Unemployed Protest at Badang Peta Library | బాడంగ్ పేట గ్రంథాలయం వద్ద నిరుద్యోగుల నిరసన

  Рет қаралды 19,447

ETV Telangana

ETV Telangana

22 күн бұрын

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని...రంగారెడ్ది జిల్లా...బడంగ్ పేటలోని గ్రంథాలయం ముందు...నిరుద్యోగులు నిరసన చేపట్టారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ...ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ కు...వినతి పత్రం అందించారు. అన్ని గ్రూప్ పోస్టులను పెంచడంతో పాటు, 25 వేల మెగా D.S.C ప్రకటించాలన్నారు. G.O నెంబర్-46 ను వెంటనే రద్దు చేయాలని...నిరుద్యోగులు డిమాండ్ చేశారు. మరో వైపు పలు పోటీ పరీక్షలలో ఖాళీలను పెంచి పరీక్షల సమయం పొడిగించాలని కోరుతూ...నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో నిరుద్యోగులు నిరసన చేపట్టారు. మెగా D.S.C, గ్రూప్-2, 3లలో పోస్టులను పెంచాలన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తోందని...ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 122
@anilkankal9404
@anilkankal9404 20 күн бұрын
డీఎస్సీ పోస్టులు పెంచి ప్రిపరేషన్ కు సమయం ఇవ్వకపోతే అభ్యర్థులకు ఆత్మహత్యలే శరణ్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటి ఉద్యమ పరిస్థితులే నెలకొంటాయి 😢😢😢😢😢😢😢😢😢😢😢
@user-wx6wg6hj4d
@user-wx6wg6hj4d 20 күн бұрын
దయచేసి DSC నీ రద్దు చేసి పోస్టులు పెంచాలి
@swapnakumari4783
@swapnakumari4783 20 күн бұрын
Postpone DSC plz
@user-wx6wg6hj4d
@user-wx6wg6hj4d 20 күн бұрын
దయచేసి DSC నీ రద్దు చేసి, పోస్టులు పెంచాలి
@mdtaj5367
@mdtaj5367 20 күн бұрын
Dsc postpone చేయకపోతే ఛలో ఢిల్లీ ఉద్యమం చేసి కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి వెళ్లి రేవంత్ రెడ్డి నీ రాజీనామా చేసేవరకు ఉద్యమం ఆగదు
@vaish-6
@vaish-6 20 күн бұрын
Postpone DSC please 🙏🙏🙏
@alibaba4279
@alibaba4279 20 күн бұрын
మా తెలంగాణ బిడ్డలు లాంగ్ జంప్ చేసి కాళ్ళు విరిగినాయి ఇప్పుడు కేసీఆర్ కాలు విరగకోటినం అది మా go 46 అంటే
@vaish-6
@vaish-6 20 күн бұрын
TET June 2nd varaku pettaaru June month end avvakamundey DSC schedule yela istaaru. Alantappudu tet pettadam enduku. Please time ivvandi DSC ki 😩🙏😩🙏🙏😩🙏🙏🙏 #postponedsc🙏🙏
@madoorimanasa1963
@madoorimanasa1963 20 күн бұрын
చంటి సూపర్ గా అడిగారు 🥳🥳🥳🥳
@uppunuthulakavitha4
@uppunuthulakavitha4 20 күн бұрын
Please andaru ryali lo participate cheyandi We want mega DSC with 25kposts+
@truthofvoice5391
@truthofvoice5391 20 күн бұрын
టైం ఇస్తే ప్రభుత్వాన్ని వచ్చిన నష్టం ఏమిటో అర్థం కాట్లేదు.... 😮
@koyyadachintu3424
@koyyadachintu3424 20 күн бұрын
Real ga...maname time evvamante vallakento nashtam
@shajahanshajahan665
@shajahanshajahan665 20 күн бұрын
Please increase tgpsc group 2 and group 3 and DSC posts and make Justice for unemployees
@rajashekarallakonda1456
@rajashekarallakonda1456 20 күн бұрын
Postpone dsc pls
@RaviKumar-vw3zz
@RaviKumar-vw3zz 20 күн бұрын
మాకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కావాలి మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి ఇదే నా మా ఉద్యోగుల మా నిరుద్యోగుల నీటి నిజాయితీ
@srikanthsri6455
@srikanthsri6455 20 күн бұрын
Hello bro meeku only govt job ante govt teacher okkate kanapadtada Anni departments vallu valla pillani ekkada chadvisthunnaru Mee uri sarpanch pillalu ekkada chadvuthunnaru MLA pillalu ekkada chadvuthunnaru mundu vallani adigi tarvatha migatha valla ni adugu
@RaviKumar-vw3zz
@RaviKumar-vw3zz 20 күн бұрын
@@srikanthsri6455 స్కూల్లో టీచర్లు పాఠాలు చేప్పుతారు కాబ్బటి మీ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చదివించి మిగితా ఉద్యోగులకు ఆదర్శం గా ఉండాలి మీ విద్య బొదనా మీద మీకు నమ్మకం ఉంటె అలాగే కానీసం ఇంటర్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వారికే గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి అని చట్టం చెసిన తరువాతనే ఉద్యోగలు ఇవ్వాలి యి ప్రభుత్వం
@user-tm3of2ml5q
@user-tm3of2ml5q 20 күн бұрын
Yes maa వాళ్లనే congress government vachindhi స్మాల్ గ్యాప్ of మార్జిన్ tho congress గెలిచింది మమ్మల్నే పట్టించుకుంటాలేదు Masth mandhini మోటివేట్ చేసాం పెన్షనర్స్ kooda చెప్పాం mee మనవాళ్లకు ఉంద్యోగాలు raavaalantey congress raavaalani
@pandirisanthosh2325
@pandirisanthosh2325 18 күн бұрын
Dsc వన్ మంత్ పోస్ట్ పోన్ చేయండి సార్ 🙏🙏
@naveendharbastu2238
@naveendharbastu2238 20 күн бұрын
డీఎస్సీ ని 25 వేల పోస్టులకు పెంచుతూ మూడు నెలల సమయం ఇవ్వాలి. అదేవిధంగా Group- 1 లో 1:100నీ Groups 2&3 లో పోస్టుల సంఖ్య పెంచాలి. అతి త్వరగా జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలి. ఈ ప్రభుత్వమైనా నిరుద్యోగుల సమస్య గురించి ఆలోచించాలి 🙏🙏🙏
@laxmantharla
@laxmantharla 20 күн бұрын
Dsc లో 25000 పోస్ట్ లు వేయాలి ఎగ్జామ్ సమయం ను ఖచ్చితంగా పెంచాల్సిందే.
@rsahithi2025
@rsahithi2025 20 күн бұрын
Group 2 post lu panchali
@boyarrahul6693
@boyarrahul6693 20 күн бұрын
Group 2, 3 పోస్టులు పెంచి nov/Dec exam పెట్టాలి
@ShravanyaKosari-im9kj
@ShravanyaKosari-im9kj 20 күн бұрын
Post pone DSC
@pavanchanti3842
@pavanchanti3842 20 күн бұрын
పోస్టు లు పెంచాలి
@koppugopi5797
@koppugopi5797 20 күн бұрын
Please post pone dsc
@mohankumar-dh3bi
@mohankumar-dh3bi 20 күн бұрын
fight for freedom
@user-fx6tw6tr5h
@user-fx6tw6tr5h 20 күн бұрын
డిఎస్పీ ప్రిపరేషన్ టైం ఇవ్వాలి
@kvenky9745
@kvenky9745 20 күн бұрын
Jai Hanuman Jai shree ram
@uppunuthulakavitha4
@uppunuthulakavitha4 20 күн бұрын
We want mega DSC with 25kposts+
@karthikreddy6258
@karthikreddy6258 20 күн бұрын
గ్రూప్ 1 పోస్ట్ లు పెంచి కొత్త వారికి అవకాశం ఇచ్చినప్పుడు గ్రూప్ 2 కి అలా ఎందుకు చేయలేదు🤷‍♂️🤦‍♂️
@SadimelaShobarani
@SadimelaShobarani 18 күн бұрын
Thank you unemply follow motilol anna and ashok sir jodson anna we ok
@angothudayakar9043
@angothudayakar9043 20 күн бұрын
Dsc post phone cheyali
@user-rx4og9fl2b
@user-rx4og9fl2b 20 күн бұрын
Pls dsc postponed cheyandi 🙏🙏♥️♥️♥️
@omprakashbommgani2589
@omprakashbommgani2589 20 күн бұрын
Congress democracy given chance to everyone to fight but BRS house arrested all then no one came out to raise voice within seven months what a chance to youth that is democracy of Congress
@saleshwarsailesh6430
@saleshwarsailesh6430 20 күн бұрын
Mega DSC 25000
@etcreations5942
@etcreations5942 20 күн бұрын
We want Mega DSC... ✊
@adnanthousif5621
@adnanthousif5621 20 күн бұрын
Postpone dsc n give time atleast 45 days n conduct dsc with 25000 posts
@manasalaxmanu6487
@manasalaxmanu6487 20 күн бұрын
Group 2 and group 3 Posts penchali.Group1 1:100 evvali.Mega Dsc evvali.
@PowerPower-st7lf
@PowerPower-st7lf 20 күн бұрын
DSC రద్దు చెయ్యకున్నా సరే నోటిఫికేషన్ లో SA పోస్టులన్నా పెంచి తీరాలి.......
@vijaysalver8051
@vijaysalver8051 19 күн бұрын
Gr2 posts increase cheyali and exam december lo conduct cheyalani request chesthunamu
@nareshbonagiri5646
@nareshbonagiri5646 20 күн бұрын
Congress ki pathanamu start i indhi
@KavithaBandari-im9zf
@KavithaBandari-im9zf 20 күн бұрын
We want mega dsc
@user-td2zv3sd8n
@user-td2zv3sd8n 18 күн бұрын
Gr2 posts increase cheyali and exam December lo conduct cheyali ani request chesthunamu
@NageshVadla-tz7ip
@NageshVadla-tz7ip 20 күн бұрын
Dsc post pun వెయ్యండి
@sudheergoud5231
@sudheergoud5231 20 күн бұрын
Pls increase group 2 posts
@ajr9631
@ajr9631 20 күн бұрын
Please postpone dsc
@Raa22991
@Raa22991 20 күн бұрын
We want group 1 1:100
@parakalasathish7342
@parakalasathish7342 20 күн бұрын
#increase_tgpsc_group2&3_posts
@kavithadarshinala
@kavithadarshinala 20 күн бұрын
Sir please postpone cheyandi sir
@hemalathakatha3929
@hemalathakatha3929 20 күн бұрын
Postpone DSC, We want mega dsc...
@kommukiran7981
@kommukiran7981 20 күн бұрын
Please post pone DSC
@koyyadachintu3424
@koyyadachintu3424 20 күн бұрын
Real ga hvy syllabus dsc ki and exam to exam time ledu preparation ki.....25k unnapudu veyochu kada....pls postpone DSC..slots lekapote unnapude pettandi
@kvenky9745
@kvenky9745 20 күн бұрын
Cancel ❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌ Go 46 sir please merit abhyarthulaku nyayam cheyali
@boyarrahul6693
@boyarrahul6693 20 күн бұрын
Group 2 పోస్టులు అసలు జోన్లొ లేనేలేవు
@karunakargyara9438
@karunakargyara9438 20 күн бұрын
DSC Postphone 🙏😱😱😥
@SravaniBojja-v7n
@SravaniBojja-v7n 20 күн бұрын
Postpone dsc
@mahathisangu9365
@mahathisangu9365 20 күн бұрын
Plz dsc postpone cheyyandi
@Indcwc2ty
@Indcwc2ty 20 күн бұрын
Postpone dsc. Increase school assistant posts.
@girilodangi8356
@girilodangi8356 20 күн бұрын
DSC postpone cheyyali
@user-zt9rh7kz5t
@user-zt9rh7kz5t 20 күн бұрын
DSC postpone cheyali please
@teachtechchannel637
@teachtechchannel637 20 күн бұрын
Postphone DSC
@PoojaVenkat-z9t
@PoojaVenkat-z9t 20 күн бұрын
Dsc postpobe cheyali
@santhoshkumarkunde6513
@santhoshkumarkunde6513 20 күн бұрын
Megaaaaaaaaddddssscccc
@user-ke6er4sh7w
@user-ke6er4sh7w 20 күн бұрын
1 month DSC postpone cheyali
@PoojaVenkat-z9t
@PoojaVenkat-z9t 20 күн бұрын
Dsc postpone cheyali
@RamuPadam-rq8fb
@RamuPadam-rq8fb 20 күн бұрын
We want postpone dsc 2 month
@sunithay1203
@sunithay1203 20 күн бұрын
Postlu pechakuna postpone ieana cheyali
@justforfun52888
@justforfun52888 20 күн бұрын
Soo sad asalu
@Nenupaduthaa
@Nenupaduthaa 20 күн бұрын
Group 2 3posts penchali December lo exams pettali
@saleshwarsailesh6430
@saleshwarsailesh6430 20 күн бұрын
Please DSC post pone
@jummidimaheshwary4015
@jummidimaheshwary4015 17 күн бұрын
Please sir dsc post pone cheyyandi sir monna qualify ayina vallaki time kavali
@sidsiddhus
@sidsiddhus 20 күн бұрын
Postpone DSC
@RamuPadam-rq8fb
@RamuPadam-rq8fb 20 күн бұрын
We want postpone dsc
@pradeepreddy6665
@pradeepreddy6665 20 күн бұрын
Dsc post phone plese
@ronaldpj6429
@ronaldpj6429 20 күн бұрын
group 2&3 posta panchali and geoup 2 December ki postpone chyali✊✊✊
@sravannuthanaganti3782
@sravannuthanaganti3782 20 күн бұрын
Dsc post pone
@hemalathanagula3859
@hemalathanagula3859 20 күн бұрын
We want mega dsc post pone dsc exam shedulu radu cheyali sir
@krishnadevaraya333
@krishnadevaraya333 20 күн бұрын
We want mega Dsc with 25000 posts, School Assistant posts penchaliGurukula down merit list ivvali
@alibaba4279
@alibaba4279 20 күн бұрын
తెచ్చిన నా కొడుకుళ్ళార ఇప్పుడు అంతిమంగా ఆగం అయింది మేమే కదరా మా జీవితాలు ఆగం చేసిర్రు కొజ్జా GO 46 అని మేము మొత్తు కున్నాం కదరా మీ కాళ్ళు పట్టుకున్నాం కదరా అప్పుడు ఒక్క నా brs నా కొడుకు lu 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@sathyakumarsathyakumar3495
@sathyakumarsathyakumar3495 20 күн бұрын
పిల్లలే లేరు టీచర్ ఉద్యోగాలు ఏమి చేసుకోవాలి
@someshwarim92
@someshwarim92 20 күн бұрын
Post pone dsc plss
@spirit6399
@spirit6399 20 күн бұрын
Post pone dsc😢😢😢
@Basjahehdhhd
@Basjahehdhhd 20 күн бұрын
Sir Dayachesi DSC ni Post pone cheyyandi
@santhoshkumarkunde6513
@santhoshkumarkunde6513 20 күн бұрын
Mega dsccccccc
@umadevikaluvala
@umadevikaluvala 16 күн бұрын
Post pone DSC cheyalli sir
@cindamramesh2741
@cindamramesh2741 20 күн бұрын
Plz sir DSC postpone cheyali 🙏🙏🙏🙏🙏
@kumaryadav2566
@kumaryadav2566 19 күн бұрын
Sir dsc one month postpine cheyyali
@rajachanderchiluka4708
@rajachanderchiluka4708 20 күн бұрын
Ani exams reschedule cheyale
@srikanthaleti1845
@srikanthaleti1845 20 күн бұрын
Chadavadam aapeyyala
@RaviKumar-vw3zz
@RaviKumar-vw3zz 20 күн бұрын
10 సంవత్సరాల క్రితం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగలు ఇస్తాను అన్నాడు మొది ఇప్పటి వరకు లక్ష ఉద్యోగలు ఇవ్వలేదు మొది మరి ఇక్కడి BJP MLA MP లను ఎందుకు అడుగాతా లేరు మీ నిరుద్యోగులు మీకు సపోర్ట్ చేసే వారు మా ఉద్యోగలు ఎప్పుడు ఇస్తారు మొది అని
@indian-zg1lx
@indian-zg1lx 20 күн бұрын
పోస్టుపోన్ dsc
@malothhanumantharao2220
@malothhanumantharao2220 20 күн бұрын
Cancel go ms 46
@chinna5084
@chinna5084 20 күн бұрын
Dsc posts penchaali
@AryaAru9
@AryaAru9 18 күн бұрын
#revanth kumari aunty
@sandeepthadishetty4162
@sandeepthadishetty4162 20 күн бұрын
Please postpone dsc sir
@lakshmikumari.m5012
@lakshmikumari.m5012 20 күн бұрын
E roju DAO exams evaru rayatam.leeda
@NunavthLalitha-or3fr
@NunavthLalitha-or3fr 20 күн бұрын
Mi thotikadu vallu pencharu mi prayathnam west
@maheshgoud6565
@maheshgoud6565 20 күн бұрын
Cancel ✖️ G.O 46
@rajugundolla8703
@rajugundolla8703 20 күн бұрын
postpone dsc
@devendarbarraju5363
@devendarbarraju5363 20 күн бұрын
Pi
@krishnakanth4856
@krishnakanth4856 20 күн бұрын
Postpone group2..
@RaviKumar-vw3zz
@RaviKumar-vw3zz 20 күн бұрын
మీరు ఏమైనా నితి నిజాయితీ గా ఉన్నారా ఉదాహరణకు ఇప్పుడు ఉన్న ఉద్యోగులు మాకు జీతం లంచాలు కావాలి ఇలాగే ఉన్నారు 90% ఇప్పుడు పేద ప్రజల పట్ల అమర్యాద అహంకారం పొగరుతొ ఉంటారు ఉద్యోగులు డబ్బులు ఉన్న పెద్ద వారికీ బానిసలా ఉంటారు ఉద్యోగులు ఇలాగే ఉన్నారు 90% ఇప్పుడు రేపు మీరు కుడా ఉద్యోగం వచ్చిన తరువాత మారిపోతారు ఇప్పుడు ఉన్న మనసు ఉద్యోగం వచ్చాక ఉండదు
@swamybachannapeta158
@swamybachannapeta158 20 күн бұрын
అంటే ఉద్యోగం వద్దు అంటావా 😍
@RaviKumar-vw3zz
@RaviKumar-vw3zz 20 күн бұрын
@@swamybachannapeta158 అవును నిజమే
@swamybachannapeta158
@swamybachannapeta158 20 күн бұрын
ఉద్యోగులు లేకపోతే పాలన ఎలా కొనసాగుతుంది మిత్రమా.
@RaviKumar-vw3zz
@RaviKumar-vw3zz 20 күн бұрын
@@swamybachannapeta158 కాంట్రాక్ ఉద్యోగులు తొ ఇప్పుడు చాల గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నారు ఉద్యోగులు
@swamybachannapeta158
@swamybachannapeta158 20 күн бұрын
గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఆశామశి అనుకుంటున్నారా సోదరా ఎవడో ఒకడు అడ్డమైన వెదవ లంచం తీసుకుంటున్నారని ఉద్యోగాలే వద్దంటే ఎలా చెప్పు. ఉద్యోగం మన జన్మ హక్కు ఒక్కసారి ఓయూ క్యాంపస్, చిక్కడపల్లి లైబ్రరీ కి వెళ్లి చూడండి నిరుద్యోగుల బాధలు ఏవిదంగా ఉన్నాయో అర్ధం అవుతుంది. 🔥
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 8 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 35 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 75 МЛН
Phanumathu Controversy Explained || Thulasi Chandu
22:34
Thulasi Chandu
Рет қаралды 487 М.
BJYM Leaders Call For Protest Against TGPSC | Hyderabad | V6 News
0:41
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 8 МЛН