😍USA Telugu Vlogs😍 America Home Tour, Living Lifestyle, Appliances, Electronics, Education, Expenses

  Рет қаралды 9,155,465

USA RAJA Telugu vlogs

USA RAJA Telugu vlogs

Күн бұрын

USA Telugu Vlogs SHOWING Indian Family Life in America, Food, Home Tour, Electric Car, Robot, Microwave, Refrigerator, Dishwasher, Washer, Dryer, Bedrooms, Deck, Garage, Central Air Conditioning, Drinking Water, Gas Bill, Education System, Shoes, Basement, Table Tennis, hoverboard.
❤️ అమెరికా ఇళ్ల అందాలు ❤️ ★★★★ ► • అమెరికా ఇళ్ల అందాలు (T...
#USA
#TeluguVlog

Пікірлер: 3 100
@PSRAO949
@PSRAO949 2 жыл бұрын
ఆమె చాలా మంచి గా సాంప్రదాయం గా మన ఇంటి మనిషిలా నవ్వుతు వుంది ఎప్పుడు అలానే ఉండాలి
@bhanumurtyjambavantula8380
@bhanumurtyjambavantula8380 10 ай бұрын
తెలుగు వాళ్ళ పిల్లలు ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నారు. మిగతా భాషల ఇండియన్స్ పిల్లలు ( హిందీ, బెంగాళీ or so ) వాళ్ల, వాళ్ళ మాతృ భాషల్లోనే మాట్లాడతారా చెప్పండి లేక ఎవరైనా ఈ కామెంట్ చూసిన వాళ్ళు చెప్పండి. I want to know it.
@krishnavenireddy7225
@krishnavenireddy7225 6 ай бұрын
@LovelyGazingIguana-bn6ng
@LovelyGazingIguana-bn6ng 5 ай бұрын
@rishiyenigalla533
@rishiyenigalla533 2 ай бұрын
Ookkkkķkkhi @@krishnavenireddy7225u7ghhpjk L
@d.k.nageswararao1956
@d.k.nageswararao1956 2 жыл бұрын
Thank you అన్నా! మా అందరి కోసం, మీరు, మీ ఫ్రండ్ వాళ్ల family చాలా శ్రమ తీసుకున్నారు. అందరికీ కూడా చాలా చాలా థాంక్స్.
@chandramothadi6256
@chandramothadi6256 Жыл бұрын
ఒక తెలుగు మంచి కుటుంబాన్ని, అమెరికా లో వాళ్ళ క్రమశిక్షణ life ని, ముఖ్యంగా అమెరికా లో పిల్లల care, వాళ్ళ సరదా life ని మాకు చూపినందుకు thanks అన్న.. ముఖ్యంగా ఆ family వాళ్ళు సహకరించిన విధానం అమోఘం
@byagari.shankarappa388
@byagari.shankarappa388 7 ай бұрын
Very nice program thanks
@mallareddyramakrishna742
@mallareddyramakrishna742 2 жыл бұрын
మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా మన సంస్కృతీ మరిచిపోలేదు... పిల్లల కోసం తల్లి పడె తపన చూడ ముచ్చట.. బాగుంది వీడియో.. గ్రేట్
@chandramohanchandramohan8779
@chandramohanchandramohan8779 2 жыл бұрын
Pellalaki telugu Radu emi samskruti kapadaru
@padmavathisoma8675
@padmavathisoma8675 2 жыл бұрын
❤😂
@prabhakarreddy9974
@prabhakarreddy9974 2 жыл бұрын
Evadaina okkate
@akhilrkzz6511
@akhilrkzz6511 2 жыл бұрын
అరేయ్ బాబు బాబు సంస్కృతి, అలవాట్లు అంటేనే దినదిన మార్పు చెందేవి అని అర్థం..... ఇప్పుడు మా ముత్తాత ఉంటే వాళ్ళకి లాగా గోచిలు పంచలు కట్టుకొని లేదు అని ఎప్పుడు ద్వేషిస్తూ బాధ పడుతూ ఉండాలి ఏంటి..?....ఇప్పటికైనా మారండి రా బాబు.
@divyarajendherkandula6702
@divyarajendherkandula6702 2 жыл бұрын
Hii Anna
@ajaynani8918
@ajaynani8918 2 жыл бұрын
ఒక్క సెకండ్ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసే వాళ్లు ఒక like వేసుకోండి
@chaitanyaperla5703
@chaitanyaperla5703 2 жыл бұрын
Super
@kavyaburri4428
@kavyaburri4428 2 жыл бұрын
Rice undava
@ajaynani8918
@ajaynani8918 2 жыл бұрын
@@kavyaburri4428 ardham kaale
@manoranjitha969
@manoranjitha969 2 жыл бұрын
అమెరికాలో తరుచుగా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయా..చిన్నపిల్లల్లో.లుంగ్స్ problems vastya...aa సమయంలో..హో to take care
@ajaynani8918
@ajaynani8918 2 жыл бұрын
@@manoranjitha969 Emo naakem thlsuu nn America lo undanuu kadaa
@Pk7hinits
@Pk7hinits 2 жыл бұрын
మాలాంటి మధ్య తరగతి వాళ్ళు జీవితంలో అమెరికా చూస్తామో లేదో మాకు చూపించినావు tq annayya ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని familys తో చై
@PavanKumar-nx2iz
@PavanKumar-nx2iz Жыл бұрын
Manam kuda velochuu broo Ala anukokandi middle class vaalu velaleruu ani
@Yadavsarkar323
@Yadavsarkar323 9 ай бұрын
Adhi చూపించడానికి వీడే వెళ్లాలా, గూగుల్ maps lo anni చూపిస్తారు, oka vlogger ga valla life ela untundo chupinchadaniki వెళ్ళాడు
@Nanduwanted1924
@Nanduwanted1924 2 жыл бұрын
ఇండియా అయినా అమెరికా అయిన ఎక్కడైనా అమ్మ అమ్మే....happy mothers day madam garu.... మంచి వీడియో రాజన్న....అమెరికా జీవన శైలి మొత్తం కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు....మరిన్ని మంచి వీడియోస్ మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న రాజన్న... మన కడప నుండి మీ అభిమాని
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much sateesh.
@reesumahesh8298
@reesumahesh8298 2 жыл бұрын
Baaga chepparu annaya
@MSK78999
@MSK78999 2 жыл бұрын
@@USARAJATeluguvlogs Happy mothers day to madam Anna..
@ugandhartarini8998
@ugandhartarini8998 2 жыл бұрын
Words are not enough to say 👍 Good Work 🌝
@pamalaprabhavathi9601
@pamalaprabhavathi9601 2 жыл бұрын
Phh g
@cowboyhere
@cowboyhere 2 жыл бұрын
వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ లాగా ఉన్నారు 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@telugutalks9140
@telugutalks9140 2 жыл бұрын
ఎంత అమేరికా లో వున్నా పిల్లలకు కొంచం తెలుగు మాట్లాడటం నేర్పించితే బావుంటుందీ....కనీసం ఇంట్లో అయిన మన భాష ని కాపాడుకోగలం....🙏🙏🙏
@kishorekumar8692
@kishorekumar8692 Жыл бұрын
Endhuku em upayogam bro
@VagmareGanesh
@VagmareGanesh Жыл бұрын
మంచిదే తెలుగు వస్తే తెలుగు రెండు రాష్ట్రాల్లో మట్లడవచ్చు ఇంగ్లీష్ వస్తె ప్రపంచం అంతట మాట్లాడవచ్చు బ్రదర్ 😅
@mettusrinivasarao7308
@mettusrinivasarao7308 9 ай бұрын
మాతృ భాష ను కించ అరచవద్దు​@@kishorekumar8692
@kotabalakrishna6336
@kotabalakrishna6336 5 ай бұрын
4:36
@induhomerecipes802
@induhomerecipes802 2 жыл бұрын
అమెరికాలో మన తెలుగు కుటుంబం 🥰 చాలా బాగా చూపించారు ఈ ఒక్క వీడియో తో అక్కడి వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో Nice video 👌🙏
@mudulagarnageswarrao6015
@mudulagarnageswarrao6015 2 жыл бұрын
అమెరికా తెలుగువారి చూడముచ్చటైన వసుదైక కుటుంబం జీవితాన్ని చాలా బాగా వర్ణిస్తూ,ఎలా ఉంటారో చూపిస్తూ అందమైన వీడియో రూపొందించారు రాజుగారు 👌👍ధన్యవాదాలు🙏
@cheedallamanemma690
@cheedallamanemma690 2 жыл бұрын
మణమ
@beulahmounica5547
@beulahmounica5547 2 жыл бұрын
Praise the Lord.... Very nice and beautiful family...
@pakkagalliteluguchannel
@pakkagalliteluguchannel 2 жыл бұрын
అమెరికా లో ఉన్నా కాని మన మాతృ భాష తెలుగుని చాలా చక్కగా మాట్లాడుతున్నారు . నేను చాలా సంతోషంగా ఉన్నాను ❣️
@narashimachary5174
@narashimachary5174 2 жыл бұрын
మీరు చాల గ్రేట్ సోదర కొందరు ఐతే మాట్లాడటనికి కూడా ఇష్టపడరు మీరు ఎంతో ఇష్టంగా ఓపికతో ఇంత మంచి వీడియో చేసి చుఇంచారు మా లాంటి వాళ్ళకు నాకు USA చూసి నంత సంతోషాన్ని కలిగించారు అందుకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే 🙏🙏😂😅😓
@nivasnaturelife5338
@nivasnaturelife5338 2 жыл бұрын
రాజు గారూ...నిజంగా మీరు మాకు భూతల స్వర్గాన్ని చూపిస్తున్నారు. చాలా చాలా థాంక్స్!
@satwik1396
@satwik1396 7 ай бұрын
Very active kids
@srinukma8265
@srinukma8265 Жыл бұрын
సార్ మేము అమెరికా వెలలేకపోయినా మాకు మీరు అమెరికా బాగా చూపిస్తున్నారు గుడ్ గాడ్ బ్లేస్ యూ సార్
@rajeshh6805
@rajeshh6805 2 жыл бұрын
మీ వల్ల అమెరికా లో నివసించే జీవన విధానాలు ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. థాంక్యూ బ్రదర్
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
I am glad Rajesh. 👍
@psuresh444
@psuresh444 2 жыл бұрын
అద్భుతంగా ఉంది వీడియో. కిరణ్ గారు వాళ్ళ శ్రీమతి గారు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు అన్నింటికీ ఓపికగా క్లుప్తంగా సమాధానాలు చెప్పారు. చాలా బాగుంది ఫ్యామిలీ. ఈ సారి అమెరికన్ ఫ్యామిలీ తో చేయండి sir
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Sure. 👍
@ponnalakshmiprasanth2854
@ponnalakshmiprasanth2854 2 жыл бұрын
The way those couple explained each and everything without hesitating was Great ... Thanks to the couple for explaining us and letting know
@madhavimadhu4824
@madhavimadhu4824 2 жыл бұрын
They are very down to earth
@lakshmipappu4578
@lakshmipappu4578 Жыл бұрын
8 years kids not to sit in front seat That is law
@savesoil5544
@savesoil5544 2 жыл бұрын
Ekkada aina ade జీవితం.. Quality lo change untundi కానీ బాద్యత lo కాదు... Happy mothers day..🙏. Super Anna మీరు ఇలాంటి videos చేసి maaku ఎంతో ఆనందాన్ని kaligistunaaru.. 🙏
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much 🙏🏾
@SumanReddyChalla
@SumanReddyChalla 2 жыл бұрын
well said
@manufarmerlover
@manufarmerlover 2 жыл бұрын
అన్నయ్యా మీరు ఉన్నది అమెరికాలో ఐనా మన ఇండియా మాటలు కాని మి ప్రవర్తన చాలా మంచి గా వుంటది super annayya happy mother's day 💙❤️ take care annaya
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you Manu. 😊 ❤️ MY STORY ❤️ ( నా అమెరికా కథ ) ❤️ kzbin.info/www/bejne/n2PaXoWwjcaooNE
@manufarmerlover
@manufarmerlover 2 жыл бұрын
Love you annayya thanks for reply always i will support you 🥰
@manufarmerlover
@manufarmerlover 2 жыл бұрын
Miiku 300k subs vunnappati nunchi chuusthunnaa
@anakapallinarayanarao5864
@anakapallinarayanarao5864 2 жыл бұрын
మీరు వాడుతున్న పక్క తెలుగు భాష మాట్లాడుతూ ఎంత ఆనందిస్తున్నారు. ఇక్కడ జనం అలా లేరు తెలుగుపై మీకు ఉన్న మక్కువకి ధన్యవాదములు సార్
@udaysankar8437
@udaysankar8437 2 жыл бұрын
వీడియో చాలా బాగుంది వాళ్ల రోజువారి జీవితం మనకు చెప్పినందుకు చాలా బాగుంది usa రాజకు🙏
@viswambarnadhrohini5487
@viswambarnadhrohini5487 2 жыл бұрын
Anna, Anna, Antunte chala baga anipistundi... Love you 🥰 India.. i am proud to be a Indian
@funwithpoojith
@funwithpoojith 2 жыл бұрын
E roju poddunne chusa e video, really mere kaadu vallu koda chala baga explain chesthunnaru. Papam bus ki time ayipothunna oopigga anni chepthu chupincharu really hats off to all
@nareshchowdarymacha2123
@nareshchowdarymacha2123 2 жыл бұрын
Anna I strongly recommend US government to appoint you as a 🇺🇸 tourism ambassador. You are the most eligible person. All the best for your vlogs.
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much Naresh. You made my day.
@sarathkumar8571
@sarathkumar8571 2 жыл бұрын
Indian ambassador avali
@self3257
@self3257 2 жыл бұрын
Balakrishna laaga matladakanti
@Nareshreddyyarramreddy
@Nareshreddyyarramreddy 2 жыл бұрын
Yes. I agree.
@gopichinnam8980
@gopichinnam8980 2 жыл бұрын
@@self3257 Nv jalagam laga comment pettaku bro
@varikuppalashokvarikuppala4511
@varikuppalashokvarikuppala4511 2 жыл бұрын
అన్న మన వాళ్ళు అమెరికాలో చాలా కష్ట పడుతున్నారు అక్క బాగా చేపింది ఎతైనా మన ఊరు ఉరే 👍🏻
@raghugundapaneni9333
@raghugundapaneni9333 2 жыл бұрын
she is such a respectable woman ...her husband is very cool person ...inka attluntadi USA indians life mari ..
@thupatimurali
@thupatimurali 2 жыл бұрын
అన్నా మేము అమెరికాకు రాలెకపొయినా మీ వల్ల అమెరికా గురించి చాలా చాలా తెలుసుకుంటున్నాను. మీరు ఇంకా ఇలాంటీ వీడియోలు ఇంకా చేయండి. థాంక్స్.
@mamathasukuri2970
@mamathasukuri2970 2 жыл бұрын
పిల్లలకి కూడ తెలుగు నేర్పించి ఉంటె ఇంకా చాలా బాగుండేది nice vlog ❣
@wyomingar
@wyomingar 2 жыл бұрын
nuvvelli nerpichu vallaki
@Arshad__Shorts
@Arshad__Shorts 2 жыл бұрын
If they want they'll learn
@SD-sy3mm
@SD-sy3mm 2 жыл бұрын
Early morning where everyone needs to get ready for their work ,school etc etc inspite of busy schedule without getting irritated they explained everything such a good ppl 👌👌👌
@Kanasrin7
@Kanasrin7 2 жыл бұрын
ఎంతో ప్రేమ కలిగిన వారు మీరు అందరూ 🙏🤗🤞🇮🇳❤️ Almighty God bless you all abundantly!!
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you sreenivas 🙏🏾
@shaikshavalikadapa619
@shaikshavalikadapa619 2 жыл бұрын
Great family.... Caring mother and responsible father ❤ India lo ekkadi nunde cheppaledu mee family..
@rayray9996
@rayray9996 Жыл бұрын
I love the way USARAJA has done the home tour. I love the way the hard working couple have presented their home, and the way they have maintained their home so neat and tidy (very difficult to do when both husband and wife are working and also have kids). Overall, chala chala bagundi.
@S_VIJAYENDRA
@S_VIJAYENDRA 2 жыл бұрын
Telugu matladadam valla kante mere baga matladuthunaru
@joysanju2145
@joysanju2145 2 жыл бұрын
Such a simple yet so beautiful family. Everyone were so kind to him. Especially the dad when he said " sorry anna " when he blocked the cam ❤ good vlog ,lovely people.
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Yes bro. People are very polite here.
@ajith5644
@ajith5644 2 жыл бұрын
Abba 😁
@shekharkadarla6842
@shekharkadarla6842 2 жыл бұрын
రాజన్న చాలా మంచి వీడియో చేశారు ,, అలసి పోయిన వాళ్లకు కూడా ఉత్సహం తెప్పించేలా మీ వీడియోస్ అందరిని అలరిస్తున్నాయి ,
@narasimhacharibolloji8457
@narasimhacharibolloji8457 2 жыл бұрын
ఒక్కసారి... కూడా.. skip చేయాలనే ఆలోచన రాకుండా... వీడియో.. చేసావ్ అన్న 💓...
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you Narasimha. 😊
@mvvnmvk1040
@mvvnmvk1040 2 жыл бұрын
అమెరిక లో జరిగు చున్న అక్కడి విషయాలు మరియు కాల్సరల్ అది మన ఇండియా వారివీ చక్కగా వివరముగా వీడియో తీస్తూ అందరికి చూపిస్తూ ఆనందింప చేస్తూన్నా మీకు కృతజ్ఞతలు, మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా మన సంస్కృతీ మరిచిపోలేదు
@taninkirambabu3027
@taninkirambabu3027 Жыл бұрын
అమెరికాలో ఉన్న కొంచెం కూడా గర్వం లేదు చాలా మంచి కుటుంబం రాజుగారు మీరు సూపర్
@rexcherry2836
@rexcherry2836 2 жыл бұрын
such a beautiful family and GOD has blessed them with such a luxurious house.. soo good to see how indians over there live as a family..
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊👍
@shafiyamobeen1625
@shafiyamobeen1625 2 жыл бұрын
Really appreciate the way they welcomed you into their privacy. You have covered evry bit of their daily life. Maa intlo ma papa 6 years, every day it takes my 100 times of telling her to brush her teeth once she wakes up 😂. Also your efforts to show us evry single thing that you experience, this vlog is definitely an other level👍👍👍
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much for sharing this. 😊🙏🏾
@ajith5644
@ajith5644 2 жыл бұрын
Varevaa old man 😁
@adityaelectricaltechnology
@adityaelectricaltechnology 2 жыл бұрын
Good family
@busmangani7876
@busmangani7876 2 жыл бұрын
@@USARAJATeluguvlogs Hello bro please reply
@Contraversay_with_Raj
@Contraversay_with_Raj Жыл бұрын
Nice
@rajavadapally4513
@rajavadapally4513 2 жыл бұрын
Hi bro this is raja.. from New Jersey. My parents are very happy because of your videos , they were enjoying a lot.. they were watching all of your videos..they were appreciating your way of speaking explaination.. Thanks for everything…bro…
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much Raja bro for sharing this. I am glad they are enjoying. Convey my regards to to them. 😊🙏🏾
@Alusort
@Alusort 2 жыл бұрын
It's really special video of daily life of families living in high end homes/villas at USA.. Rajanna, it's a great thought of doing vlog with good cooperation from the family on International Mother's day 🙏
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you shaik bayya. 😊🙏🏾
@nishanthkoppula2820
@nishanthkoppula2820 2 жыл бұрын
you make us feel we should also live in US, never had a feeling such good about US before, our people living there showing such politeness is so good... this video might seem very normal video but soon this normal general video is going to be trend.. best wishes uncle, wish u 100 years hoping you bring such amazing videos again and again
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much Nishanth for sharing this.😊👍
@thenamelesschannel8106
@thenamelesschannel8106 2 жыл бұрын
@@USARAJATeluguvlogs USA lo Ekkada untaaru miru??
@japref4939
@japref4939 2 жыл бұрын
Ppl are polite and have to be polite no option 😊. But sometimes never know. You don’t have headaches on day today basis. One is certain, as long as you have good health, life is really smooth else 😢😭
@paibavirajeswari3865
@paibavirajeswari3865 2 жыл бұрын
పిల్లలు telugu mataladinte బాగుండు
@kanakac2034
@kanakac2034 2 жыл бұрын
Out of all the reason and another reason someone would want to settle in US looking at such a peaceful community and best health and education system. Currently a 3.5 cr luxury villa in outskirts of Hyd is as much close to the home you showed this itself says how realestate is so much inflated in India
@hmmq3684
@hmmq3684 2 жыл бұрын
In us houses are made of wood so they're cheap
@nanoharrypotter7361
@nanoharrypotter7361 2 жыл бұрын
WHAT A BEAUTIFUL FAMILY 💞😍 LITERALLY EVERYONE ARE VERY HARMONIOUS AND THAT BOY IS SO CUTE AND VERY ACTIVE KID❤️❤️😘
@yashbudde
@yashbudde 2 жыл бұрын
In India we can relax and have a happy life it seems. So much self work and a busy schedule in USA. Except earning money nothing is there I feel. One question by the by what do you do ? For 3 members I think it's too big a house
@teamsaigamingofficial1136
@teamsaigamingofficial1136 2 жыл бұрын
Nice family raja garu👌 HAPPY MOTHER'S DAY 🙏🙏
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊🙏🏾
@seenufromswitzerlandtelugu2167
@seenufromswitzerlandtelugu2167 2 жыл бұрын
Anna great video, Wow what a lovely family allowing to show their private life and having smile on their faces all the way, Inspired and much love from Switzerland
@ratnaraju6679
@ratnaraju6679 2 жыл бұрын
Miru adigina prati question ki ame chala opikaga navvutu explain chesaru.. really so nice ma.. god bless u..
@jakwaz1
@jakwaz1 2 жыл бұрын
Sir, thank you very much for walking through the life of Indian families at US, though I have close kit and kin settled in US, they have never shared all details you have shared in your video, thanks to your sister and family who has come forwarded to share their day to day life , activities etc...may god bless all.of you sir. I have certainly got a good clarity on how to lead my life, when ever I come to US
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much for taking time to write this. I am glad this is helpful.
@Mrghost4k
@Mrghost4k 2 жыл бұрын
@@USARAJATeluguvlogs uncle WWE ki okasari vellandi dani mida video pettandi
@ravichandra3210
@ravichandra3210 2 жыл бұрын
Indian origin but it's a typical American Family.
@elvisallen2028
@elvisallen2028 2 жыл бұрын
@@Mrghost4k in
@satyavativanka9201
@satyavativanka9201 2 жыл бұрын
LG
@lakshmisagriculture5248
@lakshmisagriculture5248 2 жыл бұрын
I am from vijayawada raja, such a nice video, that little boy is very very fast and intelligent, the parents are soooooo humble, nice video sir.
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much 🙏🏾
@parshuram3207
@parshuram3207 2 жыл бұрын
Miru India ki vachinappudu venkateshwar pratima istunte enduku reject chesaru
@kamsalirohith-
@kamsalirohith- 2 жыл бұрын
One of the nice vlogs in your channel,I really felt that Iam interacting with their family in live not through the video such was your vlog, Hope to see many more uncle 😊😊
@ks1875
@ks1875 2 жыл бұрын
ఆడవారిని నువ్వు అనడం మన సంస్కారం కాదు భయ్యా మీరు అనడం సంస్కారం.
@dchandrareddy2062
@dchandrareddy2062 2 ай бұрын
రాయలసీమలో అలాగే అంటారు.
@srideviamaravadhi9270
@srideviamaravadhi9270 2 жыл бұрын
Mee videos Anni బాగుంటాయి ఇక చిన్న request అండి Students America వెళితే అది ఏ place ayina kuda accomodation ki Ela చూసుకోవాలి అనేది కూడా పెడితే చాలా బాగుంటది Request అండి ఇది
@satyavaniputsala2142
@satyavaniputsala2142 2 жыл бұрын
We can't come to US. But this video made us feel we are in Us. To some extent this is a satisfying video. By doing this you have done good job. Lifestyle, workminded life, houses, cost of living, ....you have covered all things . Thank you so much.
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much madam for the feedback. 🙏🏾
@bommineniashokreddy2990
@bommineniashokreddy2990 2 жыл бұрын
ఇండియా వాళ్ళ గురించి చాలా బాగా చూపించారు ధన్యవాదములు సార్
@padmashiva6592
@padmashiva6592 25 күн бұрын
ఆమె చాలా బాగా మాట్లాడుతున్నారు గౌరవంగా మాట్లాడుతున్నారు.
@anuradhamandalika3222
@anuradhamandalika3222 2 жыл бұрын
Good family.. apart from education system now we have all ficilities in India also .Robo , same kind of school bus ( tracing) etc .in edition if people have 3 flours at home many people have left also .Anyway apreciate your effert.
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊👍
@తెలుగు-వ6ఱ
@తెలుగు-వ6ఱ 2 жыл бұрын
Free education, House rates, strict food quality law in America superb 👌
@ajithvadapalli8999
@ajithvadapalli8999 2 жыл бұрын
Started this video boringly but enjoyed alot and the couple was too pure they didnt hide anything and the kids stuff was nice keep doing more n more videos Raja anna
@tarundarling12345
@tarundarling12345 2 жыл бұрын
Fresh Mornings and Sweet Kids…. This Vlog Made me Smile 😊😇
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you Tarun.
@tarundarling12345
@tarundarling12345 2 жыл бұрын
@@USARAJATeluguvlogs your Pleasure 😊
@Srinivas-sj6tp
@Srinivas-sj6tp 2 жыл бұрын
USA raja very nice 🙏👍👌
@raghavamylavarapu496
@raghavamylavarapu496 2 жыл бұрын
What a video Raja garu really awesome video. Good receiving and nice explanation. House is so beautiful, There kids also nice, like this video.
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much for feedback Raghava Garu. 🙏🏾
@Maverick_Jude
@Maverick_Jude 2 жыл бұрын
Kiran is my classmate in school ! Good to see you Kiran after longtime!
@Chakri_roy_
@Chakri_roy_ 2 жыл бұрын
Nenu skip cheyyakundaa chusina videos lo this is the best one 👌👌👌 Great 👌👌👌
@mathmagic6276
@mathmagic6276 2 жыл бұрын
Very nice video I watched completely .Mom is super mom very active even India as mother We also do same but US facilities different .Nice to watch God fearing family .I could make out they are very decent pple .Thank you Raja garu .Waiting for more videos. ur explanation superb feel like watching again and again.I became addicted to ur videos
@srinivasbomma6164
@srinivasbomma6164 2 жыл бұрын
Superb Vlog Andi and Proud to see and know inside out about one of our Beautiful Indian Family Lifestyle in U.S and Such a caring parents and cute children God bless them with bright future.
@rameshb4602
@rameshb4602 2 жыл бұрын
Beautifully presented Indian family living in US.. so neat, clean, decent behaviour.. informative too.. thank you Sir..
@reddysekhar8384
@reddysekhar8384 2 жыл бұрын
Anna 6th time watching.......Anna ఏదో feeling వుంది Anna........ ఇంకో video కావాలి Anna.......same family తో......పక్కాగా తీయాలి
@jyothimedapati995
@jyothimedapati995 2 жыл бұрын
Yes
@rajubhoopathy145
@rajubhoopathy145 7 ай бұрын
చాలా బాగుంది బ్రదర్. ఉదయాన్నే మంచి వీడియో చూపించారు. నీ ఐడియా సూపర్ అన్నా. థేంక్యూ వెరీ మచ్ !
@sreelathav3394
@sreelathav3394 2 жыл бұрын
👌👌👌👌 కిరణ్ గారి ఫ్యామిలీ చాలా బాగా చక్కగా చెప్తున్నా రండి కిరణ్ గారు మీరు సూపర్ అండి మీ వైఫ్ చాలా చక్కగా వివరిస్తున్నారు అసలు ఇండియా లో ఉన్నట్టుగా ఉంది అమెరికా లో ఉన్న మీ ఇల్లు చాలా బాగుంది సూపర్ చాలా చక్కగా సర్దుకున్నారు ఇంటిని అమెరికాకు వెళ్లి మన ఇండియా ఆడవాళ్లు అందరూ మారిపోతారు కానీ మీరు ఏమీ మారలేదు
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊👍
@vijaysethupathi7803
@vijaysethupathi7803 2 жыл бұрын
Kiran anna family was superb 😍mi respect ki, mi frndliness ki, mi talking ki, mi understanding ki both take a bow "lovely couple"😍raju garu okka mini family movie chusinatu hanipindhi about how life going on after our parents wake-uping mainly about children school if theirs children 👶👧 is less than 10age
@Svs-w8k
@Svs-w8k 8 ай бұрын
ABBA yemi rasaru sethupathi annayyagaru I too from hyd I
@Rakesh6470
@Rakesh6470 2 жыл бұрын
Bro మీరు అమెరికా లో ఉండటం అడ్వాంటేజ్ ఒక్కటే ఈ ఛానల్ కి 20L Subscribers రాలేదు మీ కామెడీ పుంచ్ లు కూడా చాలా బాగా ఉన్నాయి.. మీ ఊరి స్లాంగ్ and all.. overall chaala bagundi channel... Good keep it up bro.. but America lo mana Indians ee range intlo untaranukoledu really... Aa illu matram Mukesh Ambani range lo undi...
@Stories-Facts
@Stories-Facts 2 жыл бұрын
Dear USA Telugu friends, you are making Telugu proud
@AndhraKurroduSivaOfficial
@AndhraKurroduSivaOfficial 2 жыл бұрын
Skip cheyyakunda mottam video chusanu brother ❤️😍
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much siva.
@sdfhmj6462
@sdfhmj6462 2 жыл бұрын
మీ వీడియో లలో మొదటి 10 లో ఇది ఒకటి అద్భుతంగా ఉంది సార్.మీకు చిన్న మనవి.అమెరికన్ సమాజంలో సామాజిక సంబందాలపై ఒక వీడియో చేయండి.
@its_me_sravanthichandra5993
@its_me_sravanthichandra5993 2 жыл бұрын
Lovely family...n small kid was sooo cute....repeatedly watching bcoz of him...
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you Sravanthi.
@dkypa
@dkypa 2 жыл бұрын
You can’t barge into their privacy. But it is great video to see American lifestyle for Indian family. Next time show us the American lifestyle for American family.
@rajashekharenagandula4361
@rajashekharenagandula4361 2 жыл бұрын
అన్నయ్య చాలా బాగా తీశారు వీడియో ఈ వీడియో చూశాక చాలా సంతోషం కలిగింది థాంక్స్ అన్న అమెరికా వెళ్ళకుండానే అమెరికాలో మన తెలుగు వల్ల జీవన శైలి ఎలా ఉంటోంది అనేది బాగా చూపించావ్👌👍👍
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you Raja brother.
@bhumireddyramesh8821
@bhumireddyramesh8821 2 жыл бұрын
Super bro,,💕💕💕
@anoosh498
@anoosh498 2 жыл бұрын
You really explained very well to ppl who are India how is it in USA.. well been in USA I never understood how much difference is der with India and USA.. really understood the difference when your are talking abt water tank and heaters... which is common in India but usually we don't have in USA... well I appreciate your video for detailed explanation 👍
@venkateshmylavarapu7050
@venkateshmylavarapu7050 5 ай бұрын
సార్ మా అమ్మయి న్యూ జెర్సీ లో ఉంటోది everything ఇలాగే ఉంటుంది thank క్ sir u know everything
@hariomshankaraom18
@hariomshankaraom18 2 жыл бұрын
Very Happy To See the Video ,morning Vibes makes us Very Happy with ur Voice Sir . Eagerly Waiting for Your India Trip Sir .
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you hari. 😊🙏🏾
@rajendharmamidipelly5888
@rajendharmamidipelly5888 2 жыл бұрын
@@USARAJATeluguvlogs Sir pls help me sir i need financial help sir pls sir...🙏🙏🙏🙏😥😥
@rajeshkanna9045
@rajeshkanna9045 2 жыл бұрын
@@rajendharmamidipelly5888 😂😂😂😂😂
@khajavlogs4u
@khajavlogs4u 2 жыл бұрын
never seen such a wonderful family they are so humble , God bless
@saiteja1603
@saiteja1603 2 жыл бұрын
Super vedio . Nice family
@jaganmohanreddymanukonda4385
@jaganmohanreddymanukonda4385 2 жыл бұрын
బాగుంది. కానీ మన భారతీయులు ఏ భాష వారైనా వాళ్ళ భాష కనీసం పిల్లలకు నేర్పిస్తారు మాట్లాడతారు. మన తెలుగు వారికి ఏమి మయారోగమో మాతృభాషను మాట్లాడితే నామోషీ అనుకుంటారు.
@MeG.AkhilGameing
@MeG.AkhilGameing 7 ай бұрын
After pH live
@josevenkatesh
@josevenkatesh 2 жыл бұрын
Nice vlog , Raju garu . Simple and clear explanation . Very informative video . 👏👏👏👏👏👏👌👌👌👌👌
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you venkatesh
@HCSC2022
@HCSC2022 2 жыл бұрын
This is first generation culture...try to show the second,third,fourth mixed cross country generation ...then everyone came to know how migrants lost their own culture...
@hariudbhav
@hariudbhav 2 жыл бұрын
Manchi usual video for newcomers to USA. Thank you Rajanna 🙏
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊👍
@lolugugandhi1705
@lolugugandhi1705 2 жыл бұрын
Great mother in us also happy mother's day kiran madam garu
@kranthi9176
@kranthi9176 Жыл бұрын
చిన్నపిల్లవాడు.. సూపర్ 👍. చాలా తెలివత్తు అవుతాడు పెద్ద అయ్యక
@khadeershaik9749
@khadeershaik9749 2 жыл бұрын
Nice vlog morning lestane chusesanu, KZbin lo ne American anta chusestunnanu every week 2/3times 😀😀 inka American velle avasaram undadu (ni excitement)... Thanks for daily routine episode of showing viewer's 🙂
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much 🙏🏾
@askchannel1231
@askchannel1231 2 жыл бұрын
Me too same feel👍
@madhusekharanaidum5
@madhusekharanaidum5 2 жыл бұрын
Heart fully thanks bro 💐💐💐 good video for indians
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you 🙏🏾
@gadepallisrinivas4527
@gadepallisrinivas4527 8 ай бұрын
Excellent ga vundi
@Bpro8621
@Bpro8621 2 жыл бұрын
Sir mee voice and explanation kosam wait chestuntanu... love from Hyderabad
@seenuvv
@seenuvv 2 жыл бұрын
First time In youtube.. A Nice vlog... Hats off Raja garu... Happy Mother's Day...
@laxmisrinuvasraddy5237
@laxmisrinuvasraddy5237 2 жыл бұрын
చాలా మంచి వీడియో చేశారు, ఆవిడ కూడా చాలా మంచి మదర్ అనిపించుకున్నారు. హౌస్ చాలా‌ బాగుంది ఫ్యామిలీ చాలా క్యూట్ గా ఉంది, ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చేయాలని ఆశిస్తున్నా.
@srinivasyadavbathula9744
@srinivasyadavbathula9744 6 ай бұрын
అమెరికా లైఫ్ స్టైల్ anubhavinchinattlu chupinchavanna సూపర్ సూపర్ థాంక్స్
@syedfaraz4878
@syedfaraz4878 Жыл бұрын
So cute & lovely family ❤ the kid was Superman with his 3 friends 🎉
@kalpana0008
@kalpana0008 2 жыл бұрын
Wow ..so beautiful house 🏡..lovely family..thanks for sharing🥰 it’s feels so good to see them
😂 USA Telugu Vlogs
19:31
USA RAJA Telugu vlogs
Рет қаралды 1,8 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2,4 МЛН
когда не обедаешь в школе // EVA mash
00:51
Los Angeles Down Town America 🇺🇸 | Skid Row | Uma Telugu Traveller
30:41
Uma Telugu Traveller
Рет қаралды 250 М.
WHY HOUSES ARE BUILT WITH WOOD IN AMERICA | Telugu vlogs from USA
5:35
Susmitha vlogs Usa
Рет қаралды 1,5 М.
How One Family Lives in the Mountains Far from Civilization
34:48
Food Around The World
Рет қаралды 1,9 МЛН
My Small and cute Japanese Home Tour | Telugu vlog
26:35
Telugu_girl_Japan_talks
Рет қаралды 573 М.
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2,4 МЛН