అమెరికా అయినా అన్నం కోసం ఆ ఆత్రుత వెయిటింగ్ ఇక్కడ పెళ్లిళ్లలో ఉన్నట్లే ఉంది 😂😂😊 చాలా సంతోషం మనోళ్లు అక్కడికి పోయిన గాని మారలేదు ఇదే పద్ధతి కొనసాగిస్తున్నారు.. భోజనం అంటే ఒక టెన్షన్ ఒక ఎమోషన్ లాగా ఉంది అక్కడ
@USARAJATeluguvlogs Жыл бұрын
😂 When humans get hungry, we all will be same.
@gravibabu3639 Жыл бұрын
కాసేపు ఆగితే సచ్చిపోరు క్రమశిక్షణ లేకపోతె మనకి పశువులకి తేడాలేదు నీవు బైబిల్ లో యేమినేర్చుకుంటున్నావు. మా చెల్లెలికి మంచి భక్తి వుంది
@tirumularajesh501 Жыл бұрын
Super bro baga chapavu
@pabbagopal1037 Жыл бұрын
మీ శ్రమకు మా అభినందనాలు. చాలా కవరేజ్ చేసారు.
@varunkumar-ck1df Жыл бұрын
ఏ దేశమేగినా ఎందు కాలెడినా ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము.
@ramprasadswargam6389 Жыл бұрын
Naa abhiprayam kuda anthe mee shramaku maa dhanyawadalu meeru chala baga cover chesinaru programme antha.
@ramakanthuppala4866 Жыл бұрын
రాజా..మేము హర్ట్ సుమన్ టీవీ రోషన్ తో 7కోట్ల ఆంధ్రుల ప్రస్తావన మాత్రమే చేశావు..తెలంగాణ లో కూడా నీకు ఫ్యాన్స్ ఉన్నారు❤
@dmsureshbabu3899 Жыл бұрын
You are the only person who posts videos daily
@chittibabu4065 Жыл бұрын
Raj Anaa video very very very very very very very very very very very very super bro 👌🎉🎉🎉🎉🎉🎉❤️
@USARAJATeluguvlogs Жыл бұрын
Thank you Babu
@mukeshkumarreddybollu8745 Жыл бұрын
Love from Ananthapur ❤❤❤
@krishp6963 Жыл бұрын
E video chusaka Naku ma Hyderabad manchiga anipistundhi 😂
@ranikalali6167 Жыл бұрын
Me alsoo hyd😊😊
@gorentlanageswarrao3797 Жыл бұрын
First commented in telalangana
@kotalakshmibhramaramba8012 Жыл бұрын
Memu epudu I thae pedda program chudaledu thanks Raju garu🎉🎉
@USARAJATeluguvlogs Жыл бұрын
Me too
@marikantipavankalyan9209 Жыл бұрын
Super ఇది video అంటే
@pylajitendra7194 Жыл бұрын
Super Vlog RajaGaru.
@USARAJATeluguvlogs Жыл бұрын
Thank you
@Rajufujairah Жыл бұрын
221. Liked from Fiji
@sanjeevulutalari5107 Жыл бұрын
ఏమో నాకైతే అలా అనిపిస్తుంది రాజ గారు, NRIలు ఎక్కడ మర్చిపోతారో అని సినీ పరిశ్రమ వాళ్ళు ఒక పెద్ద బిస్కెట్ వేశారు అనిపిస్తోంది సార్😂😂😂
@Chevveti9 ай бұрын
రాబోయే రోజు లో మన ఇండియా కూడా అమెరికా అంత అభివృద్ధి చెందాలని ప్రభు ని ప్రార్థిస్తూ నాను
@aaribhavani Жыл бұрын
Kadapaking rajagaru say hii to Eastgodavari😎😎😎😎
@syamalaravi5416 Жыл бұрын
Super Raju garu
@USARAJATeluguvlogs Жыл бұрын
🙏🏾
@ravurisrinivasravurisriniv2479 Жыл бұрын
ఫ్లోర్ మొత్తం ఫుల్ అయిపోయింది కాబట్టి డ్రోన్ సార్లు తీసుకుంటే ఇంకా ఎక్సలెంట్ గా ఉండేది బ్రో
@USARAJATeluguvlogs Жыл бұрын
😊 Its dangerous indoors. Its not allowed.
@thotayedukondalu5217 Жыл бұрын
Hi usa raja garu
@USARAJATeluguvlogs Жыл бұрын
Helo
@SaiduluChevala-q9n Жыл бұрын
Nice and funny video sir
@toptucker8065 Жыл бұрын
Bro texas lo meka pichala biryani try cheyandi
@shaiksahil9266 Жыл бұрын
Nijangga 👌👌👌ande
@success9635 Жыл бұрын
Hello USA Raja garu baagunara
@satishelectrical6667 Жыл бұрын
2 like anna form Maharashtra
@USARAJATeluguvlogs Жыл бұрын
❤️😍
@narasinarasi4366 Жыл бұрын
Sir MBA gurenchi video cheyadhi sir please 🥺
@malathulasidasu2296 Жыл бұрын
Super anna❤
@srisri-jt8ug Жыл бұрын
👍👍
@meghanabareddy7115 Жыл бұрын
Us lo Indians how start the business with green card and without green card is possible or not what are the documents required for the business.
@USARAJATeluguvlogs Жыл бұрын
You will have to have have green card.
@unqstranger8783 Жыл бұрын
Namaste raaja
@USARAJATeluguvlogs Жыл бұрын
Namaste 😊
@Rachanasravya Жыл бұрын
First view
@reshmas8080 Жыл бұрын
India vallu ekadunna taggedeley anna
@Hmkh786 Жыл бұрын
Is it NAATA?
@USARAJATeluguvlogs Жыл бұрын
Yes
@maatimepass2907 Жыл бұрын
👌
@youthiconp.s8477 Жыл бұрын
అమెరికాలో ఇంత మంది ఉన్నారా
@vishnua8411 Жыл бұрын
Hi sir ఇదెంది ఇదేంది ఇదేందయ్యా ఇదా అన్నదాన సత్రంలా ఉందా👌👍
@USARAJATeluguvlogs Жыл бұрын
😊
@rajeshgaddala6629 Жыл бұрын
hi bro
@sravanchintakrindi2559 Жыл бұрын
Music concerts ante USA ,BTS, black pink dinki minchee m Ledu songs pedtee bass gip Mani. Chindhu veyalsindee
@USARAJATeluguvlogs Жыл бұрын
😊👍
@jaishrimahatma9643 Жыл бұрын
❤❤❤❤❤❤
@FAYHAAD Жыл бұрын
ఎంత సంపాదించినా మన తెలుగోళ్లకి బట్టలు వేసుకొని హుందాగా కనపడ్డం రాదా లేక పట్టించుకోరా! లేక ఈ USA RAJA VLOG మాత్రమే ఇలా మట్టి కొట్టుకొని ఉన్నారా?
@USARAJATeluguvlogs Жыл бұрын
Its personal choice for everyone. 😊
@M0hith.c Жыл бұрын
Meru food kuda cool ga thinalaykunaru video teestu
@USARAJATeluguvlogs Жыл бұрын
😊
@sakethkodumuru5832 Жыл бұрын
Anna dusukupo anna
@USARAJATeluguvlogs Жыл бұрын
😊
@chetana498 Жыл бұрын
Thinduki karuvasipoyara
@USARAJATeluguvlogs Жыл бұрын
😊
@gravibabu3639 Жыл бұрын
తోసుkunebuddi yekkadiki poyina podu
@USARAJATeluguvlogs Жыл бұрын
😊
@shashi.kbhushan2727 Жыл бұрын
లేకి --------
@charyulunanduri5673 Жыл бұрын
ఏందయ్యా అమెరికాలో అని గొప్పగా సొల్లుతావు. . , జనాలకు అన్ని ఊర్లు తెలుసు అమెరికాలో వూరు రాష్ట్రము అనే అడ్రస్లు సరిగా చెప్పితే జనాలు ఫాలో అవుతారు. ఊకే సొల్లితే బాలే . డాలస్, టెక్సాస్ రాష్ట్రములో జరిగినది అని సొల్లితే నీ సొమ్మేం పోయింది అంట. డల్లాస్ అనేది సియాటెల్ దగ్గిర వున్నది . డాలస్ అనేది టెక్సాస్ రాష్ట్రములో వున్నది. గింత తెలీదా నీకు, ఊకే డల్లాస్ అని సొల్లావు. ఆO య్
@RealityConsumer5 ай бұрын
కనీసం వీవీఐపీ పాస్ లేదు నీకు ఈవెంట్ లో పాటిసిపేట్ చేయటానికి నీకు ఎందుకురా ఏషాలు
@emmidisettyrathnam2445 Жыл бұрын
ఇలాంటి దరిద్రపు ప్రోగ్రాం వల్ల ఉపయోగం ఏంటి, చెవులు చిల్లులు పడటం తప్ప.