ఈ వ్రతం నేను కూడా చేస్తున్నా. 6 వరాలు పూర్తి చేసుకున్నాను ఆ స్వామి 5 వ వారం నాకు న జీవితం లో అద్భుతమైన సంఘటన చూపించాడు నిజంగా భక్తి తో కొలిస్తే స్వామి మహాత్మ్యం మనకు చూపిస్తాడు ఓం నమో నారాయణాయ
@karthikalearn4 ай бұрын
Sister Meru పూజ చేశాక ఎలాంటి అద్భుతమైన ఘటన జరిగిందో కొంచెం చెప్పగలరా sister
@sagarpeddinti49545 ай бұрын
Video lo కథ chala manchi ga cheparu super ga cheparu
Akka petam vesara meru plz cheypandi swamy vari patam kinda
@karthikalearn3 ай бұрын
Biyyama aa sister.. Biyyanni vesanu
@padmakarumuri45043 ай бұрын
7. Weeks పూర్తి aiyaka bojanam pettala leka 8.weeks aiyaka bojana lu pettala .pindi deepa lu 2 .pettukuni andhu lo 7. Vothu lu vesukovachaa .7. Week .7.pindi deepalu pettukovachaa
@karthikalearn3 ай бұрын
7 వారాలు చేశాక నేను భోజనం పెట్టానండి. రెండు పిండి దీపాలు చేసుకుని, ఒక్కో దీపంలో ఏడు ఒత్తులు వేసుకుని కూడా పూజ చేసుకోవచ్చు. మీరు ఏడో వారం కాని ఎనిమిదో వారం కాని భోజనాలు పెడతారు కదా ఆ వారంలో 7 పిండి దీపాలు చేసి,అందులో రెండేసి వత్తులు వేసి పూజ చేసుకోవాలి. ఉజ్జాపన మీరు ఏడు వారంలో ఇచ్చిన పర్వాలేదు 8 వారంలో ఇచ్చిన కూడా పర్వాలేదు.