First day in Muscat Oman 🇴🇲 | Uma Telugu Traveller

  Рет қаралды 280,986

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Пікірлер: 622
@gv.ramana
@gv.ramana 14 күн бұрын
మీలాగ ఇంత వివరంగా చూపించే ఏ తెలుగు ట్రావెలర్ లేడు. కీప్ ఇట్ అప్ ఉమా.
@bhaskarjetla8872
@bhaskarjetla8872 10 күн бұрын
Yes ❤
@purna.2.O
@purna.2.O 14 күн бұрын
నమస్తే ఉమా గారు 🙏💐 మీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. ఆ దేశంలో ఉన్న వింతలు విశేషాలు వాతావరణం ప్రకృతి అందాలు దేవాలయాలు. వారిఆహార పురుచులు గురించి అక్కడ ఉన్న మన తెలుగు వారి నందరిని ఆప్యాయంగా పలకరించి వారి గురించి అడిగి తెలుసుకుని ప్రొద్దుట నుంచి సాయంత్రం వరకు ఎంతో ఇష్టంతో కష్టపడిప్రతీ అందమైన ప్రదేశానికీ వెళ్లి ప్రతీది అర్థమయ్యేటట్లుగా చాలా చక్కగా వివరిస్తూ చూపించారు. మీ ప్రయాణం చాలా అందంగా అద్భుతంగా ఉంది. ధన్యవాదములు 🙏💐
@Ramesh-qw5ix
@Ramesh-qw5ix 14 күн бұрын
హాయ్ మేడం
@kvc3976
@kvc3976 14 күн бұрын
మీ ప్రయాణం త్వరగా మొదలెట్టారు చాలా చాలా సంతోషం బ్రదర్ . మీ వీడియో లకు అడిక్ట్ అయ్యాం కదా పొద్దున లేవగానే చూడటం అలవాటైంది. ❤️❤️❤️
@KKS14338
@KKS14338 14 күн бұрын
చాలా బాగుంది సంక్రాంతి తర్వాత వెళ్తే ఇంకా బాగుండేది సూపర్ చాలా బాగుంది❤
@muralikrishna8498
@muralikrishna8498 14 күн бұрын
Views ba vastai ...andarki holidays kada this is the trick😅
@Siri-r5r1m
@Siri-r5r1m 14 күн бұрын
Trick Ani enduku anukovatem family ni vadili vacharu anty thana passion
@nenumemn3
@nenumemn3 14 күн бұрын
Welcome to Oman country ఉమ గారు నిన్న నేనూ దాదాపు శివాలయం అండ్ ruwi వద్ద సాయంత్రం 6 గంటల వరకు ఉన్నాను మీ వస్తున్నారు అని telyadu
@ANILYADAV-kv3or
@ANILYADAV-kv3or 14 күн бұрын
8am eppudu aithada video eppudu osthada ani waiting anna❤
@Pendemsalomi
@Pendemsalomi 14 күн бұрын
🙏 Brother, very good ఏ country ki మన indians మీకు స supporting unnaru ( I love my India ) 🙌🙏
@gattisharma5395
@gattisharma5395 14 күн бұрын
నిజంగా ఒక కంట్రీ అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది అద్భుతాలే ఉన్నాయండి అక్కడ కూడా చాలా చాలా బాగుంది ఒమన్ ఫ్రెండ్లీ పీపుల్ వాటర్ బాటిల్ ఇచ్చాడు నా మనస్సు చాలా చాలా ఆనందంగా అనిపించింది తెలుగు వాళ్ళని కూడా పరిచయం చేశారు ఓకే హల్వా సూపర్ గా ఉంది చూస్తుంటేనే మీరు తినేశారు మాకు లేదు వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో
@tararaj9827
@tararaj9827 12 күн бұрын
Keep rocking ఉమగారు 💜
@varadhivasanthi1580
@varadhivasanthi1580 14 күн бұрын
Anna meeru chala great, mee memory power super... Prathidi gurtundi meeku👍👍maa laanti vallaki chala vishayalu theliyajestunnaru, thankq very much....
@SathishCharaN-r2h
@SathishCharaN-r2h 12 күн бұрын
ఉమా గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి. థాంక్యూ so much for u r efforts.. 👏
@rayappachinna5921
@rayappachinna5921 14 күн бұрын
Brother video super god bless you 🤝
@ravibokam-e2b
@ravibokam-e2b 14 күн бұрын
White colour is anti observer of temperature. Therefore, they are being used white colour to buildings
@ratnagampala3301
@ratnagampala3301 14 күн бұрын
Good morning ఉమా brother 🌹🙏.... Have a blessed day 💐..... Happy జర్నీ 🙌
@ShaikRasheedaBegum-t3q
@ShaikRasheedaBegum-t3q 14 күн бұрын
A ethaina kondala avathala unnde Abu Dabhi country. Undi kondala middle nunchi rendu countries ku ansandanamga road Way construction chesthunnaru.adi complete aithe dooram dagarai pothundi.gulf country lo alage water dates estharu.
@habeebsd7584
@habeebsd7584 4 күн бұрын
Yes అవును బ్రో ఆ షిప్ సుల్తాన్ ది
@fortnitegamer6623
@fortnitegamer6623 13 күн бұрын
Wow!!! really good to know the history 👌
@ThatikondaSuresh-l8h
@ThatikondaSuresh-l8h 14 күн бұрын
Hi Uma Bro meeku early ga 20lakhs subscribers ravali. Indialo no1 youtubervi kavalani Naa korika
@engilirajanna8644
@engilirajanna8644 14 күн бұрын
Very nice video Uma Garu💕💕💕
@mr_ishak_bhai7402
@mr_ishak_bhai7402 14 күн бұрын
Welcome to Oman Anna ❤️💐
@Mohithsreeram-x1t
@Mohithsreeram-x1t 14 күн бұрын
We will support you
@VenkateswararaoP-i2n
@VenkateswararaoP-i2n 14 күн бұрын
Happy to continue your journey. God bless you and your family.
@madhukarthi9796
@madhukarthi9796 14 күн бұрын
Hi uma brother.meeru chala baaga explain chesthunaru.
@DLASHMIDEVI-fk4si
@DLASHMIDEVI-fk4si 14 күн бұрын
Wonderful video 🎉🎉🎉 uma...
@kaarasanimanojmanoj
@kaarasanimanojmanoj 14 күн бұрын
Super video ❤❤❤❤
@ritika2342
@ritika2342 14 күн бұрын
Nice video good information 👍👍👍
@sanjaykumarreddykarri7627
@sanjaykumarreddykarri7627 14 күн бұрын
చాలా బావుంది ఉమగారు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఉమన్ హల్వా చూస్తూనే నోరు ఊరుతుంది
@umamaheswarinalam6001
@umamaheswarinalam6001 13 күн бұрын
గుడ్ మార్నింగ్ నాన్న రాత్రి పిండి వంటలు చేస్తూ ఒమాన్ దేశము వీడియో ఇంటిల్లిపాది చూసాము చాలా సంతోషం అనిపించింది. జాగ్రత్త నాన్నా
@rajashekarthippani531
@rajashekarthippani531 14 күн бұрын
హ్యాపీ జర్నీ బ్రదర్ 🎉🎉❤❤❤
@anandkumar647
@anandkumar647 14 күн бұрын
Beautiful Oman vlog, meeting telugu family members in Oman, umabro❤️👍👌
@sankararao6538
@sankararao6538 14 күн бұрын
Chal bagundi uma garu. May God bless. 👍🌹🍁
@moammedrafeeq5935
@moammedrafeeq5935 14 күн бұрын
Welcome Oman bro నేను ఇక్కడే ఉన్నా బ్రో
@anjireddy7751
@anjireddy7751 14 күн бұрын
Hii sir I am Anjireddy I am coming to Muscat only 2days trip Please give me your mobile number sir
@udaykumarkanuri8441
@udaykumarkanuri8441 11 күн бұрын
Bro Oman people are very kind❤❤❤
@sravangoud893
@sravangoud893 13 күн бұрын
Video super uma anna ❤
@ocitraveller1332
@ocitraveller1332 14 күн бұрын
Surprised to hear that Omani's used Indian rupee as their currency in the past...............Muscat seems a bit laid back compared to Dubai's Hussle Bussle, But good that life is really peaceful............Omani Halwa is so famous that no body will leave Oman without tasting it.........First day vlog is nice and smooth
@ganeshkajapuram6754
@ganeshkajapuram6754 14 күн бұрын
ఉమా గారు ఆ శివాలయం ని పూజ చేసి ప్రతిష్టించిది.. కాందాలి గోపాల్ ఆచార్యులు నిజామాబాదు వారు...
@meena-f4q3m
@meena-f4q3m 14 күн бұрын
Super video Uma garu 😍🥰
@BrahmaiahKota-i6l
@BrahmaiahKota-i6l 14 күн бұрын
Welcome to Muscat Bro... Mee Video's Chustanu Baguntai..
@pachwasrinivasulu304
@pachwasrinivasulu304 14 күн бұрын
Nice vedieo thank you 🎉🎉🎉
@Mthirupathi1234-k8r
@Mthirupathi1234-k8r 14 күн бұрын
గుడ్ మార్నింగ్ ఉమా గారు❤🎉
@Ganggadhar-mn9gr
@Ganggadhar-mn9gr 14 күн бұрын
Super video anaa 🎉
@iloveyouamma1817
@iloveyouamma1817 13 күн бұрын
Bro god job ❤❤❤❤❤❤❤❤❤❤
@SRK_Telugu
@SRK_Telugu 14 күн бұрын
UMA garu nice video Andie happy journey 👍
@VeereshchinttuNayak
@VeereshchinttuNayak 14 күн бұрын
Your Video Always Watching Anna😊😊
@Bujjiwithkids
@Bujjiwithkids 13 күн бұрын
yes broyher biryani super ga untadi , friday roju aakade lunch chestam .
@shankarrajapantula7782
@shankarrajapantula7782 14 күн бұрын
Welcome Back Uma zee..💐
@indirairagavarapu7189
@indirairagavarapu7189 14 күн бұрын
Chala bagundi hooman desamu super video 👍
@akhilareddy5186
@akhilareddy5186 14 күн бұрын
Hello Uma Garu. Welcome back. Take care of your health. 😊
@Ratnababu-k1i
@Ratnababu-k1i 14 күн бұрын
🎉❤ your memory super exlint your talking power super
@DandugulaLaxman-ek9fh
@DandugulaLaxman-ek9fh 14 күн бұрын
సుల్తాన్ ప్యాలెస్ చూపించినందుకు చాలా ధన్యవాదములు
@Dhana394
@Dhana394 13 күн бұрын
Hi uma garu me videos Super ga untai 🎉🎉❤
@aranjith5368
@aranjith5368 14 күн бұрын
14:14 anna Long distance lo unnavi chupinchetappudu zoom chesi chuyinchu anna...
@rameshbabu7752
@rameshbabu7752 14 күн бұрын
Superb Video....Neat and Nice....
@dhanalakshmiponnada9928
@dhanalakshmiponnada9928 14 күн бұрын
Very nice video uma garu
@sambaiahp9898
@sambaiahp9898 14 күн бұрын
Ur great brother going round the world n showing us thank you sir
@srinivasyadav8089
@srinivasyadav8089 6 күн бұрын
WOW 👌 👏 😍
@v.harikrishnakrishna3812
@v.harikrishnakrishna3812 14 күн бұрын
Good morning Uma ananaya love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤
@ShaikKhamar-ti6vx
@ShaikKhamar-ti6vx 14 күн бұрын
Hi uma garu good morning 🌄🌄🌄
@pavankumar-vd9qe
@pavankumar-vd9qe 14 күн бұрын
Hi uma anna nice video ❤
@anithaanu1256
@anithaanu1256 14 күн бұрын
Chala Baga chesaru nice anna
@fortnitegamer6623
@fortnitegamer6623 13 күн бұрын
Very nice thamudu. Keep up your good health
@rajesh166
@rajesh166 14 күн бұрын
ఈ వీడియో 4K quality lo చూసాను super excellent 👌👌👌👌 గా ఉంది వీడియో. Pixel తో తీసారా excellent 👌👌👌👌. మీరు చెప్పే వరకు మాకు తెలీదు 1970 వరకు oman వాళ్ళు మన దేశం కరెన్సీ వాడే వారు అని. Palace అన్ని బాగా ఉన్నాయి. Fountains ఇంకా డ్రోన్ తో ఒమన్ జెండా ప్రదర్శన అదిరిపోయింది. మీరు చెప్పినట్టు oman లో ఎక్కువ పాక్ వాళ్ళే ఉంటారు ఎందుకు అంటే వాళ్ళకు ఒమన్ neighbour Country కాబట్టి. Excellent గా ఉంది సిటీ రోడ్స్ కూడా బాగా ఉన్నాయి. అక్కడ petrol ధర 52₹??😮😮😮😮. Petrol cheap iran కాదు ఉమ గారు iran కంటే venezuela ఇంకా cheap 1₹/ litre. Venezuela పోయినప్పుడు check చేయండి. ఏది అయితే ఏమీ మేము డబ్బులు పెట్టిన ఇంత బాగా చూడలేము ఒమన్ దేశం అంత చక్కగా ఉంది. ❤❤❤❤❤ వీడియో 4K quality లో ❤❤❤❤
@ramsrams4496
@ramsrams4496 14 күн бұрын
Night view super bro ❤❤
@Rajesh55287
@Rajesh55287 10 күн бұрын
Welcome to Muscat Bro
@KalaveniSampth
@KalaveniSampth 14 күн бұрын
Nice video ❤from karimnagar
@kiransubbisett
@kiransubbisett 14 күн бұрын
మీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది
@VeeranjaneyuluKatakam
@VeeranjaneyuluKatakam 14 күн бұрын
Good morning uma Garu 😊😊😊😊😊
@Travelerbites48
@Travelerbites48 14 күн бұрын
Good morning anna jagarthaa travel cheyandi 😊😊😊
@S.mahammadRafiq
@S.mahammadRafiq 14 күн бұрын
హలో మా అన్న ఎలా ఉన్నావు మన దేశంలో ఎలా ఉన్నావు మన దేశంలో బాగుందా మన దేశం కంటే ఏమి వెరైటీగా ఉన్నాయో తెలుపండి హైదరాబాద్ 😮😮❤❤❤❤❤❤❤😢😢😢😢😢
@bhartiv9991
@bhartiv9991 14 күн бұрын
Musket city chala bagunnadi uma garu. Mana family members ni kalavdam chala santosam ga anpinchindi.
@nnmurthyLawyer
@nnmurthyLawyer 13 күн бұрын
Hii bro... Ur explanation soo good . Nice day
@MUR1998-d9g
@MUR1998-d9g 14 күн бұрын
వీడియో చాలా బాగుంది అన్న
@Devaraya-pc3ix
@Devaraya-pc3ix 14 күн бұрын
Tq bro super video❤
@rajuking2557
@rajuking2557 14 күн бұрын
హాయ్ ♥️♥️♥️♥️♥️అన్న ❤️❤️❤️❤️love you అన్న 😍😍😍😍వీడియో
@ponnadakumar1272
@ponnadakumar1272 14 күн бұрын
హాయ్ ఉమా గారు❤❤
@krishnamurthykrishnamurthy9242
@krishnamurthykrishnamurthy9242 14 күн бұрын
Video fantastic 👏
@satishkumar-786
@satishkumar-786 14 күн бұрын
Welcome to Oman bro...Visit Nizwa to explore more...
@JaganJagan-wo1cz
@JaganJagan-wo1cz 14 күн бұрын
ఉమన్. అనేదేశంలో. ఉమా అన్న. సూపర్. వీడియో 🌹💐❤
@shameerbasha141
@shameerbasha141 14 күн бұрын
Come బ్యాక్ ఉమా చాలా సంతోషం ఎలాగో ఉమన్ వచ్చారు అలాగే ఉమెన్ లో సలాలా అనే ఊరు ఉంది అక్కడికి వెళ్ళండి మన ఇండియాలో ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ ఫీలింగ్స్ అక్కడ పచ్చదనం లొకేషన్స్ చాలా అందంగా ఉంటాయి
@BhaskarshedMunnangie
@BhaskarshedMunnangie 14 күн бұрын
Love from Hindupur❤❤❤❤❤❤
@yalamanchalichanakya
@yalamanchalichanakya 14 күн бұрын
Good Morning 🎉🎉
@praveenramcharan8595
@praveenramcharan8595 11 күн бұрын
Love from Dubai 🔥
@backpackersaravanan1
@backpackersaravanan1 14 күн бұрын
WELCOME TO MUSCAT 🤩🤩🤩🤩
@sandeepsunny0007
@sandeepsunny0007 14 күн бұрын
Love from Karnataka Bengaluru ❤
@exploreeatenjoy9600
@exploreeatenjoy9600 14 күн бұрын
Nice shirt uma 🤩
@habeebsd7584
@habeebsd7584 4 күн бұрын
Ruwi👌👌👌👌👌👌😍😍😍😍😍bro
@Bannothbalajinaik
@Bannothbalajinaik 14 күн бұрын
Superbro🌹👍
@sanakakavitha7588
@sanakakavitha7588 14 күн бұрын
Hii uma garu super video.happy journey uma garu
@SureshReddy143-c2j
@SureshReddy143-c2j 14 күн бұрын
Na advance sankranthi subhakankshalu❤
@santhoshkarnekota9689
@santhoshkarnekota9689 14 күн бұрын
మీ వీడియోస్ రేగులెర్ గా చూస్తాం అన్న. చాలా బాగా చూపిస్తున్నారు వేరే దేశం లో ఉండే అక్కడి పరిస్థితులు అక్కడి వాతావరణం. లవ్ యూ బ్రదర్❤.
@udayshaganti0909
@udayshaganti0909 14 күн бұрын
Good morning anna super ❤❤❤
@Prakash1237-t7c
@Prakash1237-t7c 14 күн бұрын
God bless you anna..next video kosam waiting
@bajitilesworks490
@bajitilesworks490 14 күн бұрын
Hi love from vinukonda ❤❤
@vishnuhardik5647
@vishnuhardik5647 14 күн бұрын
Love from naidupet ❤
@ManojManu-ho6sy
@ManojManu-ho6sy 14 күн бұрын
Love from Karnataka anna ❤❤
@kuruhercules4355
@kuruhercules4355 14 күн бұрын
Mountain dew lanti drinks thagoddu ani Cheppina words baga nacchai brother..❤
@anandm701
@anandm701 13 күн бұрын
ఉమా గారికి భోగి శుభాకాంక్షలు బ్రో మాది ఆంధ్రప్రదేశ్ కాకినాడ
@VIthanalaVinayKumar
@VIthanalaVinayKumar 14 күн бұрын
Good morning Brother Rajhamundry 👌
@SantoshDoppa-ob8vf
@SantoshDoppa-ob8vf 14 күн бұрын
Happy journey Uma Garu
@boddusurya
@boddusurya 14 күн бұрын
Hi UMA very beautiful vlog from Oman. That show is laser show. Not drone show. Muscat is clean and beautiful. All the best UMA Sharanya
Salalah City Tourist places in Oman 🇴🇲 | Uma Telugu Traveller
31:28
Uma Telugu Traveller
Рет қаралды 184 М.
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
The Lost World: Living Room Edition
0:46
Daniel LaBelle
Рет қаралды 27 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН
First Day My Experience In Riyadh Saudi Arabia 🇸🇦 | Uma Telugu Traveller
23:00
bur dubai mobile market
22:11
Naa Anveshana
Рет қаралды 615 М.
Bahrain Manama City Tour
19:05
Naa Anveshana
Рет қаралды 707 М.
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН