ఈవీఎం ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి | Macherla MLA 'Damaging' EVMs

  Рет қаралды 214,413

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

అరాచకానికి, దౌర్జన్యానికి, గూండాయిజానికి పెట్టింది పేరైన మాచర్ల వైకాపా MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..ఒక పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను........ నేలకేసి కొట్టారు. తానో శాసనసభ్యుడినని మర్చిపోయి వీధిరౌడీలా, గూండాలా ప్రవర్తించారు. ఈనెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన దురాగతానికి సంబంధించి సీసీ కెమెరా వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాల్లో రికార్డయినా పోలీసులు మాత్రం గుర్తుతెలియని వ్యక్తి పగలగొట్టారంటూ కేసు పెట్టారు. తాజాగా వీడియో బయటకు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేసులో ఆయన పేరు చేర్చారు. అటు..ఈవీఎం ధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 352
@classicclassic1991
@classicclassic1991 8 ай бұрын
ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఈవీఎం ధ్వంసం చేస్తే 5సంవత్సరాలు జైలు శిక్ష, కానీ అతని అభ్యర్థిత్వాన్ని కూడా రద్దు చేయాలి
@adhivenkataramana714
@adhivenkataramana714 8 ай бұрын
💯% alage cheyali
@ksrguptabcom
@ksrguptabcom 8 ай бұрын
హి is నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ పబ్లిక్ ఎలక్షన్
@dasaradhd4910
@dasaradhd4910 8 ай бұрын
పల్నాటి పులి చెప్పుకొనే ఈ పిల్లి భయంతో పిరికిపందలా హైదరాబాద్ పారిపోయాడు.మా అన్న పులి అని చెప్పుకునే అతని అనుచరులు ఇప్పుడు తలలు ఎక్కడ పెట్టుకుంటారు?
@dasaradhd4910
@dasaradhd4910 8 ай бұрын
మా వాడు సౌమ్యుదు,మంచివాడు అని మొన్నే జగన్ ప్రజలతో చెప్పాడు.
@nkmt9308
@nkmt9308 8 ай бұрын
మరి రిగ్గింగ్ చేసిన టీడీపీ ని అందుకు సహకరించిన ఈసీ ని ఏం చేద్దాం
@vinaybezawada2564
@vinaybezawada2564 8 ай бұрын
పిన్నేళ్లిని డిస్క్వాలిఫై చేయాలి...
@parameshparimi2002
@parameshparimi2002 8 ай бұрын
AP ilanti valla galustaru adaa magic
@mallinathudup.t.3354
@mallinathudup.t.3354 8 ай бұрын
What police done in this issue.
@suneelsai_e4123
@suneelsai_e4123 8 ай бұрын
4 times MLA gaa elect chesina people ki buddhi undali kadha.
@Wellwisherpkk
@Wellwisherpkk 8 ай бұрын
అరేయ్ లైవ్ వీడియో దొరికిన తర్వాత కూడా వాడిని అరెస్ట్ చేయకపోతే పోలీసులు చీరలు తొడుక్కొని డ్యాన్స్ లు వేయండి
@07Ap1a0608
@07Ap1a0608 8 ай бұрын
Janalu vote okate na ollu amukora manchibrate vastadi kada
@RoshiniGrkc
@RoshiniGrkc 8 ай бұрын
Super comment
@shaikibrahim5059
@shaikibrahim5059 8 ай бұрын
Correct 💯
@Saroja957
@Saroja957 8 ай бұрын
వీడియో దొరకక పోతే సామాన్యులకు కేసులు పెట్టి వాళ్ళని చంపుతారు..ఎవర్ర మీరు లుచాళ్ళార..ఇంకా అరెస్టు చేసి రోడ్డు పై ఊరేగించంది
@RAMESH-js9lc
@RAMESH-js9lc 8 ай бұрын
Bihar లో ఉండవలసిన పార్టీ ycp. AP లో అందలం ఎక్కించారు పుండాఖోర్ ప్రజలు.
@ganeshsai7840
@ganeshsai7840 8 ай бұрын
Well said bro😢
@ganuradha8593
@ganuradha8593 8 ай бұрын
Correct ga chapparu
@suneelsai_e4123
@suneelsai_e4123 8 ай бұрын
Exactly Correct
@ganapababu8063
@ganapababu8063 8 ай бұрын
Yes it's true 100% correct bro
@jaggumantrisrinivaskumar8661
@jaggumantrisrinivaskumar8661 8 ай бұрын
100% true
@shankarmagapu4152
@shankarmagapu4152 8 ай бұрын
Worst government YCP
@sdfhmj6462
@sdfhmj6462 8 ай бұрын
సి సి కెమేరా లేకుంటే ఈ విషయం .........మనం ఎటువంటి వ్యవస్థలో ఉన్నామో......
@MrMpraneeth
@MrMpraneeth 8 ай бұрын
Yes...
@mallipudipattabhi5485
@mallipudipattabhi5485 8 ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో అసలైన ఏకైక హీరో లుంగీ కట్టుకుని ఉన్న పెద్దాయన
@sekharchandra5221
@sekharchandra5221 8 ай бұрын
Avunu bro ,kaani tarvata byta kottesaru
@kirankumar4049
@kirankumar4049 8 ай бұрын
Kottayam ela unde ataneki😮😮
@KonakanchiNarendra
@KonakanchiNarendra 8 ай бұрын
అతని పేరు నంబూరి శేషగిరి రావు తర్వాత అతని మీద గొడ్డలితో దాడి చేశారు వైసీపీ కులగజ్జి రెడ్లు...
@vishnuvardhan7874
@vishnuvardhan7874 8 ай бұрын
Even I thought the same thing he has to real balls
@vishnuvardhan7874
@vishnuvardhan7874 8 ай бұрын
​​@@sekharchandra5221so sad, but he is a real hero. Party needs people like him. Hope he recovered fully.
@veerababujogi6527
@veerababujogi6527 8 ай бұрын
పనికిమాలిన ఎలక్షన్ కమీషన్.
@tdparmy9679
@tdparmy9679 8 ай бұрын
😂😂😂
@tejveer555
@tejveer555 8 ай бұрын
ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంటుంది.. దాన్ని కోర్ట్ లో అప్పీలు చేసుకుంటారు.. కోర్టు సరే తప్పు చేశాడు శిక్ష వేద్దాం అంటుంది.. ఈలోపు పార్లమెంట్ , శాసన సభలు నాయకులు చేసే గొడవలు మీరు ప్రశ్నించకూడదు అంటుంది.. లేదు మాది స్వతంత్ర న్యాయ వ్యవస్థ మేం ప్రశ్నింస్థాం అంటుంది.. అలా అయితే మేం రాజ్యాంగం లో సవరణ చేసుకుని మీరు ప్రశ్నించడానికి వీలు లేకుండా మేం చట్టాలు రూపొందించుకుంటాం అంటారు.. అదీ మన రాజ్యాంగం లో రాజకీయ నాయకులు కున్న వెసులుబాటు .......
@kovvadarambabu7156
@kovvadarambabu7156 8 ай бұрын
ఇంత హేయమైన దుశ్చర్యలకు పాల్పడ్డ సదరు వ్యక్తులకు ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువే. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఇంత విధ్వంసం ఎందుకో ?. ఇటువంటి ఎమ్మెల్యే ని ఎన్నుకున్నందుకు సభ్య సమాజం, మన ప్రజాస్వామ్య వ్యవస్థ సిగ్గుతో తలవంచుకోవాలి. ఇటువంటి వారిని రాజకీయాలనుంచి పూర్తిగా నిష్క్రమింప చేసి, చట్టపరంగా కఠిన చర్యలు చేపట్టి చట్టం రుచి చూపించాలి.
@vsnmurty1837
@vsnmurty1837 8 ай бұрын
మాచర్ల ఏరియా పోలీసులను మొత్తం సంకర గిరి maanyalaku Transfer చేయాలి. Repolling ki ఆర్డర్ చేయాలి. Crpf బలగాల తో పోలింగ్ నిర్వహించాలి.
@saikishore5116
@saikishore5116 8 ай бұрын
Ambati Rambabu, SIT కి కంప్లైంట్ ఇచ్చాడు. అవన్నీ నిజం కాదని ఈ వీడియో చెప్తుంది. వాళ్లే దౌర్జన్యం చేసి సిట్కి కంప్లైంట్ ఇచ్చారు. చాలా తెలివిగల వాళ్లు.
@Wellwisherpkk
@Wellwisherpkk 8 ай бұрын
ఈ పిన్నెల్లి మామూలోడు కాదు కబ్జాలు, ఇసుక మాఫియా, హత్యలు, ఇలాంటివన్నీ అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు పెట్టి లైఫ్ లాంగ్ జైల్లో పెట్టాలి
@dasaradhd4910
@dasaradhd4910 8 ай бұрын
పల్నాటి పులి చెప్పుకొనే ఈ పిల్లి భయంతో పిరికిపందలా హైదరాబాద్ పారిపోయాడు.మా అన్న పులి అని చెప్పుకునే అతని అనుచరులు ఇప్పుడు తలలు ఎక్కడ పెట్టుకుంటారు?
@harikrishnagollapinni987
@harikrishnagollapinni987 8 ай бұрын
ఎలక్షన్ కమీషన్ కు సిగ్గుచేటు. నవ్వులపాలు 😅
@rajendraprasad1251
@rajendraprasad1251 8 ай бұрын
పిన్నెల్లి అరాచకాలు చేసి పిల్లి లాగా Hyderabad పారిపోయాడు. 2సం. శిక్ష వేసి ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా చేయాలి
@classicclassic1991
@classicclassic1991 8 ай бұрын
ఎలక్షన్ కమిషన్ లెక్క ప్రకారం ఈవీఎం ధ్వంసం చేస్తే ఐదు సంవత్సరాల జైలు శిక్ష
@rajendraprasad1251
@rajendraprasad1251 8 ай бұрын
@@classicclassic1991 ok,2 సం. శిక్ష ఉంటే disqualified అవుతారు
@kksnstatus
@kksnstatus 8 ай бұрын
Byby ychipi🎉🎉
@puttaputta610
@puttaputta610 8 ай бұрын
ఇలాంటి వారిని ఎలెక్షన్ పోటీ చేయకుండా చూడాలి , అపుడు ఎలక్షన్ అంటే గౌరం ఉంటది,
@gangaiahsuryauribindi3860
@gangaiahsuryauribindi3860 8 ай бұрын
Warst ap ఎలక్షన్ కమీషన్ Rip. రియల్ హీరో ఆ పెద్దాయన
@jyotigundepalli4963
@jyotigundepalli4963 8 ай бұрын
-_-||-_-||
@SuryaPrakash-tq9zz
@SuryaPrakash-tq9zz 8 ай бұрын
అక్కడ వున్న వారి అందరికి బాక్స్ పగలగొట్టి నది ఎంఎల్ఏ అని. కాని భయం తో చెప్ప లేదు. అదీ మన పరిస్థితి.
@mudigondanageswararao5468
@mudigondanageswararao5468 8 ай бұрын
so democracy is not known to voters. they wish for slavery and the Rowley regime while it is comfortable for them to sell their vote. true democratic regime is far from. change should start with voters. the booth in charge is covered or himself sold off. can anyone identify his cell or name? voters should troll him to shame. macherla people elected him and the criminal leader means voters do not care about themselves.
@vasudev7419
@vasudev7419 8 ай бұрын
Arrest pinnelli Ramakrishna Reddy
@vsnmurty1837
@vsnmurty1837 8 ай бұрын
సాక్షి tv tv9 ntv ఇప్పుడు emantaaru. ఈ వీడియో marphing అని ప్రచారం చేస్తారు.
@KonakanchiNarendra
@KonakanchiNarendra 8 ай бұрын
వాళ్లకు అనుకూలంగా వేసుకుంటారు ఈ న్యూస్
@yugandharreddysagili489
@yugandharreddysagili489 8 ай бұрын
Pinnelli ganni jail lo veyali
@venkeyrunner1026
@venkeyrunner1026 8 ай бұрын
తప్పెముంది మా ycp కి మామూలే ఒకసారి మా సాక్షి చుడండి ఎలాగ కవర్ చేస్తామో
@govind-yv4qr
@govind-yv4qr 8 ай бұрын
Sakshi lo Anni nijale anta le bro ....assalu coverings se undav anta
@sdfhmj6462
@sdfhmj6462 8 ай бұрын
అంతా సౌమ్యులు మంచివారు...😅😅😅😅😅
@Syam-y1v
@Syam-y1v 8 ай бұрын
Ec meda kuda central చర్యలు తీసుకోవాలి...edmi monitoring
@krishnappam4413
@krishnappam4413 8 ай бұрын
Ec worrest duty west please castudy 5 years jail
@kesanikishore1385
@kesanikishore1385 8 ай бұрын
# boycot mla
@KRISHNA-dt9kx
@KRISHNA-dt9kx 8 ай бұрын
A.P ప్రజలందరికీ శుభాకాంక్షలు మన రాష్ట్రం బీహార్ సంస్కృతి నీ దాటి నైజీరియా సంస్కృతి వైపు అడుగులు వేస్తోంది రాబోయే రోజుల్లో దీన్ని ఖచ్చితంగా నిజం చేస్తారు మన నాయకులు wish them all the best
@chennamsettysrinu7605
@chennamsettysrinu7605 8 ай бұрын
Anil Kumar Yadav odipoyi na em kadu anukunademo anduke mla evm okkate pagala kottadu
@Madboyantony
@Madboyantony 8 ай бұрын
ఇలాంటి రౌడీలను ఎన్కౌంటర్ చెయ్యాలి 😢
@crazykids2889
@crazykids2889 8 ай бұрын
BJP UNDAGA YCP వాళ్ళకి ఇంకేమి భయం, SAVE చేయడానికే BJP ఉండేది😂
@gvenkatarao186
@gvenkatarao186 8 ай бұрын
తూ ఇలాంటి నాయకులా మన ఎమ్మెల్యేలు
@nagubabu7350
@nagubabu7350 8 ай бұрын
ఇదే కావాలి అప్పుడైనా. జనాలకి బుద్ధి వస్తది
@SankaraoBorigi
@SankaraoBorigi 8 ай бұрын
చూశారా వైసీపీ నాయకుల అరాచకం అది ఒక్క పలనాడు జిల్లాలో కాదు రాష్ట్రమంతటా ఉంది అరాచకం మళ్లీ ఈ ప్రభుత్వం 2024లో వస్తే ఇంటింటికి అరాచకం మొదలవుతుంది
@nandabismark7167
@nandabismark7167 8 ай бұрын
అన్ని ఛానల్స్ లోను వస్తుంది వాళ్లకు EC నే ఇచ్చిందేమో
@chandrababunaidu8807
@chandrababunaidu8807 8 ай бұрын
ఇదంతా దగ్గర ఉండి చుసి ఏం చేయలేని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి జై హింద్
@thamminenirajendraprasad9614
@thamminenirajendraprasad9614 8 ай бұрын
Anna Hero❤
@Kiran-dh5ur
@Kiran-dh5ur 8 ай бұрын
పల్నాడు మొత్తం టీడీపి చేసిన రిగ్గింగ్ వేరే ఎక్కడ జరగలేదు..
@AmeerShaik-z5v
@AmeerShaik-z5v 8 ай бұрын
13days wight paligiddi.
@Navyasri2022
@Navyasri2022 8 ай бұрын
ప్రజాస్వామ్యం లో ఇలాంటి వాళ్ళు ఉండకూడదు
@mudigondanageswararao5468
@mudigondanageswararao5468 8 ай бұрын
every leader is the same but the kinds are different. they emerged out of money and goondaiesem
@gmraja2944
@gmraja2944 8 ай бұрын
🙏 అందరికీ చట్టం అమలు సమానమా? EC ఎంత బలమైన వ్యవస్థ అనేది నిరూపించుకునే సమయం, సందర్భం వచ్చింది 🙏🙏
@Hadvi2299
@Hadvi2299 8 ай бұрын
థూ
@siddarthff853
@siddarthff853 8 ай бұрын
Genuine news.... 👍🏻👍🏻
@tejveer555
@tejveer555 8 ай бұрын
అధికారం, ప్రతి పక్షం ఎవరైనా సరే ప్రజా పరిపాలన చేయడానికి వున్న నాయకులు ఇలా ప్రజా ఆస్తుల్ని ధ్వంసం చేసే ఇలాంటి వారికి మళ్ళీ జీవితం లో ఎన్నికల్లో పాల్గొనడానికి లేకుండా ఉండేలా చట్టాలు తీసుకురావాలి..
@nkmt9308
@nkmt9308 8 ай бұрын
ఇలా 11 చోట్ల టీడీపీ రిగ్గింగ్ కి పాల్పడింది...ఈసీ, పోలీసుల సహకారంతో...ఈ ఒక చోటే ప్రతిగటన జరిగింది...గ్రేట్ పిన్నెల్లి...రీ పోలింగ్ జరగాలి.... టీడీపీ, ఈసీ , పోలీసులు డెమోక్రసీ ని చంపేశారు...
@malamantirknaidu2957
@malamantirknaidu2957 8 ай бұрын
Sakshi tv lo ravadam ledhu
@TooluguSantosh-bm6fl
@TooluguSantosh-bm6fl 8 ай бұрын
Sakshi asalu Chanel kadu anna
@srinivasrao6898
@srinivasrao6898 8 ай бұрын
Welldon.
@ladduladdu2076
@ladduladdu2076 8 ай бұрын
మొదట పోలీసు వారిపై చేర్యలు తీసుకోవాలీ. ఈలాంటి elaction మేము ఎప్పుడు చూడలేదు 2024 లో చూస్తున్నము
@vasudev7419
@vasudev7419 8 ай бұрын
Sp madam please save democracy in palnadu arrest pinnelli Ramakrishna Reddy
@subrahmanyamgn1947
@subrahmanyamgn1947 8 ай бұрын
Arrest him and disqualify MLA Pinilli.
@RangasingiBalakrishnamnaidu
@RangasingiBalakrishnamnaidu 8 ай бұрын
ఇలాంటి వాలని ఏమి చేయలేరు అధికారులు
@srk2150
@srk2150 8 ай бұрын
Super fight by TDP agent
@srinivasrao6898
@srinivasrao6898 8 ай бұрын
Law Hatasap.Ap.Polish
@talarirohinirao8993
@talarirohinirao8993 8 ай бұрын
Vurishiksha vidhinchali
@umajaya2491
@umajaya2491 8 ай бұрын
రాక్షస పాలన కు ఇదొక నిదర్శనం.... ఇంకా అరెస్ట్ చెయ్యకుండా ఎలా ఉన్నారు? ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి వారిని ఉరి తీయాలి.. అప్పుడే ప్రజలకు రక్షణ...
@RajeshShanigarapu-mu5pg
@RajeshShanigarapu-mu5pg 8 ай бұрын
సిగ్గూ లేనీ పోలీసూలు వళ్ళాను disms చేయాలీ, అక్కడ ఉన్న పోలీసులను
@Mr.fact0777
@Mr.fact0777 8 ай бұрын
ఎవరు ఎదురు తిరిగినా వాళ్ళని చంపేస్తారు అని భయపడుతున్నారు ముందు చేతనైతే ఆ భయాన్ని ప్రజల్లో పోగొట్టాలి........లేదా అన్ని మూసుకుని ఎప్పుడు చూస్తున్నట్టు చూడాల్సిందే.......
@brojcrm5856
@brojcrm5856 8 ай бұрын
CEC గారు please వాడ్ని... MLA candidate గా discolifie చెయ్యండి సార్... వాడికి అదే శిక్షా... ఎప్పటికీ పోటీ చెయ్యకుండా... PLEASE UNDERSTAND SIR
@dasaradhd4910
@dasaradhd4910 8 ай бұрын
మా వాడు సౌమ్యుదు,మంచివాడు అని మొన్నే జగన్ ప్రజలతో చెప్పాడు.
@kethakvsn
@kethakvsn 8 ай бұрын
వాడికి ఓట్లేసిన ఓటర్లెంత దరిధ్రులో
@dasaradhd4910
@dasaradhd4910 8 ай бұрын
పల్నాటి పులి చెప్పుకొనే ఈ పిల్లి భయంతో పిరికిపందలా హైదరాబాద్ పారిపోయాడు.మా అన్న పులి అని చెప్పుకునే అతని అనుచరులు ఇప్పుడు తలలు ఎక్కడ పెట్టుకుంటారు?
@ramakrishnegowdatr4888
@ramakrishnegowdatr4888 8 ай бұрын
🙉🙈🙊🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏
@someswararaoalladi364
@someswararaoalladi364 8 ай бұрын
ఈ వి ఎమ్ సంగట న లో police యoత్రoగoతో పాటూ, జిల్లా కలెక్టర్ మరియు ఇతర revenue యoత్రoగo పూర్తి బాద్యత వహించాలీ. ఎన్నికల సంగo యొక్క పనితీరు చాలా వివాదాలమయo వీరoతా జగన్రెడ్డి కి ఉఢీగo చేస్తున్నారు.
@gopiponnaluri2633
@gopiponnaluri2633 8 ай бұрын
Whoever does this should be permanently barred from contesting any elections "forever" in this country including their family members.
@budawadavillage1329
@budawadavillage1329 8 ай бұрын
Jai TDP
@smv3971
@smv3971 8 ай бұрын
ఇది ప్రజల విజయం! చట్టసభలకు వెళ్లే వాడు చట్టాలను ధ్వసం చేసే నేరం ఉన్నా అరెస్టు ఎలా చెయ్యటంలేదో ప్రజలకు కూడా అలాంటి సౌకర్యం ఉన్నదా?
@vasudev7419
@vasudev7419 8 ай бұрын
Sabya samajam siggupade charya pinnelli
@muniprasad1063
@muniprasad1063 8 ай бұрын
Please suspend immediately and save the democracy
@laxminaryanaa4030
@laxminaryanaa4030 8 ай бұрын
వ్యక్తులు మంచోళ్ళు అయితే చట్టాలు బలంగా పనిచేస్తాయి వ్యక్తులే చట్టాలకు అతీతంగా ఉంటే ఎలా పని చేస్తాయి అందుకే శాంతి భద్రతలు రాజ్యాంగం బలంగా పని చేసే మనుషులు ఉండాలి అప్పుడే దేశం బాగుపడుతుంది
@లలితరెడ్డి
@లలితరెడ్డి 8 ай бұрын
స్టూడియోలో వార్తలు చెప్పడానికి ఉన్నావా తిట్టడానికి ఉన్నావా మీ వార్తలు ఏంటంటే చాలా అసహ్యంగా ఉన్నది చి చి తు తు 🤮👎
@PurnaChandraRaoKodali-x6e
@PurnaChandraRaoKodali-x6e 8 ай бұрын
తీహర్ జైలు వాసము ఎప్పుడూ.
@sai.s.s7233
@sai.s.s7233 8 ай бұрын
రౌడీ ల పార్టీ గుండ ప్రభుత్వం .... వైసీపీ గుండ ప్రభుత్వం... ఇప్పటికైనా తెలుసుకొండి ఆంద్రప్రజలు : తెలంగాణ నుంచి
@sekhababu5767
@sekhababu5767 8 ай бұрын
Disqualification is right option
@moghalbadsha5015
@moghalbadsha5015 8 ай бұрын
బహుశా పిన్నలి బాలయ్య సినిమా చూసి వచ్చి వుంటారు. అందుకే ఒళ్లు స్వాధీనంలో లేకుండా పోయింది.
@basipogukasaiah1697
@basipogukasaiah1697 8 ай бұрын
That is the power of PRK🔥
@yogeethcreations2072
@yogeethcreations2072 8 ай бұрын
Nijamaina police man.... Lungi man! 🎉🎉
@gggghs9740
@gggghs9740 8 ай бұрын
Ec, police🤮 🤮
@ubakshar3299
@ubakshar3299 8 ай бұрын
Inthakantey smugling chesukovochuga
@PBNGROUP-2020
@PBNGROUP-2020 8 ай бұрын
What justice doing
@subbaraomandavilli1230
@subbaraomandavilli1230 8 ай бұрын
పెన్సిలిన్ కలు చేతులు virgukotyi జైల్ లో tociyandi
@yellareddyjadda8571
@yellareddyjadda8571 8 ай бұрын
Disqualify him
@venkatarao8492
@venkatarao8492 8 ай бұрын
ఎక్కడ ఎప్పుడు ఎవరిని ఏ పార్టీ వారు అయి నా చర్యలు తీసుకోవాలి...వెంట వచ్చిన మూకలను పోలీస్ అంటే ఏమిటో తెలియ చేయాలి ..ఇంకెప్పుడు నాయకుల తో తిరగ కుండ చర్య తీసుకోవాలి
@motaparthivenkatasudhakar4089
@motaparthivenkatasudhakar4089 8 ай бұрын
Ec am chesthundhi
@rajasekhar2747
@rajasekhar2747 8 ай бұрын
Arrest that fellow
@BalunaikR-vp8xm
@BalunaikR-vp8xm 8 ай бұрын
Jaitdp Jai cbn jaintr
@satya2846
@satya2846 8 ай бұрын
గత చరిత్ర లో అన్ధప్రదేశ్ ఇలాంటి అరాచకాలు వినలేదు చూడలేదు జగన్ వచ్చినకనే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి..జగన్ చేసే అరాచకాలు వైసీపీ నాయకులు నేర్చుకున్నారు...జగన్ విదేశాలకు పారిపోయి తప్పించు కుంటాడు మరి వీళ్ళు సంగతి ఎక్కడికి పరిపోతారు next టీడీపీ వస్తే వీలు పరిస్థితి ఏంటి...గతం లో లాగా టీడీపీ వాళ్ళు సెంటిమెంట్లకి loose కారు ...ఈ వైసీపీ అరాచకాలు ను బట్టి వీళ్ళు కూడా చేస్తారు...నరకం చూస్తారు
@26vijay28
@26vijay28 8 ай бұрын
Arey bababu jagan chestunna poor people development nachkaa illa chesthundhi opposition
@satya2846
@satya2846 8 ай бұрын
Poor people కి ఏమి చేశాడు వాడి తాత ఆస్తి అమ్మి తెచ్చాడ ...ఎవడు సొమ్ము జనాలు మీద అప్పులు తెచ్చి ఆ డబ్బలు లో 10 రూపాయలు జనాలకి కుక్క biscuit లా వేసి మిగతా 90 వాడే నొక్కేయ్యడం...అప్పులు తెచ్చిన ఎక్కడ develop లేదు....ఒరేయ్ మీలాంటి వేదవలకి చెప్పే ఓపిక లేదు రా బాబు చావండి...
@bios1348
@bios1348 8 ай бұрын
​@@26vijay28Am chesado chepu only dabbulu vaste ayenattena
@srinik7890
@srinik7890 8 ай бұрын
Pinnali saumyudu, manchivadu
@thirupatiraoamballa6630
@thirupatiraoamballa6630 8 ай бұрын
ఒక్కొక్కరిని ఇలా వదిలేయడం వలన ప్రతీ నా కొడుకు పెట్రేగి పోతున్నారు. వారిని కాలు చేయి తీసెయ్యండి అది చూసి వాడు బాద పడుతూ చావాలి.మరొక్కడికి అది గుణపాఠం కావాలి.
@sanjeevyadav5007
@sanjeevyadav5007 8 ай бұрын
I think EC can take direct action on this as there is direct evidence.
@PAVANKUMAR-vx9ty
@PAVANKUMAR-vx9ty 8 ай бұрын
That's why people still don't come outside to vote
@johnyRockz143
@johnyRockz143 8 ай бұрын
90 degrees lo bend chesi Ice gadda pettandi 😂 lamdi koduku
@veerareddysriram6204
@veerareddysriram6204 8 ай бұрын
Neku tosatharu rara macherla koja na kodaka
@sonuarts-wv9xs
@sonuarts-wv9xs 8 ай бұрын
😅😮😮😮
@VidyaSagar-fq7li
@VidyaSagar-fq7li 8 ай бұрын
Media will show one side of the coin.
@sirivasarla3668
@sirivasarla3668 8 ай бұрын
HE IS THE REAL YCP CANDIDATE YAAAAAR.
@karritirumalavinay3903
@karritirumalavinay3903 8 ай бұрын
Pinneli ni ec sespend chesi thanaa nijayithini nirupichukovali pl🙏🙏🙏
@subrahmanyamkasibhatla6894
@subrahmanyamkasibhatla6894 8 ай бұрын
Pinnelligadimida EVM pagalakottinanduku vadi mida Teevravadiga casu pettali vadoka ugravadi chala danger
@sairamsairam2460
@sairamsairam2460 8 ай бұрын
Jai జగన్
@bajibaji2540
@bajibaji2540 8 ай бұрын
West DiG
@rajurodda6973
@rajurodda6973 8 ай бұрын
Counting ki intha gap enduko ardam katledu
@srikanthkudipudi6525
@srikanthkudipudi6525 8 ай бұрын
Polling officers am pikuthunnaru
@srinivasrao6898
@srinivasrao6898 8 ай бұрын
Pls dibar from Assembly
@someshreyyi
@someshreyyi 8 ай бұрын
Life political life baned cheyyali
4.30 PM | ETV Telugu News | 10th February "2025
11:48
ETV Andhra Pradesh
Рет қаралды 3,9 М.
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Woodturning - YEW Can't Be Serious?
16:17
Jack Mack Woodturning
Рет қаралды 9 МЛН
Zelensky reveals Putin’s plan / Russia loses territory
12:10
NEXTA Live
Рет қаралды 363 М.
Инженерное чудо под названием Панамский канал
15:21
Kendrick Lamar's Apple Music Super Bowl Halftime Show
13:25