అన్న నా స్వభావం కూడా మీ లాంటి ఆలోచనలు మీ స్వభావం చాలా దగ్గరగా ఉన్నాయి అన్నా నేను నా చిన్నత్నామునుండి మా అమ్మమ్మ వాళ్ళ తల్లితో తండ్రితో మా తాతయ్యతో నానమ్మతో వాళ్ళ తాతల తరాలలో జరిగిన సంగతులు అడిగి తెలుసుకునే వాళ్ళం మా తమ్ముడు నేను అడిగి తెలుసు కునే వాళ్ళం మమ్మల్ని వీళ్లకు ముసలోళ్ళతో ముసలి ముచ్చట్లు పెడుతారు ముసల్లోళ్ళు అనేవాళ్ళు అందరు వరంగల్ కళలను పదిలంగా కాపాడి రాబోయే తరాలకు మర్చి పోనీ గొప్ప జ్ఞాపికవు 💯🙏అన్నా 💯🙏🌹🌻🥀💐🌷🌻🌹
@GainiBojammaАй бұрын
.. H(
@annabathulakrishna358018 күн бұрын
0
@satyanarayanakemidi2354 күн бұрын
ఈ పాటకు సంబంధించిన పాటల బుక్కు మాకు అందించగలరు అలాగే ప్రతి ఒక్కరికి అందించగలరు 👌👏👏💐
@srinupittala7174Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 హృదయ పూర్వక దన్యదాధములు అన్న గారు మీ కల దిగ్విజయంగా నెరవేరాలి...తెలుగు సాహిత్యానికి....అంతం మరణం లేదు కవులు కళాకారుళ రూపంలో రోజు జయ జయ నాధంతో మారుమోగుతుంది...!!! తెలుగు జాతి మానవ బంధాలు సంబందాలు ఆధునీక నవీణ యుగంలో జీవణ వీధానం నిర్లక్ష్య నీడలో అభివృద్ది ముసుగులో కలను కాలరాయాలనుకున్న కాలానికి నీ కలం గళం స్వరం సమాధానం పల్లెతల్లి గుండెనిండా అలనాటి జ్ఞాపకాలు మరిచిపోలేని మధురానుభూతులు....అన్నా అన్ని పొందికగా....పదపదాన పల్లె పరవశం తొనికిసలాడాలి...మరిచిపోయి మరుగున పడ్డ పల్లె జానపద సంపద తిరిగి బహుమతిగా ఇవ్వు నీ కళగేయ పద గాణ రూపాన... ❤❤❤❤❤❤ భగ వంతుని దివ్యాశిస్సులు...సంపూర్ణంగా లభించాలని కోరుకుంటూ నీ తమ్ముడు....
@PAnjaiah-ik6rsАй бұрын
🐕
@srinupittala7174Ай бұрын
@PAnjaiah-ik6rs థ్యాంక్యూ అన్న గారు
@gowrilaxmigovindu6580Ай бұрын
వరంగల్ శ్రీనివాస్ గారు నమస్తే మన చిన్ననాటి పల్లెటూరి గుర్తుచేసి. పల్లె అనుభవాలను పల్లె వాతావరణం చక్కగా గానం చేసిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు మీరు చెప్పినదంతా నిజం. మిమ్మల్ని పరిచయం చేసిన ఏబీఎన్ ఛానల్ వాళ్ళకి నమస్కారములు సాయిరాం మిమ్మల్ని పరిచయం చేస్తూ ఉన్న యాంకర్ గా రికి కూడా సాయిరాం
@technologytube727Ай бұрын
Anna super song
@bikshapathichittampalli797321 күн бұрын
వరంగల్ శీనన్న గారికి కళాభివందనాలు
@SudharshanMadigaАй бұрын
శ్రీనివాస్ అన్న నీ పాటకు పాదాభి వందనం 🙏🙏🙏🙏 సుదర్శన్ గ్రామం బొంతపల్లి. మండలం గుమ్మడిదల. జిల్లా సంగారెడ్డి
@padmabs301323 күн бұрын
Super brother 👍👍👍👍
@chrajuAruna17 күн бұрын
Sir meku paadhabivandanalu
@mjagadeeshwargoud574522 күн бұрын
అన్నా నమస్కారం
@reguntachandrashekar9629Ай бұрын
Super anna
@kurmaraobadri811Ай бұрын
ప్రాంతాల వేరైనా నాటి సంస్కృతి ,సంప్రదాయాలు అనుభవించిన మన తరం అదృష్టవంతులం .మరొక్కసారి వాటిని జ్ఞప్తికి తెచ్చిన వరంగల్ శ్రీనివాస రావు గారికి మరోసారి అభినందలు.తెలుగు భాష కనుమరుగై పోతున్న తరణములో నేటి తరానికి తెలియజేయ వలసిన అవసరం ఉంది .విశాఖ పట్నం ఉత్తరాంధ్ర జానపద జాతరలో రెండు రోజులు వరంగల్ శ్రీను గారితో వేదిక పై ఉండటం సంతోషంగా ఉంది . బద్రి కూర్మా రావు.జానపద రచయిత.
@venkaraiahkoilkonda7954Ай бұрын
Srenana దండం anna garu
@mudigondaraju6459Ай бұрын
Great writer and Singer
@VYAVASAYAMАй бұрын
❤❤❤
@ChevularameshАй бұрын
❤
@RameshJampala-hi6cn14 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@darapuveeranna8468Ай бұрын
Super songs Anna okay 🆗👍🧍💯🧍🙏🙏🙏
@AnjaiahChinnapilla-vu9zcАй бұрын
Verygood
@RajaLingam-ep8uhАй бұрын
💐🌼🥀🙏🙏🙏🙏🙏🙏
@RenukaSanikiniАй бұрын
👍👍👍
@bikshapathichittampalli797321 күн бұрын
శీనన్న మా తండ్రిగారు జక ముఖతో సుట్ట ముట్టి చేది, ఈ నడుముల అగ్గిపెట్టెను వాడుతున్నాడు,