మీడియా దరిద్రుల దగుల్బాజీ కట్టుకధలు,కధనాలతో ప్రజలను ఎన్నివిధాలుగా ఎర్రి పూవులు చేయొచ్చో చేసి చూపుతున్నాయి..ఈ ట్విస్టులు ఈ ట్విస్టులనే పదాన్ని మీడియాలో చొప్పించి జనాల్ని వెర్రివెధవలు చేస్తున్నారు.మేడ మెట్లు దిగుతున్నవాడి వయస్సు, పట్టుబడినట్లు చూపిస్తున్న వాడి వయస్సు బోలెడు తేడా ఉన్నట్లు కళ్ళున్న ప్రతీవాడు ఇట్టే చెప్పగలడు.... మరి వేలి ముద్రలు ఎందుకు tally అవుతాయి??? ఆ ఇద్దరూ వేరువేరు వ్యక్తులు....