Рет қаралды 2,552
హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎల్లా ఉన్నారు మేమైతే బాగునము మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటూ
ఉప్ప చెట్లు యొక్క అందాలు మీకు చూపించాలని
ఈ వీడియో మీ ముందుకు తెచ్చాము మా గిరిజన గ్రామాలలో ఉండేటట్టు వంటి అందాలు మరియు మా గిరిజనుల కట్టు బట్లు గిరిజన వంటకాలు గిరిజన గ్రామాలు మరిన్ని వీడియో లు రూపంగా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాము మీకు ఈ వీడియో నచ్చి నట్లు అయితే లైక్ షేర్ సబ్స్క్రయిబ్ చేసుకోండి ఫ్రెండ్స్
#tribalostory #tribal#arakuvally #nature