నేను పుట్టిన ఊరు అని చెప్పుకోవడానికి మా కుటుంబం (మా అమ్మ ,నాన్న, తాత ,అమ్మమలు)ఎప్పుడూ గొప్పగా అనుకుంటాము...thank u Srinu మావయ్య👍👍👍🎉🎉🎉👌👌👌🤩😍😀
@ambicapudiambica989711 ай бұрын
సార్ మీరు ఏమి అనుకోకపోతే మీకు ఒక మాట చెప్తాను సార్ మీ వీడియోస్ చాలా బాగుంటున్నై కానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంత యాప్ ఉండట్లేదు సార్. మీరు నాచురల్ గానే వదిలేసేయండి చాలా బాగుంటుంది కామెంట్ నేను చాలా సంవత్సరాల నుంచి పెడుతున్నాను ఇవేం చాలా మంది కామెంట్ పెడుతున్నారు నేచురల్ గా వదిలెయ్యండి చాలా బాగుంటుంది
@KonaseemaLife11 ай бұрын
Srinivas from Razole
@mbrsharmamula274011 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు.ఇక హరిదాసు సంక్రాంతి కి నెల రోజుల పాటు యింటింటికి తిరగాలి అందుకే చాలా గ్రామాల్లో బండి పై వస్తున్నారు. మా వూరిలో కూడా(పేరూరు) బండి పై వచ్చారు. ఆయన రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్,సుమారు 15 సం నుండి మా ఊరు వస్తున్నారు. సంప్రదాయం ప్రకారం వస్తున్నాను అని చెప్పారు.కొడుకు సాప్ట్ వేర్ ఉద్యోగము.
@balum47768 ай бұрын
Jai konnaseema ❤️❤️❤️
@sharmasreepada144211 ай бұрын
మంచి ఆలోచనాపరులు
@palakondavenkatesh121011 ай бұрын
వీడియో బాగుందండి.
@santhoshmunimanikyam667211 ай бұрын
Me voice bes super annagaru
@niharikareddy945711 ай бұрын
Sir me videos baguntay clear ga chupistaru peddapuram village gurinchi cheppandi
@rameshnaidu790311 ай бұрын
Super❤ Manchi view icharuuuuuuu😍
@IshitaSharan311 ай бұрын
హరిదాసులు ఇలా బండిమీద తిరగడం బాగాలేదు చక్కగా సహజమైన పూలను అలంకరించుకొని కాలినడకన హరినామ స్మరణ చేసుకుంటూ వెళ్లాలి... అంతేగాని ఇలా బండి మీద వెళ్లడం కృత్రిమ పువ్వులను ధరించడం స్పీకర్ లో పాటలు పెట్టడం ఇది ఏమీ బాగోలేదు... మీకు కష్టమైతే వదిలేయండి వేరే వాళ్ళు చేసుకుంటారు.. ప్రతిదీ ఈజీగా సంపాదించడం అలవాటయిపోయింది... కనీసం ఇలాంటి పనైనా భక్తితో చేయండి. జై శ్రీ కృష్ణా.....💐🙏
@ksraju12511 ай бұрын
Plz try with out music video with natural sounds , better to improve your channel Best of luck sir, your videos good,
@KonaseemaLife11 ай бұрын
Ok. Thanks
@harivarmafromkonaseema11 ай бұрын
శ్రీనివాస్ గారు ఈ ప్రభల తీర్థం కేవలం కొనసీమ జిల్లాలో కొన్ని ఊరుల్లో మాత్రమే జరుగుతుంది కదా, అతి పెద్ద ప్రభలు ఏ ఊరిలో పెడతారు?
@KonaseemaLife11 ай бұрын
Vakalagaruvu 48 feet , Thondavaram 48 or 49 feet.thank you bro.