1982 నుండి సైదులు గారు నా అభిమాన నటుడు. చాలా గొప్ప నటులు. 🙏
@ankaraobandaru Жыл бұрын
😊😊😊😊 ii😊
@dataka11378 ай бұрын
@@ankaraobandaru❤❤❤❤❤❤
@RamarajuGolla-kf9ur8 ай бұрын
@@ankaraobandaru the same 🎉.
@balajiprasad37433 жыл бұрын
సత్యాన్ని ఎంత చక్కగా చెప్పారు సైదులు గారు, మీకు వందనాలు
@peddintimohan3 жыл бұрын
సైదులు గారికి పాదాభివందనం చాలా ప్రాక్టికల్ గా మాట్లాడారు అద్భుతమైన సందేశం మెహన్ దాస్
@srivenkateswarabiotechsvrb48153 жыл бұрын
సైదులు గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది సాదక భాదలు చాలా చక్కగా వివరించారు కాని ఆయన మాటలలో యెన్నో యదార్దాలు చెప్పారు ఆయన 8వేల ప్రదర్శనలు ఇచ్చామన్నారు సంతోషం ఆయననీ రాష్ట్ర రాష్ట్రెతర నలుమూలల తిప్పి అన్ని ప్రదర్శనలు కి కారణమైన వారిలో ప్రముఖులు సూరి గారిని మరువటం బాదాకరం
@bapatlanageswararao76403 жыл бұрын
గౌరీ శంకర్... శ్రీ ఉప్పలపాడు సైదులు గారిని ఇంటర్వుా చేయడం బాగుంది...సాంకేతిక వనరులు ఇంకా సమకూర్చుకోవాలి...... నిజమే సైదులు గారూ....ఫ్రీ గా నాటకం ఆడుతున్నా రావడం లేదన్నది వాస్తవం...అదే రికార్డు డాన్సు అంటే....హౌసేఫుల్ ...కానీ ఇంకా పద్య నాటక ప్రియులు ఉన్నారు....కనుకనే అడపాదడపా ఎక్కడో ఓ దగ్గర నాటకం ఆడబడుతోంది......థాంక్యూ గౌరీ.🌷🌷బాపట్ల నాగేశ్వరరావు కంకిపాడు
@srinivasarraogollapudi778811 ай бұрын
Sir. Meeru. Correctga. Cheppinaru. Namaste
@manchirajupouranikam27872 жыл бұрын
ఇలాఫౌరాణిక కళాకారుల పరిచయము వారి నాటకరంగ విషయాలు ఇంకాఇంక తెలియచెస్తారనిమనవిచేస్తూ .శ్రిసైదలుగారికళాబివందనములు తెలియచెస్తూ .కళాకారుడు సుబ్రమణ్యశర్మ.అన్నవరం తూ గో జిల్లా
Saidulu garu super sir Miku srikakulamu lo Susaram village lo chusanu sir
@allabakshushaik95765 жыл бұрын
గౌరి శంకర్ గారు మంచి ఇంటర్యూ ఇచ్చినందుకు కృతఞతలు,తన ఎదుగు దలకు కారకు లైన వ్యక్తులను ఆపెద్దాయన గుర్తు చేసుకుంట్టున్నారో చూడండి,అదే ఆయన గొప్పతనం..ఇలాంటి విలువలున్న వ్యక్తుల మాటలు సమాజానికి తెలియ చేయండి.
@kanugulasatyam5563 жыл бұрын
సైదులు గారు మావూరి లో హరిశ్చంద్ర వేశారు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు మాఅదృష్టం మీకు నమస్సులు మాది శ్రీకాకుళం జిల్లా కణుగులవానిపేట
@vijayakumarigadi83923 жыл бұрын
Harekrishna namaskaramulu guruvugaru sydulugaru. Krishna give you 100 years ayur aroghyamulu. 🥥🍌🍇🍋🍉🥑🥑🌽🍍🍎🍒🥭🎻🎤
@pratapkurra57065 жыл бұрын
రంగస్థలం వారికి ధన్యవాదాలు, వృద్ధ కళాకారులను ఆదుకునేందుకు ఏదైనా ఫండ్ రైజింగ్ చేస్తే బాగుండు సర్.
@RANGASTHALAMOFFICIAL5 жыл бұрын
Tappaka pratnistamu pratapa garu
@sanvikalanilayam4 жыл бұрын
రంగస్థల దిగ్గజాలైనటువంటి కళాకారులతో ఇంటర్వ్యూలు నిర్వహించి యూట్యూబులో ప్రసారము చేస్తున్నందుకు ముందుగా "రంగస్థలం" వారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏. ఇలాగే ప్రముఖ రంగస్థల దిగ్గజం రాముడు మరియు ఆంజనేయ పాత్రధారి గౌరవనీయులైన యం. ఆర్. విజయకుమార్ గారితోకూడా ఇంటర్వ్యూ నిర్వహించి మీఈచానల్ నందు ప్రసారం చేయగలరని ఆశిస్తున్నాను.
@RANGASTHALAMOFFICIAL4 жыл бұрын
Tappakunda pratnistamu..
@edukondalukothapalli43592 жыл бұрын
Saidhulu garu correct ga chepparu.
@bhanuraju47193 жыл бұрын
Mahanatulu manchi manasu unna vari saidulugaru varito kalasi varu krishnudu nenu duryodhanuniga chala natakalu kalasi pradarsichamu adi naadrushtamu ga bhavistu variki na namaskaramulu
@venugopalnaidugangavaram23553 жыл бұрын
Sydulu garu Nijam chepparu
@ramachandraraomullapudi8992 жыл бұрын
Super star
@varaprasadrao2 жыл бұрын
Golden kiritadari sidulugaru great artist
@udathaxyz4 жыл бұрын
I salute to you sir sideline garu. Thanks to rangasthalam
@goodhelthandwelthechenal74164 жыл бұрын
Great Actor, God bless you Sir
@krishnamarripudi99112 жыл бұрын
Sadulu garu krishnuduga maa oorilo natakam chusamu 2006 lo
@sugaliravinayak35504 жыл бұрын
మంచి విషయాలు చెప్పిన సైదులు సర్ గారికి ధన్యవాదాలు
@RANGASTHALAMOFFICIAL4 жыл бұрын
Thanks for comment
@prakashrao4783 жыл бұрын
Saidulu gariki vandanamulu
@edukondalukothapalli43592 жыл бұрын
Legendary actor.
@vsethavareddy71013 жыл бұрын
One of the good drama artist.
@venkataramanakota88493 жыл бұрын
Nice presentation.
@apparaochelluri22873 жыл бұрын
Great sir
@satyanarayanakambampati3543 жыл бұрын
Super saidhulu sir
@surendra15986 ай бұрын
Wow sydulugaru Muslim ayina vachakam wow
@sivabagvatham.vempadam85873 жыл бұрын
🙏🙏🙏🙏🙏 super.sar
@muralikrishnaprasad16313 жыл бұрын
Great and dare speech about caste
@jumraorao86435 жыл бұрын
Saidulu garu mee Ntana,gaatram,khantham amogham Neenu swayam gaa choosanu. Chaalaa goppawaaru meeru
@kgovindu27113 жыл бұрын
నేను చూడలేదు కాని ప ద్యాలు విన్నాను చూసే భాగ్యం లేకపోయింది
@raghuinturi97412 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👌👌👌
@koteswararao27555 жыл бұрын
Sydulu garu correct ga chepparu
@satishkancharla56414 жыл бұрын
Ponnur lo 3 Times saidulugari Naatakam chusanu.great
@veeraraghavaraobheema62363 жыл бұрын
Saidulugaaru great interview chesinavaariki thank you sir
@govardhanabommineni8309 Жыл бұрын
❤️🙏🙏❤️👌👌🙏🙏❤️❤️💐💐
@pratapkurra57065 жыл бұрын
సూపర్, గతమెంతో ఘనం. చీమకుర్తి నాగేశ్వరరావు గారి ఇంటర్వ్యూ కూడా ఉంటే బాగుండు.
@deepikadeepu26835 жыл бұрын
abhinandanpskistanstory B
@ramaraoayithi54285 жыл бұрын
AS. Rama Rama Rao సైదులు గారి మనోగతం ఎo తో ఘనం . వారి అభిమతం సమతం. చాలా సార్లు వారి నా టకం చూశాను. సహృదయులు. వంశము నిలపనే గద. --- పద్యం వారి గళo లో సరళంగా పలికేది.
@RANGASTHALAMOFFICIAL5 жыл бұрын
HI Ramarao Ayithi Garu, Thanks for the comment. Regards Team Rangasthalam
@ramrambabu9295 жыл бұрын
Varu Eevayasulokuda bagapadaru vari voice super ga undhi sir pettandi varivi videos yelagainakalavali please sir 🙏🙏🙏🙏
@RANGASTHALAMOFFICIAL5 жыл бұрын
Tappakunda sir
@venkatrajuchallagali6493 жыл бұрын
పద్యనాటక ప్రక్రియ తెలుగువారి స్వంతమూ కాని ఇప్పటి తరం వారు వేల రూపాయలలు పెట్టి cinima లు చూస్తారు కాని padyanatakamu చూసి ఆనందించే హృదయము లేదు అది వారి దురదృష్టమూ
@malisettijohitha91195 жыл бұрын
Super interview
@jayaprasad51425 жыл бұрын
I saw his dramas 2 times. Great artist
@RANGASTHALAMOFFICIAL5 жыл бұрын
HI jaya prasad Garu, Thanks for the comment. Regards Team Rangasthalam
@Mallikarjuna79603 жыл бұрын
చీమకుర్తి గారి మాటే రాలేదు మి నోట... ఏమి.. అయనకంటే గొప్ప గాయకుడవా నువ్వు.. లేక నువ్వు పాడే కాలంలో అయన లేడా
Uppala saidhulu gari videos papandi sir elagainakalavali
@anjaneyaprasaddasari33884 жыл бұрын
Super sir
@ramrambabu9295 жыл бұрын
Sir varu cheppadi chala correct eppudu natakalaku prostham ledhu vari lanti old drama artistulanu vetiki varitho interview cheyandi sir
@sivanageswararaoveerella96512 жыл бұрын
పూజ్యులు గౌరవనీయులు ఉప్పలపాడు సైదులు గారిని. మా నాన్న గారు కీర్తిశేషులు వీరెళ్ళ సుబ్బారావు గారిని. చూస్తూ. పౌరాణిక నాటక రంగంలోనికి నీను రావడానికి కారకులు అయినారు. అందుకని వారిరువురికి. మీ ఛానల్ ద్వారా. వారి ఇరువురి పాదపద్మములుకు నమస్కరిస్తూ.. చింతామణి సొంత మొగుడు. సినిమా. దర్శక నిర్మాత. శివ నాగేశ్వరరావు వీరెళ్ళ.
@yerrasrinivas91105 жыл бұрын
Naa chinnappudu maa Village Rampa yerrampalem lo Saidulu garitho Lohitha Patra vesanu Chala Goppa Natlu veeru
@RANGASTHALAMOFFICIAL5 жыл бұрын
HI Yerra Srinivas Garu, Thanks for the comment. Regards Team Rangasthalam
@ramanakarumuri7324 жыл бұрын
మీరు ఇంటర్వ్యూ చేసే టప్పుడు ఏ జిల్లా ఏ మండలం నుంచి ప్రారంబం చెయ్యాలి
@RANGASTHALAMOFFICIAL4 жыл бұрын
Thanks for the input... Will consider suggestion.. Tq
@koteswararao175 жыл бұрын
Hi..... Real Hero's Good morning...... TANNIRU. BALU
@RANGASTHALAMOFFICIAL5 жыл бұрын
HI Balu T Garu, Thanks for the comment. Regards Team Rangasthalam
@ponduriajaykumar41805 жыл бұрын
Mainu Kala Sudhakar Kati scene padyalu upload cheyandi please
@RANGASTHALAMOFFICIAL5 жыл бұрын
Ok anadi... Try chestamu
@ponduriajaykumar41805 жыл бұрын
Chimakurthi nageswara Rao interview kavali
@RANGASTHALAMOFFICIAL5 жыл бұрын
Prayatnistunnamu... Sir
@subbaraob18595 жыл бұрын
సైదులు గారు దన్యవాదములు రంగస్తలం is it t V chanal.doed cable or finer t V s telicadt?
@RANGASTHALAMOFFICIAL5 жыл бұрын
This is our own telicast
@subbaraob18595 жыл бұрын
@@RANGASTHALAMOFFICIAL o k thanks
@lakshminarayanacherukuri55335 жыл бұрын
Please provide the Bank Account Details of Uppalapadu Saidulu garu BANGAARU KIRITA DHARI (Sri Ramudu, Sri Krishnudu & Bilvamangaludu) for making contribution by public who are interested.
@RANGASTHALAMOFFICIAL5 жыл бұрын
Manchi aalochana... Ma team tho sampradinchi.... Twaralo badulu ivvagalam
@vattikutivenkataratnam60415 жыл бұрын
Good artist.
@chssprasadcheekatla20765 жыл бұрын
💪🙏🙏🙏🙏🙏
@snssrinivas66425 жыл бұрын
🤘🤘🙏🙏😇🕉🚩
@ThimothiD-p3b6 ай бұрын
6:37 telugu
@pprasad45823 жыл бұрын
ఈ తరం వాళ్ళు పద్య నాటకం మీద intrest లేదు
@RANGASTHALAMOFFICIAL3 жыл бұрын
Correct prasad garu
@srigurudakshinamurthyvaast7135 жыл бұрын
మాచినతండ్రిగారి సమానులైన సైదులుగారికి నమస్కారం అయ్యా మీకు మాష్టర్ ఆంజనేయులుగారు తెలుసని మాభావన ఆయన చిన్నకుమారుడిని అందరి పేరు గురుతుంది కానీ మీరుచెప్పిన వారందరికీ పెద్దస్తానం అని తెలిసినా ఆయనగురుతుండడే ఆలోచించండి
@sreenivasareddymarudi35775 жыл бұрын
Real Sidulu garu
@RANGASTHALAMOFFICIAL5 жыл бұрын
HI SREENIVASAREDDY MARUDI Garu, Thanks for the comment. Regards Team Rangasthalam
@santharaomitnasala38334 жыл бұрын
Good
@ThimothiD-p3b6 ай бұрын
Telugu
@sS-lt3nr5 жыл бұрын
అభినదనలు
@devirao51584 жыл бұрын
D
@bujji12715 жыл бұрын
Uppala Rajeswara Rao gari intrew kavali
@RANGASTHALAMOFFICIAL5 жыл бұрын
Tappakunda prayitnistamu.. Bujji garu..
@bujji12715 жыл бұрын
Sir Alage Chimakurthi Nageswara rao gari intrew kuda undi anta Adi kuda maku andiste memu chala santhosistam