ఈ సినిమా గురించి రేలంగి నరసింహారావు గారు, కాకర్ల కృష్ణ గారు వివరించిన తీరు చాలా బాగుంది. ఎన్నో విషయాలు తెలియజేశారు. వారికి ధన్యవాదాలు. నాగేశ్వరరావు సినిమా గురించి మళ్లీ ఆనాటి మెమోరీస్ లోకి తీసుకెళ్లడం చాలా అద్భుతంగా ఉంది. మరిన్ని మంచి చిత్రాల గురించి మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
@ravinuthalabrahmanaidu24962 жыл бұрын
Great subject
@harshavardhanreddy87203 жыл бұрын
Biggest fan of relangi Narasimha Rao😍😍😍😍😍😘😘😘😘😘😘🔥🔥🔥🔥
@bodapatirammaohanrao293 жыл бұрын
ఇది మేఘ సందేశామో.. అనే పాట ఈ నాటికి నిత్య నూతనంగా ఉంటుంది..విన్న ప్రతిసారి..ఇదొక అద్భుతమైన దాసరి నారాయణ రావు గారి సృష్టి...రేలంగి నరసింహా రావు గారు,ప్రొడ్యూసర్ కాకర్ల కృష్ణ గారు వివరించిన తీరు..మళ్ళీ ఆ రోజులకు తీసుకుపోయారు.. అనుభవాలు నెమరు వేసుకోవడంతో..మనసు గాలిలో హాయిగా తేలిపోయింది.. ధన్యవాదాలు...
@gorlasanthamurthy.murthy80093 жыл бұрын
సార్ ఊర్వశి కాదు సార్, మేనక..థియేటర్ ఇన్ విజయవాడలో
@Raoaudiocovers3 жыл бұрын
Beautiful good old days ....thanks for posting Narasimha Rao garu and kaakarla garu...👍👍👍
@seetaramamurtygonapa51863 жыл бұрын
ఈ సినీమా చిత్రీకరణ సమయంలో అప్పటి సినీమా పత్రికలలో కాశ్మీర్లో జరుగుతున్న షూటింగ్ విశేషాలు చాలా బాగా కవర్ చేసేవారు. ఆలుమగలు సినీమా తరువాత నుండి అక్కినేని సినీమాలేవీ పెద్దగా ఆడలేదు. కాకర్ల క్రిష్ణ గారు చెప్పినట్టు ఏడంతుస్తుల మేడ సినీమా తిరిగి అక్కినేనికి ఓ గొప్ప బ్రేక్ ఇచ్చింది.
@prakashulichi82893 жыл бұрын
Relangi Narasimha Rao garu explained very well about edamsthula meda film. Beautiful hit film. Anr. Memorable acting, songs good, locations super.
@satyadharma2573 жыл бұрын
Excellent movie... One of the best works of Dasari garu
@vijayraj-js7wp Жыл бұрын
Aa rojullo asia lo ne ati pedda theater gaa prasiddhigaanchina bengaluru KAPALI theater lo8 vaaraalu(56rojulu) aadina telugu cinema idi okkate.records raavaalante anr cinemaale. Anr&dnr combination ante tiruguledu.
@prakashulichi82893 жыл бұрын
Kaakarla krushna garu adrushtavantulu. Anr. Gaaritho goppa cinema, super hit movie theesi, ANR. Gaari fans.ki.garvam kaligincharu.
@shivshankarjangala95993 жыл бұрын
1974 లో అక్కినేని గారికి గుండె ఆపరేషన్ ఆ తరవాత 1975 లో టోటల్ బ్రేక్ తరవాత ఆయన మునుపటి గ్లామర్, చార్మింగ్, మార్కెట్ కోల్పోయారు! అడపా దడపా మంచి సినిమా లు, హిట్, సూపర్ హిట్ సినిమా లు వచ్చినా మునుపటి లాగ అక్కినేని గారి సినిమా లు ఆడలేదు! అంతకు ముందు 70, 80 శాతం హిట్స్ ఇచ్చిన అక్కినేని గారి సినిమా లు 50 శాతం కంటే తక్కువ హిట్స్ ఉన్నాయి! ఏదంతస్తుల మేడ సినిమా నిజంగా ఒక గొప్ప సినిమా నే!
@vmr36243 жыл бұрын
A super hit movie released in 1980. Though Sankarabharanam was released after 3 weeks, it stood and got excellent collections. But purna film distributors killed the run of the film in many centres for unknown reasons.
What a gteat combination ! Though ANR had lean period , his call dates itself a great asset to any production house or any director, so don't discredit legend like ANR.