E వీడియోలు చూస్తుంటే మేమే షిప్ ఎక్కినంత ఆనందగా ఉంది .చాలా బాగా చూపిస్తున్నారు రాజా గారు🙏
@USARAJATeluguvlogs2 жыл бұрын
Thank you 🙏🏾
@AbroadAmmayi2 жыл бұрын
Avunandi , correct ga chepparu🙂
@sasikumarg20362 жыл бұрын
😭😭😭😭soo much missing
@jagadeeshwarpatnam26712 жыл бұрын
నీ మూలాన USA cruise ship అన్ని మన బాషలో చూసి ఎంజాయ్ చేస్తున్నాం రాజు గారికి అభినందనలు
@shaikmunna16732 жыл бұрын
అమెరికాలో మీరు చూపెట్టే విధానం బాగుంది అమెరికా అంటే అది ఒక పెద్ద దేశం అని మాత్రమే తెలుసు ఆ దేశంలో ఉండే లొకేషన్ బాగా చూపిస్తున్నారు ఇలాంటి మీరు మరిన్ని తీయాలని కోరుకుంటున్నాను
@USARAJATeluguvlogs2 жыл бұрын
🙏🏾
@gsailatha73572 жыл бұрын
♥️♥️👌
@breakgamer72212 жыл бұрын
@@gsailatha7357 hi I love you
@markondaderangula65572 жыл бұрын
చాలా చాలా సంతోషం కలిగించే అంశం చూపించారు. మాలంట్టి వారు బయట దేశం వెళ్లి చూడలేము అయితే మేద్వరా ship లో ప్రయాణించిన అనుభూతి కలిగింది చాలా చాలా సంతోషం Thanks అన్నా 🙏🙏🙏🙏🙏🙏
@voiceofkomalifamily29052 жыл бұрын
ఖండాలు దాటి సముద్రాలు దాటి ఎక్కడికి వెళ్లినా మన దేశం గురించి ఆలోచిస్తూ ఇక్కడ మాలాంటి వాళ్ళకి అక్కడి అన్ని విషయాలను అద్భుతంగా చెప్తూ నేరుగా మేము అమెరికాలో ఉన్నమేమో అన్నంత అనుభవాన్ని కలుగ చేస్తూ మమ్మల్ని ఆనందపరుస్తున్నారు😍😍😍 మీ తెలుగు భాష అయితే మిరింకా మా పంకిట్లో ఉన్నారేమో అన్నంత స్పష్టంగా ఉంది సూపర్ అన్నయ్య👌👌👌👌👌 ఎన్ని రోజులైనా కూడా మీ బాషలో తేడా లేకపోవడం👌👌👌👌👌 USA రాజా అంటే ప్రతి తెలుగువాడు గర్వించేలా చేస్తున్నారు తగ్గేదేలే.... మీరు మరిన్ని మంచి వీడియోస్ చేస్తూ ఉండాలి మమ్మల్ని ఇలాగే అలరించాలి అమెరికా విధుల్లో మేము ప్రతి సందు తిరుగుతున్నట్టు ఉంది💃💃💃💃 ఉచితంగా మేము కూడా మీతో సముద్ర ప్రయాణం చేసేసమొచ్💃💃
@komalihashmath73552 жыл бұрын
చాలా చక్కగా మా మనసుల్లో ఉన్నా మేము చెప్పలేని భావాలను మా తరపున కూడా చెప్పినట్టు భావిస్తూ👏🏻👏🏻 @voice of Komali Family గారు చెప్పినట్టు మీరు తెలిపే సమాచారం చాలా ఉపయోగకరమైనదిగాను మీరు చెప్పే విదానం చాలా చాలా సరదాగాను ఉంటొంది keep Going యుఎస్ఎ రాజా గారు😊
@sreenivasmurthy21312 жыл бұрын
మంచిగా చెబుతున్నారు...మీరు చెప్పే విషయాలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి.🙏🙏🙏🙏
@dygams58482 жыл бұрын
Sir, you know what, rather than videos the way you explain the things is pretty awesome You are a great narrator
@Ammulu_dancer2 жыл бұрын
అన్న మాకు ఆ షిప్ ఎక్కినంత ఆనందం కలిగింది అందుకు కారణం నువ్వు కాబట్టి నీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మన ఇండియా వాళ్ళు అమెరికాలో ఎంతమంది ఉన్నా నీ అంత మంచి మనిషి ఐతే ఉండరు అన్నా
@padmag81922 жыл бұрын
EEవీడియోలు చూస్తుంటే మేమే షిప్ ఎక్కినంత ఆనందగా ఉంది .చాలా బాగా చూపిస్తున్నారు రాజా గారు🙏
@akunurikiran68352 жыл бұрын
మీరు ఇలా usa ని చూపిస్తుంటే మా మనస్సు కి kastamga ఉంది sir..ఎప్పుడెప్పుడు అక్కడికి రావాలని ఉంది
@shekarbodhanapu53812 жыл бұрын
Excellent video 🤩 .. 9.25 seconds tharvatha ఆ మేఘాలు అద్భుతం 🤩🤩🎉🎊
@krishnas68042 жыл бұрын
చాలా బాగుంది రాజుగారు మీరు ఎంత ఎంజయ్ చేసారో మీ వీడియో చూస్తుంటే మాకు అంతే ఆనందంగా ఉంది ఇలాంటి యాత్రలు మీరు ఇంకా ఎన్నో చేయాలనీ కోరుకుంటున్నమ్ సార్ 🙏
@babavali49462 жыл бұрын
8:35 Best Shot....Filmmaking Superb Naa Raja
@charan998082 жыл бұрын
Hi anvesh bro i watch your videos regularly 😍
@suriya26262 жыл бұрын
డబ్బులు లెంది ఒక్క అడుగు వెయ్యలేము కానీ మీరు మాకు ఫ్రీగా అన్ని ప్లేస్ చూపిస్తున్నారు అన్నగారు ధన్యవాదములు🙏😊
@upputurilakshminarayana35972 жыл бұрын
అచ్చమైన తెలుగు లో చాలా హాస్యభరితంగా అక్కడ ఉన్న ప్లేస్ గురించి మాట్లాడుతున్నారు
@sambaelectricalscreen12332 жыл бұрын
Sir... video superb... Telugu explaination enka superb... Big fan for Ur channel and videos...
@nagamanimaraju35652 жыл бұрын
Chala chala thanks andi miku life lo assalu aa ship ki memu vellalemu atuvanti places kuda chullemu but miru every movement ni ala chupisthunte meme ship yekkinattu avanni chusi enjoy chesthunnattu real feeling vasthundhi every sec kuda miss avvakunda maku chupisthunnaru thank u so much forever
@ShivaVlogs21432 жыл бұрын
I want to see America my dream,but then you show also,Thankyou bro.
@venkateshrao63422 жыл бұрын
Hiiiiii ...Raja I'm leaving ur channel because I'm addicted and started thinking to reach USA ....ur awesome
@suvaachyaVlog2 жыл бұрын
వీడియో చూస్తున్నంత సేపు నాకు మాత్రం వేరే లోకం తెలియలేదు. చాలా బాగుంది.
@USARAJATeluguvlogs2 жыл бұрын
Thank you 🙏🏾
@swarooparaani2 жыл бұрын
కృ షిప్ సీరీస్ చాలా బాగుంది.... మీ తో పాటు మేము కూడా కృషిప్ ఎక్కినట్టు గా ఎంజాయ్ చేశా...
@gangadharindarapu19762 жыл бұрын
అన్న మీ వీడియోస్ చూస్తే అమెరికాను దగ్గరగా చూస్తున్నట్టు మనసుకు హాయిగా ఉంటుంది..
@aaradhyayaramala49182 жыл бұрын
Helllo Reddy garu, your videos stress relief for me,the way you explained in our native language is very enjoyable.
@kandhulanageradhrababu76732 жыл бұрын
ఈ వీడియో కూడా చాలా చాలా బాగుందండి రాజా గారు, రేపు వీడియో కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న ను.
@bellamkondanarasimharao11742 жыл бұрын
చాలా బాగా వివరించి చూపించారు, బీచ్ చాల బాగున్నాయి.👌🇮🇳
@hemakishore74352 жыл бұрын
Sir, US lo settled ayyi 20 years ayina mana Telugu meeru marchi poledhu hats off to u & ship the long videos unte pettamdi please
@vineelareddy30062 жыл бұрын
Enjoy uncle.. with your family...😍😍😍😍😍😍😍😍😍😍
@rapetirams50052 жыл бұрын
Sir మాలాంటి వారు కళ కలగా మిగిలిపోకుండా... మీ వీడియో లు చూసి ఫుల్ ఎంజాయ్ ❤💐🙏👌👌🤝🤝🤝thanku so murch
@anveshvemula34762 жыл бұрын
Superb Uncle 😎😎
@USARAJATeluguvlogs2 жыл бұрын
Thank you 🙏🏾
@mr3sss8602 жыл бұрын
Thanks brother.. చూడటానికి కనులవిందుగా ఉంది..
@RagaVardhani2 жыл бұрын
Beautiful cruise series 👌👌
@USARAJATeluguvlogs2 жыл бұрын
Thank you Raga. 🙏🏾
@renukadevi17192 жыл бұрын
మీరు భలేగా మాట్లాడుతున్నారండీ...చాలా సరదాగా ఉంది రాజా గారూ ..Thank you for your superb videos..👌👌😍😍
Sir good morning. 1 hour lo 36k views Your channel following next level sir I like your all vedios.
@USARAJATeluguvlogs2 жыл бұрын
Thank you prasad
@anuradhadhonde8822 жыл бұрын
Lovely memories. Beautiful,awesome place andi. Tqsm for taking this type of vlogs
@satyavivekanandbattula10912 жыл бұрын
Very nice 😊 👍.
@kishoresinguru67352 жыл бұрын
Nenu kishore from Andaman and nenu me videos enjoy cheidam tho patu chala nerchukuntunna, Meeru me family tho Andaman okkasari ravali ani korukuntunna
@assaultrhari11162 жыл бұрын
Etha rakapoina, chachipokunda undadaniki jacket vesukunnanu that was so hilarious😂😂 Awsome uncle 🖤❣
@mamathachettipalli20582 жыл бұрын
Telugu chala baga matladutunnaru me friendliness anta manchiga matladutunnaru joyal personality super
@chari60462 жыл бұрын
Nice explained sir
@USARAJATeluguvlogs2 жыл бұрын
Thank you Hari
@naveenrockz98022 жыл бұрын
భూమి మీద నుండి సూర్యుడిని చూడడం కంటే సముద్రం లో నుండి చూస్తే ఆ ఫీలింగే వేరు ఆ అలల సవ్వడి ఆ చేపల గేంతులు ఓడ రూవ్వాడి , ప్రపంచంలో ఎక్కడకి వెళ్లిన నేచర్ తో దగ్గర జీవిస్తూ ఉంటే ఆ లైఫ్ కొన్ని కోట్లు ఇవ్వలేని ఆనందం ఇస్తుంది 😍😍😍
@USARAJATeluguvlogs2 жыл бұрын
Well said. Thank you 🙏🏾
@amulyaamrutha77942 жыл бұрын
Mi life Chala bagundhi sir ☺️☺️thank you for your videos ❤️
@USARAJATeluguvlogs2 жыл бұрын
😊 Hope you will have great future.
@amulyaamrutha77942 жыл бұрын
@@USARAJATeluguvlogs thank you 🙏 from nellore
@Amruta9992 жыл бұрын
Chala baga explain chestunaru ship lo vunatle vundi..evrything.thank you sir
@USARAJATeluguvlogs2 жыл бұрын
Thank you Ammu.
@lakshmikumari51902 жыл бұрын
Beautiful nature! Worth buying and enjoying. Awesome holiday 👏👏👏 And lovely memories 👌👌👌facilities are amazing. Thankyou very much Raja garu for giving us a nature closeup anuboothi.🙏🙏🙏 God has created humans to praise the beauty of nature anipistundi, mee videos choostunte.
@mahendraalluri5292 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది అచ్చమ్ మా ఇంటి మనిషిలాగా గురు
@USARAJATeluguvlogs2 жыл бұрын
Thank you Mahendra
@Kmmkurradu2 жыл бұрын
Gumpu Antha Enjoy ....Super Annayya🤝🏻😀😍🤩
@USARAJATeluguvlogs2 жыл бұрын
😊
@jaipauls62572 жыл бұрын
Avunandi
@Kmmkurradu2 жыл бұрын
@@jaipauls6257 meeru unnara andhuloo
@dhari54702 жыл бұрын
Tnx andi me videos chustunte manchiga stress relief avutundi 👏🤝
@nagendrab45972 жыл бұрын
Happy journey for your family 😊💗 anna ❤️
@karunasriakkanapelli1042 жыл бұрын
@usa raja telugu vlogs first like
@Harsha.vardhan-2 жыл бұрын
Love from Tadipatri
@snehakattikola15652 жыл бұрын
Realy uncle miru cheppe vidhanam tho mem b velli enjoy chesinattu unnadi .thank you
@shameemashaz77192 жыл бұрын
Yes swimming is most important in life Bro...
@luckykannemadugu30542 жыл бұрын
Mee punyama ani memu choodaleni pradeshalu Anni choostunnamu Raju garu tq sooomuch🙏🙏🙏
@balusetty31242 жыл бұрын
I think you are going to be the best KZbinr in future 💙❤️🔥🥰
@balusetty31242 жыл бұрын
Your hardwork and dedication is 🙏🙏🙏
@surisuresh5702 жыл бұрын
Thank u anna.meru intha clear ga chupincharu.🙏 I'm so happy
@candgmemories21492 жыл бұрын
Water ante chala bhayam andi ma brother boat accident lo maku duram ainappatinundi.... Life lo boat ekkakudadhu anukunna.... Mee videos chusthunte life lo okkasaraina ilanti cruise ekkalani vundi... Chala baga chupisthunnaru 🙏
@eidmubarak34102 жыл бұрын
Meeru ship loo veltunte yelavundo kaani nenu mee Ee video chustunte nenu kuda ship loo vunnattu vundi💖💖💖
@k.chandana13872 жыл бұрын
Love from ballari
@USARAJATeluguvlogs2 жыл бұрын
Helo Chandana.
@durgaramprasad33372 жыл бұрын
Anna me family andharu oka laga enjoy chestunte...meru matram enko Konam lo enjoy chestunru....
@pendorff88612 жыл бұрын
One OF The Best Things about dude is thet he never takes credit for his own accomplisment; he always respects us, the audience, and his videos; we congratulate ourselveson this accomplishment ; mor to come
@bachelor89252 жыл бұрын
Copy paste message
@vihari_mallidi2 жыл бұрын
bot message
@dr.sunkulasriharsha73002 жыл бұрын
@@vihari_mallidi hi bro
@aravind77142 жыл бұрын
Super thatha
@dr.sunkulasriharsha73002 жыл бұрын
@@aravind7714 BRO WHO ARE YOU
@sridharomshanthi95462 жыл бұрын
ధన్యవాదాలు రాజా చాలా బాగా తీశారు బ్రదర్, చెల్లాయి కి కుండ💐💐💐💐
@nagendrab45972 жыл бұрын
Love from banglore ❤️❤️
@USARAJATeluguvlogs2 жыл бұрын
Helo Nagendra
@k.sriramulu40682 жыл бұрын
Mee valla America andhalanu chusthunamu,chala mandhi tourist places ki velthey baga enjoy cheyalani anukuntaru kani meeru oopikatho vedio thisthunaru nice Rajanna love ❤kurnool
@madhanamanohar32752 жыл бұрын
Love from nellore
@USARAJATeluguvlogs2 жыл бұрын
Helo Manohar
@madhanamanohar32752 жыл бұрын
Hi Sir baga enjoy chasthinaru Sir
@prasadtatipamula61182 жыл бұрын
Mi channel ante naki chala eshtam. Chala Baga video chestaru anna thank you
@USARAJATeluguvlogs2 жыл бұрын
Thank you prasad.
@srilakshmi73602 жыл бұрын
😍😍👌👌👌
@navyathatikonda65792 жыл бұрын
Sunset very beautiful.. From sea
@sekharbandi76792 жыл бұрын
మీరు చూపించే ప్రతి వీడియో మేము అమెరికాలో ఉన్నట్టు ఉంది రాజు అన్న...మిమ్మల్ని చూస్తే మా ఫ్యామిలీనీ చూసినట్టు ఉంది TQ anna❤️💜💛
@MAHANANDI--2 жыл бұрын
Video ఎప్పుడు వస్తుంద అని waiting అన్నో 😎వచ్చేదే లేటు ఇక చూసేయడమే 🎉🎉
@vihaan31172 жыл бұрын
Mi videos enka kasepu vunte bagundedhi anpisthundi antha baguntai
@nuruddinshaik81812 жыл бұрын
I am enjoying very much your videos. Happy Mr Raja.
@pasupuletimeenakshi21602 жыл бұрын
జై భారత్ మాతకి జై..అన్నయ్య మీ వీడియో స్ చాల బాగుంటాయి.. తాక్యూ ధన్యవాదాలు మీకు అన్నయ్య అక్కడ మన హిందూ దేవాలయాలు చూపించండి.. అన్నయ్య .ఇక మేము అమెరికాలో లేక పోయిన కొంత మంది మాలాంటి వాళ్లు పూర్ ఫ్యామిలీ స్ అక్కడకి రాలేము..కానీ మీ వీడియోస్ చూస్తుంటే అక్కడ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది..మా లాంటి వారికి..తాక్యూ తాక్యూ సో మచ్..👌🏡👨👩👧👦🔯🔱🕉️🌿🥥🏵️🌸🍋🍎🌹🌼🥭🍊🍇🌽🌴🇮🇳🇮🇳🙏
@Gpkumar622 жыл бұрын
పడవలో మంచిగా ఎంజాయ్ చేశారు..బీచ్ లు బాగున్నాయి...👍💐💐💐💐😍🥰
@USARAJATeluguvlogs2 жыл бұрын
Thank you so much pavan
@vinodKumar-zv6dp2 жыл бұрын
Very interesting sir...We feel America with your videos
@rajkumarnaik9542 жыл бұрын
English channel pettinanduku chala thanks bro ❤️😍🤩😀😇😄👍🙏😎🤗✊✊
@heerendrababu40062 жыл бұрын
Entertaining ga vundhi anna video motham nee maatalu bhale funny ga vuntay😅😅👌👌
@anushasudharshan62252 жыл бұрын
Hai Raju garu Americani intha dhaggari nunchi intha clear ga chupinchinanduku tq soo much😍😍
@gopikrishna96432 жыл бұрын
Mee vedios ki addict ayipoyamu raja garu mee explanation and mee matalu superb....
@charanfuntime71512 жыл бұрын
Super Raja garu,Mee videos, Mee Language 👍
@rajanmedabalimi399072 жыл бұрын
Hi Sir, vedio super. Miru cinematic ga chupinche shots kante, explain chesthu akkada vishayalu practical ga cheptharukadha - that makes us feel as if we are there
@nirmalac14862 жыл бұрын
Super Anna Chala baga cheppavu. Nee maatalu kuda Chala comedy ga vunnayi
@shameemashaz77192 жыл бұрын
Brother good enjoy ...... So nice photos vedious
@inayathkhan1002 жыл бұрын
Especially I like the music at the ending, Too good video
@aishabanu20902 жыл бұрын
Mi videos chustu bhale njoy chestanu sir...thank you
@omprakash14102 жыл бұрын
❤️❤️🎉Big fan of your videos sir ❤️❤️🎉
@arunaparitala95652 жыл бұрын
Hi andi Raja garu....i am from Hyderabad... you're gud narrator.daily My kids are waiting for your video s 👍👍👍😀
@devarakondachandrashekar56762 жыл бұрын
మీ వీడియోస్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్న సర్
@nethravathikathinethravath52942 жыл бұрын
Super annaya explained is so nice😊😊
@ameen4522 жыл бұрын
presentation is simple and straight......
@vamseekrishna90342 жыл бұрын
ఇలాంటి వీడియో ఇంతకు ముందు చూడలేదు.thanks అన్నా. కానీ నాది ఒక doubt. ఇన్ని షిప్ప్పులు,ఇన్నివేల మంది సముద్రంలో ప్రయనిస్తే సముద్రం కూడా పొల్యూట్ అవుతుందేమో కదా
@gybgokula25402 жыл бұрын
Great efforts by you to show us... Take a bow.
@parvathigorantla21572 жыл бұрын
Memu ekki chusinatu undi Andi anta clear ga explain chesthunaru
@shaikabdulla69472 жыл бұрын
Every video lo narrating ❤️❤️.. Ee cruise ship videos lo yekkado something Missing.. Yedo oka fact or story cheptav anna adi miss aindi
@naiduu.u.23092 жыл бұрын
Wonderful, great experience, very good vidieos, raja gaaru..👍
@narmadhasrinivas11182 жыл бұрын
Nuvvu super kaka masth enjoy chesthunnav take care malla inka inka nuvvu manchi manchi vedio s thiyyalani korukuntunna
@USARAJATeluguvlogs2 жыл бұрын
Thank you 🙏🏾
@rkvaranasi2 жыл бұрын
బ్రదర్ నువ్వు సూపర్ ...మంచి జీవితం చవి చూస్తున్నావు ..😁👍నువ్విచ్చే వివరణలు సమాచారం simply superb.Wsh u hpy life.
@rahulkumartr90482 жыл бұрын
Fidhaaa anna nee voice malla nee natural behavior ki Love from India🇮🇳 karnataka
@anusmehandiartz84052 жыл бұрын
Meeru adrushtavanthulu mastaru. Maku aa adrushtam ledu kabatti maa kakinada beach ni chusi enjoy chestunnam mari. Ilanti manchi videos maku chupistarani anukuntunnam👌👌👌👍👍👍💖💖💖🥰🥰🥰