బతుకు బండి నడవలేక …కమలమ్మ

  Рет қаралды 50,149

Patala Bandi Sathanna

Patala Bandi Sathanna

Күн бұрын

Пікірлер: 84
@saiharshitvedansh9589
@saiharshitvedansh9589 2 ай бұрын
Superb
@rachakondaramesh
@rachakondaramesh 7 ай бұрын
గ్రేట్ సత్తన్న సూపర్ అన్న రాతకు సలామ్ .. మీ తాకత్ కీ గులామ్
@mmmusicsmaskufolks2297
@mmmusicsmaskufolks2297 6 ай бұрын
Great super పెద్దాయన సాగిపోవాలి మీ పాటల బండి.........గల గల పారే సెలయేరులా 🎉🎉🎉🎉🎉🎉
@jaanjabberstudio
@jaanjabberstudio 5 ай бұрын
మీ పాటా యొక్క నేపథ్యం చాలా అద్భుతంగా ఉంది, మీ పాటలోని మాధుర్యం, యాస, సాహిత్యం, పాటా పడిన బాణి బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు మీ ధర్మపత్ని మీద రాసిన తీరు మా మనసుల్ని కట్టిపడేలా చేసింది, ఎంతో అనుభవంతో, ప్రేమతో, రంగరించి మనసు పెట్టి రాస్తే గానీ ఇలాంటి పాటని కట్టలేరు. ఇలాంటి మంచి పాటా రాసి, మనసుకి హత్తుకునేలా చేసి మాకు కూడా మా జీవిత సహచరి మీద మరింత గౌరవం పెంచేలా చేశారు. ఇలాగే మీరు మరిన్ని పాటలు రాస్తూ ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించలని మనస్పూర్తిగా నమస్కరించి కోరుకుంటూ మీ అభిమాని.
@vijayebabu7084
@vijayebabu7084 5 ай бұрын
సత్తన్న నీ పాట విని ఎంతో ఆత్మీయంగా పలకరించి పోయా మహబూబ్నగర్ విజయబాబు
@vsrinivasgoud6724
@vsrinivasgoud6724 4 ай бұрын
సత్తన్న సూపర్ సాంగ్ అన్న మీకు దందాలు
@darshanamanjaiah6231
@darshanamanjaiah6231 5 ай бұрын
Super song Sattanna👌 మీ జీవిత భాగస్వామిని అభినందిస్తూ కీర్తించి పాడిన ఈ పాట చాలాబాగుందండి సత్తయ్య గారు.. హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ................మీ అంజయ్య దర్శనం నల్లగొండ.. ఆర్టీసీ రిటైర్డ్
@gundumadhavarao2903
@gundumadhavarao2903 7 ай бұрын
సత్తన్న సూపర్........ పాట తో నీ జీవిత భాగస్వామి కమలమ్మ గారికి మీ భావాన్ని తెలియజేశారు. మీ దంపతులకు హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
@vipthoughts
@vipthoughts 5 ай бұрын
చాలా గ్రేట్ సత్తన్న నువ్వు నీ జీవిత చరిత్ర ఒక లిరిక్స్ రూపంలో పాడిన పద్ధతి చాలా చక్కగా వివరించారు మీకు లిరిక్స్ పట్టు గాని సింగింగ్ పద్ధతి గాని చాలా చక్కగా వర్ణించారు మీరు ఇలానే పాటలు కొనసాగిస్తే ఒక మంచి మీలో బయటకు వస్తాడు మీ విఐపి థాట్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ విఐపి శివ❤
@MAMRUTHAAmrutha
@MAMRUTHAAmrutha 7 ай бұрын
మీ పాటల బండి ముందుకు సాగాలి 🌹🌹🌹
@MC-rc4lx
@MC-rc4lx 7 ай бұрын
వావ్! వావ్! వావ్!...👏👏👏🎉.ఏం బేస్ వాయిస్...జీవితాన్ని ఒక 5 ని,,ల పాటలో కళ్ళకు కట్టినట్టు చూపించావు అంకుల్...👌👍
@jrs1873
@jrs1873 7 ай бұрын
పాటల బండి మా బండి సత్తన్న సూపర్ అన్న
@KLMFOLK
@KLMFOLK 3 ай бұрын
🎉🎉🎉🎉🎉
@nimmalarajenderrajender190
@nimmalarajenderrajender190 7 ай бұрын
మధ్య తరగతి బతుకు జీవితం పాట లో సూపర్ గా చెప్పారు 🙏🙏🙏
@swapnarishan6102
@swapnarishan6102 7 ай бұрын
మీ సాహిత్యం అమోఘం నాన్న
@rajuvanapala1481
@rajuvanapala1481 6 ай бұрын
మధ్య తరగతి వాళ్ళ బ్రతుకు ఇంతెగ మరి ఏదో బ్రమలో బ్రతుకు బండి లగేయడమే సూపర్ గా రాశారు మీకు నా సలాం ❤❤❤❤❤మరిన్ని పాటలతో ముందుకు సాగండి
@jangaiahyerpula8305
@jangaiahyerpula8305 7 ай бұрын
అన్న మీకూ సలామ్...జై భీమ్ జై ఇన్సాన్......
@orugantisikindergoud8227
@orugantisikindergoud8227 5 ай бұрын
Super song
@thupakulashanker1222
@thupakulashanker1222 7 ай бұрын
నీ రాతకు... 🙏 సూపర్ సాంగ్ anna
@anjilappaanji4787
@anjilappaanji4787 7 ай бұрын
సూపర్ సాహిత్యం సత్యేన్న 🙏🙏👍
@saidulugyara1616
@saidulugyara1616 7 ай бұрын
Sathanna.super.👌👌👌✌️✌️💐💐💐🌹🌹❤️
@msharupark8418
@msharupark8418 7 ай бұрын
Super 👌 👍 nanna chala baga padaru sahithyam chala bagundi
@buggaiahitaraju6945
@buggaiahitaraju6945 7 ай бұрын
Super song sathanna
@shekharreddykandi4030
@shekharreddykandi4030 7 ай бұрын
👌👏🙏Bhathukubandi👍
@kanishkamusic5989
@kanishkamusic5989 7 ай бұрын
సూపర్
@sindujasupriya490
@sindujasupriya490 7 ай бұрын
Super song sir👌👏
@venkateshmudhirajeliminedu9571
@venkateshmudhirajeliminedu9571 7 ай бұрын
సూపర్ సత్తన్న
@naganigopal1874
@naganigopal1874 7 ай бұрын
Super అన్న గారి
@YadiPerumandla
@YadiPerumandla 7 ай бұрын
❤ చాల బాగుంది సత్తెన్న
@perumandlasatyanrayana4778
@perumandlasatyanrayana4778 6 ай бұрын
అన్న మీరు పాడిన పాట చాలా బాగుంది అన్న🙏🙏🙏
@akhilamusic1785
@akhilamusic1785 5 ай бұрын
Sathynna super ❤
@injahemalatha3854
@injahemalatha3854 7 ай бұрын
Super super 👌👌👌👌🙏🙏🙏👏
@pottijanasree9076
@pottijanasree9076 7 ай бұрын
సూపర్ సాంగ్ సత్యం అన్న 🎉
@itsyours8008
@itsyours8008 5 ай бұрын
@narsimharayabandoju514
@narsimharayabandoju514 7 ай бұрын
Super song sattanna🎉
@nadipintinarasimharao1479
@nadipintinarasimharao1479 7 ай бұрын
Super hero
@bandisrikanth8200
@bandisrikanth8200 7 ай бұрын
Baga padaru pedda nana🎉
@BHASKERSINGARAM
@BHASKERSINGARAM 5 ай бұрын
Super pata🎉
@srisailmgoud5623
@srisailmgoud5623 4 ай бұрын
❤❤❤❤❤❤❤
@ibrahimshaik86
@ibrahimshaik86 7 ай бұрын
చాలా బాగా పాడారు 👏👏👏👏
@srinivasaraoapaka8530
@srinivasaraoapaka8530 7 ай бұрын
హావభావాలు సూపర్
@morasrisailam142
@morasrisailam142 7 ай бұрын
సామాజిక ఆర్థిక సాంస్కృతిక జీవన విధానం కళ్ళకు కట్టినట్టు చూపించారు
@pandalasrilatha7319
@pandalasrilatha7319 6 ай бұрын
Uncle Baga padaru me kuthurlu shyala sharadhalatho paatalu paadinchandi valla voicelaki chala mandi fans unnaru nenu vallu chadivina school lone chadiva valla paatalante ma school vallaki chala estam plz uncle ma request paadistharani oka aasha
@MaheshMaharajofficial
@MaheshMaharajofficial 7 ай бұрын
సూపర్ అన్న గారు
@Mallesh-mu8rd
@Mallesh-mu8rd 7 ай бұрын
మంచి పాట సంసారాన్ని ఎ లా నడిపించు కోవాలో పాట రూపంలో సమాజానికి తెలిపినా వు.
@nagarajuchandhu509
@nagarajuchandhu509 7 ай бұрын
Super uncle 🤝🙏
@Mallesh-mu8rd
@Mallesh-mu8rd 7 ай бұрын
జనగామ ఊరు విప్లవ కారిని కమలమ్మ
@BHANUPOTHARAJ
@BHANUPOTHARAJ 7 ай бұрын
సూపర్ బావ
@gorigevenkatesh3035
@gorigevenkatesh3035 7 ай бұрын
మంచి సందేశం
@kgfff.gamerbunny7892
@kgfff.gamerbunny7892 7 ай бұрын
సూపర్ అన్నా 🌹సత్తెన్న
@chinturayakanti4336
@chinturayakanti4336 7 ай бұрын
Supar ❤
@mohankshamalla481
@mohankshamalla481 7 ай бұрын
Super kaka👌👌👌👌👌
@TMKMKSRR-gj1um
@TMKMKSRR-gj1um 7 ай бұрын
Super Sattanna
@kambalapallyyesjaibheemsha8619
@kambalapallyyesjaibheemsha8619 5 ай бұрын
Jai bheem anna
@daradevender3071
@daradevender3071 7 ай бұрын
Anna super 🙏
@rapothuraju5396
@rapothuraju5396 5 ай бұрын
Super.song
@thotlamallesh3856
@thotlamallesh3856 6 ай бұрын
Saththanna super 👌👌👍
@EnugalaSarangapani
@EnugalaSarangapani 7 ай бұрын
🙏🙏🙏🙏🙏super
@kumarperumandla5771
@kumarperumandla5771 7 ай бұрын
Super super ❤❤🎉🎉
@LakumallaRavinder
@LakumallaRavinder 7 ай бұрын
Super
@బాదెనర్సయ్యపాటలు
@బాదెనర్సయ్యపాటలు 6 ай бұрын
5:26
@jagan6509
@jagan6509 7 ай бұрын
Super anna
@kcsreddy99
@kcsreddy99 7 ай бұрын
Anna super
@PrakashFolkSingerKdl
@PrakashFolkSingerKdl 7 ай бұрын
Super uncle
@ravinderreddyyedulla5608
@ravinderreddyyedulla5608 7 ай бұрын
Super sattanna
@venkateshmudhirajeliminedu9571
@venkateshmudhirajeliminedu9571 7 ай бұрын
పాషా నరహరి సాంగ్ రాశినా కవి సత్తానా
@SaikumarSaiyadav-rn6qc
@SaikumarSaiyadav-rn6qc 7 ай бұрын
Superanna
@jsaidulu4051
@jsaidulu4051 7 ай бұрын
💐👌🙏💐
@aronepindiga2817
@aronepindiga2817 7 ай бұрын
super super
@singernandiniofficial
@singernandiniofficial 6 ай бұрын
Chala bagundi uncul song 🙏🙏🙏🥹
@pandusayoji
@pandusayoji 6 ай бұрын
Super anna i love babai ❤❤❤
@goodbrahmachary8739
@goodbrahmachary8739 7 ай бұрын
🙏👌
@SandhyaKantekar
@SandhyaKantekar 7 ай бұрын
💐💐🙏🙏
@jaisree9136
@jaisree9136 8 күн бұрын
👌👌👌👌👌👌🙏🙏🙏🙏
@Manapaatalu
@Manapaatalu 7 ай бұрын
మీ నంబర్ కావాలి సత్తన్న సెండ్ మీ
@PatalaBandiSathanna-ut4pb
@PatalaBandiSathanna-ut4pb 7 ай бұрын
9398307803
@thotlamallesh3856
@thotlamallesh3856 5 ай бұрын
సత్తన్న గారు గద్దర్ అన్న గురించి ఒక పాట రాయండి అన్న
@ssantosh537
@ssantosh537 3 ай бұрын
సూపర్
@gaddapatiche0095
@gaddapatiche0095 6 ай бұрын
సూపర్ అన్న
@darashobharani9800
@darashobharani9800 Ай бұрын
Anna super
@pupendra1479
@pupendra1479 7 ай бұрын
Super
@bharathireddy3280
@bharathireddy3280 7 ай бұрын
Super uncle
@yellambattu8616
@yellambattu8616 7 ай бұрын
Super sattanna
@rapothuraju5396
@rapothuraju5396 6 ай бұрын
Super
PALLE YADIKOCHENA FULL SONG 2020 || GIDDE RAMNARSAIAH || GIDDE GALAM
6:58
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
మా వూరు పోచారం గొప్పదనం
8:48
Patala Bandi Sathanna
Рет қаралды 4,5 М.
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН