Awesome Episode Madam, రమేష్ నాయుడు గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం.
@ganeshbabuparuchuri81712 ай бұрын
Good show
@NagarathnamSeshiah2 ай бұрын
Lively and delightful performance of father daughter duo.Quite interesting.Thanks to both.
@suryateja2402 Жыл бұрын
నాకు ఎంతో ఇష్టమైన సంగీతదర్శకులలో రమేష్ నాయుడు ఒకరు, ఆయన చేసిన ప్రతీ పాట కూడా నాకు చాలా ఇష్టం. దాసరి నారాయణ రావు, విజయనిర్మల,జంధ్యాల గారి సినిమాలకి ఎక్కువగా పనిచేసాడు, ఇంత మంచి విషయాలు చెబుతున్న మీ తండ్రి కూతుళ్ళ కి నా హృదయపూర్వక నమస్కారములు
@Xm_ameer20 Жыл бұрын
కృష్ణ గారి దేవదాసు మరిచి పోయి నారుverysad
@palagummirajagopal6456 Жыл бұрын
అన్ని మంచి పాటలు ఒకేసారి cover చేయలేం కదండి. మెల్ల మెల్లగా రాబోయే future episodes లో విశ్లేషిస్తాం.
@krishnagoalla232 ай бұрын
ఈ తండ్రి కూతుర్లకు శతకోటి వందనాలు. భావితరాలకు వీరు అందించే అపురూప విషయాలు సంగీత ప్రియులకే కాదు ,కళాభిమాననులకు, సినీమా ప్రపంచానికీ మరపురాని మధురస్మృతులు. వీరికీ వీరికుటంబానికీ దీర్ఘాయురారోగ్య ఐశ్వర్యాలను కలుగజేయాలని ఆ నటరాజ స్వామిని ప్రార్ధిస్తున్నాను.
@mvrsavings16902 ай бұрын
ఈ టీవీ పాదవోయి భారతీయుడా లామీవిజయ పరంపరసాగుతున్నందులకు అభినందనలు
@krishnareddy60502 ай бұрын
మీరు ఇద్దరూ ఆనంద భరిత సంఘటనలు మా మనసులు అమృత తుల్యమై తృప్తి చేశారు, మీకు అభినందనలు శుభాకాంక్షలు
@prakashkurakula4420 Жыл бұрын
దేవుడు చేసినమనసులు పాట ఎంత హాయిగా ఉంటుంది సార్. ధన్యవాదములు
@AjaybabuMachha4 ай бұрын
గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్,
@narayanaps Жыл бұрын
మీరు కీ.శే. రమేష్ నాయుడు గారి గురించి చాలా చక్కగా వివరించారు. వారి గురించి నాకు తెలిసిన ఒక విషయం మీతో పంచుకోవాలని ఈ పోస్ట్ పెడుతున్నాను. వాస్తవానికి ఆయన గాయకుడు కావాలనే సంకల్పంతో బొంబాయి వెళ్లారు. అనుకోకుండా సంగీత దర్శకుడు అయ్యారు. సంగీత దర్శకునిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 1973 సం.లో దర్శక - నిర్మాత బండారు గిరిబాబు గారు తీసిన "చందన" సినిమాకి రమేష్ నాయుడు గారు సంగీత దర్శకులు. అందులో "ఓ రామచక్కని బంగారు బొమ్మా! నీ రాత రంపపు కోత ఆయెనా" అనే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ని ఘంటసాల మాస్టారుతో పాడించాలని, రికార్డింగ్ ముందు రోజు వారి ఆఫీస్ లో రిహార్సల్స్ కూడా చేయించారు. మరునాడు జెమిని థియేటర్ లో రికార్డింగ్ రోజున ఆర్కెస్ట్రా అంతా సిద్ధం చేసుకుని, ఆర్కెస్ట్రా ఇన్చార్జి మాస్టర్ గారి ఇంటికి ఫోన్ చేస్తే, మాస్టర్ గారు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని తెలిసింది. అప్పుడు ట్రాక్ సింగర్స్ ఎవరూ లేకపోవడంతో, సౌండ్ ఇంజనీర్ శ్రీ కోటేశ్వరరావు గారి ప్రోద్భలంతో శ్రీ రమేష్ నాయుడు గారు ఆ పాటకి ట్రాక్ పాడారు. కొన్ని రోజుల తర్వాత గిరిబాబు గారికి అరకు వాలీలో షూటింగ్ కోసం ఆ పాట అవసర పడింది. అప్పటికీ మాస్టారు హాస్పిటల్ లోనే ఉండటంతో, ఎలాగూ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ కనుక అలాగే షూటింగ్ చేసి, తర్వాత మాస్టారు గారితో పాడిద్దామనుకున్నారు. నాగ్రా ప్లే బ్యాక్ సిస్టమ్ మీదకి పాటని ట్రాన్స్ఫర్ చేసే సమయంలో, "చందన" సినిమా తారకరామా డిస్ట్రిబ్యూటర్స్ శ్రీ సీతారామా రావు గారు, శ్రీ రాఘవేంద్ర రావు గారు జెమిని థియేటర్ దగ్గరికి వచ్చి ఆ పాట విని, "ఈ గొంతు చాలా కొత్తగా ఉంది. ఎవరు పాడారు" అని అడిగి, అది రమేష్ నాయుడు గారు పాడారని తెలుసుకుని, ఆ పాటే ఉంచమని గిరిబాబు గారికి సలహ ఇచ్చారు. రమేష్ నాయుడు గారు మాత్రం తన పాట ఉండటానికి ఒప్పుకోలేదు. తారకరామా డిస్ట్రిబ్యూటర్స్ లో ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు పట్టుబట్టి ఆ పాట సినిమాలో ఉండేలా చేసారు. సినిమా ప్లాఫ్ అయ్యింది. కానీ పాట మాత్రం సూపర్ హిట్టయింది.
@rasicares Жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు. ధన్యవాదాలు అండి 🙏
@vijayakumaryenugupalli1559 Жыл бұрын
జీవితంిలో వోోలమ్మో వోరి నాయనో، super hit song by Ramesh Naidu.
@ramachandramurthy63237 ай бұрын
ప్రతేకంగా రమేశ్ నాయుడు గారి సంగీత దర్శకత్వంలో శ్రీ మతి సుశీల గారు చాలా మధురంగా పాడినది. ఇది నా అభిప్రాయం మాత్రమే
@sampathtadiparthi7361 Жыл бұрын
శివరంజని నవరాగిని వినినంతనే అనే పాటను మర్చిపోయారా అనిపించింది,కానీ ఫినిషింగ్ టచ్ కోసం దాచారని అర్థమైంది.1976 లో ఆంధ్రప్రదేశ్ ని ఉర్రూతలూగించిన ఈ పాట మేఘ సందేశం ఆకాశ దేశాన పాటకు ఏమాత్రం తీసిపోని సూపర్ సూపర్ సాంగ్.రాజగోపాల్ గారు సంగీత నిధి అనటంలో అతిశయోక్తి లేదు. తండ్రికి తగ్గ కూతురు.అభినందనలు
@lakshmimantripragada7002 Жыл бұрын
Super madam ఒకొక్క ఎపిసోడ్ ఒకొక్క అనుభూతి ఎవరు ఎవరికీ తీసిపోరు మల్లెలా, జాజులా, సంపెంగలా అంటే ఏది ఎంచుకోవడం meeku🙏💐అంతే
@jagapathikakarlapudi3666 Жыл бұрын
రమేష్ నాయుడు ఎవరితోనూ పొల్చలేని ప్రత్యేకత గల సంగీత దర్శకుడు.. దేవుడు చేసిన మనుషులు టైటిల్ సాంగ్ గురించి మీరు వివరించిన తీరు సంగీత సాహిత్య పరంగా ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం అయింది... అద్భుతం.
@chakribharaddwaj51 Жыл бұрын
రమేష్ నాయుడు సూపర్ మ్యూజిక్ డైరెక్టర్
@hanumanvaraprasadreddy7455 Жыл бұрын
చక్కని సంగీత దర్శకుడు శ్రీ రమేష్ నాయుడు గార్ని పరిచయం చేసినందుకు మీ ఇద్దరికీ అభినందనలు 🌹🌹🌹🌹🌹
@saimullapudi74343 ай бұрын
Super Super Super
@ghantasalasongsbyrachapundaree Жыл бұрын
ఆహా..👌ఎంత మంచి ప్రోగ్రాం.. సాగిస్తున్నారు.. ధన్యవాదాలు మీకు..💐🙏👍👌🏕️
@anandmadabhushi90372 ай бұрын
క్షమాపణ లతో నా నాలుగు మాటలు. ఏసు దాసు గారు పాడిన అదిశయ రాగం ఆనంద రాగం పాట సాహిత్యం చాలా బాగుంటుంది. పిన్నియ కూందల్ కరు నిర నాగం పెన్‌మయిన్ ఇళ్ళకనం అవలదు దేగం…. దేవర్‌గళ్ వలర్‌తిడుం కావియ (కావ్యం)…
@ylnmurty2798 Жыл бұрын
చాలా మంచి విషయాలు తెలుస్తున్నాయి ఈ కార్యక్రమంలో ❤
@mbpvarmaАй бұрын
One of my favorite musical magician in cini industry ❤ 🎉
@umarao65765 ай бұрын
ONE OF THE FEW OF MY MUSIC DIRECTORS I LOVE.
@CGK21082 ай бұрын
One of the best music directors ❤he was Legend, thanks for sharing ❤🙏👏👌👍
@voletyrajeswari7481Ай бұрын
Manchi programme conduct chestunnaru thank you .
@pridhvivallabharaopokala9797 ай бұрын
Wonderful Music Director. I like all his compositions. Thank you very much to Father and Daughter.
@kesavaraobayana44297 ай бұрын
Thank for information and wonderful show
@mshyamsudhakar6200 Жыл бұрын
Wonderful show 🎉
@paramkusamparthasarathi1857 Жыл бұрын
అమ్మమాట lo మాయదారి సిన్నొడు..L R ఈస్వరి garu పాడారు. రమేష్ నాయుడు గారి సంగీతం. అది తెలుగు చిత్ర సంగీతంలో ఒక అపూర్వ జానపద గీతం..
@paramkusamparthasarathi1857 Жыл бұрын
రమేష్ నాయుడు గారు సినీ కవి హసరత్ జైపురీ మంచి స్నేహితులు. మరాఠీ చిత్రాలు హిందీ లోకి నిర్మాతగా, Music director gaa నిర్మించారు.
@tmbadboysgamer5841 Жыл бұрын
Warevva ....super great music director .. wonderful songs composed....hat's off to you sir....
@tmbadboysgamer5841 Жыл бұрын
Akka super.... Program..
@mnkashivishwanathan4789 Жыл бұрын
Naidu garu, Vijaya Krishna Movies ( Vijaya Nirmala’s production house) ki, Dasari’s Taraka Prabhu Samstha ki, Aasthaana Sangeetha Darshakulu. Devadaasu ( Krishna ), Meena chitraala ku kooda, manchi sangeethaanni andichaaru. Music is immortal and divine. 🙏
@krishnarao7145 Жыл бұрын
Good program, Thanks
@charepallirkmusicchannel0905 Жыл бұрын
Father - daughter talk show,so nice.Great going on highly appreciable lines.Please continue further with qualitative music like this. I am so happy to see you people using the video clipping of the song "Andala seema sudha nilayam" sung by all time great "Talat mehmood",the gazal king.That was the video made by me in my channel using some video clippings of a song from the film "Bangaru papa" as the Original video not available from the film "Manorama".
@lakshmanaraochallapalli175 Жыл бұрын
Chala bagunayi mee programmes also your anchoring is very good. I once again thank you .Namaskarms. Lakshmana Rao Challapalli Guntur
@rammohanraonalla3935 Жыл бұрын
thalli meeru nanna maku chala manchi program isthunnaru dhanyavadhamulu ee videos vintunte manasu Prashant amma vuntundhi
@mbpvarmaАй бұрын
My musical GOD 🎉
@komalkumar9073 Жыл бұрын
Great Melodies Music Director Ramesh Naidu Garu My Tribute To Ramesh Naidu 🙏🙏🙏❤❤❤
@harinarayana13837 ай бұрын
Very Very inspiring Story of Ramesh Naidu. He slept on the Streets of Mumbai. He also sang one song in Chandana Telugu Movie. The song is *ఓ రామచక్కని బంగారు బొమ్మా*
@prasadrao1005 Жыл бұрын
Father doughter talk show dwara alanaaty saneetha darsakudu Ramesh Naidu garu swaraparachi paatalu vinadaniki yentho aahladakaram
@nageswararaokommuri2815 Жыл бұрын
రమేష్ నాయుడు గారు సంగీతం నేర్చుకోలేదు స్వతఃసిద్ధంగా వచ్చింది అని చెప్పినట్లు గుర్తు
Thanks for sharing many unknown things about swarameshnaidu...hats off to both of u..expecting more of such kind of videos...
@rasicares Жыл бұрын
Sure 😊
@paramkusamparthasarathi1857 Жыл бұрын
I met you both in vizag during SJ Fans musical nite.
@evsguruprasad5486 Жыл бұрын
Tq madam
@rajeshsmusical Жыл бұрын
Nothing can beat Mundu Telisena by Susheelamma. also Swaramulu edaina
@srisandhya6217 Жыл бұрын
Sir, and madam please make the Analytical presentation of the song -- # Hello Hello oh ! Ammayee Patarojulu maraye# from the movie "Iddaru mitrulu"
@lekshaavanii1822 Жыл бұрын
Thanks andi🙏🏼🍀🌼
@savanthtrichinapalli5614 Жыл бұрын
Adhinaarayana rao,. Ramesh Naidu gaarla cinema Sangeetham, Ithara music directors tho veeruga vuntadhi. Vaaridhi lalitha Sangeetham ki dhaggirilo apuruupa swara kalpanaalu. Ee kaalam paatha kalam naati lyrics leedhu,. Sangeetham leedhu Chaala bhaadhakaram ga vuntadhi. Ee kaalam
@laksshmiepraasaad2267 Жыл бұрын
🙏🙏🙏
@jyothikumarnachukuru5442 Жыл бұрын
Program baagundi kaani. ONE hour vundaali. 60 minutes untene detailed information 👌👌
@panduvizag73502 ай бұрын
రమేష్ నాయుడు గారికి స్వతం రాయటం రాదని రామకృష్ణగారు పూర్ణచందర్ గారు ఇంటర్వో లో చెప్పారు ఇం గం అఫ్ రమేష్ నాయుడు గారు
@venkataramanaraomuddu29533 ай бұрын
O batasari
@chandrasekhardsp5970 Жыл бұрын
మానాపురం అప్పారావు గారు రమేశ్ నాయుడు గారు మ్యూజిక్ చేసిన శాంత (ఎన్టీఆర్ మూవీ )కు డైరెక్టర్. మనోరమ కు డైరెక్టర్ కెమెరా మాన్ కమల్ ఘోష్
@panduvizag73502 ай бұрын
రమేష్ నాయుడు గారి చివరి సినిమా స్వయం కృషి. కాని సినిమా విడుదలకు ముందే కీర్తిశేషులైనారు😂
@bhaskararaodesiraju8914 Жыл бұрын
Joru meedannuvu tummedabpatalo instrument ek Tara kadu violen ani vinnanu. adi vayinchindi Manisarma gari father ani chadivanu. clarify cheyyandi. Manorama print available kakapovatamto Bangaru papa visuals choopincharani anukuntunnanu
@palagummirajagopal6456 Жыл бұрын
సినిమా పాట రికార్డింగులో వయొలిన్ వాయించినా, చిత్రీకరణలో మాత్రం ఏక్తార వాయించే సందర్భంలో అలాగే చూపిస్తారు.
@manepallipydiraju7731 Жыл бұрын
Namaskaramulu sir. NTRs Seetharamakalyanam movie lo Rajeswara Rao garu 4,5 songs music chesaarani comments lo chadivaanu sir. Gaanakokila mana Suseelamma garini meeru request cheste vaariki telisindi, gurtuku unnavi teliyajeyagalarani Naa manavi sir. Naa opinion maatram4 songs chesaarani anukuntunnanu sir, title song, naarada song, dasaavatara song, kaanaraara song, with slokam, sir. Request please see Sri Rajeswara Rao gari reply in Sitara cine magazine dtd. 01 October,1998.
@chellapillamaharishi1915 Жыл бұрын
మన కోహినూర్ వజ్రం ఎందరో చక్రవర్తుల కిరీటాల్లో మెరిసి, బ్రిటన్ మ్యూజియంలో బందీగా వుందని భారతావని చింతించె కానీ... మనచెంతే ' రాసి ' రూపంలో వుందనీ , కోటి సమంతక మణులై ప్రకాశిస్తూ ' రాసి ' సుచరిత కీర్తి కిరీటంలో మెరిసి నిలిచిందని అంటోంది ఆంధ్రావని!! అందుకు భారతావని పులకించి ఆబాల గోపాలం శిరస్సు వంచి అనేక వేల వేదోక్త ప్రణామాలు ఆచరించె రాజ గోపాలుని అరుణారుణ శుభ పాదపద్మ యుగళమునకు!! శ్రీ శ్రీ చెప్పినట్లు... గంధర్వ గాన గళ గళన్మంగళ కళాకాహళ హళాహళిలో... కలిసి పోతిని! కరిగి పోతిని!!