❤ సూపర్ చెప్పావు బ్రదర్ సూపర్ చెప్పావన్న అసెంబ్లీలను నిజంగా చెప్పారు❤❤❤ సచివాలయం ఉద్యోగాలతో పని చేపిస్తాను❤❤❤❤
@gallelaparasuramgallelapar21413 күн бұрын
చాలా చక్కగా సమాధానం చెప్పారు సంతోషం
@suryanarayana31612 күн бұрын
Avnu sir ,10000 istanu annavallani ida cgeputho kottali kada sir
@jagannadharaodumpa51792 күн бұрын
Chinna employees ni balipasuvu cheyakandi tappu.
@chantichowdary1272Күн бұрын
సిగ్గు మానం అనేది లేదు కదా కూటమి కి
@siddu77992Күн бұрын
@@suryanarayana3161resign cheyakunteo echunemo
@harishr6005Күн бұрын
Bata is good quality @@suryanarayana3161
@aganesh769Күн бұрын
దూల తీరింది ... మీరు సూపర్ గా చెప్పారు సమాధానం అదే వాలంటీర్ కి 10000 ఇస్తానన్నది మీరే కానీ ఇప్పుడు వాలంటీర్ లేదన్నారు😢😢😢😢
@venkatreddy5824Күн бұрын
volunteer nu elections ki mundea tesaru... mari tesesina vyavastanu kotta govt yela anumatistundi... Peru lone undi volunteer ani ante swachada seva la.. daniki jetalu ivvadam .. sonta private vyavasta govt sommotho tappu...
@Manoravi223121 сағат бұрын
@@venkatreddy5824పికినావ్ తియి... ఎలక్షన్ కి ముందు పికనికి చెపినర వీడియోస్ చూడరా భాయ్
@roddam439112 сағат бұрын
@@venkatreddy5824avna sir vallu thisesina sare me jobs guarantee 10k estham Ani Ela chepparu Mari vallu 5k esthunnaru memu 10k Ani chepparu swachanda seva ki. Support cheyali brother but cheppinavi kuda cheppaledu Ani matladakudadu
@roddam439112 сағат бұрын
@@venkatreddy5824kzbin.infoBrEJqnMwljw?si=CJwmNbuPjAGkeMQc Thisesina volunteer ki endhuku job estham annaru
@srinukotyada54628 сағат бұрын
వుంటే ఇచ్చేవారేమో రాజినామా చేసేసారుగా
@rajarammohanroy9920Күн бұрын
అబ్బా ఏమి విచిత్రం రా... వాలంటీర్లు దీని గురించి గుర్తు పెట్టుకోండి 😅😢😂
@ALLINONE-em4tuКүн бұрын
అబ్బాయిలు ఇదీ విషయం 10000/-లేనివాళ్లకు ఎలాఇస్తామన్నారు ఇదికూడా గౌరవసభ ద్వారా తెలపగలరు🎉
@ramreddy694021 сағат бұрын
@@ALLINONE-em4tu Appataki e govt ki teliyadu ga .. Anna Government forme ayyaka telisivunddavuchu gaaa...anna Ieenaa volenteers tho eppudu em work cheste baggunttundi salaha evu anna
@madhu55411 сағат бұрын
@@ramreddy6940 cps raddu kudaradu ani jagan ki teliyada ante 😂😂😂 idhi kuda anthey appati ycp govt vundhi ani cheppindhi
@naidugandi7947Күн бұрын
సూపర్ సర్. వాలింటర్స్ ఇక ఆశలు వదులుకోండి.
@motiveinspirer8402Күн бұрын
Volunteers group undha asalu. Video correct ga chudandi
@sudhakaredubilli44236 күн бұрын
మరి ఎవరికీ 10,000 ఇస్తాను అన్నారు,,, చాలా మంది వున్నారు
@JAI-SRIRAMA3 күн бұрын
Official ga post levu... Ycp used volunteers temporary. There are no nominated posts. Tdp thought those are nominated posts... After government formed.. Truth came out.
@motiveinspirer8402Күн бұрын
Asalu lebi group ki yela salary extcaru cheppara unga. Video correct chusi ardham chesko
@SamudralaNaresh-ym1lq18 сағат бұрын
Tooch
@AshokP-o6vКүн бұрын
మరెందుకురా వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పారు
@Fun-MotivationКүн бұрын
చెప్పేది ఎందుకు.. చేయలేక పోవడం ఎందుకు?
@nagireddy819Күн бұрын
మరి లేనివాళ్లకు నెలకు పడివెలిస్తామని ఎలా చెప్పినారు అధ్యక్ష...
@shankararitakularajampet1509Күн бұрын
Reddys haa 😂😂
@prasadu901210 сағат бұрын
రాజీనామా చేసేసారుగా జాగ్గు చేపాడు అని😊😅😂 మర్చిపోయారా.??? వెర్రి పుష్పం 😊
@ChitluriChristopherКүн бұрын
Appreciate the government for declaring openly about the volunteer system.
@balapdКүн бұрын
ఇక్కడే తెలిసిపోయింది కూటమి యెక్క నిబద్ధత విశ్వసనీయత...
@gangaprasadbestha318616 сағат бұрын
Jagan vadukoni vadilesadu, 2023 lo government volunteer service podiginchaledu
@MHariprasad-o8d2 күн бұрын
రేయ్ లేనోళ్ళకి ఎలా 10000 ఇస్తానన్నారు రా
@NaveenKumar-df6cy2 күн бұрын
G.O లు దాచిపెట్టిన జగన్ ని అడుగు. 2023 సెప్టెంబర్ నుంచి జగన్ రెన్యూవల్ చేయలేదు. ప్రతి సంవత్సరం కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా రెన్యూవల్ చేస్తారు. తీసింది జగన్. రెన్యూవల్ చేయకుండా resign చేయమని ఏమీ నాటకం ఆడినాడు జగన్
@janasenalalamkothuruКүн бұрын
Vallaku Valle resign chesaru...
@sureshchilaka7538Күн бұрын
Avuna resign chwyani vallukuda unnaru mari valla paristhithi😅
@sureshchilaka7538Күн бұрын
Ycp govt ki mundhu unnara volunteers aina kothaga start chesadu kadha mari miru em pikalera thapinchukotaniki ennaiana cheptharu😅😅😅😅vp gallu@@janasenalalamkothuru
@S_Telugu_TechieКүн бұрын
Yrscp karyakartallu ani valla cheparu ga...appudu valla karyakarthallu ni Ela unchutharu jobs lo .
@likamusicchannel6 күн бұрын
వాలంటీర్స్ ని ఎందుకు కొనసాగించాలి అండి సత్తి బాబు గారు. అస్సలు వాలంటీర్స్ ఎక్కడ ఉన్నారు ఎందుకు కొనసాగించాలి. గత 5 ఏళ్ళు మీకు ఊడిగం చేసినందుకు కొనసాగించాల అండి. పాపం వాళ్ళ జీవితాన్ని 5 వేలకు సరిపెట్టారు మీరు మీ నాయకులు మాత్రం కోట్లు కోట్లు తీసుకున్నారు. ఇప్పటికైనా వాళ్లు అంతా మంచి జీవితాన్ని కొనసాగించాలి అని కోరుకుంటున్నాను అండి. ఇప్పటిమైనా మీ కపటి ప్రేమను ఆపండి
@@likamusicchannel పాపం నీకు వాళ్ళకు కాదు. వాళ్ళు మీకు కూడా నువ్వు అన్నావే ఊడిగం అది చేయడానికి రెడీగా ఉన్నారు. 10000 ఇచ్చి చేయించుకో. జాలి తరువాత చూపెట్టు
@@chellamnaiduparavada9702 కడుపు నిండిన వాడికి ఆకలి విలువ ఏమి తెలుస్తుంది. వాళ్ళంతే వాళ్ళు బాగుంటే చాలు.
@nageswaraRao-vp1wsКүн бұрын
ఎన్నికల ముందు ఏమి చెప్పారండీ ? వాలంటీర్లను కొనసాగిస్తాం. నెలకు 10 వేల రూపాయల జీతమిస్తామని ఓట్ల కోసం చెప్పింది ఎవరండీ ? ఇప్పుడేమో, మండలి సాక్షిగా "ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేస్తాం" అన్నట్లు వ్యవహరించడం ఎంత వరకు సబబండీ ?
@venkateswararaomorla99032 күн бұрын
వాలంటీర్ ఎందుకు ఒక్కసారి అడగండి sir
@shankararitakularajampet1509Күн бұрын
YCP party ki votes veyyandi ani cheppadani ki😂😂
@amzadbasha650021 сағат бұрын
జగనన్న ప్రతి సంవత్సరం వాలంటీర్లను ఆగష్టు 15 న రెన్యూవల్ చేసేవాడు. 2023నుంచి ఎందుకు రెన్యూవల్ చేయలేదో చెప్పాలి. అప్పుడే దీనికి పరిష్కారం దొరుకుతుంది.
వాలంటరీలు లేకపోతే 10,000 చేస్తామని ఎందుకు కూసారయ్య అప్పుడు
@srikanth8353Күн бұрын
వాలంటీర్లు ను రాజీనామా చేయించటం 😢ఎందుకు😮
@srikanth8353Күн бұрын
YCP GOVT లో GO లేదు😢
@travelerram2575Күн бұрын
అప్పుడు ame పికడానినికి రాజీనామా చేశారు e roju ame నాకడానికి అడిగారు
@ramreddy6940Күн бұрын
Rajinama yendhuku chepincharu anna... Marala volunteer kuda normal students or eligible vunna vallane select cheyaledu Pakka ycp party agent or nayakula daggara vunna vallane tisukunnaru... Emyna volunteer yeduru question cheste vertane tisesasaru job nuchii... A government name volunteer system ani Petti meaning marchesaru.. Adi kuda volunteers 5years competitive exam kuda ralalekuda chesaru a government and Election time volenteers or party abayardi ani dobut vachindi Marala valla ni tisukovala... E govt patannanni korukunnaru vallane pettamani cheppala... Volenteers petti em work chepinchali bothsa garu cheppite alochana chedamm... Volenteers lekapothe e important Pani agipothundi antee cheppandi bothsa garu
@ChitluriChristopherКүн бұрын
Without GO monthly cannot pay crores of rupees from the government treasury , it's basic. @@srikanth8353
@pavankumar-bf4jo6 күн бұрын
వైసిపి కార్యకర్తలని వాలంటీర్లు అని ఎలా అంటారు
@msr9143 күн бұрын
Vaalanteer ycp karyakartale 💯
@RavindarreddyRavindarreddy-k9w2 күн бұрын
నీది కమ్మ కులం అని ఒప్పుకున్నావ్
@rameshbabugujjarlapudiКүн бұрын
@@msr914 tdp vallu kuda vunaraa
@hariharav6620Күн бұрын
@@msr914 మీరు ఏమి మనుషులు రా
@chantibabugudise3845Күн бұрын
వీడు మనిషి కాదు వైసిపి valintarues ఐతే ఏలా 10000 ఇస్తాము అన్నారు మీ tpd
@velugubantiyesudas55385 күн бұрын
ఇస్తే వాళ్ళ పార్టి వాళ్ళకి ఇస్తారు.
@motiveinspirer8402Күн бұрын
బొక్జెం కాదు . అసలు వాలంటీర్ గ్రూప్ ఉందా.... అసలు పచ్చిగా నట్లాడుకుంటే వల్లని జగన్ వాడుకోవడం కోసమే తాయారు చేసిన టీమ్ అధి. మేరు నాకు బుర్ర తక్కువ ఆలోచనలు
@rajeswararaopragada88316 күн бұрын
Bosta garu మీరు మీకు తెలిసి కూడా ఎలా కోశ్ర్చెన్ చేస్తారు. వాళ్ళను మీరు చాలా హీనంగా ఉపయోగించి పర్మనెంట్ చెయ్యకుండా వదిలేసి , ఇంత అమ్మాయక మహారాజు ఎలా అవుతారు. మీ నిజాయతీ తో ఉత్కృష్టమైన గౌరవాన్ని పొందండి 🙏
@Rangahindustani5 күн бұрын
ఎవర్రా మీరంతా ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు మరి 10వేలు ఇస్తాము వాళ్ళని తీసివేయము అని చెప్పారు కదా అది కూడా గాలి మాటే నా .
@Sdgujg3 күн бұрын
Jagan permanent cheyyaledhu antunnav ok mari eppudu government avadidhi chamba gadidhe kadha permanent chesi 10000evvandi . Mosam cheyyadam chamba guntanakka ki alavate kadha
@debarikishiva43313 күн бұрын
Super bro good counter.
@cherukukalyan55613 күн бұрын
10000 ista annaaaru ga
@psfilms15633 күн бұрын
@@Sdgujgచంబా గాడు అని మీరే అంటున్నారు కదా.. అందుకే ఇవ్వరు.. నిజంగా ముందు ప్రభుత్వానికి వాలంటీర్స్ పై చిత్తశుద్ధి ఉంటే పర్మినెంట్ చేసేవారు.. మిమ్మల్ని ఆఖరి నిమిషం లో రాజీనామా చేయమని బలవంతం చేసింది వైసిపి అనే విషయాన్ని గుర్తుతెచ్చుకోండి..
@gangadhara12842 күн бұрын
Wow nice sir
@sumalathanakka8462Күн бұрын
🎉🎉🎉🎉🎉🎉
@ShnShnbujji22 сағат бұрын
మాకు తెలుసు యేది అయిన ఓటు అడుక్కొన్నాత వరకు తరవాత 🤙 chupistharu😅
@mutakacharansweety84259 сағат бұрын
వాలంటీర్స్ అందరూ గుర్తు పెట్టుకోవాలి
@nunsavathukumarnaik42714 сағат бұрын
Leni volunteers ki 10000 estamu Ani miru Ala Haami Echaru sir...next Elections ki Chustaru volunteers power Ento ✊✊✊
@Prajayouthunion6 күн бұрын
అందరి చేత కావాలనే రిజైన్ చేయించారు ఈ జలగ రెడ్డి
@Rangahindustani5 күн бұрын
ఎర్రి పుష్పం మరి 10000 వేలు ఇస్తాము అని ఎలా చెప్పారు 😂😂😂
@Prajayouthunion5 күн бұрын
@Rangahindustani పెద్ద ఏర్రి పుస్ఫం ఫస్ట్ వాళ్ళు duty lo లేకుండా ఎలా ఇస్తారు .వాళ్ళని రిజైన్ చేపించిన జలగని అడుగు. వాలంటీర్స్ వుంటే ఇచ్చింటారు.వాళ్ళు మేము duty చెయ్యము Ani election టైమ్ లో 10000 ఇచ్చి మరీ రిజైన్ చేయించిన మీరు మళ్ళీ వాలంటీర్ అంటారు.తు
రిజైన్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారుగా వాళ్ళకి ఇవ్వండి అన్ని వేషాలు ఎగగొట్టడానికి
@ganeshganesh32734 күн бұрын
చదువుకున్న వారికి జాబ్స్ అని వైన్ షాప్ రైస్ షాప్ వాలంటీర్ అనిచెప్పి వాళ్ళ లైఫ్స్ అడుకున్నారు మీ పిల్లలకి ఇలాంటి జాబ్ చేయిపిస్తారా ఒక ఫాదర్ గా అడుగుతున్న ఇటువంటి వి govt చేసిన తప్పు తప్పే సెల్ఫ్ employee ga ఎదగాలి lakhs ఖర్చు పెట్టి చదివిస్తే 5000 10000 జాబ్స్ బయట నిత్యావసరాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎలాగ బ్రతకాలి యంగ్ స్టార్ s
@ankireddypallikondareddy4463 күн бұрын
Mari valu 10k cheparu kada
@sureshjakkamsetti2503 күн бұрын
Bro eppudu gov jobs lo private company s job chestunnaru.😊
@ankireddypallikondareddy4463 күн бұрын
Ekkada hyd lo na@@sureshjakkamsetti250
@bollahymavathi82062 күн бұрын
@@ganeshganesh3273 Hello ఏమి చేయాలో ముందే చెప్పారు. చేసిన సేవలు మర్చిపోయి నోటికొచ్చింది మాట్లాడొద్దు.
@yegitiguru21912 күн бұрын
Meeru enduku istamu annaru brother jobs 10k salri to
@nagireddy-c2c3 күн бұрын
లేనివారికి 10000 ఎలా ఇతను అన్నారు చి
@Naarieg2 күн бұрын
ఆగష్టు 2023 లోనే జగన్ కొనసాగించాలి అని ఎందుకు చేయలేదు. అప్పుడే కొనసాగకుండా చేసినప్పుడు. వీరు ఎలా కొనసాగిస్తారు?
@bnrao987213 сағат бұрын
Super 🎉❤
@KorapatiAmar-tj9vy17 сағат бұрын
మాట తప్పితే మడత పెట్టేస్తారు జాగ్రత్త
@srinuallada82729 сағат бұрын
మరి 10000 ఎవరికీ ఇస్తారు అని చెప్పారో అది కూడా చెప్పమనండి అధ్యక్షా.......
@bollavarapuramaiah2717Күн бұрын
Jaijagan
@purnachowdary8100Күн бұрын
jayho jai jaganna jayho 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾💐💐💐💐💐
@sarojachinna3663Күн бұрын
వాలంటీర్స్ ఎందుకు
@bollahymavathi82063 күн бұрын
10000 జీతం పెంచుతాం అని చెప్పినప్పుడు మీరు మాట్లాడే విషయాలు గుర్తు లేవా.
@JAI-SRIRAMA3 күн бұрын
Official ga post levu... Ycp used volunteers temporary. There are no nominated posts. Tdp thought those are nominated posts... After government formed.. Truth came out.
@suprithreddybunny93023 күн бұрын
😂😂😂😂😂 14years cm ga undi uhinchukotam nti mettutho kotteyvadu leka.... Oho uhinchukoni edaina cheyochu manishi ledu ani tipper ekkinchina parledu mi mida@@JAI-SRIRAMA
@bollahymavathi82062 күн бұрын
@@JAI-SRIRAMA అబ్బా ఏమి చెప్పారు మీరు చెప్పినవే ముందు తెలియదా? ఓహో రాష్ట్ర అప్పులు మీద, తిరుమల లడ్డు మీద చెప్తే చంతాడంత type చేయలేము వాళ్ళ అబద్దాలు 🙏
@JAI-SRIRAMA2 күн бұрын
@bollahymavathi8206 last prabhutvam ani lies.. Mlas abbo.. Enka vadduley valla stories.. 11 vachhina neeku siggu ledu.. Palace lu kattisthey neeku anandham.. Debts tho munchesaru kada ra.. Fake videos tho brathikestharu... Assembly ki raaaru.. Malli velu yethichupinchadam... Enkannana maaaru.. Otherwise esaaari 1 seat ye..
@bollahymavathi82062 күн бұрын
@@JAI-SRIRAMA జై శ్రీరామ అని పెట్టుకున్నావు విలువలు నేర్చుకో
@SarathkumarToyaka3 күн бұрын
ఈ ఒక్క సారి తో అయిపోదుగా చూద్దాం.
@saripallisrinivasarao74782 күн бұрын
ఈకలు పీక్ కొండి అసలు వాళ్ళ ఇంటికి రా వస్తే ఎందుకు దీనికోసం మీద ఒక కోట్లు కోట్లు ఖర్చు పెట్టారు కేవలం వైసీపీ కార్యకర్తలకు కోసం మాత్రమే ఇది ఏమైనా ఎగ్జామ్ పెట్టి గవర్నమెంట్ పోస్ట్ కాదు కదా నీ గవర్నమెంట్ నీ చేతిలో ఉంది నీకు ఇష్టం వచ్చినట్టు చేసావ్ ఇప్పుడు వాళ్లకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు దట్స్ ఆల్
వాలంటరీ వాళ్ళు లేకపోతే కరోనా టైం ఎవడు యావర్ని ఆదుకున్నారు సామీ కన్నా కొడుకులు కూతుర్లు కూడా చూడలేని దిక్కు తోచని పరిస్థితి అప్పుడు వల్లే లేకపోతే ఆంధ్రప్రదేశ్ సగం శవాలు దిబ్బలు అయ్యేవి.. మరి మీరు ఓట్లు ఎలా అడిగారు అప్పడు 10k ఇస్తా అన్నారు కదా సామీ.. మీరు తప్పు తప్పు చేస్తున్నారు సామీ దీనికి ప్రతిఫలం అనుభవిస్తారు మీరు.. పైన వున్నా భగవంతుడు ఒక్కసారి తధాస్తూ అంటే మీలో ఒక్కడు కూడా మిగలడు.. 🙏🙏
@jayagopaltirupathi22502 күн бұрын
ఇవి జవాబు లేని ప్రశ్నలు! సభలో ప్రశ్నిస్తే ఎలా?😮😢😮😢
@Kodaharish22 сағат бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@sarmachpns996913 сағат бұрын
వాలంటీర్లు ఊర్లో ప్రెసిడెంట్ లాగా విచ్చలవిడిగా ప్రవర్తించారు వాలంటీర్లు దండగ
@SPSTECH-bl8wh3 күн бұрын
వాడే ఎక్కేదాకా వాడమల్లన్న వాడ దిగిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుంది మరి పది వేలు ఎవరికి ఇద్దామని చెప్పి హామీలు ఇచ్చారు
@ravivikram22113 күн бұрын
Rajinama cheyyamani CBN cheyyamannara
@asholkkumar46856 күн бұрын
All volunteers belongs to previous govt appointed there party candidates .those are not volunteers .promising candidates to there local leaders.
@anandfacion18886 сағат бұрын
Super
@Rangahindustani5 күн бұрын
ఇచ్చిన హామీలు ఎలా ఎగ్గొట్టలో అని ఆలోచిస్తున్న సమయంలో ఏదోఒక వంక పెట్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడు.ఎందుకంటే గత ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తే వచ్చిన సీట్లు 11 దీనిని బట్టి అర్దం అవుతుంది జనాలు గొర్రెలు వారికి మంచి చేసినా ఇంకా మంచి చేస్తా అని ఎవరైనా చెబితే వాళ్ళని గెలిపిస్తారు.అప్పుడు ఎందుకు చెయ్యాలి.
@ItsMyOwnOpinion3 күн бұрын
Avunu chala baaga chesadu okasari 2019 election campaign chudu first sir garu cheppindhi okati chesindhi inkoti , dabbulu appulu thechesi button nokki visiresthe janam gorre laa manake vote vestharu inko 30years maname C.M anukuni brama lo brathikesadu Jagan Mavayya 1. Liquor bann annadu govt shops pettu fake liquor vachi govt shops scheme lo entha scam jarigindho telusa 5000 rent vachey shop ki 50000 raasukunnaru malli dantlo Pani cheyyadaniki employees adhi antha evari meeda burden 2. Electricity charges anni sarlu penchadu 3. Bus charges 4. Petrol lo state commission kuda rupai thaginchaledhu 5. Land scheme lo Gajam 1000 vunde land ni 5000, 8000, 10000 petti govt tho konioinchi avi echaru malli 6. Sachivalayam and new staffs totally new burden to govt but some how they are useful but vaatiki party colors ki crores malli thiyyadaaniki crores Asalu nijam cheppali antey Anna cheppindhi okati chesindhi inkoti Anna ki entha money vunna saripodhu power lekapothe nidra pattadhu elections ki mundhu YSR photos vundevi slow ga avi motham teesesaru malli vodipoyaka YSR photos pettukuntunnadu Aina thalli ni Chelli ni road meedaki teesukochinodu Janam gurinchi aalochisthadu ani anukovadam thappu alaa anukunnavu antey nuvu gorre vi ani meaning
@chitty3933 күн бұрын
ఇది కరెక్ట్
@ItsMyOwnOpinion3 күн бұрын
@chitty393 endhuku bro sollu
@pnrpnr145712 сағат бұрын
చూసింది చాలు 10000 కాదు 5000 కూడా గోవిందా ఇక పనులకు టైమ్ అయినా ది పడండి 😂😂😂
@maleshrayee16 сағат бұрын
వరండీలు.vadhu.Jai.TDP..
@SK-ex5og10 сағат бұрын
బాబు గారి బుద్ధి కుక్క తోక వంకర అని తెలిసికూడా ఓట్లు వేసిన నా ఆంధ్రా ప్రజలకి ఒక పెద్ద 🙏🙏😂😂😂
@akulasrinuvasu448018 сағат бұрын
వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటీర్ల చేత ఊడిగం చేయించుకొని వాళ్ళని పెర్మినేట్ చేయడం మానేసి వాళ్ళని 5000 రూపాయలు ఇచ్చి వాళ్ళని వాడుకున్నారు,
@sripanigrahi75Күн бұрын
ఇప్పుడు వాళ్ళ వాదన అనవసరం అసలు నిజం తెలుసుకోండి 2022తర్వాత వాలంటీర్ వ్యవస్థ యొక్క అగ్రిమెంటు అంటే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ రెన్యువల్ చేయలేదు అప్పటి నుంచే వాళ్లు ఉద్యోగంలో లేనట్టే లెక్క కానీ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు వాళ్ళని ఒక కార్యకర్తలారా ఉంచుకొని రెండు సంవత్సరాలు సహకరించి చేయించుకున్నారు. ముందు అసలు ఉద్యోగం లేని వ్యక్తులకే ప్రజల నుంచి అకౌంట్లో ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారో అర్థం కావడం లేదు జీతము అది పెద్ద నేరం కూడా అంత సిద్ధ శుద్ధి ఉన్నవాళ్లు దిగిపోయే ముందు అయినా కనీసం వాలంటీర్లు రెన్యువల్ చేసి ది దిగిపోయి ఉంటే ఉద్యోగం సెక్యూరిటీ ఇచ్చి ఉండేవారు మీరు చేసిన పనుల వలన ఆంధ్ర రాష్ట్రం నాశనం కాదు ఇలాంటి బోల్డ్ జరిగినవి
@motiveinspirer8402Күн бұрын
కొంత మంది వైసీపీ 🇱🇸 పిల్ల కాయలు అంటున్నారు.. వాలంటీర్లను ఎందుకు రాజీనామా చేయించారు అని..? వాళ్ళు ఏమైనా ప్రభుత్వ కార్మికులు ఆ... రాజీనామా చెపించడానికి. జైలు మొవ్వ సొంత లాభం కోసం వాడుకున్నా వ్యవస్థే బృందం మాత్రమే. వాళ్లకి డబ్బులు జైలు మొవ్వ ప్రభుత్వ కాజానా నుంచి కొట్టేసి ఇచ్చేవాడు. ఆ లాంటి చిల్లర పుక్ పనులు కుటమి ప్రభుత్వం చేయదు. Jai janasena 🥛🚲🛕🚩💪🏻
@prasadnaidu48782 күн бұрын
Super 👌
@Mickeykarthik4fk16 сағат бұрын
వాలంటీర్లు వ్యవస్థ అనవసరం.
@maheshpydi4533Күн бұрын
వాలంటీర్ కి 10,000అని చెప్పారు కదా....మరి అలా ఎందుకు చెప్పారు .... మాకు ఒక వివరణ ఇవ్వండి అధ్యక్ష....
@muddanasuresh3281Күн бұрын
ఆరోజు విజయసాయి రెడ్డి అందరికీ మన పార్టీ వాళ్లకి ఉద్యోగాలు ఇచ్చాం అని అన్నాడు. కావాలంటే youtube లో ఒకసారి చెక్ చేసుకో వీడియో బయటకు వస్తుంది. వాలంటరీ వ్యవస్థ పార్టీకి ముడిపడి ఉంది. అంతేకాక ఈ జగన్ గవర్నమెంట్ సంస్థ లాగా పని చేయలేదు. గత ఐదు సంవత్సరాలుగా వాలంటరీ వ్యవస్థ మీద ఎలాంటి గుర్తింపు లేదు. ఎలాంటి ఐడీ కార్డులు ఇవ్వలేదు.
@sureshpudi7842Күн бұрын
కంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా అలా అడగరు....
@muddanasuresh3281Күн бұрын
@sureshpudi7842 కాంపిటీటివ్ ఎగ్జామ్ రాసిన వారు కష్టాన్ని నమ్ముకుంటారు. రేయింబవళ్లు కష్టపడి చదువుతారు ఎంతో సాధన చేస్తారు. అందులో నేను ఒకడిని. ఉద్యోగం అంటే అంత ఈజీగా వస్తుంది అనుకుంటున్నావా.
@murthyg9427Күн бұрын
పాత ప్రభుత్వం వెళుతూ వెళుతూ వారందరి చేత రాజీనామా చేయించి న వారిలో బొత్స కూడా ఉన్నారు కదా? మరి ఈ ప్రశ్న అడగడం లోని ఔచిత్యం ఏమిటి?
@prasadu901210 сағат бұрын
లేని వారికి ఎలా ఇస్తారు అధ్యక్షా 😊😅😂
@Charanakulla18 сағат бұрын
Good
@kasireddykypa3 күн бұрын
నెక్స్ట్ మీ ప్రభుత్తం వస్తుందా ఇంకా మోసం చేస్త్తారా వాలంటర్సని నేను ఐతే నా ఓటు నెక్స్ట్ వైసీపీ కి వేస్త్తా
@sekharamaravathi439219 сағат бұрын
రాజీ నామాలు చేసి నవాళ్లను ఎలా కంటూన్యూ చేస్తారు సార్
@karlapudyglory3565 күн бұрын
Volunteers ki 10k salary yendhuku announce chesaru. GO lu unnai choosukondi. Ah maata antuntey asahyam vvvesthundhi.
@JAI-SRIRAMA3 күн бұрын
Official ga post levu... Ycp used volunteers temporary. There are no nominated posts. Tdp thought those are nominated posts... After government formed.. Truth came out.
@prasadraj2470Күн бұрын
సూపర్ కరెక్ట్ 👌
@nagavarapuradhakrishnamurt60678 сағат бұрын
గౌరవ సభ ద్వారా ప్రజలకు తెలియజేయడం ఎందుకురా వాలంటీర్లకు చెప్పండి మీరు కొనసాగింపులో లేరు అని మీకు 10000 ఇస్తానన్నది ఉత్త మాట అని
Asalu vallatho resign cheyyinchinodu mukyam, anthe le thalli ni Chelli ni road meedaki laagesinodu volunteers oka lekkaa
@durgaprasadkuriti15902 күн бұрын
వాలంటీర్ వ్యవస్థ అనేది టెంపరరీ గా కేవలం మూడు సంవత్సరాలకు యువతకు ఉపయోగపడాలని పెట్టిన వ్యవస్థ పర్మినెంట్ ఉద్యోగం కాదు వచ్చిన 5000 , మూడు సంవత్సరాలు జీతం కోసం మిగిలిన 35 ఏళ్ల జీవితాన్ని వాళ్ళ ఇంటర్లో నాశనం చేసుకుంటున్నారు వాలంటీర్ వ్యవస్థ కేవలం గత ప్రభుత్వ అధికార దాహానికి బలైన వ్యవస్థ యువతను ఉద్యోగాల వైపు మళ్లించకుండా వారిని ఒకరకంగా అల్ప నిరుద్యోగులుగా తయారు చేస్తున్నారు ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థను బయటికి తీసుకు రాకపోవడం మంచిది
Volunteer meaning తెలిసి కూడా అదేదో జాబ్ లా ఫీల్ అయితే ఎలా..
@prof.suryanarayanachappa54722 күн бұрын
ఇది15సంవత్సరాల మంత్రి జ్ఞానం
@AnandKumar-u4h5pКүн бұрын
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి పరమవీరచక్ర ఇవ్వాలి
@dine4476 күн бұрын
వాలంటీర్స్ ని తీసుకుంటాం అని మీరు చెప్పారు కదా సార్
@santoshallamsetti59836 күн бұрын
Variki 5000 bokka
@dine4476 күн бұрын
@santoshallamsetti5983 వాలంటీర్స్ కి జాబ్స్ ఇస్తామని మేనిఫెస్టో లో పెట్టారు కదా బ్రదర్
@santoshallamsetti59835 күн бұрын
@dine447 ha jobs weast ani ani epudu confirm chasaru ..... it's true......5000 bokka variki
@dine4475 күн бұрын
@@santoshallamsetti5983 జనాలకి ఆలా ఉండదు కదా మేనిఫెస్టో లో పెట్టారు అంటే కచ్చితంగా ఇవ్వాలి కదా, లేదంటే ముందే చెప్పేయాలి కదా ఇప్పుడు వైసీపీ వాళ్లకి ఒక తప్పు దొరుకుతుంది కదా
@Anilkumar-lf6zgКүн бұрын
Volunteers job kaavala chaduvu leni sannasullara
@karuramu30752 күн бұрын
వాలంటీర్ సిస్టం లేదు అంటున్నారు కదా మరి దేనికి 10000 అని మాట ఇచ్చారు ఎర్రి p లారా
@LeaderPage175Күн бұрын
ఖతం వాలంటీర్లు
@thatamaravi4445 күн бұрын
వైసిపి కార్యకర్తలు ఇప్పుడు ఎలా పని చేస్తారు.
@RavindarreddyRavindarreddy-k9w2 күн бұрын
నిజమే అంతా కమ్మ రాజ్యం కదా😅😅😅😅
@ramakrishnavithanala930119 сағат бұрын
సూపర్ 6
@ippilirazz1374Күн бұрын
వాలంటీర్లు అవును ఎక్కడా ఇన్నారు .నిజమే కదా.వాళ్ళకి ఏమైన ycp ప్రబుత్వం రాష్ట్ర ప్రభుత్వం జాబు ఇచ్చిందా
@venkateshpeddireddy70Күн бұрын
సూపర్
@jsrfriendschannel81342 күн бұрын
మరి ఎలా చెప్పారు రా 10000 అని
@POLINAIDUT-o9kКүн бұрын
జగన్ గారు పరిపాలన బాగులేక పోవచ్చు అయన చేసిన వెదవపనులు ఎక్కువ గా ఉండొచ్చు గాని అయనచేసిన కొన్ని మంచిపనులలో వాలంటీర్ వ్యవస్థ అత్యుత్తమమైనది కొందరు వెధవవలన వ్యవస్థ నే తప్పుపట్టడం తీసివేయడం తగదు మనము ఎన్నికలముందు 10వేలు ఇస్తామన్నాము అర్హులైనవారికి ఇచ్చి వెధవలను తీసుకో కండి భవిష్యత్తులో కూటమికి వ్యతిరేక ఫలితాలు రావచ్చు వారిలో టీడీపీ, జనసేన అభిమానులుకూడా ఉన్నారు వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకం కావచ్చు
@Ramesh-jf3kyКүн бұрын
దీన్నిబట్టి అర్థం అయింది ప్రభుత్వం ఎటువంటి మంచిది
@GunturMariyadasu-m5jКүн бұрын
అపుడు 10000.ఇస్తామని చెప్పారు ఎపుడు మాయమై పోయారా
@b.vrathnamma8621Күн бұрын
వాళ్లకు ycp 3/24 కూ టైం యాండ్ పెట్టి జాబు ఇచ్చినారు నాయకులే వాళ్ళ వద్ద రాజీనామా చేయించి నారు
@sandeepemmanuel82522 күн бұрын
10000/- ఎవడు ఇస్తానని చెప్పాడు రా ఎర్రి పుష్పం
@suryajeevan438513 сағат бұрын
వాలంటీర్ లు ఉంటే ఇచ్చేవారు
@suryanarayanakanigalla64493 күн бұрын
మరి 10000 జీతం ఇస్తానని లేని వాళ్ళకు ఎలా చెప్పారు
@JAI-SRIRAMA3 күн бұрын
Official ga post levu... Ycp used volunteers temporary. There are no nominated posts. Tdp thought those are nominated posts... After government formed.. Truth came out.
@kkbrotherspalathoti67842 күн бұрын
Yccccp karyakarthalu valantirs😂😂😂😂😂😂😂
@mariyababupari4796Күн бұрын
Wait sir 2029 election kondepi Lo nevatami nevu richi chustavau
@amazingmobilevideosoothing48792 күн бұрын
వాలంటరీలేకుండా మీరు వచ్చిన తర్వాత జీతం ఎలా ఇచ్చారు చంద్రబాబు గారు న్యూస్ లో ఎలా చెప్పారు జీతం ఇచ్చినట్లు
@kuranginagaraju354315 сағат бұрын
😂😂😂😂😂😂😂నిజమే అనిపిస్తుంది అందరూ రాజీనామా చేశారు
@bhukyasreenivas5569Күн бұрын
Super corect .avasaeam ledu vallu
@Priyanka-o1qКүн бұрын
👍👍👍👍👍👍🍰🍰🍰👍👍👍👍
@mycomment16958 сағат бұрын
లేని వాళ్ళకి 10000 ఎలా ఇస్తా ఆన్నాడు 😅
@RaamuRayala2 күн бұрын
😂😂😂😂 హమ్మయ్య క్లియర్
@gnvsatyanarayana8286Күн бұрын
ప్రజలు వాలంటీర్స్ ని కోరుకోవడం లేదు
@maheshkamodula65Күн бұрын
పనికిమాలిన టీడీపీ పార్టీ వాళ్ళు ఐనా పెట్టండి ముసిలివాలు చాలా ఇబ్బంది పడుతున్నారా 10000 ఇస్తా అన్నాడుగా మీ బాబు
@davala45932 күн бұрын
మరి 10వేలు ఇస్తాం అని హామీ ఇచ్చారు
@naniyadav9456Күн бұрын
Perumbakkam voluntary 💯
@ShnShnbujji22 сағат бұрын
ఎలక్షన్ లు అప్పుడు యెందుకు అన్నారు అయ్యా 10.000 ఇస్తాం అని ఓ అప్పుడూ ఓట్లు అడుక్కోవాలి కదా మార్చిపోయేను 🤔🤔🤔🤔
@Jagadishpedada282 күн бұрын
మరి ఎన్నికల్లో చంద్రబాబు మరి ఎందుకు హామీ ఇచ్చారు గౌరవ మంత్రి గారు మీరు సొల్లు కబుర్లు చెప్పకండి
@Srikanth2Jonnakuti2Күн бұрын
లేనప్పుడు 10000 ఇస్తాం అని ఎలా చెప్పారా
@srinivasnakka6390Күн бұрын
Lenivaru Ani cheppinappudu, 10000 gaurav vethanam Ela chestha annaru sir election campaign lo
@suprithreddybunny93023 күн бұрын
Botsa garu urikey undandi.... Veellu 10000 salory vesina heritage employees ni valenteers ga chupinchi vaallakey vesey rakam