Ayyub ( A) గురించి tomb చూపించారు చెప్పారు ...ఎస్ మీరు చెప్పింది కరెక్ట్.హిస్టరీ ఆఫ్ before islaam he was the prophet... చిన్న మనవి మీరు explore చేసే tappudu hieght కొండల్లో చాలా సాహసం చేస్తున్నారు...ప్లీజ్ జగర్త నేను ప్రతి సారి ఇంట్లో చెబుతున్న ఇలా సాహసం మీరు ఎందుకు చేస్తున్నారు..మా కోసం మీరు రిస్క్ తీసుకోవద్దు....Thanku very much sir❤🎉
@S.mahammadRafiq12 сағат бұрын
మా అన్న సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను నేను 🎉🎉🎉🎉🎉
@jagadeeshyadav242121 сағат бұрын
మకర సంక్రాంతి శుభాకాంక్షలు 🪁 Love From Hyderabad Anna 💙
@bunnybujji19 сағат бұрын
సూపర్ వ్యూ అన్నయ్య బాగా చూపించారు సంక్రాంత్రి శుభాకాంక్షలు అన్నయ్య❤❤🎉🎉
@BhuvaneshwarSai8521 сағат бұрын
మకర సంక్రాంతి శుభాకాంక్షలు love from కదిరి ❤❤Uma Telugu Traveller❤❤
@NTR-g9c20 сағат бұрын
🙋...bro from ODC👍
@BhuvaneshwarSai8519 сағат бұрын
@NTR-g9c hi bro👋
@rajesh16616 сағат бұрын
మొదట మీకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు ఉమ గారు. చక్కగా ఉంది అక్కడి limestone కొండలు, సముద్రం view point excellent 👌👌👌. మీరు చూపిన road ద్వారా yemen వెళ్లొచ్చు అని చెప్పారు బాగా ఉంది. Yemen దేశంలో హుతి ఉగ్రవాదుల చేతిలో ఉంది అందుకే అందరు ఆ దేశాన్ని ban చేశారు మన దేశ ప్రభుత్వం. Present ఇజ్రాయెల్ ఇంకా హమాస్ యుద్ధంలో yemen దేశపు హుతి ఉగ్రవాదులు కూడా జాయిన్ అయ్యారు. అందు వల్ల ఆ దేశాన్ని ban చేశారు. అక్కడి విషయాలు మిమ్మల్ని మన తెలుగు వారు పలకరించడం బాగా ఉంది ❤❤❤❤❤ వీడియో
@RajMnp14 сағат бұрын
Nice content 👌 Miru chala manchivaru anduke andaru manchi valle kalustannaru God bless u sir take care of yourself 😊
@kavithavangala92021 сағат бұрын
Uma garu happy sankranti salalah city samudram chala bagundi meeru telugu vaarini kalavadam vaariki happy sankranti
@villageworld757822 сағат бұрын
హలో ❤ ఉమా అన్న ❤ Happy సంక్రాంతి ❤ నేను హిందూపురం నుంచి
@karri_srnivasararao7 сағат бұрын
Maind blowing..... Video..... 🙌
@manasa50578 сағат бұрын
Very beautiful beach views and superb video 👌
@SamidappaSamidappa21 сағат бұрын
Good morning bro💖 Video nice....💙🧡❤🔥 అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు...
@480sss15 сағат бұрын
చాలా కష్టం ఇలా ట్రావెల్ చెయ్యటం మీ ధైర్యానికి హ్యాట్సఫ్ అండీ
@SureshSurakasi15 сағат бұрын
హాయ్ ఉమా గారు మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు వీడియో ఎక్సలెంట్ గా ఉంది సూపర్ గా ఉంది 😊
@gattisharma539515 сағат бұрын
సముద్రము చుట్టుపక్కల పరిసరాలు కొండలు గుట్టలు రోడ్లు చాలా చాలా బాగుంది ఎవరో ఒకరు తెలుగువాడు దొరుకుతున్నా నీకు వాళ్ళ మూలంగా మంచి మాకు కూడా వాళ్ళ అమ్మ ఉందా మీరు మంచి మంచి వీడియోలు పెడుతున్నారు❤❤❤
@sarithadevi872515 сағат бұрын
Happy sankranthi umagaru. And umagaru subscribers ki kudaa సంక్రాంతి శుభాకాంక్షలు mee videos anni baguntaai
@satyammedichelme258221 сағат бұрын
Happy sankrannti uma brother 💐
@NagalakshmiKadiyala-g5l19 сағат бұрын
Hello Uma mee videos chala baguntai keep going
@PrasadKondaji-b7d17 сағат бұрын
హాయ్ ఉమా బ్రో నేను ఒక 10 ఇయర్స్ oman లో వున్నాను కానీ నేను చూడని అద్భుతాలు మీ ద్వారా చూస్తున్నాను చాలా హ్యాపిగా వుంది
@karthikeyajidugu640422 сағат бұрын
Happy sankranti uma broo❤
@laxmancheepelly482619 сағат бұрын
Hi Uma bro..... Happy Pongal.. Muscat airport matram super vundi bro❤❤
@shaikmasthan459721 сағат бұрын
Exllent video uma garu
@sandeepsunny000722 сағат бұрын
Love from Karnataka Bengaluru ❤
@praveenmekha21 сағат бұрын
Happy sankranti ❤
@manoramadevivemuri143217 сағат бұрын
మీ వీడియోలు చాలా బాగుంటాయి.అయితే మీరు జాగ్రత్త వహించాలి.
@bhaskarreddy635022 сағат бұрын
Good morning anna 🎉🎉 Sankranti subhakankshalu
@Urrosi_vikram11621 сағат бұрын
మకర సంక్రాంతి శుభాకాంక్షలు అన్న 😍🥰 సిద్దార్థ్ from అనంతపూర్ 🙃🥰
@ranik969916 сағат бұрын
Great experiencein this video👏👏 excellent places... thank you Uma Babu one more Amazing vlog.nice to see besutiful telugu family in this video.🫶💐greetings from hyderabad.
@AparnaN-hy9oh18 сағат бұрын
సంక్రాంతి పండుగ శుాకాంక్షలు,శుభోదయం ఉమ🎉🎉🎉🎉🎉🎉🎉
@eggadivamshi312321 сағат бұрын
సంక్రాంతి శుభాకాంక్షలు
@Premkumar-o4k4l14 сағат бұрын
Hi uma sir happy Pongal i like ur visiting world nice naku cheppadaniki మాటలు లేవు thank sir .Hi❤❤😂😂
@engilirajanna864420 сағат бұрын
Happy Sankranti Uma Garu💕💕💕
@JothiRao-u7y14 сағат бұрын
Butiful ga undhi nana.take care.god bless you
@Anuradha-ov9qv21 сағат бұрын
Sankranthi shubhaakaankshalu annaya ❤🎉
@rajak170722 сағат бұрын
సంక్రాంతి శుభాకాంక్షలు అన్న 🎉🎉🎉
@srinivasgvreddy676422 сағат бұрын
Lego antaaru Uma garu 😁👍
@krishnadammu947219 сағат бұрын
Happy sankranthi brother beautifull video brother
@ramamanimajhi677613 сағат бұрын
Happy Pongal Annaya 💐
@ruthvikreddy486515 сағат бұрын
Hi uma garu. great that you showed us JOB’s Tomb. Thumbnail lo Yobu Samadi ani petalsindi. He’s Very popular person from bible aswell
@Dattayadav9419 сағат бұрын
Happy sankanthi uma garu😍😍
@Jikishan14 сағат бұрын
సంక్రాంతి శుభాకాంక్షలు ఉమ.శ్రీదేవి శివ డోన్ నుంచి వచ్చారు సలాలా కు. గ్రేట్ నంద్యాల.పార్వతి.