మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది ,భక్తిమార్గం చివరి తోడు వినయ సంస్కారం పుష్కలంగా ఉంది,,
@prasannalakshmi16512 ай бұрын
❤🎉
@jayakrishnag56083 ай бұрын
స్వామి మాటలు వింటుంటేనే చాలా ఆనందం గా వుంది. ఏదో తెలియని అద్భుతం
@MADHUP.maddaiah2 ай бұрын
మ
@subbaraomanepalli56893 ай бұрын
హింధూ ధర్మం ప్రకారం పుట్టక తో ఎవ్వరూ బ్రాహ్మణులు కారు బ్రహ్మ జ్ఞానం పోందిన వారు మాత్రమే బ్రాహ్మణులు దీనికి నిదర్శనం ఈ స్వామీ
@laxmanaswami64075 ай бұрын
సృష్టిలో మీకు ఒక ప్రత్యేకత ఉంది స్వామి గల్లీనుండి ఢిల్లీ వరకు అందరికి సుపరిచితులయ్యారు, దీనికి కులము అక్కరలేదు అని మీరే సాక్షి, కొంతమంది కులగజ్జిగాళ్లకు అర్థమైతే చాలు. నరరూపరాక్షసులు ఇప్పటికి భక్తి జ్ఞానం పొందడానికి కులాన్ని చూస్తారు దరిద్రులు, పెద్దకులంలో బ్రతికే కొంతమంది కులభ్రష్టుగాళ్ళు, మీలాంటి వారిని చూసైనా బుద్ధిరాదు వేదవలకి. 🙏జై పరశ్రీస్వామి,జై జై పరశ్రీ స్వామి 🙏
మీరు చెప్పేది చాలా మంచి విషయాలు ,అందరికీ అర్థమయ్యేలా, ఆచరణ సాధ్యం గా, మానవులకు ఆత్మ, పరమాత్మ ,సమస్త ప్రాణికోటి సృష్టిలో ఎలా ఉండాలో, ఉండకూడదో వివరించారు. మేము ధన్యులం.మీకృప మా మీద ఉండాలని కోరుకుంటున్నాను.
@SrikanthSri-if9fb5 ай бұрын
Neenu ennoo roojuluga ediri chusina interview edi jai gurudeva jai jai gurudeva🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
@prameela21214 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏m
@JaganmohankumarBalusula4 ай бұрын
దీపం లోకి కాదు స్వామీజీ ఇసుక రౌతుల కి కూడా ఆహ్వానం చేయవచ్చు అంత శక్తివంతమైన శక్తివంతమైన వాళ్ళు కూడా సంసార జీవితంలో సంసార జీవితం గడుపుతున్నారు
@prayagarambabau49502 ай бұрын
స్వామీజీ యోగులు అంటే ఏమిటి యోగులు ఏమి చేస్తారు బోగులు ఏం చేస్తారు తమరు వివరించగలరు నా విన్నపం యోగులుకి కావాల్సింది ఏంటి కావలసింది ఏమిటి అలాగే ప్రధకాలం మూడు గంటలకి తమరు లేస్తాము అని చెప్పిన మాట చెప్పారు పాదాభివందనం చేస్తాను మీరు స్థానం ఆచరించడానికి సప్త ఋషులు వెళ్లకుండా నదీ ప్రవాహంలో రాకూడదని వశాస్త్రం ఉంది సత్తా రుషులకి ఆచరించే విధానాలు చాలా ఉంటాయి మీరు అడిగారు యోగులు భోగులని ఒక్కసారి వివరించగలరు
@VenkatagovindarajuKonda2 ай бұрын
అల్లా కృప కోసం ప్రయత్నం చేయి.
@anjaiahbudiga95703 ай бұрын
మీరు చదివింది 5వ తరగతి, కానీ ప్రపంచాన్ని చదివారు స్వామి 🙏🙏🙏🙏
@apparaoch38252 ай бұрын
ఆయన జీవితాన్ని కూడా చదివారు
@DhanaLakshmi-v7o3 ай бұрын
మీరు సౌమ్యంగా సమర్థవంతంగా మానవాళికి మంచి విషయాలు చెప్పారు
@MYmreddy-mu7ne5 ай бұрын
స్వామి మీవీడియోలు చూసాక నేను మద్యం మాంసం,మానేసాను,మనిషి అనేవాడు దెనికోసం బ్రతకాలి,ధర్మంయోక్క విశిష్టతలను ఇలా ఏన్నో విషయాలను తేలుసుకున్నాను స్వామి.ఓం శ్రీమాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః 🚩🌹🙏
@narendra12144 ай бұрын
🙏🙏🙏
@nageshramarama88454 ай бұрын
Good 👍
@psatish20754 ай бұрын
Good
@ShekarSura-pc4te2 ай бұрын
👌🙏
@purushothamnalagonda5802 ай бұрын
Good
@rameshsanapelly60265 ай бұрын
గురువు గారి పదాలకి శతకోటి నమస్కారాలు🙇. మీ లాంటి సిద్ధ పురుషులు మాకు దొరకడం,మీ దివ్యమైన వాక్కు మాకు దొరకడం ఎం అద్రుష్టం.🙏🙏🙏
@vijayrk29595 ай бұрын
Swamy Ji Meru 100 years bartakali Ani god bless korukunta
@krish83012 ай бұрын
స్వామి జీ మీ వయసు చిన్నదే కానీ ఎంత జ్ఞానం 🙏🙏🙏
@sangeethasai88713 ай бұрын
ఓం ఆదిత్య పరాశ్రీ స్వామియే నమః మా కుటుంబం పై మీ కృపా చూపండి స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DistrictYouthandSportsOfficeDY2 ай бұрын
గురువుగారు మీకు శతకోటి పాదాభివందనాలు మీరు కారణ జన్ములు జై శ్రీరాం
@venkateswararaopilli12322 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻ఓం ఆదిత్య పరాశ్రీ స్వామియే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹మీ కృపాకటాక్ష మా కుటుంబం పై ఉంచాలని ప్రార్ధిస్తూ మీ అభిమాన భక్తుడు 🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vinodgade60022 ай бұрын
Aditya Sawmy ki jay
@tveenagayatri3 ай бұрын
మన శాస్త్రాలననుసరించి …… ఈ కర్మేంద్రియాలతో బాహ్యంగా….. ఎన్ని పుణ్యకార్యాలని అనుసరిస్తున్నప్పటికీకూడా…… ఈ పంచకోశాలకవలగా ఉన్న ఆత్మని తెలుసుకుని … యమనీయమాలని ఆచరిస్తూ….. నిత్యమూ ఆనందస్థితిలో కనుక ఉండడాన్ని సాధన చేస్తూ ఉంటేనే….. బాహ్యంగా చేస్తున్నటువంటి పుణ్యకార్యక్రమాలు ….. సఫలీకృతం ఔటాయి🙏🏻
@Anucollection7863 ай бұрын
పిఠానికి రావాలంటే ఎలా స్వామి మిమ్మల్ని కచ్చితంగా కాలవాలి నా క్లాసుమేట్ మీలాగే ఉండే అతను కూడా చదకుండా మానేసాడు అతను మీరేనా అని డౌట్ ఇంకా నా జీవితంలో ఒకసారి అయినా మీ పిఠాని దర్శించుకోవాలని ఉంది 🙏
@venkataramanaeeturi67882 ай бұрын
హైదరాబాద్, మహబూబ్ నగర్, నారాయణ పేట, నుండి రైట్ కు వెళ్తే బిజ్వార్ వస్తుంది, అక్కడే ఆశ్రమం ఉంటుంది.శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి
@krishnavenikasturi13242 ай бұрын
@@venkataramanaeeturi6788hi andi
@yashwanthyashwanth51793 ай бұрын
ఈ ప్రోగ్రాం చేసినయాంకర్ గారికి మంచి మాటలు చెప్పినస్వామీజీ గారికి నా పాదాభివందనాలు
@VangurChanduАй бұрын
సనాతన దర్మం వేదము చాలా క్లుప్తంగా వివరిస్తునందుకు మీరు ఇ జగత్ లో ఉన్న మానవాళి అదురుష్టం భావించాలి గురూజీ
@mulaviratcreations45404 ай бұрын
E video చాలా బాగుంది చాలా ప్రత్యేకంగా ఉంది ట
@Bibleraktham5 ай бұрын
Sri Sri sri Aditya parasri swamiji ki jai 👍👍
@RVRMusicchannel5 ай бұрын
చాలా గొప్ప ఇంటర్వ్యూ స్వామీజీ చాలా బాగా చెప్పాడు
@NarasimhaGajula-uw2wj2 ай бұрын
ఎవరో నువ్వు ఎవరో నువ్వ ఇలకు నడిచావు మనిషిగా ఒదిగావు ఎంతో ఉన్నత్తిగా వినయం విధేయత మాటల వెల్లడి చాలా బాగున్నాయి గురువు అన్నమాటకు అర్థంగా వచ్చావు అమ్మవార్ల కటాక్షాన్ని పొంది ధన్యుడవైనావు నాటి పోతులూరి వీరబ్రహ్మ గారు, సాయి బాబా గారు, ఇలా వారి స్మృతులు మరువకముందే లోకం స్వామి అవతరించావు యుగపురుషుడిలా లోక కళ్యాణార్థం నిను దర్శించిన వారి జన్మ అవుతుంది తప్పక చరితార్థం గురువుగారికి వందనాలతో తమరి ఆశీస్సులు కోరుతూ నా యొక్క ఈ చిన్న అభినందనలు స్వామి స్వీకరించరని ప్రార్థన 🙏🙏🙏
@SrikanthSri-if9fb5 ай бұрын
Suman TV yajamanyam variki oka vinnapam Guruvu gari thoo elanti interviews inka enno cheyalani memu korukuntunnamu please please please 🙏
@girijakesav76735 ай бұрын
Sumantv varu స్వామి gari ఆశ్రమము ఎక్కడ ఆయన్ను ఎలా కలవాలి దయచేసి తెలియచేయండి
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం స్వామి గారు 🙏🙏🙏🚩🙏🙏🙏🚩🙏🙏🚩🙏🙏🚩🙏🙏🚩🙏🙏
@sandhyathallapally30964 ай бұрын
చాలా బాగా చెప్పారు sir E video అర్థం చేసుకుంటే చాలా భవిష్యత్ వుంటుంది
@rakeshDigitalCreations5 ай бұрын
ఓం శ్రీ మత్రేనమః 🙏చాలా మంచి వివరణ ఇచ్చారు
@VavdyramuluRamlo2 ай бұрын
ఈరోజుల్లో మీలాంటి గురువుగారు మానవులకు జ్ఞానోదయం చాలా ముఖ్యం 🙏
@Renku-o1y3 ай бұрын
I like his interview namaste he is always honest namaste guru garu
@peddollaanjaneyulu69012 ай бұрын
మీ ప్రసంగం తీరు చాలా అద్భుతంగా ఉంది స్వామి.
@jayachandra68812 ай бұрын
గురువు గారికి పాదాభివంధానం 🙏
@pguptha35052 ай бұрын
Excellent video 🙏🙏🙏🙏🙏
@dasharathamsama5469Ай бұрын
స్వామివారు క్లుప్తంగా వివరిస్తాను సామి ప్రతి విషయంలోనే అనార్గళంగా మాట్లాడతారు స్వామికి పాదాభివందనాలు ఎస్ కే 90 న్యూస్ ఛానల్
@AshokChintala-d8b4 ай бұрын
గురువు గారికి పాదాభివందనం 🙏
@pguptha35052 ай бұрын
Anni vishayalu 100% correct gaa chepaaru
@KesavaRao-d5s4 ай бұрын
Gitanjali garu, good, questions.
@anilamandapaka50155 ай бұрын
Very good interview. Spiritual gurus should spread sanatana dharma among the youth and fight crusade against religious conversion
@butchivenkataramululocharl19322 ай бұрын
సనాతన ధర్మంలో బౌద్ధ మతం గొప్పది.హిందూ మతంలో అంటరానితనం ఎక్కువ. గౌతమ బుద్ధుడు ఎటువంటి ఉంగరాలు ధరించలేదు.పురుషులు రోజు తలస్నానం చెయ్యాలి అని అంటారు.సదరు నిత్యం తలస్నానం చేస్తారా.స్వామి వివేకానంద ఎటువంటి ఉంగరాలు ధరించలేదు.స్వామీజీ మిమ్మల్ని తప్పు పట్టడానికి కాదు .ఆచరణలో గౌతమ బుద్ధుడు, వివేకానంద స్వామి మార్గాలు అనుసరించమని యువతకు బోధించిస్తే మంచిది.
@Senorit-r1r5 ай бұрын
Good బాగుంది 🎉 ధన్యవాదములు
@AshokChintala-d8b4 ай бұрын
గురువు గారికి పాదాభివందనం 🙏 4:23
@physicsforallparvathamsati39362 ай бұрын
Impressed❤
@namanishiva64123 ай бұрын
🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩 తల్లీ పాదాభివందనములు 🌻🌹🌻🚩🙏🕉️🙏🚩🌻🌹🌻
@pguptha35052 ай бұрын
Chetabadulu gurinchi chaalaa baaga chepparu
@kirankumar-yd7dh5 ай бұрын
Swamye is very very graet
@mrraviofficial22905 ай бұрын
ఓం శ్రీ గురుబ్యో నమః🙏🙏🙏🙏
@dr.msivakrishna69323 ай бұрын
Very good anchoring 👍
@sreedharpeddi95254 ай бұрын
ఇది ఈయన పితృ దోషం మీద అవగాహన...మనుషులు ఎవరినైనా దేవుణ్ణి చేస్తారు ఇక మారరు...ఈ దేహం ఈ జీవనం సృష్టి పరంపరలో వొచ్చిన జన్మ ...చచ్చే దాక మనిషికి సందేహాలు దానికి జవాబులు ఇచ్చే బాధ్యత ఇదిగో ఇలాంటి వారికి గురు స్థానం ఇచ్చి ఆ ఓహో అని కాళ్ళ మీద పడిపోతాం ...కృష్ణ భగవానుడు అర్జనుడికి యుద్ధ రంగంలో గీత రూపంలో ఎపుడో చెప్పాడు...ఈయన సూర్య కిరణాల తో దీపం వెలిగించి పూజ చేశాను అని చెపుతాడు ఇది నేను ఆయన్ని విమర్శల కోసం అనడం లేదు ఇది మన చీకటి బతుకులు ఇంకా చీకట్లో నే ఉన్నాం...రావణుడు ఆత్మ లింగం పొందాడు ఎన్నో ఏళ్ల తప్పస్సు అయిన సాధించిన ఆత్మ లింగాన్ని నిలబెట్టుకోలేక పోయాడు చివరికి త్రేతాయుగం లో రామాయణం జరిగింది అంటే కారణం రావణుడు సీతమ్మని అఫరించడం వల్ల ...సప్త ఋషులు ఎన్ని దైవ రహస్యాలు మానవుల కోసం ఇవ్వలేదు...దయచేసి అతని మాటలు వినండి తప్పులేదు కానీ గురు స్థానం ఇవ్వడం మన మూర్ఖత్వం
@arepallysrinivas34863 ай бұрын
మీ వివరణతో మేము ఏకీభవించం
@cmsankalpam5 ай бұрын
Good ఇంటర్వి
@SrikanthSri-if9fb5 ай бұрын
Studio lo vunna magavallu Cheppulu bayata vidichi interview lo vundi vunte chala Bagundedi guruvula yeduta cheppulatho vundaradu kadaa em Anukokandi ok naa
@thatavarthijayaprakasarao37692 ай бұрын
Wah! A awesome narration.
@pallavidaggumalli56385 ай бұрын
Challa Baga chepparu swamiji suman tv hattsff such a wonderful spiritual speech🙏🙏
@LaxmiKumari-my3dh2 ай бұрын
🙏🙏
@jagadeeshwarrao66623 ай бұрын
ధన్యవాదములు గురువుగారు
@heemaja.m6714 ай бұрын
Yes 💯 rite your great guruji Jay Gurudev Jay Jay Gurudev
@@SrikanthSri-if9fb నీ అమ్మాయి పూకులో చింపేస్తా లంజకొడక ముందు నీ అడ్రస్ పెట్టు మాదార్చొద్
@GongallaMallikarjun-bn2ef4 ай бұрын
Super gurujii
@krishnaakode28325 ай бұрын
JAI GURUDEVA 🚩🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RahmanAbdul-vk9iu2 ай бұрын
Good. super.anna
@raghuveerraghu89134 ай бұрын
Guru ji chala rojulonchi vache prashanalaku chala baga Chapparu thanks ....mee no live lo iccharu daniki eppudu phone cheyyali ...naku chala prashanalu unnayi ..nivruthi cheyagalaru...
@RavuriMallikarjuna-fl6qd2 ай бұрын
5 th class ke antha English matladuthunnarante great swami ji
@KrishnaKrishna-ps4mi4 ай бұрын
Spritual college open cheyali official ga through govt.. Modi garu edi open cheyandi.. Mana puttuka gurinche andaru telusukovali.. 8000 kotla janmalu.. Mali mali e papalu, mosalu, badhalu, kastalu, family tension evi lekunda undali ante moksha prapthi podali undali ante... Infinite yrs bratakali ante... Without food n water bratakali ante... Spritual college open cheyandi modi garu plz.. సర్వే జనే సుఖినోబావంతు 🙏🙏 స్వామి జీ మీ లాంటి వాళ్ళు society కీ చాలా అవసరం..om shree mathre namaha 🙏
@girijakesav76735 ай бұрын
స్వామీజీ 🙏🙏🙏 మీరు ఎక్కడ వుంటారు మిమ్మల్ని చూసే భాగ్యం kalaguthunda
@SUJATHAULVAKANI4 ай бұрын
స్వామి వారిని ఎలా కలవాలో, కొద్దిగా చెప్పగలరా తెలిసిన వారు,,, చాల prblms ఉన్నాయి,, ఒక జీవితాన్ని నిలబెట్టిన వారు ఐతారు💐🙏🙏🙏
@BaddiBachi4 ай бұрын
Same andi black magic ibbandi pls reply....... Chala guruuvuni kalavali pls reply evarina..... Pls.......
@thimmaihamadasikuruva91594 ай бұрын
గురుజి గారి ఫోన్ నెంబరు ఉంది చూడండి
@BaddiBachi4 ай бұрын
@@thimmaihamadasikuruva9159 ekada vundi andi
@SUJATHAULVAKANI3 ай бұрын
@@thimmaihamadasikuruva9159 auna ekkada undi andi
@k.shekar16663 ай бұрын
Narayanapet dist Utkoor mandal బిజ్వర్ village
@alwalasrinivas29794 ай бұрын
స్వామి గారికి సాష్టాంగ నమస్కారంలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@NMNAGARAJANAGA3 ай бұрын
Jai gurudeva 🙏🙏🙏🙏🙏
@Premium-c6s5 ай бұрын
Creator, the only one God 🙏 he is the only God, no one GOD🎉🙏
@bandi-ut1nv5 ай бұрын
Jai Gurudeva Sri matre namaha Swamy chala baga cheparu swamy Time teliyaledu chustunnatasepu swamy
@buttabuchilingam66095 ай бұрын
🌺🙏 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🌺 🌺🙏 Sath Guru Nath Maharaj ki Jai 🙏🌺 Butta Buchilingam Palamoor
@malyadrich73182 ай бұрын
naku anchor matalu super ga unnai... kasak
@3836SKR5 ай бұрын
స్వామీ మీరు చెప్పినట్టు రుద్రాక్షనియమాలు పాటించటం అందరికీ సాధ్యమా.
@bhavi43505 ай бұрын
Good information guruvu garu
@vengaiahsundru66652 ай бұрын
స్వామి, మిమ్మల్ని కలవాలని అనుకొంటున్నాను. ఎలా రావాలో తెలియచేయాలని కోరుకుంటున్నాను.
Bairi Naresh తో స్వామి వారిని ఇంటర్వ్యూ చేయండి దయ చేసి.నా ప్రశ్న మీకు అర్థం అయింది అనుకుంటున్నాను
@mohanlightingdecoration63613 ай бұрын
🎉
@nirmalabommineniessayrango66672 ай бұрын
Guruji thanks
@raghuveerraghu89134 ай бұрын
Mee Darshanam yela dorukuthundhi...pls vinnavincha galaru.
@SwethaB-w1f3 ай бұрын
Swami mi anugraham maku undali.antha manchi jargali
@brambabu13825 ай бұрын
నమస్కారం స్వామి గారు పాదాభివందనాలు మా తాత ముత్తాతలు కాలమంటే కూడా మా అమ్మ వారి భక్తుడు ఇటువంటి ఉగ్రదేవతల భక్తులను కానీ మాకు అమ్మవారు ఎన్నో కష్టాలు పాలవుతున్నావ్ ది అమ్మే నాకు సెలవిచ్చింది ఏమని పెద్దకాకాని జపానికి వెళ్తే అక్కడ అమ్మవారు నాకు మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీకు బతకనీయగలరా నీకు ఎదగనీయగలరా అని సెలవిచ్చారు ఏ పని చేసినా ఆ పని చేయకు ఈ పని చేయ పని చేయమని సెలవిచ్చారు కానీ సంసారం ఊబిలో పడి నేను కొన్నిటిని దూరం చేసుకుంటారు అయినా గాని నాకు అమ్మవారు దూరమైపోయారు పూజ విధానం అన్ని దూరమైనవి కాబట్టి అనుగ్రహించేటట్టు మీరు చేయగలరని స్వామి నాకు ముగ్గురు పిల్లలు ఆ కుటుంబము కుటుంబ ఖర్చులు నేను చాలా నిరుపేద కుటుంబంలో ఉన్న లంబాడ బిడ్డని దయచేసి మీ యొక్క వాక్కు అమ్మవారి ఆశీర్వాదం నాకు ఉండేటట్టు చేయగలరు వందనాలు
@tondooruvenkatreddy47992 ай бұрын
స్వామిగారు మీకు నా వందనాలు నాకు కోర్టు నాకు కేసులు చాలా ఉన్నాయి నాకు అమ్మవారి కటాక్షం కలిగేవిదంగా అనుగ్రహించగలరు నా పేరు వెంకటరెడ్డి
@nagalakshmigooty49352 ай бұрын
Swamy. Mari adapillani dharunanga. Manabangam chesi chitra himsalu petti champesinavadiki kuda punya nadulalo snam chesthe leda munigithe Mari athanu chesinapapam pothunda. Okavela alappalanni poyetlu ayethe Andaru elanti papalu chesthune untaru kada Mari deeniki parishkaram cheppandi