వాచ్ మెన్ ఉద్యోగం చేస్తూ కోర్టు ల చుట్టూ తిరుగుతున్న ఐఐటియన్ Madhusudan Reddy | Suryapet District |

  Рет қаралды 245,220

SumanTV Suryapet

SumanTV Suryapet

Күн бұрын

Пікірлер: 695
@janardhanraojanardhan4467
@janardhanraojanardhan4467 Ай бұрын
నీవు గోల్డుమెడల్ రాలేదని నిజాయితీగా చెప్తున్నావు very good తమ్ముడూ, ఇంత చదువుకున్న ఈయనకు దయామయులు ఎవరైనా దయచేసి ఏదయినా మంచి ఉద్యోగం ఇప్పించి సహాయం చేయండి please
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh Ай бұрын
Suman టి. వి. వారికి ఈ విషయం వెలుగులోకి తెచ్చినందుకు ధన్యవాదములు !!! ఇకనైనా ఎవరో పుణ్యాత్ములు వల్ల ఈ పిల్లవాడు భవిష్యత్తు బాగుంటుందని తలుస్తాను !!!🙏🙏🙏
@sandeepsunny5509
@sandeepsunny5509 Ай бұрын
Ituvanti vaalu chala mandhi unnaru. Aa vishayam manaki telsu. Ila andharni kanipetti, penchi poshinchadam kashtam and vaalu disabled persons kuda kadhu. Edho oka pani cheskoni jeevinchali. Adhe jeevitham.
@surenderreddy5011
@surenderreddy5011 Ай бұрын
ఉన్నది వాస్తవం చూపించారు చాలా గ్రేట్ iit చేసి హోటల్లో పనిచేస్తున్న అతనికి హాట్సాఫ్
@HRS1.0
@HRS1.0 Ай бұрын
Yes he is good in his passion. Hotel lo Pani he is just doing a job to full fill his passion
@TheINDIANDEFENDER
@TheINDIANDEFENDER Ай бұрын
నిజాయితీ గల మనిషి లా వున్నాడు. ..!! సారీ india లో నిజాయితీ కి స్థానం లేదు 😢
@sigma5979
@sigma5979 Ай бұрын
1000% correct
@srikanthpalakurthi1203
@srikanthpalakurthi1203 Ай бұрын
India lone kadu lokam lo ekkada undadu if we don’t change our mind set as per the situation
@tellagorlanaveen1637
@tellagorlanaveen1637 Ай бұрын
India lo undho ledho theliyadhu gani Mana telugu states lo mathram ledhu bro
@TheINDIANDEFENDER
@TheINDIANDEFENDER Ай бұрын
@ correct bro
@QuestionerVOICE
@QuestionerVOICE Ай бұрын
One of my Friend Ramesh Naidu earning in USA with MCA fake certificate 1 Crore per year , but this innocent guy has India's top institution certificate but working as watch men.
@richmobile6582
@richmobile6582 Ай бұрын
100% Correct 75% Members కి థియరిటికల్ Knowledge ఉంది But Only 25% Members కి Practical Knowledge ఉంది
@mohammedabdulraouf5050
@mohammedabdulraouf5050 Ай бұрын
సుమన్ టీవీ సంవత్సరానికి ఓ సారి చేసే మంచి వీడియో లలో ఇది ఒకటి 🎉
@shankar99977
@shankar99977 Ай бұрын
😂
@selina-uk1sl
@selina-uk1sl Ай бұрын
😂😂😂😂😂😂😂
@tejanaik3347
@tejanaik3347 Ай бұрын
😂😂😂
@pss3440
@pss3440 Ай бұрын
Good attitude He says 100% correct.he describes the education system in india
@jagannadhareddy5066
@jagannadhareddy5066 Ай бұрын
మేరు పర్వతం అంత మేధస్సు ఉన్న అవగింజ అంత అదృష్టం ఉండాలి దేనికైనా
@kishorekumar5959
@kishorekumar5959 Ай бұрын
ఆ అవగించాంతా అదృష్టం ఎలా వస్తుంది ఎలా రావాలి నేను 12 years నుండి వెతుకుతున్న చెప్పండి వచ్చేట్టు దీవించండి నాకు plz
@d.lokanadharaju6546
@d.lokanadharaju6546 Ай бұрын
Very simple Brother. Just Practice Don't Say True words and Honesty in Group members or Family members. Keep True and Honest in our Borders only. Outside Keep only our final work output Results this depends out surroundings peoples. Please understand Positive only. Ingrore any Mistakes. Om Shanti
@vsrsa1396
@vsrsa1396 Ай бұрын
​@@kishorekumar5959I wish u all the best
@learnwithjosh012
@learnwithjosh012 Ай бұрын
Good way of thinking ​@@d.lokanadharaju6546
@upendarshivaram354
@upendarshivaram354 Ай бұрын
ఈరోజు మనం అనుకున్నట్టు ఏ రాజకీయ నాయకడో ఏ అధికారో కాదు ఒక అత్యంత అవినీతిపరుడు అత్యంత నీతిపరుడు ఎవడంటే న్యాయమూర్తులు న్యాయవాదులే
@parshuramyadavvlogstelanga6351
@parshuramyadavvlogstelanga6351 Ай бұрын
అన్నా వందకి 100% నేను నమ్ముకున్న నా భగవంతుడు చేస్తాడన్న వందకు వంద శాతం నీకు న్యాయం నా భగవంతుని ప్రార్థిస్తున్నాను , చేయాలి అని
@shyamalagoverdhan9224
@shyamalagoverdhan9224 Ай бұрын
ఇలాంటి వారిని సుమన్ టీవీ వారు వారి వారి బాధలు సమాజం సమాజం దృష్టికి తేవడం ఎంతో అభినందనీయం
@SpiritOfIndiaaa
@SpiritOfIndiaaa Ай бұрын
అత్యంత అవినీతిపరుడు అత్యంత నీతిపరుడు ఎవడంటే న్యాయమూర్తులు న్యాయవాదులే
@Apmangoman
@Apmangoman Ай бұрын
10 years..15 years..20 years drag chesei mahanubhavulu.......when I ask few of friends why moving abroad...one of the reason they told...worst laws
@VijayaLakshmi-ih9lh
@VijayaLakshmi-ih9lh Ай бұрын
Yes
@parshuramyadavvlogstelanga6351
@parshuramyadavvlogstelanga6351 Ай бұрын
మన భారతదేశానికి పట్టిన దరిద్రం కులమతాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇతర అంశాలకు ఇవ్వరు
@narendrareddy8700
@narendrareddy8700 Ай бұрын
Ikkada kula matham ekkada vochindi?
@isrolympiad459
@isrolympiad459 Ай бұрын
Iit llo evariki padithe vallaku seats reservation lo
@tracks000
@tracks000 Ай бұрын
​@@isrolympiad459he got 90% don't you heard.
@AnushakrishnaTammisetty
@AnushakrishnaTammisetty Ай бұрын
Rey gadidha athanu reddy unnatha kulastudey kaani athaniki job ledu. Eppudu edustuntaaru kulaalu ,mathaalu anichastunnaru Agra kulalu
@krishnakishore162
@krishnakishore162 Ай бұрын
Nijame kulam bese chukoni phaniki malini sannasulu lucha galalaki job estunaaru, talent bese cheukoni jobs evatam ledhu
@MrChennuri
@MrChennuri Ай бұрын
He's giving an interview to a reporter while continuing to perform his watchman duties-truly admirable work ethics!
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh Ай бұрын
Very sincere person !!! I wish him a good and happy life !!!🙌
@Jsigdbkagh
@Jsigdbkagh Ай бұрын
🙏నమస్కారం చెప్పాలనిపించింది సార్ ఫస్ట్ టైం మీ నిజాయతికి , మీ మేధస్సు కి మీ అత్యంత విషయ పరిజ్ఞానానికి రెండు చేతులు 🙏 ఎత్తి నమస్కరిస్తున్నాను సార్ మీకు
@tadepalliprasad
@tadepalliprasad Ай бұрын
He's honest enough ,a great and rare quality.కోర్టు ఇతను చెప్పే దాన్ని "సుమోటో" గాస్ట్రిక్?
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh Ай бұрын
ఆ హోటల్ వాళ్ళు ఆ అబ్బాయికి ఒక క్లర్క్ పోస్ట్ లాంటిదో లేదా సూపర్వైజర్ పోస్ట్ లాంటిది ఇవ్వచ్చుగా !!!
@Cherry45567
@Cherry45567 Ай бұрын
B,Tech చేసినా వారిలో 90%pratical knowledege లేదు
@gopim7426
@gopim7426 Ай бұрын
100% ledhu
@cjmohan63
@cjmohan63 Ай бұрын
Evarikee practical knowledge raadu. IIT lo B. Tech complete chesinavaadevadoo khaaliga koorchovadam nenu choodaledu.
@sivaramvegasina70
@sivaramvegasina70 Ай бұрын
Today some companies are considering power point presentations .. relationship.. communication..
@yarrachakri4177
@yarrachakri4177 15 күн бұрын
Im also..... Noooo empty, 100% nejam
@MANINAIDU-s5h
@MANINAIDU-s5h Ай бұрын
ni honesty ki nee kaallu mokkina thappu ledhu brother👏
@c.m.srinivas
@c.m.srinivas Ай бұрын
System ని చాలా కరెక్ట్గా అర్థం చేసుకున్నాను అన్ని నిజాలే చెప్పాడు😢😊
@cloudlearn2181
@cloudlearn2181 Ай бұрын
భగవంతుడు కచ్చితంగా నీకు న్యాయం చేస్తారు....నా మాట నమ్ము🙏🙏
@aruna7054
@aruna7054 Ай бұрын
Practical person and honest person superb interview
@breddy7419
@breddy7419 Ай бұрын
దీనికి ముఖ్య కారణం... మన దేశ, ఈ దరిద్రపు రిజర్వేషన్ల మహిమ... మెరిట్ ఆధారంగా, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి...
@Tinku16515
@Tinku16515 Ай бұрын
Reservations ante కొంచెం వివరంగా చెప్పు
@leela2470
@leela2470 Ай бұрын
అందుకే మన పిల్లలు అంత విదేశాల్లో ఉన్నారు ​@@Tinku16515
@tellagorlanaveen1637
@tellagorlanaveen1637 Ай бұрын
​@@Tinku16515ee reservations valla subject lenodu school teacher avuthunnadu Subject unnodu picchodila roadla meedha thiruguthunnadu Subject lenodini school teacher ni chesthe students kooda agam ayitharu. Ardhamyndha inka clarity ga cheppala bro
@Tinku16515
@Tinku16515 Ай бұрын
@@tellagorlanaveen1637 Avna antha reservation Valle antav
@brkfactstelugu3825
@brkfactstelugu3825 Ай бұрын
కులం పోవాలని కోరుకోండి రా ,తర్వాత రేసేర్వేషన్ లు అవే పోతాయి,కులం ఉండాలి reservations పోవాలా ఇదెక్కడి న్యాయం రా,మీ తాతలు దోచుకున్న ఆస్తులు జాతీయం చేయండిరా,మీ ఫ్యామిలి లో కులాంతర వివాహాలు జరిపించండి
@naveenpalnati1288
@naveenpalnati1288 Ай бұрын
చాలా బాగా చెప్పారు
@iam.Ravi24
@iam.Ravi24 Ай бұрын
This person is very honest to tell reality
@naveenkumarabbathini4903
@naveenkumarabbathini4903 Ай бұрын
He thinks like a good human being. Live the life as you think and not as the society expect.. appreciate you brother and wish you good luck for future..
@kandimallavenkatreddy4880
@kandimallavenkatreddy4880 Ай бұрын
IIT LO SEAT YELAA VOCHINDI....😢😢 మానవత్వం లేని మనుషులు ఎక్కువ ఉన్న ఈ లో కంలో నైతిక విలువలు ఉన్న వారు బ్రతకడం కష్టం
@HRS1.0
@HRS1.0 Ай бұрын
Bro real ga miku telvada??
@kakhil1843
@kakhil1843 Ай бұрын
Reservation
@caaptainpad
@caaptainpad Ай бұрын
అంత పెద్ద విద్యాసంస్థ లో చదివి, ఎంతోమంది తెలివివంతులు ఐన విద్యార్థులతో అన్ని సంవత్సరాలు కలిసిఉండి, డిబేట్స్ లో పాల్గొని ఈ స్థితిలో ఉన్నాడంటే 🤔
@sahasrago6711
@sahasrago6711 Ай бұрын
@@-wc8xzరెడ్డి అని ఉంటే రిజర్వేషన్ అంటావేరా…దగుల్బాజీ… అతను నిజాలు చెబుతుంటే…
@ganeshneelayavalasa
@ganeshneelayavalasa Ай бұрын
Communication skills # presentation skills # nil
@krs7481
@krs7481 Ай бұрын
Hello andi ma husband kuda IIT Madras chemical Engineer but no job seriously avaginjantha adrustam kachitam ga undali 😢
@mmraju7128
@mmraju7128 Ай бұрын
సుమన్ టీవీ వారికి థాంక్స్... ఈ వీడియో చేసినందుకు,, anchor గారు నువ్వు నుండి మీరు అనటం చాలా సంతోషం,, అదే చదువు అంటే,, మనం చూడటానికి ఎలా ఉన్నా... గౌరవం తెచ్చేది ఒక్క చదువు మాత్రమే.. మీకు ఏదన్న హెల్ప్ అతనికి చెయ్యాలనిపిస్తే హెల్ప్ చెయ్యండి.. ప్లీజ్
@naga6385
@naga6385 Ай бұрын
చాలా సీరియస్ మ్యాటర్ ఇది
@DVenkateswaraReddy1
@DVenkateswaraReddy1 Ай бұрын
You are inspired me and many sir
@DVenkateswaraReddy1
@DVenkateswaraReddy1 Ай бұрын
Brother meeru practical.... super talented
@aanjaneyulu3332
@aanjaneyulu3332 Ай бұрын
న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే కాని గెలిచిందంతా న్యాయం కాదు
@narasimhakala6528
@narasimhakala6528 Ай бұрын
Best suggestion to him: LLB nuvve chey parallel ga use avutundi.
@BerlinVibes
@BerlinVibes Ай бұрын
Study law (LLb) in your free time.
@sravankumarpendem9428
@sravankumarpendem9428 Ай бұрын
Free time లో law చదివితే bar కౌన్సిల్ దానిని accept చేసే పరిస్థితి లేదు ఈ దేశంలో..ఢిల్లీ university evening time llb పూర్తి చేసేందుకు course పెడితే నానా ఇబ్బందులు పెట్టి దానిని బార్ కౌన్సిల్ ప్రవేశం కు నిరాకరించారు..బార్ కౌన్సిల్ సభ్యు లు రెగ్యులర్ గా అది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత full time llb కి మాత్రమే అనుమతి ఇస్తున్నారు..foreign లో llb చదివిన మన దేశపు విద్యార్థులకు కూడా bar కౌన్సిల్ అనుమతి లేదు..దానికోసం కొన్ని university లు ఎంచుకొని దానిలో Bsc or BAతరువాత chesina llb కి మాత్రమే అవకాశం అంటూ 6 papers తో కూడిన పరీక్షలు పెట్టి దీనికి fees లు కూడా భారీగా పెట్టి మరీ దారుణంగా బార్ కౌన్సిల్ సభ్యులు అడ్డుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకొని ఉన్నారు..దీనికి వాళ్లు standards అని చెప్పుకొచ్చారు..కానీ వాస్తవానికి వాళ్ల కొలువుకు ఎసరు పెట్టేందుకు విదేశీ విద్యార్థులు..part time స్టూడెంట్స్ చెక్ పెట్టేందుకు వేసిన ఎత్తుగడలు..బార్ కౌన్సిల్ అనుమతి లేకుండా మనం కోర్టు లో practice చేయలేము..మళ్లీ కోర్టు లో ఎవరూ సహకారం కూడా ఇవ్వరు లేటు వయస్సులో full time llb చేసిన వాళ్లకు.కూడ..ఇలాంటివి loopholes ఉన్నాయి మన దేశంలో చాలా దౌర్జన్యం లు జరుగుతున్నాయి
@thallasrinivas706
@thallasrinivas706 Ай бұрын
ఉన్న చదువు కే సరైన వృత్తి లేనప్పుడు law ఎందుకు అండీ
@K.24editz10
@K.24editz10 Ай бұрын
Just law college join avochu andi ma husband work from home tho patu LLB complete cheseru rarely college ki veleru ..ipdu bar council exam undi e month so prepare avthunaru
@krishnarao370
@krishnarao370 Ай бұрын
Tech mahendra garu meeru Ee vedio chusi ataniki job Evagalaru, present Ethaniki job Echina person grate person
@Trustislovee
@Trustislovee Ай бұрын
Your honesty is paid off everything...
@prathapnaidu3996
@prathapnaidu3996 Ай бұрын
We can not see mentall illnes in this conversation...excellent interview
@crisvamc83
@crisvamc83 Ай бұрын
Depression
@GSNGoud
@GSNGoud Ай бұрын
నిజాయితీ పరుడు 🌷🌷🌷
@tccharankumar5522
@tccharankumar5522 7 күн бұрын
God Bless You Always Brother
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 Ай бұрын
మంచిగా చదువుకున్నవారు అందరూ ఉన్నత మైన జీవితాన్ని అనుభవించ వలెను అని సతుల సమేత భగవంతుని కి.... ప్రార్ధనలు....
@majjidharmi8228
@majjidharmi8228 Ай бұрын
Ur talent person anna, Miru bagundali ,mi korika neravarali br ,mi thoduga bagavanthudu undali ni korukuntina
@rajeshk6197
@rajeshk6197 Ай бұрын
One of the best interviews I have seen in a very long time
@shaikpasha571
@shaikpasha571 22 күн бұрын
some motivational words excelent
@MAHESHYADAV-xw1mb
@MAHESHYADAV-xw1mb Ай бұрын
ఇలాంటి వీడియో చేయండి 👏👌
@narenderjt
@narenderjt Ай бұрын
మధు అన్న మీరు మేధావి వి ...మీకు మంచి జరుగుతుంది... ఉన్నది ఉన్నట్లు మాట్లాడారు 10 th , inter , degree/engineering...ఏదైనా సరే theorey తో పాటు ప్రాక్టికల్ తెలివి ఉండాలి... ఇప్పుడు లేదు..అంత కాపీ ..నే😊😊😊
@jsalla
@jsalla Ай бұрын
న్యాయం కోసం తిరిగితే, ఈ పాడు సమాజం పిచ్చోడిగా ముద్రించడం సిగ్గుచేటు . ప్రజలారా మన స్వార్దాన్ని వీడి, ఒకరికొకరం సహాయం చేసుకుందాం .
@vickyrvijay
@vickyrvijay Ай бұрын
Lakhs of land cases pending before court. Stupid judiciary. Even our family is suffering
@varunshashank5865
@varunshashank5865 Ай бұрын
Evvarini underestimate cheyakudadu, everybody has their own talent, we are respect you not as a iit student..but as a knowledgable person🙏🙏
@unseenworldofchanti9343
@unseenworldofchanti9343 Ай бұрын
Correct Chepparu bro meru
@krishnachaitanyaramisetty
@krishnachaitanyaramisetty Ай бұрын
True words brother, may God help you in all your ways
@harejanaakkulappa5263
@harejanaakkulappa5263 Ай бұрын
He is life bad luck Chala badhaga undi sir
@farooqshaik1171
@farooqshaik1171 Ай бұрын
Baga chaduvukunna Amayakudu, Kodiga luck, kodiga smart undali life lo bro any how, All the best for future😢
@venkanna1
@venkanna1 Ай бұрын
Rare to see such honesty fellows in Reddy community.... Hatsoff you brother. Wish you get favour Justice your parents who takes off theirs lives..
@JamesKames-nh6mp
@JamesKames-nh6mp Ай бұрын
దిక్కు మాలిన దేశం లో దిక్కు మాలన బతుకులు
@educationisweapon9870
@educationisweapon9870 Ай бұрын
Vellipo desham vadili
@JamesKames-nh6mp
@JamesKames-nh6mp Ай бұрын
@educationisweapon9870 నువ్వు పో
@venuyadav-un3zt
@venuyadav-un3zt Ай бұрын
All ways I❤ India....
@Odd342
@Odd342 Ай бұрын
​@@venuyadav-un3ztmaddaalo desham
@manjula.r4586
@manjula.r4586 Ай бұрын
మొదట మీరు దేశం వదిలి వెళ్ళి పోతే ప్రశాంతత
@mee_BATASARI_Travelling.
@mee_BATASARI_Travelling. Ай бұрын
12:01 ఆర్ధిక, సాంఘిక, రాజకీయ కారణాలు
@starss5511
@starss5511 Ай бұрын
Instead of talking form a group to fund him to fight in the court. I will contribute. Anyone can come forward in his place we will all support him.
@dileepreddy8824
@dileepreddy8824 Ай бұрын
Am in.. Let's support
@kasimala4138
@kasimala4138 Ай бұрын
I am in let us support him
@gopalb4055
@gopalb4055 Ай бұрын
Mee too
@starss5511
@starss5511 Ай бұрын
Thanks for all support. One who is nearest to him should take initiative. I won’t live in India I only contribute along with supporters.
@balakapila
@balakapila Ай бұрын
I'm in too, but yes I would like to talk to people close to him or directly to him through a video before we start anything, unfortunately nothing can be trusted in this world...
@RajKumar-tv9vk
@RajKumar-tv9vk Ай бұрын
An IITian working as a watchman due to a lack of confidence. Salesmanship and confidence are essential prerequisites for survival in any field; without them, talent and competence are of no use.
@mlakshmanrow633
@mlakshmanrow633 Ай бұрын
Very good interview sir Thank u once again to both.
@yadlababu7372
@yadlababu7372 Ай бұрын
Excellent.
@Harikrishna5695-t8z
@Harikrishna5695-t8z Ай бұрын
Super ga chepparu sir
@satramvenkateswarlu5382
@satramvenkateswarlu5382 Ай бұрын
Yes correct sir . practical ga nerpiste baguntundi.ippudu every college lo practicals levu.batti chaduvulu ayyinai
@yashwanthyeshu2099
@yashwanthyeshu2099 Ай бұрын
Matured minded❤️‍🔥
@thokalasaidulu4288
@thokalasaidulu4288 Ай бұрын
Practical training is very important .saying correct.
@harshavardhan7317
@harshavardhan7317 Ай бұрын
Put practical training a side. Getting seat in IIT is not simple as you think.
@dumbariraju1246
@dumbariraju1246 Ай бұрын
Great person madhu garu 💐💐
@Akhilai6947
@Akhilai6947 Ай бұрын
Yes very genuine person He said correct about education system I hope that you will be get good job
@venkatrao5537
@venkatrao5537 Ай бұрын
నిజాయతీ కి మారు పేరు ఇతనే....💯👍
@SapthaGirish-vl3lf
@SapthaGirish-vl3lf Ай бұрын
For him confidence is required..... Abdul Kalam sir said in his speeches that India youths need confidence
@NaniAlthi-s4h
@NaniAlthi-s4h Ай бұрын
మీరు మీ మనసుకు వచ్చినట్లు చేయండి,బాగా సెటిల్ అవ్వాలని కోరుతున్నాము.🎉🎉🎉🎉😊😊😊
@manjula.r4586
@manjula.r4586 Ай бұрын
అతను పర్సనల్ ఇష్యుస్ వల్ల దారి మళ్లింధి...
@manjula.r4586
@manjula.r4586 Ай бұрын
@abnaik7508 yes... IIT and NIT ల్లో చదువు వాళ్ళ అంతట వాళ్ళు నేర్చుకోవలసింది ఎక్కువ గా ఉంటుంది... వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి నేర్చుకోవడం అన్సది ఉంటుంది అంతే గాని స్కూల్ లో లాగా ఎవరూ కంపల్ చేసి చదివించరు.... ప్రాక్టికల్స్ లో ఎంత శ్రద్ధ పెడితే అంత మంచిది...
@Prapar-n3s
@Prapar-n3s Ай бұрын
Brave enough to speak realities.Real hero...
@nageswararao5728
@nageswararao5728 18 күн бұрын
System should support him,such a great person facing problems with systems , which is not good for the society I hope you can do better in your future life Tq 🙏
@bhanuprakash-yr1lh
@bhanuprakash-yr1lh Ай бұрын
Genuine person
@DrKBR0288
@DrKBR0288 Ай бұрын
He can be a good mentor to students.
@dinapaul4142
@dinapaul4142 Ай бұрын
Real person I wish you succeed what you wish soon
@dilipkumarreddybalachennug2226
@dilipkumarreddybalachennug2226 Ай бұрын
Meeku nyayam jaragali ani manaspoorthiga prardhisthunna brother.
@mallelahanu6846
@mallelahanu6846 Ай бұрын
వ్వవస్త లోపాలు వల్లే ఇటువంటి వి జరుగుతున్నాయి
@generalgk3742
@generalgk3742 Ай бұрын
Spr talented person...he have good experince...
@narayanrao9500
@narayanrao9500 Ай бұрын
I felt he is very honest
@Sunil-qt6nl
@Sunil-qt6nl Ай бұрын
I respect to IITAIN atanu ala ipovatanike karanam society
@wakeup3790
@wakeup3790 Ай бұрын
He is brilliant and genuine person
@sreenivasreddykota9971
@sreenivasreddykota9971 Ай бұрын
మధు అన్న ఇండియా లోని చట్టాల్లో ఉన్న లోసుకుకులతో మనిషి జీవితాన్ని సర్వనాశనం చేయాలంటే చేసేస్తారు చేస్తున్నారు అది మన సిస్టమ్ ఇక్కడ అనుభవించి వాళ్లకు క్లియర్ గా తెలుస్తోంది సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు
@RoseRaniDasari
@RoseRaniDasari Ай бұрын
Meeku Devudu Nyayam chastharu sir
@sudeepreddy5130
@sudeepreddy5130 Ай бұрын
Honest person.
@corexx3773
@corexx3773 Ай бұрын
He should have done LLB instead of wasting his time going around the lawyers. He had already spent 3 years of time on it, by now he would have done the law. Since he is an IIT qualified, LLB should not be a big challenge.
@netajibogadi7421
@netajibogadi7421 Ай бұрын
Very honesty person
@Kiwi_vlogs12
@Kiwi_vlogs12 Ай бұрын
After friends met❤❤❤
@nandininallaghatla4114
@nandininallaghatla4114 Ай бұрын
Madhu garu don't worry. Be brave . If you are fighting for right means definitely we will help you legally
@JaiHind_1245
@JaiHind_1245 Ай бұрын
As early as possible complete Law immediately brother
@ramanna68
@ramanna68 Ай бұрын
తమ్ముడూ సిన్సియర్ IPS.officer లు చాలా మంది ఉన్నారు. U try to approach The SP of your District and explain the facts.He may suggest a solution of your ambition ( చంపిన వారికి శిక్ష ). Already 10 years మీరు jeevitham లో నుంచి కోల్పోయారు . ఇంకా time waste చేయొద్దని నా request. ముల్లు ను ముల్లు తో నే తీయాలని పెద్దలు చెప్పినారు. పోలీస్ support తో మాత్రమే మీరు success అవుతారు ani నా అభిప్రాయం. Approach your SP గారు and then decide your future life plan.
@naidunaidu4143
@naidunaidu4143 Ай бұрын
Theory and practical both are important like two eyes
@mounika3198
@mounika3198 Ай бұрын
Great interview
@venkatapathia871
@venkatapathia871 Ай бұрын
Na lane unnadu anna..... satisfaction life jeevichalani korukuntunna anna
@b.r.mohan5674
@b.r.mohan5674 Ай бұрын
Good video for suman Tv
@girishbabu2697
@girishbabu2697 14 күн бұрын
Proud to be indian
@VerabhadraB
@VerabhadraB Ай бұрын
మంచికి మంచిగా చెడుకి చెడుగా బ్రతకడం చేతగాని తనం అలా చేయగలిగే వాడే ధైర్యంగా నిలబడగలడు పోతే అమ్మా నాన్న అయినా బ్రతికే వాళ్ళు దరిద్రమైన న్యాయవ్యవస్థ ఇంత మంచి చదువు ఉన్నా స్వార్థపరులుని ఎదుర్కోలేక ఈ స్థితికి చేరు కున్నాడు
@syamsundar2844
@syamsundar2844 Ай бұрын
He is very much true.. everyone getting degrees without proper knowledge. Educational institutions are just making money. not concentrating on modern system how it has been evolved and how to make the students more knowledgeable.
@ramuvarma2420
@ramuvarma2420 Ай бұрын
As a student of IIT, I'll definitely accept the truths which he is spitting, as far as I've seen in IIT cgpa matters no one will ask u how much practical knowledge u have in particular domain
@NampalliBhanu-ns9dd
@NampalliBhanu-ns9dd Ай бұрын
True words 🙏
Непосредственно Каха: сумка
0:53
К-Media
Рет қаралды 12 МЛН
P White Granite: The Coolest Stone for Your Home#My house
14:16
Gkvillageboy420
Рет қаралды 10 М.
Scammers PANIC After I Hack Their Live CCTV Cameras!
23:20
NanoBaiter
Рет қаралды 25 МЛН
Непосредственно Каха: сумка
0:53
К-Media
Рет қаралды 12 МЛН