చిన్న వయసులో ఇలా మారడానికి కారణాలు ? | Anchor Sridevi | Sridevi Helping To Poor People | MS Sridevi

  Рет қаралды 1,788,365

Ms.Sridevi

Ms.Sridevi

Күн бұрын

చిన్న వయసులో ఇలా మారడానికి కారణాలు ? | Anchor Sridevi | Sridevi Helping To Poor People | MS Sridevi
Thank You For Watching.........!
Follow Us On
FaceBook : / sridevianchor
Instagram : / sridevihelping
#AnchorSridevi #SrideviHelping

Пікірлер: 795
@motheranuraga
@motheranuraga 6 ай бұрын
శ్రీదేవి గారు! మీలో సహాయపడే మంచి గుణం తో పాటు, కౌన్సిలింగ్ చేయగల పెద్దరికం ఉన్నందుకు సంషిస్తున్నాము తల్లీ!
@ram4941-h4b
@ram4941-h4b 6 ай бұрын
Madam, చాలా బాధ్యతగా మాట్లాడారు....మీ వల్ల చాలామందికి help అవుతుంది...
@trammanoharlohia4959
@trammanoharlohia4959 6 ай бұрын
శ్రీదేవి గారూ మీలో ఈరోజు "పెదరాయుడు" కనపడ్డాడు 🙏👌❤️
@KolatiAkhil
@KolatiAkhil 5 ай бұрын
మిగతా రోజులు. ఏమి చూసావ్ 😅
@krishnakishore4679
@krishnakishore4679 5 ай бұрын
@@KolatiAkhil hahahah
@SubramanyamD-z8t
@SubramanyamD-z8t 5 ай бұрын
మీరు ఇంకా చాలా ఆరోగ్యంగా ఉండి ఇలాంటి ఫ్యామిలీలు ఎన్నో ఆదుకుని కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క
@KittuKheeru
@KittuKheeru 6 ай бұрын
గుడ్ మార్నింగ్ శ్రీదేవి సిస్టర్ మీ సిస్టర్ అంజలి మీకు శతకోటి వందనాలు మీరు ఇలాగే అందరికి సేవ చేస్తూ ఉండండి మీ వీడియోలు మేము ఫాలో అవుతూ ఉన్నాము
@MohanaraoRajam
@MohanaraoRajam 29 күн бұрын
Tirupati vellina tarvata action teesukondi
@vikram.a.s2853
@vikram.a.s2853 6 ай бұрын
దేవి గారు మీరు నిజంగా చాలా గొప్ప సామజిక బాధ్యత ఉన్న వ్యక్తి మీరు మీకు 🙏.
@satyaprasadmaturi4603
@satyaprasadmaturi4603 6 ай бұрын
సూపర్ పంచ్.. కోడలికి సేవ చేయడాన్కి అత్త గట్టిగా ఉండాలి
@madhumanoharpalli7554
@madhumanoharpalli7554 6 ай бұрын
సినిమా హీరో మహేష్ బాబు గారు నవంబర్ 28 నుండి డిసెంబర్ 5 వరకు హార్ట్ ఆపరేషన్స్ ఫ్రీ గా విజయవాడలో లండన్ డాక్టర్స్ తో చేయిస్తున్నారు
@madhavaraoduggirala9333
@madhavaraoduggirala9333 6 ай бұрын
Hi madam good morning 🙏 దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏❤️🌹🌹
@Sarojini-k9e
@Sarojini-k9e 6 ай бұрын
చెల్లి నువ్వు బంగారునివి ❤
@venkateshkomarala8082
@venkateshkomarala8082 6 ай бұрын
బాగా చెప్పారు మేడం దున్నపోతులా ఉన్నాడు ఎద్దులాగా ఆయన ఏదో పనికైనా పెట్టండి మేడం 👍
@skmeeravallivalli9708
@skmeeravallivalli9708 6 ай бұрын
పిల్లల పాడై పోవడానికి కారణం తల్లి తండ్రి తల్లి తండ్రి ఇద్దరిలో ఎవరో ఒకరు భయం ఉండాలి పిల్లలకి అలా ఉంటేనే భవిష్యత్తులో మంచిది...లేదా ఇదిగో ఇలా సమాజం చేతిలో అందరి చేత మాటలు అనిపించుకోవాలి కన్నతల్లిని తండ్రిని కూర్చోబెట్టి పోషించే వయసులో ఉండి కూడా అలా జరగడం అంటే.... చాలా బాధాకరం ఆ తల్లిని చూస్తుంటే చాలా బాదేస్తుంది 😢😢😢 god bless you all family ❤
@khajamd7121
@khajamd7121 6 ай бұрын
Eddaridi Vundali Adi tappu cheste
@jyothim9936
@jyothim9936 6 ай бұрын
శ్రీదేవి అమ్మ చాలా చల్లని మనసు అమ్మ నీది నువ్వు ఎప్పటికీ సల్లగా ఉండాలి తల్లి నిన్ను కన్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు❤❤❤
@DurgaraoChipurupalli
@DurgaraoChipurupalli 6 ай бұрын
శ్రీదేవి అక్క గారు చాలా చాలా సంతోషం మీరు ఇలాంటి బాధ్యత కలిగిన మంచి పనులు చేస్తున్నారు సమాజం పట్ల పేదవారి పట్ల చదువు లేని పిల్లల పట్ల ఆరోగ్యం బాగోలేని తల్లిదండ్రుల పట్ల మీరు చేస్తున్న సహాయం చాలా చాలా సంతోషం అండి మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మా ప్రార్థన దేవుడు మీకు చాలా శక్తి ఇవ్వాలని కోరుతున్నాను సాధ్యమైనంత వరకు చాలామందికి సహాయం మీరు చేయాలని కోరుతూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం ప్రేమతో మీరు చేస్తున్న కౌన్సెలింగ్ చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించాలని నా ప్రార్ధన
@venkatmanikantaannamdevula5847
@venkatmanikantaannamdevula5847 5 ай бұрын
Very kind HEARTED and INTELLIGENT akka miru Chala perfect ga cheptunnaru face to face and miru clear ga kanipedutunnaru every small thing ❤
@prasanthtanavarapu
@prasanthtanavarapu 6 ай бұрын
అక్క మీరు చాలా మంచివారు దేవుని కృప తోడుగా వుండును గాక
@davidraj691
@davidraj691 6 ай бұрын
శ్రీదేవి. గారూ. మీరు. చేసే. హెల్ఫ్. చాలా. మంచిది. దేవుడూ. నిన్ను. దివించును.
@SrinuSrinu-qt6hy
@SrinuSrinu-qt6hy 6 ай бұрын
హాయ్ శ్రీ దేవి గారు 👌👍 మీరు చాలా బాగా చెప్పారు ఇది చూసి యువత మారాలి 🙏🙏🙏🌷🌷
@jayakumarituraka3639
@jayakumarituraka3639 6 ай бұрын
శ్రీదేవి గారు మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ లోకం ఇంకా మనుగడలో ఉంది మీకు ధన్యవాదములు 🙏🏽🙏🏽🙏🏽
@MkkPadal
@MkkPadal 6 ай бұрын
శ్రీదేవి అక్క మీలో సహాయపడే మంచి గుణం నాకు చాలా నచ్చింది మీరు ఇచ్చే కౌన్సిలింగ్ ఏంతో మంది కి ఆదర్శం అందుకు మీరు మరి ముందుకు ఉండాలని కోరుకుంటాను ఉంటాను అక్క
@mashokthota8809
@mashokthota8809 6 ай бұрын
శ్రీ దేవి గారు ఎందుకో తెలీదు మీరంటే నాకు సచ్చేంత ఇష్టం ❤❤❤❤❤ శ్రీ దేవి గారు
@gbonfire173
@gbonfire173 6 ай бұрын
సచిపో
@komaravoluvenkateshwarrao8664
@komaravoluvenkateshwarrao8664 6 ай бұрын
మీరు ఇచ్చే సూచనలతో కొంత అయినా బాగుపడాలని ఆశిస్తున్నాము.
@tavitayyanimmaka7802
@tavitayyanimmaka7802 6 ай бұрын
వాడికి కొంచం లెవెల్ చేయండి ప్రతిదానికీ నవ్వుతున్నాడు,, ధన్యవాదాలు,🙏🙏
@avulasivakumar9983
@avulasivakumar9983 5 ай бұрын
చాలా గర్వంగా ఉంది తల్లి బాధ్యత తో పాటు సహాయ గుణం చాలా గొప్పగా ఉంది
@sureshgurram9302
@sureshgurram9302 5 ай бұрын
🎉 hats off your helping hands.. Sridevidaru🎉🎉🎉🎉🎉
@crazyboysss7572
@crazyboysss7572 6 ай бұрын
కొంచెం మెంటల్ ఏమో వాడికి తెగ నవ్వుతున్నాడు. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు దగ్గర కి తీసుకోని వెళ్ళితే బాగుంటది వీడిని
@eswarichipala6583
@eswarichipala6583 6 ай бұрын
Saiko gadu
@venkyk107
@venkyk107 6 ай бұрын
Mental kaadu evgo prestige Anni papam chethiki vacchina Chelli vundi marrige ki kastapadi manchi entiki eddam ani ledu
@sailajayeluri6806
@sailajayeluri6806 6 ай бұрын
🙏🙏
@crazyboysss7572
@crazyboysss7572 6 ай бұрын
​@@venkyk107అవును అల ఏమీ లేదు గల్ఫ్ కంట్రీ కి రప్పించి గొర్రెలు దగ్గర పెడితే దెబ్బ కి సరై పోతాడు
@Kamma-na-pulka
@Kamma-na-pulka 6 ай бұрын
PK fan vaadu
@KarnatiRamprasad-zs3xt
@KarnatiRamprasad-zs3xt 6 ай бұрын
మేడం గారు అండి మీరు ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయంగా చేస్తున్నారండి చాలా సంతోషంగా ఉంది మేడం మీలాంటి వీడియోలు చూసి మేము అందరం కూడా ఇంకా తెలియనివి నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయి 🙏
@GopitejaVangara
@GopitejaVangara 6 ай бұрын
మీరు ఓర్పు గా చెప్పాడం చాలా బాగుంది శ్రీ దేవి గారు 👌👏🙏
@srinivasj8721
@srinivasj8721 6 ай бұрын
అందరు శ్రీదేవి కి పొగిడేవారే కానీ సహాయం చేసేవారు లేరు.. దయచేసి మీకు తోచిన ధనసహాయం చేయండి..
@Vivekananda-t5i
@Vivekananda-t5i 6 ай бұрын
Super akka mi helping nature kuda chala inspired ga vuntundhi
@shaikparveen6750
@shaikparveen6750 6 ай бұрын
చాలా చాలా సంతోషం శ్రీదేవి గారు
@sreenivsv1130
@sreenivsv1130 6 ай бұрын
మంచి పని చేస్తున్నారు శ్రీ దేవీ గారు
@SandeipGaddi-dj6pz
@SandeipGaddi-dj6pz 6 ай бұрын
Wow super excellent 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@suryaprasad9248
@suryaprasad9248 6 ай бұрын
మీరు సూపర్ శ్రీ దేవి గారు
@luckynarasimha9133
@luckynarasimha9133 6 ай бұрын
చాలా బాగా ఒప్పించడం బాగుంది, సేవ కూడ అద్భుతం
@BhuimaiyaBhumaiya
@BhuimaiyaBhumaiya 6 ай бұрын
అక్క మీది గొప్ప మనసు ❤❤❤❤అక్క గాడ్ బ్లెస్స్ యు.....
@saahoshyam5035
@saahoshyam5035 6 ай бұрын
చాల చక్కగా. చెప్పరు అమ్మా.....😮
@Parvathi833
@Parvathi833 6 ай бұрын
Akka .Meru bagundalani nenu korukuntunnanu..god bless you akka
@sudha8997
@sudha8997 6 ай бұрын
Sridevi garu 🙏👍😊
@sreenivasapalavalasa7764
@sreenivasapalavalasa7764 6 ай бұрын
Very good effort sridevi.. God bless you
@naidupudi-pp1wf
@naidupudi-pp1wf 6 ай бұрын
Chala manchi alochana sister great
@anilsivangula5649
@anilsivangula5649 5 ай бұрын
శ్రీదేవి గారు మీరు మీ ఫ్యామిలీనూరేళ్లు సంతోషంగా ఉండాలి 🙏
@Ramaraju1985
@Ramaraju1985 6 ай бұрын
Good Programme Madam... Helping Sridevi Madam 🙏🙏👍
@kareemcentringwork6988
@kareemcentringwork6988 6 ай бұрын
చెల్లి నీకు పాదాబి వదనం 🙏🙏🙏🙏🙏🙏🙏
@Kundurusuresh9
@Kundurusuresh9 6 ай бұрын
Love you madam, ❤❤ చాలా మంది మంచి చేయాలని అనుకుంటారు. కానీ మీరు చేస్తున్నారు. Hatsup
@vamsisasanka8202
@vamsisasanka8202 6 ай бұрын
SriDevi Akka meeru really very very great and KindHearted because you are serving poor and needy people.May GOD bless you Akka.
@kothapallimuthu8770
@kothapallimuthu8770 6 ай бұрын
Thank you so much , your helping poor people
@rajababumosuganti2132
@rajababumosuganti2132 6 ай бұрын
My hats off to you best councilor for youngsters . Keep it up.
@tangaturukumaraswamy4375
@tangaturukumaraswamy4375 6 ай бұрын
Sree Devi Garu hatsup to your motivation, service, helpful. Keep it up God blessings on you.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 6 ай бұрын
Exlent ga classa tisukunaru aa abbyilo marppuvravalani korukuntunna❤👍thalli
@merigummala9121
@merigummala9121 6 ай бұрын
God bless you sister,intha neat ga cheptunnaru
@MKChillmacha
@MKChillmacha 6 ай бұрын
❤❤❤ శ్రీదేవి అక్క దేవత🙏🙏🙏
@bajivgiridhar
@bajivgiridhar 6 ай бұрын
క్షమించమ్మా, ఈ వీడియో ని like చేయలేను. ఆ కుటుంబం లో ఆ పాప ఒక్కర్తే అమాయకురాలు లా ఉంది.
@madeena2748
@madeena2748 6 ай бұрын
Hi 👋 akka God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lordg627
@lordg627 6 ай бұрын
Hi sridevi garu first view first comment
@RANIBOGUDAMounika
@RANIBOGUDAMounika 6 ай бұрын
ఆకలి తీర్చే తల్లి అమ్మ శ్రీదేవి ❤❤❤❤
@vodhurisridevi6722
@vodhurisridevi6722 6 ай бұрын
Good evening sridevi thalli God bless you ❤
@kattakatyaaravind8756
@kattakatyaaravind8756 6 ай бұрын
God bless you akka miru epudu bagundali akka 🙏🏻🙏🏻🙏🏻
@rameshchinnamgari4502
@rameshchinnamgari4502 6 ай бұрын
బంగారు తల్లీ మా శ్రీదేవి చెల్లి
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 6 ай бұрын
❤🙏🙏🙏🙏🙏🙏❤
@savithadongre541
@savithadongre541 6 ай бұрын
శ్రీదేవి గారు మీకోసం❤❤❤❤❤❤
@pvsnraju5164
@pvsnraju5164 6 ай бұрын
Super madam garu 🎉🎉
@munjetikrishna4220
@munjetikrishna4220 6 ай бұрын
Your work is really excellent 👍 madam!
@user-varakala_abhiram
@user-varakala_abhiram 6 ай бұрын
Good morning akka 🙏🙏🙏🙇🙇🙇🙇
@lvijayabhasker1509
@lvijayabhasker1509 6 ай бұрын
Super medam save chesthunduku happy ga vundi
@bugadisreenivasulu2902
@bugadisreenivasulu2902 6 ай бұрын
good morning madam I love your social service.I hope god may give you 200 years life span.
@geddamramesh2837
@geddamramesh2837 6 ай бұрын
God bless you sister 🙏
@biyyaniprashanth8021
@biyyaniprashanth8021 6 ай бұрын
Super medam doing a such great job.
@prasadvijaya1753
@prasadvijaya1753 6 ай бұрын
బంగారుతల్లి శ్రీదేవిని యిలా చూస్తే గర్వంగా వుంది god bless you తల్లీ
@katyayanidassri2392
@katyayanidassri2392 6 ай бұрын
GODBLESS YOU SISTER
@mravi5690
@mravi5690 6 ай бұрын
అక్క అ చెల్లెమ్మ ను తిసుకేల్లు అక్క 🙏🙏🙏🙏
@Khammam_pilagadu
@Khammam_pilagadu 6 ай бұрын
Devatha madam meeru 👏
@pantamahesh3362
@pantamahesh3362 2 ай бұрын
So good job hands up u sister God bless u ❤️
@shukracharym1282
@shukracharym1282 5 ай бұрын
సూపర్ మేడమ్
@RatnakumariGubbala-su5mm
@RatnakumariGubbala-su5mm 6 ай бұрын
సిట్టర్ గారు❤️❤️ మీ రు ఎంత మంచి దానివో చెల్లి ఇప్పుడు ఎప్పుడో దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను నువ్వు ఇంకా ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేయాలన్న దేవుని కోరి ప్రార్థిస్తున్నాను సిస్టర్ గారు యూట్యూబ్ ఆశీస్సులు అందరూ ఆశీస్సులు ఎంతోమందికి సహాయం చేయాలని కోరుకుంటూ వివాహంచేసుకుని పిల్లలతో భర్తతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను చెల్లి మై గాడ్ బ్లెస్స్ యు✝️🙌🏻 ఆమెన్
@manumanohar9877
@manumanohar9877 6 ай бұрын
శ్రీ దేవి గారు 🙏
@madhunalla2477
@madhunalla2477 5 ай бұрын
అక్క మీరు చేసే ఈ సేవ ఎంతో మంది 'పేదలకు 'ఆకలి తీరుస్తుంది అలాగే నీలాగా చాలామంది ముందుకొచ్చి పేదవాళ్లకు సహాయం చేయాలని కోరుకుంటున్న
@trammanoharlohia4959
@trammanoharlohia4959 4 ай бұрын
@@madhunalla2477 మరి మీరు 🙄
@ParameshReddy-jn2on
@ParameshReddy-jn2on 6 ай бұрын
Good work madam god bless you
@adityamulaparthi2418
@adityamulaparthi2418 5 ай бұрын
🎉🎉🎉🎉❤❤❤❤ well done, anchor madam
@sivajinaidu-ib4ck
@sivajinaidu-ib4ck 6 ай бұрын
Super akka ❤❤
@MaheshJatla-i7d
@MaheshJatla-i7d 6 ай бұрын
GOD bless you Akka 🙏🙏🙏
@PhycorajKilling
@PhycorajKilling 5 ай бұрын
మీలాంటి వల్లే కావాలి అక్క ఈ సోసిటీకి. 🙏🏽. 🙇🏽‍♂️
@tataraoyenugupalli292
@tataraoyenugupalli292 6 күн бұрын
God bless you my dear sister
@SangeethaKarupalli
@SangeethaKarupalli 6 ай бұрын
Papa chala bagundi
@divakarlasarath4529
@divakarlasarath4529 5 ай бұрын
Ehala chepparu ❤❤❤❤so good
@Tagarampudi
@Tagarampudi 5 ай бұрын
Sister very good job & Good counselling.❤
@cctvservices3881
@cctvservices3881 5 ай бұрын
Sister You're teaching a good lesson
@kalyanchakravarthy1010
@kalyanchakravarthy1010 6 ай бұрын
Hats off akka 🎉
@nareshbollipo999
@nareshbollipo999 4 ай бұрын
Very good job sridevi mam🎉🎉🎉🎉
@TatapudiShanmukhaTeja
@TatapudiShanmukhaTeja 6 ай бұрын
You are really great madam.
@devendrap5594
@devendrap5594 6 ай бұрын
Akka me helping chala thanks akka God bless you all
@BalijapalliVankatesh
@BalijapalliVankatesh 6 ай бұрын
మేడం మీరు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది ఇంకా చాలా ప్రజలకు పేద వాళ్లకు చాలా హెల్ప్ చేస్తారు
@mohammadnadeem-ko9xm
@mohammadnadeem-ko9xm 6 ай бұрын
Sridevi garu inspiration andari ki
@SaripalliSrinu-hc6cw
@SaripalliSrinu-hc6cw 6 ай бұрын
Super madam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
@vinaygoud761
@vinaygoud761 6 ай бұрын
Great 🙏
@pakanativenkatyadav5338
@pakanativenkatyadav5338 6 ай бұрын
Good job sreedevi garu......I like u r women being
@kavyagudala-zs8fy
@kavyagudala-zs8fy 6 ай бұрын
Hi akka miru ante naku chala respect akka mi helping nature chusi naku miru ante inspiration akka
@kusarajinikar5538
@kusarajinikar5538 6 ай бұрын
సూపర్ అక్క నువ్వు
@sreeramulugondu1622
@sreeramulugondu1622 5 ай бұрын
Thank you madam
@chaitrachaitra6404
@chaitrachaitra6404 6 ай бұрын
Baga chhaparu madam super god bless you 👌👌🙏🙏
@mallepogujayamma-k2l
@mallepogujayamma-k2l 6 ай бұрын
❤❤❤❤ Good Morning Akka❤❤❤❤
@Ramakrishna.1617
@Ramakrishna.1617 2 ай бұрын
Good job madam 👌👌🙏🙏
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН