మేడం నేను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి మాట్లాడుతున్నాను ఇలాంటి వీడియోలు పైన చేసే దానికంటే రైతులకు గిట్టుబాటు ధర తెచ్చే విధంగా మంచి ఒక ప్రయత్నం చేయండి మేడం మాలాంటి సామాన్య రైతుల బతుకులు మందులకు కూలీలకు జీవితం అంకితం వుతుంది నేను చెప్పే ఈ సన్నివేశాన్ని అంగీకరిస్తూ రైతులకు గిట్టుబాటు ధర తెచ్చే విధంగా ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.
@veereshkp3803 жыл бұрын
Correct bro 😔😥 avunu
@atoztopicsvlogs24513 жыл бұрын
@@veereshkp380 ft5
@venkiyadav90443 жыл бұрын
@@veereshkp380 .‹bc BFN
@gaddipatibalaji48283 ай бұрын
Paddy ఫార్మర్స్ మొత్తం లేబర్ కి సరిపోతుంది. Bag యూరియా 280rs దానిని జల్ నందుకు 300rs అది కూడా పక్కన vuntana. దూరం పెరిగి న కొద్ది రేట్ పెరిగి ది. అది స్ప్రే చేయాలి అంటే 400rs one akerki అవుతుంది. Nanu ఫార్మర్స్ ga chaputuna.
@dkbrahma48163 жыл бұрын
డూప్లికేట్ కూడా మార్కెట్ కి అధికంగా వస్తుంది. కారణం bottle కావున. దానికి కంట్రోల్ చెయ్యాలి
@peddintiramesh16283 жыл бұрын
ఒక బస్తా యూరియా చల్లడనికి 100 రూపాయలు కూలీలకు ఇస్తారు.అదే spary చేస్తే కనీసం ఇద్దరు కూలీలు అవసరం.ఒక్కరికీ 500 అయిన 1000 రూపాయలు అవుతుంది.చల్లడనికి,spary అదనపు ఖర్చులు పెరుగుతాయి
@shahidabegum11283 жыл бұрын
Correct ga cheppavu bro
@rajeshgoli75723 жыл бұрын
Correct spray cost ekkuva autundi
@RK-ln9xe2 жыл бұрын
100 రూపాయలకు ఎవరు జల్లుతున్నారు బాబు... స్ప్రే అయితే ఒక్కరే చేయొచ్చు
Spray cheseppudu leaves paina ekkuva paduthundhi kada problem leda ala leaves paina ekkuva padithe roots ki ela velthundhi
@ajayrangabashyam93255 ай бұрын
Can nano urea + dap + nitrogen mixed and sprayed ?
@kambalaanil63873 жыл бұрын
Kaaya unnappudu e nano spray vaddocha
@jeevandasjeevan6973 жыл бұрын
Good technology sir
@masannamasanna45603 жыл бұрын
Super
@guruvedrareddy45433 жыл бұрын
Good explanation Raghu mama
@raghusurendra183 жыл бұрын
Tqq guruvendra
@pavankalyanchidem36923 жыл бұрын
@@raghusurendra18 hii anna
@rajasekhar94283 жыл бұрын
Idhi drip pipes dwara water tho mix chesi Release cheyyochha polam ki
@Lordvishnu992 жыл бұрын
Cheyavacchu
@balabhaskar36002 жыл бұрын
వేస్ట్ ఆఫ్ మని
@mpampapathi76063 жыл бұрын
Chilli wadawacha sir
@ramakrishna-jg2me3 жыл бұрын
సార్ మాది కర్ణాటక. మాకు యూరియా10 లీ బాటిల్ కావాలి. అడ్రస్ ఇవ్వండి. 🙏🏻
@gangadharkadiyala16782 жыл бұрын
IFFCO sales manager in Kadapa unnara
@seetakasi20543 жыл бұрын
ఈ నానో యూరియా పంటపై స్ప్రే చేసి ఎనిమిది రోజులు అవుతుంది కానీ ఎటువంటి మార్పు కనిపించలేదు దీనికి సంబంధించిన కాల్ సెంటర్ నెంబర్ ఉంటే ఇవ్వండి.
@lingaraju35513 жыл бұрын
పత్తికి వాడొచ్చా వివరించగలరు అలాగే వారికి ఏ దశలో వాడమంటారు దయచేసి వివరించగలరు
@AgricultureTeluguTech3 жыл бұрын
ప్రత్తి లో వాడవచ్చు bro
@shaikmabushareef97253 жыл бұрын
Minumulo vadavacha
@SV_V_Creations3 жыл бұрын
పత్తి లో ఎలా వాడుతారు , బస్త రేట్ కన్నా తకువ్వ ఉంటే బాగుండు
@garnepudisrinivasarao42813 жыл бұрын
230Rs
@noorbasharaheem12303 жыл бұрын
సోది చెప్పటం ఆపి మేటర్ చెప్పండి.....మిర్చి లో ఎన్ని సార్లు వాడాలి... ఎన్ని రోజులు కి ఒక సారి వాడాలి
@Srbrotherspassion3 жыл бұрын
Drip ku vadavacha..
@afarmerguy97953 жыл бұрын
No
@binginagesh18473 жыл бұрын
Where is available nano urea liquid
@karthikrambothu26003 жыл бұрын
Iffco bazar website
@TATAIPLVIDEOS-wx6lu3 жыл бұрын
Bro how to Booking this
@sivadon10903 жыл бұрын
bayya order chesi 10rojulu avuthundhi eppativaraka ravaledhu
@rachanagaddam58632 жыл бұрын
అడ్డమైన మందులను మార్కెట్ లోకి తెచ్చి నెలలను నాశనం చేసేంత వరకు మీరు వదలరు. వాళ్లకేం రసాయనాలను అమ్ముకుంటూ వారు బాగానే బతుకుతారు. నష్టపోయేది రైతు. రైతులందరికీ చెప్పేది ఒకటే ఆవును నమ్ముకుంటే రైతే రాజు అవుతాడు. రాసాయానలను నమ్ముకుంటే బిచ్చగాడు అవుతాడు. ఇప్పటికే అడ్డమైన రసాయానలను వాడి భూమి సారాన్ని మొత్తం పిల్చేశారు. ఇంకా ఇలాంటి మందులను వాడితే భూమి బంజరు భూమిగా మారీ వ్యవసాయనికి పనికిరాకుండ పోతుంది.
@mvikram63843 жыл бұрын
Sir east godavari lo unnaya
@prasadbooster3 жыл бұрын
Unnayi CSC (meeseva )lo book chestaru
@bingi.basavaraju4323 жыл бұрын
Good
@Javadhiprasad4 ай бұрын
మీ నాన్న యూరియా ని ఇరిగేషన్ లో ఎక్కి వచ్చా దాని వల్ల ఫలితం ఉంటుందా డ్రిప్పు నుంచి ఎక్కి కూడదా దయచేసి ఈ ఒక్క దానికి సలహా చెప్పండి