Love failure emotional video link kzbin.info/www/bejne/anfUm5hvetyMrc0 Please watch and enjoy
@phanikrishnach1271 Жыл бұрын
Bro mee contact kavali fb lo kuda msg chesa konchem twaraga respond avvandi bro 2 days lo promotion cheyali oka important matter
@UNBEATABLECULTURE Жыл бұрын
@@phanikrishnach1271 Yem promotion brother
@madhubhargavnaidu1476 Жыл бұрын
అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకు నా కనిపించింది అలాగే అందరికీ అనిపించింది కూడా అందరి తరుపున నేనే చెప్పేశా అంతే ఇంకొకటి ఐ యామ్ నాట్ బ్రో ఐ యాం జస్ట్ మధు. మధుమతి. ఓకే హ్యాపీ సండే అండ్ వెయిటింగ్ ఇంకొక మంచి లాంగ్ వీడియో కోసం
@Ravi-stories_spoofs. Жыл бұрын
Anna ni content super, super meaaege nenu kuda nila konni chesanu .
@@89A07361 charan chitti thammudu nuvvu super yehe chitti thammullu god bless u
@KranthiOngole-n2nАй бұрын
😊❤❤❤
@suryaram4886 Жыл бұрын
హాయ్ నా పేరు లక్ష్మి మాది శ్రీకాకుళం ఇప్పుడిప్పుడే మీ వీడియోస్ చూస్తున్నాం చాలా బాగున్నాయి మీరు చేసే వీడియోలు ప్రతి ఒక్కటి బాగుంది ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
@gollapalliraju21212 ай бұрын
Hai
@rajashekhar5537 Жыл бұрын
రైతు కష్టాన్ని చుస్తే కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు అన్న😭 నేను కూడా ఒక రైతు బిడ్డనే,మన రైతుల కష్టాలు ఎప్పటికీ పోవు అన్న.
@krishnaswami8042 Жыл бұрын
😢😢😢ounu anna
@seshuseshu24579 ай бұрын
ఒక రైతు కష్టం. చూసే. అందరికీ. అర్థం. అయ్యేట్టు బలే చూపించారు. శభాష్ మిత్రులారా నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టాను సూపర్
@baahubalisya3259 Жыл бұрын
వీడియో చాలా బాగుంది అన్న రైతు కష్టం చూపించావు ఈ వీడియో చూస్తూ కామెంట్లు చదివే వాళ్ళు ఎంతమంది లైక్ వేసుకోండి
@trinadhmugidi2570 Жыл бұрын
మీ వీడియోస్ ఎంతో ఇన్స్పిరేషన్ గా వున్నాయి.ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చేయాలి.
@sureshssc7454 Жыл бұрын
హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు మీ వీడియోలు చూడటమే కానీ కామెంట్ చేయడం లేదు ఈరోజు ఈ వీడియో చూసి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఒక రైతు గురించి చెప్పటం చాలా బాగుంది
@PrabhuDeva-x5f10 ай бұрын
హర్ట్ టచింగ్ వీడియో కళ్ళ వెంట నిల్లు తపించారు సూపర్
@SureshSuresh-jf6sq Жыл бұрын
మీ వీడియో వెతికి మరీ చూసేంత నచ్చుతంనాయి భయ్క
@mshiva4771 Жыл бұрын
Nenu me chala kalam nunchi chustunnanu😢😢 chusina prathi sarii edo okaa msg ountundhi really good. Love you bro
@captaincooleditingchannel9772 Жыл бұрын
మీ వీడియోస్ అన్ని చూశాను బ్రో చాలా బాగుంటాయి Video ఇది కూడా బాగుంది
@sreenadhreddypogu2018. Жыл бұрын
Bro's కన్నీళ్లు తెప్పించారు, ఇలాగే societyకి తెలివి వచ్చేలా ఇంకా చేయండి 🎉
@yenikipatisivakrishna8880 Жыл бұрын
అందరు లాభాల కోసం వ్యాపారం చేస్తారు ఒక్క రైతు మాత్రమే నష్టం వచ్చిద్ది అని తెలిసి కుడా వ్యవసాయం చేస్తాడు అందుకే రైతు దేశానికి వెన్నుముక అన్నారు మన పెద్దలు జై కిసాన్🎉 జై జవాన్🎉
@mannanagendrababu633 Жыл бұрын
Super bro
@shobharanimadavi-pe4kq Жыл бұрын
Yes
@Vinay1Kampasati Жыл бұрын
అన్న ఈ వీడియో చాలా బాగా నచ్చింది ఇప్పుడు వరకు నీ వీడియోస్ లైక్ కోట్టే లే ఇప్పుడే కొట్టే
@lokeshb1110 Жыл бұрын
Same, ఒక రైతు, మనస్తత్వం ఇలాగే ఉంటుంది. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@masterstudioksrp702 Жыл бұрын
నిన్ననే. మీ ఫ్యాన్ ను అయ్యాను.. సూపర్ మీరు, కామెడీ తో బాటు, జీవిత సత్యాలు, బ్రతుకుదేరువు, విషయాలు. చాలా బాగా చెపుతున్నారు.. మీ త్రిమూర్తులకు. షేతకోటి వందనాలు... సూపర్....పాపం. చాలా కష్టపడుతున్నారు ....god bless u.....
@sivasankarannika1245 Жыл бұрын
మా నాన్న గారు పడే కష్టాన్ని గుర్తు చేశారు అన్న!!😢😢
@gayalasaidulu5000 Жыл бұрын
❤
@pamanjivamsi4746 Жыл бұрын
రైతు వ్యవసాయం చేయడం ఎంత కామ నో అదే రైతు నష్టం పోవడం కూడా కామనే రైతు విలువ వక రైతు కె తెలుసు బ్రదర్ మీరు రైతు బిడ్డలే కాబట్టి ఈ వీడియో చేయ గలుగుతున్నారు జై హింద్ 🙏🙏
@chandra-rebal Жыл бұрын
అన్నలు మీకు దండాలు 🙏🙏🙏 మంచి సందేశాలు ఇస్తున్నారు.. ✊✊జై కిసాన్
@surekharekha5070 Жыл бұрын
Meru chope ప్రతిదీ కూడా ఇపుడు జరుగుతూనే ఉంది అన్న ఇలా ఉన్న కూడా ఎవరూ కూడా అర్థం చేసుకోవడం లేదు రైతు లకూ ఇచ్చే విలువ ఇపటికైనఇవాలి అని కోరుకుంటున్నాను
@VenkatarangareddyKotha-qk5rc Жыл бұрын
స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకొని స్క్రీన్ ప్లే బాగుంటుంది
@Kamalamemoriesvlogs10 ай бұрын
మంచిగా అయింది ఇలాంటి వడ్డీ వ్యాపారి మా ఊర్లో లేడు😂😂😂❤❤
@I._.conlover Жыл бұрын
అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు ఇలాగే వీడియోస్ చేస్తూ ఉండండి మీరు చాలా గొప్ప స్థాయికి ఎదుగుతారు మీరు ఎదగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🥰
@mulkirambabu80968 ай бұрын
మేము పడే బాధను కళ్ళకు కట్టినట్టు చూపించిన మీకు పాదాభివందనం
@jbskitchen456 Жыл бұрын
You tube లోనే no1 chanal all the best for hole team. ఏడిపించడం నవ్విచడం ఆలోచింపచేయడం మీవల్లే సాధ్యం.
@geethapujitha4933 Жыл бұрын
తమ్ములారా super, మీ తెలివి భాద్యత ఆ పెద్ద సినిమా డైరెక్టర్లకు ఉంటే దేశం కొంచమైనా ఆలోచన చేసేది. Thank you your good efforts and nice message . God bless you and all the best
@varadaramanjulu2581 Жыл бұрын
రైతుల కష్టాలను ఇంకా ఇంకా చూపించాలని , ఆ కష్టం దేశానికి తెలియాలి...😢😢😢
@MessiVenky Жыл бұрын
కరుడు గట్టిన వడ్డీ వ్యాపారి కూడా కంట తడి పెట్టేలా అద్భుతంగా చిత్రీకరించారు అన్నా రైతు కష్టాన్ని😢😢😢😢
@praveenkumarjadeja4229 Жыл бұрын
అన్న మీలాంటి నిజాలు చెప్పే మనుషులు చాలా తక్కువగా ఉన్నారు మీరు నిజమైన సమాజ సేవకులు అన్న మీరు భాగుండాలీ అన్న మీరు ఇంకా ఏదగాలి అన్న మా support ఎప్పుడు మీకు అండగా వుంటుంది అన్నా❤❤
@pmurali007able Жыл бұрын
బ్రదర్ మీరూ చేసే కాన్సెప్ట్స్ చాలా బాగుంటాయి...అన్ని రియల్స్తిక్స్..
@teluguprosgaming4582 Жыл бұрын
హాయ్ అన్న మి వీడియోస్ చాలా బాగుంటాయి ఎంత అని చెప్పలేనంత గా ఉంటాయి మీరు ఇలాంటి మరెన్నో వీడియోస్ మాకోసం చెయ్యాలని మనస్ఫూత్రిగా కోరుకుంటూ మీరు మా ముద్దు బిడ్డ చరణ్ అన్న మణి కంఠ అన్న మీరు మమ్మల్లి నవ్విస్తూ ఇలానే ఉండాలని కోరుకుంటూ ఒక రైతు కష్టన్నా చూపించావు మి విడియోస్ లలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా అన్న ప్రతి విడియోస్ లలో ఏదో ఒక మంచి చూపిస్తారు అలానే మంచి కమెడీ కుడా చేస్తారు నాదొక కూరికుందన్న నేను చచ్చే లొగ ఒక సారి మిమ్మల్లీ కలవాలని ఉందన్న పక్కా కలుస్తా అన్నయ్యలు
@jonnalagaddashadrak9775 Жыл бұрын
Video last miru ichina massage mathram super Anna..... ilantivi chusi Anna konthamandi maratharu.... super massage Anna 👏🙏.... Comedy tho start chesi manchi massage tho end chesaru...mi prathi video lo Edo oka massage vuntadi Anna... super Anna 🙏🙏👏👏👏
@manamonisriram8007 Жыл бұрын
4:50 ఒక లాంటి భావన జల్లుమని మనసులో నుంచి పులకరించింది అన్నయ్య ..... ఒక రైతు బిడ్డగా ఆ కష్టాలన్నీ తెలిసిన వాన్ని 😢.... అయినా ఎంత కష్టం వున్న గానీ రైతు గా బ్రతకడం ఆ FEELING ఏ వేరు.... 💪
@aaa...bokkale Жыл бұрын
Nijam brother goosebumps vachayi 😢
@Againcbnforap Жыл бұрын
రైతు పది వేళ్ళు మట్టిలోకి వెళితేనే మన ఐదు వేళ్ళు నోటిలోకి వెళతాయి రైతు కష్టం తెలిసిన రైతు బిడ్డలు లాగా వున్నరు బ్రదర్స్ Jai kisan Jai Javan 🙏 🌾🌾🙏 #farmersprotect for everyone
@durgarao5226 Жыл бұрын
నావిస్తూనే ఏడిపించారు అన్న మీరు కదా నిజం అయినా హీరోస్ అంటే మీరు ఇంకా ఇలాంటి వీడియో మరిన్ని తీయాలి అన్ని మనసుపూర్తిగా కోరుకుంటున్న అన్న
@nikhilrock4538 Жыл бұрын
అన్న నాది అనంతపురం, నా పేరు నిఖిల్, నేను మీ వీడియోస్ అన్ని చూస్తున్న, ఇంస్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో కూడా ఫాలో అవుతున్న మీ వీడియో lu అన్ని చుసిన ఏరోజు కంట్లో నీళ్లు రాలేదు కానీ ఈ వీడియో చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి... ఎందుకంటే మా నాన్న కుడా ఒక రైతు 🙏🙏🙏 జై జవాన్ జై కిసాన్ 🙏🙏🙏🙏
@SivaKumar-r5m3 ай бұрын
Naaa maddagudu bro
@oduguvijay5307 Жыл бұрын
నేను ఒక రైతు నే అన్న రైతు కష్టం చూపించునందుకు మీకు మీ టీమ్ కి ధన్యవాదములు అలాగే నేన్ను మినుము పంట ఏసాను మినుము చెట్టు ఏమో గంబీరం కానీ పంట లేదు అన్న ఎకరాంనరా చేను 1500కేజీ ల్లు ఆవలసింది 500కేజీ ల్లు అయింది అన్న చాలా నష్టం వచ్చింది అన్న
@KORRAGOPI-m6h Жыл бұрын
మీ వీడియోలు చాలా బాగుంటాయి బ్రదర్స్
@Kpthekiller Жыл бұрын
ఎందుకు బ్రదర్ అన్ని నిజాలే చెప్పి చూపించి మరి ఏడిపిస్తూన్నారు 😢😢😢😢
@hellogaming3652 Жыл бұрын
😥🤧
@user-jl0uw8nk3p Жыл бұрын
@@hellogaming3652 Evi andhariki theliyali bro
@venkatanarayanasiga3076 Жыл бұрын
😂
@Raja66RR Жыл бұрын
E video chudagane adupu vachindhi anna
@chaitujaggu4965 Жыл бұрын
యో మీ వీడియోలు చాలా చక్కగా ఉంటాయి.. అదే మాదిరిగా కనీసం మీ వీడియోల వాళ్ళ అందరూ మంచిగా మారాలని.. మారి దాని లాభం మీ కుటుంబానికి మంచిగా మారాలని కోరుకుంటున్నానబ్బా
ఆ కర్రోడు అన్న బాగా కామెడీగా వున్నాడు అన్నా హ్యాండ్ శాప్
@ramakrishna7052 Жыл бұрын
మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనాలు మీ అభిమాని గుమ్మా రామకృష్ణ
@kjayprakash8095 Жыл бұрын
ఏపటికైన రైతే రాజు అన్న మంచి వీడియో చూపించినందు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను love u unbeatable culture team ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ravindradas1974 Жыл бұрын
మంచి విషయం మీద మంచి వీడియో. అభినందనలు. ఆయుష్మాన్భవ
@BhujuluBhomma Жыл бұрын
నిజంగా రైతులను చూస్తే భాద గా వుంది😢
@ananyabheema1522 Жыл бұрын
ఈ వీడియో ఎన్ని సార్లు చూసినా కల్లలో నీల్లు తిరుగుతూ ఉన్నాయి బ్రదర్ 😢. కానీ రైతు కి మాత్రం రోజు బాధలే ప్రతి రోజూ కన్నీరే..🙏🙏🙏
@sivalaxmi8860 Жыл бұрын
మీరు చేసిన ఈ వీడియో చాలా బాగుంది తమ్ముడు రైతుల గురించి చాలా గొప్పగా చూపించారు 🌾🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naturethings8510 Жыл бұрын
నేను కామెంట్స్ పెట్టాను ఎప్పుడు కుడా కానీ ఈ వీడియో చూసాక పెట్టాలనిపించింది వ్యవసాయం ఎన్ని భాదలొచిన ఆపకూడదు అనుకుంటున్న బ్రదర్స్ సుపెర్బ్ వీడియో✊🏻✊🏻✊🏻🌾🌾🌾
@muniraja5764 Жыл бұрын
బ్రో అమ్మ ఆవకాయ అన్ బిటబుల్ కల్చర్ ఎప్పటికి బోర్ కొట్టవు ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ చాలా వచ్చాయి కాని ఇలా ఉగాది పచ్చడిలా అన్నీ కలగలిపి వున్నది మీ వీడియో మాత్రమే ... ❤❤❤❤
@aparnaraju1009 Жыл бұрын
మీరు చేసే ప్రతీ vedios చాలా బాగున్నాయి బ్రదర్స్
@telugunewhits4353 Жыл бұрын
Super video anna chala bagaa రైతు కష్టాలను వివరించారు.😢😢 ఈ దేశం లో రైతు రాజు అంటారు కానీ అంత election కోసం చేసే డ్రామా ఈ రోజుల్లో రైతుకు ఎలాంటి value లేదు 😢 కానీ మీరు రైతు యొక్క కష్టాలను చాలా చక్కగా వివరిచారు 🙏
@Jyothisagar777 Жыл бұрын
రైతు పడే కష్టాన్ని తెలియచేసిన మీకు Tnq అన్న
@netirajesh9889 Жыл бұрын
అన్నా కామెడీగా చేసే మీరు మంచిగా రైతు గురించి వివరించారు అన్న సూపర్
@paanamakulajasmin Жыл бұрын
ఏప్పుడు కామెడీ చేస్తూ మమ్మల్ని నవ్విస్తున్న ఈరోజు రైతు కష్టం విలువ తెలుసుకొని చాలా ఆనందపడ్డాను అన్న రైతు అనే వాడు ఇప్పుడు పేదవాడే కానీ దళారులు వీళ్ళందరూ ఎప్పుడు ధనవంతులే రైతు లేకపోతే దేశం ఎప్పుడు బాగుపడుతుంది అన్న 🙏🙏🙏
@swamytharitla5346 Жыл бұрын
రైతు కష్టాలు గురించి తెలియని వారికి కూడా తెలియజేసారు బ్రదర్ నిజంగా ఈ వీడియో ద్వారా, నిజ జీవితంలో రైతులు చాలా కష్టాలు పడుతున్నాడు. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎంత కష్టపడినా సరే రైతుకి నష్టాలు తప్పట్లేదు అలాగని వ్యవసాయం మానెయ్యలేరు
@indiancultureofandra4751 Жыл бұрын
నిజంగా .... కడిలించారు .... అన్నా....మిరుచెప్పే ప్రతి మాట నిజమే....ప్రతి ... వీడియోలోనూ గమనిస్తున్నాం అన్నా....😢😢😢😢😢....ఈరోజు మాత్రం కదిలించేసారు...
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮೂಡಿ ಬಂದಿದೆ ನಿಮ್ಮ ವಿಡಿಯೋ ಸೂಪರ್ 😢😢😢😢
@saikumarsaikumar4467 Жыл бұрын
అన్న నిజంగా మంచి మెసేజ్ ఇచ్ఛా రు అన్న ఇలాగే నిన్న నెలలో తడిపత్రి మండ లం అన్ని ఊర్లు వాడగాళ్ల వాన పడి రైతు లకు చాలా నష్టం వచ్చి నది 😭😭😭
@raghu1929 Жыл бұрын
Om namah shivaya Really heart touching ALL the people forgotten about the farmers and their families 🙏
@goolinayakbadboy5653 Жыл бұрын
ಸೂಪರ್ ಸೂಪರ್ ನಾನು ಕನ್ನಡದವನು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ವಿವರಣೆ ಮಾಡಿದರೆ. ❤️🙏🏻
@k.prasaddurga389511 ай бұрын
ఏక్సలంట్ మెసేజ్ అన్నా 😭సూపర్ హాట్ టచింగ్ 😭😭👏🏻👏🏻👏🏻
@Dhonikiran Жыл бұрын
Bro's అన్నిటికి ఒక మూల కారణం వుండేలా మీరు చేస్తున్నారు.....❤❤
@venukiran4399 Жыл бұрын
నేను కూడా ఓకా రైతు బిడ్డ బ్రో రైతు గురించి మంచిగా చెప్పావు బ్రో జై జవాన్ జై కిసాన్
@dhanushdarling9206 Жыл бұрын
అన్న నిజంగానే కళ్ళలోంచి నీళ్లు తెప్పించావు అన్న ఈ వీడియో చాలా సూపర్ గా ఉన్నాయ్ అన్న ప్రతి ఒక్క వీడియో నేను కచ్చితంగా చూస్తూ ఉంటాను చాలా హార్ట్ టచింగ్ గా ఉంటాయన్నా😢😢😢😢
@veereshtece.in.teluge1668 Жыл бұрын
ఇలాంటి వీడియో పార్ట్ 2 మన రైతు కష్టాలు అందరికీ తెలియాలి
@narendrareddyreddy2663 Жыл бұрын
As usual With pure ❤ it's great and real
@bharathbharath6781 Жыл бұрын
Superb marvelesss a good and best mesgs estunnaru
@powersanwar6010 Жыл бұрын
చివరిలో ఆహ్ మాటలకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి తమ్ముడు నిజమే మంచిగా చెప్పావ్ జై కిసన్ నేను కూడా రైతే 😢
@Gana.shorts9139 Жыл бұрын
నిజమే బ్రో రైతులు కాష్టపడుతూ వేవశయం శేశి పంటలు పండించి అమ్ముకొని బ్రతుకుతారు రైతు నే రాజూ రైతే దేవుడూ బ్రో❤❤❤❤❤
@k.ashokkumar289 Жыл бұрын
Super bro 🎉 excellent 3 people are amazing performance bro I'm also Farmer
@vamsikrishnan8686 Жыл бұрын
Present society ki good message ❤
@mohanbabudepa847 Жыл бұрын
Comedy+Emotional+Message to all= Great Work guys 👏😍👏👏
@yashwinihavlogs2875 Жыл бұрын
నవ్వుతూ నిజాలు చెప్పి ఎడిపించారు బ్రదర్స్😭 మీకు ఎప్పుడు మంచే జరుగుతుంది... గాడ్ బ్లెస్స్ యు బ్రదర్స్
@Jollification_7 Жыл бұрын
This a good massage to society. "May GOD bless you, children."❤❤❤
@MCM6 Жыл бұрын
అన్న మాది పీలేరు అన్న,మీ వీడియోస్ నేను మీరు యుట్యూబ్ లో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో చూసి లైక్ చేస్తుంటాను,కానీ నేను ఇంత వరకు సబ్ స్క్రైబ్ చేయలేదు కానీ ఈ ఒక్క వీడియో చాలా హార్ట్ టచింగ్ గా వున్నాది అన్న.నేను ఒక రైతు బిడ్డను అలాగే ఒక చిన్న ఎడ్యుకేటెడ్ రైతుని అన్న రైతులు కష్టాలు చాలా చక్కగా చెప్పారు. అందుకే సబ్ స్క్రైబ్ చేశాను అన్న మన అన్ బీట్ బల్ కల్చర్ కుటుంబం మరింత ముందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్లాలని కోరుకుంటూ, ధన్యవాదాలు అన్న 😇✊🥰
@BaluBalu-it7cv Жыл бұрын
మీకు మీ ఆలోచనలకి సెలుట్ అన్న
@VijayRoyalVijayRoyal-dd1ju Жыл бұрын
Nijam cheparu brother's 😢😢😢😢😢😢😢😢😢😢😢
@ks.balajikakola1886 Жыл бұрын
నవ్విచి బాధ పెట్టావ్ బ్రో ❤❤❤
@dhanujayarao5263 Жыл бұрын
Nce video msg istu comedy chestu Superb msg bros.....
@Venky-c7 Жыл бұрын
జీవితంలో ఎంతో కొంత మంది వుంటారు మీలాగా పండించే వాళ్ళు కొంతమందే వుంటారు..........
@nsp9971 Жыл бұрын
Next level bro ninamga yedipincheysaru hats off for ur dedication ❤
@bedudurugangadhar1826 Жыл бұрын
సూపర్ అన్న రైతు కష్టాలు చాలా బాగా చెప్పావు 🙏🙏🙏
@msudheer6229 Жыл бұрын
యో నవ్వలేక సచ్చిపోతున్నం స్వామి కొంచం జోక్స్ తగ్గిచ్చండి నయన 😅😅😅
@Kadakanchimahesh Жыл бұрын
రైతు కష్టాన్ని తెలియజేసే మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు
@stylishstarram8599 Жыл бұрын
ఐ లవ్ యూ బ్రదర్స్😍👌👌
@govindaswamypuli5326 Жыл бұрын
Comedy + Emotions + Message 👌👌👌👌👌
@sudeshnareddypaluru269211 ай бұрын
Nice lesson given to society, thank you for valuable information
@md49756 Жыл бұрын
Jejam cheparu bro 😭😭... super 🥰🥳🥳
@YaswanthShankarappa Жыл бұрын
రైతులు ఎంత కాస్ట పడి పనిచేసిన చివరకు నష్టమే వస్తుంది 😭😭😭😰😥😭😭
@konduruuday4118 Жыл бұрын
చాలా మంచి కన్స్పెట్ ❤ జై జవాన్ జై కిసన్
@venkatswetha9331 Жыл бұрын
Super GA chepparu Anna
@tillujokes7864 Жыл бұрын
జబ్బర్థస్త్ కి టీమ్ గా వెళ్తే కాదు కాదు తీసుకోవాలి కచ్చితంగా మీలాంటి వాళ్ళకి మంచి జరగాలి టాలెంట్ guys both 😊😊😊