ఈవీడియో అసలైన హిందువులకోసం మాత్రమే!మిగతావాళ్ళు బయలుదేరండి!

  Рет қаралды 16,419

Govinda seva

Govinda seva

Күн бұрын

ఈవీడియో అసలైన హిందువులకోసం మాత్రమే!మిగతావాళ్ళు బయలుదేరండి!‎జైశ్రీరామ్ అని నమ్మకం తో అనండి🚩

Пікірлер: 232
@Jayachandrareddy3913
@Jayachandrareddy3913 11 күн бұрын
నేను మామూలుగా సినిమాలు చూడను అక్క , కానీ ఇవ్వాళ OTT లో “ రజాకార్ “ సినిమా చూసా ….చాలా బాగుంది సినిమా . తీసిన వాళ్ళకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే!! ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా అది . భారత హైందవ ప్రజలపై చేసిన దుర్మార్గపు పాలన కళ్లకు కట్టినట్టు చూపించారు . చూస్తుంటే కళ్ళలో నీళ్లొచ్చాయి… ముఖ్యంగా గోమాతను బిర్యానీ కోసం పట్టుకెళ్లే సీన్ చూసి తట్టుకోలేనంత కోపం వచ్చింది . అంతగా మన పూర్వీకులు స్వాతంత్ర సామ్రాజ్యం కోసం పోరాడి మన ధర్మాన్ని కాపాడారు. కానీ నేటి యువత దానిని మరిచిపోయి పువ్వు లవ్వు కొవ్వు సినిమాలు చూస్తూ వాళ్ళని పొగుడుతూ సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన లేకుండా చెడు దార్లలో వెళ్తున్నారు . హరే కృష్ణ ❤
@SilpaKoppuravuri-sx1pm
@SilpaKoppuravuri-sx1pm 11 күн бұрын
Endulo vundo koncham cheppara netflix or
@JkalyanKalyan
@JkalyanKalyan 11 күн бұрын
​@@SilpaKoppuravuri-sx1pmAha lo undhi chudandi
@pradyujhansi4093
@pradyujhansi4093 11 күн бұрын
Adhi real story andi
@viprasree3037
@viprasree3037 11 күн бұрын
జరిగిన కథ నిజాం పాలనలో a di.athi.kerathaka viddhhwsdam pocha kotanandaru.charitra chadsvali.eppudu.కనీసం రాజా కార్ సిన తప్పక చూసి.ఆ.ఘోర duschheryysla కల్ల కు కట్టి నట్లు చూపించే ప్రయత్నం చేశారు. కాశ్మీర్ ఫైల్స్.కేరళ ఫైల్స్ లా గా.యేది నిజాం పాలనలో.జరిగిన గొప్ప పోరాటం.బై రజాకార్లు.అమర్.హే జో.జవాన్.మరి చరిత్ర
@JkalyanKalyan
@JkalyanKalyan 11 күн бұрын
@@SilpaKoppuravuri-sx1pm Aha lo undhi chudandi
@ShivaKotappa-t7q
@ShivaKotappa-t7q 5 күн бұрын
ఇవ్వాళ OTT లో “ రజాకార్ “ సినిమా చూసా ….చాలా బాగుంది సినిమా . తీసిన వాళ్ళకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే!! ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా అది . భారత హైందవ ప్రజలపై చేసిన దుర్మార్గపు పాలన కళ్లకు కట్టినట్టు చూపించారు . చూస్తుంటే కళ్ళలో నీళ్లొచ్చాయి… ముఖ్యంగా గోమాతను బిర్యానీ కోసం పట్టుకెళ్లే సీన్ చూసి తట్టుకోలేనంత కోపం వచ్చింది . అంతగా మన పూర్వీకులు స్వాతంత్ర సామ్రాజ్యం కోసం పోరాడి మన ధర్మాన్ని కాపాడారు. కానీ నేటి యువత దానిని మరిచిపోయి పువ్వు లవ్వు కొవ్వు సినిమాలు చూస్తూ వాళ్ళని పొగుడుతూ సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన లేకుండా చెడు దార్లలో వెళ్తున్నారు . హరే కృష్ణ
@TuluvaHarika
@TuluvaHarika 11 күн бұрын
అమ్మ మీరు చెప్పినట్లు అన్నీ నిజం జై శ్రీ రామ్ అమ్మ
@familyb8616
@familyb8616 5 күн бұрын
Yes,venkata chaganti garu explained well.
@SwathiSwathi-wh6ik
@SwathiSwathi-wh6ik 11 күн бұрын
నేను మొన్న చూసాను ఆయన వీడియో, రాముడు మోంసం తినలేదు అని బాగా నిరూపించారు. 🙏
@sahithiadulapuram3098
@sahithiadulapuram3098 11 күн бұрын
Mimmalni fallow ainappati nundi na life manchiga sagutundi thank you satyabhama gaaru
@wolff_gaming
@wolff_gaming 11 күн бұрын
అవునండి నాజీవితం కూడా 40 ఏళ్లు ఒకలా గత 18 నెలల నుండి ఎన్నో నేర్చుకుంటూ నన్ను నేను సరిదిద్దు కుంటు ఆనందంగా ఉండగల్గుతున్నాను 🙏
@venkatalaxmi703
@venkatalaxmi703 10 күн бұрын
మంచివిషయాలుచెప్పారుఅమ్మా నమస్సులు మీకు,సంతోష్ ఘనాపాటి గారు చెప్పగావిని నేను మష్రూమ్స్ (పుట్టగొడుగులు) తినడంకూడా మానేసాను తెలియని ఎన్నో మంచి విషయాలు తెలిజేస్తున్నందుకు ధన్యవాదములు సత్యభామ గారు నమస్తే జై హింద్
@VijayKumar-eq7mm
@VijayKumar-eq7mm 10 күн бұрын
నేను కాముకుడను కాబట్టి రాముడు కూడా కాముకుడే అని తన బలహీనతను అంటగట్టె ప్రబుద్ధులు చాలా మంది తయారు అయ్యారు 🚩🚩
@noah_gandhi
@noah_gandhi 7 күн бұрын
@@VijayKumar-eq7mm నాకు శాఖాహారం ఇష్టం కాబట్టి, అవతార పురుషులు శాఖాహారులు అని చెప్పే ప్రబుద్ధులు కి కూడా కొదువ లేదులేండి
@KingHari010
@KingHari010 6 күн бұрын
​@@noah_gandhiplease control your satire.Do not think that we are inocents.We could recognise your cunningness and be careful while playing such neech ki ameen kuttae attitude.
@saimanoharchegondi247
@saimanoharchegondi247 4 күн бұрын
​@@noah_gandhiFirst of all neeku Hindu puranala meedha gnanam ledhu. Prathi addamaina vaallaki idhoka fashion ayipoyindhi hindutvam gurinchi matladataniki. Velli mee matham lo unna nechamaina vaakyalu chaduvuko. Daanike meelanti vaallu panikochedhi.
@saimanoharchegondi247
@saimanoharchegondi247 4 күн бұрын
​@@noah_gandhi​First of all neeku Hindu puranala meedha gnanam ledhu. Prathi addamaina vaallaki idhoka fashion ayipoyindhi hindutvam gurinchi matladataniki. Velli mee matham lo unna nechamaina vaakyalu chaduvuko. Daanike meelanti vaallu panikochedhi.
@anjaneyulum26
@anjaneyulum26 4 күн бұрын
గొర్రివా ​@@noah_gandhi
@kasthuri2998
@kasthuri2998 11 күн бұрын
వనవాసం లో శ్రీరాముడు చెట్టు నుంచి రాలి పడిన ఫలాలు భుజించేవారట... ఫలాలను తెంపే వారు కాదట....అలాంటి రాముడు వేటాడి జంతు మాంసం ఎలా భుజించగలరు? జై శ్రీరామ్ 🙏🙏
@Malliswari-chandra
@Malliswari-chandra 11 күн бұрын
@@kasthuri2998 జై శ్రీరామ్ 🙏🏼🌷🌷
@medurisitavani1858
@medurisitavani1858 10 күн бұрын
శ్రీ చాగంటి (అమెరికా) గారి ఈ వీడియో నేను చూశాను.ఇన్నిరోజులకి సరైన సమాధానం శాస్త్రం బద్ధంగా నిరూపించిన వారికి వినమ్రంగా అంజలి ఘటిస్తున్నాను.
@noah_gandhi
@noah_gandhi 7 күн бұрын
@@kasthuri2998 అమ్మా ఈ "అట" అనేది కొంపలు ముంచే పదం... రాముడు అవసరం అయినప్పుడు మాంసం భుజించేవారట... అలాంటి రాముడ్ని పట్టుకుని శుద్దశాఖహరి అని చెప్తారో ఈ జనాలు... శ్రీరామ జయం!!
@saimanoharchegondi247
@saimanoharchegondi247 4 күн бұрын
​@@noah_gandhi​ First of all neeku Hindu puranala meedha gnanam ledhu. Prathi addamaina vaallaki idhoka fashion ayipoyindhi hindutvam gurinchi matladataniki. Velli mee matham lo unna nechamaina vaakyalu chaduvuko. Daanike meelanti vaallu panikochedhi.
@cnagireddy1573
@cnagireddy1573 4 күн бұрын
Ammaa meeku hrudaya purvaka namaskaramulu. Meeru entho nirbheethiga nirmohsmatanga murkulu, chandasulu, vadanalanu saastra pramananga nirdwandanga khandistu Hyndava darmaanni balopetham chesthunnaru. Meeku aneka dhanyavadsmulu.
@kr-ft6qo
@kr-ft6qo 7 күн бұрын
Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩🚩
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 3 күн бұрын
రాముడు మాంసం తినలేదు,కొంతమంది తప్పుడు వెదవలు తప్పుడు ప్రచారాలు చేసి జనాలను తపుదోవ పట్టించారు.ఇకనైనా తేలుసుకోండి హిందువులారా రాముడు మాంసం తినలేదు.రాముడు చూపిన ధర్మ మార్గంలో నడవండి.జైశ్రీరామ్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@padmavaddamani8158
@padmavaddamani8158 8 күн бұрын
Adbhutham ga vivarincharu 🙏🏻🙏🏻👌Jai Shree Ram
@poornanandamjammalamadaka3932
@poornanandamjammalamadaka3932 10 күн бұрын
సత్య భామ గారు చెప్పినది అక్షర సత్యం. ఒక విషయం మాట్లేడేటప్పుడు ఆ విషయము మీద ప్రేమ, గౌరవం ఉండాలి, తన మీద తనకి కాదు. ఇది రామాయణానికైనా , హిందుత్వానికైనా మరి ఏ ఇతర విషయానికైనా వర్తిస్తుంది.
@srinivasrao8644
@srinivasrao8644 11 күн бұрын
నేను చాగంటి కోటేశ్వరరావు గారి ఆభిమానిని. ఆయన పొరపాటు చేశారని వెంకటా చాగంటి గారు చెప్పిన విడియో కూడా చూశాను. కానీ చాగంటి కోటేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా చెయ్యలేదు. కానీ కొందరు శివోహం ఇంకా ఇతర యూట్యూబ్ర్స్, ముస్లిం బాబాలు అనే వారు పనిగట్టుకుని విషప్రచారానికి పూనుకుంటున్నారు. మీరు పాపం ఆ వేంకటా చాగంటి గారిని వెలుగులోకి తీసుకురావడం ముదావహం. ధన్యోస్మి
@noah_gandhi
@noah_gandhi 10 күн бұрын
@@srinivasrao8644 venkata చాగంటి గారు ఇతః పూర్వం చెప్పిన వీడియో అన్ని ఒకమారు చూడమని ప్రార్థన. ఆయన రాముడు, కృష్ణుడు అవతారాలు కారని ఖరాఖండిగా చెప్పే ఉన్నారు. ఆయన ఎంత వేదం చదువుకున్నా వారు అయినా, రాముడు ఒక మహా మనిషి మాత్రమే అని ఉద్దేశంతో చూస్తారు. రాముడు కృష్ణుడు చేసిన కొన్ని పనులను మనం అర్థం చేసుకోవాలంటే మనిషి అనే కోణం సరిపోదు
@venkataramanamuryhypotu4768
@venkataramanamuryhypotu4768 4 күн бұрын
Jai Sri Ram Jai Sri Krishna.
@mallika563
@mallika563 11 күн бұрын
జై శ్రీ రామ్ 🙏🙏
@harekrishna7813
@harekrishna7813 10 күн бұрын
ధన్యోస్మి జై శ్రీమన్నారాయణ
@keshamonibalraj4494
@keshamonibalraj4494 11 күн бұрын
జై జై శ్రీరామ్ 🚩🙏🚩
@kr-ft6qo
@kr-ft6qo 7 күн бұрын
Jai Hindh 🚩🚩🚩🚩🚩
@luckylakshmi7688
@luckylakshmi7688 8 күн бұрын
👌👏👌
@vaddireddyramamohan5727
@vaddireddyramamohan5727 5 күн бұрын
Jaisreeram
@padma9025
@padma9025 4 күн бұрын
👌👌👏👏🙏🙏
@satyadevi4939
@satyadevi4939 11 күн бұрын
We Respect you Amma you are smaller than me i bless you with Helth happiness God bless you Jay Hindu 🇳🇪😍🌹👏👌
@RamaRao-rt6ze
@RamaRao-rt6ze 11 күн бұрын
చక్కగా చెప్పావు తల్లి
@Malliswari-chandra
@Malliswari-chandra 11 күн бұрын
ఏ ప్రవచన కర్తలు తెలియకుండ నింద వేశారొ తిరిగి రాముడి పై వేసిన నిందను చెరిపి వేయాలి... డా.. వెంకటి చాగంటి ఆచార్యుల వారు శ్రీ రామ చంధ్ర ప్రభువులు మాంసాహారమ్ తినలేదని అనేక రుజువులు చూపించారు ఆ.. అధారాలను ఉపయోగించుకుని నిందను తొలగించండి దయచేసి...🙏 శ్రీ మాత చరణారవిందం🙏🏼🪷ఓం🙏
@KumariKothurthi
@KumariKothurthi 11 күн бұрын
Jai sreeram 🙏 amma 🙏🌹🌹
@Malliswari-chandra
@Malliswari-chandra 11 күн бұрын
@KumariKothurthi జై శ్రీరామ్ 🙏 తల్లీ 🌷🌷
@AryasamajamVeparala
@AryasamajamVeparala 11 күн бұрын
ఓం yes
@Malliswari-chandra
@Malliswari-chandra 11 күн бұрын
@@AryasamajamVeparala ఆర్యులకు 🙏🏼 ఓం.
@venkatalaxmi703
@venkatalaxmi703 10 күн бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః కృష్ణం వందే జగద్గురుం హరే హరే
@prasadchennuru669
@prasadchennuru669 5 күн бұрын
ఒకరికి ఒకరు డప్పు కొట్టుకొ డి👏👏👏👏👏
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 10 күн бұрын
మూవిరుల్స్ అనే దానిలో ఉంది రజాకర్ సినిమా చాలా బాగుంది అందరు చూడాలి నాకు చాలా😡😡😡😭😭😭
@PANDUPandu-is9qz
@PANDUPandu-is9qz 11 күн бұрын
SUPER ❤SATYA
@mupparthysuvarna5578
@mupparthysuvarna5578 11 күн бұрын
Jai Sri ram 🙏
@jayasreeprakhya9276
@jayasreeprakhya9276 11 күн бұрын
Jai Sreeram
@PavanKalyan-i2w
@PavanKalyan-i2w 11 күн бұрын
chaganti kotewsarao garu chepparu anni antunaru. Kani naku thelusu na manasuki thelusu ayyanna thinaledhu anni. Hare Rama Hare krishna. Jai shree ram
@Starboy_officials
@Starboy_officials 11 күн бұрын
Maa sri ram lu ni jai sri ram ani manah spurthiga అనగలము maa తండ్రి జై శ్రీ రామ్🙏🙏🙏
@banothsurender3148
@banothsurender3148 9 күн бұрын
🙏👏👌👍
@jayasreeprakhya9276
@jayasreeprakhya9276 11 күн бұрын
Jaya Sreeram
@PallaviUppuneeti
@PallaviUppuneeti 10 күн бұрын
జైశ్రీరామ్ 🙏🙏🙏💐
@KumariKothurthi
@KumariKothurthi 11 күн бұрын
Venkata chagantigari videos memu chustamamma meeru pettina videos ee roje chusanamma pravachanallo edo chepparani memu nammam jai sreeram amma 🙏🌹🌹
@srinivasuluv8335
@srinivasuluv8335 9 күн бұрын
గోవిందాయ నమః..
@PandrankiRamalakshmi7129
@PandrankiRamalakshmi7129 11 күн бұрын
Govinda govinda 🙏🙏
@SanjayReddy-p
@SanjayReddy-p 11 күн бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare
@AnjaliDamerla-k2k
@AnjaliDamerla-k2k 11 күн бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
@Jayachandrareddy3913
@Jayachandrareddy3913 11 күн бұрын
హరే కృష్ణ ❤
@KishorKumar-cy7fs
@KishorKumar-cy7fs 11 күн бұрын
Om Govindhayana namaha
@kr-ft6qo
@kr-ft6qo 7 күн бұрын
Jai Sanathana Dharma 🚩🚩🚩🚩🚩🚩🚩
@bhairuaruna5075
@bhairuaruna5075 10 күн бұрын
🙏🙏 jai sri ram
@KanyaKumari-c5j
@KanyaKumari-c5j 11 күн бұрын
బాగా చెప్పారు
@malathidevi4519
@malathidevi4519 11 күн бұрын
Jai sre ram ❤❤
@NagarajuMuniswamy-kk7oz
@NagarajuMuniswamy-kk7oz 8 күн бұрын
Jai Sri ram
@shyamalakoppole5166
@shyamalakoppole5166 11 күн бұрын
Jai Sri krishna
@Venkateshwara868
@Venkateshwara868 11 күн бұрын
జై శ్రీరామ్
@rachapallinambachary8585
@rachapallinambachary8585 11 күн бұрын
🚩🇳🇪 JAI SRI RAM 🙏
@vasavichintha2161
@vasavichintha2161 11 күн бұрын
Jai Srimannarayana🙏
@kalpanabandari3921
@kalpanabandari3921 10 күн бұрын
Hare.krishna
@vrmyenumulapalli
@vrmyenumulapalli 10 күн бұрын
Jai Shree Ram
@mvaralaxmi2678
@mvaralaxmi2678 11 күн бұрын
🙏🙏
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 10 күн бұрын
Jai shree Ram akka 🙏🙏🙏🙏 akka ramudu mamsam tinnadu Ani yevaru choppina kuda memu nammamu nenu ramayanam kuda chaduvaledu a mata kuda memu manasuloki ranivvam
@pandabrothers3949
@pandabrothers3949 10 күн бұрын
❤❤🙏🏻🙏🏻🙏🏻❤❤
@AryasamajamVeparala
@AryasamajamVeparala 11 күн бұрын
మేము కూడా ఆర్యసమాజీకులం అమ్మ
@Malliswari-chandra
@Malliswari-chandra 11 күн бұрын
@@AryasamajamVeparala🙏 ఓం ఆర్య
@KanyaKumari-c5j
@KanyaKumari-c5j 11 күн бұрын
​@@Malliswari-chandraఆర్య సమాజ్ వారి మాస పత్రిక ఉందా
@KanyaKumari-c5j
@KanyaKumari-c5j 11 күн бұрын
ఆర్య సమాజ్ వారి మాస పత్రిక ఉందా
@Malliswari-chandra
@Malliswari-chandra 11 күн бұрын
@@KanyaKumari-c5j ఉండవచ్చు అండి Hydharabad లొ నారి సంస్థ ఉంది call చేసి కనుక్కోండి
@Malliswari-chandra
@Malliswari-chandra 11 күн бұрын
KanyaKumari-c5j ఉండవచ్చు అండి hydarabad లొ వారి సంస్థ ఉంది call చేసి కనుక్కోండి
@palavarapuusharani6292
@palavarapuusharani6292 11 күн бұрын
Jai sri Ram
@pavanimaram843
@pavanimaram843 10 күн бұрын
Akka amavasya roju uppu techukunte manchidhena cheppandi gummadi kaya techukovacha
@aeshameerpet7913
@aeshameerpet7913 11 күн бұрын
Yes ott lo razaaksr cinema chushanu, hinduvulu chala ibbandi padinsru, andaru chudali 👍jai sriram 🙏
@jayasreeprakhya9276
@jayasreeprakhya9276 11 күн бұрын
Correct ga chepparu
@Malliswari-chandra
@Malliswari-chandra 11 күн бұрын
డా. వెంకట చాగంటి గారి దయవలన చాలా విషయాలు తెలుసుకున్నాను వారికి ప్రత్యేక ధన్యవాదములు🙏🏼🪻🪻. సంస్కృతానికి అర్ధం తెలుసుకోండి... హిందువులు మాంసాహారం నిషిధ్దం అని తెలిసాక మాఅబ్బాయి.. తనతొ పాటు నేనె మానేశాక రాముడు తినడమేంటి... english వాళు రాకముందు వనమూలికలు వాడేవాళం... అలాగె మాంసాహారం తినని వారు శాఖాహారంతోనె శరీరాన్ని ధృడంగ మలచుకునె వారు... అనారోగ్యలకు కూడా వనమూలికలతొ నయం చేసుకునేవారు. శ్రీ మాత చరణారవిందం🙏🏼🪷 ఓం🙏.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 11 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభరాత్రి చెల్లి❤❤
@santoshilakshmi9721
@santoshilakshmi9721 4 күн бұрын
KZbin lo full movie vundamma
@SomakalaKalimisetty
@SomakalaKalimisetty 11 күн бұрын
🙏🙏🙏🙏🙏🌷🌷
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm 11 күн бұрын
🙏🏼🚩
@sureshkumarnagubandi5924
@sureshkumarnagubandi5924 11 күн бұрын
Jai Shree Ram 🪷🙏🇮🇳
@ValluriiPremila
@ValluriiPremila 10 күн бұрын
Sathayachianna thally chana ❤❤❤❤❤❤❤
@Havibitu234
@Havibitu234 11 күн бұрын
Akka krishnudi janmasthalam gurinchi cheppandi please akka
@mangalaranganathan9442
@mangalaranganathan9442 11 күн бұрын
Mathura in UP. The jail where He was born is in a mosque built by Aurangazeb. The process to liberate the Holy place
@ssanvi164
@ssanvi164 11 күн бұрын
Jai Shree Ram Jai Bharat Jai Sanatana Dharmam ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳
@KaliyugaReddy-n5s
@KaliyugaReddy-n5s 10 күн бұрын
Chelli your corret spech.
@sowjanyad841
@sowjanyad841 10 күн бұрын
Akka nenu oka sandeham.naku pelli ayyi 7 years avtundi mundu oka papa undi tarvata inka pillalu kalagatledu e jatakalu cheppevallu meku okkare santanam inka puttaru ani chepparu.nenu chek ups chesukuntey em problem ledu ani chepparu.naku atta parents kani na parents kani leru evariki chepparo e badhani dikkuthochani sthitilo ninnu adugutunna dayachesi naku reply ichi naku dari chupinchavalsindiga korutunna jaiiiiiiii sriram.
@BalaChitturu-gp6lv
@BalaChitturu-gp6lv 10 күн бұрын
Rajakar cenema chusi 10days daka mind set avvaledu amma
@MANOJKUMAR-hs4wq
@MANOJKUMAR-hs4wq 6 күн бұрын
Namaskaram andi nenu chaganti venkata gari videos chusthu untanu. Varu oka video lo krishnudu, ramudu devudu kadu yogulu kani puja chesukovachu anaru. Vedala prakaram Paramaatmudu avatharalu theesukodu ani antunaru. Vigrahani aradana cheyochu kanu paramatha anukoradu antunaru. Miru okasari ayana channel lo videos chudandi. Bhagavath geetha lo kuda konni slokas add chesarani antunaru. Miru kaastha vishleshna chesi maku ee gandaragolani dayachesi thesayandi
@vijayraghavapulasani68
@vijayraghavapulasani68 11 күн бұрын
Superb sister, good you are revealing the true fact about our beloved ramayana, Mahabharat and creating awareness among Hindu's and sanathanis, Jai shree Ram 😊
@sarojinidevi9531
@sarojinidevi9531 10 күн бұрын
Continue your work.Ignorant Hindus will know
@RajaAvula-j7w
@RajaAvula-j7w 7 күн бұрын
Ramachendrudu teliyalante ramayanam chadivi vinte telustamma
@sarojinidevi9531
@sarojinidevi9531 10 күн бұрын
Saguna saakaram tho Devudini pujinchadam sulabham
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 11 күн бұрын
జై శ్రీరామ్ 🌹🙏🌹
@SriHrida
@SriHrida 11 күн бұрын
అమ్మా. కనిపించే జగన్మాత మీరు
@sarojinidevi9531
@sarojinidevi9531 10 күн бұрын
In Shrimad Bhagavatam, punishment you get if you kill animals,birds is given .
@pradyujhansi4093
@pradyujhansi4093 11 күн бұрын
Vedham prakaram purushudiki idharu baryalu vundalanta ika idharu baryalu vuntaru 🙏
@sridevinanda5727
@sridevinanda5727 11 күн бұрын
JanakiRamudu sirial lo Aswamedha Aaganamlo Aswavam Bali ivvatamu addukunnaruSriRamachandrudu alage Sitamma kuda Satwika aaharame vandinatlu chupincharu ante SitaRamulu Chala satwikamuga zeevincharani ardam chusukovali Jai SriRam 🙏🙏🙏
@mummykichen1985
@mummykichen1985 11 күн бұрын
Hi akka mee videos chala baguntayie pramidhalo vothulu ela veyali video lo chuppivaraa plzzzzz🙏🙏
@eswararaokoppisetty5791
@eswararaokoppisetty5791 11 күн бұрын
అమ్మ నేను చదువు కొనేటప్పుదు గుర్హు కంద మూలాలు తిన్నారు వనవాసం సమయంలో అని చదువను అంతే తప్ప మాంసాహారం తెన్నారు తప్పు ఏడరి మతం వాళ్ళ సృష్టంచిది అంతే
@sarojinidevi9531
@sarojinidevi9531 10 күн бұрын
In Valmiki Ramayana,Sita Devi told that they didn't eat meat.
@Hindhu833
@Hindhu833 10 күн бұрын
Vanavasam lo matram ramudu brahmachatyam patinchali ani kyla annadi andule ramudu vanavasam lo sadhujeevanam gadipadu
@janakikandula286
@janakikandula286 11 күн бұрын
అమ్మ శుభ సాయంత్రం.🙏🙏🙏
@pathakamurivenkatesh816
@pathakamurivenkatesh816 11 күн бұрын
Akka meeru cheppindi nijam 100 % Kaani sanathana dharmam lo maamsam thinadam undha ledha?? Untey niyamaalu enti?? Eppudu thinocchu, eppudu thinakoodadhu?? Veeti meeda chala doubts unnay janalaki
@MamathaAnnamalai
@MamathaAnnamalai 11 күн бұрын
Akka oka china sandeham.date unnapudu intlo valu(athamma valu ) avaraina kalam chesthe memu velocha. Velakudadha .
@kiranmayeboppana9684
@kiranmayeboppana9684 11 күн бұрын
Date vachina vallu touch cheyya koodadu daggara vallu kabatti distance nundi namaskarinchi vacheyyali or evarini touch cheyyakunda dooram nundi krathuvu Choodavachu.
@MamathaAnnamalai
@MamathaAnnamalai 11 күн бұрын
@kiranmayeboppana9684 kani ma valu banglore lo unataru,memu Hyderabad lo untamu.ekada nundi velali. Akada prathi okariki chepalemu kadhandi.vishayam edhi ani.
@Jayachandrareddy3913
@Jayachandrareddy3913 10 күн бұрын
అత్యవసర పరిస్థితుల్లో ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ….
@vanajasarma5678
@vanajasarma5678 11 күн бұрын
Satyabhama gaaru andarilo negativity ne chustaru enduku pratidaanni negative angle lo chudakandi
@phanebhushanrao9620
@phanebhushanrao9620 8 күн бұрын
SANSCEET KNOWLEDGE SPELLING KUDA TELIYANI VEDHAVALU ENGILIPICE VEDHAVALU OWN TUNING.
@sarojinidevi9531
@sarojinidevi9531 10 күн бұрын
When did you read so many religious books.Great.You have small children.
@VankaVanka-xv4nj
@VankaVanka-xv4nj 11 күн бұрын
Jay Shree ram 🚩🐅
@rsrinivasareddy1424
@rsrinivasareddy1424 11 күн бұрын
Bala athibala ane vidya variki thelusu variki akali dhappi undadu dhorikithey palamulu lekapothey ledu
@Balatripuramatha
@Balatripuramatha 11 күн бұрын
వీడియో లో కీ వచ్చింది చెప్పరు. ఆహా. మహమహోపాసాకులు ఇలా బయటకి రారు
@viprasree3037
@viprasree3037 11 күн бұрын
😊కాదు ఎవరి ఆహారం వారి కి ప్రకృతి.ఇచ్చింది
@kaatamaraaju7323
@kaatamaraaju7323 7 күн бұрын
క్షత్రియుడు అయిన రాముని ఆరాధించే అవసరం బ్రాహ్మణులకు ఎందుకు కలిగింది.రామాయణంలో ఎక్కడా హిందూ అనే పదం లేదు.. ప్రాచీన గ్రంథాలు అయిన వేదాలలో కూడా హిందూ పదం లేదు.. అంతరిక్షంలో విహారం చేస్తున్న ఈ రోజుల్లో మూఢ నమ్మకాలు వ్యాప్తి చేయడం విజ్ఞత కాదు
@padma9025
@padma9025 4 күн бұрын
ఏ మూఢ నమ్మకం గురించి మాట్లాడుతున్నారు మీరు? ఎవరిని ఉద్దేశించి? రామాయణంలో గానీ వేదాలలో గానీ హిందూ అనే పదం ఎందుకు వుంటుంది? అప్పటికి ఇంకా ఆ పదం పుట్టలేదుకదా! హిందూ అన్న పదం అర్థం ఏమిటో, ఆ పదం ఏరకంగా పుట్టిందో తెలియకుండానే ఎవరికి విజ్ఞత గురించి చెప్తున్నారు?
@hodahoda7028
@hodahoda7028 10 күн бұрын
ManuvulomissainasoodrulevarudumekkadikiravaloakkadikochibhraminskindavesiedchedchkottipinchimallakorinanthadhanamichadaledaidesowmyanadunidevalamlojarigindiemitiShivendayyapilchaysavagottandiveerinianikottichimallaenthasampadaichadothelusaendukantenenupilipistemeruvodantaraemmayagheeyavodilivollpelliointmentspoosukoniallahladiAllahannaruanipinchindievarummabamasatyabhamanabhamamuddulabhamaShivudukottinchindiendukothelsindamahatmagandhievarucheppuEnglishvanikibedulaihdrummupagilovodubaboivaduundalemikkadapothampopothampoanitharimesinduevaruShivsoodrakubharathapoojakottinchindievaraniShivudeokadarimahathmagandhikurchlokoorchonteenglishagentvochisenukuniteveepuvimanamothaahmothaku80yearsathanuyenthagettigakottindanteayanakaduShivudeyevarujastineelguthevarikiManuvustutraludevunivivadubriteeshvaduNijanganeshivunnichoosaduchoosintaruvathaemcheppinaduthelsaeraendiikkadeundiitlanetinthaundunakuShivudupoonadkottanumalladeggarikithekonikannillrthudishaduidanthediidanthaRutherforddeevaridokaduyouaregodgandhijihawhawdontnoiseenShivaiitselfyouseeninkaundiMugalsenteredwelivehere
@sarojinidevi9531
@sarojinidevi9531 10 күн бұрын
Waste fellow
@arjaraog7675
@arjaraog7675 6 күн бұрын
క్షత్రియులు తింటారు వాళ్లు రాజులూ కాబట్టి అలాగే శ్రీరాముడు రాజు కదా శ్రీను రాముడు తిన్నాంటాడు తప్పు కాదు అని చాగంటి వారు కూడ చెప్పారమ్మ, మీరు ఆ వీడియో చూసివుండరు,
@padma9025
@padma9025 4 күн бұрын
చాగంటి కోటేశ్వర్రావుగారు కూడా ఈ విషయంలో పొరపాటు పడ్డారన్నమాట. ఎంతటి గొప్పవారయినా ఒక్కొక్కసారి పొరపాటు పడటం సహజం కదా!
@ChakravarthiVeluvali
@ChakravarthiVeluvali 10 күн бұрын
శ్రీరామచంద్రుడు మాంసం తిన్నాడా లేదా......? అని వాల్మీకి రామాయణం లో ఉందా లేదా సూటిగా స్పష్టంగా చెప్పండి.
@Jayachandrareddy3913
@Jayachandrareddy3913 10 күн бұрын
తినలేదు అండి …..వాల్మీకి రామాయణంలో ఎక్కడ దీని ప్రస్తావన లేదు
요즘유행 찍는법
0:34
오마이비키 OMV
Рет қаралды 12 МЛН
I Sent a Subscriber to Disneyland
0:27
MrBeast
Рет қаралды 104 МЛН
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.
ఒక అపూర్వమైన కలయిక🕉🕉🕉 #Hindudharmakshetram #SantoshGhanapathi
1:28:29
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Рет қаралды 47 М.