ఈ వీడియోలు చూసాక కూడా అర్ధం కాకపోతే మీ ఖర్మ🤦‍♀️

  Рет қаралды 159,696

Govinda seva

Govinda seva

Күн бұрын

గుప్త నవరాత్రులు అందరు చెయ్యాలి.. ఇది సోషల్ మీడియా లేటెస్ట్ ట్రెండ్, చాలా మంది చెయ్యొచ్చా కూడదా అని అడుగుతున్నారు, అందుకే మీకోసం ఈ వీడియో🚩

Пікірлер: 866
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Жыл бұрын
దశ మహా విద్యల్లో ఏ విద్యయైనా శ్రీ విద్యా దీక్షా పరులకు ఉద్దేశించ బడిందే ముఖ్యంగా బాలా మంత్ర దీక్ష వంటివి గురువు ద్వారా స్వీకరించి శ్రీ చక్రార్చన నియమం గా చేసే వారికే ఈ విద్యలు ఫలిస్తాయి అది కూడా గురూప దేశంతో చేయ వలసిందే వాటికి అవసరమైనవి నియమ నిష్ఠలు పవిత్రత యూ ట్యూబ్ లోని వ్యాపార గురువుల ఉపదేశాలు ప్రమాణంగా స్వీకరిస్తే ప్రమాదాలు తప్పవు ఈ వీడియోలో సత్యభామ గారు చేసిన హెచ్చరికలు పెడచెవిన పెట్టి సొంతంగా శక్తివంతమైన దేవతల ఉపాసనలు చేస్తే వచ్చే దుష్ఫలితాలు ఎవరూ తప్పించ లేరు
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
పెద్దలు, పూజ్యులు "శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి" శుభరాత్రి 💐🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
Good night andi🙏🙏
@pamulaparthimadhavi243
@pamulaparthimadhavi243 Жыл бұрын
Madam tq so much.mee valla chala nizalu telusukuntunnamu.amma meeku 🙏🏻🙏🏻🙏🏻
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Жыл бұрын
​@@tirumala224 నేను చేసిన కామెంట్ లో ఒక భాగం మాత్రమే ఎందుకు కోట్ చేస్తున్నారు? పూర్తి పాఠం చదువలేదా? కేవలం శ్రీవిద్యా మంత్ర దీక్ష ఉండి నియమంగా శ్రీచక్రార్చన చేసే వారికోసం మాత్రమే దశమహావిద్యల్లో ఏదో ఒక విద్యను అదికూడా గురూప దేశంతోనే నియమ నిష్ఠలతో చేయాలి అని నా కామెంట్ లో వివరించాను అంతే తప్ప నియమనిష్ఠలతో ఎవరైనా చేయవచ్చు అని చెప్పలేదు కేవలం మీకు అనుకూలంగా ఒక్క వాక్యాన్ని పట్టుకుని వక్రీకరించటం దుర్మార్గం
@ejobncareer
@ejobncareer Жыл бұрын
రాజా శ్యామల చిత్ర పటం పూజ గదిలో ఉంచుకోవచ్చ? రోజు స్త్రోత్రం, దండకం చదువుకోవచ్చ? నవరాత్రులు, ఉపాసనలు కాకుండా స్త్రోత్రం చదువుకోవచ్చ చెప్పగలరు దయచేసి.
@Adhya_creation_
@Adhya_creation_ Жыл бұрын
శుభోదయం చెల్లి ❤️💐 నువ్వెమొ వివిధ రకల పూజలు పరిహారాలు నామొద్ద ని హిందువులని సరైన దారిలో పెడుతున్నావ్ శివ శక్తి ఛానల్ వాళ్లు మన హిందువుల ని మత మార్పిడి నుండి కాపాడుతున్నారు చెల్లి 🙏
@Artistic-adventures449
@Artistic-adventures449 19 күн бұрын
శ్యామల దేవి అంటే సాక్షాత్తు సరస్వతి దేవి స్వరూపం.. అమ్మని మనం ప్రేమతో మరియు భక్తితో పూజించవచ్చు.. అమ్మవారి ఎటువంటి హాని చెయ్యదు కాకపోతే అమ్మవారి చుట్టూ ఉన్న పరిచారుకులు మనం మంత్రాలు తప్పుగా చదివితే ఆ పరిచారకులు అమ్మవారిని తిడుతున్న మేము అని పూజకి దూరం చేస్తారు.. అందులో అమ్మవారి తప్పేం లేదు.. శ్యామల దేవికి పూజిస్తే బుద్ధి చదువు సాధ్యమైనంత సాహిత్యం.. ఈ తల్లిని పూజించడం వల్ల చదువులో మందబుద్ధి గా ఉన్న పిల్లలకి చదువు త్వరగా వస్తుంది.. ఏదైనా భక్తి కన్నా ప్రేమతో చేస్తే అమ్మవారి సంతోషంగా స్వీకరిస్తుంది.. తల్లి ఎప్పుడు తన బిడ్డల్ని కష్ట పెట్టదు.. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే.. ఆమె పాదాలు పట్టుకుంటే మరో జన్మని ముట్టుకోవు.. ఒక్కసారి భయం పట్టి అమ్మ పాదాలు విడిస్తే ఎప్పుడు మళ్ళీ అమ్మ పాదాలు దొరకవు.. అసలు అమ్మవారికి ఎలా భయపడతారు తల్లి ఆవిడ తల్లి బిడ్డలను శిక్షించదు.. ఒకసారి అమ్మవారిని ప్రేమగా చూడండి.. ఆవిడ మనల్ని అంతే ప్రేమగా మన పూజ ని స్వీకరిస్తుంది.. రెండవది రామ నవరాత్రులు లలితా నవరాత్రులు ఎలా అయ్యాయి అంటే.. లలితా దేవి రాముడు స్వరూపం.. శ్రీకృష్ణుడు శ్యామలాదేవి స్వరూపం.. శ్రీకృష్ణుడు ఒక్కసారి ఒక్క గంటలో భగవద్గీత మొత్తం ఎలా చదివారంటే శ్యామలాదేవి శ్రీకృష్ణుడిని ఆదేశించింది... శ్రీరామ లలితాంబిక శ్రీకృష్ణ శ్యామలాంబ.. స్వరూపం.. రాజ శ్యామల అంటే సరస్వతీ స్వరూపం.. ఏం భయపడకుండా సంతోషంగా నవరాత్రులు చేసుకోండి..
@krishnaavh0204
@krishnaavh0204 Жыл бұрын
థంబ్ నైల్ లో సామవేదం వారిని చాగంటి వారిని గరికపాటి వారిని శాస్త్రి గారిని పెట్టి.. ఇక్కడ విడియోలో మాకు ఎవరో తెలియని సన్యాసిని పెట్టి ఏం చెడజగోట్టలని నీ ప్రయత్నం కలి సంతనమా..... రాజశ్యామల అమ్మను ఆరాధన చేయవలసిందే అమ్మ దయ మూర్తే కాని నిర్ధయ ముర్తి కాదు మనస్సుని కాను ఆత్మని అని నీకు నువ్వే విచారించుకుని కోర్కెల గాలనికి చిక్కకుండ చిత్తశుద్ధి తో ఏ దేవతా ముర్తినైన ఆరాధన చేయవచ్చును....
@MaheshKumar-vh2lk
@MaheshKumar-vh2lk Жыл бұрын
Nijame Baga chapparandi tq
@Gurudatta-b4x
@Gurudatta-b4x 6 ай бұрын
Idi oka worest di andi
@rimmalapudisravani8867
@rimmalapudisravani8867 6 ай бұрын
Correct ga cheparu
@mohanapriyapechetti5468
@mohanapriyapechetti5468 6 ай бұрын
వారాహి అమ్మ విషయం లో కూడా ఈవిడ ఇలానే వాగింది అక్కడ నేను ఇచ్చాను strong గా.. ఇప్పుడు ఇవ్వడానికి కూడా చిరాకు వస్తుంది. మీరు బాగా చెప్పారు. నేను ఈవిడకి గట్టిగా ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఒక్క msg తో ఆగలేను అని ఊరుకున్న అండి
@shaivisshowtime2021
@shaivisshowtime2021 5 ай бұрын
Antha clear ga cheppina tappuga ardam chesukunte Inka mi karma.​@@mohanapriyapechetti5468
@kovidaasree2343
@kovidaasree2343 Жыл бұрын
మీరు చెప్పింది నిజం. యూట్యూబ్ పండితులు ప్రజల్ని అయోమయంకి గురిచేస్తున్నారు. చాదస్తం పేరిట సనాతనధర్మాన్ని హేతువాదంతో నిర్వచనం చెప్పడంకి ప్రయత్నించే ప్రవచనకారులు కూడ బయల్దేరేరు. రుద్రాత్మకుడు ఆంజనేయస్వామిని, వ్యక్తిత్వం, ఆత్మాభిమానాలకి దూరంగా ఉండే రాజకీయ నాయకులతో పోల్చి పాపం కట్టుకుంటున్నారు కొందరు ప్రవచనకారులు. కడుపు కాలితే కనకధారా స్తోత్రం అంటాడు. కడుపునిండాక అసలుసంస్కారం బయటపడి హేతువాదం ప్రవచిస్తాడు. మాలాంటి సాధకులకి ఈ వాదవివాదాల్లోకి దిగడంకి సమయం ఉండదు. అయితే చాలామంది నన్ను అడుగుతున్న ఒకే ప్రశ్న : ఎవరు చెప్పేది నమ్మాలి? ఏది ఆచరించాలి? దానికి నా జవాబు: తరతరాలుగా మీ పెద్దలు చెప్పింది ఆచరించినది ఆచరించు. అనుమానాలు పెంపొందించే ప్రవచనాలు వినడం మానేయ్ అని చెప్తున్నాను. నేను శ్రీభాష్యం అప్పలాచార్యులుగారి ప్రవచనం ఆడియోలు వింటుంటాను. ప్రస్తుత ప్రవచనాలు భక్తిని పెంపొందించవు. ఆశ్చర్యం, సంభ్రమం కలిగిస్తుంటాయి.
@uday4171
@uday4171 Жыл бұрын
శివ కేశవుల మధ్య భేదం.. చూసిన/చూపినా... వారిని 1000 సంవత్సరాలు నరకం లో వేయమని,శ్రీ మహా విష్ణువు చెప్పారు
@sreeramavrukshayagnam3147
@sreeramavrukshayagnam3147 Жыл бұрын
మా చిన్నప్పటి నుండి వసంత నవరాత్రులు విన్నాము చూసాము ఉగాది రోజు నుండి రామాలయంలో పూజారి గారు సీతమ్మ తల్లికి కుంకుమార్చన చేసి ప్రసాదం పెట్టేవారు తొమ్మిది రోజులు నవమి రోజు పానకం వితరణ కళ్యాణం చేసేవారు ఎంతో సాత్వికంగా రామాలయంలో ఈ వసంత నవరాత్రులు ఉండేవి చాలా సంతోషంగా ఉండేది. ఇప్పుడు ఉన్నాము . ఇప్పుడు శ్యామల నవరాత్రులు వింటున్నాము ఎప్పుడు చేయాలని అనిపించలేదు కానీ ఇప్పుడు ఒకటే ఆ సీతమ్మ తల్లి శ్యామలాదేవి కే కదా ఆవిడకి కుంకుమ అర్చన జరుగుతుంది. ప్రక్రియ మారలేదు మా ఆలోచన మారలేదు. సాత్విక పూజలు ఆలోచనలను మార్చవవు జ్ఞానాన్ని పెంచుతాయి ఆలోచన శక్తిని పెంచుతాయి అని.
@sathivikaganeshfrombanglor9335
@sathivikaganeshfrombanglor9335 Жыл бұрын
రాజకీయనాయకులు 5years కి ఒకసారి ప్రచారం చేస్తారు.you tube ఓపెన్ చేస్తే చాలు మనకు పరిచయం లేని దేవతలు, పూజలు. నాకు అప్పుడపుడు అనిపిచేది నేను దేవుణ్ణి సరిగా పూజ చేయట్లేదేమో అని.కానీ సత్యభామ గారి వీడియో చూడడం మొదలు పెట్టాక iam రిలీఫ్ now 🙏🚩
@madhavimutyala
@madhavimutyala Жыл бұрын
Haha😂nijame andi naku same feeling vachindi
@pandupandu-ke4ml
@pandupandu-ke4ml 5 ай бұрын
Nijame andi naku same feeling 😊
@LakshmiVenkat-dv8fd
@LakshmiVenkat-dv8fd Жыл бұрын
సత్యభామ గారు🙏100%పచ్చి నిజం చెప్పారు, మా తాత గారు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో పూజారి గా చేసేవారు రెండేళ్ల క్రితం కాలం చేశారు, అయన చెప్తూ ఉండేవారు, ఇలాంటి తీవ్ర దేవతా పూజలు ఇళ్లల్లో చెయ్యకూడదు, ముందు ఫలితం వచ్చినట్లు గానే ఉంటుంది, తర్వాత చాలా అనర్దాలు కలుగుతాయి అని.. ఈ రోజుల్లో జనాలను భక్తి పేరుతో మోసం చేసే వాళ్లే ఎక్కువయ్యారు అని బాధ పడుతూ ఉండేవారు పాపం 😭
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Жыл бұрын
పెద్దవాలు జీవితానుభవం తెలిసి చెప్తారు.
@durgak9122
@durgak9122 Жыл бұрын
అవునండి సహస్రనామాలు కూడా ఇష్టం వచ్చినట్టు నిష్టగా లేకుండా చేయద్దు అని మా పెద్దవారు చెప్పారు అష్టోత్తర శత నామం పరవాలేదు
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Жыл бұрын
శ్రీ విద్యోపాసకులైనా దశ మహా విద్యలలోని దేవతలను సరియైన గురూప దేశంతోనే చేయాలి సొంతంగా చేయటం శ్రేయస్కరం కాదు
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Жыл бұрын
అమ్మవారి దశే మహావిద్యలు నిగిడమైన మహాశక్తిలు ఉపాసన అంత అసమసి కాదు ఏదైన మంత్రంలో పూజావిధానంలో కానీ లోపం జరిగిన ఉగ్రదేవతలు కావటంచేత సహించారు.
@ejobncareer
@ejobncareer Жыл бұрын
రాజా శ్యామల చిత్ర పటం పూజ గదిలో ఉంచుకోవచ్చ? రోజు స్త్రోత్రం, దండకం చదువుకోవచ్చ? నవరాత్రులు, ఉపాసనలు కాకుండా స్త్రోత్రం చదువుకోవచ్చ చెప్పగలరు దయచేసి.
@kaladar5377
@kaladar5377 Жыл бұрын
అమ్మా , నేను ఈవినింగ్ వాకింగ్ లో శ్రీ రామ నామ స్మరణ చేస్తాను అంటే చేయాలనిపించినప్పుడు మాత్రమే స్మరణ చేస్తాను .... ... .. .. ముక్కు కొనల ద్వారా ఉశ్వాస నిశ్వాసల ప్రక్రియ ..... ... శ్వాస క్రియలు సాధారణం గా ఉండాలి ... రా ' , మా ' అనుకుంటు చేసుకుంటూ పోత ... అలా చేస్తే నన్ను నేనే మరచిపోతా ... మెదడు లో భూజు మొత్తం తొలగి ఎంతో ప్రశాంతం కలుగతుంది .. . నా అనుభవం తో చెబుతున్న ... .. .. మరీ గట్టిగా శ్వాస పీలుస్తూ చేస్తే విసుగు కలిగే అవకాశం ఉంటుంది ... నెమ్మదిగా సాధారణంగా చేయాలి .... కానీ మధ్య మధ్య లో కాస్త గ్యాప్ ఇస్తాను అది కూడా కొన్ని సెకంలలో తరువాత నాకు తెలియకుండానే మళ్ళీ శ్వాస అందుతుంది ఇది అద్భుతం మళ్ళీ రా ' మా ' అనుకుంటూ పోతా... ఎంత సేపు అని టైం లిమిట్ లేదు.. కొంత సేపైనా చేయొచ్చు .... మొన్న జనవరి 22 న శ్రీ రామ ప్రాణ ప్రతిష్ట జరిగినప్పుడు మా ఏరియా లో హనుమంతుల వారి ఆలయం లో కూడా సీతా రాముల పూజలు ఘనం గా పూజలు జరిగాయి ... అనంతరం అందరం లేచి మొక్కుల కోసం దగ్గరికి పోయాం .. నా కళ్ళు మూసుకుంటే కళ్ళలో శ్రీ రాముని ముఖ రూపం కనిపించింది .. మరీ అంత నలుపేమ్ కాదు నీల వర్ణం లో ఉన్నాడు .... అద్భుతం మహా అద్భుతం .... నేను ఎంతో పారావష్యం లో ఉన్నాను .... జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Raani222
@Raani222 Жыл бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు అక్కా...ఈ పాయింట్ మాట్లాడే ధైర్యం ఎవరికి లేదు..అందరు గుడ్డిగా నమ్ముతున్నారు ఈ యూట్యూబ్ వీడియోలు చూసి..
@ammulu4096
@ammulu4096 Жыл бұрын
12:08 అమ్మ చాలా మంచి విషయం చెప్పారు నేను youtube లో చూసి శ్యామల నవరాత్రులు ఎలా చేయాలి అని అడుగుదాం అనుకుంటున్నాను మీ వీడియో చూసి నా కళ్ళు తెరుచుకున్నాయి ఎప్పటిలాగా విష్ణు సహస్రం లలితా సహస్రం చదువుకుంటూ ఉండాలని తెలిసింది తెలుసుకున్నాను మీకు నా నమస్కారములు
@SrilathaDevarakonda-x6f
@SrilathaDevarakonda-x6f 7 ай бұрын
ఫలితాల కోసం పూజలు పరిహారాలు చేస్తున్నారు గాని ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో జనాలకి అర్థం కావట్లేదు నేను ఇలాంటివి చూసే నేను మోసపోయాను కానీ నాకు సత్యభామ గారి వీడియోస్ వల్ల కనువిప్పు కలిగింది thank you సిస్టర్
@manthaannapurna3227
@manthaannapurna3227 Жыл бұрын
మేడం మీ మాటలు కొంచెం కటువుగా ఉన్యప్పటికీ ఎన్నో జీవత సత్యాలు, అక్షర సత్యాలు దాగి ఉంటాయి. ఏదైనా మనసు తేలిక పరిచే సులభమైన దారి చూపించారు ధన్యవాదాలు❤
@chittipanakalu9454
@chittipanakalu9454 3 ай бұрын
Yes exactly
@sivaranivemula70
@sivaranivemula70 Жыл бұрын
గుడ్ గుడ్ ఒక యూట్యూబ్ వల్ల మాకు మంచి జరుగుతుంది, హిందువులారా మీ బలహీనత లు, మూర్ఖులా,, ఛాధస్తం వదలండీ, సనాతనం అంటే మన మనుష్యుల జీవన విధానాం, జై శ్రీ రామ్
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Жыл бұрын
సత్య భామగారు.చాలాభాగ చెప్పారు.పార్వతి దేవి యే దుర్గా అంబికా భవాని కాళీ.ఆమె నవదుర్గా సప్త మాతృకలు దశమహావిద్యలు ప్రతి నెలలో గ్వౌరి నోములు పూజలు గృహస్థులు విధిగా ఆచరించాలి.పార్వతీదేవి పరమశాంతి మూర్తి భక్తుల పట్ల. దుష్టులు యందు కలి వంటి ద శ మహావిద్యలు ఆమె శత్రువుల అంతము చేయుటకు పంపుతుంది. శ్రీ మాత్రేనమః 🕉️🕉️🕉️🙏🙏🙏
@Ravishastry63
@Ravishastry63 Жыл бұрын
"దుష్టుల పాటల" కలి కాదు దుష్టుల పాలిట.దాస మహావిద్యలు కాదు. దశ మహాశక్తులను. ఒక స్నేహ భావంతో చెబుతున్నానుకోండి.🙏🏻
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Жыл бұрын
సరేనా.టైప్ అలా పాడింది.
@VijayaLakshmi-fo3oy
@VijayaLakshmi-fo3oy Жыл бұрын
Durga photo intilo pettukuni puja chesukovachha. Please reply.
@ranimadereddy-tk5ji
@ranimadereddy-tk5ji Жыл бұрын
​@@VijayaLakshmi-fo3oyPettuko vachhu
@hindudvr
@hindudvr 6 ай бұрын
జై శ్రీరామ్ చాలా అద్భుతంగా వీడియో చేశారు తల్లీ అందర్నీ చైతన్య వంతులు కావాలి జనాలు మూఢత్వం లోవున్నారు...
@shivachari1568
@shivachari1568 5 ай бұрын
విదేశీలు వాళ్లకు తెలుసు మనం ఈ ఉగ్ర దేవతలను ఉపాసించుడు మొదలుపెడితే వాళ్లు తట్టుకోలేరని మానసినిమాలల్లో మన ఉగ్రదేవతలు చెడు దేవతలుగా సైతన్లలాగా వాళ్ళను పూజించే వాళ్ళు విలన్లుగా చూపిస్తూ వల్లనీ పూజిస్తే మనకు హాని చేస్తారని మనమెదట్లలో ఒక రకమైన భయాన్ని క్రి ఎట్ చేశారు
@kalyanibammidi8135
@kalyanibammidi8135 Ай бұрын
KZbin lo cheppina poojalu cheyyaleka sachipothunnaa amma bangaru thalli na kante chinna vayasu untadhi na ayushu kuda posukuni nindu nurellu soubhagyanga undu thallii ni videos dhaya valla bhagavadhgeetha chadhuvukuntunnaa chala happy ga undhii
@LakshmiNarayana-ut7yx
@LakshmiNarayana-ut7yx 3 ай бұрын
బాగా వివరించారు.
@vijayasreech9160
@vijayasreech9160 Жыл бұрын
చక్కటి అవగాహన కలిగేలా చెప్పారు.స్మార్తులమినా ఆ శ్రీ హరి నామం అంటే ప్రీతి. ఇ ద్దరు ఒకటే అనే భావన, భక్తి, ఇంకా ఏవేవో సాధన లు అవసరమా.శంకరుల టైం లోనే దేవి దేవతలకి ఎదురు వెళ్లి దర్శనం చేసుకునే శక్తి మనుషులకు తగ్గిపోయింది అని ఆయన అమ్మవార్ల శక్తి తగ్గించి ప్రసన్న వదనంతో వుండే ఏర్పాట్లు చేసివెళ్లరు శక్తి క్షేత్రాల్లో అని చెప్పుకునేవారు.అప్పటి మనుషులకే లేని శక్తి ఇ ప్పుడింక తగ్గదా ఉపాసన శక్తి,ఏదేమైనా అర్థం చేసుకోవాలి జై శ్రీ రామ్🙏
@vsarma1704
@vsarma1704 Жыл бұрын
Jaya Jaya Samkara Hara Hara Samkara
@vnsarma1823
@vnsarma1823 Жыл бұрын
అమ్మ Good information తల్లీ 🙏
@sagivenkatapavani3555
@sagivenkatapavani3555 4 ай бұрын
Bad comments గురించి పట్టించుకోవడం అనవసరం మీరు 💯 కరక్ట్
@Venkat34373
@Venkat34373 Жыл бұрын
అక్కా నువ్వు బుల్లెట్ బండి తోలుతూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు లో వెళుతుంటే నేను చూసాను, అప్పుడే అనుకున్నా నువ్వు సామాన్యమైన దానివి కాదు అని, నీ ధైర్య సాహసాలు అమోఘం, నాకు కూతురు పుడితే నీలాగా తయారు చేస్తాను, (నువ్వు అంటున్నానని అనుకోకు, నా సొంత అక్క గా నిన్ను భావించుకుంటాను )❤❤❤
@ravindrababu7114
@ravindrababu7114 Жыл бұрын
ఏ ఊరు అండి అక్కది చెప్తారా ❤
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
​@@ravindrababu7114 బెంగుళూరు
@triveni5414
@triveni5414 Жыл бұрын
Cheppandi please
@Lakshmi6798
@Lakshmi6798 Жыл бұрын
Pls cheppandi. Akka garu tirupati lo ne kada undedi? Pls cheppandi
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
@@triveni5414 బెంగుళూరులో అండీ..
@saamrottbabhu4830
@saamrottbabhu4830 Жыл бұрын
అక్క గారికి పాదాలకు వందనాలు . అక్క మీరు హిందూ ధర్మం లో ముడ నమ్మకాల తో మగ్గి పోతున్న వారిని మీరు చైన్యవంతులుగా చేస్తున్నందుకు అభినందనలు. అక్క నా సందేహం తీర్చండి. లలితా అమ్మ ను ఉప దేశం లేకుండ ఓం శ్రీ మాత్రే నమః అని జపించవచ. తెలియ చేయగలరు అని నా మనవి
@Sunitha-he7ml
@Sunitha-he7ml Жыл бұрын
Om,namaha lekunda "sree matha"..ani smarinchavochu...
@surroundingsongs8d
@surroundingsongs8d 11 ай бұрын
ఇదేంటండి, ​@@Sunitha-he7ml ఇలా తయారయ్యారు, ఓంకారం పరమాత్మ స్వరూపం, మీరు ఓం చేయవద్దు అంటున్నారు, మీరు కొద్దిగా ఒకసారి ఆలోచించండి
@Karthikspiritualbhakti
@Karthikspiritualbhakti 11 ай бұрын
​@@surroundingsongs8dvellandaru half knowlege gallu bro
@surroundingsongs8d
@surroundingsongs8d 11 ай бұрын
@@Karthikspiritualbhakti avunandi, om & namaha are for every one. Prathi daniki badhapadatam, inkenduku pujalu, bhakti vundali bhayam kadu
@surroundingsongs8d
@surroundingsongs8d 11 ай бұрын
@saamrottbabhu4830 Sri matre namaha, ani japinchavachu inka Lalitha kuda chaduvavachu, kani khadgamala lanti vatiki Bala mantra Vupadesham undali
@chandu17abhi
@chandu17abhi Жыл бұрын
amma chaala baaga chepparu..last year nenu kuda rajashymala pooja, vaarahi pooja chesaanu intilo ee youtube chusi. Adi manchido kaado naaku teliyadu. ikameeda meeru cheppinatlu tappakunda jaagrathhapadataanu.🙏
@inavanya2525
@inavanya2525 Жыл бұрын
Miku manchiga anipinchaled Pooja chesaka
@sureshkammagani369
@sureshkammagani369 11 ай бұрын
Thanks akka information echunadhuku
@AmarGoud-l6y
@AmarGoud-l6y 4 ай бұрын
శ్రీ విద్య ఆ గురువు గారు బాగా చెప్తారు ఆయన చిన్న వయసులో బాగా చేస్తారు ఆయన మాటలు చన ఆకర్షణ గా ఉంటది
@mangadevisaladi6922
@mangadevisaladi6922 Жыл бұрын
అమ్మ, chala confusion ga vundedi, chala clear ga cheppavu talli, 🙏🙏🙏🙏🙏
@NShiva-je2mr
@NShiva-je2mr Жыл бұрын
Thank you అమ్మ చాలామంది కలూ తెరిచారు a video s gunchi maltdi జై శ్రీరామ్ ❤❤🚩🚩🚩🚩🙏🙏🙏💐
@mallikharjunarao.o1320
@mallikharjunarao.o1320 11 ай бұрын
Medam garu baga chepparu. Nijame. Chala santhosham....
@babaiahrainbowramo6590
@babaiahrainbowramo6590 11 ай бұрын
Super exclent information thanks madam👍
@pavaniguduri1992
@pavaniguduri1992 Жыл бұрын
Akka chala Baga cheparu dhanyavadamulu 🙏🙏🙏
@kovidaasree2343
@kovidaasree2343 Жыл бұрын
సనాతన ధర్మం గురుపరంపరమీద ఆధారపడి ఉంది. సద్గురువు ప్రవచించడు. కేవలం మార్గదర్శిగా ఉంటాడు. ప్రవచనకారుల్ని గురువులుగా భ్రమించకండి. వీడియో పండితులందరూ Adsense పైసలకోసం వెంపర్లాడుతున్నారు. వీడియోలు చూసి ఎంతోమంది సామాన్యులు నిద్ర కోల్పోతున్నారు. నిర్ణాయక శక్తిని కూడ కోల్పోతున్నారు. వీడియో చూడ్డం వ్యసనంలా పట్టి పీడిస్తోంది. మనకి అవసరమైన వీడియోలు మాత్రమే చూడాలి. లేదంటే మానసిక రోగాలు చుట్టుముడతాయి.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
Thalli chalaa chakkagaa vivarincharu nenu ee guruvugaru chanel kudaa chusatanu chalaa chakkagaa cheptharu nenu naa doubts chala mattuki clear chesukunnana anduke sadharana pujathone saripettukunnatunna thalli tq so much thalli🌹🌹🙏
@jagdeshwarmanipatruni6327
@jagdeshwarmanipatruni6327 Жыл бұрын
Thanks andi, maa thaatha garu cheppae vaaru, chaalaa jaagraatta ani. Kaani you tube lo cheppanavi konchem contradictory gaa cheppaesariki doubt vatchindi. Thanks andi for clearing doubts
@lakshmikanthdevarakonda8676
@lakshmikanthdevarakonda8676 6 ай бұрын
Thakur you Akka, meru chala great akka Amma 🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sridevivision3603
@sridevivision3603 Жыл бұрын
ఇలాంటి నవరాత్రులు ఇళ్లల్లో చేయకూడదు దేవాలయాల్లో చేయవచ్చు మనం దేవాలయ దర్శనం చేసుకోవచ్చు అమ్మ ఎం రూపం లో ఉన్న చక్కగా దర్శనం చేసుకోవచ్చు ఆమె సన్నిధి లో కొంతసేపు గడిపి రావచ్చు
@pravallikauppalapati946
@pravallikauppalapati946 7 ай бұрын
Thank you amma 🙏🙏🙏🌹
@Mybharat8
@Mybharat8 Жыл бұрын
సత్యభామ అక్క పాడుపడిపోయిన శివాలయం నిలబెట్టాలని ఎంతో కృషి చేస్తుంది, గోశాలలకు హెల్ప్ చేస్తుంది, రోజు భగవద్గీత చెప్తుంది,అమాయక హిందువులు తెలుసుకోవాలని ఎంతో ధైర్యంగా వీడియోస్ చేస్తుంది, ఇళ్లల్లో ఇలాంటి తీవ్ర దేవతా పూజలు చెయ్యకండి, ఆ తేజస్సు భరించడం కష్టం, ఇలా 3సంవత్సరాలనుండి శ్యామల వారహి ప్రత్యంగిరా పూజలు చేసిన మా friend పిన్ని ఒకామెకి పిచ్చెక్కి4నెలలుగా మెంటల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది, ఉన్నట్టుండి అరుస్తుంది, నవ్వుతుంది, పిచ్చిగా మాట్లాడుతుంది, బెహేవ్ చేస్తుంది,అక్క చెప్పినట్లు వీటికి దూరంగా ఉండి మాములుగా శివుడు పార్వతికి పూజ చేసుకోండి 🙏
@ravisankar9122
@ravisankar9122 Жыл бұрын
U r true, don't do everything whatever NS say
@ksbaparna
@ksbaparna Жыл бұрын
Nenu meerut cheppinata Sri chakram Nanu Templeton pettanu a taruvata Naku Durga vundatam taginthee Nakul Chala years nanu Chalayan dull GA vundathee Sri chakram Temple lo petti vachhaka Chalayan active gay vunanu meerut Chalayan thanks Amma
@LakshmiVenkat-dv8fd
@LakshmiVenkat-dv8fd Жыл бұрын
సత్య భామ గారు ఫీజు కట్టలేని ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలలో పిల్లల ఫీజులు కట్టి వాళ్ళ చదువుకు హెల్ప్ చేస్తున్నారు, ఆమె హెల్ప్ చేసిన ఒక కుటుంబం వాళ్లే ఈ విషయం నాతో చెప్పారు, అప్పటి నుండి భామ గారిపై నాకు గౌరవం పెరిగింది 🙏
@ChandanaManikantaa
@ChandanaManikantaa Жыл бұрын
Real a
@srilakshmiveerla2816
@srilakshmiveerla2816 Жыл бұрын
Df​@@LakshmiVenkat-dv8fd
@venkatapathiraju9666
@venkatapathiraju9666 11 ай бұрын
Thank you madam.
@geethajyothi1800
@geethajyothi1800 3 ай бұрын
Good vedio
@ChetanPerisetti
@ChetanPerisetti Жыл бұрын
ఓం నమో రాజశ్యామలాయై నమః🙏
@ssri1675
@ssri1675 11 ай бұрын
Namoh Namah
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
Devi navaratrulu nenu chala chakkagaa niyama nibhandhalatho bhakthisradhalatho chala chkkagaa chesukuntanu thalli migilina anni rojulu roju anni devullaku pujachesukinta antaku muchi annivgrandhalu chaduvutha. Miru mi chanel parchiiyam ayinappati nundi kuda nakuna doubts anni clear ayyayi thalli tq thalli 🌹🙏🙏
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
🌹🙏🌹.
@sriKalabhairavapeetam8258
@sriKalabhairavapeetam8258 Жыл бұрын
మరి సిద్దేశ్వరానంద భారతి స్వామి వారు అందరికీ మంత్రాలు ఇస్తున్నారు కదండీ ఆయనకు తెలియదా ఈ విషయం
@saikiranbehara3905
@saikiranbehara3905 Жыл бұрын
నమస్కారం అమ్మ .., ఎప్పుడు స్థిరంగా ఉండే దేవతా విగ్రహాలు వాటంతట అవే పడడం దేనికి సంకేతం అమ్మ చెప్పగలరు .
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
గాలి వీచింది అని...🤔😂.
@saikiranbehara3905
@saikiranbehara3905 Жыл бұрын
@@Mr.Aadyagaru అతి అహంకారం నస్యంతు సద్గునం సిద్ధిరస్తు... శివార్పణమ్
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
@@saikiranbehara3905 😃✋😃.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Жыл бұрын
Yes mummatiki​@@Mr.Aadyagaru
@viprasree3037
@viprasree3037 Жыл бұрын
తేలికగా తీసుకోండి. ప్లీజ్
@anasuyaanasuya7465
@anasuyaanasuya7465 Жыл бұрын
చిక్కటిఅవగాహన కలిగేలా చెప్పారు మీ పాదాలకు వందనాలు చెలేమ్మ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏
@pavithradevi9012
@pavithradevi9012 Жыл бұрын
Amma pranams. You are the onnllyy person to explain Truth., along with Hemamalini madam. Tq amma.
@kolluBhavani-zz7nc
@kolluBhavani-zz7nc Жыл бұрын
మీ లాంటి వారు ఈ సమాజానికి ఎంతో అవసరం సత్య భామ గారు
@pandabrothers3949
@pandabrothers3949 5 күн бұрын
❤🙏🏻🙏🏻🙏🏻❤
@5minuteartandrangoli648
@5minuteartandrangoli648 Жыл бұрын
Jai SreeRam, Thanks for sharing
@ratnamrv6944
@ratnamrv6944 Жыл бұрын
🎉🎉 Good video. Jai shree Ram 🙏🙏
@Mahalakshmik1984
@Mahalakshmik1984 11 ай бұрын
Thanks a lot amma
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Жыл бұрын
మంచి చేయడానికి వస్తే అన్ని తప్పులే వెతుకుతారు కొంతమందిఅలా అని పోరాటంఆపకూడదు🚩🚩🚩🚩🚩❤❤❤❤❤
@pushpas2527
@pushpas2527 Жыл бұрын
ఈ విడియో చేసినందుకు ధన్యవాదాలు అమ్మా నేను చాలా కష్టాలు అనుభవిస్తున్న ఒక పండితుడు వద్ద నా జాతకం చూపించాను ఆయన నన్ను మాతంగి మత సాధన చేయమని చెప్పారు . రోజూ 108 సార్లు . ఒకే టైమ్ లో తప్పకుండా చేయాలని చెప్పారు. పీరియడ్స్ సమయంలో కూడా స్నానం చేసి వెంటనే చెయ్యొచ్చు అని చెప్పారు. నేను మీ వీడియో లు రోజూ చూస్తాను. మాతంగి సాధన.గురించి వీడియో చేయండి అని అడిగాను. నాకు భయం గా ఉన్నది. కాబట్టి శివ పార్వతుల నామస్మరణ చేస్తూ నా పని నేను చేస్తూ వెళ్తాను. భగవంతుడు తప్పకుండా నన్ను కరుణిస్తాడు
@kushalgorli2878
@kushalgorli2878 Жыл бұрын
Periods time asalu puja cheyakudadhu , alantidi mantra japam cheyakudadhu. Shakthi upasana perutho bayata chala gorralu cheppi mosam chestunaru chala jagratha ga undandi . Miku jathakam prakaram shyamala aradhana cheyali ani untey roju shyamala dandakam chaduvukondi , aa stotram ki em niyamalu undav adi saripothundii
@pushpas2527
@pushpas2527 Жыл бұрын
@@kushalgorli2878 Thank you andi
@chshankarrao925
@chshankarrao925 Жыл бұрын
పీరియడ్స్ లో నాలుగవ రోజు తల స్నానము తరువాత ఐదవ రోజు మరియు స్నానం చేసినాక నే పూజార్హత. అలాంటిది పీరియడ్స్ లో సాధన కూడా చేయవచ్చు అన్నారంటే అది తప్పు. అలా చేయకూడదు
@statue5452
@statue5452 Жыл бұрын
No in periods. , don’t do on periods
@mallikarjunmajjiga6526
@mallikarjunmajjiga6526 Жыл бұрын
మీరు చెప్పిన విషయం 100% నిజం జై శ్రీరామ్ సమాజంలో నిజం చెప్పిన నమ్మకం లేని వారు ఎక్కువ ఉన్నారు ,అబద్ధాల కు అందలం ఎక్కించే వారు ఎక్కువ om namahasivaya
@sandy369
@sandy369 Жыл бұрын
kzbin.info/www/bejne/n5qnhoh_aN2efrcsi=6UWb4SUAf12RsS4S
@shivachari1568
@shivachari1568 5 ай бұрын
ఈ వీడియో చూసే వాళ్ళకి చెప్తున్నాను ఈమే చెప్పిన దాంట్లో ఒక 1 లేదా 5 శాంతం మాత్రమే నిజం ఉంది మనం ఇలాంటి దేవతలను ఉపాసన చేసేటప్పుడు దుర్భుద్దితో కాకుండా ధర్మబద్దమైన కోరికలతో పూజించవచ్చు లేదా లోకాకల్యాణం ప్రజాశ్రేయస్సు కోసం మొత్తానికి మంచి ఉదేశ్యంతో పూజిస్తే అస్సలు ఏమిజరగదు కాక పోతే చాలా పరీక్షలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి
@MaheshKumar-oh3vj
@MaheshKumar-oh3vj 11 ай бұрын
💯మంచి మాటలు 🙏🚩 జై శ్రీ రామ్🚩
@thomas1947-f1q
@thomas1947-f1q Жыл бұрын
Very good super Sister 👌 👍 Jai sri ram 🙏 Om 🕉 Namashivaya.
@lalithamanda4232
@lalithamanda4232 11 ай бұрын
Sare amma manam dasamahavidhyalu upasana cheyatledhe sathvika margam lo mana dhakshinachara vidhanam Lo sathvika upasana cheskuntunnam paiga niyamaalu anni patisthu sare inka emannaru manaki telisinavi inthakumundhu okkate navarathrulu aasveejamaasam lo vache devi navarathrulu aythe migilina mudu syamala,varahi,vasantha ante lalitha navarathrulu aythe meerannattu vasthondho, shyamala navarathrulu poni kasepu theevradevathalu kadha vadhileddham mari lalitha devi kuda theevradevathe antara aythe inka andharu lalitha sahasram kuda chadhavakudadhu anthe antara kali matha vundhi aavida vinaayakudi sirassu kandinchinappudu kaligaa mari srusti ni dwamsam chesthunte malli malli vinayakudiki sirassu vachi amma anagane aavida santha roopanni pondhaledha manam bhakthitho saathwika maargam lo ammani prardhiathe sikshisthundhantara meeku theliyanidhi kadhu "sree raamo lalitha devi sree krishna syaamala swayam" ramudu andha andhamaina vadu endhukayyadu ante lalithadevi roopam krishnudu antha gnani endhukayyadante syaamala devi amsa meerannadhi ela vundhi ante ammani amma ani pilisthe champesthundhi annatu chepthunnaru aythe mahakavi kalidhasu kuda naasanam aypoyundale syamala dandakam stuthi chesinandhuku aavidani upasana chesinandhuku mari ippatiki shyamala dhandakam endhuku sthuthisthunnaru. Nenu mimmalni thapppu pattatalledhu inka meeru cheppe manchi vishayalanu memu sveekaristham kaani meeru utube lo andharu vedios chusi vaarini vimarsinchadame paniga pettukunnattu vunnaru idhi enthavaraku samanjyasam ayna edhipadithe adhi cheseyadaniki janam emi pichivallu karu chinnapillalu karu manchedho chededho andhariki thelsu meeru mee channel ki govindhaseva ani chala chakkati peru pettaru inkoka channel valla gurinchi alochinchakinda meeru swachamaina manasutho genuine gaa manchigaa maa andhariki manchi vishayalu cheppandi vintam meeru vimarsa chesthu vunte adhe nerchukuntundhi ee samajam adhe manchi chepthe manchi nerchukuntundhi mee channel ki govindhaseva ani peru pettaru manchi vishatyaalu maathrame chepthu aa nammanni saaardhakam cheyandi ee channel bhavisyattulo vimarsa seva gaa marakudadhani maa korika emantaru friends
@సమవర్త్
@సమవర్త్ 6 ай бұрын
🙏🙏🙏
@Thecreator886
@Thecreator886 6 ай бұрын
Well said. Nenu kuda adhe pedudam ankunna about Lalitha devi upasana as she is also one of dasa maha vidhya. Lalitha devi dasa maha vidhya kada mari aameki kuda pujalu enduku ??
@rimmalapudisravani8867
@rimmalapudisravani8867 6 ай бұрын
Correct ga cheparu aveda kevalam vistanavulu andi govindhudu ni matrame pujinchalanemo avadaki nachithe chudali endhuku vimarsalu amma varu ammatho samanam ameku theliyada andhru govindha Ani pilavalani asisthunnatundhi hindhvulone matha marpidi la Desam etupothundo
@vasanth60
@vasanth60 Жыл бұрын
Sister 🙏🙏🙏meelantivaaru ee samajaniki ento avasaram...❤from KARNATAKA ❤️
@mallika8a257
@mallika8a257 7 ай бұрын
🙏🙏🙏🙏🙏అమ్మ మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏
@shashibalavalluri8370
@shashibalavalluri8370 Жыл бұрын
Meeru chala chakkaga chepparandi dhanyavadalu
@kotnikanakamahalakshmi4467
@kotnikanakamahalakshmi4467 Жыл бұрын
యందుకు ఒక స్త్రీ మూర్తి బయటికి వచ్చి మన బుర్రల్లో వున్నా బుజును వదిలించి మంచి మాటలు చేబితే విని మనజీవితాలనూ దిద్దుకొనేడిపోయి ప్రతి దాన్ని విరుద్ధం చేసి ఆమెను తప్పుగా అంటారా మనకి చేప్పినవి భగవతగీత లో ఎన్నో శ్లోకాలు చదివి వినిపించడం యంత మంచి పని ఆలకించండి ఆరాలుతీయ్యకూడదు అమ్మ మీరు ఎవ్వరు యమ్మన్నా మీరు మూఢ నమ్మకాలనుండి బయట పడేస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు అమ్మ జై శ్రీ రామ
@sreelakshmithotli6234
@sreelakshmithotli6234 Жыл бұрын
Chala vivaranga explain chesaru artham chesukunte bagupadataru
@someswararaoappana7437
@someswararaoappana7437 4 ай бұрын
Jai sri ram miru baga chepperu very good verygood message
@yashram8054
@yashram8054 Жыл бұрын
అమ్మా నమస్కారం తల్లి మీకు 🙏. దుర్గమ్మ పులి మీద కూర్చుని ఉన్న పటం మరియు శ్యామల దేవి పటం ఇంటిలో ఉంచి మామూలుగా పూజ గదిలో ఉన్నాయి అలా ఉంచ వచ్చున తెలియచేయండి అమ్మ దయచేసి🙏
@SUjjwal-jc9xw
@SUjjwal-jc9xw Жыл бұрын
Please reply evandi
@viprasree3037
@viprasree3037 Жыл бұрын
వద్దు
@hareeshbandari2100
@hareeshbandari2100 Жыл бұрын
🙏🙏🙏 chala chakka ga chepparu ammagaru..
@umasankar009
@umasankar009 Жыл бұрын
అన్ని ఉపాసనాల కన్నా శివ, శక్తి(అమ్మవారు) ల ఉపాసన అత్యున్నతమైనది.
@sivamadhu145
@sivamadhu145 Жыл бұрын
శివ ఉపాసన శక్తి ఉపాసన కాన గొప్పది
@gayatridevikasa9210
@gayatridevikasa9210 Жыл бұрын
Ammo yentha bhayam vesthundi amma..andariki kanuvippu kaliginchavi thalli...Jai shree ram...Jai shree krishna 🙏🙏🙏🙏🙏
@Devi-Yenumula
@Devi-Yenumula 6 ай бұрын
👌🏻
@gowrim6465
@gowrim6465 Жыл бұрын
నమస్తే సత్యబామ అమ్మగారికి నా కోటి కోటి వందనాలు మీరు చెప్పినట్టుగా నేను ఇంట్లో చేస్తున్నాను పూజలు అంతా చాలా చేస్తా ఉంటే youtube చేసుకొని ఉప్పు దీపాలు ఎన్నెన్నో చేశాను కానీ ఏమీ నాకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువే అయింది మా ఆయన కంపెనీ పోయింది మీకు అయితే నేను ఒకసారి మెసేజ్ అంత పెట్టానమ్మా మీరు కూడా నాకు చాలా బాగానే రిప్లై కూడా ఇచ్చారు మేము మీ చెప్పినట్టుగా నేను ఇంట్లో ఇప్పుడు మా కులదేవత కి ఇష్ట దేవత కు మాత్రమే పూజ చేస్తున్నాను అని చాలా ఫోటోలు అన్ని తీసుకొని పోయి నీళ్లలో వదిలేశాను వరాహి అమ్మ విగ్రహం ఒకటి తీసుకొని నాన్నమ్మ అది తీసుకొని ఒక సంవత్సరం అయిపోయింది ఇప్పుడు వీడియోలో మీరు చెబుతున్నారు కదా పూజ అంతా చేయకూడదని ఇప్పుడు ఇంట్లో మామూలే పూజ చేస్తాను లక్ష్మీదేవికి ఎలా పూజ చేస్తాను అలాగే వరాహి అమ్మకి కూడా పూజ చేస్తాను దాంట్లో దాని నుంచి మాకు ఏమి బాధ లేదా అమ్మ ఎందుకంటే మా ఇంట్లో చాలా కష్టా పరిస్థితి ఉండొచ్చు అలాగే మా ఆయన కంపెనీ ఉండొచ్చు అలాగే మా కేసు మా ఆయన వాళ్ళ నాన్న వాళ్ళ కేసు జమీన్ కేసు వేసాము అది కూడా సరిగా అవ్వలేదు అలాగే మా నాన్న వాళ్ళ సైడ్ కూడా మేము కేసు వేసాము జామీను వ్యాధులు ఎక్కువ ఉన్నాయి మా ఇంట్లో అయితే అది కూడా మాకు రావడం లేదు అలాగే మా ఆయన వాళ్ళ కంపెనీ ప్రాబ్లం అయి నాలుగు సంవత్సరాల అయింది ఇప్పుడు కూడా అది సెటిల్మెంట్ రాలేదు కంపెనీ కూడా నడవలేదు ఏం చేయాలి తెలియకుండా నేను ఎన్నెన్నో పూజలు చేశానమ్మ అని ఏది నాకి ఇవ్వలేదు దాని కోసం నేను అమ్మ నేను ఇప్పుడు చర్చి కి పోవాలి అనుకుంటున్నాను అలాగే ఏ సిద్ది స్వామిని నేను పూజ చేయాలనుకుంటున్నాను ఆయనకి ప్రేయర్ చేస్తున్నాను నాకైతే మనశ్శాంతి ఉందమ్మా నిజంగా నాకైతే చాలా బాధగా కూడా ఉంది కానీ చేయాలని అనుకుంటున్నాను మీరే నాకు ఏమైనా ఒక సొల్యూషన్ చెప్పాలని కోరుకుంటున్నాను అమ్మ ప్లీజ్
@Prasanna842
@Prasanna842 Жыл бұрын
Asalu devudu manaki edo chestaru kabatti manam puja cheyali anthey na andi! Manasulo ey korika lekunda antha devuni meda bharam vesi me panulu prayatnalu chestey katchitam ga me kashtaniki phalitham vastundi ani krishnudu chepparu kani ah puja cheyandi adi ista idi ista ani epudu cheppale? Church ki velthey me samasyalu teripotai ani guarantee unda? Terakapothey em chestaru.. mundu ey devudo vachi edo chestaru ani alochana pakkana petti jaragalsina panula meda concentration petti cheyandi saripotundi
@rajinia2337
@rajinia2337 5 ай бұрын
charchi ki velthe mee kastho kusto sampadana kuda harinchuku poddi pasters punyana.. mee kuladaivanni nammukondi.. govuku puja cheyandi.. pedavallaku battalu food pettandi..madam cheppinattu kanakadhara chanduvukondi.. sathvikanga undandi.. shivunni ammavarini VIshnumurthini evaro okariki nishtaga puja cheskondi.migilindi daivaniki vadilyandi.. ayanaki anni thelusu kada..
@girijadevj2993
@girijadevj2993 7 ай бұрын
Thanq manchi suggestion sukeebava
@vishnudigitals5541
@vishnudigitals5541 4 ай бұрын
meeru nijanga grate amma....
@VIJAYALAKSHMI-wx7jc
@VIJAYALAKSHMI-wx7jc Жыл бұрын
బాగా explain చేసావమ్మ.వినరు వినరు వినరు అంతే.ఇక్కడ శివాలయం లో నేను కూడా చూస్తుంటాను వీళ్ళ చాదస్తాలు.
@joshirajesh9625
@joshirajesh9625 11 ай бұрын
నా పేరు జోషి రాజేష్ శర్మ పూర్ణ దీక్షితుణ్ణి.మీలాగే శాస్త్ర మర్యాద పాటించడం వలన పౌరోహిత్యం వదిలేసాను.పిల్లలను నిప్పు ముడితే చురుకు అంటుతుందంటే వినరు.కాలిన తర్వాతే నిజము తెలుస్తుంది.అలాగే ఎంత చెప్పినా జనాలు వినరు.జరిగే వరకు అహం----------నాథ
@shivachari1568
@shivachari1568 5 ай бұрын
శాంతి దేవతలు ఎదుటి వారు శాంతంగా ఉన్నప్పుడే ఎదుటి వాళ్లు దుర్మార్గులు రాక్షస ప్రవృత్తి ఉన్న వరైతే ఉగ్ర దేవతలే తొందరగా స్పందిస్తారు మనం రాక్షించ బడతాము
@pavankumar-kv9eu
@pavankumar-kv9eu 6 ай бұрын
Super 👌
@jyotsnanannapaneni8274
@jyotsnanannapaneni8274 Жыл бұрын
Thank you very much, God bless you
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne Жыл бұрын
అమ్మ గారికీ జైశ్రీరామారక్షా 🚩🌹🙏
@ramrajyam8
@ramrajyam8 4 ай бұрын
Keep going అండి.. you are right.. we support you..
@durgaprasadyellumahanthi3232
@durgaprasadyellumahanthi3232 5 ай бұрын
Meeru chalanirbhyanga Baga cheptunnaru
@saradagoparaju2551
@saradagoparaju2551 Жыл бұрын
Correct ga chepparu amma🙏👌
@jayasettipalli6520
@jayasettipalli6520 Жыл бұрын
Amma meeru chepppedi correct 🙏
@radhika6482
@radhika6482 Жыл бұрын
Thank you amma ❤🎉
@Mahalakshmik1984
@Mahalakshmik1984 11 ай бұрын
🙏🙏🙏👌👌👌
@venkateshsaka7102
@venkateshsaka7102 Жыл бұрын
ఓం అచ్యుత అనంత గోవిందా 🌺🌺🌺🙏🤲! పాహిమాం రక్షమామ్
@Starmasterr
@Starmasterr Жыл бұрын
This is 100% correct... Asalu janaalu gnanulu ayyi avyaajamaina aanandam pondadam maata pakkana pettesi, Poojalu vrathaalu aa NS okadu janalni verrollani chesi vodhiladu ... Rooju intlo dhoopam vesi, deepam veligichi, aagneyam chakkaga undela chuskoni, pranaayaamam meditation and raamakoti rasthe 99% problems maayam ipothay aa roju nunde. Burra ninda unrest & negativity unte yee pooja phalam ivvadu. Me body lo unna energies ki aa devathala nundi oche energies miss match ithey ghoramaina ikkatlu ostay. Velli prasninchadaniki evaru undaru. Pichi navvu navvi pakkaki tosestaru.. Roju sandhya lo deepam pettina chalu.. intlo unna energy ni postive ga marchukunte twaritha phalitalu ostay...
@anithaginjala9905
@anithaginjala9905 7 ай бұрын
Jai Sree🙏🙏🙏🙏🙏 ram
@Junnalasarika
@Junnalasarika Жыл бұрын
Tq amma
@mynampatisanthi176
@mynampatisanthi176 Жыл бұрын
Chala Baga chepparu andi 🙏
@ramaganeshyanamadala2613
@ramaganeshyanamadala2613 6 ай бұрын
అమ్మ నేను శ్యామల నవరాత్రులు చేశాను ఇప్పుడు శ్యామల అమ్మ వారి ఫోటో పెట్టి పూజిస్తున్నా అలా చేయవచ్చా దయచేసి చెప్పండి
@Jayashree.reddy.67
@Jayashree.reddy.67 Жыл бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@manikyalasaikiran
@manikyalasaikiran 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ArunaKoripelli
@ArunaKoripelli 3 ай бұрын
అక్క శివలింగం ఇంట్లో పెడితే ప్రతిరోజూ అభిషేకం చేయాల అక్క .చెప్పండి అక్క
@balakrishna-to7ep
@balakrishna-to7ep Жыл бұрын
Sri vishuroopaya namashivaya.....
@kennyj-z5d
@kennyj-z5d 11 ай бұрын
1:38 ee maata anna garikapati gaare , krishnudu -shyamala devi,shri ramudu lalitha devi samanam ani shastram lo vundi ane vishayam chepparu...adi chupinchara? 2:40...Lalitha maha tripura sundari,manam roju chuse lalitha devi..dasha maha vidhyalalo okare kadha?....ammavariki enni puratana alayalu vunnai? okavela dasha maha vidhyalaki alayalu katta koodadu ani ekkadaina vunte lalitha devi ki kuda vundakoodadu kadha 10 maha vidhyalu anni dangerous aithe lalitha devi ni kooda aaradhincha koodadu kadha kanchi lo varahi,shyamala devi temples ni aadi shankarulu enduku emi cheyyaledu? samavedam gari photo tumbnail lo pettaru...ayana pratyangira devi goppatanam gurinchi cheppina video evariki choopinchara? meeku edi nachithe adi teeskoni migatavi vadilestara? asalu idem mayarogam amma meeku, eppudu evaro okarini kadagadam ey na? mee karmalu,shri krishnuni paadalu kadigedi emaina vunda? sare okavela meeru cheppinavi anni nijale ANUKUNDAM Krishnayya ivanni choosi santoshistada?.....Shri Ramudu ivanni chusi santoshistada? avasarama meeku? krishnudiki janalani daggara cheyyataaniki prayatnistunnaru,bhagavat geeta cheptunnaru..manchidi...mari idi emiti? vere sampradayalani ila dooshinchamani ,andaritho anavasaramga vaadinchamani meeku krishnayya cheppada? okavela krishnude idi antha vintu vunte....meeku ayane sardhi cheppali
@janakikandula286
@janakikandula286 Жыл бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@RasheedaSulthana
@RasheedaSulthana 6 ай бұрын
Thank you andi
@ravulamadhavi764
@ravulamadhavi764 Жыл бұрын
Manchi vishyaalu cheppi nandhuku meeku sethakoti vandhanalu
JISOO - ‘꽃(FLOWER)’ M/V
3:05
BLACKPINK
Рет қаралды 137 МЛН
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
JISOO - ‘꽃(FLOWER)’ M/V
3:05
BLACKPINK
Рет қаралды 137 МЛН