ఆటపాటలతో పండుగ వాతావరణం, పూల తోట చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది .
@chavandinesh3 ай бұрын
సూపర్ అమ్మ సాంగ్ 👌👌
@Vijaykranthikumar2 ай бұрын
సూపర్ సాంగ్
@deeparamvlogs4353 ай бұрын
Superb
@eagalaramulu60733 ай бұрын
సూపర్ అన్న
@aravinderravi90483 ай бұрын
తెలంగాణ సంస్కృతికి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఈ పాటలో ❤
@RavaneelaRavaneela3 ай бұрын
Super❤❤❤
@mohankshamalla4813 ай бұрын
ఈ పాట వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. చాలా బాగుంది. 👌👌👌👌👌
@yashasrikatamoni14173 ай бұрын
తెలంగాణ సంస్కృతిని అందంగా వర్ణించారు. గొప్ప కళాకారుని పెంపకంలో పెరిగిన తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ పాటను గొప్పగా ప్రదర్శించారు... 👌 సత్తన్న గారు మీ కళ కు 🙏
@anjanikumari44332 ай бұрын
Very nice
@mattapallyramesh3 ай бұрын
ప్రకృతి బతుకమ్మ పాట చాలా బాగుంది… మన ఇంటి ఆడబిడ్డలచే ప్రదర్శించటం అనేది చాలా బాగా నచ్చింది…. నేటి కాలంలో కమర్షియల్ గా మారుతున్న “బతుకమ్మ” పాటను… సహజమైన పదాల అల్లిక మరియు మన గ్రామీణ ప్రాంతంలో చిత్రికంచడం ప్రత్యేకంగా అనిపించింది ❤
@zaheerazad28133 ай бұрын
చాలా బాగుంది పాట....
@aswarajyam97253 ай бұрын
superb lyrics .......super song...👌👌👌👌👌👌👌👌
@vishnuvardhanreddy98993 ай бұрын
Nice song, ప్రకృతి కలం నుండి వచ్చిన ప్రకృతి మెచ్చిన పాట 👍👍
@telgamallayadagiri75343 ай бұрын
చాల బాగుంది పాట
@jrs18733 ай бұрын
Chala బాగుంది అన్న
@malatejaswin93203 ай бұрын
Super song❤🎉❤
@SandhyaKantekar3 ай бұрын
Nice song and beautiful composing 🎉🎉all best to whole team 💐💐
@bhupathi19813 ай бұрын
పాటల బండి సత్తన్న ఏది రాసినా సామాజికతకు దర్బణం
@kirankumar77323 ай бұрын
తెలంగాణ ప్రకృతి పాట,
@NagalaxmiLalagari3 ай бұрын
Super song
@NagalaxmiLalagari3 ай бұрын
తెలంగాణ గ్రామీణ సమాజం గర్వించదగ్గ బతుకమ్మ పాట మా మామ ప్రముఖ వాగ్గేయకారుడు ,సహజ పండితుడు బండి సతన్న .సామాజిక రుగ్మతులపై అనునిత్యం తన కలాన్ని గళాన్ని సందిస్తున్న తెలంగాణ జిందాగీ సతన్న. నాకు స్ఫూర్తి గా నిలిచిన కవులలో నవయుగకవి చక్రవర్తి గుర్రం జాషువా పద్యంతో నాటి కులదొంతరల సమాజాన్ని కడిగేసి సమాజానికి సమానత్వం రుచిచుపిస్తే "నేడు ప్రజాకవి సతన్న వివిధ సాహిత్య ప్రక్రియల్లో ప్రవేశం ఉండి , మూఢనమ్మకాతో నిద్రావస్థలో ఉన్న ప్రజల్ని జనం మెచ్చే పాటలతో ,బుర్రకథల ద్వార సమాజాన్ని మేల్కొల్పుతున్న నవయుగ వైతాళికుడు బండి సతన్న .గత ముపై వసంతాలుగా తన రచనలతో ,ఆటపాటలతో తన పూర్తి సమయాన్ని సమసమాజం కోసం వెచ్చించిన బండి సతన్నను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప కళాకారునిగా గుర్తించి ,గౌరవించాలి...
@YamjalaMahendar3 ай бұрын
Spr maa
@jagathiarts45973 ай бұрын
సత్తన్న అంటేనే పాటల బండి ఎవ్వరూ అయ్యిన పాడుకునే విధంగా ఉంటుది చాల బాగుంది 🎉🎉
@KrishnaveniKoramoni3 ай бұрын
Nice song sattanna🎉
@chidaanand3 ай бұрын
Nice sir... 👌
@tulasigaddam32883 ай бұрын
Very nice song
@swapnarishan61023 ай бұрын
Your songs always be message oriented amazing lyrics nanna💐💐
@buggaiahitaraju69453 ай бұрын
Nice song
@thanishandbittu30833 ай бұрын
Super
@mahivalavoju14133 ай бұрын
పాట చాలా బాగుంది నీ చేత ఇంకా చాలా పాటలు రావాలి. అర్థం,భావం, సులువుగా అర్థయ్యేలా ఉంటాయి