ఈవో గారు ఇరికించారు! | TTD EO Shyamala Rao Reveal Shocking Facts About Tirumala Laddu Controversy

  Рет қаралды 56,612

Journalist YNR

Journalist YNR

Күн бұрын

ఈవో గారు ఇరికించారు! | TTD EO Shyamala Rao Reveal Shocking Facts About Tirumala Laddu Controversy | Journalist YNR
#journalistynr #ttdeoshyamalarao #cmchandrababu #TTD #LadduControversy #tirumalaladdu #TTDGheeControversy #TeluguPrintMedia #TeluguElectronicMedia #YNR #YNRAnalysis #tirumalaladdu

Пікірлер: 564
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 4 сағат бұрын
దేవుడనేవాడే వుంటే తప్పు చేసినవాళ్లు నాశనం కావటం తథ్యం.
@snnnnn777
@snnnnn777 3 сағат бұрын
Mundu cbn untadu pachipoyina laddu ani cheppina pk eppudu silent ayyayu
@udayc1456
@udayc1456 3 сағат бұрын
అయ్యో దేవుడు బిజీ గా ఉందీ నేరగాడిని శిక్షించకపోతే,ఆయన లేనట్టా?
@jayamanikalluri9604
@jayamanikalluri9604 3 сағат бұрын
Devudu unnadu, aa vedhavala naasanam thadhyam!! Meere chustaru valla nasanam
@sakthiayurveda5100
@sakthiayurveda5100 3 сағат бұрын
ఏమి ఆశించారు అంటే పోయేకాలం వచ్చి ఇలా రెచ్చి పోతున్నారు cbn కథ ముగింపుకు వచ్చేసింది ఒక సారి క్షమించి ప్రాణ భిక్ష పెట్టినందుకు వెంకన్న ను అల్లరి చేస్తున్నాడు
@GollashekarGollashekar-p1n
@GollashekarGollashekar-p1n 5 минут бұрын
ఆయన బతికి వచ్చినాడు ఇంకొకడు ముక్కలు అయినాడు కదా
@YelluSunaeevareddy
@YelluSunaeevareddy 3 сағат бұрын
జర్నలిస్టుగారు నిజం చెప్పినారు మీకు ధన్యవాదాలు ఇటువంటి ఇంకా లోతుగా ఆలోచన చేయాలి
@Prnarahari
@Prnarahari 3 сағат бұрын
త్వరలో సిబిఐ కీ ఇస్తారు
@lakshmisubbarao1039
@lakshmisubbarao1039 2 сағат бұрын
Ynr గారు ...మీరు వివరించిన విధానం చాలా బాగుంది....ఇటువంటి ప్రచారాలను ఖండించి ప్రజలకు విలువైన సమాచారం ఇచ్చారు...థాంక్ యూ సర్....
@Appalareddy-s7e
@Appalareddy-s7e 3 сағат бұрын
అంటే.. గవర్నమెంట్ రాష్టంలో మత కలహాలు రేపుతుందన్న మాట 😢😢😢
@Munna-pv5wf
@Munna-pv5wf 59 минут бұрын
Yes Bro
@madhavpulaparthi6400
@madhavpulaparthi6400 43 минут бұрын
Reddygaru prajalapatla mekentha premo soop....e​@@Munna-pv5wf
@Unkownboy8c
@Unkownboy8c 39 минут бұрын
Yes, bro
@devasahayam5831
@devasahayam5831 3 сағат бұрын
చంద్రబాబు చాలా ప్రమాదకరి ఎంతకైనా తెగిస్తాడు
@Munna-pv5wf
@Munna-pv5wf Сағат бұрын
Very very dangerous person
@madhavpulaparthi6400
@madhavpulaparthi6400 47 минут бұрын
Avna abbo jagan kukkalaki viswasam bagaa undi
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 3 сағат бұрын
అక్కడ ఏమి లేదని తెలుసు. మతాన్ని రాజకీయంచేయాలని చేస్తున్నారు.
@kuchibhatlaanilkumar-rw7br
@kuchibhatlaanilkumar-rw7br 3 сағат бұрын
SIT వెయ్యటం లోనే కుటిలమైన బుద్ది ఉన్నది CBI వెయ్యలి
@cgreddy151
@cgreddy151 2 сағат бұрын
సిట్ అయితే బాబుకి కన్వీనియెంట్ గా వుంటుంది అందుకే సీబీఐ వద్దు
@rajeshjho2180
@rajeshjho2180 3 сағат бұрын
మీ మీద గౌరవం పెరిగింది సార్ ❤
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 2 сағат бұрын
వీడో ఫూల్ నా answers చూడండి రాజేష్ గారు.
@mallunaidu9879
@mallunaidu9879 3 сағат бұрын
ముందుగా తిరుమల ఆలయం ఈఓ నీ సస్పెండ్ చేయాలి రెండు తలల పాము లాగ రెండు నాలుకలతో మాట్లాడు తున్న డు
@Munna-pv5wf
@Munna-pv5wf Сағат бұрын
First action EO nee immediately suspend cheyali
@Unkownboy8c
@Unkownboy8c 38 минут бұрын
Yes, bro
@ballakota9855
@ballakota9855 2 сағат бұрын
ఆ ముగ్గురిని దేవదేవుడు సమూలంగా శిక్షించాలి... ఇక ముందు ఇలాంటి పిచ్చ వేషాలు వెయ్యకుండా సరైన గుణపాఠం చెప్పాలి... ప్రజలు.... మోసగాళ్ళను... ఉన్మాదులు ను జనాలు నమ్మొద్దు...
@YDRmediacreations
@YDRmediacreations 3 сағат бұрын
కులపు లీడర్ నుంచి హిండువలకి లీడర్ అవ్వడానికి PK బాగా use అయింది.
@sureshboyella6421
@sureshboyella6421 3 сағат бұрын
అన్నా, సీబీఐ లేదా జుడీషియరీ ఎంక్వైరీ జరగాల్సిందే....చంద్రబాబు పవన్ ల డర్టీ రాజకీయాలకు బుద్ధి చెప్పాల్సిందే....ఆ దేవ దేవుడే తన భక్తులను కాపాడుకోవడం కోసం ఈ నీఛ మనస్తత్వం ఉన్న చంద్రబాబు గారితో తలపడుతున్నాడు సుప్రింకోర్టు ద్వార.... చూద్దాం దర్మం గెలుస్తుందా? లేఖ అదర్మమే రాజ్యమేలుతుందా?
@vsranjaneyulu5413
@vsranjaneyulu5413 3 сағат бұрын
దున్న ఈనిందని చంద్రం, దూడని కట్టేయమని pk. APకి ఒకడు cm ఇంకోడు ఉప.
@hanumanthuramacharan610
@hanumanthuramacharan610 3 сағат бұрын
Excellent ❤
@abdulrajaali_
@abdulrajaali_ 2 сағат бұрын
Mari meruenti sir adavi dunna leka inkemaina
@katuriveeranjaneyulu
@katuriveeranjaneyulu 2 сағат бұрын
mamuluga ledu counter.. nice one. :)
@nagasundar4121
@nagasundar4121 50 минут бұрын
Xlent counter
@narsannamurumani6919
@narsannamurumani6919 3 сағат бұрын
ఒక ముఖ్యమంత్రి మేనిఫెస్టోను బైబిల్ ఖురాన్ భగవద్గీత అని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు ఈ దేశం
@Jayam567
@Jayam567 3 сағат бұрын
పావలా గాడు చంబా గాడు తిరుమలలో ప్రమాణం చేసే దమ్ముందా
@Janam-Kosam-Manam
@Janam-Kosam-Manam Сағат бұрын
లుంగీలను అంగీలను మార్చినంత తేలికగా నువ్వు భార్యలనే మారుస్తుంటే కెవ్వ్ కేక పవన్ కళ్యాణ్ బాబా కెవ్వ్ కేక నీ ఎదవ బతుకు చీకటి కోణం కెవ్వ్ కేక నువ్వు చేసే దీక్ష రాష్ట్రానికి మోయనిభారం కెవ్వ్ కేక ఆ రష్యా లెజీనోవా సెంట్ సీసా మనకు గుడుంబా మంచి నాటు సారా నీ వెర్రి చూపు మహిళలకు కష్టం దీక్షలలో నీకు ఎవరు సాటి లేరు కెవ్వ్ కేక ఓ పవన్ కళ్యాణ్ బాబాజీ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కేక కెవ్వ్ కేకా ఓ పవన్ కళ్యాణ్ బాబాజీ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కేకా
@kondayyakondayya4823
@kondayyakondayya4823 3 сағат бұрын
ముఖ్యమంత్రి స్థానములో వున్న వ్యక్తి అబద్దాల రాజకీయము చేయడము భాడకరము
@dubireddisattibabu
@dubireddisattibabu 3 сағат бұрын
సూపర్ ynr గారు, మీ లాంటి జర్నలిస్ట్ లు,, ఇలాంటి నిజాలు బైట పెట్టాలి
@vrkreddy-v8v
@vrkreddy-v8v 3 сағат бұрын
Y NR గారు CBN బాధంతా కుల డైరీల నుండి మాత్రమే TTD నెయ్యిని కొనాలి అమూల్‌ డైరి ఈ రాష్ట్రం నుండి పొర ద్రొలాలి. దేశం లోని ఏ రాష్ట్ర పు డైరీల నుండి TTD నెయ్యిని తీసుకోకుండా చూసి కుల డైరీల కు ఆర్థిక లబ్ది చేకుర్చాలి. ఎలక్షన్ లో పెట్టుబడి పెట్టిన నందున కులాబి మానం చూపాలిగా
@premsadaram
@premsadaram 4 сағат бұрын
Cbi kuda kadu... Supreme court sitting judge dwara investigation cheyale
@gopinayak2730
@gopinayak2730 Сағат бұрын
వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేటర్ ప్రజలు మర్చి పోవాలి అంటే ఏదోకటి తీసుకు రావాలి గా అందుకే....
@venkateswarlujakkam3379
@venkateswarlujakkam3379 4 сағат бұрын
చాలా బాగా చెప్పారు ynr గారు ఇట్స్ good
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 2 сағат бұрын
వీడో ఫూల్ నా answers చూడండి వేంకటేశ్వర్లు గారు.
@sreedharpeddi9525
@sreedharpeddi9525 3 сағат бұрын
ఈ నాటకం ఒక పెద్ద బూటకపు నాయకుడు చస్తే తప్ప ఇలాంటి సన్నాసి మాటలు మాట్లాడారు....జగన్ అనే వ్యక్తి ఏ మతస్తుడైన దైవం అంటే ప్రేమ భక్తి ఉన్నవాడు ఇంకోడు దైవం అంటే భక్తి అంటూ వాగుతూ శూస్ తో నే ఆలయం లోకి వెళతాడు..నేరం జరిగింది అని గగ్గోలు పెడుతున్న వాళ్ళు జగన్ ఏమో విచారణ కోరుతున్నారు సచ్చేలుడు అన్న బాబు వెనకడుగు ఎందుకు వేస్తున్నారు
@vinodp6250
@vinodp6250 3 сағат бұрын
I’m not a Hindu- but I demand CBI inquiry😊
@danielsamuelkollabathula475
@danielsamuelkollabathula475 3 сағат бұрын
YNR with absolute clarity
@prashanthreddym7883
@prashanthreddym7883 3 сағат бұрын
Good to see a journalist questioning government
@seshagiriy9505
@seshagiriy9505 3 сағат бұрын
Cbi ఎంక్వయిరీ చేస్తే ఈవీఎం ముఖ్యమంత్రి బండారం బయటపడుతుంది
@showreddythumma5514
@showreddythumma5514 2 сағат бұрын
Bandaram bayataku radu NDA Modi thatha vunnadu kada
@avakayajadi1014
@avakayajadi1014 19 минут бұрын
​@@showreddythumma5514 ee vishayam lo evaru tappu chedina probe ni influence chesina nasaname
@udayc1456
@udayc1456 2 сағат бұрын
ఎక్కడ?, ఏం చెప్పను? , అట్లా అడిగితే, కల్తీ లడ్డూలను తయారు చేసింది నా మెదడు లోనా?
@rajendraprasadrayapuraju9039
@rajendraprasadrayapuraju9039 3 сағат бұрын
He is internally confident he told lies to Hindu Samajam
@agatamudimohan6264
@agatamudimohan6264 3 сағат бұрын
Exlent Sir 👌👍🙏🙏🙏💐💐💐
@vinayakyrc5497
@vinayakyrc5497 Сағат бұрын
వచ్చాడు స్వామి, ఇంక చమటలే. ఇంక మాట మారుతుంది.
@poornachandraraopidugu7110
@poornachandraraopidugu7110 3 сағат бұрын
Mee lanti vallani chusthunte journalism enka brathike undhi AP lo anipisthundhi sir 🙏
@gopalreddykalluru7889
@gopalreddykalluru7889 2 сағат бұрын
జగన్ , చంద్రబాబు, పవన్ కళ్యాణ్, cbi కొరకు పోరాటం ప్రయత్నం కావాలి,,, నాకొడకా ల్లారా రాజకీయాలు మొదలు పెట్టి నారు పురుగులు పడి చస్తారు,,,, వెంకన్న మా ప్రాణం ,,, తిరుమల ప్రభుత్వం కబంద హస్తం నుండి బయట కు తీయన్o డి అది 🙏🙏🙏🙏🙏
@BukkapatnamKesava
@BukkapatnamKesava 2 сағат бұрын
ఈ దౌర్భాగ్యులు మన cm DCM లు వీళ్ళ రాజకీయాలు తగలయ్యా.
@raghavreddy847
@raghavreddy847 3 сағат бұрын
Good analysis YNR GARU
@nissikumar3192
@nissikumar3192 3 сағат бұрын
అన్నా ఇవ్వన్నీ డైవర్ట్ రాజకీయాలు అంతే!!
@ravindranathpilli4531
@ravindranathpilli4531 3 сағат бұрын
The two actors making mess of everything
@N_Shasank
@N_Shasank 3 сағат бұрын
Good sir, బాబు జస్ట్ బురద చల్లాడు, కానీ వేంకటేశ్వరస్వామి బాబు ను క్షమించడు
@ramurthychaluvadi5380
@ramurthychaluvadi5380 3 сағат бұрын
PK ki CBI enquiry veyyandi ani cheppe dhairyam ledaa Enkaa ennallu CBN kosam Raajekeeyam chestaadu pk
@nagraju3605
@nagraju3605 2 сағат бұрын
thank you sir for your true analysis
@BOGALAVISWESWARAREDDY
@BOGALAVISWESWARAREDDY 2 сағат бұрын
వాళ్ళ బూడిద, పిండాకూడు. రాజకీయంగా, ఆర్థికంగా వేంకటేశ్వర స్వామి నీ వాడుకుంటున్నారు. ఇంతకన్న దౌర్భాగ్యం మరొకటి లేదు.
@Unkownboy8c
@Unkownboy8c 34 минут бұрын
Swamy vari ko pani ki guri avutharu...
@spanigarhi2664
@spanigarhi2664 3 сағат бұрын
సార్ ynr గారు టీటీడీ ఈఓ గార్కి ఆ కంపిని కమ్మిషన్ ఇవ్వలేదు.
@astrologykalidasu1311
@astrologykalidasu1311 Сағат бұрын
Super anaalays YNR గారు..
@Munna-pv5wf
@Munna-pv5wf 59 минут бұрын
Meeru super sir
@bmr5787
@bmr5787 3 сағат бұрын
Laddu kosam kottuku chasthunte,akkada vizag steel ammakam prakriya safiga jarigipothundhi.what a plan sir ji
@sivaramyammanuru2651
@sivaramyammanuru2651 3 сағат бұрын
Good Analysis.
@k.munaswamyreddy3898
@k.munaswamyreddy3898 3 сағат бұрын
బండి. సంజయ్ గారు ఇప్పుడు central deputy home. Minister kaadaa?
@udayc1456
@udayc1456 3 сағат бұрын
ఇన్ని రోజులు మనోభావాలు అంటే ఏంటి అని ఆలోచిస్తున్నాను, ఇప్పుడు పవన్ వల్ల అది ఏంటో తెలిసింది సార్.
@pinkjava85
@pinkjava85 4 сағат бұрын
Excellent excellent analysis YNR garu🎉
@maheshpatnaik6332
@maheshpatnaik6332 3 сағат бұрын
ఒక రాష్ట్రం కు చెందిన వ్యక్తి మరణించగా సిబిఐ విచారణ కోరిన TDP తిరుమల లడ్డు కు state SIT ఏమిటి.
@AlamandhaJyothi
@AlamandhaJyothi 2 сағат бұрын
సార్ మీరు కరెక్ట్ గా చెప్పారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా సూపర్ 6 అన్ని పెట్టారు.దాన్ని అమలు చేయలేక ఇలా నాటకాలు ఆడుతున్నారు.ఎందుకు సార్ ఆయన అలా మతం పేరు చెప్పి ప్రజలని కొట్టుకునేల చేస్తున్నారు.ప్రజల కష్టాలు చూడమని అమలు చేయమని చెప్పండి సార్ .😢😢ఎందుకు సార్ నీతి నిజాయితీ లేని రాజకీయాలు
@mohanreddy2202
@mohanreddy2202 3 сағат бұрын
Y n r good
@tirumalakondasrinivasarao2429
@tirumalakondasrinivasarao2429 2 сағат бұрын
Thank you
@srinivasaraogelli5750
@srinivasaraogelli5750 2 сағат бұрын
Mee journalism baguntundi,
@chintalapudivenkatarao4609
@chintalapudivenkatarao4609 3 сағат бұрын
Super.sir.🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤🎉🎉
@yvijayakumar9
@yvijayakumar9 3 сағат бұрын
బాబు పవన్ rss నాటకాలు
@Srinivas-y6s
@Srinivas-y6s 2 сағат бұрын
Ur right 👌
@narasimhareddy6468
@narasimhareddy6468 Сағат бұрын
ఇలాంటి నిందలు వేసిన వాళ్ళు సర్వ నాశనం అయి పోతారు
@udayc1456
@udayc1456 3 сағат бұрын
కొండని త్రవ్వబోయి ఎలుకను కూడా పట్టుకోలేదా! ధీని కోసం సీబీఐ ఎందుకు?
@vijayakumaryenugupalli1559
@vijayakumaryenugupalli1559 2 сағат бұрын
నాలుక ఉంది కదా అని పచ్చి అబద్ధాలు చెబుతుంటే సిబిఐ ఎంక్వైరీ నే కోరతారు.. మీకు అభ్యంతరం ఎందుకు తప్పు లేకపోతే?
@SwapnaMahi-d7s
@SwapnaMahi-d7s 3 сағат бұрын
రాజకీయలు కి అతితఃగా mataladaru🎉🙏🙏🎉🎉tq ❤𝕐ℕℝ 𝕊𝕀𝕋
@srinivasaraogelli5750
@srinivasaraogelli5750 2 сағат бұрын
Ynr garu realy check baguntundi,good
@CheerfulAstronomicalMode-zp2nt
@CheerfulAstronomicalMode-zp2nt 4 сағат бұрын
Purugulu patipotharu
@shivasharma5047
@shivasharma5047 Сағат бұрын
ఆవు పాలలో అధికశాతంలో కొవ్వు వుంటుంది. నెయ్యిగా మారే ప్రక్రియ తర్వాత కూడా కొద్ది శాతం కొవ్వు వుంటుంది. ఆవునేయిలో గల కొవ్వుతో వేరే జాతి కొవ్వు కలిస్తే ఆ నెయ్యి పాడవుతుంది. ఈ లాజిక్ ఏ క్వాలిటీ కంట్రోలర్ని అడిగినా చెబుతాడు ynr గారు.ఇది చెప్పండి ప్రజలకు మీడియా ద్వారా.
@vpl494
@vpl494 2 сағат бұрын
అయ్యా అన్నింటికీ ఇలా గే మాట్లాడాలి.. Endukayya. మీకు భయం
@udayc1456
@udayc1456 3 сағат бұрын
Y N R గారు లడ్డు నే సరిగ్గా హ్యాండిల్ చేయలేని వీళ్లి రాష్ట్రం ఎమి సరిగ్గా హ్యాండిల్ చేస్తారు అంటారా? కానీ పవన్ ఒక ఇష్యూలో పాచిపోయిన లడ్డూను మోడీ ఆంధ్రా ప్రజలకు ఇచ్చారని అన్నారు పవన్ సార్. ఈ లడ్డూ అదేనా?
@vijayakumaryenugupalli1559
@vijayakumaryenugupalli1559 2 сағат бұрын
అందుకే కదా వచ్చిన మూడు నెలలకే బెజవాడ ను ముంచేసారు.
@srinivasulareddyappalapura1997
@srinivasulareddyappalapura1997 2 сағат бұрын
విచారన చేయటం మంచిది యింకోసారి యింకో కారు ఆలోచించి మాట్లాడుతారు బుద్దిలేని పెదమనిసి ఈవో,వాడిని ఉద్యోగం నుండి తొలగించండి అన అతి వూచహంచుపి వుద్యోగం యిచ్చినందుకు అతివుచాహం చూపు
@lamsumanth664
@lamsumanth664 Сағат бұрын
ప్రజలకి ఏమి చెయ్యాలో తెలీక ప్రజలు ప్రశ్నిస్తారనో ఈ కొత్త పుకారు పుట్టించి ప్రజలని అసలు విషయం నుంచి మళ్లించి ఇంకా కొన్ని నెలలు సమయం సాగతీసి ప్రజలని వెర్రి వెనగలయని చేస్తారు 😂😂😂😂
@Kirankumar-c6o
@Kirankumar-c6o 4 сағат бұрын
Sir edi Heitag kosamsir meeru enni cheppinaanthe
@udaya5392
@udaya5392 Сағат бұрын
çid కానీ, సిట్టింగ్ జడ్జితో తో (నాన్ Reddy or non kàmma) enquiry చేయాలి అని మేమంతా డిమాండ్ చేస్తున్నాము. భూమన కరుణాకర్ తీరుపతి లో ప్రమాణము చేసారు. ఆరోపించిన వారు కూడా చేయాలి.
@pavaniprasadarao9844
@pavaniprasadarao9844 2 сағат бұрын
Excellent information sir
@SivaSivaaaaaa9787
@SivaSivaaaaaa9787 4 сағат бұрын
శివునికి భక్తకన్నప్ప బాగా కొవ్వు పట్టిన పంది మాంసం పెట్టాడు,శివుడు పరమానందంగా తిన్నాడు కదా, కాబట్టి దేవునికి అన్ని పదార్థాలు ఒకటే,అన్ని పదార్థాలలో ఉండేది దేవుని ఎంగిలే ,ఆ ఎంగిలినే మనమందరం భుజిస్తున్నాము
@CloudVistas
@CloudVistas 3 сағат бұрын
Yes, this is what I too agree. Chitta suddhi leni Siva poojalela?
@veereshkumarae3750
@veereshkumarae3750 3 сағат бұрын
Tirumalalo eppudu Pooja chesedi Kannappa Kadu agama sastra pujarulu.
@sreedevi8119
@sreedevi8119 2 сағат бұрын
ఓం నమో వేకటేశాయ, ఈ కొవ్వు పట్టిన పంది మాంసం గురించి నీకు దమ్ముంటే ఒక ముసల్మాన్ దగ్గర చెప్పగలవా? అంతా సమానమే కదా? చెప్పు చూద్దాం?
@Yatagirivenkatvenkat
@Yatagirivenkatvenkat Сағат бұрын
Supar ga chepparu sir supar jarnalist sir
@rangaiahammika9645
@rangaiahammika9645 9 минут бұрын
సర్ వి ఎన్ గారికి నమస్కారములు మీరు చెప్పింది 100 శాతం నిజం
@BashaK-ri6px
@BashaK-ri6px 3 сағат бұрын
Sir super
@anumalaaparna4553
@anumalaaparna4553 3 сағат бұрын
Naaku artham kavatledu, 5 years ga fish oil and pig fat kalisina Laddu tintu kootami ade dramas kosam eduru choostunnada, ante Venkateswara swami emi cheyaleda tappuchcesina varini,ante yedukondala swami ye power Leni Vada,Mari yenduku darsanam,Poojalu
@naidugsr1635
@naidugsr1635 2 сағат бұрын
CBN cleverly diverted the Vijiayawada floods failure issue.
@chandrasekhar-ie8gn
@chandrasekhar-ie8gn Сағат бұрын
ఇప్పుడు కులం బలంతో గెలిచినా... వచ్చే కాలంలో కులబలం సరిపోదనే అనుమానంతో... మతాన్ని వాడుకోవాలనే దురాలోచన తో దేవుణ్ణి రాజకీయాలు కోసం వాడుకొనే చక్రం బాబా కుట్రలు జనానికి ఎప్పుడు అర్ధం అవుతుందో... వెంకటేశ్వర స్వామియే చెప్పాలి
@lvsrao9173
@lvsrao9173 3 сағат бұрын
మీరు పుష్పాల లేకపోతే జనాలు వెర్రి పుష్పాల అనేది అర్థం కావడం లేదు, ఇప్పుడు వచ్చిన దానిని అనుమానించిన వారు పట్టుకున్నారు ఆపారు వెనక్కి పంపించారు, గత ఐదు సంవత్సరాలలో ఎన్నిటిని పట్టుకున్నారంటే ఒక 14 పట్టుకొని తిరిగి పంపించామన్నారు మిగతా వాటికి టెస్ట్ రిపోర్టులు ఉన్నవా, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా నీ లాంటోళ్లు తలుచుకుంటే అబద్ధాలకు కొదవ
@venkateswarareddypittu3622
@venkateswarareddypittu3622 2 сағат бұрын
Deva Deva ....mimmalni .ilaa vivaadaala Loki laagina paapishti vedhavalni sikshinchandi swamy!
@nopolitricksplease
@nopolitricksplease 4 сағат бұрын
చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు గురించిన ఆడిన నాటకానికి నెయ్యి నెయ్యి అనే పదార్థాన్ని అడ్డుపెట్టుకొని వైఎస్ఆర్సిపి మీద చల్లిన బురద కి శ్రీ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళిద్దరికీ గట్టిగా బుద్ధి చెప్తాడు ఇద్దరు వాళ్ళ వంశాలు నాశనం కావడం తథ్యం
@Ssssss-o3w
@Ssssss-o3w 4 сағат бұрын
సూపర్
@chvenkateswarareddy8284
@chvenkateswarareddy8284 3 сағат бұрын
Yes ,nasanam avutharu
@abdullasunkesula1270
@abdullasunkesula1270 3 сағат бұрын
Corect.sit
@poornachandraraopidugu7110
@poornachandraraopidugu7110 3 сағат бұрын
Yes 100% potharu
@mohammedabid3672
@mohammedabid3672 3 сағат бұрын
Cbn42o
@prasadgvsvprasad283
@prasadgvsvprasad283 3 сағат бұрын
Om Namo venkatesaya Om Namah Shivaya sit no sir CBI enquiry Kavali sar
@4u977
@4u977 7 минут бұрын
నమో వెంకటేశ 🙏.. చంద్ర బాబు... నీ మీద ఉన్న గౌరవం పోయింది.
@mdn_7106
@mdn_7106 3 сағат бұрын
CBI investigation cheyyali not SIT.
@eedenagamalleswari9336
@eedenagamalleswari9336 Сағат бұрын
అసలు విషయం పక్కదారి పట్టించాలి అంటే ఏదొక మేటర్ ఉండాలి గా అందుకే ఇది
@PavaniReddyEdula
@PavaniReddyEdula 45 минут бұрын
Correct ga chepparu sir
@mallepogunagaraju1798
@mallepogunagaraju1798 Сағат бұрын
Sir..great analysis
@truthandjusticeareonlyword63
@truthandjusticeareonlyword63 3 сағат бұрын
So they used 6 tankers from AR diary!! For Ladoo making confirmed by their reports!!
@AnandB-rq9ij
@AnandB-rq9ij Сағат бұрын
Ynr garu correct ga chaparu
@venkataratnakumar6968
@venkataratnakumar6968 7 минут бұрын
VERY nice PRESENTATION SIR YNR GARU..PERFECT ANALYSIS SIR..
@anjana6041
@anjana6041 3 сағат бұрын
Lokesh emo CM ki TTD ki em relation undadu just EO n team ni admit chestadu anthe ani but ikkada different vivadam create chestunaru opposition party meeda.
@ramaraju7182
@ramaraju7182 7 минут бұрын
సిట్ ఐతే వాడి కి కావలసిన రిపోర్ట్ వస్తుంది అని వాడి కోరిక,
@pandupandu6349
@pandupandu6349 2 сағат бұрын
సార్ సూపర్ ఎక్స్ప్లనేషన్ బాగా ఇచ్చారు సార్
@DurgaraoSayanedi
@DurgaraoSayanedi Сағат бұрын
❤❤❤❤❤❤❤ super
@srinivassirasapalli8900
@srinivassirasapalli8900 30 минут бұрын
Supreme Court Judge vicharana cheyyandi
@myfeel657
@myfeel657 Сағат бұрын
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చాలా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు
@kumaryannakula3556
@kumaryannakula3556 47 минут бұрын
తిరుపతిలో ఉన్న ల్యాబ్ గుజరాత్ లాబ్ చెక్ చేసే విధానం ఒకటే కదా
@truthandjusticeareonlyword63
@truthandjusticeareonlyword63 3 сағат бұрын
CBI or SIT both listen to legendary Visionary Leader CBN, so he should have no problem to give to CBI!! As the final investigation report will anyway published in TDP office only!!
@chadinidance822
@chadinidance822 3 сағат бұрын
Super
@Govardhanreddy-143
@Govardhanreddy-143 3 сағат бұрын
Super ynr garu
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,9 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 1,1 МЛН
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,9 МЛН