Undavalli Arun Kumar Great Words About Ramoji Rao | Ramoji Rao Passed Away | SumanTV Vizag

  Рет қаралды 141,944

SumanTV Vizag

SumanTV Vizag

Күн бұрын

Watch► Undavalli Arun Kumar Great Words About Ramoji Rao | Ramoji Rao Passed Away | SumanTV Vizag
Hope you like this video Please Subscribe our channel for more videos like this...
Please Support Me 🙏🙏
Subscribe like share comment
Thank you all
Please SUBSCRIBE MY CHANNEL

Пікірлер: 433
@SriJasthiInfraPvtLtd
@SriJasthiInfraPvtLtd 3 ай бұрын
ఉండవల్లి ఇప్పటికి ఊసరవెల్లి అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. 1990లో రామోజీ గారు డిపాజిట్ల సేకరణ మొదలుపెట్టారు. 1998లో చట్టం వచ్చింది. చట్టం వచ్చిన తర్వాత బయట నుండి డిపాజిట్లు సేకరించలేదు కానీ చిట్టు పాడుకొనీ షూరిటీ లు పెట్టలేనీ వారి నగదును డిపాజిట్ల రూపంలో కి మార్చుకునీ ఖాతాదారులకు వాటిపై వడ్డీ కూడా చెల్లించారు. అంతేగాని డిపాజిట్ల సేకరణ జరగలేదు అనేది rbi వారు కూడా స్పష్టం చేశారు. కర్ణాటకలో కేసు నమోదు అయిన తర్వాత చిట్ పాడిన వారి డబ్బులు కూడా డిపాజిట్ల రూపంలోకి మార్చడానికి ఖాతాదారులు రిక్వెస్ట్ చేసిన రామోజీ గారు అంగీకరించలేదు. అంతే కాదు 2001 తర్వాత వచ్చిన కేవైసీ నిబంధనల ప్రకారం ఎటువంటి ఫైనాన్స్ కంపెనీ అయినా, చిట్ ఫండ్ కంపెనీ అయిన ఇన్సూరెన్స్ కంపెనీ అయిన, చివరకు బ్యాంకులు కూడా, షేర్లు మ్యూచువల్ ఫండ్లు ఏ రూపంలో అయినా ఖాతాదారుల డబ్బులు రెండు సంవత్సరాలకు మించి తమ దగ్గర ఉంటే ఆ నగదును రిజర్వ బ్యాంకుకు జమ చేయాలి అనే నిబంధనలు ఉన్నాయి. ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా. ఉండవల్లి గారు ఇవి తెలియకుండా మాట్లాడుతున్నారు అని ప్రజలు నమ్మాలా. ప్రభుత్వ సంస్థలు అనుకున్న lic దగ్గర లక్ష కోట్ల పైనే క్లైమ్ చేయని ప్రజల డబ్బు ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా కస్టమర్లు వాపస్ తీసుకోని ఎన్నో వేల కోట్ల రూపాయల ఉన్నాయి వాటి గురించి మాట్లాడండి. ఒక్క ఖాతాదారుని కూడా ఇబ్బంది పెట్టని, మోసం చేయని రామోజీరావు గారి గురించి నిబంధనలు ఉల్లంఘించారు అని ఇలా వక్రీకరించి ప్రచారం చేయటం ఇప్పటికైనా మానుకోండి.
@chandrasekhart3075
@chandrasekhart3075 3 ай бұрын
మా డబ్బులు కూడా అన్ని ఇచ్చారు. వీడు ఊరకుక్క లాగా మొరుగు తున్నాడు.
@mnreddy24
@mnreddy24 3 ай бұрын
Mee dabbulu icchi undacchu ayana kada inka 1000crores unclaimed money undi akkadq
@thinkngrowright
@thinkngrowright 3 ай бұрын
@@mnreddy24 , how do you know that. Did any real depositor (including me) informed you?
@vrrb-mp2xl
@vrrb-mp2xl 3 ай бұрын
Suman TV has no guts to talk about sand scam, mines mafia,,liquor scam.....Great journalism by undavalli anna, jagananna and Satish sir
@satishjujjuri2905
@satishjujjuri2905 3 ай бұрын
Undavalli cheppindi athanu dabbulu mosam chesaru Ani kaadu legal ga athanu chesina finance business cheyaledu Ila ite repu andaru alage chestaru sarichuskondi ani cheparu
@kakarlasujatha4501
@kakarlasujatha4501 3 ай бұрын
Don't talk rubbish undavalli
@gopalnaidu5267
@gopalnaidu5267 3 ай бұрын
సుమన్ టీవీ వారికి ఈవిధంగా సవాలా మీద పేలాలు ఏరుకుని బతకాల్సిన దౌర్భాగ్యం పట్టింది.
@rameshkorlakunta1190
@rameshkorlakunta1190 3 ай бұрын
రామోజీరావు వల్ల తెలుగువారికి పేరు వచ్చింది అది ఎవరూ కాదనలేని సత్యం ఉండవల్లి అరుణ్ కుమార్ తెలుగు వారికి పేరు తీసుకురావడం చేతకాదు కానీ పేరు తీసుక వచ్చిన వారిని మాత్రం వేధించడం ఈయనకు బాగా తెలుసు
@MuraliKrishna-wr2vk
@MuraliKrishna-wr2vk 3 ай бұрын
మీరు డబ్బులు ఇస్తే మోడీ మీద కూడా కేసు పెడతాడు వీడు
@shanmukhibhaskarraju8335
@shanmukhibhaskarraju8335 3 ай бұрын
సుమన్ టీవీ వారూ కీర్తి శేషులు రామోజీరావు గారు పోయాక ఈ చర్చ అవసరమా? ఉండవల్లి గారి ఈ వీడియో పాతది కదా ప్రసారం చేయడం అవసరమా?
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 3 ай бұрын
ఉండవల్లి నువ్వు uoosaravelli వి రామోజీరావు గారి వల్ల హైదరాబాద్ కు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది lax ala మందికి ఉపాధి కల్పించిన మహానుభావుడు
@ramanareddysv5746
@ramanareddysv5746 3 ай бұрын
Yes we Telangana’s are also like Ramoji and Chandrababu because we are succeeded to get our Telangana. Now Chandrababu should develop Andhra and see that Andhras migration to Telangana should be stopped.
@statusvideo3565
@statusvideo3565 3 ай бұрын
2000acre oka vyakti ela sampadhincharu hydarabaad loo😂😂😂
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 3 ай бұрын
@@statusvideo3565 ఏనుగు velutunte నక్కలు arustavi రామోజీరావు గారు kaaranajanmudu oka mla mp ministers cm లు cheyyaleni పనులు చేసిన వ్యక్తి తెలుగు భాషకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన వ్యక్తి గురించి కొందరు దుర్మార్గులు మాట్లాడుతున్నారు thhu వీళ్ల బతుకు cheda jai రామోజీరావు గారు
@allinone-crickettravelfun2900
@allinone-crickettravelfun2900 3 ай бұрын
@@statusvideo3565apatlo avi anni rallu rappalu annai
@pprashanth2260
@pprashanth2260 3 ай бұрын
ఉండవల్లికి రామోజీరావు గారి మీద పడి ఏడవడం తప్ప వై. ఎస్. ఆర్. ఫ్యామిలీ అవినీతి గురించి మాత్రం చెప్పడు. ఇది ఊసరవెల్లి మాటలు
@chandrasekhart3075
@chandrasekhart3075 3 ай бұрын
ఒరేయ్ బ్యాంకులు కూడా ఒకరి accounts గురించి చెప్పరు .పోయి అడుగు ఇప్పుడు బ్యాంకులు చెప్పు తారా.
@vishnumadala3164
@vishnumadala3164 3 ай бұрын
ఉండవల్లి గారు 1997 ఎమైండ్మెంట్ వచ్చింది. అంతకుముందే మార్గదర్శి ఫైనాన్స్ వుంది. Gov Banks డెట్ ఒకసారి చెక్ చేయండి. క్యాపిటల్ కంటే డెట్ ఎంతుంటుందో చూడండి. అంటే దివాలా తీసినట్లు లెక్కా? లక్షకోట్ల తిన్నాడ్రా బాబూ అంటే వ్యాపారం అంటారు. ఏందిరా మీ రచ్చ, ఎవడైనా నాకు డబ్బు ఇవ్వలేదు అని కంప్లైంట్ చేశారా? 100 ఎకరాలు ఏసైన్డ్ డికేటి భూములు బొక్కి, అసెంబ్లీలో అయ్యో భూములు కలిగి వుండటం తప్పని నాకు తెలియదు అన్నా వాళ్ళు నీకు కనిపించలా? థూ దొంగలకు నిల్లుపొసెరకం
@parvathaiahregati2515
@parvathaiahregati2515 3 ай бұрын
రామోజీ ఆర్థికంగా ఎదిగిన విధానం రాజశేఖరరెడ్డి గారు ఆర్థికంగా విధానం ఒకేవిధంగా పోల్చగలవా
@bharathiduggineni4334
@bharathiduggineni4334 3 ай бұрын
మేము దాదాపు 40 ఏళ్లనుండి మార్గదర్శి లొ చిట్ వేస్తున్నాము ఇప్పటికి మాకు ఎటువంటి doubt రానే లేదు ఉండవల్లి, ysr ఎన్నిప్రయత్నాలు చేసిన ప్రజలకు పూర్తి నమ్మకం మార్గదర్శిమీది
@KoyyaVenkataramana-fr6gd
@KoyyaVenkataramana-fr6gd 3 ай бұрын
Ramoji ntr ki vennu potu podavadam lo cbn ki help chesadu jurnlijam nu thappu dhari pattinchadu
@bharathiduggineni4334
@bharathiduggineni4334 3 ай бұрын
@@KoyyaVenkataramana-fr6gd నిజమే అప్పుడు ntr ని చాలా అభమానించేవాడు రామోజీ కాని మేము national రాజకీయాల్లోకి వెళ్తాము. Ap లొ లక్ష్మీపార్వతి చూసుకొంటారని చెప్పడంతో ఆవిషయం cbn చెప్పి ఆయనకు help చేసారు ఆరోజు ntr family cbn కి support గా ఉన్నారు without cbn no టీడీపీ పార్టీ అప్పుడు ఇప్పుడు కూడా అందరికి తెలిసిన nijam
@rajashekharb7635
@rajashekharb7635 3 ай бұрын
RBI kuda wrong antaara
@pongaloorivenkataramana2416
@pongaloorivenkataramana2416 3 ай бұрын
మీ ఆరోపణల్లో మీ మాటల్లో మీ వ్యాఖ్యానాలలో నిజాయితీ లేదని అర్థమవుతుంది. మీ దురుద్దేశాలు బయటపడుతున్నాయి. మీరు కొండను తవ్వి ఎలుక తోకను కూడా పట్టుకోలేదు. అభాసు పాలు కావడం తప్ప. మీరు ఎప్పుడో దిగజారిపోయారు. మీ వన్నీ తప్పుడు వ్యాఖ్యానాలే. మార్గదర్శి పైన ఒక్క కేసు కూడా లేదు. మీరే కేసులు పెట్టించాలని ప్రయత్నం చేశారు. బోల్తా పడ్డారు. రామోజీరావు ఈక కూడా పీకలేకపోయారు.
@vinobhima49
@vinobhima49 3 ай бұрын
ఉండవల్లి వైయస్ రాజశేఖర రెడ్డి జగన్ రెడ్డి అవినీతి గురించి కూడా మాట్లాడితే అతని మాటకు ఇంకా విలువ ఉండేది ఈ టీవి పెట్టడానికి ఫిలింసిటీ కట్టడానికి ఆ డబ్బులు మళ్ళించినది లోకవిదితం డిపాజిట్లు వాపసు చెల్లించటానికి చాలా సర్కస్ చేశారు డిపాజిట్ల వడ్డీ పై టీ డీ ఎస్ చెల్లించాల్సిన ది కూడా చేయలేదు
@marinavenkatadurgaprasad2539
@marinavenkatadurgaprasad2539 3 ай бұрын
రామోజీ రావు గారి వలన నష్టం వచ్చిన వాళ్ళు ఒక్కడు ఉన్నారా
@ssajjala1
@ssajjala1 3 ай бұрын
Athani prathyarthula meedha athani paper lo abaddhaalu raasi vaalla naashanam ayyelaa chesinvaarini adagandi.
@Mahipal27
@Mahipal27 3 ай бұрын
ఉండవల్లి రామోజీరావు పై కేసు వేయకపోయినా ఉంటే ఈరోజు రామోజీరావు చనిపోయిన తర్వాత లక్షల మంది జీవితాలు రోడ్డున పడేవి..
@chasssnorumusuko
@chasssnorumusuko 3 ай бұрын
nastam raaledani rules follow avvavaaa? rules r rules dude.. rules are meant to be followed. aadu indian constituency kannaa indian penal code kannaa ekkuva??
@hanumanchaleesa
@hanumanchaleesa 3 ай бұрын
No body is there that i can say confidently,because of undavalli Ramoji returned the depositors money,afterwards they didn’t get that much interest outside,I think definitely undavalli will pay the price for that
@nageswarraopolu
@nageswarraopolu 3 ай бұрын
Maguta sbirami reddy
@Mallam.Ramesh
@Mallam.Ramesh 3 ай бұрын
వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ ఎంతెంత స్వాహా చేశారో, చేయిస్తారో చెబుతాడా.
@penmethsasrinivasaraju2630
@penmethsasrinivasaraju2630 3 ай бұрын
Cheppanu brother 😂
@Iamvarun4
@Iamvarun4 3 ай бұрын
Haa anthe brother..alane singapore lo unna cbn aasthulu anni ela vachaayo enquiry cheyyali, ap fibernet scam and Skill development scam kuda enquiry cheyyali😂😂😂😂
@Mallam.Ramesh
@Mallam.Ramesh 3 ай бұрын
@@Iamvarun4 yes చేయాల్సిందే. ఎవ్వడు దోపిడి చేస్తే వాడిపై enquiry చేసి శిక్షించే విధానం ఉండాలి. ముందు మన మనసుల్లో దోపిడి దొంగలకు, అవినీతి పరులకు place ఇవ్వొద్దు. మనం, జనం ఈ దృక్పథంతో ఉంటే రాష్ట్రానికి దేశానికి మంచిది. నీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను తమ్ముడూ.
@Iamvarun4
@Iamvarun4 3 ай бұрын
@@Mallam.Ramesh Mari okkarni highlight cheyyadam aapeyyaliga brother…if you are dare enough then speak about all politicians , 2acres tho start aina cbn ki thousands of crores ela vachaai , cbn bail kosam 40 days ki 500 cr kevalam lawyers ki ela karchu chesaaru..ilaantivi kuda question cheyyali kada…
@Mallam.Ramesh
@Mallam.Ramesh 3 ай бұрын
@@Iamvarun4 hahhahha. నీ అభిప్రాయానికి నేను ఏకీభవించాను. ఇద్దరినీ కలిపి విమర్శిస్తే నిజాయితీ ఉన్నట్లు. అటు జగన్ కు, ఇటు చంద్రబాబు కు ఎలా వచ్చాయని కలిపి ప్రస్తావించాలి. ఇద్దరి తప్పులను కలిపి రాయగలవు. ఎవ్వరూ దోచుకున్నా మనం ప్రశ్నించాల్సిందే. నేను నీ అభిప్రాయంతో ఏకీభావించాను కాబట్టి ఇద్దరి తప్పులు కలిపి రాయ గలవు. లేకపోతే టాపిక్ పెంచకుండా వదిలేయ గలవు. ధన్యవాదాలు.
@jayaharish7447
@jayaharish7447 3 ай бұрын
రామోజీ ఎవరికీ, నీతో సహా అన్యాయం చేయలేదు.
@howindiansdoit4927
@howindiansdoit4927 3 ай бұрын
😂😂😂
@p.ramakrishnamrajuvideos2429
@p.ramakrishnamrajuvideos2429 3 ай бұрын
Undavalli guruvu YSR and YJR lu Idupulapaya lo assigned lands konnaru. Andulo society ki use avvavu. Valla personnel and family purpose only. Regularise chesukunnaru. Kani veellaku Ramoji Rao film city matram scam laa kanipisthundi. Film city lo dorikina employment opportunities Idupulapaya lo levu. Kani eeyanaku kevalam veella sontha family problems matrame kamipisthayi
@hussainji9621
@hussainji9621 3 ай бұрын
సుమన్ టీవీ వెస్ట్ ఛానెల్
@cvenkataramana7270
@cvenkataramana7270 3 ай бұрын
రామోజీరావు గారు ఒక తులదిమొక్క ఈ ఉండవల్లి గారు ఒక ........మొక్క ఏంటికీ పనికి రాదు
@ncvenugopal8742
@ncvenugopal8742 3 ай бұрын
Undavalli is a worst fellow...
@ksnvkrishnaveni7857
@ksnvkrishnaveni7857 3 ай бұрын
ఈ కారణం వల్ల ఎవ్వరూ నష్ట పోలేదు....ఒక్క వ్యక్తి కూడా....
@p.rameshbabu2528
@p.rameshbabu2528 3 ай бұрын
నేను కూడా డిపోసిట్ చేశాను పైసలతో సహా చెల్లించారు. అగ్రి గోల్డ్ 20 వేలు బాండ్ సచివాలయం వాళ్ళు తీసుకుని ammount ఇస్తామని ఇంతవరకు ఏమీలేదు
@rangaraollingineni3088
@rangaraollingineni3088 3 ай бұрын
మీ అడ్వకేట్ కేసు కొట్టేసినట్లు మీకు చెప్పలేదా. ప్రజల చెవులో పూలు పెట్టబక ఉండవల్లి. ప్రజలను ట్సప్పుడారి పట్టించవద్దు.
@rameshkorlakunta1190
@rameshkorlakunta1190 3 ай бұрын
ఈయనతో ఎందుకు ఇంకా ఇంటర్వ్యూలు చేస్తున్నారు మీరు మీ పరువు పోగొట్టుకోవడానికి
@subbarayudumalipeddi1509
@subbarayudumalipeddi1509 3 ай бұрын
రామోజీ రావును బ్రతికినప్పుడు ఏమి పీకలేకపోయాడు
@kbksharma733
@kbksharma733 3 ай бұрын
AYANPOYADANI VOOSARAVELLIKALLALOANAMDAM EEMUNDALASEMBLIMOHAM VEDHAVA LEKKANA ENTHOMONCHIMANISHI
@sureshgarapati818
@sureshgarapati818 3 ай бұрын
రామోజీ మీద కేసులు ఉంటే పలుకుబడి తో మేనేజ్ చేశారు అంటారు. అదే జగన్ రెడ్డి పై సీబీఐ కోట్లు కొట్టేసిన కేసు ఐతే అసలు అఫెన్స్ లేదు జగన్ నిర్దోషి అంటావు అసలు నీ రంగు ఏమిటి
@bhavanigarlapati7672
@bhavanigarlapati7672 3 ай бұрын
Ramoji rao gari gurinchi cheppadaniki neeku sigguleduysr gadditinamante tintava
@nageswararaokamarsu9771
@nageswararaokamarsu9771 3 ай бұрын
expire అవడం కాదు, mature అవుతుంది... లాయర్ల భాష అలాగే ఉంటుందేమో., మీ తమ్ముడే నాకు చెప్పారు, మా కుటుంబం మార్గదర్శి లో ఒక్క పైసా కూడా మోసపోలేదని.. ! లాయర్లందరూ నీతి, నిజాయతీలకి మారు పేర్లన్నట్లు! M.P.లాడ్స్ కి నిజమైన లెక్కలు చెప్పగలవా? రాజమండ్రి M.P. గా మీరు, కొవ్వూరు MLA గా G S RAO గారు పోటీ చేశారు, మీరు గెలిచారు, రావు గారు ఓడిపోయారు, ఎందు వలన ?
@raveendrasree6649
@raveendrasree6649 3 ай бұрын
Mother ne kooda daggara pettukoni annam pettaleni vedhavalu prapanchanni vuddaram cheyyadaniki vasthunnaru. 😂😂😂😂. Yido pedda comedy. Yippudu matladamani cheppu vedhavalni.
@ksmurthy3259
@ksmurthy3259 3 ай бұрын
Dear undavalli.. నువ్వు ఎంపీ గా ఉంది ప్రజల్ని ఏ మి ఉదరించవు ? నీ place lo ప్రజల కోసం పని చేసే వాడు ఉంటే AP బాగుపడేది. నిత్యం రామోజీ మీద పడి ఏడవడం తప్ప నువ్వు చేసింది ఏమిటి ? జగన్ చంక నాకావు. ఎన్ని case lu Jagan పైన ఉన్నాయి ? ప్రజా నాయకుడు గా జగన్ నీ నిలదీ య లేదు ఎందుకు ? ప్రజల/ప్రభుత్వ ధనం దోచుకోవడం నీకు సబబు అనిపించిందా ? రామోజీ ఒక్క పైసా ఎగ్గొట్టదు . నీకు పాపం పండే రొజు వస్తుంది త్వరలో...
@seshutulasi1630
@seshutulasi1630 3 ай бұрын
Chavakamundhu manasikam vedhinchinaaru. Veeri saanubhuthi, vodarpulu evvarikikaavaal i Vari white single hair kudaa pikaekapoyaru, Gorathigoranga chchinavardu, Jagan, eeyana (74 seniorVedhana)
@gurijala1
@gurijala1 3 ай бұрын
ఊసరవెల్లి చెప్పిన దానినిబట్టి 1990 లో తనకు రామోజీరావు గారు మార్గదర్శి చిట్స్ ద్వారా డబ్బు సేకరిస్తున్నారు అని తెలిసింది కానీ రామోజీ గారి మీదకు పోయే దానికి 1994 తరువాత అది రాజశేఖర్రెడ్డి పవర్ లోకి వచ్చిన తరువాత మార్గదర్శి మీద కేసు పెట్టారని నిస్సిగ్గుగా బొంకుతున్నాడు. తరువాత ఒక ప్రేతాత్మ గా మారి రామోజీ గారిని నీవు వేధించిన తీరు ఎప్పటికి చెరిగిపోదు. నీ జీవిత చరమాంకము లో నైనా మనిషిగా మారుతావని ఆసిస్తూ రామోజీ గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాము.
@srinivaskonkamalla8970
@srinivaskonkamalla8970 3 ай бұрын
S tv ki epudu ethani charcha avasaram panipata lenollu edharu
@sasiphanindranaidukolla389
@sasiphanindranaidukolla389 3 ай бұрын
ఈటీవీ రామోజీరావు . సమాజంలో గొప్ప వ్యక్తిగా బ్రతుకుతూ అతని శక్తులతో వీరత్వం కలిగిన మాట తప్పని నాయకులు మీద విషం జిమ్ము తున్నాడు
@satishkanuri
@satishkanuri 3 ай бұрын
Jagan oka psyco, vaadu sannasi
@munasabugarimanumadu
@munasabugarimanumadu 3 ай бұрын
శవాలమీద పేలాలు ఏరుకు తినే వారిలాగా ఇప్పుడు ఈకార్యక్రమము అవసరమా మార్గదర్శి ఖాతా దారులు అందరూ సంతోషం గా నే ఉన్నారు మీరొక్కరే ఏడిచేది 30సంవత్సరాల నుండి ఏమి పీకలేక పొయ్యావ్
@srivjy9
@srivjy9 3 ай бұрын
Aaparaa ni chetta vaagudu. Interview cheseevadiki , niku vayasu vachinaa buddi raaledu. Business , name ni debba tiyatamee ni agenda.
@jagadeshvalluripalli
@jagadeshvalluripalli 3 ай бұрын
Miru,govt lu case vayadame kani,margadarsi lo mny pettina vallu okkallu ina vachi case vesara, maku mosam jarigindhi, memu mosapoyam ani..maku dabbulu eggotaru ani
@arasanapalaivenugopalsrika1082
@arasanapalaivenugopalsrika1082 3 ай бұрын
Meeru Mee Devudu Jagan Goramaina otami ki karanalu cheppandi.
@rameshbabutammareddy8912
@rameshbabutammareddy8912 3 ай бұрын
ఉండవల్లి ఊసరవెల్లి వై యస్ కుటుంబ కట్టు బానిస
@suresperapu
@suresperapu 3 ай бұрын
Chetta vedhavallara...vere topic emi Leda. Chanipoyina tarvatha ilanti videos pedathara
@y8me892
@y8me892 3 ай бұрын
Measurement chesae mundhu system analysis and bias check chestaru. adi 20% datakudadu. Kaani eyaniki ah analysis chesthae 200% vastadi. Appudu ee analysis ki em value untadi. Meeru chepae news anitiki proof chupinchandi. Mental fitness certificate kida please
@phanindra40
@phanindra40 3 ай бұрын
asalu chit vesina vallu ekkada? eh okkate court ki vellaledhu, kanisam media mundhu ku kuda raledhu, congress,Trs, tdp, ycp rule chesay ayna evaru munduku raledhu,
@brahmaiahkaturi1323
@brahmaiahkaturi1323 3 ай бұрын
Mundavalli great ramojirao garu meeda vishm kakkdam manuko ra babu
@sudheerreddynalubolu6507
@sudheerreddynalubolu6507 3 ай бұрын
చట్టం ప్రకారం విమర్శించండి. ఎలా అంటే అలా మెసేజ్ చెయ్యడం అంటే అది గొప్ప కాదు.
@pongaloorivenkataramana2416
@pongaloorivenkataramana2416 3 ай бұрын
నీ చేతనైన మంచి పని చెయ్ సమాజానికి అంతే తప్ప ఇంకెవరో మంచి పని చేస్తుంటే అసూయ పడడం దేనికి ? నీవు చాలా దుర్మార్గుడవు
@travelwithpassion6023
@travelwithpassion6023 3 ай бұрын
Okka complaint margadarshi meeda ledu
@RRRYaadav
@RRRYaadav 3 ай бұрын
ఊసరవెల్లి ప్రేతాత్మ, మహమేత రాశేరెడ్డి/శాడిస్ట్ రెడ్డి ప్రజా సంపద ఎంత దోచేసిన/ఎన్ని క్రూరమైన పనులు చేసినా మాట్లాడడు
@venkatasubrahmanyammahanka5140
@venkatasubrahmanyammahanka5140 3 ай бұрын
Jagan kante manage chesevallu evaraina unnaraa undavalli 13 samvastharalu bail meeda vundi mukhyamantri ga ela vundakaligaru Cbi enduku silent ayindi Undavalli javabu cheppu sami
@vkrao175
@vkrao175 3 ай бұрын
Sakshi gurinchi enduku matladave ra
@shravanbommu7226
@shravanbommu7226 3 ай бұрын
Naku telisi there is no single complaint as of now on margadarshi.
@SampadaEstates
@SampadaEstates 3 ай бұрын
Nenukuda deposit chesanu 1 rupees interest ki tappu emi vundii
@shanmukhibhaskarraju8335
@shanmukhibhaskarraju8335 3 ай бұрын
సుమన్ టీవీ వారు ఆయన పోయాక కనీసం గౌరవం కోసం ఈ వీడియో ఆపండి ఉండవల్లిగారి మాటలు పొగుడుతున్నట్లు మీకనిపించాయేమో కానీ మాకు దెప్పిపొడుస్తున్నట్లుంది
@ramamohan8318
@ramamohan8318 3 ай бұрын
సతీష్ బాబు కొత్తగా ఎందుకు మెలికలు తిరుగుతున్నాడు
@cpraju-wj3hr
@cpraju-wj3hr 3 ай бұрын
ఉండవల్లి నివు jagun ysr ఆస్తులు ఆకర్మలు గురించి మాట్లాడు నివు నీ తండ్రి కే putiiunte
@kilari.madhusudhanarao7812
@kilari.madhusudhanarao7812 3 ай бұрын
అబద్దాలు అల్లడం లో నువ్వు ఉసరవెలివి
@giridhark9889
@giridhark9889 3 ай бұрын
ఈ దేశంలో ఇలా illegal finance activities చాలా నడుస్తుంటాయి. చట్టాలు పదవీ, డబ్బునోడికి చుట్టాలు మొన్న పూణే Porsche case లాగా..
@ayyalasomayajulasrinivas4249
@ayyalasomayajulasrinivas4249 3 ай бұрын
Waste fellow undavalli Arun Kumar. Now political unemployed fellow.
@cr3976
@cr3976 3 ай бұрын
ఇపుడు నీవలనే జగన్ ఓడిపోయాడు
@sbalakrishna9439
@sbalakrishna9439 3 ай бұрын
Chachhi.na Waare..kallu..eyes...charay.dantha..
@narasigaraokommii246
@narasigaraokommii246 3 ай бұрын
అబద్దం atikinattu chebutadu .
@satishjujjuri2905
@satishjujjuri2905 3 ай бұрын
Evaraina mundu subject teluskuni matladandi ramojirao is a great man but athanu chesindi illegal adi prove kuda indi bt ramajiroa kabati evaru touch cheyaledu idhi democracy lo tappu ramoji ni chisi vere valu kuda ala chestaru manchidi kaadu ala cheparu
@kakarlasujatha4501
@kakarlasujatha4501 3 ай бұрын
Kukkali chala morugutai, neeka arhataledu
@mahidharkvr
@mahidharkvr 3 ай бұрын
Memu 10 years nunchi vestunnam .... Eppudu elanti ebbandi raledu
@9700141315
@9700141315 3 ай бұрын
Vidini evarikana chupinchandi ra ala vadileiya kandi
@vkrao175
@vkrao175 3 ай бұрын
Agri gold ni gurinchi enduku matladave ra
@MuraliKrishna-wr2vk
@MuraliKrishna-wr2vk 3 ай бұрын
అవకాశవాది వీడు ఇటువంటి వేధవల మధ్య మనం బతుకుతున్నాం
@SampadaEstates
@SampadaEstates 3 ай бұрын
Ramoji ni nuvee start chesavu harshment
@HariharanC-i9u
@HariharanC-i9u 3 ай бұрын
Saico undavalli nifake makalu memu vinam
@pongaloorivenkataramana2416
@pongaloorivenkataramana2416 3 ай бұрын
రామోజీరావును అభాసుపాలు చేయడానికి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు
@gaddenarasimharao5675
@gaddenarasimharao5675 3 ай бұрын
undavalli YSR family gurunchi cheppu
@ramakrishna2823
@ramakrishna2823 3 ай бұрын
ఉండవల్లి పురుగులు పడి ఛస్తాడు
@bhaskarasarma3749
@bhaskarasarma3749 3 ай бұрын
Enduku crocodile tears voosaravelli.because of your loyalty to ychipi you made false allegations
@SuryanarayanaBevara
@SuryanarayanaBevara 3 ай бұрын
Era undavalli nve kadara ayana meda complaint chesav ailotav na kodak,
@garimellasridevi-pg4bc
@garimellasridevi-pg4bc 3 ай бұрын
Ys rajashekhar ready avineethipai kesulu endhuku,veyav, ysrajashekarreddy chesina hathyalapai endhuku kesulu veyaledhu
@anuraggurram
@anuraggurram 3 ай бұрын
Unnecessary publicity to be owned by this journalist. Ashamed of him to be coming after elections
@nageswararaov4443
@nageswararaov4443 3 ай бұрын
ఇప్పుడు ఎందుకు ఈ సంభాషణ. ఉండవల్లి గారు చెప్పేది వినాలి. అందులో ఆయన ఎత్తి చూపిన విషయాలు ఎవరు కొట్టి వేసే విషయం కాదు. నిజం మాట్లాడిన వాళ్లు ఊసరవెల్లి ఎలా అవుతారు. ఇదంతా అరుణ్ కుమార్ మీద బురద జల్లే ప్రయత్నం.
@kesavaraochakka7024
@kesavaraochakka7024 3 ай бұрын
మీరు కూడ ఒక మేధావి. ఇంకెవరిపై మాట్లాడరేమి?
@adinarayanajasti6461
@adinarayanajasti6461 3 ай бұрын
Ne edava logic evadu VINADU
@sudarsanasusarla4124
@sudarsanasusarla4124 3 ай бұрын
Aayana unnappudu vetaadi vetaadi unnavi lenivi kesulu petti ippudu mosali kaneeru yenduku. Jagan cheppinattu aadevu kada vaallake laage need bratuku avutundi aina neeku notiduula yeekuva kada
@umashankarchowdary2958
@umashankarchowdary2958 3 ай бұрын
ఫైనల్గా వెర్రి పప్ప ఐయ్యావు
@venkatramanakakarla3057
@venkatramanakakarla3057 3 ай бұрын
Ys kodukki dochipettina 42 caselu bail poina cm evvi correct neeku
@dolukesanna2201
@dolukesanna2201 3 ай бұрын
ఇంతకీ మీకు డబ్బులు ఇచ్చాడా లేదా ఇస్తే అయిపోయింది కదా ఎందుకు
@prasadbolla4579
@prasadbolla4579 3 ай бұрын
ఈరోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా... సామీ.!!
@SampadaEstates
@SampadaEstates 3 ай бұрын
Nuvu 200/ ysr kosamee chesavu
@Teluguvelugu12
@Teluguvelugu12 3 ай бұрын
Journalist dairy Kooda Pedda teda
@travelwithpassion6023
@travelwithpassion6023 3 ай бұрын
Brathikunnappudu torture pettadu
@subhramanyamyellapu4929
@subhramanyamyellapu4929 3 ай бұрын
ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా మంది చిట్ ఫండ్స్ వ్యాపారస్తులు ఉన్నారు. మీకు ఒక్క రామోజీరావు గారి మీద సందేహం రావడం దురదృష్టం. ఇది మా బోటి వాళ్ళం నమ్మము.
@krishnamvandejagatgurum966
@krishnamvandejagatgurum966 3 ай бұрын
assalu aayna poyindhe undavalli valla
@madangopaln71
@madangopaln71 3 ай бұрын
Pora nakka YCP covert
@medhasu_Ai
@medhasu_Ai 3 ай бұрын
Certificate thisaskunarru antunv,malli chusanu antunv
@venkateshgoud4468
@venkateshgoud4468 3 ай бұрын
Satish babu garu meeru journalist kada meere cheppandi Margadarshi....Sec 45S prakaram HUF ga deposits theesikovacha.....meadia musugutho.....govt.nu emarchadam....appudu ramojii Tdp lo join ithe bagundu adi vadilesi....chits,meadia,fincial ga konasaasgi prajalanu prajaawamyanni parihasinche vidhanam bagunda......andaru ramoji venukale untaru.....mari ee roju vela kotlu akramanga sampadinchi.....repu govt.nu dinchi,padagotti valakistamochinatluga cheyavacha sir.....entho kalanga ide thanthu....anni shakalalo thana vallanu choppunchi vallaku anukoolanga thayaru chesukoni.....ibbandi pettadam manchidena......arhtika neragallu.....infact he may be efficient person.... according to RBI rules prakaram thappe ga....ina RBI, govt...kooda touch cheyalekapoyavi😮😮
@venkateshgoud4468
@venkateshgoud4468 3 ай бұрын
Meedantha okkate policy ramoji thappuchesina, NTR nu padagottina, CBN thappuchesina....adagaru....kani YSR prashniste....appudu meelaanti vaallu kooda ilage chestunnaru....kanche chenu meste yelagandi.....😮😮
@SampadaEstates
@SampadaEstates 3 ай бұрын
Niku ramoji papamu kuda kotudemo
@jyothsnaravi2513
@jyothsnaravi2513 3 ай бұрын
This fellow will never change,why doesn't he preach t same to your jagan,who has looted ap
@lakshmanamurty1667
@lakshmanamurty1667 3 ай бұрын
Correct whst you said is...but TDP never allowed previous govt to fo anything. Whenever there is some activity, case filed and stopped and eenadu writesgovt is sleeping.
@rangaraoyamalaranga4739
@rangaraoyamalaranga4739 3 ай бұрын
Mund Valli date broker expired 6th 2or 3month
@ravikumar-oe9pz
@ravikumar-oe9pz 3 ай бұрын
ప్రపంచంలో రామోజీ గారిని నువ్వు పెట్టినంత బాధ ఎవరూ పెట్టి వుండరు
@lollamadhusudhanarao4076
@lollamadhusudhanarao4076 3 ай бұрын
Ramoj margadarsidwaralaxalakotlu prajalakuyegagottedu nurugodlutinna rabandu rastraniki pattinachidasakamvadilindilindiinkasakamvundi
@ushareddy-w6g
@ushareddy-w6g 3 ай бұрын
Samanyudu bratike time kadu edi
@ramaiahg3495
@ramaiahg3495 3 ай бұрын
This man has no right to speak about Ramoji Rao sir. He is responsible for the destruction of our AP state. GOD will definitely punish this man
@srinivasarao447
@srinivasarao447 3 ай бұрын
Miru iddaru satisfy ayyara ippudu??
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 93 МЛН
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 11 МЛН
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 54 МЛН
Secret Story Of Son Suman And Ramoji Rao | Red Tv
10:26
RED TV
Рет қаралды 17 М.