Rajamundry Godavari Flood Effect
10:11
Пікірлер
@NagaAnirudha
@NagaAnirudha 8 сағат бұрын
రావణాసురుడు రావణ +అసురుడు సుర అంటే మత్తు అని అర్థం సురాపానం గురించి వినే ఉంటారు (మద్యం) ఇప్పుడు చెప్పండి రావణాసురుడు రావణ + అసురుడు మద్యం తాగని వాడు అని అర్థం రావణాసురుడు రాక్షసుడు కాదండి రావణ బ్రహ్మ గురించి తెలుసుకుంటే ఈ విషయం అర్థమవుతుంది దీనికి సంబంధించి చాలా గ్రంథాలు ఉన్నాయి వాటిని తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఈ అపోహని తొలగించుకోవడం చాలా అవసరం నేనైతే రావణాసురుడిని దర్శనం చేసుకోవడానికి గుడి వెతుక్కుని మరీ వెళ్లాను ఆయన గురించి తెలుసుకున్నాక బహుశా మీరు కూడ వెతుక్కుంటూ వెళ్తారు
@Bhavya6776
@Bhavya6776 13 сағат бұрын
మా నాన్న ఈ పని చేసేవాడు..ఆ కాకా కి ఆయన అనారోగ్యం పాలయ్యి చనిపోయాడు 😭😭
@naveeshthoughts7897
@naveeshthoughts7897 20 сағат бұрын
ఇంత కష్టపడి చేసినా ధర తక్కువే😢😢
@SujithaSuji-u3w
@SujithaSuji-u3w Күн бұрын
👌👌👌
@haindavivlogs819
@haindavivlogs819 2 күн бұрын
❤maa vuru narsapuram
@babuambati3071
@babuambati3071 2 күн бұрын
Anyone knows where in USA can we find the this item
@s.d.radhakrishna9129
@s.d.radhakrishna9129 2 күн бұрын
Atukulu naku chala istam. Atukulu upma baguntundhi
@thirupathiraoidha8090
@thirupathiraoidha8090 3 күн бұрын
Music bagaledu.natural video ne baguntundi
@lakshmanaraoyeleti3225
@lakshmanaraoyeleti3225 3 күн бұрын
తెగలు చాల మంచివి
@jyothi-jz123
@jyothi-jz123 3 күн бұрын
Inko manchi vedio theeyandi sir maa voori gurinchi ,inka enno adbhuthalu vunnai avi kuda choopinchandi
@jyothi-jz123
@jyothi-jz123 3 күн бұрын
Thanks Andi maa voori ni intha baga choopinchinanduku
@LakshmiveeravenkatasatyasriYal
@LakshmiveeravenkatasatyasriYal 4 күн бұрын
My village so nice ❤
@ravindrababugundlapalli6646
@ravindrababugundlapalli6646 4 күн бұрын
ఆరోగ్యకరమైన ఆహారం ❤
@kambakaprabhakar2517
@kambakaprabhakar2517 4 күн бұрын
Taathaiah haruki naa vandhanaalu,nenu near chennai daggara kaapuram untunnamandi prati samvacharam neenukuda elaa chesthanandi.edhekaadhu taatipandunukuda elage kaalchi tintaanandi,adhi enkaa tastandi
@vyasakaveendra7510
@vyasakaveendra7510 4 күн бұрын
Good work by rural farmers, folks in konaseema and other areas where Palm trees exist.
@BhagavathiMNM-rr8fz
@BhagavathiMNM-rr8fz 4 күн бұрын
Great work by them. Good food
@muthyalasuresh4083
@muthyalasuresh4083 4 күн бұрын
మా ఊరు
@mandlanagalakshmi3811
@mandlanagalakshmi3811 5 күн бұрын
Very nice 6:30
@srinidhigvs
@srinidhigvs 5 күн бұрын
నైస్ వీడియో ఇదే మొదటిసారి చూడటం చాలా బాగుంది🔥
@allurivarahalamma6019
@allurivarahalamma6019 5 күн бұрын
Bagaa choopinchaaru❤
@kiranvijay7247
@kiranvijay7247 5 күн бұрын
Love from kerala
@jagadeeshinavalli6159
@jagadeeshinavalli6159 6 күн бұрын
Wow..What a dish. Thank you..aakulu thesi kudumulu chupiste bagundedhi. And thinadam kooda chupiste inka bagundedhi.
@gbr9615
@gbr9615 6 күн бұрын
Good vedio. Thanks. 👌👌👍👍
7 күн бұрын
Edi urike tayaravadu kastapadandu great job
7 күн бұрын
Entha kastam undo
@AbhilashSunny-w5t
@AbhilashSunny-w5t 7 күн бұрын
Devi ki,Mee kuladhivami ki prasadham pettadanikaa ilaa veslpulaku pettadanika.
@vikramkrishna7230
@vikramkrishna7230 7 күн бұрын
పూర్వకాలం ప్రదేశాలు,రోజులు గుర్తుకువచ్చాయి..
@KingOfKotha-q2p
@KingOfKotha-q2p 8 күн бұрын
1)గమళ్ళ కులాన్ని గౌడ గా పేరు మార్చుకున్నారు ! సో పూర్వం అసలు గౌడ అనే కులమే లేదు ! 2) ఈడిగ కులానికి పేరు మార్చారని ఆధారాలు చూపించ గలరా ? 3) మీరు చెప్పిన కులానికి శెట్టి బలిజ కులానికి నామ గోత్రాలు వేరు అది ఎలా ? 4) తాలపత్ర గ్రంధాల్లో శెట్టి బలిజ కులం యొక్క నామ గోత్రాలు రాజుల కాలం నుండి భద్రంగా ఏలా ఉన్నాయి ? 5) చదువు కున్న మనిషివి కాబట్టి తమరు ఆధారాలు చూపించి మాట్లాడండి! 6) పూర్వం శెట్టి కులం గా ఉండేది ,శెట్టి అంటే శ్రేష్టం అని అర్దం రాజుల కాలం నాటి నుండి కూడా వీరు గ్రామ పెద్దలుగా ఉండే వారు ! 7) 1920 లో ఈ దోమ్మటి వెంటక రెడ్డి శెట్టి గార్లు అనకుండా శెట్టి గాడు అంటున్నారని అది నచ్చక బలిజ తొకను యాడ్ చేశారు ! 8) 1920 టైం లో గౌడ కులం లేదు , గమళ్ళు కులం ఉండేది ,ఈడిగ,శ్రీసయన,యాత కులాలు ఉండేవవి , శ్రీశయన కులానికి చెందిన గౌత లచ్చన్న తాటి కల్లు తీసే శెట్టి బలిజ,ఈడిగ, తాటి ఆకులతో చాటలను తయారు చేసి మరియు తాడి చెట్టుపై ఆదారపడే యాత కులాన్ని, శ్రీశయన కులాన్ని తన రాజకీయ ఏదుగ దల కోసం సంబందం లేని ఈ 5 కులాలను కలిపి ఓక పదం రావాలని అప్పటికే కర్ణాటక లో ఉన్న ఫేమస్ గా ఉన్న గౌడ అనే పదాన్ని తీసుకుని గౌడ గా మార్చాడు ! అలా ఇక్కడ ఉన్న గమళ్ళు కులస్తులు గౌడ కులంగా పేరు మార్చుకున్నారు ! 9) నువ్వు చదువు కున్న జ్ఞానివి కదా ఆధారాలు లేకుండా ఏలా నమ్మావు ? 10) పోని మీ తాత గారు లేదా మీ ముత్తాత గారు అయిన చెప్పారా మనం శెట్టి గాళ్ళు ము కాదు ఈడిగ వాళ్ళమూ అని ? అదే నిజం అయితే మన ఇండ్లలో ముసలి వారు ఓక్కడికి కూడా చరిత్రలు చెప్పకుండా చఛ్ఛిపోయారా? ఆలోచించండి ఇదంతా కేవలం గౌత లచ్చన్న అనే అతను తన రాజకీయ ఏదుగుదలకు చేసిన చర్య మాత్రమే ,అదిక జనాభా కల్గిన శెట్టిబలిజ కులానికి రాజ కీయంగా ఏక్కువ ఆవకాశాలు రాకుండా చేసిన కుట్ర ఇది, జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి శెట్టి బలిజ లకు సీట్లు ఇవ్వాలి కాని గీత కులం అని వంకలు పెట్టి అతి తక్కువ ఉన్న గౌడ కులం వారు సీట్లు దోబ్బుతున్నారు , నీ లాంటి వారి వల్లే ! శెట్టి బలిజ లు వెనకబడడానికి కారణం గీత కులం అనే ముసుగే కారణం ఆ ముసుగు తీస్తే తప్పా ముందుకు సాగలేము !
@KingOfKotha-q2p
@KingOfKotha-q2p 8 күн бұрын
శెట్టి కులంగా ఉన్న కులాన్ని దొమ్మేటి వెంకటరెడ్డి గారు మీటింగ్ పెట్టినపుడు ఇప్పుడు గౌడ గా పిలుచుకుంటున్నా గమళ్ళు అప్పుడు శెట్టి గార్లు కులం గడుగు కిందకు వచ్చారు , ఆ సంగతి మీకు తెలీదా ? ఒకప్పుడు మన గొడుగు కింద ఉన్న వాళ్ళను ఇప్పుడు మన నేత్తిమీద పెట్టుకోవటానికి ----------? శెట్టి కులం కింద మనం ఉండడం ఏంటీ అని వాళ్ళు ఓక టీం గా ఏర్పడి గమళ్ళు గా ఉన్న తమ కుల పేరుగా గౌడ గా మార్చుకుని ,ఒకటో స్థానంలో ఉన్న మన శెట్టిబలిజ కులాన్ని రెండో స్థానంలో పెట్టి గీత కులాలు అనే వంకతో మనల్ని తొక్కడం జరిగింది , పోనిలే అని మన గోడుగు క్రింద చోటిస్తే ఈ రోజు ఇలా ? ఇది చరిత్ర ఆదారాలు ఎంతా దాచలనుకున్న దాయలేరు, ఆ రోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారి పెట్టిన శెట్టి గార్లు మహానాడు మన క్రింది కి వాళ్ళు వచ్చారు ! చెక్ చేసుకోండి, అప్పుడే బలిజ యాడ్ అయింది !వాళ్ళని మన కింద పెట్టినందుకే బలిజ యాడ్ చేశారు! ఎక్కడి నుంచో వలస వచ్చి, ఎవరి పేరునో తగిలించుకుని, గోదావరి జిల్లాల్లో అతి బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి గీత వృత్తి అంటగట్టి, సారాయి కాయడం అలవాటు చేసి, కష్టం మనకు వదిలేసి, వ్యాపారాలు వాళ్ళు చేసి, రాజకీయంగా,ఆర్థికంగా ఎదిగి, చరిత్రను వక్రీకరించి వాళ్లకు అనువుగా రచించి, మనమంతా గీత కులం, ఏరియా బట్టి, రాష్ట్రం బట్టి మన పేరు మారుతుంది అని వాళ్ళ జాతి ఖ్యాతిని పెంచుకుంటూ, మన కంటిని మన చేతి వేళ్ళతోనే పొడుచుకునేలా చేస్తున్నారు ఉపకులాల ముసుగులో.!!!!!! Note: వృత్తి వేరు కులం వేరు.... శెట్టిబలిజగా పుట్టాం శెట్టిబలిజగానే బ్రతుకుదాం... జై శెట్టిబలిజ 💪💪 జోహార్ దొమ్మేటి వెంకటరెడ్డి గారు🙏🙏
@KingOfKotha-q2p
@KingOfKotha-q2p 8 күн бұрын
జై శెట్టిబలిజ ✊🔥
@KingOfKotha-q2p
@KingOfKotha-q2p 8 күн бұрын
ఇటువంటి చరిత్ర కలిగిన శెట్టిబలిజ జాతిపిత శ్రీ శ్రీ శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి గురించి చెప్పినందుకు ధన్యవాదములు అన్న ✊🙏
@Its_me_crazy_varsha1435
@Its_me_crazy_varsha1435 8 күн бұрын
అంతా సొల్లు ఏమీ జరగలేదు మన మనసు సంతోషంగా ఉంటుంది అంతే
@sunnyshinechannel3393
@sunnyshinechannel3393 9 күн бұрын
చిన్నప్పటి నుండి తింటున్న తిండి ఇది జనాలు ఇది మర్చిపోయి జంక్ ఫుడ్స్ తినడము అలవాటు పడిపోయారు ఎంత ఫుడ్ ఇది మంచి పీచు పదార్థాలు వుంటాయి వొంటికి ఎంత మంచిది ఇప్పుడు తేగలు చూపించి మళ్ళీ ఆ రోజులు గుర్తుకు తెచ్చారు మంచి వీడియో 👌👌👌👌👌👍👍
@rajeshuoh
@rajeshuoh 9 күн бұрын
గేగులు అని కూడా అంటారు వీటిని
@laxmisri23
@laxmisri23 9 күн бұрын
Naku telusu Nenu chinapudu tata gari tho veledani milu ki😂😂❤❤
@nageswararaoaradhyula3255
@nageswararaoaradhyula3255 12 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@gia752
@gia752 13 күн бұрын
Raitu ki inta kashtapadina tarwata kuda rupai migladu😢
@gia752
@gia752 13 күн бұрын
I am proud of my country God has given every fruit in its nature 🎉 thanks for information
@deepika8282
@deepika8282 14 күн бұрын
Maa uru kosam chala baga cheparu andi tq❤
@gurajalapandu6098
@gurajalapandu6098 14 күн бұрын
Good information sir
@user-ar5una1977
@user-ar5una1977 15 күн бұрын
ఏమండీ... బుర్ర గుంజు తిన్నారు కదా ఇంకా ఆ టెంకలో తెల్లని కొబ్బరి లాంటిది ఉంది దాన్ని తినరా 🙄
@KonaseemaLife
@KonaseemaLife 15 күн бұрын
Tinaru adi gattiga untundi
@user-ar5una1977
@user-ar5una1977 15 күн бұрын
అవునా 🙄కొబ్బరి కన్నా గట్టిగా ఉంటుందా 🙄
@KonaseemaLife
@KonaseemaLife 15 күн бұрын
Very Strong
@user-ar5una1977
@user-ar5una1977 15 күн бұрын
అవునా... దానితో తాటి నూనె లాంటిది ఏదైనా తియొచ్చా 🙄లేక అది దేనికి పనికి వస్తుందో చెప్పండి...
@KonaseemaLife
@KonaseemaLife 15 күн бұрын
No use . Thankyou
@PolinaSuresh-g5g
@PolinaSuresh-g5g 16 күн бұрын
Vadapalli Srinivasa venkatesa Govinda Govinda
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 17 күн бұрын
తాటి ముంజలు డజన్ హైదరాబాద్లో ధర నూట అరవై రూపాయలు😅😅😅😅
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 17 күн бұрын
తాటి తేగలు ఒక డజన్ హైదరాబాద్లో నూట ఎనభై రూపాయలు😅😅
@ChanduChandu-bg6xj
@ChanduChandu-bg6xj 18 күн бұрын
Anupama love you 😍❤️🔥🔥🔥
@srinivasaraos5749
@srinivasaraos5749 19 күн бұрын
Super taga
@pendemdurgaraogmvet6555
@pendemdurgaraogmvet6555 20 күн бұрын
Happy
@pedapenkisiva564
@pedapenkisiva564 21 күн бұрын
Godavari vallu lockeyi 🎉
@rajeshkothapalli5552
@rajeshkothapalli5552 22 күн бұрын
అంగర మా అమ్మమ్మా గారి ఊరు తొరాటి రామూర్తి గారి మనవడు ను యర్రంశెట్టి వీరబాబు(మి సేవ)మా బావ మేనత్త గారి అబ్బాయి చిన్నప్పుడు నిర్మల కాన్వెంట్ స్కూల్లో చదువు కున్నాను మాది బుర్రిలంక గ్రామం కడియం మండలం కొత్తపల్లి వారి అబ్బాయిని
@vrrsastrym
@vrrsastrym 23 күн бұрын
🙏🙏