గురువుగారు మీ పాదానికి శతకోటి వందనాలు గురువుగారు మీరు జ్యోతిష్కులకి మంచి బుద్ధి చెప్పారు గురువుగారు మీరు శ్రీశ్రీశ్రీ లలితా త్రిపుర సుందరి దేవి దైవ స్వరూపులు సాక్షాత్తు
@allamsarvesham12582 ай бұрын
Guruvu gaaru మీ మాటలు అమోఘం... అపూర్వం.. అనర్గలం.. అజేయం... అతీంద్రియం 🙏🙏🙏🙏🙏
@mamathareddy52910 ай бұрын
🙏నమస్కారం గురువుగారు చాలా చక్కగా గా చెప్పారు ఈ జోతిషం చెప్పే మోసగాళ్ళలో మొట్ట మొదటి మోసగాడు వేణు బ్రాహ్మణ జాతికి చీడపురుగు మద్యం మాంసం తినేవాడు ఎలా బ్రాహ్మనుడు అవతాడు వీడికి చెప్పుల దండ మేడలో వేసి గాడిద మీద ఊరేగించి దేశ బహిరషేనా చేయాలి
@phanikumar347610 ай бұрын
అప్పుడు గాని మీరు అతనికి వేసిన శిక్ష కంటే ఎక్కువ శిక్ష మీరు అనుభవిస్తారు. అతని తప్పుకు అతనికి శిక్ష పడుతుంది మద్యలో మనం దూరి judgment ఇవ్వకూడదు.
@templepolerammathalli35254 ай бұрын
మందు కొట్టి వారాహి పూజ? కొంత కాలం తర్వాత వేణు అనే వారు ఉండడు, వైసీపీ తోనే వీడు అంతం
@LokeshwarNayak14311 ай бұрын
గురువుగారు మీపాదలకి శతకోటి వందనాలు ఎనీరొజులూ నుంచి మీవీడీయో గురించి ఎదురుచూస్తూ నా ఇంత మంచి వీడియో చేశారు గురువుగారు
@kadapapenchalaiah780310 ай бұрын
Very good video namaskaram swamy
@kgrinkollu42610 ай бұрын
❤@@kadapapenchalaiah7803
@anandb124110 ай бұрын
3:46
@anandb124110 ай бұрын
3:46
@rapetiprasad50489 ай бұрын
😅❤
@Hanvithaworld2219 күн бұрын
Perfect answers for Jyothishya bussiness
@charyulunanduri567310 ай бұрын
చాలా బాగా చెప్పారు ఇలాంటి కుహనా జోతిష్కులకు బాగా వాత పెట్టారు ప్రజలు గ్రహించాలి
@Savarkar81910 ай бұрын
పరమేశ్వరుడు మాత్రమే సత్యం. శాశ్వతం. ప్రకృతి పిలిచినపుడు మళ్లీ ఈ శరీరం వదలివేస్తాం. అంతదాకా నీతివంతమైన జీవితం గడుపుతూ ఉంటే చాలు. నా విషయానికొస్తే ఇంతకన్నా ఏమీ లేదు. హర హర మహాదేవ!🙏
@mullapudikoteswarrao51482 ай бұрын
గురువు గారు అద్భుత వివరణ ఇచ్చారు. కలమాన పరిస్థితులు వాటి ప్రభావం జ్యోతిష్యం పేరుతొ జరుగుతున్నవ్యాపారం వి శ్లేషణ చాలా బాగుంది నమస్కారం
@jayasree294611 ай бұрын
మీరూ,చెప్పిన వన్నీ 100%నిజం,చాలా బాగా చెప్పారు,గురువు గారు. వాళ్ళు ఈ వీడియో చూసి తమ తప్పు తెలుసుకొని ,ఆ దేవుడి కి న్యాయం చేస్తే చాలు,ప్రతి ఒక్కటి ఉదాహరణ చాలా బాగా తీసుకున్నారు.ఆ జగజ్జనని ఇచ్చిన మీ జ్ఞానము తో చాలా చాలా బాగా వివరించారు,మీకు నా పాధాబి వందనాలు,
@parashurampayyavula890411 ай бұрын
విశ్వ శక్తి ఆది శక్తి ప్రకృతి మతా పరమ పవిత్ర ప్రసాదము మీ అనుభవ జ్ఞానము మీరు ఈనాటి యువతీయువకులకు స్వామీ వివేకానందులుగా మేము భావిస్తున్నాము.
@balususatyanarayana454210 ай бұрын
స్వామి వారికి పాదాభివందనాలు ఇటువంటి సామాజిక అంశాలు ప్రస్థావిస్తున్న మీకు ధన్యవాదాలు
@jkumaraswamy627011 ай бұрын
🙏నమస్కారం స్వామి, గురువుగారి పాదాలకు పాదాభివందనాలు స్వామి 🙏🙏🙏🙏🙏
@venkateswararao905210 ай бұрын
Namskaram guruvugaru
@venkateswararao905210 ай бұрын
Namskaram guruvugaru
@arthamsrinivas138911 ай бұрын
హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చక్కగా వివరించారు స్వామీజీ🙏 మీరు చెప్పిన ప్రతీ విషయం అక్షర సత్యం మీ పాదపద్మాలకు అనంతకోటి నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🔱🔱🔱🕉️🕉️🕉️🕉️
@lakshmiraji37169 ай бұрын
Dhanyavadamulu Guruji
@prasadprasad-zo6mf10 ай бұрын
నన్ను ధర్మం నుండి దూరం చేద్దామని ప్రయత్నించారు మీరు ధర్మ స్వరూపులు మీ దర్శనం తో మాకు ధర్మం బోధపడింది ధన్యవాదాలు.
@KDamodhar-is2uu21 күн бұрын
ఓం శ్రీమాత్రే నమః గురువుగారు మంచి సందేశం చెప్పారు మీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gandhibabu735110 ай бұрын
జరగబోయేది ఇప్పటి కాలంలో ఎవరూ ఎన్నడూ చెప్పలేరు! ఇది సత్యం! మానవుల అహంకారం మాత్రం వ్యక్తమైంది! జరిగేది జరుగుతుంది!దానిని ఎవరూ మార్చలేరు!అయితే ధర్మంగా జీవించ గలిగిన ప్రతివారు ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలరు అని తెలుసుకోవాలి!
@ancharyanchary426011 ай бұрын
స్వామి మీ యొక్క విశ్లేషణ సూపర్🙏
@prakashpenugonda500010 ай бұрын
స్వామీజీ ఇలాంటి వాళ్లకు మీలాంటి వాళ్ళు బుద్ధి చెప్తేనే జాగ్రత్త
@muralimanohar19172 ай бұрын
ఇంత చక్కగా ఎవరూ మాట్లాడలేదు.
@sahasrasathwika28528 ай бұрын
శ్రీ గురుభ్యోనమః ఇప్పటికైనా వారంతా మారుతారని ఆశిస్తున్నాను సర్వే భవంతు సుఖినః
@chandrashekkar45611 ай бұрын
ఓం గురుభ్యో నమః...గురువు గారి పాదాలకి నమస్కారం...శ్రీ మాత్రే నమః
@lakshmipathideekonda9348Ай бұрын
చాల మంచి విషయాలు చెప్పారు గురువు గారు.కృతజ్ఞతలు..
@gangadharbollarapu20082 ай бұрын
గురువుగారు చాలా మంచిగా సూటిగా కొంతమందికి బుద్ధి చెప్పారు గురిజీగారు
@vlgsarma5901Ай бұрын
స్వామీ మీకు నమస్కరిస్తున్నాను. ధర్మో రక్షతి రక్షిత: అనే విషయానికి మీరుకట్టుబడ్డారు.
@grandipadma2208Ай бұрын
చక్కని విశ్లేషణ. మీకు అనంతకోటి నమస్కారాలు 🙏🙏🙏
@MVRAO-Properties2 ай бұрын
గురువు గారికి శతకోటి పదాభి వందనాలు, మీ వివరణ, వివరించే పద్ధతి చాలా బాగుంది❤
@bhagyalakshmiguje127110 ай бұрын
గురువు గారు నేను మీ వద్ద శిష్యరికం చేయలని అనుకుంటున్నాను నన్ను అనుగ్రహించు తండ్రి
@VirusalagandiBramhachary11 ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు
@arlapoluraju280111 ай бұрын
పూర్వం జన్మ సుకృతం వల్ల స్వామి ఇంత గొప్ప శక్తి అమ్మ దయా ఉంటే అని ఉన్నట్లే
@adilakshmi212811 ай бұрын
అమ్మవారిని స్తుతించే స్తోత్రమును మాకు andhacheysndi గురువుగారు మేము ఆ స్తోత్రమును రోజువారీ పూజలో ఆ jaganmatani వేడుకొంటాము గురువుగారు మీకు shathakotivandhanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ దేశం ధర్మం తపో ధనులు ఐన మహర్షులు లది పొట్టకూటి కోసం రాళ్లు, రుద్రాక్ష లు అమ్ముకునే వాళ్ళు కాదు కాలం గురించి చెప్పేది 🙏🏼
@yuvan523Ай бұрын
గురువు గారికి ప్రనామాలు 🙏🏻🙏🏻🙏🏻
@Raghavendarsannilabhogaram11 ай бұрын
గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@thumojusrinivas2252 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కగ వివరించారు
@padmavathibai292310 ай бұрын
జై వీర బ్రహ్మ జై జై గోవిందమాంబ జై వీర బ్రహ్మ జై జై వీర బ్రహ్మ జై
@VishwanathKothapally-uu9hk11 ай бұрын
🙏ఓం శ్రీ మాత్రేనమః ఓం నమఃశివాయ ఓం శ్రీ గురుబ్యోనమః
@bharathsethi74382 ай бұрын
శ్రీమతే నమః 🙏🏻🙏🏻 పాదాలకు శతకోటి వందనాలు తల్లి
@vannurswamyk17082 ай бұрын
గురువు గారు మీరు సూపర్ సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన గురువుల మాకు అనిపిస్తున్నారు. మీరుసనాతన ధర్మానికి ఒక దిక్కు చూసి హిందువులు సనాతన ధర్మాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు. స్వామి. వినాయక చవితి పండుగ రోజు బావలు సయ్య, మరదలు సయ్యా, ఈ పేటకు నేనే ముఠామేస్త్రి పాటలు పెట్టుకుని తాగుతూ తందనాలాడుతూ మన ధర్మాన్ని కించపరుస్తున్నారు. ఇలా చేయడం వలన ఇతర మతస్తులు ముస్లింలు, క్రిస్టియన్స్ నవ్వుకుంటున్నారు. దీనికి పరిష్కారం లేదా గురూజీ.
@mynenisushma678610 ай бұрын
🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷.mnchi vishayanni chakkaga chepparu.🙏🪷
@PremKumar-jz3et2 ай бұрын
Very good speach gurugaru.namaskaram.
@csnsrikant69259 ай бұрын
సరిగ్గా చెప్పేరు స్వామి 🙏
@swaminaidu85552 ай бұрын
స్వామి పంటలు పండించటము లో మీరు చెప్పిన విషయాలు కరెక్ట్ సర్ జనాలకు ఆహారం సరిపోక రకరకాలు పంటలు కార్తులుకు వ్యతిరేకం గా ఆహారం పండించటము వల్ల ఆహారం తిన్న వాళ్ళ ఆలోచనలు వికృతం గా ఉండి సమాజం లో వికృత చేష్టలు చేష్టలు చేసి తల్లి పిల్ల వరస వయా లేకుండగా వ్యవహరిస్తున్నారు ఆలోచన విధానం మారిపోయింది స్వామి మీలాంటి వాళ్లు ఏ భూమి మెడ ఉద్భ్వవిస్తూనేగని కొంచం మార్పు అయినా వస్తుందని నాభవన స్వామి 🙏🏻🙏🏻🙏🏻
Swamiji U have given excellent analysis. Waste people are telling about Jyothi shyam
@srinivaschinthala77452 ай бұрын
Very well Explained Guruvu Gaaru.
@radhikavikram951010 ай бұрын
Amma 🙏🙏🙏 Meeru Cheppina matalu 💯. Nijam.
@ksdpatnaik677810 ай бұрын
Om sri matrayanamha Gurujee meeku vandanamulu maney swamulaku baagane bhuddhi chepperu, Dhanyavaadhamulu
@sunithaparupalli19142 ай бұрын
🕉️ Guruvu garu 🙏 chalabaga bhudhi chepputhuthunnaru Tq
@vasantharaobrahmaji59478 ай бұрын
మీకు పాదాభివందనాలు గురువుగారు 🙏🌺🙏
@ramrapaka885211 ай бұрын
శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏 స్వామి వారికి పాదాభివందనం🙏🙏🙏🙏🌹🌹
@srinivasaitha960610 ай бұрын
జోతిషం కరక్టు ధర్మం చాలా గొప్పది కానీ సామాన్య మనవల వీక్ నెస్ తో డబ్బులు కొరకు కకర్తి తో ఆడుకుంటున్నారు కొంతమంది సముల వల్ల ఇలా అవుతుంది 💯కారక్టు మీరు చెపింది సామి గారు
🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩 తల్లీ పాదాభివందనములు 🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻
@prameelakalidindi335810 ай бұрын
Pranam Swami Ji 🙏 Useful for Society Swami Ji 👍👏💯
@rakshithapatel54322 ай бұрын
స్వామీజీ ఒక్కసారి మీ పాదాలను తాకాలని ఉంది
@AshokKumar-km5up11 ай бұрын
Swami garu superb.
@ramkrik7654 ай бұрын
చాలా చాలా చక్కగా వివరించారు.🙏🙏🙏
@rajuravi43923 күн бұрын
గురువుగారికి వందనాలు
@bramhanapallidamodaram62179 ай бұрын
గురువుగారికి పాదాభి వందనాలు🙏🏻💐
@DalithaVoice11 ай бұрын
వాస్తవం చెప్పారు గురువుగారు
@venkatalakshmirongala516510 ай бұрын
Swamiji Meeru Yekkada Vuntaaru, Mee Dhrashanam Memu Chesukone Bhagayam Maaku Ivvaraa Swamiji. Mee Chirunaama Teliyacheyyara Swamiji.
@prabhakarrao828710 ай бұрын
Namassumanjasulu guru garu,meeru maku manchi subjectnu teliya parichinaru
@SANJIV32062 ай бұрын
Challa Bagga chapparu Guruvu garu
@kalishettierrayya480210 ай бұрын
🙏🙏🙏🙏🙏chala Baga chepparu guruvu garu dhanyavadhamullu
@chsrinivasulu22279 ай бұрын
Super ga chepparu guruvu garu.
@NagarajuC-v1n2 ай бұрын
Correctga chepparu swamy namssivaya
@kamalitcgloballigerteam78410 ай бұрын
చాలా బాగా చెప్పారు స్వామిజీ 🙏🙏🙏
@ramarao329711 ай бұрын
చాలా గొప్ప గా వాస్తవాలు చెప్పారు.
@narammallareddy530210 ай бұрын
Guruvugaaru meeru satyam cheppinaaru., 🙏
@pasulagangadhar28567 ай бұрын
గురువుగారు మీ పాదాలకు వందణాలు చాలా బాగుంది మీ ఫోన్ నెంబర్ పెట్ట గలరు ఆశ్రమ్మోము ఏ ఊరులో ఉన్నది గురూజీ 🙏🙏🙏🙏🙏🙏
@idem-VIIjan198110 ай бұрын
U r right Swamy🙏 Media makes them popular and media targets them 🙏 Own houses and cars common man can never question or find them. They are all flithy business men. Sri rama chadra maha rajuki Sri krishna paramatmake tappani nindalu kastalu manavulam that too kaliyuga kullu manam tappinchukogalama🙏
@gvmsrinivas682210 ай бұрын
సూపర్ గా చెప్పావ్ గురువుగారు
@suryaprabha131310 ай бұрын
చాలా చక్కగా చెప్పారుస్వామీ🌱🙏🌱
@venkataiahnerupalli68812 ай бұрын
Your future basic knowledge wonderful
@gunnamahenderreddy1292 ай бұрын
Swamyji meeru 100 percent correct
@ShivaKumar-cq6mg2 ай бұрын
Jai gurudev Jai gurudev Jai swamiji
@VenkatK-qg4gh5 ай бұрын
గురువుగారు పాదాభివందనం
@kvrprasad589710 ай бұрын
Chala manchi visayam chepparu
@ramakrishnakasilanka8442Ай бұрын
Namaste swamy ji
@cvsundar-ti7oh11 ай бұрын
hats off Swamy ji,your analysis is outstanding.Destiny is in the hands of Vidhatha.
@VenuGopalKodimyala-du6cz9 ай бұрын
గురువు గారికి పాడబి వందనం, ఈరోజుల్లో ప్రతి జ్యోతిష్కుడు ఎంతో కొంత తీసుకోవాలనే చూస్తున్నాడు కొందరైతే 15 వేల నుండి 25 వేలు తీసుకుంటున్నారు అంత డబ్బు ఒక సామాన్యుడి దగ్గర ఉంటే వాళ్ళు జ్యోతిష్కుడు దగ్గరకు వెళతారా, అయిన మనకు ఉన్న సమస్యలు తీరుతాయని వాళ్ళు అడిగింది ఇచ్చి జ్యోతిష్యం చెప్పించుకుంటున్నరు, ఈరొజు మీ వీడియో ద్వారా చాల విలువైన సమాచారాన్ని అందరికీ అందించారు🙏
@drshankar47232 ай бұрын
చాలా బాగా చెప్పారు స్వామి మీకు చాలా ధన్యవాదములు
@opvnr10 ай бұрын
,🕉️🙏Om namah Shivay har har Mahadev Shambhu Shankar 🙏🙏🙏🚩 super Swamy🙏i
@rajashekaryadavs15082 ай бұрын
Thank you guruji 🙏🙏🙏
@chodesrinivas49819 ай бұрын
Correct gaa chepparu swamiji
@panchaksharivenkatasukumar239310 ай бұрын
స్వాముల వారికి నమస్కారములు
@ramanavasthavam10 ай бұрын
చాలా భాగ చెప్పారు సార్
@mandailramarao6656Ай бұрын
గురువుగారు మీకు శతకోటి పాడాభివందనాలు మీ ప్రసంగం సలాభాగున్నది మీరన్నట్లు రాజకీయ పరంగా పలాన పార్టీ వస్తుంది అని సలమంది చెప్పారు కానీ వారు చెప్పిన పార్టీ ఓదెపోయింది అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి దొంగ జ్యోష్యం అని అనుకోవాలిగా వాళ్ళ పరిస్థితిమిటీ తల ఎత్తుకుని తిరగలేరుగా ఛిగ్గుపాడ్స్లిదేగా దీనినిబట్టి మీరు చెప్పినట్టు దొంగ జ్యోషులు నమస్కారంస్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏