చర్చ్ లో తన్నులు తిన్న పాస్టర్ ||Prasanna Bold Testimony Trolls by Karunakar Sugguna, Srilakshmi

  Рет қаралды 203,617

SHIVA SHAKTHI

SHIVA SHAKTHI

2 ай бұрын

చర్చ్ లో తన్నులు తిన్న పాస్టర్
Prasanna Bold Testimony Trolls by Karunakar Sugguna Srilakshmi
మా ఆయన చర్చ్ లో చేయకూడని పనులు చేసి తన్నులు తిన్నాడు
నేను యేసు ని ప్రేమిస్తున్నాను
Disclaimer
Under section 107 of Copyrights Act, 1976, the fair use of a copyrighted work is not copyright infringement, even if such use technically violates section 106. While fair use explicitly applies to use of copyrighted work for criticism, news reporting, teaching, scholarship, or research purposes, the defense is not limited to these areas
Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
Join Shiva Shakthi: / @shivashakthi
to DONATE
SUPPORT SHIVA SHAKTHI:
Google Pay/Phone Pay/Paytm: 7207307408
Shiva Shakthi Foundation
AC NO: 5020 0050 6957 10
IFSC: HDFC0009609
Call or Whatsapp*: *8886600412 or 7288809222
Follow Shiva Shakthi On
Facebook: / bharathashivashakthi
Twitter: shivashakthiorg?l...
Our Website: shivashakthi.org/
Join Telegram: t.me/shivashakthiorg
Follow Karunakar Sugguna On
Facebook: / karunakarsuggunapage
Twitter: / ksugguna
Instagram: karunakarsu...
ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
ధర్మో రక్షతి రక్షితః
#savesanatana #joinshivashakthi #supportshivashakthi #hindu #christianity #prasannabold #prasannaboldsongs #prasannaboldcomedy
#prasannaboldtrolls #testimonytrolls #shivashakthi #chruchaffairs

Пікірлер: 1 600
@SHIVASHAKTHI
@SHIVASHAKTHI 2 ай бұрын
చర్చ్ లో తన్నులు తిన్న పాస్టర్ Prasanna Bold Testimony Trolls by Karunakar Sugguna Srilakshmi మా ఆయన చర్చ్ లో చేయకూడని పనులు చేసి తన్నులు తిన్నాడు నేను యేసు ని ప్రేమిస్తున్నాను Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support. to *DONATE* SUPPORT SHIVA SHAKTHI: Google Pay/Phone Pay/Paytm: *7207307408* *Shiva Shakthi Foundation* AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609 *Call or Whatsapp*: *8886600412* or *7288809222*
@venureddy41135
@venureddy41135 2 ай бұрын
Anna enti Anna,wait chesi kallu kayalu kasthunay ee vedios kosam this is too much Sunday roju ante ne kosam wait chesthunna ee wait chese edho pellam kosam wait chesthe naku pelli ayedhi
@user-wo7kp7tg4p
@user-wo7kp7tg4p 2 ай бұрын
Anna super
@Bhasker-Mudhiraj
@Bhasker-Mudhiraj 2 ай бұрын
కరుణాకర్ గారు శ్రీ లక్ష్మి గార్కి explain చేస్తున్నారా? లేక శ్రీ లక్ష్మి గారు కరుణాకర్ గార్కి explain చేస్తున్నారా? Conclusion :- శ్రీ లక్ష్మి గారి knowldge బాగా ఇంంప్రూవ్ అయ్యింది
@v.s.n8793
@v.s.n8793 2 ай бұрын
avunanna kadanna cinema lo emotional sad song idhi copy kottindhi
@prasannakumar639
@prasannakumar639 2 ай бұрын
😂
@sailajarani7765
@sailajarani7765 2 ай бұрын
నల్లట్ట చూడ పరిశుద్ధమై ఉండు బుక్కు లోన చూడ బూతులుండు పోరంబోకులంతా పాస్టర్లు ఆయె విశ్వాసులంతా గొర్రెలయే..,
@AnuDANAV_Candy_Island
@AnuDANAV_Candy_Island 2 ай бұрын
😂😂😂😂😂😂😂😂🎉😂
@venkateshwarlusana7265
@venkateshwarlusana7265 2 ай бұрын
సూపర్😂😂😂😂😂
@chandrashekharchalla6393
@chandrashekharchalla6393 2 ай бұрын
అద్భుతం 😂
@SatyamYadav-tc9jh
@SatyamYadav-tc9jh 2 ай бұрын
Mamuliga ledhuga sister❤
@kavitha7862
@kavitha7862 2 ай бұрын
👌👌👌
@sailajarani7765
@sailajarani7765 2 ай бұрын
యేసు కి మేకు.... శివ శక్తి కి లైక్ కొట్టండి
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 2 ай бұрын
అద్భూతం
@వాసుదేవాయ
@వాసుదేవాయ 2 ай бұрын
Shailaja raani garu liku kottamandi
@archanag
@archanag 2 ай бұрын
Idi highlight 🤭
@m.mahesh2155
@m.mahesh2155 2 ай бұрын
సూపర్ భయ్యా 😂
@srk1604b
@srk1604b 2 ай бұрын
Ippati varuku 2.9k mekulu dempesam ma🤣🤣🤣
@himabindhu1772
@himabindhu1772 2 ай бұрын
కరుణాకర్ గారు నేను 2013 వరకు నేను క్రిస్టియన్ నే నాకు మ్యారేజ్ ఐన తరువాత మా వారు బైబిల్ యొక్క వివరాలు పూర్తి గా చెప్పారు అప్పటి వరకు నాకు తెలియదు అది అంత చెత్త గా ఉన్నది అని.. మా పాస్టర్ లు అందులో లోపాలు చెప్పరు.... నాకు మా వారి వలన అందులో ఉన్న నిజం తెలిసి బయట పడ్డాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻జై శ్రీరామ్
@Rameshbabu-ne3nj
@Rameshbabu-ne3nj 2 ай бұрын
జై శ్రీరామ్ హిందు బంధువులు అందరూ బి జె పి కి ఓటు వెయ్యండి దేశం కోసం ధర్మం కోసం భారత్ మాతకు జై
@bhoomm7366
@bhoomm7366 2 ай бұрын
Sure bro
@bkumarbkpkumar9189
@bkumarbkpkumar9189 2 ай бұрын
బుర్రతక్కువ గొర్రెబిడ్డల్ని మేలుకొలుపుతున్న శివశక్తికి తోడుగా ఉంటాము😊 జై శివ శక్తి❤❤❤❤
@chandrashekharchalla6393
@chandrashekharchalla6393 2 ай бұрын
కరుణాకర్ గారిని ఊర్రూతలూగించిన సాక్ష్యం శ్రీ లక్ష్మి గారిని కన్ఫ్యూస్ చేసిన సాక్ష్యం ఈ దశాబ్దము లో కెల్లా అద్భుతమైన రొమాంటిక్ సాక్ష్యం 😝😝😝😝
@Raju-dm4gn
@Raju-dm4gn 2 ай бұрын
ఈమె చెప్పే సాక్ష్యం లో కనీసం ఆవగింజంత నిజాయితీ లేదు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందో ప్రజలు గమనించాలి ముందుగా మహిళలు మాతృమూర్తులు చెప్పే విషయంలోనే ఈ ప్రపంచం సంతోషంగా ఉండాలి ఎందుకంటే అమ్మే మనకు ముందు మొదటి గురువు మొదటి దైవము తల్లి ఎంత చక్కని మాటలు చెప్తారు పిల్లలు అంతా మంచిగా ప్రవర్తిస్తారు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై హనుమాన్ జై జాంబవంత
@chanduhoney414
@chanduhoney414 2 ай бұрын
గొర్రెలకు అంత బుర్ర ఉండదు లే
@chvenkataswamy9813
@chvenkataswamy9813 2 ай бұрын
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై సనాతన ధర్మం జై శివశక్తి జై కరుణాకర్ అన్న శ్రీ లక్ష్మీ గారు 🕉️🇮🇳🚩🚩🚩🚩🚩🙏🙏 🙏🙏🙏♥️♥️♥️♥️♥️
@krishnamurthi3354
@krishnamurthi3354 2 ай бұрын
నమస్తే కరుణాకర్ అన్న కరుణాకర్ అన్న టీం శివశక్తి టీంకు శ్రీ లక్ష్మీ గారికి జైశ్రీరామ్❤
@shankare5529
@shankare5529 2 ай бұрын
నాకు నవ్వి నవ్వి ఏమైన అయితే ప్రసన్నబోల్డ్ దే బాద్యత
@Rajeshgoud_nunemunthala7961
@Rajeshgoud_nunemunthala7961 2 ай бұрын
Bat up bro nadhi 100 va like
@veenaveena7764
@veenaveena7764 2 ай бұрын
😂😂😂😂
@try2bReasonable
@try2bReasonable 2 ай бұрын
🤣🤣🤣🤣🤣
@vanikonijeti895
@vanikonijeti895 2 ай бұрын
Yes bro 👌👌👌
@babaji6484
@babaji6484 2 ай бұрын
మీ ప్రయత్నం అద్భుతం కరుణాకర్ గారు 👌
@SABBASANI-k9w
@SABBASANI-k9w 2 ай бұрын
మీరు యెంత చెప్పిన మా ఆరోగ్యము కి ఎం అయినా నిమిదే కేసు పెడుతాం జై శ్రీ రామ్
@user-xg9jt8pw4i
@user-xg9jt8pw4i 2 ай бұрын
ఈవిడ దెబ్బకు ఏసు ఎప్పుడో ఆత్మహత్య చేసేసుకుని ఉంటాడు
@NattalaSriram
@NattalaSriram 2 ай бұрын
ఈవిడ దెబ్బ కాదు యూదులు ఎప్పుడో వాన్ని కొట్టి కొట్టి సమాధిలో పడుకో బెట్టారు 😂
@srikaruna
@srikaruna 2 ай бұрын
🤣😂🤣😂
@vlaxmib6606
@vlaxmib6606 2 ай бұрын
😂😂😂
@KyathiPaladugu-tu6bj
@KyathiPaladugu-tu6bj 2 ай бұрын
😂😂😂😂
@jaibheem3905
@jaibheem3905 2 ай бұрын
Theliyani placeku velithe akkada kukkulu moruguthai .alage yesu kosam theliyaka kukkalaga moruguthinnaru.yesu ante maargam,sathyam,jeevam.
@sureshsagar9597
@sureshsagar9597 2 ай бұрын
ఫుల్ జోష్ లో ఉన్నారు కరుణాకర్ గారు😂😂😂
@Rameshbabu-ne3nj
@Rameshbabu-ne3nj 2 ай бұрын
జై శ్రీరామ్ కరుణాకర్ గారు శ్రీ లక్ష్మీ గారు
@dlnsimham
@dlnsimham 2 ай бұрын
మీ ఉభయులకు నమస్సులు ఎందుకూ అంటే చెప్పినవి బూతులు అని తెలిసిన కొంత మందిని జాగృతం చేయడానికి మీరు పడుతున్న శ్రమకు సమస్త దేవి దేవతలు మీ యందు ఉండి మీకుకార్యసిద్ధి కలగాలని ఆకాంక్షిస్తున్నాను
@vijaykumar-is6lc
@vijaykumar-is6lc 2 ай бұрын
ఇలాంటివి మరెన్నో వీడియోస్ చేసి మమ్మల్ని నవ్వించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నా
@KameshLova
@KameshLova 2 ай бұрын
Karunakar gari jabbardasth chudadam manesanu bro... Na badha evaritho cheppukovali
@Trinadh.Ogirala
@Trinadh.Ogirala 2 ай бұрын
✍️🚩🤘 నీ ఎనర్జీ సూపర్ Karunakar Sugguna బ్రో.. భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాధించలి నీకు సనాతన ధర్మ పరిరక్షణ చేస్తున్నందుకు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న..
@herbals2228
@herbals2228 2 ай бұрын
అంద విహీనంగా ఉన్నవారికి అన్నీ దూరమవుతాయి శరీర సౌష్టవం కలిగిన అందగత్తెలకు అన్నీ కాళ్ళ ముందుకే వస్తాయి మరి మన బోల్ట్ గారు ఎంత లేదనుకున్నా కాస్త అందగత్తెల కోవలోకి చెందినవారు కనుక కారు రావటము. బెయిల్ రావటం. అలాగే కేసులు రావటం దాని తర్వాత డబ్బులు రావడం. ఆ తరువాత ఒకరి తర్వాత ఒకరు మొగుళ్ళు రావడం సర్వసాధారణం అదే అందగత్తె కాకపోయి ఉంటే ఆమెకు వచ్చినవన్నీ జీవితంలో తీరని కోరికలుగా మిగిలిపోయి ఉండేవి అప్పుడే ఏం కాలేదు ఇంకా ఎంతమంది మొగుళ్ళు రావాలో ఇంకెంతమంది మెండకాళ్ళు రావాలో ఈవిడని ఆదర్శంగా తీసుకొని ఎన్ని సంసారాలు నాశనం అయిపోవాలో ఇంకా జరగాల్సిన మిరాకిల్స్ ముందు ముందు చాలా ఉంటాయి వెయిట్ అండ్ సీ దిక్కుమాలిన సంత ఎక్కడినుండి వస్తారు మీరు కొంచెం ఎర్రగా బుర్రగా ఉంటే వీడు కాదని వాడు వాడు కాదని ఇంకొకడు ఇలా ఎంతమంది నైనా మారుస్తూ ఉంటారు మొగుళ్ళని కొంచెం చదువుకొని ఉండి కాస్త బైబిల్ చదివిన జ్ఞానం ఉంటే జనాల్ని ముంచడానికి బయలుదేరుతారు మాయదారి సంత ఎందుకు పుడతారే మీరు మీ కాష్టం కాల
@sivasankarababughanta6842
@sivasankarababughanta6842 2 ай бұрын
ఈ టెస్టుమోని అంత కార్ కోసమే అన్నమాట...!!! Car కోసం యేసయ్య ఎన్ని మిరాకిల్స్ చేసాడో భర్తను పోకొట్టాడు. టోటల్ గా CAR హైలైట్...
@BengalTigerGPR
@BengalTigerGPR 2 ай бұрын
ఈమె చెప్పినా విషయాలు వింటుంటే... ఏమనాలో అర్థం కావట్లేదు... అన్నా గారూ ఓం నమఃశివాయ....
@umamaheshumamahesh452
@umamaheshumamahesh452 2 ай бұрын
మాది సీమాంద్ర శ్రీకాకుళం హిందుత్వం వర్దిల్లాలంటే ఎవరికీ ఓటు వేయాలి? నేను మీ ఫాలోవర్ ని . నాకు కనిపించేవి జనసేన, బిజేపి, టిడిపి వీళ్లు మాత్రమే సమర్ధులా కనిపిస్తున్నారు.
@rasagna_basavaraj
@rasagna_basavaraj 2 ай бұрын
కరుణాకర్ గారు, శ్రీలక్ష్మి గారు మీ ఇద్దరి thumbnail చూస్తూనే like మొదట కొట్టి మళ్ళీ వీడియోలో కి వెళుతాను. 👌👌
@chandrashekharchalla6393
@chandrashekharchalla6393 2 ай бұрын
సాతాను చెప్పినట్టుగా పళ్ళు తినగానే కళ్ళు తెరువుబడినాయి అది చూసి కోపగించిన బైబిల్ దేవుడు పళ్ళు తిన్న వారి ద్వారములు తెరిచాడు 😝
@Santosskumar914
@Santosskumar914 2 ай бұрын
Ye dwaramulu terichadu sir pai dhwaramula kinda dhwaramula 😂😂😂
@granjith1432
@granjith1432 2 ай бұрын
Same doubt. Ey dwaramulu terichadu
@itsshridhar
@itsshridhar 2 ай бұрын
Thank you from Karnataka :)
@sarithankatkam
@sarithankatkam 2 күн бұрын
Karunakar Sugguna Sir, Appreciate your patience. I'm not able to view this video in one go. My head is spinning every time they announce a miracle.....Gorrelu..
@ajaybabu415
@ajaybabu415 2 ай бұрын
Karunakaer garu mi ku oka dhandam u r doing good job Thank you for u r hard work Jai sre ram Jai gurudhatha
@Sree_Yansh_Hatkar1957
@Sree_Yansh_Hatkar1957 2 ай бұрын
Sri Lakshmi gari roasting ki Karunakar gari comedy timing ki navvi navvi sachipotunnam❤
@saikumar.b268
@saikumar.b268 2 ай бұрын
అవమానం తో ప్రత్యర్థులు, నవ్వి నవ్వి అభిమానులు చావడం ఖాయం😂😂🤷🏼‍♂️
@ksavithri883
@ksavithri883 2 ай бұрын
యేసు కి 🔨 శివశక్తి కి లైక్👍 జై శ్రీరాం
@iliysanchaudhuri1qq6
@iliysanchaudhuri1qq6 2 ай бұрын
Part 3 kosam chaala wait chesaam anna ....final gaa chusthunnam ....enjoy chesthunnam
@malleshm439
@malleshm439 2 ай бұрын
ఇలాంటి కామెడీలు చూడాలంటే పూర్వ జన్మ సుకృతం కొంతైనా ఉండాలి..... 🤩🤩🤩🤩🤩జై శ్రీ రామ్ 🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩
@vardhank9345
@vardhank9345 2 ай бұрын
హమ్మయ్య వచ్చేసారు వచ్చేసారు వచ్చేసారు....
@krishnakishore162
@krishnakishore162 2 ай бұрын
Chustunannu Chustunannu ni comments anni observe chestunnanu😂😂😂
@Jaya_Srii
@Jaya_Srii 2 ай бұрын
చూస్తున్న చూస్తున్న అన్ని చూస్తున్నా....
@vedavathipaspunoori5825
@vedavathipaspunoori5825 2 ай бұрын
నాకైతే భగవంతుడు ప్రత్యక్షమైతే నాకోరిక స్వామి తో పాటు వుంటూసేవ చేసుకుంటూ వుండాలని కోరుకుంటాను
@RamanaKumar-gb2vk
@RamanaKumar-gb2vk 2 ай бұрын
బోల్డ్ అనగా బిత్తల బట్టలు లేకుండా ఉండడం ఉత్త విత్తల అనేది తెలుగు అర్థం కాదంటారా ఫ్రెండ్స్ లైక్ చేయండి
@vivekanandkola7458
@vivekanandkola7458 2 ай бұрын
జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై - బీజేపీ. బాబోయ్ ఏమిటి ఈ ధరుణాల😅😅😅😂😂😂
@ExChristian1011
@ExChristian1011 2 ай бұрын
🙏 🙏 🙏
@Vasili_venugopal
@Vasili_venugopal 2 ай бұрын
ప్రసన్న :- ఎసయ్య నువ్వే నాకు ప్రాణం...😂😂 ఏసు :- మూడు మేకులు కొడితే పోయింది నా పాణం😂 ప్రసన్న :- యేసయ్య నీ రక్తమే జీవము😂😂 ఏసు :- మూడు మేకులు కొట్టాక ఎవ్వరము లేవము.....😂😂😂
@Kir_an966
@Kir_an966 2 ай бұрын
Wah vaa wah vaa😂
@madhavikakulavarapu5811
@madhavikakulavarapu5811 2 ай бұрын
🤣🤣🤣🤣🤣
@crochetinspirations
@crochetinspirations 2 ай бұрын
😂😂😂😂
@commentpurposehi8475
@commentpurposehi8475 2 ай бұрын
Hi mekula Akkada wholesale dorkuthai cheppandi??????😂😂😂
@amardanar8418
@amardanar8418 2 ай бұрын
ఈరోజంత నవ్వు రాలా కానీ ఒక పిచ్చోళ్ళ లీడర్ ను చూసా. వాయిదాలకంటె కేసు సులభంగా గెలవాలని కోరుకోవచ్చుకదా
@sramanaidu1646
@sramanaidu1646 2 ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ కరుణాకర్ గారు
@madhavikolluru6015
@madhavikolluru6015 2 ай бұрын
నేను advocate నే ఈమె చెప్పిన అన్ని courts నేనూ తిరుగుతాను కానీ ఈమెని ఎప్పుడూ చూడలేదు
@muruganm6061
@muruganm6061 6 күн бұрын
ఈ వీడియో ఇప్పటికే ఒక పది సార్లు పైన చూసుంటా నవ్వి నవ్వి కడుపు నొప్పి వస్తుంది 🤣🤣💯💯💯💯💯💯💯🚩🚩🚩🤣🤣🤣🤣
@gopikrishna7000
@gopikrishna7000 2 ай бұрын
ఒకవేళ యేసు బ్రతికింటే వీళ్ళు చెప్పే మాటలు వినలేక యేసు సచ్చిపోతాడు అన్నా
@ExChristian1011
@ExChristian1011 2 ай бұрын
💯%
@vastralakalyansharma3123
@vastralakalyansharma3123 2 ай бұрын
సూపర్ కరుణాకర్ గారు ఫుల్ ఎంజాయ్మెంట్
@pujarinagaraju5041
@pujarinagaraju5041 2 ай бұрын
కరుణాకర్ అన్నగారు మీలో కూడా కమెడియన్ ఉన్నారు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది 😂😂😂😂😂😂
@sriramashakthi8756
@sriramashakthi8756 2 ай бұрын
కరుణాకర్ గారు ఈ వీడియో చూశాక మీకో విషయం చెప్పాలి అనిపించింది ఈ చర్చిలో సాక్షాలు చెప్తారు చూడండి వీళ్లంతా ఎందుకు అబద్ధపు సాక్షాలు చెబుతారో నాకు అర్థం కావటం లేదు నేను మీకు ఒక విషయం చెప్తాను అది విన్నాక నా సందేహాన్ని మీరు నివృత్తి చేయండి. నాకు తెలిసిన ఒక కుటుంబం క్రైస్తవులకు మారింది వాళ్లు మారిన సుమారు రెండు సంవత్సరముల తరువాత నాకు యేసు నిజమైన దేవుడు నమ్ముకోండి మంచిది అని చెప్పారు అలాగే రేపు మా ఇంటి దగ్గర కూటమి పెట్టుకున్నాము మీరు తప్పక రావాలి అని ఆహ్వానించారు సరే వాళ్లతో నాకు ఉన్న పరిచయం మీద మొహమాటానికి ఆ కూటాలుకి నేను వెళ్లాను. ఆ కోటాలలో నన్ను పిలిచిన ఆవిడ సాక్ష్యం చెబుతుంది ఏమని అంటే రెండు సంవత్సరాల క్రితం మాకు తినడానికి తిండి లేదు నా పిల్లలిద్దరూ ఆకలి ఆకలి అంటే ఏం పెట్టాలో తెలియక మొత్తం ఇల్లంతా వెతికితే ఒక్క రూపాయి దొరికింది ఆ రూపాయితో పిల్లలకు ఇడ్లీ తెప్పించి వారికి పెట్టి ఆ మేము ఆకలితో పడుకున్నాము ఇలా మా జీవితంలో ఎన్నో రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రాత్రి యేసయ్య కలలో కనిపించి రేపటి నుంచి మీకు ఆధారం చూపిస్తున్నాను అని నాతో చెప్పాడు ఏం ఆధారం చూపిస్తాడు అని నేను పొద్దున్న లేచిన తర్వాత ఆలోచిస్తూ ఉన్నాను అప్పుడు సాయంత్రం 6 గంటల సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి మా ఆయనకు ఉద్యోగం ఇస్తాము నెలకు పదివేల రూపాయలు జీతం అని చెప్పి రేపటి నుంచి ఉద్యోగులకు రమ్మని చెప్పారు ప్రభువు ఆ రకంగా మా కష్టాలు తీర్చాడు ఈరోజు ఉండడానికి సొంత ఇల్లు కట్టుకున్నాము మేమందరము ఎంతో ఆనందంగా జీవిస్తున్నాము కాబట్టి ప్రభువు కి మహిమ కలుగును గాక అని ఆమె ఇంకా ఏవో చెబుతుంది. సరే ఇక్కడే ఒక విషయం చెప్పాలి నేను మీకు పిల్లలు ఆకలి అంటే ఇల్లంతా వెతికితే ఒక రూపాయి దొరికింది అని చెప్పే రోజుకి వాస్తవంగా వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే వారి సొంత గ్రామంలో రెండు ఇల్లులు 6 ఎకరాల పొలము ఒక ఇంటి స్థలము ఉన్నాయి అది కాకుండా వారి అమ్మగారు ఊరైన వేరే ఊర్లో రెండు ఎకరాల పొలము ఒక ఇంటి స్థలము ఉన్నాయి ఈ పొలం మీద ఆమెకు సుమారుగా సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది ఆమె భర్త అప్పటికి ఒక కంపెనీలో నెలకు 18000 జీతంతో ఉద్యోగం చేస్తూ ఉన్నారు అయితే ఆమె అప్పుడు అలా ఎందుకు చెప్పిందో నాకు అర్థం కాలేదు ఇది 10 సంవత్సరాల క్రితం విషయం అప్పుడు ఆ కోటాల కి వచ్చిన పాస్టరు tvs 50 మోపెడ్ పై వచ్చి ఆ ప్రోగ్రాం నిర్వహించి వెళ్ళాడు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ కుటుంబానికి ఉన్న పొలము ఇంటి స్థలములు రెండు ఇల్లులు అన్ని అమ్మి వేసినారు వేరే కంపెనీ లో 15వేల రూపాయలు నెల జీతానికి అతను పని చేస్తూ ఉన్నాడు ఆ పాస్టరు రెండంతస్తుల బిల్డింగ్ కట్టాడు మరియు ఒక చర్చిని కూడా సుమారు వెయ్యి గజముల స్థలంలో కట్టి ఉన్నాడు పాస్టరు ఒక కారు పాస్టర్ కొడుక్కి ఒక కారు ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి నాకు తెలిసిన కుటుంబం ఆర్థికంగా చితికిపోయి వాళ్ళని వీళ్ళని అప్పులు అడుగుతూ గడుపుతూ ఉన్నారు కానీ చిత్రం ఏంటంటే ఈప్పటికీ వాళ్ళు ఏసే దేవుడు అంటున్నారు. ఆ రోజు ఆవిడ అబద్ధపు సాక్ష్యం ఎందుకు చెప్పింది ఈ రోజు ఈనాటికీ వీళ్ల ఆర్థిక పరిస్థితి ఎంత చితికి పోతున్న ఇంకా యేసుని దేవుడిని ఎందుకు అంటున్నారు ఈ సందేహమే నాకు అర్థం కావటం లేదు దయచేసి చెప్పగలరు
@ChandrashekharChikinae
@ChandrashekharChikinae 2 ай бұрын
Husband తన్నాడానికి కారణం వాడు గోకడం కాదు ఇది గోకింతది చర్చ్ కి వచ్చిన యవ్వనస్తులని అందుకే కొట్టాడు దీని యవ్వారం చూసి
@Bebi-jc5hp
@Bebi-jc5hp 2 ай бұрын
100, %
@vinayt7897
@vinayt7897 2 ай бұрын
మొగుడు అమ్మయిలని గోకిన్ డు. ఈమె మొగోల్లని....విల్లా మతంలో గోకడం normal...
@sailajarani5986
@sailajarani5986 2 ай бұрын
Please తప్పుగా message పెట్టవద్దు. వాళ్ల మీద జోక్ చెయ్యండి. అంతే గానీ character గురించి అనవద్దు.
@vinayt7897
@vinayt7897 2 ай бұрын
@@sailajarani5986 హిందూ దేవుళ్లను అవమానించే వాళ్ల character గురించీ కూడా ఆలోచించాలా...???
@devi.v1438
@devi.v1438 2 ай бұрын
Correct 💯
@bvr99
@bvr99 2 ай бұрын
ప్రభువా నాకు కూడా బెంజ్ కార్ కావాలి ఈ ప్రభువా మా ఇంట్లో పార్కింగ్ ఉంది
@sandysiva6437
@sandysiva6437 2 ай бұрын
Hahaha
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 2 ай бұрын
Supar adagandi alla adagandi😂😂🤣🤣
@swatis6785
@swatis6785 2 ай бұрын
😂😂😂
@pankajaveeresh6543
@pankajaveeresh6543 2 ай бұрын
🤣🤣🤣🤣
@ssvlogs4889
@ssvlogs4889 2 ай бұрын
😂
@sindhurasindura1988
@sindhurasindura1988 2 ай бұрын
Episode kosam wait chesthunna. Full ga enjoy chesanu. Jai sri ram
@bodagalnagaraj273
@bodagalnagaraj273 2 ай бұрын
సంతోషం సినిమా ట్యూన్ కాపీ కొట్టింది మన ప్రసన్న బోల్డ్😂😂😂😂
@KoneruSuresh-qb4pq
@KoneruSuresh-qb4pq 2 ай бұрын
జై శ్రీరామ్ 🚩
@yellaturanji5772
@yellaturanji5772 2 ай бұрын
జై శ్రీరామ్
@dhusyanthsanaka5592
@dhusyanthsanaka5592 2 ай бұрын
కరుణాకర్ గారు మీరు ఒక పాస్టర్ ని ఇంటర్వే చేయండి మన స్టైల్ లో ❤️❤️
@Askent91239
@Askent91239 2 ай бұрын
Karunakar gari Intro dance, 20 times paina chusa🤣😂🤣😂 కరునాకర్ గారి ఇంట్రో డ్యాన్స్, 20 సార్లు పెయినా చుసా🤣😂🤣😅😊😀😁
@Nareshb937
@Nareshb937 2 ай бұрын
Jai shree Ram 🚩
@Chinnaribolla
@Chinnaribolla 2 ай бұрын
🚩🚩జై శ్రీరామ్ 🚩🚩
@HP-nc5jo
@HP-nc5jo 2 ай бұрын
Your efforts are marvellous karunakar garu and team.
@ragemalleah4930
@ragemalleah4930 2 ай бұрын
అనగనగనగా ఒక ఊర్లో ఉందో గోరింక ఆ వెంటే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట ఈ సాంగ్ లెక్క ఉంది అన్న
@siripragadaramani8885
@siripragadaramani8885 2 ай бұрын
నవ్వలేకపోతున్నము super comedy show thank u karunakar garu🙏
@vonteddulaxminarayana1251
@vonteddulaxminarayana1251 2 ай бұрын
JAI SRI RAM 🚩🚩
@VarshithKalpaguri
@VarshithKalpaguri 2 ай бұрын
జై శ్రీరామ్ జై మోడీ 🕉️🔱🚩👍💪
@seoharish8879
@seoharish8879 2 ай бұрын
Super comedy Anna we want more videos like this comedy please entertain like this
@Vasili_venugopal
@Vasili_venugopal 2 ай бұрын
యేసు వచ్చినప్పుడు... నోట్లో బొక్క పెట్టుకున్నావా ప్రసన్న అక్క??😂🥴😒😆 మొగున్ని మార్చమని అడిగే తెలివి లేదా?😂 (మొగుడు పోయిన.. నాకు కారే కావాలి!!😆🤣)
@SandhyaTeluguammayi
@SandhyaTeluguammayi 2 ай бұрын
Ballega chepparu
@Kir_an966
@Kir_an966 2 ай бұрын
😂😂😂😂
@Vasili_venugopal
@Vasili_venugopal 2 ай бұрын
@@user-im9df2zx1s నువ్వు చెప్పిన దానికి సరైన రిఫరెన్స్ పెట్టకపోతే నువ్వు రాత్రి కూడిక లో పాస్టర్ కి పుట్టినట్టే🤣🤣
@ravichandrachunduri8063
@ravichandrachunduri8063 2 ай бұрын
​​@@Vasili_venugopalభలే శాపం పెట్టావు భయ్యా😂😂😂
@Rajshekar3861
@Rajshekar3861 2 ай бұрын
వాహ్ వాహ్ అన్న 🙏🙏🙏🤣🤣🤣​@@Vasili_venugopal
@ArunKumar-hs1yq
@ArunKumar-hs1yq 2 ай бұрын
జై శ్రీ రామ్ 🙏
@sunilnallimalli2480
@sunilnallimalli2480 8 күн бұрын
మీ ఇద్దరికీ కామెస్ట్రీ చాలా బాగుంది కరుణాకర్
@logicspunches981
@logicspunches981 2 ай бұрын
ఇప్పటికింకా నా వయసు నిండా 18 ఏ చితికి మాటికి పాట పాడుతూ ఏసు వచ్చాడు మా ఆయనకి నచ్చట్లె నా మైండ్ లో ఏసు తాట్ లె కార్ పార్కింగ్ గే ఇప్పించడే ఏ ఏ ఏ ఏ ఏ 😅
@pkwritings1682
@pkwritings1682 2 ай бұрын
కరుణాకర్ అన్న ఎంట్రీ మాత్రం కేక 😂😂 యేసు స్టెప్ కేక😂😂 ప్రతి sunday మాకు testmony trolls కావాలి sunday funday 😅😅😅 24:47😂😂 బ్యాండ్ బాజా భారథ్😂
@bsn369
@bsn369 2 ай бұрын
I like Excellent combination of yours. Sri Lakshmi has extraordinary talent. God bless you both.
@guravareddy9710
@guravareddy9710 2 ай бұрын
Super comedy sir.u exlent sir.mam doubts baagaa adugudhi.
@rdm268
@rdm268 2 ай бұрын
Testimony trolls are very very funny. Thanks Shiva Shakti!
@kotichalla4680
@kotichalla4680 2 ай бұрын
జై శ్రీరామ్ 🚩🚩
@khajalkhajal9366
@khajalkhajal9366 2 ай бұрын
జై శ్రీ రామ్
@Bharatha231
@Bharatha231 2 ай бұрын
మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోవున్న. క్రిస్టియన్ ఒక్క జాంబి సైకో కిల్లర్ తయారవుతుంది ఇలాంటి ఇలాగ. వదకండి రొండు తెలుగు రాష్ట్రలు ప్రజలిని పక్క జాంబియా సైకో తయారుచేస్తారు 2000.ml డోస్ పెంచండి అన్న ❤😂😂😂
@Sudheerkumar-gh7ui
@Sudheerkumar-gh7ui 2 ай бұрын
karunaker and sri lakshmi madam testmony troles dhebba aa marketing matha sakshalu Inka aa dhonga kraisthavam Abba Super madam and super anna Inka Inka chala testimony troles chesi miru kadupubba navvinchalani nenu manasara korukuntunnanandi Thank you for all your team members
@durgaprasadp9086
@durgaprasadp9086 2 ай бұрын
Thanks Karunakar Anna. Nice comedy show 😂😂
@RaviChinna-qh2ou
@RaviChinna-qh2ou 2 ай бұрын
Intha comedy show నవ్వి నవ్వి chachela ఉన్నం sir jai sri ram
@lakshmikumari9039
@lakshmikumari9039 3 күн бұрын
Super sir meeru and ame padina hit song's kuda inka koncham add chesi vunte chala bagundedhi sir prasanna gari songs midha oka video cheyandi sir........
@soujanyasouji6112
@soujanyasouji6112 2 ай бұрын
Jai Shivashakthi team
@parashuramk777
@parashuramk777 2 ай бұрын
After watching this video Bolt like... ఆపండ్రోయ్ ఆపండ్రోయ్ ఆపండ్రోయ్...😂😂😂😂
@user-yl5en3lw1y
@user-yl5en3lw1y 2 ай бұрын
Jai shree ram 🚩
@ramadurgarao1734
@ramadurgarao1734 2 ай бұрын
మీ ఇద్దరి ఓపికాకి దండం స్వామి , ఈ బోల్ట్ మాటలు చూస్తూ నవ్వి నవ్వి అన్న పోతాం......
@adivijay478
@adivijay478 2 ай бұрын
2 times chusina మళ్ళీ చూస్తున 3rd టైం
@ChandrashekharChikinae
@ChandrashekharChikinae 2 ай бұрын
రాంకు నేర్చినమ్మ - నేర్వడా? ఇక్కడ యేసు అంటే: ప్రసన్న కి ----- గాడు
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 2 ай бұрын
జై శివశక్తి !!! జై శ్రీ రామ్ !!! భారత్ మాతా కీ జై !!!!
@Pravathiamma
@Pravathiamma 2 ай бұрын
Awesome so much great sister Lucky and sugguna ❤❤❤❤❤
@laxmikanthrao766
@laxmikanthrao766 2 ай бұрын
Ashirvadistava mind lo nundi povatle mee intro highlight sir... Jai sree ram
@SivaNageswarRao-fc1sx
@SivaNageswarRao-fc1sx 2 ай бұрын
రేపు ఆంధ్రాలో ఎన్నికలు చాలా ముఖ్యమైన రోజు కావున ప్రజలంతా మీ విలువైన ఓటును బిజేపి పార్టీ వేసి ధర్మాన్ని గెలిపించాలని అని ప్రార్థన 🕉️ 🙏 కమలం గుర్తుకు ఓటు వెయ్యండి 🪷🙏
@vivekanandkola7458
@vivekanandkola7458 2 ай бұрын
జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై - బీజేపీ(దేశం ధర్మం కోసం)
@madhavikakulavarapu5811
@madhavikakulavarapu5811 2 ай бұрын
Correct ga chepparu🙏
@kiran96412
@kiran96412 2 ай бұрын
AP lo unnadi kutami Kamalam kadu. Only 10 places lo kamalam, Vote for cycle, glass.
@desirajuvijayalakshmi8945
@desirajuvijayalakshmi8945 2 ай бұрын
KamAlam also
@ghanumanth1326
@ghanumanth1326 2 ай бұрын
కమలం అన్ని చోట్ల లేదు గా పోటీలో
@GARUDAGAMANA558
@GARUDAGAMANA558 2 ай бұрын
కరుణాకర్ గారు నమస్తే జై శ్రీ రామ్, లక్ష్మి గారు నమస్తే జై శ్రీ రామ్ 🙏🏾🙏🏾🙏🏾
@rationalbeing6797
@rationalbeing6797 2 ай бұрын
Karunakar gaaru.. after testimonials series.. full sense of humour ❤❤
@dgjkhdjf8508
@dgjkhdjf8508 2 ай бұрын
చేలా.. చేలా బాగుంది వీడియో చూస్తూ నేను నా ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేసాం గుడ్
@panduap1534
@panduap1534 2 ай бұрын
Jai shree RAM 🚩 🇮🇳 🚩 🇮🇳 🚩 🇮🇳 Jai BHARAT Jai hind 🚩 🕉️
@CherryArtLover
@CherryArtLover 2 ай бұрын
Anna, i really love ur jokes 😂
@pujarinagaraju5041
@pujarinagaraju5041 2 ай бұрын
సో ఫన్ దిస్ వీడియో😂😂😂😂😂😂❤❤❤❤❤
@user-xi8bl4py1n
@user-xi8bl4py1n 2 ай бұрын
పరమ గీతాన్ని మీ చానెల్ లో వివరించి చెప్పండి అని వ్యూవర్స్ కోరుకుంటున్నారు
@muralim8520
@muralim8520 2 ай бұрын
Everything is happening only during 18 yrs. WA wa wa what a grace.
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 2 ай бұрын
మీరు చేస్తున్న ధర్మ పరిరక్షణ సదా అభినందనలు
@itsshridhar
@itsshridhar 3 күн бұрын
Thanks!
@editbylingaa3500
@editbylingaa3500 2 ай бұрын
17:56 చేర్చులో కేసులు రావడం ఏంది అబ్బా...........🤔🤔🤔. ఎవ్వరు నమ్మడం లేదా 🤔🤔🤔
@harishramprasadv299
@harishramprasadv299 2 ай бұрын
ఏవో పెంట చేసి ఉంటారు అందుకే కేసులు వచ్చాయ్ అనుకుంటా.
@aaaevi__._.
@aaaevi__._. 2 ай бұрын
ఏసుకు తన ప్రియ గొర్రె బిడ్డలు మొగుళ్ళతో ఉంటే నచ్చదు . అందుకే మంచి మొగుడుని ఇవ్వడు
@user-uu4xx3jc4w
@user-uu4xx3jc4w 8 күн бұрын
Jai shiva sakthi🙏🙏jai chatraparhi shivaji maharaj🙏🙏
@dimplecherry8606
@dimplecherry8606 2 ай бұрын
వీడియో మొదటిలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 101 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 14 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 101 МЛН