ఉపవాసం వుంటూ తెలియని విషయాలు చాలా తెలుసుకున్న ను. అస్సలాము అలైకుం వా రెహ్మతుల్లాహి వా భారకాతుహు
@shaikabdullah..9 ай бұрын
దైవం చూస్తున్నాడు రేపు నేను సమాధానం చెప్పాలి అనే నమ్మకం దృఢంగా ఉండాలి
@najimsk95389 ай бұрын
Mashaallaha
@Babafakruddin43539 ай бұрын
Mashallah
@syedsaleembasha15419 ай бұрын
Ok
@sayyadfayaz43149 ай бұрын
అస్సలామ్ మలేకుం br.shafi garu మీరు చెప్పింది 100 కి 100% నిజం
@shadikwalishaik80929 ай бұрын
థాంక్యూ షఫీ అన్నా❤ చాలా విషయాలు నాకు తెలియనివి చెప్పినందుకు...
@mahmah40799 ай бұрын
Shafi Bhai... మీరు తిరిగి దైవ కార్యం నిర్వహి స్తున్నారు... సంతోషం కలిగింది...
@AbdulRaheem-lq7bm9 ай бұрын
చాలా గొప్పగా వివరించారు బ్రదర్ 👌👌👌👌. ప్రశ్న అడిగిన వ్యక్తి కూడా గొప్ప ప్రశ్న అడిగారు..❤❤❤
@kuwaitvihaari43689 ай бұрын
As salamu aleikum 💐💐💐💐 మనము ఏ మంచి పని చేసినా చెడు కార్యానికి పాల్పడిన మన మనస్సు(ఆత్మ) కి సమాధానం చెప్పగలిగితే రేపటి రోజున ఆఖరిరత్ లో ఖచ్చితంగా అల్లాకు సమాధానం చెప్పగలుగుతం. మనం ఏదైనా చెడు కార్యానికి పాల్పడితే కచ్చితంగా మన మనసు సాంకేతమిస్తుంది అందుకనే ముందు మనం మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలి... ముస్లిం అంటే ఒకరికి సహాయం చేసే గుణం ఉండాలి, ఎవరన్నా ఏదైనా కష్టాల్లో ఉన్న, ఏదన్న బాధలో ఉన్న వాళ్లకి మనం చేయగలిగినంత సహాయం చెయ్యాలి , నాకెందుకులే అని అనుకోకూడదు. అనీ నా మనసులో ఉన్న ఆలోచన... ఇందులో ఏదైనా తప్పు ఉంటే అల్లా నన్ను క్షమించలి, మీలో ఎవరికన్నా నా మాటలు మనసు నొప్పించి ఉంటే క్షమించండి. 😀😀😀
మీకు అర్థం అయ్యే భాషలో ఖుర్ఆన్ గ్రంథాన్ని చదవండి? ఈ రోజు ముస్లిం సమాజం వెనుక పడి ఉండటానికి కారణం అసలు ఖుర్ఆన్ లో ఏముందో చాలా మంది ముస్లింలకు తెలియదు? దయచేసి ఇకనైనా అల్లాహ్ యొక్క ధర్మాన్ని స్థాపించండి? ఈ సమాజంలో మీరే ఉత్తములు.
@samanuruneelima45419 ай бұрын
Mashallah alhamdulillah Allah Hu Akbar zajakallah khairan brother shukriya good message
@ShaikMabuSubani-c7c9 ай бұрын
అల్లాహ్ అప్ కు దీన్ పర్ ఇస్తాఖామత్ దే అమీన్...
@SheikDevilaxmi9 ай бұрын
Thankyoy
@solochoice9 ай бұрын
Yes sir
@SalmaShaik-hq6pi9 ай бұрын
మీరు మీరు చెప్పింది 100% కరెక్ట్
@pvenky37639 ай бұрын
Insha allah aameen
@nayeembanu81999 ай бұрын
Mashallah aap ka A bayaan sunkar logoon me thodha tho badlao ayega inshahallah
ముస్లిం లలో ఖురాన్ సందేశం, ప్రవక్త జీవిత విషయాలు 99 శాతం మందికి తెలియదు. ముస్లిం అత్యధిక పండితులు పూజారుల మాదిరిగా స్థిర పడిపోయారు.దైవ ధర్మాన్ని ప్రజలందకి అందజేయాలి అనే భావనే లేదు. ఇస్లాం అవగాహనతో స్వికరించాలి, అంతేగాని వంశపారంపర్యంగా వచ్చేది కాదు. ఇలా అనేక విషయాలను అవగాహనా రాహిత్యమే ఈ జాతి వినాసానానికి మొదటి మెట్టు.
@ShaikMabuSubani-c7c9 ай бұрын
Masha allah షఫీ భాయ్ బహుత్ అచ్చ బోలె...
@asimbinfasim86689 ай бұрын
Insha Allah now on words we will follow as per Quran and hadees
@సత్యసందేశం9 ай бұрын
Best message andariki aacha rinche bhagyam kalugu gaka Ameen
@shaiksajad19959 ай бұрын
తగిన ఉపవాసం అంటే పూర్తి శరీరంలో కనుక ఉపవాసం ఉండాలి. కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు మరియు ఇతర శరీర అంగాలతో ఆటలు చేయకూడదు, అవినీ అధిగమించకూడదు. గీబత్ చేయకూడదు. ఉపవాసం మీద ఉపవాసం చేసి మాత్రమే శుభకార్యాలను చేయాలి.
@Misba5669 ай бұрын
Assalumu valaikum dua karenge ki aap ke baat sach ho jaye aur tamaam musalmaan sahi raste pe jaye ameen
@ShaikMeera-j2f9 ай бұрын
Assalamualaikum jajakallah khair ఈ విషయం నాకు తెలియదు
@varammedia84009 ай бұрын
Sir meeru chependi andaru vente mana Samajam bagupaduthundi .... insha allah
@shaikshafiulla38079 ай бұрын
మొదటి సరిగా తెలుసు కున్నాను సార్
@shaiksubhani70019 ай бұрын
ఇక్కడ ఎవరు కూడ కావాలి అని తప్పు చేయరు.. వారి పరిస్థితి ని బట్టి చేస్తారు.. సొంత అన్న దమ్ములు వారి అభిప్రాయాలూ వారి మనస్తత్వం వేరుగా ఉన్నప్పుడు.. ఎంతో మంది మనుషులు ఎన్నో రకాల భిన్న మనస్తత్వం లు ప్రతి ఒక్కరివి.. అందరి అభిప్రాయాలూ కలవవు.. ఎవరు చేసిన పాప పుణ్యలకి వారే బాధ్యులు... ఒక్క ముస్లిం అనే కాదు ప్రతి భారతీయుడు కి ఇది వర్తిస్తుంది 🙏🙏
@honey-sv1cu9 ай бұрын
Beshaq
@akulashaheenbegum29759 ай бұрын
Sir after I watched this video I have understood what is fasting and how to be in that.Thanks for giving a great information sir.
@mahdhinabassha30099 ай бұрын
Very valuble information
@AbdulSamad-yw2jz9 ай бұрын
Br,iam78 from vja,indeed your discourse is fact& justified & beseech Allah to bestow right path&deep understand Qur_aan to entire humanity particularly Muslim community who holds Qur_aan also earnestly request to the Almighty Allah to benison you to frequently toconduct meetings&haranques for guidance & knowledge to the audience, Jazakallah khair Br Convey my salaam to your family members
@masoodmohammad58189 ай бұрын
Mashallah....Aaj Mai kuch naya malum karleya inshallah ye Yadh rakhe dusro ku b bolthum
@utsengineer.komatsu9 ай бұрын
Manalo Changes (మార్పు) kosam
@noorjahanbegum38249 ай бұрын
Assalamalaikum ji చాలా మంచి విషయం తెల్పారు.కాని చాలా ఎక్కువగా కష్టపడాలి.దయుంచి భయపెట్టకండి.చర్చివైపుకు పరగెడుతారు.
@abidabegum64139 ай бұрын
హదీసులో వున్నవే కదా భయపడటం దేనికి బహుశ మీకే తెలియదు అనుకుంటా.రోజ అంటే కళ్ళు ,నోరు ,చెవులు పూర్తిశరీరం రోజానే . కళ్ళు చెడు చూడకుండా.నోరు అసత్యం పలక కుండా,చెవులుఅసత్యం వినకుండా చాడిలు వినకుండా.
@imranshack21769 ай бұрын
Sister చెపింది కరెక్టే... కొంతమంది దగ్గర Quran హదీస్ ల కొంత జ్ఞానం ఉంటే చాలు....నోబుల్ ప్రైజ్ గెలిచిన వాళ్ళ లాగా ప్రవర్తిస్తారు... ఏమైనా అడిగితే overaction తెలియకుండా ఏదైనా చేస్తే ఎగతాళి.... ఈ తలకాయ నొప్పి అంత ఎందుకు అని చాలామంది చర్చికి వెళ్తారా అక్కడ చాలా ప్రేమగా మాట్లాడుతారు... ఎవరు ఎగతాళి చేయరు చాలా స్నేహంగా ఉంటారు.....
Assalamu alaykum నమాజ్ మరియు ఉపవాసం, Qur'an పారాయణం, అల్లాహ్ యొక్క స్మరణ ఇవన్నీ ఇండైరెక్ట్ గా మనిషి యొక్క మానసిక శారీరక స్థితి లో మార్పు తీసుకువస్తాయి, ఆలోచిస్తే ఆలోచన కూడా మారుతుంది. కానీ ఇవన్నీ పాటించే మనిషి జీవితం మారిందా లేదా అనే విషయం మనం అతని ప్రవర్తన, నడవడిక బట్టి చెప్పచ్చు. కానీ అది అతని సహచరులు, పరిసరాలు, జీవించే పరిస్థితుల బట్టి కూడా ప్రభావితం అవుతుంది. ఉపవాసం, నమాజు ఇవన్నీ మార్పుకు ఒక మార్గం మాత్రమే కానీ మారే మారే ఉద్దేశం మనకు ఉండాలి, ఆలోచించే జ్ఞానం ఉండాలి.
@emdriyaz92329 ай бұрын
Okari gurinchi tappu ga matladatam roza bhangam aipotundi ante islam manawatvam gurinchi ❤❤❤
@uttaradhisujatha68329 ай бұрын
Mashaallah allah
@AbdulRahim-xq1ks9 ай бұрын
04:50 Because they are practicing 100% Deen in their life. They just named Muslims. That's my thought. Overall In Islam there is no space for violance, Vulgarity words, Lies and so many etc. So they don't know all these words.
@jameelabegem3049 ай бұрын
اسلام علیکم شفی بھای روزہ اورنمازکےبہارے میں قرآن اوراحدیث کےاورتقوےکےبہارےمی بہت سہی بتاےہین
@younusbashabasha30069 ай бұрын
5.02pointe 💯
@dbiram-h2l9 ай бұрын
అస్సాలమువలైకుం బై పాక్ లేనప్పుడు అల్లాను లేదా కలిమాను లేదా సురాలను,కురాన్ పఠన చేయవచ్చును లేదా వినవచ్చున దయచేసి తెలపండి కుదా అఫీస్ బై.
@brmukhtarahmedofficial87869 ай бұрын
Namaz mariyu upavasalu edo formality any chestunnaru kani interest mariyu baya bakthulatho cheytledu, leda ah chese paddathi lo lottlu patlu undadam valana dani prathifalam pondalekapothunnaru
@MdPrangaswamy-qp7wk9 ай бұрын
Mashaallah
@bharadwaj32499 ай бұрын
Knowledge is power rabbi sadni ilma ❤❤❤
@AbdulMajid-tg9bn9 ай бұрын
Rabbi jidni ilma sodara
@Mitthuandmeofficial9 ай бұрын
Rabbi zidni ilma
@nagurbashashaiknagurbasha77049 ай бұрын
ఈ విషయాన్ని మేము కొత్తగానే వింటున్నాం ఇప్పటివరకు తెలియదు
@ShaikFarukh-l1h9 ай бұрын
Assalamualaikum Bhai prophet Mohammad salylahu walaikum assalam gari tharika nee sariga patanchali alagey hadis nee purthi gaa chadhavali
@ravoof46949 ай бұрын
Thank you for the valuable information. Assalamu Alykum Brother
@rijwanas9 ай бұрын
Really great information...I don't know...
@starofart-wx9eo9 ай бұрын
Kaani konni saarulu maa frds kaani leka verevaalani ni kaapadu koovadam kosam abbaddalu aadaccha. Nanu koonni saarulu aadanu
Asslam alikum Bhai, oka important matter adagali. Ma mother eroju fasting unaru but mom migraine headache undi.. 2:30ki lechindi morning sehri kosam apaptinundi headache ekuvaindi... 😢 Ipduu amma repatinundi fasting undakapothe daniki em cheyalo cheppara please
@ajjumohammed34919 ай бұрын
Obeying namaz and Roja without understanding . All muslims are required to understand the meaning of every words f Quraan
@syedsaleembasha15419 ай бұрын
Ok
@jakeerhussain7869 ай бұрын
Ramjan month okkate alaga nadchukoni mamulu months lo emole annattu untunnaru mistake andhuru ala unnarani cheppanu nistilo unnapudu okala mamuluga unnapudu okkala undakudadhu ramzan month okkate Allah chustada chala varaku muslim paine nammakamleka pothundhi
@shaikbaba89 ай бұрын
Smart phone addiction is also one of the reasons distracted from Allah' fear
@mohammadvasikh47449 ай бұрын
అల్లాహ్ కు భయపడుతూ జీవితం గడపడం లేదు మానవుడు... మేజర్ reason ... మరియు తప్పదు కదా చేయాలి కదా అన్నట్టుగా నమాజులు, రోజాలు ఉంటున్నారు అందరూ కాదు కొంత మంది ఉండవచ్చు... ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 1. అల్లాహ్ quran లో అంటున్నాడు అధికంగా సంపాదించాలి అనే ఆశ ఏమరుపాటు , మనిషిని పరిధ్యననికి గురిచేసింది
Oka nijamaina muslim yepati ki cheducheyaduu.... ❤️
@shunnushunnu35499 ай бұрын
Diniki samadanam....kuntha mandi Muslims Peru mathramai roza , namaz chopinchadaniki....mathremai nijamaina devabakhthi unte valla nija jiveetham lu non Muslim laga thappu cheyaru
@khajabishaik76289 ай бұрын
Quran & hadees gurinchi poortiga teliyaka muslim ga puttina andariki Quran& hadees gurinchi poortiga teluyadukada manishi balaheenudu aashavadi anduke abaddalu cheppatam tappulucheyatam jarugutundi andariki allah hidayat ivvali aameen ya rabbul aalameen
@Skmusthafa-f5m9 ай бұрын
100% coorect sir
@FIRE_WORLD.8 ай бұрын
భావోద్వేగాలు[మార్చు]Yakkuva
@aksharamusicalinstrumentsa8019 ай бұрын
షఫీ గారు నేను ప్రతి మనిషిలో దేవుణ్ణి చూస్తాను.
@shaikabdullah..9 ай бұрын
జనన మరణాలకు అతీతుడు దైవం
@shaikrasheeda68579 ай бұрын
Aslamulkum bhaya
@shaikshabana10379 ай бұрын
Assalamalikum. Allah ka der ni rahny ki wajy sy allah per mohabbath ni rahnyky wajysy dekhavy ky liye roja aur namaz padrahyhi thody log allah isy log ku munafikin kehta hi. Allah sy duva hi ki hum sab ku momin ki sift pida karna ameen ya rab
@raheelraheel95459 ай бұрын
Assalamu alaikumn, Sura Al baqarah 2 : 183, Naku telasina ardamu, Upawasam ute kadandi. Quraan lo cheppabadina allah aghnalanu patisthe , bayabakthulu wastha ee. Anthe khani upawasam unte baya bakhulu yenduku wasthayo chepandi ?
@sksameerbasha47839 ай бұрын
Sir koncha me video vaise besh penchadi low vaise vastundi❤
@SuhanaSabbir9 ай бұрын
Assalamualaikum bhaiya
@abduljaleel75779 ай бұрын
Amal karna bahut mushkil!
@drajahussain79559 ай бұрын
Sir, with lack of awareness very little bit Muslim brothers can give only importance to Money.........
@ShaikFarukh-l1h9 ай бұрын
Main Islam nee purthiga 💯 percent Islam gurinchi thelusu kooni patesthey (mimalani adigina varu kuda e question adagaru)
@rubyschannel24249 ай бұрын
Assalam alaikum wrwbt..paroksham lo unna manishi gurinchi charchinchi dani meeda avagahana chesukovadam kooda chaadi leda geebat avutunda..ante vallanu examples ga aina quote cheyakoodada
సమాజంలో మార్పులు రాకపోవడానికి కారణం మీలాంటి మూర్ఖులు అజ్ఞానుల వల్లే, అల్లా అవతరింపజేసినటువంటి మహోన్నతమైన ఖురాను గ్రంధం ప్రజలు చదవకపోవడం వల్ల, ఖురాన్ ను వదిలేసి ప్రవక్త చనిపోయిన 200 సంవత్సరాల తరువాత మనుషులు సుహస్తాలతో లిఖించిన గ్రంథాలను నూరి పోయడం వల్ల ముస్లిం సమాజంలో ఎటువంటి మార్పు రావడం లేదు అల్లా యొక్క గ్రంధాన్ని అర్థం కాని అరబీ భాషలో భట్టి కొట్టడం వల్ల గ్రంథంలో ఉన్నటువంటి నిజమైన సత్యాన్ని దాచడం వల్ల ఇప్పటికైనా కళ్ళు తెరవండి సత్యాన్ని నిర్భయంగా ప్రజల్లో చెప్పండి
@jakeerhussain7869 ай бұрын
Super anna meeru
@INDIA803699 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤love u .....
@tulasitalks85898 ай бұрын
Janalaki bhaiya baktullu granda parignanam leaka povatam yaa karanam 😢
@jameelabegem3049 ай бұрын
س
@KhalishaShaik-y2d9 ай бұрын
Meeru cheppinattu Deevuni aaraadana EE kaalamlo avvarivallakaadu astagfirullah
@sheikmohamed18239 ай бұрын
mana lo kuda maarpu ravali sir.allah quaran lo meeru maaranantha varaku nenu kuda ah jaathini maarchanu ani allah cheppadu.mana lo maarpu raavali manam maraali anu anukovali manaku manam control chesukovali insha allah kachithamga mana samaajamlo maarpu vasthundhi