అవ్వ గొంతు చాలా బాగుంది అన్న పాట కుడా బాగుంది సూపర్. ,,,
@munnabollapelli6357 Жыл бұрын
ఇంతటి అదృష్టం ఉన్న తెలంగాణ లో పుట్టి ఇంత గొప్ప పాటలు వినడం పూర్వజన్మ సుకృతం❤
@RajiniBargav8478 Жыл бұрын
Kadha bale vundhi paata 🎉
@potharlaanil56213 жыл бұрын
దుర్గ మ్మ తల్లి నీ గొంతు లో ఏదో అరుదైన జానపద అద్భుత మైన జీర ఉంది.. నువ్వు ఎన్ని పాటలు పాడిన వినాలి అని ఉంది... దయచేసి అందించండి...
@MarriKindha3 жыл бұрын
తెలంగాణ జానపదం కి మరొక మట్టి గొంతుక 👏👏👏👏👏👏👏 100 మిలియన్ సాంగ్❤️
@KuntaKavya Жыл бұрын
❤ o nn😅😅😅😅😅😅😅😅 1:30
@somulunandhipati4093 Жыл бұрын
@@KuntaKavya😢g
@vamshiboddu68603 жыл бұрын
ఏం పాట ఏం పాట వింటే అబ్బా మనసు కు చాలా మంచిగా అనిపించింది మళ్లిక్ అన్న అంటే ఒక రేంజ్ మరి చాలా బాగుంది పాట మస్తు మంచిగా అనిపించింది నాకు అవ్వ గొంతు బాగుంది వెనకాల వచ్చే వారి వంత గొంతు బాగుంది 👌👌👌👌 పాట సూపర్ మంచి హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను మౌనిక అక్క గురించి ఏం చెప్పినా తక్కువే పాట కు ఏ విధంగా తీసిపోకుండా డాన్స్ సూపర్ ఓరల్ గా చాలా బాగుంది పాట ప్రత్యేక ధన్యవాదాలు MV MUSIC & MOVIES మంచి సూపర్ హిట్ పాట తో మా ముందుకు వచ్చినందుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devarajupedduri27403 жыл бұрын
అచ్చమైన తెలంగాణ సంస్కృతి కమ్మదనం.. ను చూపించారు... బన్నీ,మౌనిక చాలా అద్భుతంగా ఆడారు.మొత్తం మేమే మాదే మేమే ప్రపంచం అన్నట్టు గా ప్రకృతిలో లీనమై మంచి పాటతో దుంకారు... ఎప్పటికి రోజుకు కొన్ని 100 సార్లు వినచ్చు. క్రెడిట్ గోస్ టూ దుర్గమ్మ గొంతు ఆమె గొంతు లేపోతే పాట లేదు
@vamshikrishnakarengula31033 жыл бұрын
దుర్గవ్వ నువ్వు సూపర్ గా పాడవు...చాలా బాగుంది....అందరి పెర్ఫార్మన్స్ చల బాగుంది.....
@shreekanth29823 жыл бұрын
Nice
@rameshgoudakula8753 жыл бұрын
ప్రకృతిలో పడచుల ఆట రెండు కండ్లు సరిపోవట్లేదు చూడటానికి 🥰 ఇగ ఆ అవ్వ పాడిన పాటతో చెవుల్లో అమృతం పోసినట్లయింది ❤️
@rameshgoudakula8753 жыл бұрын
@@allamakshayaallamakshaya4791 ayyo chitti nuvva
@allamakshayaallamakshaya47913 жыл бұрын
@@rameshgoudakula875 ha avna anna ni number pampu
@muddamshiva51813 жыл бұрын
ఎప్పుడు వచ్చాము అని కాదు ..రికార్డ్ ల పాట తో మన ముందుకు వస్తున్నారు అన్నదే ముఖ్య.... 🔥🔥🔥❤️❤️❤️❤️❤️
@mandeputhirumalesh16343 жыл бұрын
🙏🙏🙏🙏
@SSNFOLK Жыл бұрын
మన తెలంగాణ ఫోక్ పాటలు మన ఛానల్ ఒకసారి చూసి సపోర్ట్ చేయండి 🙏
@legendlegend38963 жыл бұрын
బతుకమ్మ కోలాటం ఆటలో ఈసారి.. ఈ సాంగ్ ఏ బెస్ట్ గా ఉంటుంది ❤❤❤
@naga_yadav_maraboina3 жыл бұрын
నాకు అమ్మ వాయిస్ బాగా నచ్చింది 👌🏻👌🏻 సాంగ్ అమ్మ గొంతులో మట్టిధనం పల్లె పచ్చదనం నాట్లు వేసేటపుడు పాడుకునే పాటలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇలాంటి కొత్తదానాని చూపిస్తూ వుండండి అల్ ది బెస్ట్ 💐👍
@r.kchannel86563 жыл бұрын
Yes your right correct cheppinavu bro
@johnydepp82082 жыл бұрын
అద్భుతమైన పాట❤️❤️. ఇటువంటి జానపద పాటలు మన తెలంగాణలో ఎప్పుడు ఉండాలి. మన తెలుగుని ఎప్పుడూ ముందుకు తీసుకువెళ్లాలి
@karthikmudhiraj26993 жыл бұрын
చాలా బాగుంది మౌనిక అక్క విన్నకొద్ధి వినల్పిస్తుంది ఎంతో వినసొంపుగా ఉంది అక్క ఈ పాట💐
@kumarkoppu18113 жыл бұрын
మౌనిక గొంతుకు తోడుగా దుర్గమ్మ గొంతు కొత్త గా ఉంది,, excellent song,, అసలు సిసలైన జానపదం,, పల్లె సంస్క్రతి పాట రూపం లో పరిమలించింది.
@kongarinaresh79053 жыл бұрын
❤❤❤
@iamgeethareddy3 жыл бұрын
😍😍😍
@pranayapranvis_world3 жыл бұрын
Rhi
@podenlakrishnakrishna84882 жыл бұрын
@@pranayapranvis_worldyyyy bvoo
@podenlakrishnakrishna84882 жыл бұрын
@@iamgeethareddy quuu
@Rajeshwarreddy683 жыл бұрын
స్వచ్ఛమైన తెలంగాణ జానపదం... పల్లె పాటల పరిమళం... అమాయకమైన ముఖం కవళిక... వెరసి పాటలోని సాహితీ
@premkumar.g.243 жыл бұрын
Super song
@mahikorutla31453 жыл бұрын
ఆలస్యంగా వచ్చినా అద్భుతంగా ఉంది పాట చక్కని సాహిత్యం తో అమ్మ, మౌనిక గారు చాలా చక్కగా పాడారు అన్న
@Vojjalaramesh3 жыл бұрын
Simply superb.. మట్టి మనుషుల పాట.. ఇలాంటి వాటికి ఎప్పటికీ ఆదరణ ఉంటుంది. సంగీతం, నాట్యం పాటకు ఎంత కావాలో అంతే ఇచ్చి పాటను నయనానందకరంగా,శ్రవణానందకరంగా మార్చారు. దుర్గవ్వకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం.
@laxmanneelam23193 жыл бұрын
Chaala baagundi chinnaouram chelle mana culture old song ni Maa avvaku inipiste mottam paata paadukunta sambura paddadi meeku padivela dandaalu Itlu neelam laxman baindla kalaakaarudu ramadugu
@kommumadhusudhan66743 жыл бұрын
దుర్గమ్మ నీ వాయిస్ చాలా బాగుంది ఇంకా పాడించండి అమ్మ తో..... సూపర్ బన్నీ యాదవ్
@dear_damager3 жыл бұрын
❣️
@ponnalabhavani70413 жыл бұрын
సుపర్ బన్నీ
@BNR_Yadav_49943 жыл бұрын
Hiiii
@chilkesuresh81583 жыл бұрын
Correct cheppav brother
@shekarmukkera4373 жыл бұрын
అన్నయ్య ఈసారి బతుకమ్మ పండుగకు కానుకగా సౌండ్ బాక్ష్ లో... మన పాటనే తెలంగాణా ఆడపడుచులకు...😍💯👌
@Lucky-14433 жыл бұрын
Pakka bro
@anagadhulasandeep92373 жыл бұрын
Pakka bro
@luckymuchatlu28493 жыл бұрын
Pakka bro
@puribhai_18633 жыл бұрын
ఇదీ ముమ్మాటికీ తెలంగాణా జాతి యాస, భాష, ఇంత గొప్ప తెలంగాణలో పుట్టినందుకు మనం చాలా గర్వపడాలి 🙏
@pramodkumarmedak81483 жыл бұрын
తెలంగాణ మట్టిలోమాణిక్యం అయినటువంటి దుర్గవ ను MV మ్యూజిక్ చాలా వరకు పరిచయం చేయడం చాలా సంతోషకరమైన విషయం . నేను ఎంతగానో అభిమానించే మౌనిక గారు చక్కగా పాడారు చాలా రోజులు అవుతుంది కోయిల గొంతు విని
@padagavenkatesh39233 жыл бұрын
Nice mounika songs very nice
@Raju_Punna_00803 жыл бұрын
నా తెలంగాణ జానపద సాహిత్యం ముందు movie songs బలాదూర్. పాట చాలా చాలా బాగుంది. మరో మట్టి గొంతును MV music ద్వార పరిచయం చేసిన మల్లిక్ అన్న నీకు కృతజ్ఞతలు.💐💐.
@mounikareddya92333 жыл бұрын
👌👌👌
@chandergunde60783 жыл бұрын
Wer is dr mallayye. But song 👌
@balusanisujatha75553 жыл бұрын
మామిడి మౌనిక గారు మీ పాట చాలా బాగుంది అందులో మీ డాన్స్ ఎక్స్లెంట్ చాలా బాగా చేశారు ఇలాంటి సాంగ్స్ మరెన్నోmv మ్యూజిక్ లో రావాలని మనసారా కోరుకుంటున్నాం
@ravipabba84003 жыл бұрын
Super mounika
@shivammodem35123 жыл бұрын
👍❤️
@9NAYADUNIYA3 жыл бұрын
Pink colour dress.,ammayi dance చాలా Naturel గా ఉంది... ఎంత అంటే సహజసిద్ధమైన ప్రకృతి ఒడిలో కలిసిపోయిన విధంగా. Exellent
@surasuresh98723 жыл бұрын
చాలా గ్యాప్ ఇచ్చి అద్దుతమైన పాట తో ముందుకొచ్చారు మీరు చాలా గ్రేట్ అన్నగారు. MV MUSIC హో డిఫరెంట్...💐💐💐
@mohammadramjan42423 жыл бұрын
Hhh
@ramavidapu55693 жыл бұрын
ఈ పాట దుమ్ము లేపుతుంది దుర్గమ్మ వాయిస్ నచ్చినవాళ్లు ఒక లైక్ వేసుకోండి
@rameshmokirala69813 жыл бұрын
Good
@SandeepSandeep-ty4br3 жыл бұрын
Super
@phanumanthu78483 жыл бұрын
👍👍👌🙏
@phanumanthu78483 жыл бұрын
👍🙏👌
@ప్రేమ్G3 жыл бұрын
సూపర్
@vidyasagarbatti61703 жыл бұрын
ఎన్ని సార్లు విన్న సరిపోవట్లే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది దుర్గమ్మ ,మౌనిక మీ గొంతులో ఏదో మాయ ఉంది ఇంకా మీరు ఇలాగే దుమ్మురేపే పాటలు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పాటలు ఎల్లప్పుడూ వినే మీ పాటల అభిమాని..
@gollapallyvenkataramanagol12903 жыл бұрын
చాలా బావుంది సాంగ్ మౌనిక బన్నీ యాదవ్ సూపర్ 💐💐
@gangarajchinna52783 жыл бұрын
Chala rojula tharvatha Mv music nunchi hit song All the Best all team members
@arramollakrishnaiah22313 жыл бұрын
ఇద్దరి వాయిస్ చాలా బాగుంది.ఇలాంటి పాటలు ఇంకా చాలా మంది తో ఉన్నవి మా ఊర్లో కూడా పాటలు పాడుతూ నాట్లు వేస్తారు.చాలా బాగా పాడుతారు.మన తెలంగాణ లో జానపద పాటలకు కొదువలేదు.
@stefhen.43042 жыл бұрын
S.bro
@venkatreddypalreddy47872 жыл бұрын
@@stefhen.4304 Ni
@maavillagestars50053 жыл бұрын
ఎమ్ పాట అండి బాబు అదిరిపోయింది ఆగి ఆగి అబ్బా అనిపించారు..🙏🙏
@hasthakumar30023 жыл бұрын
ఒక అందమైన నెమలి డ్యాన్స్.. చేసినట్టు ఉంది సూపర్... మన తెలంగాణ పాటలు మరెన్నో రావాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏
@sathayamtrs82312 жыл бұрын
మామిడి మౌనిక ధన్యవాదాలు ఇలాంటి చక్కటి పాటలు వినాలని ఇంకెన్నో పాటలు పాడాలని ప్రత్యేక ధన్యవాదాలు
@vadyaramhanumanthu12303 жыл бұрын
నేటి కాలంలో వ్యవసాయ దారులకు సరితూగు పాట...ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను...👌👌💯🎶🎶🎶🙏🙏
@rajkamre48563 жыл бұрын
ఆలస్యంగా వచ్చిన అద్భుతంగా ఉంది సూపర్ ... ఈసారి బతుకమ్మ పండుగ కు మోగిపోతది
@harikrishna68383 жыл бұрын
పాట సూపర్...👌👌 మౌనిక & బన్నీ యాదవ్ పాటకి ప్రాణం... దుర్గవ్వ కి అభినందనలు... 👍 Conngrats to MV Music. 👍👍👍👍👍👍
చాలా రోజుల తర్వాత మా మౌనిక "ఉంగురం "పాట "బొంగురం"ఆట లా మా మనసు ను పరవశింప చేసే. 👌👌👌👌👌👌👌👌👌👌 👍👍👍👍👍👍👍👍👍👍.
@laxmanfun953 жыл бұрын
మన తెలంగాణ యాస వింటుంటే ఆ ఫీలింగ్ వెరబ్బా... స్వచ్ఛమైన మన పాటలు మన పండుగలు మన మనుషులు...చాలా చిన్న పదాలు ఎంత గొప్పగా ఉన్నాయో....ఉంగురమే రంగిన రాములల టుOగురమే😀😃😄😘🥰😍
@SSNFOLK Жыл бұрын
మన తెలంగాణ ఫోక్ పాటలు మన ఛానల్ ఒకసారి చూసి సపోర్ట్ చేయండి 🙏
@gopalyadav39303 жыл бұрын
Superb choreography Durgamma garu excellent voice superb lyrics Adbhutamaina song nice performance by Mounika Bunny & Akshara. Well done.
@choppadhandinaveen26793 жыл бұрын
చాలా చాలా బాగుంది పాట ఉరేనుక దున్నిచ్చి ఉల్లి నాటేసి ...👌👌
సూపర్ గా వుంది పాట అమ్మ 👌👌 ఇద్దరి గొంతు సూపర్ వినగానే మల్లి మల్లి వినాలని ఉంది 👌👌👌💐
@nareshankari49913 жыл бұрын
మరొక తెలంగాణ మట్టి పాట అందరూ బాగా పాడారు అద్భుతమైన పాటని పరిచయం చేసిన క్రియేటర్స్ కి కంగ్రాజులేషన్స్
@lipcytv62103 жыл бұрын
సూపర్ గా ఉంది సాంగ్ గొంతు ..మన స్వేచ్ఛమైన తెలంగాణ గొంతు .....👌👌👌👌👌💐💐💐💐💐 తెలంగాణ గణ కోకిల ...మన దుర్గవ్వ.....👍👍👍👍👍👍👍
@sony.chattlapellysony50283 жыл бұрын
Bathkamma ke e song oka upuu uputadhi😍😍😍👌👌👌👌
@challaanil39993 жыл бұрын
Next level
@puttikalpana51733 жыл бұрын
S sis
@dandaboinasunithasunitha41903 жыл бұрын
@@puttikalpana5173 😘
@NarisimhaNarisimha-hm5rl6 ай бұрын
సూపర్ సూపర్ హిట్ సాంగ్స్
@saikumar47153 жыл бұрын
2021dussehra ki Telangana mottham uputhadhi e song👌💙Singer voice matram thopu asalu next mnth untadhi song dhi katha antha💙👌
@naganibalakrishna40603 жыл бұрын
లేటుగా వచ్చిన అసలైన జానపదం ని మీరు చాలా బాగా చూపించారు sir ఈ పాట పాడిన అమ్మ దుర్గమ్మకు మే బృందానికి ప్రతేక కృతజ్ఞతలు
@aravindbanka10403 жыл бұрын
మల్లిక్ తేజ అన్న కు యమ్. వి టిమ్ సభ్యులకు చెల్లె మౌనిక కు ధన్యవాదములు 💐💐💐🙏 మా అందరికీ మంచి పాట అందించిన దుర్గవ్వ కు ప్రత్యేకంగా నమస్కారం 🙏🙏🙏🙏
@maheshpilli783 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తూనే ఉంది 👍🙏 దుర్గవ్వ గారి వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది❤️❤️ మామిడి మౌనిక & బన్నీ యాదవ్ ఈ సాంగుకు మంచి కళను తీసుకొచ్చారు ❤️👍🙏
@ABHISHEKOFFICIAL6653 жыл бұрын
సంతోషంగా ఉంది ఆలస్యంగా వచ్చిన ఇలాంటి జానపద పాటలతో ప్రజలందరిని ఆనంద పరుస్తున్న మీ టీమ్ కు ధన్యవాదాలు మరియు శుభాకాక్షలు తెలియజేస్తున్నాను మామిడి మౌనిక
@amgothsuma4042 жыл бұрын
Gon
@shirishaboddu1864 Жыл бұрын
Wow super
@gugulothusammaiahnaik933 жыл бұрын
మా కోటపల్లి మండలంలో దాగి ఉన్నా ఆణిముత్యాన్ని వెలికితీసి ఇంత మంచి పాటను ప్రపంచానికి పరిచయం చేసిన MV Music వారికీ ధన్యవాదాలు 🙏🙏🙏
@sardaar123 жыл бұрын
E vuru bro
@madduriakhil22083 жыл бұрын
Evaru Nayak bhai mana kotapally vallu
@pagerashan14453 жыл бұрын
E villaje bro
@angurirajitha23923 жыл бұрын
Akkada bro kotapally lo
@kamalboge74003 жыл бұрын
Royyalapally vallu
@santhoshimathamultiskilled94593 жыл бұрын
అమ్మ మీ గొంతు చాలాబాగుంది 🙏🏼 ఇలాటి మటి గోంలకు అవకాశం ఇస్తునందుకు ధన్యవాదములు అన్నయ్య
@sudharshansiddu15753 жыл бұрын
Mounika and durgmma voice mastundi.. Superrrr.. Naak ite honey taaginanta baagundi song.. Meeru topuuuuu lu aha
@ismartrakesh76003 жыл бұрын
మీరు పాడే ప్రతి ఒక్క పాట వినటానికి చాలా బాగుంటాయి....సూపర్ అల్ టీమ్
@ismartrakesh76003 жыл бұрын
yes Bro..
@bharathjunagari97893 жыл бұрын
అవ్వ గొంతు చాలా బాగుంది, డాన్స్ & expressions nice బతుకమ్మ పండుగ కు. మాంచి సాంగ్ వచ్చింది అని నా అభిప్రాయం ❤️❤️❤️
@thirumal.d16776 ай бұрын
ఇలాంటి సాంగ్స్ కోసం కదా మనం తెలంగాణ తెచ్చుకున్నాం ఇలాంటి సాంగ్స్ ఇంకా రావాలి అన్ని కోరుకుంటున్నాం
@nsk..yadav.98273 жыл бұрын
ఎంతైనా మన తెలంగాణ జపదాగేయాలు మొత్తం ప్రపంచంలో ఎక్కడ లేని విదంగా చాలా అందంగా ఉంటాయి పూర్తిగా ప్రకృతి లో లీనం కావడం మన తెలంగాణ పాటలు మాత్రమే 🌹💐👏👏💐💐💐💐🥰😄😍🥰
@appalabhoomesh5223 жыл бұрын
Sjgjify
@appalabhoomesh5223 жыл бұрын
Gdpu0utoosjosu h. JgahdL
@rasamallarasamallachenaiah90313 жыл бұрын
Dhurgavva చాల చక్కగా పాడారు.... మౌనిక గారి గొంతు కలవడం వల్ల ఇంకా చక్కగా పాడారు..all the best dhurgavva
@thirupathibotta63133 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది పాట....మన ఉత్తర తెలంగాణ లో దుర్గవ్వ లాంటి వాళ్ళు చాలా ఉన్నారు...ఇలాంటి సాహిత్యం మన ముందు తరాలకు పదిలంగా చేరాలంటే, మీరు ఇలాగే మరిన్ని మంచి పాటలు సేకరించి మా ముందుకు తీస్కురావాల్సిందిగా కోరుతున్నాం
@gbrindia3 жыл бұрын
Please Say only Telangana, no south or north
@aguramkondalreddy53973 жыл бұрын
ఇప్పటివరకు 20 సార్లు విన్నాను ఈ పాటను ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనుంది.
@ninginelacreations3 жыл бұрын
ఎన్ని దినాలయితుంది అన్న ఈ పాట కోసం ఎదురు చూసుడు.. మంచి గొంతును పరిచయం చేసిన మల్లిక్ తేజ్ అన్న కు నా కళాభివందనం 💐🙏🙏
@prasadgosula46983 жыл бұрын
నాకు హ పింక్ కలర్ లాంగావోణీ అమ్మాయి బాగా నచ్చింది ఆ అమ్మాయి పేస్ లో స్మైల్ చాలా బాగుంది చాలా బ్యూటీఫుల్ గా వుంది
@MamidipelliRamesh2 ай бұрын
Bunny yadav
@DevendraVadnala2 ай бұрын
😊
@gurralaanitha30243 жыл бұрын
ఈ పాట వింటుంటే మనసుకు ఉల్లాసంగా ఉంది. దుర్గవ్వ ఇలాంటి మంచి పాటలు సేకరించి పాడాలని కోరుకుంటున్న.
@rajugottumukkula12913 жыл бұрын
.
@malleahamalakatla75913 жыл бұрын
0 Mithun
@NareshNaresh-dv5tf3 жыл бұрын
గల్ఫ్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు మామిడి మౌనిక పాటలు వింటారు సూపర్ సాంగ్ మరియు లొకేషన్ సూపర్
@rajendharpatelkusari30223 жыл бұрын
అవును
@prasadmantoori75533 жыл бұрын
@@rajendharpatelkusari3022 the following ruv u
@devendarkandhela80493 жыл бұрын
@@prasadmantoori7553 l
@sathishbattu82963 жыл бұрын
daily 5times
@SLNAtoZcreations3 жыл бұрын
లొకెషన్ బీర్పుర్
@dilipdilly78633 жыл бұрын
అద్భుతః నేను ఒక 100 సార్లు విన్న సాంగ్...👍👍🙏 లిరిక్స్ అమోఘం
@sm_making3 жыл бұрын
మా అమ్మ పడుతున్నట్టు ఉంది ఈ పాట మళ్ళీ మళ్ళీ చూడాలని వినాలని ఉంది. Thanks ఇ పాటను మరియు మరో గొంతుని పరిచయం చేసినందుకు
@maheshmahiedits37773 жыл бұрын
చాల రోజుల తరువాత మౌనిక గారి పాట మరియు మామిడి మౌనిక , బన్నీ యాదవ్ కాంబినేషన్ లో సూపర్...👌👌😍
@sripsri.p67942 жыл бұрын
Hii
@sripsri.p67942 жыл бұрын
My pa is oppad
@sripsri.p67942 жыл бұрын
❤️❤️❤️❤️🤣🤣🤣😛😛❤️❤️😂🤣🥰❤️
@sripsri.p67942 жыл бұрын
Rggjfuiiiiooryuiy
@sripsri.p67942 жыл бұрын
Iuytrt
@a.harikrishna1817 Жыл бұрын
Awesome song aaa slang tune 💯 present vere level
@shankarpendela36933 жыл бұрын
సూపర్ మల్లిక్ అన్న... నీ సాంగ్స్ ఎప్పుడు చాలా బాగుంటాయి.......మౌనిక గానం మరియు..మా అన్న మచ్చ దేవేందర్ గారు రాసిన .'ఎమో ఈకాలం ఎటుపయనిస్తుందో'.....అనే సామజిక album ఆడియో release నార్లాపూర్ లో 'చూడచక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి' అనే పాటకు ప్రత్యేక నాట్య ప్రదర్శన చేసిన నాకు ఇష్ట మైన folk డాన్స్ మాస్టర్ అంతడుపుల నాగరాజు అన్నగారి choreography లో మౌనిక ,బన్నీ యాదవ్ ల నాట్యం సూపర్.....మౌనిక , బన్నీ యాదవ్, ఇంకో అమ్మాయి ల నాట్యం సూపర్.... ఈ కొత్త tune ఇచ్చిన ఆ...అమ్మ మా ప్రత్యేక ధన్యవాదాలు.... మీరు ఇప్పుడు ఇలాంటి కొత్త కొత్త songs చేసి మమ్మలిని ఆనందపరచాలని కోరుకుంటూ.... మీ అందరి అభిమాని........ శంకర్...
@chikatlaravinder38603 жыл бұрын
అవ్వ చాలా బాగా పాడింది పాట....👍👍👍 సాహిత్యం బావుంది
@korrathirupathi44913 жыл бұрын
నిజమైన పల్లె ప్రకృతి ని చాలా బాగా వర్ణించి చెప్పారు, మీ గొంతు, మ్యూజిక్ చాలా బాగుంది మీకు ధన్యవాదములు
@vemundlamahender45803 жыл бұрын
Super song mattilo manikyam ina durgavva gaari voice chala baguntdhi... we are waiting for this type songs from mv music... tq nd all the best whole team...
@vishnumarkanti22863 жыл бұрын
చాలా గ్యాప్ వచ్చింది అమ్మ నీ గొంతు చాలా బాగుంది అమ్మ చాలా చాలా బాగుందన్న ప్రతి ఒక్కరికి నా తరఫున శతకోటి వందనాలు ఇలాంటి పాటలు మరిన్ని తేవాలని కోరుకుంటున్నాను
@ramavathmothilal95283 жыл бұрын
బీమ్లా నాయక్.... సాంగ్ పడే అవకాశం రావడం మీ అదృష్టం అమ్మ
@ramuduc6590 Жыл бұрын
Super
@ganesh60663 жыл бұрын
స్వచ్ఛమైన తెలంగాణ జానపదం అంటె మన జగిత్యాల mv music 👌❤
@bommaraboinakumar8793 жыл бұрын
@@sagarlakomirelli2595 gvcb bv vvvv vv v vvvv vv vvvvv vbb vv cc vvv gdu
@swapnam67943 жыл бұрын
@@bommaraboinakumar879 v
@swapnam67943 жыл бұрын
@@bommaraboinakumar879N
@varaprasad88683 жыл бұрын
SUPER
@GaneshSmiley-f4s3 жыл бұрын
Thagede ledh ❤️❤️🤘🏻
@itsmevarmasrajashekar10823 жыл бұрын
మళ్ళీ మన పల్లె జానపద పాటలకు మంచి రోజులు వచ్చినాయి , ఇలాంటి పాటలను సేకరించి ప్రజలకు అందిస్తున్న మీకు ధన్యవాదాలు అన్న 💐💐 పాట చాలా బాగుంది
@SureshKumar-ve1rp3 жыл бұрын
Super song all the best nenu Telangana lo putindhuku I'm full happy I'm from wanaparthy
@bondapalliramesh87973 жыл бұрын
Chala bagundhi ❤️ nenu Endhuku telangana lo puttaledhu ani Elanti Telangana folk songs vindetappudu Anipisthundhi 😘 song singers, Actress, Editing, director and all team meeru andharu kastha padi estham tho chesi chala baga tisaru 😍chala bagundhi 😍 meeru elanti songs chala maku istharani anukuntunna 👍best of luck more songs chudali memu ❤️ best further kanipisthundhi meelo Naku💞Evari dristi miku tagalakudadhu🤗 Thank you so much Song antha bagundhi ❤️
@snap_emoji_music68723 жыл бұрын
🙏🙏
@telanganavillageculture23173 жыл бұрын
వినడానికి తెలంగాణ లో పుట్టాలా? సోదారా
@kalenandu19963 жыл бұрын
Song ki nuv matladinadhaniki em sambandham undhi
@manikyamtmanikyammudiraj85553 жыл бұрын
Super Super Super 🙋🙋🙋🙋🤷🤷🤷🤷🤷Manikanta From Sanga Reddy
@rajabomma17973 жыл бұрын
À
@maavillagestars50053 жыл бұрын
మౌనిక గారు మీ వాయిస్ కి మాత్రం ఫిదా..👌👌
@estalapraneeth74993 жыл бұрын
Ammagari voice bagundhi ..lyrics kuda amma voice ki❤ Dop.. Music.. Lyrics writter.. Singer.. Cameraman.. Light man Drivers .. Editor.. Publisher.. KZbin channel.. Each and every technician ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌
@sambagangothri13053 жыл бұрын
ఈ సాంగ్ డీజే రీమిక్స్ అయితే చాలా బాగుంది అనేవాళ్ళు 👍👍👍చేయండి ఫ్రెండ్స్ అండ్ రేపటి నుండి ఈ సాంగ్ Tv రావాలి అనే వాళ్లు 👍👍చేయండి
@trajashekar48163 жыл бұрын
E song vintunte manasu pulakaristundi munduga e song padina durgavva Mounika garu alage me coras valakuda ma namaskaralu 👏🙏🙏🙏
@nanduagros13573 жыл бұрын
Bunny yadav ni background lo pettinaru......ame not a background dancer...
@gandhammahendaryadav44233 жыл бұрын
P
@sumanthperuka65633 жыл бұрын
అన్నయ్య వదిన ల మీద ఉన్న ప్రేమను ఈ పాట ద్వారా చాలా చక్కగా వివరించారు.. ఇంత మంచి పాటను మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు..
@naveenpailman91903 жыл бұрын
ఆ పెద్ద ఆవిడ గొంతు చాలా బాగా ఉంది మరికొన్ని ఆవిడ తో పాటలు పాడించగలరనీ కోరుకుంటున్నానం
@aravellirevathi60903 жыл бұрын
Super song and mounika akka vachindhante ega song keka song chala bagundhi amma bunny avuthe kothaga dance chesthundhi all the best andhariki
@balajibalu36983 жыл бұрын
అచ్చమైన 💥💥తెలుగు💥💥పల్లె సాహిత్యం సూపర్ 💥💥💥💥💥💥💥
@saiduluyadav6163 жыл бұрын
Mounika gaaru after long time I heard a beautiful song from your side.... Superb and Keep it up... And I wish to listen more songs from your wonderful voice 👍
@duddetibharathbharath79093 жыл бұрын
చాలా రోజుల తర్వాత ఈ పాటతో వచ్చారు మౌనిక & దుర్గమ్మ గారి వాయిస్ చాలా బాగుంది.
@commonmantelugu87693 жыл бұрын
ఇంత మంచి పాట అందినచినందుకు మీకు చాలా కృతజ్ఞతలు
@karedlasravani92003 жыл бұрын
Entha baagundo pata assal. Super keka. 🧡🧡🧡
@ashokpawancheinindia81993 жыл бұрын
Bunny Yadav and Akshara sister s Lifs moment Face lo Acting Excellent Ra Excellent mounika Sister Garu 💐👌💞 Congratulations 💐🤝 Dhurgavva Garu
@batharajuakshaykumar79003 жыл бұрын
✍️రచయితకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@sridharkumarchalam96853 жыл бұрын
మల్లికు.. అన్న సూపర్ సాంగ్ అన్న...చెల్లె మామిడి మౌనిక...సూపర్ ర... పాట పాడిన ఆ అమ్మ కు కూడా... ధన్యవాదాలు... very very excellent song... all tim...
@starchinnu54593 жыл бұрын
బన్నీ యాదవ్ గారు మి నవ్వు సూపర్. మామిడి మౌనిక , దుర్గవ్వ మి గొంత్తు చాలా బాగుంది 👍 ❤️ ...........
@saikrishna63443 жыл бұрын
మామిడి మౌనిక, దుర్గమ్మ గారు🙏🙏🙏ఇంత మంచి పాట ను మాకు అందించిన0దుకు ధన్యవాదాలు👌🏻👌🏻👌🏻🥳🥳🥳🥳
@Devaiah_Gotte3 жыл бұрын
చాలా బాగుంది పల్లెటూరి వాతావరణం కు అనుకూలంగా song very nice
@nallaprem59593 жыл бұрын
వినాయక నిమజ్జనం dj లలో మారు మోగుతున్న సాంగ్ ఉంగురమే రంగయిన రములలా టుంగురమే☺️💐👌👍