This is what all should be aware of... Thank you Sir for your valuable information.
@chandrasekharrao500Ай бұрын
ప్రతి విషయం చలస్పష్టంగార్థవంతంగచెప్తారు.meerugreat సర్.
@ramachandrarao5159Ай бұрын
Super video.....very precise, very incisive, very eye opening.......
@glnetwork9Ай бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు
@చీకట్లАй бұрын
3:30 చెత్త అవును ఎవరు దేనికి పనికొస్తారో చెప్పలేని విద్యా వ్యవస్థ ఉన్నంతకాలం అందరం చెత్త గాళ్ళమే,మా నాన్న వాళ్ళు నాన్న నుంచి వ్యవసాయమ్ నేర్చుకుని, నాలుగు ఎకరాల పొలం కొన్నాడు, నేను 14 ఏళ్ళు చదువుకునీ, నెలకు 40000 వేలు కీ వేరొకరు దగ్గర పని చేస్తున్నాను, నా జీవితాంతం కష్టపడినా ఎకరం కాదు కదా అరేకరం కొనలేను,
@uppatisujatha387Ай бұрын
Iam a big fan of you Satish sir, your explanation is very nice 👍
@radharanidoguparthy9979Ай бұрын
I am a big fan of Satish...unnadi unnartu bhale matladatgaru❤❤❤❤
@veerinagopalam8070Ай бұрын
తెలుగు రాష్ట్రాలలో తమకు అవసరమైతే మనందరం తెలుగు వారమని లాంగ్వేజ్ సెంటిమెంట్ రెచ్చగొట్టి లబ్ధి పొందుతారు. తమకు అవసరం లేకపోతే తమ బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అనే 1983 నుండి విర్ర వీగుతున్నారు. ............ అమెరికాలో ఆ వ్యభిచార ముఠా నడిపిన వారి యొక్క ఇంటి పేర్లు ఒక్కసారి గమనించండి..........
@venkateswarluk5133Ай бұрын
What does acknowledging Telugu identity have to do with some Telugus doing illegal activities in the USA? Telugus have been going to the USA (mostly PhD holders) and the UK (mostly doctors) for a very long time and they didn't cause any problems in the past.
@kasusreddy2597Ай бұрын
Seats are limited in quality colleges. What do you say about remaining students for their life
ఈ విషయంలో నార్త్ ఇండియన్స్ చాలా బెటర్ . కల్చర్ కి చాలా ప్రాధాన్యత ఇస్తారు . 😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@ramavoruganti275Ай бұрын
Satish sir nu India ku Education commissioner cheyaali.
@sreedevireddy4595Ай бұрын
Really i hate telugu cunning nature sir you are saying 100% correct sir
@madhukarreddy6731Ай бұрын
🙏🙏
@localpoliticalchannel340Ай бұрын
USA వెళ్ళాలి అనుకొనే వారు బాగా ఆలోశించాలి.
@Sathish_2410Ай бұрын
Sir na Peru kuda Sathish Sir nenu state board lo chadhivanu mec 95percent tmua exam ki register ayyanu essay last month nundi rasthunanu October first week complete chesthanu .Ma class average percentage 57 only for extra curricular activities I have rajya puraskar level scouts certificate vundhi tons of community work kuda chesanu . Again na own personal reasearch kuda chesanu on economic disparities arised due to corona in my area January month sat kuda rasthani 15ú0 target chesthunanu . I want pursue BSC economics in Cambridge LSE UCL Warwick Edinburgh University of Chicago uc Berkeley nus sciences po polytechnic institute of paris. Is i am doing right sir