TTD EX EO LV Subrahmanyam IAS Reaction On Tirupati laddu Controversy | Anchor Nirupama | Sumantv

  Рет қаралды 85,271

SumanTV

SumanTV

Күн бұрын

Watch► TTD EX EO LV Subrahmanyam IAS Reaction On Tirupati laddu Controversy | Anchor Nirupama | @SumanTV
SumanTV is an official KZbin Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on KZbin with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop.
Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Follow Us On :
Facebook: / sumantvofficial
/ sumantv_official
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNe...

Пікірлер: 559
@hasinit.v
@hasinit.v 2 сағат бұрын
హిందూ దేవాలయాలలో అన్య మతస్తులను ఉద్యోగులుగా నియమించడం ఆపండి. ఇప్పుడు హిందూ దేవాలయాలలో ఉద్యోగులుగా పనిచేస్తున్న అన్య మతస్తులను ఇతర డిపార్ట్మెంట్ లకు బదిలీ చేయండి జై శ్రీరామ్
@sastrychaturvedula8473
@sastrychaturvedula8473 2 сағат бұрын
Yes for the present fiasco ttd was infected with other religious people, they should be shifted!
@cheruvuramesh5304
@cheruvuramesh5304 2 сағат бұрын
ఈ videoలో ఆయన చెప్పినట్లు official గా హిందువు అనే record చేసుకుంటారు. కాబట్టి, అన్యమతం follow అవుతున్నట్లు కనిపించినా (ఉదా. పిల్లలు పేర్లు, శిలువ locketలు వేసుకోవడం...) హైందవం follow కాకపోయినా (ఉదా.హైందవ కట్టుబొట్టు లేక పోవడం, గోవిందా అంటూ నమస్కరించక పోవడం, ప్రసాదం తీసుకోకపోవడం...) వెంటనే TTD నుండి గెంటేయాలి
@sitalakshmi2343
@sitalakshmi2343 Сағат бұрын
కరుణాకర్ రెడ్డి గారు అక్కడ ప్రమాణాలు ఎందుకు.
@srinivasareddy3747
@srinivasareddy3747 Минут бұрын
​@@cheruvuramesh5304yes
@nagarajkarthikeya1649
@nagarajkarthikeya1649 Сағат бұрын
గోశాలలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. శ్రీవారి సేవలలో గోసేవ కూడా చేర్చాలి. ఊరు పేరు లేని స్వామీజీలకి ఆశ్రమాలుఇచ్చిన దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది
@lets5716
@lets5716 2 сағат бұрын
అసలు స్వామి వారి భూములు, ఆస్తులు, ఆభరణాలు safe గా ఉన్నాయా??? హిందువులు అందరికీ doubt ఇదే
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 21 минут бұрын
ornaments 2004 to 2009 lone dari malli eppudo foriegn contries ki velli poyaayi
@rohinipinisetty5838
@rohinipinisetty5838 3 сағат бұрын
గొర్రెలకు ఇలాంటి కమ్మటి మాటలు నచ్చవు.గోరాలు,అన్యాయాలు,అరాచకాలు,దోపిడీలు,దోచుకోడాలు ఇవి బాగా నచ్చుతాయి
@CHANDUAPPLE-mm9gz
@CHANDUAPPLE-mm9gz Сағат бұрын
పోరా పంది
@indian.com8787
@indian.com8787 Сағат бұрын
Modi poltical Game
@shanalex2542
@shanalex2542 51 минут бұрын
ఓసి గాడిద మొహం దానా!కౌటిల్యుడి అర్థశాస్త్రం చదివి చావు! అసలు గుడి వెనకాల ఉన్న కాన్సెప్ట్ అర్థం అవుద్ది! అసలు గుడులు ఏర్పడిందే దోపిడీకి! రాజుకు చాణక్యుడు సలహా ఇస్తూ రాత్రికి రాత్రి విగ్రహాన్ని పాతిపెట్టి పొద్దున్న ఏమీ ఎరగవట్టు తవ్వించి విగ్రహం బయటపడ్డాక దానికి విపరీతమైన ప్రచారం కల్పించి ఆ డబ్బు రాజును వాడుకోమని సలహా ఇచ్చాడు! తిరుపతి మొదలుకుని ఫేమస్ దేవాలయాలన్నీ ఆ కుట్రలో భాగంగా ఏర్పడ్డవే! ఇప్పుడర్దమయ్యిందా కొండ గొర్రె ఎవరో! 0:01
@praveenvenga6734
@praveenvenga6734 2 сағат бұрын
మన లా&ఆర్డరు రాజకీయమైపోవడంవలన ఇన్ని అరాచకాదు జరుతున్నవి
@Whitenwild
@Whitenwild 3 сағат бұрын
Food testing Lab TTD ఏర్పాటు చెయ్యాలి. శ్రీ వేంటేశ్వరస్వామికి సంవతత్సరానికి 200 కోట్లు వస్తున్నాయి. కోటి రూపాయలు పెట్టి ల్యాబ్ ఏర్పాటు చేయటం కష్టం కాదు. ల్యాబ్ లో కూడా హిందువులను నియమించాలి.
@lawtechteluguchannel3224
@lawtechteluguchannel3224 2 сағат бұрын
All ready earpaatu cheyinchaaru cbn gaaru..ttd amount tone...ee issue jariginaaka
@ramalingaswamymadipalli7993
@ramalingaswamymadipalli7993 Сағат бұрын
​@@lawtechteluguchannel3224eppudu kothhaga yemi yerpatu cheyyaledu, yeppati nundo already vundi. Compulsory test chesi approve ayithene lopalaki allow chestharu...ede regular ga jarige process kani eppudu quality bagu ledu kabatti return chesamu ani EO garu chebuthunnaru CM garu mathram yagalaku paniki vasthundi ani vunchesamu antunnaranta, yedi nijam ??
@muralikrishnaporuri30
@muralikrishnaporuri30 Сағат бұрын
అయ్యా ఎస్ లు వద్దు
@Mahila2024
@Mahila2024 Сағат бұрын
@@ramalingaswamymadipalli7993adi simple tests not adulteration test ledu
@ravindranathkenguva7787
@ravindranathkenguva7787 Сағат бұрын
బాధ్యత వస్తుంది. జావాబుదారులు అవుతారు.
@SatishReddy.568
@SatishReddy.568 2 сағат бұрын
ఇది నిజమైతే శ్రీవారి ముందు ప్రమాణము చెయ్యి.. నిజం తెలుస్తుంది
@GkondappaNaidu-x8u
@GkondappaNaidu-x8u Сағат бұрын
ప్రమాణం చేసేవాళ్ళు అందరు గొప్పవాళ్ళు కాదు ఆలోలియ్ లంజకొడుకులు వున్నారు కొందరు
@raghavacharyulu230
@raghavacharyulu230 2 сағат бұрын
అన్ని దేవాలయాల లో తనిఖీ జరిపించాలి మిగిలిన ఆలయాలలో మాత్రం జరగలేదన్న గ్యారంటీ లేదు.
@NistalaVenkatarao
@NistalaVenkatarao Сағат бұрын
ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి వస్తువుకు ఎలాంటి ప్రయోజనాలు కావాలి అని చానల్స్‌లో ప్రకటన ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ అధికారి ఇప్పుడు నోరు విప్పిన పరిపాలనను అడిగే ధైర్యం లేదు.
@sv2200
@sv2200 Сағат бұрын
తిల పాపమ్ తలా పిడికెడు గా అందరూ కలిసే చేశారు మొత్తం😮
@GkondappaNaidu-x8u
@GkondappaNaidu-x8u Сағат бұрын
లంజకొడుకులు
@gundmarajuvijaybhaskarrao5510
@gundmarajuvijaybhaskarrao5510 2 сағат бұрын
Ttd లో వున్న అంత మంది అధికారుల్లో ఒక్కరూ నిజాయితీ పరులు లేరా. పది మంది బయటకు వచ్చి చెప్పి వుంటే సరిపోయేది కదా. స్వయం ప్రతిపత్తి వున్న ttd లో cm తో చెప్పించడం ఏమిటి. తప్పు జరిగి ఉంటే ఎంత మంది అందరినీ అరెస్టు చెయ్యవచ్చు కదా. సీబీఐ తో ఎందుకు ఎంక్కురీ చేయించ వచ్చు కదా. హిందువు లందరిని బాధ పెట్టే హక్కు రాజకీయ నాయకుల కు ఎందుకు ఇస్తున్నారో ttd వారు చెప్పాలి. తెలిసి వున్న.ఇన్ని రోజులు వూరికే వుందిఇప్పుడు మాటలాడేటు వంటి వారి ఇంటర్వ్యూ
@GayamurthyYagati
@GayamurthyYagati 2 сағат бұрын
దేవస్థానం లలో అన్యమాతస్తులను తొలగించాలి. కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.
@guruvardhanaraopanidam2615
@guruvardhanaraopanidam2615 2 сағат бұрын
మన హిందూ మతంలో ఉండి, వేరే మతాలకు మారినవారు చాలా మంది ఉన్నారు ముందు వాళ్ళను తీసివేయాలి
@suryadevararao1795
@suryadevararao1795 2 сағат бұрын
చంద్ర బాబు మీద ఎగబడతారు జగన్ ని బ్రతిమిలాడుతారు.....
@ykkumar1983ps
@ykkumar1983ps Сағат бұрын
Anta scene ledu...
@subbareddymunnangi4389
@subbareddymunnangi4389 3 сағат бұрын
శ్రీ వారి ముందు ప్రమాణం చెయ్యాలి నిజం అయితే
@kalvakotk
@kalvakotk 3 сағат бұрын
శ్రీశైలం దేవస్థానం లో కూడా అన్యమతస్తులు ఉద్యోగుల లో ఉన్నారు. అలాగే తి తి దేవస్థాన ము మరియు ఇతర సంస్థల లో కూడా అన్యమతస్తులు ఉద్యోగాల లౌ ఉన్నారు.
@chakravartulasubbalaxmi7611
@chakravartulasubbalaxmi7611 2 сағат бұрын
అన్య మతస్థులునుమన హిందూ దేవాలయాలలో నియమించి వద్దు.వీరిని తక్షణమే వేరే స్థానాలలోకి బదిలీ చేయాలి.మన దేవాలయాలు అన్నింటినీ ప్రభుత్వం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని మన హిందూ సమాజం కోరుకుంటోంది.🙏🏻🙏🏻 జై శ్రీరామ్
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt 2 сағат бұрын
అన్య మతస్తులు క్రిస్టియన్స్ ముఖ్యంగా మాల మాదిగ అన్న పేరుతో వస్తున్నారు అదే పేరుతో ఉంటారు కానీ ఇంటికి వెళ్లి చర్చి కి వెళ్తున్నారు దేవుడిని మోసే మూత కాపులు కూడా అదే పని చేస్తున్నారు గమనించుకో 20% ఉన్నారు
@josephjeevanandkommuguri
@josephjeevanandkommuguri 2 сағат бұрын
Kamma Christian ఉన్నారా
@josephjeevanandkommuguri
@josephjeevanandkommuguri 2 сағат бұрын
​@@VenkataCharyulu-jo3yt గవర్నమెంట్ employees లో hindu only reservation ఉండాలా
@veenusramakrishna2451
@veenusramakrishna2451 2 сағат бұрын
​@@josephjeevanandkommuguriREY GORRE PASTER JEETHALU DOBBUTHUNNARUGA, TEMPLE MONEY THO
@choudaranpatti5103
@choudaranpatti5103 Сағат бұрын
దేవుడి ప్రసాదం కల్తీ. మరియు దైనందిన అన్ని సరుకులు కల్తీ వలన ప్రజల ఆరోగ్యం క్షీణించటం,మెడికల్ గా ఖర్చు భరించలేని స్థితిని ఆ దేవ దేవుడికి విన్నవించుకుంటున్నాను. తప్పక మార్పు తీసుకు రాగలరని, మారనివారిని గీతలో," దండో దమయతాన్చ్ కామరాగా వివర్జితః " అని చెప్పినట్లుగా దండించి నిజాయితీని కాపాడగలరని ప్రార్ధిస్తున్నాను.----ఓం తత్సత్
@veerabrahmam640
@veerabrahmam640 2 сағат бұрын
ఇంకా మీలాంటి సీనియర్ అధికారులునుండి ఇప్పటి ప్రభుత్వం సలహాలు సూచనలు తీసుకుని పాటించాలి
@sarmavedula7088
@sarmavedula7088 2 сағат бұрын
తప్పు చేసినవారందరి మీద, ఉద్యోగస్తులు, నెయ్యి సరఫరా చేసిన వాళ్లందరిమీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సర్టిఫికేట్స్ లో హిందూ డిక్లరేషన్ ఇచ్చినా నిజజీవితామ్ లో హిండు వుగా జీవిస్తున్నారా లేదా అను దర్యాప్తు చేయించి ఉద్యోగులు హింఫువులు గారని నిరూపణ ఆయితే ఉద్యోగం నుండి తొల గించాలి. ఇందుకు అనుగుణంగా ముందు చట్ట సభలో ఆదిక్యత ఉన్నకారణ. అదేవిధాంగా దేవదాయ విభాగము ను చట్టపరంగా తొలగించి 0దేవాలయం మల నిరవాహను హిందూ ప్రతినిధుల మండలికి అప్పగించాలి. ముగా ముందు చట్టంచేయాలి
@mohanreddynelapalli2411
@mohanreddynelapalli2411 2 сағат бұрын
100 శాతం కావాలనే చేశారు,,
@ramalingaswamymadipalli7993
@ramalingaswamymadipalli7993 Сағат бұрын
Yevaru ??
@LatestMerch
@LatestMerch Сағат бұрын
@@ramalingaswamymadipalli7993 Devuni biddalu.
@siddappasiddappa1508
@siddappasiddappa1508 Сағат бұрын
నీతి మాటలు ఇప్పుడు కాదు అప్పుడు యుండాలి
@Panda-er4nd
@Panda-er4nd 19 минут бұрын
తిరుమలలో జరిగే అపచారాలు అడ్డుకోవటం వల్లనే ఈయన పదవి పోగొట్టుకున్నారు
@indranidantu9261
@indranidantu9261 14 минут бұрын
Yes ,ayana vunnapuddu emi chesadu.
@Panda-er4nd
@Panda-er4nd 20 минут бұрын
తిరుమలలో జరిగే అపచారాలు అడ్డుకోవటం వల్లనే ఈయన పదవి పోగొట్టుకున్నారు
@Venkatrathnam-kr1im
@Venkatrathnam-kr1im 3 сағат бұрын
మీలాంటి వారు ఉండ బట్టే వారు రెచ్చిపోయారు
@sudharsanaraoallada427
@sudharsanaraoallada427 2 сағат бұрын
ఒక్కసారి ఐ వి ఆర్ కృష్ణారావు కి ముందు చెప్పండి
@srenivasuluy164
@srenivasuluy164 2 сағат бұрын
A lanjaa koduku christians modda kuduataadu roju annam pettina cheyini korike rakam ivr krishnarao ante
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt 2 сағат бұрын
ఐవిఆర్ కృష్ణారావు గారికి ఏం మాయరోగం వచ్చింది బాగానే ఉన్నాడు ఇంతకుముందు ఇప్పుడు మాయ రాగం ముట్టకు వచ్చింది ఏంది బ్రాహ్మణ జాతి లో ఉండి చండాలంగా ప్రవర్తిస్తున్నాడు
@GkondappaNaidu-x8u
@GkondappaNaidu-x8u Сағат бұрын
లంజకొడుకు వాడు
@GangineniRaghavarao-ek6qv
@GangineniRaghavarao-ek6qv 58 минут бұрын
​@@VenkataCharyulu-jo3yt IVr Garu pakka Jagan ki for ga Vyavaharistunnadu CBN Garu ki pachhi vyatireki
@rajaleela7004
@rajaleela7004 51 минут бұрын
Iyrjagan ki bhaktudu,
@AnandKumar-ls8zb
@AnandKumar-ls8zb 2 сағат бұрын
Chaganti garu should be TTD board members..
@PrasadraghuVemuri
@PrasadraghuVemuri Сағат бұрын
ప్రతిదానికి రివర్స్ టెండర్ అనే ఒక కాన్సెప్ట్ తో నే ఇది జరిగింది, యీ రివర్స్ టెండర్ అనే చర్య వల్ల 2019 నుండి 2024 వరకు పోలవరం ఆగి పోవడానికి కారణం అయ్యింది. వేల కోట్లు డబ్బు బూడిద లో పోసిన పన్నీరు చందం అయ్యింది.
@PadmajaKollipara
@PadmajaKollipara 3 сағат бұрын
Lv subrahmanyam garu 2019 lo cbn garini enta vedhincharo ap prajalu marchipoledu.
@SmileHappyly
@SmileHappyly 3 сағат бұрын
LVS Sir is very sincere, rule bound officer. He has always stuck to the rules which may have caused some inconvenience. His Integrity is unquestionable. Unfortunately, he was kicked out of his position from CS before his retirement due to his integrity and rule bound nature, instead of being getting recognition.
@mannavaprasadu
@mannavaprasadu 2 сағат бұрын
ఆయన రూల్స్ ప్రకారం మాత్రమే పనిచేసే వ్యక్తి - ఉన్నత విలువలతో పనిచేసిన ఆఫీసర్. లూజ్ టాక్ పొలిటికల్ మైండ్సెట్ తో, పార్టీ గజ్జితో మాట్లాడటం తప్పు. LV గారు ఎప్పుడూ సత్యం ధర్మం వైపు మాత్రమే పనిచేస్తారు...
@moondew9
@moondew9 2 сағат бұрын
He was the worst Principal Secretary of Health & Family welfare, surrendering to pressures of Unions
@ilovemyindia6995
@ilovemyindia6995 2 сағат бұрын
Jagan lanjakofukini arrest cheyandi
@ravisreerama6308
@ravisreerama6308 2 сағат бұрын
@@SmileHappylyantha sincere aite ysr chesina tappulu panulu chustu enduku minnakunnadu?
@veerabrahmam640
@veerabrahmam640 2 сағат бұрын
అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు గురువుగారు
@annapurna5ful
@annapurna5ful 2 сағат бұрын
A few years ago, when I wanted to buy Vibhudhi prasadam in Srisailam, I saw the man at the counter push the crate containing the Vibhudhi with his legs. I left the place....😢
@narayanaps
@narayanaps Сағат бұрын
ఎల్.వి. గారూ! చంద్రబాబు గారి మీద కుట్ర చేసిన వారిలో మీరు కూడా ఒకరు. ఆనాడు మీరు కూడా కుట్రలో పాలుపంచుకోవడం వల్ల ఈనాడు ఎంత ఘోరం జరిగిపోయిందో గమనించారా??? ఆ తప్పుకి ఇంట్లో ప్రాయశ్చిత్తం చేసుకోవడం కాదు. మీరు ముఖ్యమంత్రి గారిని కలిసి, హిందూ ధార్మిక ప్రదేశాలలో అన్యమతస్థులని వెంటనే కనిపెట్టి, వారిని వేరే సంస్థలకి పంపేవిధంగా విన్నవించగలరు. ఇది నా/మా ప్రార్థన.
@rajaleela7004
@rajaleela7004 Сағат бұрын
Exactly you are right sir
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 43 минут бұрын
ఔను, నేను ఒక ఏడాది క్రితం శ్రీశైలం సందర్శించినప్పుడు ఆ దేవస్థానం యొక్క పుస్తక విక్రేతలకేంద్రంలో కిరస్తానీ ఉద్యోగులను చూడడం సంభవించింది. వారి పని తీరు సముచితంగా లేదు.
@MadhunapuriChandana
@MadhunapuriChandana 3 сағат бұрын
ఆలస్యం amrutham visham ante ide
@satyanarayanap4957
@satyanarayanap4957 Сағат бұрын
VIP letter రద్దు చేయాలి విప్ లు డైరెక్ట్ గా వస్టే దర్శనం. నో recamendation.. కొండ మీద ఎటువంటి publucity, photos, meeting s ఉండరాదు జడ్జి దర్శనానికి వాస్తే, సినిమా వారు వస్తె, ఫోటో లు ఎందుకు. డబ్బు పలుకుబడి పదవి వుంటే తిరుపతిలో ఏదైనా జరుగు తుంది.
@avasaralaasrbalasubramanya1198
@avasaralaasrbalasubramanya1198 2 сағат бұрын
Chala baga explain chesaru sir
@paparaoampolu7544
@paparaoampolu7544 3 сағат бұрын
Correctsir
@sureshkanvapuri2144
@sureshkanvapuri2144 2 сағат бұрын
You are a Superhuman Sir Meeku, meelanti dharmaanni kapadalani anunityam panichesina vaariki padanamaskaramulu🙏
@BaduguDavidraju
@BaduguDavidraju 2 сағат бұрын
ఒరేయ్ సోదరుడా కల్తీలు జరుగుతుంటే అప్పుడే గడ్డి తిన్నావా ఇప్పుడు మెలకువ వచ్చిందా
@Panda-er4nd
@Panda-er4nd 18 минут бұрын
తిరుమలలో జరిగే అపచారాలు అడ్డుకోవటం వల్లనే ఈయన పదవి పోగొట్టుకున్నారు
@RaviNalluri
@RaviNalluri 2 сағат бұрын
EXCELLENT Example THANKU SAIiR🙏🙏🙏🙏🙏
@sureshboyella6421
@sureshboyella6421 2 сағат бұрын
సుబ్రమణ్యం సార్, అన్నెన్ని అన్యాయాలు, ఘోరాలు ఆ దేవ దేవుడి సన్నిధిలో జరుగుతుంటే మీరు అప్పుడే బయటికి వచ్చి ఆ దేవ దేవుడిని నమ్ముకుని ఓపెన్ గా మాట్లాడి సెట్ రైట్ చేయాల్చింది అది ఈఓ గా మీ బాధ్యత. అప్పుడు జాబ్ పోతుందనో భయంతోనో, స్వార్థంతోనో ఆ దేవ దేవుడినే మోసం చేసావు...140 కోట్ల హిందువుల మనోభావాలతో ఆడుకున్నావు, మిమ్మలని చట్టప్రకారం శిక్షించిన తప్పు లేదు ఎందుకంటే అప్పుడు తప్పును కప్పి పుచ్ఛి ఇప్పుడు మాట్లడుతున్నవంటే మీరు హిందూ సమాజం ముందు దోషిగా నిలబడ్డారు.... ఆ దేవ దేవుడి సన్నిధిలో అన్ని అవకతవకల మీద చంద్రబాబు గారు వేసే సిట్ ఎంక్వైరీ ఏమిటి? హాస్యాస్పదం కాకపోతే... మీరు నిజాయతీపరులైతే సుప్రీం కోర్టు జుడీషియరీ ఎంక్వైరీ కి డిమాండ్ చేసి చంద్రబాబు గారిని వొప్పించి నిజాలను నిగ్గుతేల్చి హిందువుల మనసుల్లో ఉన్న భయాలను తొలగించండి... ఇప్పుడన్నా గతంలో చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ దేవ దేవుడి కటాక్షం పొందండి లేకపోతే ఆ దేవ దేవుడి తో పెట్టుకొని కుటుంబాన్ని నాశనం చేసుకోకండి ఈ స్వార్డ రాజకీయాల వల్ల.....
@dr.a.sesharao
@dr.a.sesharao Сағат бұрын
మీరు కూడ ఆరోజుల్లో జగన్ వంత పలికారు గదా. మీరు చంద్రబాబును చాల trouble పెట్టారు కదా. అప్పు మీ నిజాయితీ ఏమైంది.
@dr.m.muralikrishna4537
@dr.m.muralikrishna4537 28 минут бұрын
సుబ్రహ్మణ్యం గారుబో0క వద్దు ...మిమ్మల్ని అసహ్యించుకుంటారు జనాలు..స్వామి వారితో పెట్టుకోవద్దు....జగన్ పిలిచి ఎంతో నమ్మి గౌరవం ఇచ్చాడు అప్పుడు బిజిపి కి కోవర్టు గా పని చేస్తూ ఉంటే ..పంపించేశాడు జగన్ గారు ....మీ లాంటి వాళ్ళని బైటకు పంపించి మంచిది అయుంది ...ఇంటింటికీ పెన్షన్లు వ్యతిరికించి నప్పుడు 125 మంది ముసలాళ్లు చనిపోయారు ..మీకు ..నిమ్మగడ్డ .కి చంద్రబాబు కి ఆ ఉసురు తగులుతుంది ఇక ఈ ఉసురు కూడా 2 వది ఇప్పటికైనా అపక పోతే వెంటనే 2 ఊసురులు రెడీగా వున్నాయి ..... ఇక అపిఇంట్లో ఉండటం మంచిది
@yvklic
@yvklic 2 сағат бұрын
వీరి నేతృత్వంలో అనేక తప్పులు దొర్లిన, గమ్మున ఉండి, ఇప్పుడు వచ్చే బయట మాట్లాడుతారు
@AnnapurnaVadduri
@AnnapurnaVadduri 43 минут бұрын
దేవ‌స్థానాల్లో ప్రతిచోటా హిందువులే ఉండాలి.!
@aravindkumar4011
@aravindkumar4011 2 сағат бұрын
Sir with due regards, request you not to make baseless allegations against anyone. Don't lose the respect people have against you
@vprathapkumar3244
@vprathapkumar3244 3 сағат бұрын
L v. సుబ్రమణ్యం గారు రిటైర్డ్, e.o. I.a.s , కరెక్ట్ చెప్పారు ఎందుకంటే శాంపిల్స్ పంపించి, రిజల్ట్ వచ్చాక స్వయముగా ముఖ్యమంత్రి గారు విలేకరులు సమావేశములో చెప్పారు, బోర్డు మెంబెర్స్ ఎవ్వరూ భక్తి భావము తో సాంప్రదాయ పద్ధతిలో హిందూ ధర్మం ప్రకారం తిరుమల లో వేంకటేశ్వర స్వామీ పుస్తకాలు చాలా ఉన్నాయి , పుస్తకాలు చదవాలి అన్ని చెప్పాలి బోర్డు మెంబెర్స్ వాటి గురించి ప్రజలు కి చెప్పినట్టు లేదు, అన్ని నా అభిప్రాయం.
@SBedits2012
@SBedits2012 2 сағат бұрын
ఫేక్ అనాల్సిస్
@rameshn5095
@rameshn5095 Сағат бұрын
Orey ..asalu aa report lo emundhi? Sarigga chusara?Mee thovvu kunna gothillo mere padatharu . meeku devudu siksha sari ayina time lo chupisthadu..be prepared yellow batch
@rameshbabu513
@rameshbabu513 15 минут бұрын
Great views... Hats off to Sri LV Subrahmanyam garu, a great Administrator ❤
@SBTV-p8w
@SBTV-p8w 58 минут бұрын
Congratulations to you dear wonderful. నేను పునర్జన్మ పొందిన భగవంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని. ప్రియమైన అద్భుతమైన మీకు నా ఆశీస్సులు.
@sgummadi2964
@sgummadi2964 Сағат бұрын
ఏంటో ఐఏఎస్ అనే పేరే గాని సమాన్య చదువు లేని అజ్ఞానికన్నా తక్కువగా మాట్లాడటం చాలా సిగ్గు..
@GkondappaNaidu-x8u
@GkondappaNaidu-x8u Сағат бұрын
నీకు వున్న జ్ఞానం ఏంటి రా అసలు తూ
@mvvkrishna97
@mvvkrishna97 Сағат бұрын
YCP gorriva? Last 5 yrs lo TTD lo jarigina chandalam andhariki telusu.
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 Сағат бұрын
నువ్వు పెద్దజ్ఞానివా?ఆయన్ని అనేందుకు నీకెంతధైర్యం?
@kameswararaon7933
@kameswararaon7933 Сағат бұрын
ఒరేయ్, అలాంటి వ్యక్తినే విమర్శించే స్థాయిలో ఉన్నవి. బలిసిందా. నీకేమి జ్ఞానం ఉంది. నువ్వు పెద్దగొర్రె లా ఉన్నావు.
@venkatji833
@venkatji833 Сағат бұрын
​@@GkondappaNaidu-x8uనాయుడుగారు వీడికి జ్ఞానం మాట పక్కన పెట్టి,అసలు ఆయన ఏమి మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని స్థితి లో ఉన్నాడు,క్షమించెయ్యండి. ఇట్లాంటి గొర్రెలు కొన్ని అక్కడ గ్రూప్ అయ్యి పవిత్రమైన దేవస్థానాన్ని, ఇంకా అక్కడ నిజాయితీ గా పనిచేసే ఉద్యోగుల తో పాటు అందర్నీ భ్రష్టు పట్టించారు .వాళ్ళూ ఉమ్మే యించుకుంటున్నారు. సుబ్రమణ్యం గారు చెబుతున్నది అదే కదా!ఒక్క రాక్షసుడు చాలు కదా సార్, వందమంది కష్టం నాశనం చెయ్యటానికి.
@SitaramKesanapalli-bn2yk
@SitaramKesanapalli-bn2yk 3 сағат бұрын
Ycp ki kameeshonsey mukyam
@durgaprasad-uz5gk
@durgaprasad-uz5gk Сағат бұрын
Orey,first comission spelling correct ga raayatam nerchuko
@SitaramKesanapalli-bn2yk
@SitaramKesanapalli-bn2yk Сағат бұрын
@@durgaprasad-uz5gk nuvvu thappey nenu thelugu matalanu batti rayatam jarigindhi
@durgaprasad-uz5gk
@durgaprasad-uz5gk Сағат бұрын
@@SitaramKesanapalli-bn2yk nee message artham kaledhu raa
@nageswararaokurucherlapati3035
@nageswararaokurucherlapati3035 Сағат бұрын
మీరు వివాదంగా తయారు అయ్యారు సుబ్రమణ్యం గారు.మీరు మంచి భక్తులు స్వామి వారికి.ఇలా మాట్లాడడం సరికాదు.మీరందరూ చెప్పేది భక్తులు లడ్డు కొనకుండా చేయడమేనా
@prasadbt707
@prasadbt707 59 минут бұрын
తప్పు చేసిన అధికారులను ఉద్యోగం నుండి తొలగించి తగిన శిక్ష విధించాలి
@seshutulasi1630
@seshutulasi1630 Сағат бұрын
దొంగతనం రేప్ చేసిన దోషులు కూడ ప్రమాణం ముందు చేస్తారు, పోలీవ్ స్టేషన్, court ముందు పోతాడు. వాడికి తెలిసిన జిమ్మికులు. బ్యాచ్ లకు. దొబ్బిన పైసలు ఖర్చు
@saibabuguggella6246
@saibabuguggella6246 Сағат бұрын
తప్పులు జరిగింది అని తెలిసి కూడా మీ మాట వినని అప్పుడు మీరు జాబ్ కీ రాజీనామా చే యా లి
@choodamani-ey1ui
@choodamani-ey1ui Сағат бұрын
నువ్వు ఎందుకు ప్రెస్ కు చెప్ప లేదు అప్పుడు? అప్పుడు నోట్లో ఏమిపెట్టు కున్నావు? బాధ్యతయుత పదవిలో ఉండి ఎందుకు చెప్పలేదు? మీ స్వాము లంతా ఇంతే కట్టే విరగదు పాము చావదు.
@muralikrishnaporuri30
@muralikrishnaporuri30 Сағат бұрын
File లో వ్రాశారా????
@rameshkaigotla1926
@rameshkaigotla1926 2 сағат бұрын
కొలిజియం ఆలోచన చాలా బాగుంది అండి .
@shyamraosamala5599
@shyamraosamala5599 2 сағат бұрын
Being ఐఏఎస్ now taking it is not correct it is his ఇంఎఫెసెన్స్ of ఐఏఎస్
@gundmarajuvijaybhaskarrao5510
@gundmarajuvijaybhaskarrao5510 2 сағат бұрын
వారిని కూడా పోలీసులు ప్రశ్నించాలి
@Gomatagene
@Gomatagene 2 сағат бұрын
very important interview. kudos ...action needed
@mohankumarreddy4918
@mohankumarreddy4918 Сағат бұрын
అబద్ధాలు ప్రచారం చేసే వారు సర్వ నాశనం అయిపోతారు
@sathyanarayanasathish831
@sathyanarayanasathish831 Сағат бұрын
TTD sri vari ki Droham chesina Jagan ki YS Rajasekhar Reddy chavu kantey Ghoramaina Chavu chasthadu idi Sathyam
@Anand-g5i1q
@Anand-g5i1q 2 сағат бұрын
సుబ్రమణ్యం గారు ఈ విషయములో కొండకొచ్చి ప్రమాణము చేస్తారని నా నమ్మకము. లేక పోతె ఆయన చెప్పేవి నమ్మ దగ్గవి గావని అర్థము. వేచి చూద్దాము ఈ IAS నిజాయితి.
@rajendranadiminti1201
@rajendranadiminti1201 Сағат бұрын
Nee burra
@kolaprashanth6599
@kolaprashanth6599 4 минут бұрын
GOOD చాలా బాగా చెప్పారు నమో వెంకటేశాయ
@ambatipudihanumantharao968
@ambatipudihanumantharao968 Сағат бұрын
అన్య మతస్థుడు అని సంబోధించడం వ్యర్థం వారు అయితే క్రైస్తవ లేదా ముస్లిం అని సంబోధించడం సమంజసం.
@choodamani-ey1ui
@choodamani-ey1ui Сағат бұрын
రాజకియ నాయకులకంటే ఈ అధికారులు ప్రమాద కారులు.
@sastrytelikepalli118
@sastrytelikepalli118 52 минут бұрын
వ్యక్తిగత ద్వేషం తో మీ స్థాయి వ్యక్తులు మాట్లాడటం సరికాదు సార్.
@trinadharao9816
@trinadharao9816 30 минут бұрын
ఎప్పుడు జరిగింది.. ఎవరి మీదకు నెట్టే ప్రయత్నం చేస్థారు. నువ్వు పనిచేసినప్పుడు ఎందుకు మీడియా కి చెప్పలేదు.
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt 2 сағат бұрын
సుబ్రహ్మణ్యం సార్ మీరు ఏ విధంగా చేయాలో కాస్త సలహా ఇవ్వండి మీరు మంచి అనుభవజ్ఞులు మీ సబార్డినేట్ గా పని చేశాను నేను టెంపుల్ లో స్కాలర్ ని ఆస్థాన మండపం నుంచి టెంపుల్ లోకి వేసింది మీరే ఇప్పుడు ఉన్నటువంటి ఈ దరిద్రులు మరలా నన్ను ఆరోగ్యం బాగోలేదని ఆపేశారు చివరికి వెంకటేశ్వర స్వామికి కూడా అన్యా ఏం చేస్తున్నారు సార్
@myopinion2435
@myopinion2435 5 минут бұрын
We need CBI enquiry?????
@sobhang2372
@sobhang2372 2 сағат бұрын
కల్తీ నెయ్యి కావాలి అంటే కైకలూరు షాపుల్లో బాగా దొరుకుతుంది
@chandrasekhara8756
@chandrasekhara8756 Сағат бұрын
What was LV Subramaniam doing when he was in TTD? Now, LV Subramaniam started making false allegations without proof. Proof is required IAS babu.
@subhadrakasturi5715
@subhadrakasturi5715 2 сағат бұрын
Sir TTD vallu sontamga dairy erpatu chesukovali sir mee advice bavundi
@mnreddy2785
@mnreddy2785 2 сағат бұрын
YOU TOO ALSO PLAYING POLITICS. VERY BAD SIR.
@SHAIKValibasha-i7z
@SHAIKValibasha-i7z 2 сағат бұрын
అదే ఐఏఎస్ ఐపీఎస్ లో అప్పుడు ఎందుకు నిలదీయలేదు ప్రభుత్వాలకు ఇల్లంతా భయపడే కదా మళ్లీ ఎందుకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు ఈయన వీళ్ళందరూ తప్పు చేశారు కాబట్టే
@swamypl8587
@swamypl8587 2 сағат бұрын
నోటి మాటలూకాదు రుజువుతో మాట్లాడాలి
@sukumarmarella7641
@sukumarmarella7641 Сағат бұрын
Very good analysis
@vijayalakshmimantravadi5894
@vijayalakshmimantravadi5894 Сағат бұрын
అప్పుడే బయటికొచ్చి ఎందుకు చెప్పలేదు.ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు!
@subbaraotanguturu9271
@subbaraotanguturu9271 Сағат бұрын
Converted Christian with Hindu names వల్లే CS post ఊడిందని వార్త అప్పుడు దాన్ని చెప్పే దైర్యం ఉండాలి అంత easy కాదు service లో ఉన్నపుడు దేoట్లోనో ఇరికించి dismiss చెస్తారు జైల్లో కూడా వేస్తారు గబ్బు పట్టిస్తారు వాళ్ళ తొత్తులను ఉపయోగించి social media లో
@RammohanraoMutha-xh4lb
@RammohanraoMutha-xh4lb Сағат бұрын
Sir, chala baga chepparu. Mee Salaha chala vunnatanga vundi sir.
@SanthoshMendu-yi3pi
@SanthoshMendu-yi3pi 2 сағат бұрын
ఫస్ట్ ఇతనిపై చర్య తీసుకోవాలి ఎందుకంటే ఇతడు కూడా ఈవో పనిచేశాడు అప్పుడు చెప్తే అయిపోవు కదా
@venkats.
@venkats. Сағат бұрын
అప్పుడు చెప్పి ఉంటే డాక్టర్ కరోనా టైం లో ఏ విధంగా పోయాడు ఈయన ఆ విధంగా పోయేవాడు
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 Сағат бұрын
​@@venkats.సత్యం. పిచ్చాడి చేతిలో రాజ్యముంది
@srinivass2400
@srinivass2400 37 минут бұрын
sense unda raa!
@veerabrahmam640
@veerabrahmam640 2 сағат бұрын
మీరందరూ నిజాయితీపరులు అందుచేత ఎన్ని గ్రహించి ఏం చేయలేక సలహాలు ఇచ్చి ఊరుకున్నారు మీరు చెప్పినవన్నీ యదార్ధం
@shaikabdulsattar4049
@shaikabdulsattar4049 44 минут бұрын
Congratulations Sir. A good special post in government's is in offing. All the best.
@deesarijayaprakash1860
@deesarijayaprakash1860 2 сағат бұрын
నిజం కనిపిస్తే ప్రేమాన ము ఎందుకు శిక్ష వెయ్యాలి
@sudhakarraogudipudi1488
@sudhakarraogudipudi1488 12 минут бұрын
2010;2011లో పల్లెలో కేజీ నెయ్ 250/-ki సైకిల్ మీద వచ్చే డబ్బా వాళ్ళు పెండ్యాల సయ్బ్ లు కొనేవారు
@lakshminarayanaraghu6727
@lakshminarayanaraghu6727 Сағат бұрын
Total 1000 years paruvu poindi, cbn hatsoff
@nishtalasubrahmanyam241
@nishtalasubrahmanyam241 Сағат бұрын
Too many cooks spoil the broth. Similarly too many political culprits spoil the tirupati laddu.
@pabbisettysrinivas
@pabbisettysrinivas 2 сағат бұрын
The taste and quality have completely reduced/compromised in the last 5 years. Everyone have shared their views, but no one doubted the quality of ghee being used
@stephengosipathala3156
@stephengosipathala3156 46 минут бұрын
Lv గారు senior IAS officer vidi యవరం చూస్తే చికెన్ కొట్లో పకోడీ చేసేవడిగా ఉన్నాడు
@siddinamashivaya7853
@siddinamashivaya7853 54 минут бұрын
రోజుకు నాలుగు కోట్లు వస్తున్నాయి. నెయ్యి టెస్టింగ్ ల్యాబ్ పెడితే తప్పేముంది. తప్పనిసరిగా పెట్టాలి
@B.PrabhakarReddy
@B.PrabhakarReddy 3 сағат бұрын
💯 correct sir, vallani vadaloddu
@apparaokurakula556
@apparaokurakula556 34 минут бұрын
నిజం అని నమ్మితే శ్రీ వారి ముందు ప్రమాణం చేయి లూస్ మాటలు మానుకో
@krishnarao8074
@krishnarao8074 2 сағат бұрын
Well said sir
@viswanathareddybogathi9130
@viswanathareddybogathi9130 3 сағат бұрын
Eedu pedha vadha
@srinumaddu3143
@srinumaddu3143 14 минут бұрын
దాన్ని చేయడం చాలా కష్టం jeen phant లేకుండా ఉద్యగ చట్టం ..vote కానీ మన మత బావన vythikarana నో ఛాన్స్ నిజమైన ప్రజా (కానీ హిందూ రక్తం)naiikuduki .
@sskprl
@sskprl Сағат бұрын
Every body knows where things are going wrong,but nobody acts firm.Accepting the bad practices as unnoticed.
@yvraovisweswararao3613
@yvraovisweswararao3613 Сағат бұрын
Ex IAS అయివుంది ఇప్పుడు రోడ్డు ఎక్కటం. ఐటీ ఇస్ కరెక్ట్. Tdp lo pl join . తప్పులేదు. Very sad
@dr.crajasekhar1729
@dr.crajasekhar1729 Сағат бұрын
Food / prasadam are one of the major aspects in Tirumala. Why no EO or visionary CBN have not taken steps to set up a lab in Tirumala.
@AnjiGanner
@AnjiGanner 54 минут бұрын
Anchor lanjani okasari dhengalli YSR cp party ki videos chestha ani andhi dhini dhengalli plzzzx
@somasekhar7841
@somasekhar7841 Сағат бұрын
Excellent sir
@rajakrishnanr3039
@rajakrishnanr3039 Сағат бұрын
1st of all all shops should be removed from tirumala except hotels it has become a business place for people
@MadhavJK
@MadhavJK Сағат бұрын
తిరుపతి లడ్డూ వివాదం కాస్త పక్కన పెట్టి అసలు తితీదేలో వాస్తవానికి ఏం జరుగుతుందో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుందాం. తితిదేలో పైనుంచి కింది వరకు, పూజారులతో సహా అందరూ అవినీతిపరులే. దేవుడు, మతం, భక్తి పేరిట జరిగే తంతు వెనక అంతా మోసం, దగా రాజ్యం ఏలుతుంది. ప్రపంచంలోని అవినీతిని అంతా ఏరి ఒకచోట కుప్పగా పోస్తే ఎంత ఉంటుందో, అంతటి అవినీతి ఏడు కొండల వాడి దగ్గర పోగై ఉంది అంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. కొండమీద... బస, సేవల టికెట్లు, దర్శన టికెట్లు, ప్రసాదాలు, కాషన్ డిపాజిట్ల వాపసు… బైట వెలసిన మఠాలు, ప్రైవేటు హోటళ్ళు, దుకాణాలు… ఇలా ఒకటేమిటి… అన్నింటిలో ఎక్కడ లేని అవినీతి. పూజారి నుంచి గుండు గీసినవాడి దాకా లంచం మామూలే. ప్రతి దానికీ రెకమండేషన్ల లెటర్లు కావాలి. వేంకటేశ్వరుడు కేవలం హోదా, డబ్బున్న వారి దేవుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే అక్కడ డబ్బు, అధికారం, రెకమండేషన్లు ఉన్న వాడికే సకల సౌకర్యాలు లభిస్తాయి. అవేమీ లేని సామాన్యుడు రోడ్ల మీదనే బస చేసి, గంటలు, రోజుల తరబడి క్యూ లైన్లలో మగ్గిపోయి, చచ్చీ చెడీ గుడి లోపలికి వెళ్ళి, దూరం నుంచి కేవలం ఒక్క సెకను పాటు దర్శనం చేసుకుని, ఇచ్చిన కాస్త ప్రసాదం తీసుకుని… దానికే తన జన్మ సార్థకం అయ్యిందని వెనుదిరుగుతాడు. ఈ తతంగం అందరికీ తెలిసినా, దశాబ్దాలుగా ఈ పద్దతికి అలవాటు పడిపోయిన యాత్రికులు కూడా అలా చెయ్యటం తప్పు అని ఎవ్వరూ భావించటం లేదు. ఇలా హిందూ మతం పరువు, ప్రతిష్ట, గౌరవం ఏనాడో మంటగలిసి పోయాయి. ఇక అక్కడ పవిత్రత ఎక్కడ ఉంది? దుర్భిణి వేసి వెతికినా కానరాదు. ప్రతి చిన్న దానికీ మా “హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయ”ని పూనకాలతో ఊగి పోయే మతోన్మాదులకు… దశాబ్ధాలుగా కొండ మీద ఇంతటి అవినీతి జరుగుతున్నా మనోభావాలు దెబ్బతినకుండా చెక్కు చెదరకుండా ఎలా పదిలంగా ఉన్నాయో తలుచుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు. అక్కడ ఎవరు అధికారంలో ఉంటే వారు దేవుడి సొమ్ము, బాగ తింటున్నారు. దేవుడిని, మతాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు. జనాలు పిచ్చోళ్ళు కాబట్టి రాజకీయ నాయకులు దేవుడు, భక్తి, మతం పేరుతో వారితో ఆడుకుంటున్నారు. ఇవన్నీ ఆ వేంకటేశ్వరుడికి తెలుసో, లోదో తెలియదు. తెలిసినా ఎందుకు ఊరుకుంటున్నాడో ఆయనే చెప్పాలి. ప్రతి దానికీ టైం రావాలని సరిపెట్టు కుంటున్నాంగా! ఇది కూడా అలాగే మూసుకు కూర్చుందామా!?
@dhanunjaya8067
@dhanunjaya8067 28 минут бұрын
మీరు rtd అవి ఎంత కలము అవుతుంది...ఎందు ఇంత వరకు చెప్పలేదు ఏమి మీకు బాధ్యత లేదా...ఇప్పుడు ఎందు కు..మీ_______
@lalithakavoori6715
@lalithakavoori6715 2 сағат бұрын
These are the facts we come to know. All episodes happened intentionally. Let them face the consequences.
@mangaliyellaswami1712
@mangaliyellaswami1712 Сағат бұрын
ఈఓ గారు కల్తీ జరిగిందా లేదా చెప్పండి అప్పుడు మీరు ఏం పీకారు బాధ్యతగల ఏవో గా ఉండి అప్పుడు పేపర్ కి మీరు ఎక్కాల
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 8 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 979 М.