Buy KZbin Course From Here 👇 tinyurl.com/MahidharKZbinCo...
Пікірлер: 454
@scherry85892 күн бұрын
ఓం రౌత్ ని మాత్రం ఎవరూ వదలడం లేదు 😂😂😂😂😂😂😂😂
@chintapallirajesh2 күн бұрын
ఆయుధం పడితే కర్ణుడు / ఆయుధం విడితే భైరవుడు it's భైరవ 😅
@yashwanthsooryamekala37302 күн бұрын
అంటే ప్రభాస్ ది negative పాత్రనా? మహాభారతంలో కర్ణుడు విలన్ కదా
@chintapallirajesh2 күн бұрын
అలాగే అనుకో బ్రో ఎవరి ఇష్టం వాళ్ళది
@kishorekkk97892 күн бұрын
Super cheppav
@devallabalaswamy8912 күн бұрын
Villain kaadu bhayya@@yashwanthsooryamekala3730
@viswanathtirupathi93762 күн бұрын
@@chintapallirajesh Climax Tappa Migata Movie Lo Hero Prabhas Aa Leka Amitabh Aa Ani Doubt Vachindi Climax Vere Level
@yaswanthkakani59272 күн бұрын
Why not 175 is personal 😂😂
@hanumanthue79132 күн бұрын
Wait for few months. Votes vesina prajalle porakalatho choppulatho kodutharu cheppinavi cheyakunte 😂😂😂😂😂
@ramanaidupathivada40802 күн бұрын
I dnt think so that will happen ever@@hanumanthue7913
@Naturalstone0072 күн бұрын
Abba avuna😮😅@@hanumanthue7913
@yaswanthkakani59272 күн бұрын
@@hanumanthue7913 prathi paksham lekunda chesaru next party lekunda iyidhi😂
@saritham42782 күн бұрын
Cinema gurinchi cheppara jagan gurinchi howley
@yugendharchatla88232 күн бұрын
మీరు రివ్యూ లు ఇవ్వాలంటే మహాభారతం దాని చుట్టూ ఉన్న కథలు తెలియాలి
@gskvlogs1782 күн бұрын
Bhairava Karna ga Mari Fight Chesindi Motham Bujji Dagira Footage Untadi ade Point Vadutaru Anukunta Next Part lo
@jagadeeshjagadeesh97962 күн бұрын
మీరు చెప్పే యాడ్ కోసం ఇన్ని వీడియోలు చేస్తున్నారా 😂😂😂
@gangadharganga24212 күн бұрын
Yes idhe anukunta your correct bro vadu pramosan chesikuntunnadu
@SaiKumar-hz6zh2 күн бұрын
Why not 175 😂😂😂 emotional damage 😅
@4mouli2 күн бұрын
Lasting for 432,000 years (1,200 divine years), Kali Yuga began 5,125 years ago and has 426,875 years left as of 2024 CE. Kali Yuga will end in the year 428,899 CE.
@manojthota99752 күн бұрын
Alasyam ayyama acharya puthra
@venkatreddy33302 күн бұрын
నాకూ అదే డౌట్,అలా ఎందుకు పెట్టారు అని.ఏ భారతం కూడా కర్ణుడు కలియుగంతంలో పుడతాడు అని చెప్పలేదు,అదీకాక అర్జునుడికి పోటీలా చూపించారు.సినిమాటిక్ లిబర్టీ ఫైట్స్,గ్రాఫిక్స్ లో చూపించొచ్చు గానీ క్యారెక్టర్ లో చూపించకూడదు కదా. మాయాబజార్ మొత్తం లిబర్టీనే, కానీ టైటిల్ నే మాయా అని పెట్టారు.
@theboys.s2 күн бұрын
కర్ణుడి జీవిత చరిత్ర చెప్పు అన్న 🥺
@shekar95172 күн бұрын
అతనికి తెలిస్తే కదా చెప్పడానికి😂
@Trendsetters39202 күн бұрын
Dhana veera sura karna movie chudandi
@Baswa4202 күн бұрын
Mahabharatam mothamlo karnude hailet
@harikaraorao75142 күн бұрын
Karnudu, dhuryodhanu, dhruthaeastdu are d main villains in vyasa mahabharatam..
@harikaraorao75142 күн бұрын
Dhana Veera shurakarna karna nt ramarao sir chesaru..but story mottham rubbish fiction..
@aprasad77902 күн бұрын
🤦🤦బ్రో కర్ణుడి కవచకుండలం లో అమృతద్రవాలు వాస్తు ఉంటాయి చనిపోయింది కర్ణుడే కానీ అతని శక్తివంతమైన కవచకుండలాలు ఇంద్రుడికి ఇచ్చాడు ఆ కవచకుడలే ఆ మంత్ర అస్థాలతో ఆ అమితవచ్చన్ అంటే అశ్వద్ధామ కి ఇంద్రుడు ఇచ్చాడేమో అని నేననుకుంటున్నాను అది అతని చేతికి అంటే ప్రభాస్ చేస్తికి రాగానే సూపర్ పవర్ అంటే కర్ణుడు శక్తి వస్తాయేమో మరియు ఆ నక్షత్రం లో ప్రభాస్ పుట్టదేమో అని అనుకుంటున్న
@murtyanantapalli79356 сағат бұрын
తప్పు, అశ్వత్థామ చేతిలో ఉన్న కర్ర కర్ణుడి విల్లు, దాని పేరు విజయ
@sarath020052 күн бұрын
Why not 175 😂😂
@KS191442 күн бұрын
Ni bonda ra
@RajDash-sr6jq2 күн бұрын
@@KS19144antha nachindha aadi bondha??
@rowdyboyindia510918 сағат бұрын
@@KS19144balupu thaggaledu enkaaa
@pa114 сағат бұрын
😂
@PavanGarigipati2 күн бұрын
Thumb nail ki answer : this is a fictional story.
@sureshsurya12392 күн бұрын
అన్నయ్య నాకు తెలిసి..కల్కి అవతారం మెందే తెలిసి వుంటుంది అందుకే ప్రెగ్నెన్సీ మహిళలు సిరం కోసం వెయిట్ చేశాడు..... అప్పుడే దీపిక పదుకొనె కొంచే బ్లడ్ కే కలి యొక్క అవతారం కమలహాసన్ కి వస్తుంది....
@manivardhan237Күн бұрын
Appatlo duryodhana, ante karnudi mitrudu, ippudu kali 😮
@shankar56772 күн бұрын
Basicga......basicga..... basicga.....
@gaslambasha3172 күн бұрын
నేను సినిమా చూడడానికి వెళ్లిందే కమల్ హసన్ గారి కోసం అలియాస్ సుప్రీమ్ యాస్కిన్🎉😊😮
@akshays24492 күн бұрын
నీకు మహాభారతం తెలియక పోతే మూసుకొని ఉండు రా హూక కర్ణునుకి కూడా స్వయం మరణము తనంతట తాను చావుని కోరుకునే వరం ఉంటది సేమ్ భీస్ముడి లాగా అలాగే కర్ణుడి చనిపోయాక తన దేహాన్ని ప్రకాశవంతమైన సోల్ ని స్వాయంగా సూర్యభగవానుడు తీసుకెళుతాడు అతని సోల్ కి మరణం లేదు కేవలం బాడీ కి మాత్రమే
@dhanunjaya19072 күн бұрын
Is it right?
@harishd34292 күн бұрын
నువ్వు చెప్పింది నిజం కాదా తెలియదు గానీ కల్కి పురాణంలో కర్ణుడు ఎలా వచ్చాడు
@harishd34292 күн бұрын
కల్కి పురాణం....లో కర్ణుడు గురించి లేదు కదా
@vishweshwargoud30302 күн бұрын
సహస్రకావచుడు కర్ణుడు కర్ణుని నర నారాయణులుఅంతకుముందు 999 సార్లు సంపుతారు మహాభారతంలో చివరిసారి చచ్చిపోతాడు. మహాభారతంలో జరిగిన చరిత్ర
@mohansatish85582 күн бұрын
Yes
@HaraharaShambho-jz6wb2 күн бұрын
భైరావుడు లోకి కర్ణడు వస్తాడు. మహాభారత కాలం ( ద్వాపర లో కౌరవవులు వైపు న )లో అశ్వదామా అపద ఉన్న అప్పుడు కర్ణడు కాపాడతాడు... కలియుగం ( మంచి వైపు )లో ఆశ్వదామా కోసం కర్ణడు వచ్చాడు.
@harikaraorao75142 күн бұрын
Really bro meru ekada mahabharatam chadivar?
@rajatmohan222 күн бұрын
Anna movie decent level ani cheppi ippudu dani meedha 500 videos theyadam thappu bro
@mounikavedansh45242 күн бұрын
Advance congratulations 🎉🎉🎉 1 million subscribers, ❤
@MysteryoftheChemistry2 күн бұрын
Prabas ni matramey highlite cheyyaru Annintilo..ivi chala parts untayi .Avengers type..untadi .many heroes will enter in the movie
@kbdsai57392 күн бұрын
Alasyamayyama mahidhar anna😅
@ANILCRIC26082 күн бұрын
Movie lo tiger 🐅 amayindhi Rajendra Prasad medaki vachina tiger
@chinnaroy2222 күн бұрын
Feature Lo Kalki Charecter Avaru Chaystaru Anadani Meda Baga Interest ga Undi , Hipe Pechudamani Ah Charecter Ki Ah Rubber Stamp Galani Pattadam Kanna Suit Ayye Valani Petadam Better
@yashu27432 күн бұрын
Gudhuu Gudhhuu Okaa 30Video lu Ayina Gudhuu Minimum 😂😂😂
@srinivaskumarkollapudi75432 күн бұрын
కలి యుగం లో భైరవ కర్ణుడి లా పుడతాడు ఆయుధం చేతికి రాగానే కర్ణుడిలా మారుతాడు ద్వాపర యుగం లో కురుక్షేత్ర యుద్ధం లో కర్ణుడు అశ్వద్ధామ కి సహాయం చేస్తాడు కాబట్టి కలి యుగం లో కూడా ఆయుధం పట్టగానే కర్ణుడిలా మారగానే అశ్వద్ధామ కి మరలా సహాయం చేస్తాడు
@harikaraorao75142 күн бұрын
Really bro..ekada chadivaru meru mahabharatam?
@456K_GaneshКүн бұрын
Explain very much 💖
@BUY_YOUTUB_VIEWS_8192 күн бұрын
Share the happiness!
@RekandarSriPrasad2 күн бұрын
Anna mitalagy kadhu ❌ History ani chepandi ✅
@PavanKumar-bh5yp2 күн бұрын
Bow ni yevaru patttukunaa sadyam kaledhu kani last lo kamalhasan patukundu kada ela sadyam ayindhi 😮
@baddelasiva13462 күн бұрын
Puttaboya kalki one drop sirum theesukunnadu kada andhuke pattukunnadu
@agastya35832 күн бұрын
One drop vesadu ga
@TheSanthoshteja2 күн бұрын
Adhi arrow kadhu Bow
@RavitejaNimmala2 күн бұрын
Cinema lo padukunnava bro
@shekar95172 күн бұрын
అది గాండీవం, arrow కాదు, 🏹 bow అర్జునుడి ఆయుధం
@upparaanji1382 күн бұрын
సింపుల్ బ్రో RRR మూవీ లో అల్లూరి సీతారామ రాజు అండ్ కొమరం భీం ఫ్రెండ్స్ అని చెప్పారు కానీ వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకు చెందినవారు మూవీ కోసం వాడారు సెం ఇది కూడా అంతే
@venkatreddy33302 күн бұрын
అక్కడ రాజమౌళి ముందే చెప్పాడు, మనకి తెలియక ముందు వాళ్ళుకి కొన్నేళ్ల సమయం ఉందిగా అని.కొంత టైం వాళ్లిద్దరి చరిత్ర ఎవరికీ తెలియదు.
@jangalasubhash2117Күн бұрын
Karnudu raledu...may be ayana soul or genes anedi bhairava lo undi...anduke aa stick pattukunapudu matram ae karnudu untadu...it's logical and makes sense.
@Hellen9652 күн бұрын
76k tickets has been booked in last on hour in BMS
@rajeshchilimuri31532 күн бұрын
Bro, bhairava and DQ madhya story 2 nd part ki amaina connection vunda akkada bhairava chepthdaunkada ma nanna avaro kuda teliyadu nenu captain ki dorikanu ani
Karnudu aayudham karnuditho ne connected untadi adi karnudu tappa inkokaru yevaru vadaleru....Adi vere valla chetilo oka normal weapon ga untadi...but since it is connected only with karna it becomes a super weapon i the hands of karna...example ga cheppalante Thor hammer ni Thor matrame use cheyagalgutadu alaga... Miru baga gamaniste cinema lo Ashvathaama ee dialogue kuda cheptadu....
Antha jagantakam. Tini nidhyapodham manaki enduku bro
@Nature590992 күн бұрын
Bhairava is travelling to to FUTURE for birth of KALKI
@panduabhi.38662 күн бұрын
Baga cover chyesthunavu
@sriprasad38632 күн бұрын
Bro ashwathama hand lo stick kadhu adhi Vijaya dhannussu adhi only karnudiki access Reply ur answer
@arjunchalla802 күн бұрын
Cheppadu kada bro adi cinima auto graphy ani Asalu ala anukunte kaliyugam lo karnudu ledu
@k_hari_teja_remo60292 күн бұрын
Bro give information related to the bonding between karna and Aswadhaama in mahabharatha
@srini6412 күн бұрын
Arjunudi ghadivanni Kamal garu Ela lift chesaru? ( I mean arjunudi ghandivnni manavulu evaru muttukoleru kada alantidi. Kamal Hasan garu Ela lift chayagarigaru?)
@jaihindjaibharat1432 күн бұрын
Jai Hind Jai Hindustani
@erayashwanth2 күн бұрын
NANI will be Kalki 🎉🎉🎉🎉🎉
@sureshkola49862 күн бұрын
Reincarnation of karna is Bhairava. Reincarnation of Krishna is Kalki. I think like that. Soul has no end, just body changes. Very few knows they are Reincarnation.
@user-cb4cz5pj5i2 күн бұрын
I like ur details
@KudaGana2 күн бұрын
Anna review Baga cheppavu
@viswanathrajagopal99862 күн бұрын
When second part will come..
@moviehacks78662 күн бұрын
Bro game changer epudu release avvudo clarity ivvvu
@Mirror-Mr7552 күн бұрын
Karipurushudu Dwapara yugam lo Duryodhaniga&Shishu panuniga janminchadu . Janminchadu .
@sdsm74792 күн бұрын
Karna character Bhirava character total different but why ?
@opsatya..esports..channel61852 күн бұрын
Jagnandha Radhachakralu vastunyi.. 🔥 Bhukampam tappista.. Fire 😈
@nishuth65252 күн бұрын
2 part lo kalki putadu asalu matter ki vasthe deepika ki kalki putakunda chaniporhundhi next 6000 years ki story pothundhi twist ante ilaa undali😂😂😅😂
@manikantakavulu67572 күн бұрын
kalki 2 యూనివర్సల్ సినిమాలో ఒంకో హీరో ఉండే అవకాశం ఉందా
@mrknight12422 күн бұрын
Anna supreme yaskin ki okka billu dhorikindhi ga adhu yevaridhi annedhi enka cheppaledhuga..? Yevaridhi antaru? Okkavela Kamal Hasan anjuna na aa billu arjunadhena?...
@varuncherry11 сағат бұрын
Who was Karna in his next life? Granting Karna these 2 wishes, Krishna tells him that he will be reborn as the Saivite saint Siruttontanayanar or the Little Devotee in his next life and that he will sacrifice his own son as food to the God Siva and reach moksham
@lolhuh2522 күн бұрын
why not 175 hits hard
@jayabharathdadapogu99362 күн бұрын
Mahindar super 👌 👍 😍 ❤❤
@sigatapumuralikrishna23792 күн бұрын
Super
@sohailcreations55602 күн бұрын
Asal aaa kalki dna formula kamal hassan deggara endhuku vundhi broo kalki natural ga pudathaaru kadha mari movie lo kali A kalki ki create cheyyadam enti broo.......
@kiranprasad6679Күн бұрын
Mahidhar garu...oka doubt...karnudu past lo kuda prabash ye ipudu kuda prabash ye kadha...stick pattukunna tarvathe karnudu prabash ani gurthuku vastundhi aswadhama ki...mari aswadhama tana brother face ne marchipoyada...????
Last lo prabash hand lo unadi karnudu vijaya danushu hay Kada bri
@subbuk97162 күн бұрын
మొదటి నుంచి తమిళనాడు నుంచి వచ్చిన హిందూ పురాణాల సినిమాలు…వక్రీకరించేవి గానే ఉంటున్నాయి కలియుగం లో కర్ణుడు ఏంటి? అశ్వథామ కి ఎలేవేషన్ ఇచ్చి … అర్జునుడు శ్రీకృష్ణుడికి ఎలివేషన్ ఇవ్వకపోవడం
@ChidVanhi2 күн бұрын
కరెక్టుగా చెప్పారు. కలి ప్రభావం...
@taylorrakesh960410 сағат бұрын
What if down the line sumathi gives biirth to Kalki but Kali kills her and takes kalki under his wing and trains him to kill his own people? That would be one hell of a twist
@SanaSannu-ud9rq2 күн бұрын
Complex ela build chesaro chupisthara part 2lo
@saiganeshofficel2 күн бұрын
నువ్ ఏం అయిన డైరెక్టర్ ఆ అన్నా. ..Q& A చెప్తున్నావ్
@varunvotla5932 күн бұрын
I think last kamal hasan gandivam ethadu so part 2 lo gandivam tho unna suprime ki and vijayadanasu unna prabhas(karna) ki yudham untadi ani anukuntunna bro
@shivasaitechjosh80402 күн бұрын
Y ur relieving the climax twist anna😢😢😢😢
@x-smartff27932 күн бұрын
Cheppadu ga bro spoiler alert ani
@DurgaprasadNagipoguКүн бұрын
Verey tollywood actors .. unde avakasam unda .. brohh eee cinematic universe loo
@asimuralivlogs76402 күн бұрын
Movie last lo bujji okati cheptundhi bhairava ki "manam ekadaki velthamo telidhu ani" emina teliste cheppu bro
@Mrbrothers55172 күн бұрын
Kalki 2898d 3d version review bro
@michealhemsley999319 сағат бұрын
Firat of all, kasi enduku ala ayyindi...complex ela form ayyindi chepte bagundu
@RAKESH-hj9rn2 күн бұрын
My biggest question is who will act as Kalki🤔🤔🤔
@yashwanthyashu52172 күн бұрын
Prabhas he bro
@VinayKumar-qw5qxКүн бұрын
Anna arjunudi gandivam ne yaskin ela lift chesadu reply bro
Kalki Avataram Ki Evaru Edharu Vachedhi... Evarikainaa Vishnumurti tho fight chese dammu vundhaa, gandivam ni muttukivadam aa chata kaledhu villain ki mari kalki thi fight chestharaa
@user-fg7le5xx4h2 күн бұрын
అర్జునుని గాండీవం దొరుకుతుంది కదా...అది సుప్రీం యాస్కిన్ ఎందుకు తీసుకుంటాడు...
@AryanKethavath9992 күн бұрын
Yeyaraina clarity esthara telugu day 2 collection huge drop asalu reason theliyedu Kani blockbuster movie😢
@ravitejaveerlapati15392 күн бұрын
IF KALKI COMES AFTER 6000+AD THEN HIS MOTHER HOW BECOME PREGNANT IN 2898 AD
@manikantamadicharla40672 күн бұрын
Why not 175 😂❤
@vjampa2 күн бұрын
Koncham use cheyyi
@mnrao14322 күн бұрын
Bro... 1) Weapon vere charcater dhi dorikite... Inko... Character trance vastadi ga... Example..vallu vellina place lo... Enko Mythology charcater weapon dorikite? 2) aa serum..Prabhas teesukunte...Prabhas .. Kalki avutaadu ga...😂😂😂
@saisagarsagar56752 күн бұрын
Why not 175😂😂😅
@user-gb1ct3fe7y2 күн бұрын
Anna kalki ga prabhas ni chuse avakasam unda double action
@rameshkasireddy20392 күн бұрын
Adi director ni adgu Veedikem telstadi..
@Anugarage732 күн бұрын
Bro inthaki kalki hero yevaru, aa role yevaru chesthunnaru
@upendraprasad5171Күн бұрын
Asalu aa lab lo unna subjects andaru women pregnant ainatlu choopinchaaru edo formula inject chesi. Asalu oka male person prameyam lekunda test tube baby kooda not possible kada mari oka formula inject chesthe vaallu pregnant ela ayyaru?
@kasilankasubrahmanyam889410 сағат бұрын
Excellent comment 🎉❤
@rajunaga2141Күн бұрын
Anni cheptunnaru kaani asalu Main point gurunchi discuss cheyatla yevaru. That is Birth of kalki.. Deepika ( Sumathi ) carry chestunna baby just lab experiment. Kamal hassan ( Supreme yaskin ) ichina formula. Asalu kalki god ni artificial ga mother womb lo yela create chestunnaru ..? Anyone how explanation .??
@ramanjianji90922 күн бұрын
Bhairava lover ekkadiki poyindhi ❤❤❤❤❤
@SrinathAdepu2 күн бұрын
Project - k Maybe project Krishna Endhukante suprime oka formula Pregnant ladies ki inject chestaru kadha adhi maybe lord krishna dna to chesina formula kavachu Andhuke pregnant ladies serum teesukoni Atade ee vishwaniki dhevudu kavalani chustundu
@yashwanthsooryamekala37302 күн бұрын
Shobhana character? And VDK Character?
@user-qx3pl7gn6n2 күн бұрын
Brother 1st puranalu telikapothe muskoni pls reviews ivvaku ....ciematic liberty kadhu ne bondha em kadh ....krishnudu karna ki kaliyugam lo malli pudatav ane varam istadu ..idi anta karna thana kavachakundalalu ni danam ichinapudu jarigiidi and also krishna chepthadu karna ki neevu prajalni uddaristav kaliyigam lo ani ala reincarnate aina character ne chupettaru ..
@siddukanuganti3862 күн бұрын
Last lo Kamal Haasan bow ni pattukuntaru kada aa bow evaridi