నిజమైన ఆనందం అంటే ఇదే అని తెలియజేస్తున్నారు చెల్లి మీరు
@nikhathmehndidesigns...4023 Жыл бұрын
😊తను అమాయకురాలు పాపం దిక్కులేని వారికి దేవుడు దిక్కు......మీరు గ్రేట్ శ్రీదేవి అక్క చాలా మందికి సహాయం చేస్తున్నారు 😊
@PrasadhDurga-ws3yp7 ай бұрын
O9
@gunturevents408711 ай бұрын
మేడం ఇలాంటి వాళ్ళని ఆదుకుంటున్నారు మీరు చల్లగా ఉండాలి ఇలాంటి వారిని చాలా మందిని ఆదుకోవాలి మీకు దేవుడు అశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 💐💐
@Nagannatalari548 Жыл бұрын
తెలుగు ప్రజల మధ్య జన్మించిన మరో మదర్ థెరిస్సా అమ్మ మీరు, మీకు మనస్ఫూర్తిగా వందనాలు👏
@SR.shankargoud2806 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sivamm Жыл бұрын
Aunu
@BuelaShiromani Жыл бұрын
❤
@BuelaShiromani Жыл бұрын
❤😂
@padmaganesana5387 Жыл бұрын
తెరిసా తో పోల్చ కండి ఆమెను ప్రచారకురాలు ఈమె మానవ సేవకురాలు
@sksharif4458 Жыл бұрын
మీరు చేస్తున్న పనులు చాలా మంచి ఉన్నాయి మేడం ఇలానే చేస్తూ చాలా ఎదిగిపోవాలని కోరుకుంటున్నాం దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి మీకు🙏🙏🙏🙏
@kondakumar9 Жыл бұрын
Chellamma niku padhabi vandanam . Manasunna. Maa sridevi
@RajendraKumar-wl1gw Жыл бұрын
శ్రీదేవి అక్క..ఎంత మంచి మనసు అక్క మీది... మిమ్మలిని ఇలా చూస్తుంటే కడుపు నిండిపోతుది అక్క...నీలా ఒక పది మందికీ ఇలా సహాయం చేసిన చాలు ఈ జన్మకి ...నువ్వు బాగుండి,ఎంతో మందికి ఇలా చేస్తూ ఉండాలి అక్కా...
@jhansiraninamboori7219 Жыл бұрын
అమ్మా చిన్నదానివి హృదయపూర్వక ఆశీస్సులమ్మా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రలకు 🙏🙏❤
@kramarao71089 ай бұрын
😮 hu 6 by😢
@rama_min Жыл бұрын
Maa శ్రీదేవి అక్క కలియుగ దేవత, తన జీవితాన్నే త్యాగం చేసింది ఎందరో అభాగ్యులకు తోడుగా నిలవడానికి
@maryrathnam6540 Жыл бұрын
తొందరలోనే మీకు మంచి గృహం దేవుని చిత్తా నుసారంగా దయచేయాలని కోరుకుంటున్నా....God bless you talli 🙌
@explorewithveera Жыл бұрын
Orey me yamma puku lo na madda ga devudu inni rojulu emi chesadu ra Mee Christians lu andaru inthena ra 🤬🤬🤬🤬🤬
@shanthik45719 ай бұрын
ఇంతమందికి మీరు సహాయం చేస్తున్నారు దేవుడు కచ్చితంగా మీకు మంచి గృహాన్ని ఇస్తాడు మీరు కోరినట్టు ఆశ్రమం కూడా దేవుడు మీకు త్వరలో ఇస్తాడు
@USandhya-tm5de Жыл бұрын
🙏మంచి మనస్సు కలిగిన శ్రీదేవి గారికి హృదయపూర్వక పాదాభి వందనాలు, మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము .
@patnalareshma9410 Жыл бұрын
నిజంగా గ్రేట్ అండి మీలాగా ఎవరు చేయలేరు మీరు మరొక మదర్ థెరిస్సా
@joshithastudys8527 Жыл бұрын
ఎందుకో మీరు అలా ఇస్తుంటే మనసుకు హాయిగా ఉంది మీరు ఆ దేవుని ఆశీస్సులు చల్లగా ఉండాలని కోరుకుంటూ మీ ఆశలు నెరవేరాలని అనుకొని ఆశిస్తున్నాను
@mps5641 Жыл бұрын
శ్రీదేవి నీ కోరికలు అన్నీ తొందరగా నెరవేరాలని , ఇలాంటి అభాగ్యుల కు మేం చేయలేని సహయం , నీవు చేస్తూ న్నందుకు నీకు 🙏🙏🙏👍👍👏👏💐💐
@reddy2149-m2 Жыл бұрын
God bless you abundantly sridivi garu
@sailakshmiverygood503 Жыл бұрын
Jai sreemannarayana manchi panulu chese meeku Aa Paramathma krupa vundali.
@RambabuRambabu-bs5do Жыл бұрын
@@reddy2149-m2 షాక్ లు
@lakshmiakka2793 Жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు అమ్మ చెల్లి 🙏🙏🙏💖💖💖💖
@shivalalli953 Жыл бұрын
మీలోనే అమ్మవారు ఉంది
@PadmaVatturi-wg2ic Жыл бұрын
నిజమే అక్కమ్మ అన్నట్టు నువ్వు పిల్లలుతో కలకాలం కళకళ లాడుతూ ఉండాలి నీకు మంచి జీవితం కలగాలి అదే నా కోరిక ఎంతోమంది జీవితాలను బాగుచేయాలి అందులో అందరూ కూడా కలిసి సహాయం చేసే ఆలోచన కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ 🥰❤
@Rameshvarma143611 ай бұрын
అక్క మీకు పాదాభి వందనం అక్క మీరు చేసిన సహాయం వాల కొంతమంది సంతోషంగ బ్రతుకుంతున్నారు అందరు నవలే అని అందరికి సహాయం చేశారు అంటే మీరు గ్రేట్ అక్క మీకు యే విధంగా కృతఙ్ఞతలు తెలపాలో తెలియదు అక్క ఒక దేవుడిలా వల బాధను చూసారు ఇంకా ఏంటో మందికి ఇలా సహాయం చేయాలని కోరుకుంతున్నాను అక్క ❤❤❤
@prabhasadarsh913111 ай бұрын
Bns
@kurumannah1788 Жыл бұрын
మేడం గుడ్ మార్నింగ్ మీరు చాలా మంచి వారూ చాలా ఒంటరిగా ఉన్న వారికి సహాయం చేస్తున్నారు మీలాంటి వారూ దేవుడి రూపంలో ఉన్నారు మీకు ఏమిచ్చిన మీ ఋణం తీర్చు కోలేరు మీ సెల్ నెంబర్ కావాలి మేడం
@PAadilakshmi11 ай бұрын
ఇంత చిన్న వయసులోనే ఎంతో మందికి సహాయ చేస్తున్నారు శ్రీదేవి గారు,,♥️♥️🙌😇💯🙌🙌✝️⛪🙏🛐
@umakakarla6162 Жыл бұрын
❤❤🎉🎉అవిఇచ్చేటప్పుడు నీమనసేమోగానీ నామనస్సులో ఎంత ఆనందపడతానో మీవీడియోలుఅన్నీచూసి🎉🎉❤❤❤
@alnoor9934 Жыл бұрын
Super akka nivu
@nagamanireddychannel Жыл бұрын
Hai శ్రీదేవి garu మీ వీడియోలు అన్ని చూస్తుoటాను. నేను 10మందికి సహాయం చేయాలనీ ఉంది. కానీ నేను ఒక్కదాన్నే ఉంటాను. మీరు chirala వచ్చినపుడు నాకు తెలియజేస్తే నేను మీ పనిలో భాగం తీసుకుంటాను. నా వంతు సాయం చెయ్యాలని ఉంది.
ఇలాంటి సహాయాలు మరెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాం మీకు మా మనసు పూర్వక ధన్యవాదాలు
@nrkumarikumari9026 Жыл бұрын
❤❤❤❤❤🌹🌹🌹🌹
@chandrakalapuvvala4096 Жыл бұрын
శ్రీదేవి గారూ... మీరు ఎప్పుడూ బావుండాలి, ఇలాంటి వాళ్ళకి ఇంకేందరికో సహాయం చెయ్యాలి. జై శ్రీరామ్ 🙏
@mashettyvishala4191 Жыл бұрын
శ్రీదేవి గారుమీరు చేసే హెల్ప్ చాలా valuble like,subscribe chesthe you tube money vasthundhata kadha andhuke manam andharam like subscribe chesi sridhevi garu illanti panulu cheyataniki sahakaridham
@muddulaganeshganesh74956 ай бұрын
ఎంతోమందికి ఆస్తులు ఉంటాయి కానీ ఇలాంటి మనసు ఎవరికి ఉండదు దేవుడు దీవెనలు ఉంటాయ అమ్మ
@whitewash3299 Жыл бұрын
Akka nuv super akka nuvvu , Nilanti vallu inka chala mandhi puttuka ravali akka , Jai sridevi akka
@gowrishankar132 Жыл бұрын
సిస్టర్ మీరు గ్రేట్ మీరు పది కాలాలు చల్లగవుండా లి
@s.r.murthyk809711 ай бұрын
GREAT HUMAN BEING SREEDEVI GARU GOD BLESS YOU
@nagabhushanraojami5253 Жыл бұрын
ఓం నమో నమః శివాయ నమః పరమేశ్వరుడి అనుగ్రహం ఎల్లప్పుడూ నీపై ఉండాలి తల్లి, అమ్మ నువ్వు అనుకున్న జీవితం పరమేశ్వరుడు నీకు అనుగ్రహించు గాక, THALLI GOD BLESS YOU
శ్రీదేవి గారు మీరు ఇంకా చాలా మంది నిడ లేని అభాగ్యులకు సహాయం చేయలాని కోరుకుంటున్నాము 🎉🎉🎉
@mazzafilms2993 Жыл бұрын
అవిడ ఏడుపు చూసి వెనక నుండి ఎవరో సైగ చేసి వుంటారు ఉట్టినే అని అందుకే వెంటనే ఆమె ఫీలింగ్స్ మారిపోయాయి.. శ్రీదేవి గారు మీరు గ్రేట్ అండి 🙏🙏👌👌
@vasualladi7090 Жыл бұрын
సామాన్యులకు కోరికలుంటాయి .మాన్యులు అంటే మహాత్ములకు ఆశాయాలుంటాయి .vishaalahurudaayaa. నూటికో కోటికో ఒక్కరు sridevilaati వారు
@chaturvedulasailaja6482 Жыл бұрын
Manasulo swayam cheyalanunna cheyaleni sthitjilo malanti vallam unnam. Miru ela help chestunte chala happyga undi memu cheyalwkapotunnamane badha undi madam. God bless u
@prathinidhibalaraju3565 Жыл бұрын
శ్రీదేవి గారు నమస్తే అండి. మా నెల్లూరు జిల్లాలో ఇలాంటివి ఏమైనా ఉంటే.. మీకు నేనూ ఓ జర్నలిస్టుగా సహకరిస్తాను అలానే.. ఇలాంటి పేద కుటుంబాలకు ఆసరా కల్పించేందుకు నా వంతు కృషి చేసినందుకు కూడా సహాయ సహకారాలు అందేలా చేస్తాను.. దయచేసి నెల్లూరు జిల్లా, అంటే ప్రస్తుత ఉమ్మడి నెల్లూరు జిల్లా లో ఇలాంటివి ఉంటే తెలుపగలరని మనవి... మీ సేవలకు సలాం లు.. సెల్యూట్ శ్రీదేవి గారు. ఈ మెసేజ్ లో నెంబర్ పెట్టడం కరెక్ట్ కాదన్న భావనతో నా మెయిల్ కు మీరు మెసేజ్ ఇవ్వగలరని మనవి..
@srinupulapakura4907 Жыл бұрын
Oka daivam talli sridevi🙏🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you🙌🙌🙌🙌
@SugunaLokesh7946 ай бұрын
Sreedevi god bless you 🎉🎉
@gmadhusudhanarao5418 ай бұрын
ఇలగా పేదవాలకీ వెనక ముందు ఎవారు లేని వాళ్లకి సహాయం చేయడం శ్రీ దేవి గారు మంచి మనస్సు
@ShobhaR-m8v11 ай бұрын
Sridevi ammi ni korikalu anni neraverustadu a devudu chusti undu
@sandeepmanukonda205 Жыл бұрын
Continue ga help chestunnanduku meeku ha devuni ashirwadalau eppudu vuntayi
@SimhachalamSingidi Жыл бұрын
హాయ్ అమ్మ నీ మాటలు ద్వారా ఏడిపించావు నీ మాటల ద్వారా ప్రేమించావు నీ మాటల ద్వారా మాకు నవ్వించావు ఆమె లో నిజమైన భయాన్ని నీవు చూపించావు నీ మాటలను ఆమె నమ్మినట్లుగా మాట్లాడావు మొత్తానికి ఆమెను ఒప్పించి తీసుకెళ్తాను అన్నావు ఆమ్లా కూడా ఏదో తెలియని ధైర్యం నింపావు నీవు సహాయం చేసినప్పుడు ఆమె కళ్ళల్లో ఆనందం ఏదో తెలియని సంతోషం ఆమె ముఖంలో చూపించమ్మా ఆమెకు సహాయం చేసినందుకు వెరీ వెరీ థాంక్స్ ఆమె సంతోషమంతా నీతో మాట్లాడింది నిజమేనా తృప్తి ఆమె కి నీవు సహకరించిన తర్వాత ధైర్యం కలిగింది అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
@Godse4877 ай бұрын
ఇలాంటి వారిని వృద్దాశ్రమంలో చేర్పించండి❤❤
@GaneshGani-q9q9 ай бұрын
నిజంగా మీరు సూపర్ మేడం మేము చేయలేకపోతున్నాను బాధ మాకుంది వెరీ గ్రేట్ మేడం మీరు
@pushpachiruthoti3561 Жыл бұрын
God bless you sreedevi gaaru exellent your services
@saiprasad2468 Жыл бұрын
Good జాబ్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ ధన్యవాదములు 🙏🙏🙏
@gubbalavaralakshmi504911 ай бұрын
దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి మేడమ్
@mailapallilajarsrinu390611 ай бұрын
Sridevi Garu god bless you
@madhavich9440 Жыл бұрын
నువ్వు నిజం గా కనకదుర్గమ్మ తల్లీ గుండె ఇంతా బాధ పెట్టావు రా... శ్రీదేవి అక్క వచ్చారు నీ బాధ తెలిసింది అమ్మా.... అక్క మీ మంచి మనసు కి పాదాభివందనం
@yamunak9238 Жыл бұрын
Hiii akka first like first comment God bless you akaa ❣️❤🥰🥰 నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలి అక్క ఇలాంటి సేవలు మరెన్నో చేయాలి
@narsimhakakkunoori9247 Жыл бұрын
AMMA YOU ARE A GREAT PERSON GOD BLESS U
@anuanitha977011 ай бұрын
శ్రీదేవి గారు మీకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lakshmidasyam92617 ай бұрын
ప్రతి వీడియో ఆనందం ఇస్తుంది 🙏🙏🙏
@HanumaNaikKethavat Жыл бұрын
Your.. గ్రేట్ మేడం 🌹🌹🌹🙏🙏🙏
@rachu41514 ай бұрын
Namaste amma meru chesina seeva chela bhagundhi Sridevi amma mee runam evaru thircthaleru mee chesina sarves prathi roju chudthu nnanu mee arogyam jagartha amma god blass you amma🎉🎉🎉very nice sarves
@mounikachinthapatla6276 Жыл бұрын
Tq for social sarvice akkayya
@rushimuka Жыл бұрын
తల్లీ!?"మానవసేవయే- మాధవ సేవ"అన్న చందాన చాలా చక్కని సమాజ సేవ చేస్తున్నందుకు సుఖీభవ
@KRadha-gi1we Жыл бұрын
Good elanti vaallu enka mana deshamlo enka kontha Mandi vunnarante, chala happy ga vuntadi
@subbaraodronamraju4322 Жыл бұрын
Sridevi MAATA SPASHTAM, MANASSOO SPASHTAM. MANCHI SAHAAYAM.
@sreepadasudharshan970811 ай бұрын
Madam Shridevi garu 🙏 , meeru chesina sahayam chalaa goppadi, ❤, God bless you madam 🙏🙏🙏
@saadicbashabasha5814 Жыл бұрын
God bless u madam
@lakshmipasala75055 ай бұрын
Ammasridevinuvvulallithadeviviamma
@rajashekarpusala696011 ай бұрын
Aa amma entha innocent undi
@AlekhyaVinni6 ай бұрын
ధన్యవాదాలు శ్రీదేవి గారు
@sanjusanju6183 Жыл бұрын
Jai Hind Akka
@Kingofheart05 Жыл бұрын
Sridevi thank you so much your kind support and as always👏🏻👏🏻🙌🏻🙏🏻🙏🏻❤
Medam SRIDEVI GARU meeku naa hrudaya poorvaka Namaskaram Andi mee interviews choosanu Aa devudi aasisulu meeku vundali ani koorukuntunnanu🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏