V Prakash About Jitta Balakrishna Reddy Health Issues | ఆ చిన్న తప్పు..జిట్టా బాలకృష్ణ రెడ్డి |

  Рет қаралды 70,047

iDream News

iDream News

Күн бұрын

V Prakash About Jitta Balakrishna Reddy Health Issues | ఆ చిన్న తప్పు..జిట్టా బాలకృష్ణ రెడ్డి | iDream News
#jittabalakrishnareddy #vprakash #journalistkavitha #idreamnews
iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
The Popular interview series includes Candid Conversation with Swapna Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedi...
Like: / idtelugunews
Follow: / idtelugunews
Follow: / idtelugunews
Visit: www.idreampost...

Пікірлер: 175
@raghuvaran7645
@raghuvaran7645 9 күн бұрын
True Leader జిట్టాన్న కానీ అధ్యక్ష అనలేక పోయాడు అదే బాధ మా భువనగిరి యువతకి
@phoenixsrinu2130
@phoenixsrinu2130 8 күн бұрын
తెలంగాణా గర్వపడే ఉద్యమ నాయకుడు జోహార్లు జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నకు 🙏🙏🙏
@dasarilingamurthy1165
@dasarilingamurthy1165 9 күн бұрын
అన్ని పార్టీ లు వాడుకొని వదిలేసాయి... అందుకే ఏ పార్టీ లో పూర్తిగా ఉండలేదు..
@navathesathyanarayana7217
@navathesathyanarayana7217 9 күн бұрын
@@dasarilingamurthy1165 Telangana Mali vudhyamam gurinchi manaku thelusu, dhoomdham lu, vantalu laanti I Major, vati kharchi plan mottham bitta garidhe, malivudhyamam aina Tholi TRS Govt form ainaka padhavulu anubhavonchinollevaru, konni manasuku baadhani kalgisthai anna🙏
@sumanrajboda6897
@sumanrajboda6897 8 күн бұрын
ప్రజాలు కూడ bro😢
@htv8044
@htv8044 8 күн бұрын
Yes😢😢
@yadagiritirunagari9397
@yadagiritirunagari9397 8 күн бұрын
@@dasarilingamurthy1165 అందుకే అంటారు ఊరికి చేసిన సేవ , గోడకు వేసిన సున్నం లాంటిదే … ప్రతిఫలాపేక్ష లేకుండా వారు చేసిన సేవకు మనమే గుర్తుంచుకొనాల్సిన అవసరముండే … వారికి స్వర్గ ప్రాప్తిరస్తు అని మాత్రమే ప్రార్దించగలను. 🙏
@sridharsanika7302
@sridharsanika7302 8 күн бұрын
ఇలాంటి గొప్ప ఉద్యమకారుణ్ణి మోసం చేసిన కేసీఆర్ ఖచ్చితంగా అనుభవిస్తాడు..!! జై బాలకృష్ణ అన్నా..
@sailajareddy72
@sailajareddy72 8 күн бұрын
Already bidda jail ki poyindi papam pande roju evarikyena tappadu
@goudnagaraju
@goudnagaraju 8 күн бұрын
Mr. ప్రకాశ్ గారు మీ నక్కా జిత్తు మాటలు పక్కన పెట్టండి మీకు సర్వం తెలుసు జిట్ట బాలకృష్ణ రెడ్డి గారి ఉద్యమపొరట్టం ఆయనకు జరిగినా అన్యాయం
@dileepreddy9032
@dileepreddy9032 8 күн бұрын
Kcr ni pakkadhova patticchindhe suttu unde ilanti jokudugallu , Inka kondharu unnaru ,
@prathapreddy9041
@prathapreddy9041 8 күн бұрын
సార్ మీరు మెడిసిన్ గురించి చాలా క్లుప్తంగా వివరించారు మీకు ఛత కోటి వందనాలు
@tandranirmala4309
@tandranirmala4309 9 күн бұрын
Sri Jitta BalakrishnaReddy anna contributed own hard earned money to Telangana movement.very very few leaders like this we come across.🙏🙏🙏🙏
@Ravi-sq5hz
@Ravi-sq5hz 9 күн бұрын
True words.he spent more money than KCR.
@navathesathyanarayana7217
@navathesathyanarayana7217 9 күн бұрын
@@tandranirmala4309 🙏🙏
@krishnastereo6353
@krishnastereo6353 8 күн бұрын
ఓపెన్ చెప్పాలంటే చిట్టా బాలకృష్ణారెడ్డి మనోవేదన తోనే చనిపోయాడు అనిపిస్తుంది ఇదంతా ఆయన గురించి తెలిసిన వాళ్ళు వింటుంటే అదే అనిపిస్తుంది
@sridharsripada9645
@sridharsripada9645 8 күн бұрын
ఆయన చేసిన త్యాగానికి గుర్తింపు రాలేదని చెప్పక తప్పదు. ముఖ్యంగా బి ఆర్ ఎస్ కనీసం ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినా బాగుండేది. నిజంగా చెప్పాలంటే వాడుకుని వదిలేసారు. దక్షిణ అయోధ్యగా ఉన్న భద్రాచలాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు . ఐదు పంచాయతీలు భద్రాచలంలో కలపాలని గొంతెత్తి నినదించారు. ఏదేమైనా అర్ధాంతరంగా జిట్టా గారు మరలిరాని లోకాలకు వెళ్లిపోయారు. నికార్సైన నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు.
@rameshdudala
@rameshdudala 8 күн бұрын
వదిలేయలేదు.... ఆయనే MLA కావాలని వెళ్లిపోయాడు
@prathapreddy9041
@prathapreddy9041 8 күн бұрын
ఒక మంచి నాయకుని కోల్పోయాము జిట్టా సార్ కు నా అశ్రునివాళులు 🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@zeeyesor9445
@zeeyesor9445 9 күн бұрын
హెల్త్ గురించీ బాగా చెప్పారు సర్
@vishnupoosala5726
@vishnupoosala5726 8 күн бұрын
ఒక మంచి నేత. నింగికెగసిన. నెలరాలిన తార. జోహార్ బాలకృష్ణన్న 🌹🌹🌹🙏
@thotarajashekar1689
@thotarajashekar1689 7 күн бұрын
జిట్ట ఒక మహా శక్తి, తెలంగాణ లో కాదు ఆంద్రప్రదేశ్ మొత్తం లో యువత కు మార్గదర్శి.
@ileshpoola1160
@ileshpoola1160 9 күн бұрын
గొప్ప మనిషి
@srinivasp7094
@srinivasp7094 7 күн бұрын
ప్రకాష్ అన్న మీరు నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు ధన్యవాదాలు❤
@madhugoud1047
@madhugoud1047 8 күн бұрын
ప్రకాశం అన్న చెప్తున్నది వింటుంటే ఇది వైద్యుల నిర్లక్ష్యమే అనిపిస్తుంది
@sindhureddy30
@sindhureddy30 9 күн бұрын
సెట్టెల్మెంట్స్, గుండాగిరి లేని లీడర్
@ShivaKumar-dq9sz
@ShivaKumar-dq9sz 8 күн бұрын
జిట్టా బాలకృష్ణ రెడ్డి మరణం తీరని లొట్టు Rip 🙏💐😂
@abdulkhader7771
@abdulkhader7771 9 күн бұрын
Strait forward leader
@sankarangara9
@sankarangara9 8 күн бұрын
Medical defect గురించి చాలా బాగా చెప్పారు sir.
@manammanam3593
@manammanam3593 8 күн бұрын
Excellent analysis prakash garu. What you said absolutely correct. Senior journalist sivamurthy 1992 Andhra Jyothi. Now Analysis.
@ramkrishnareddy5714
@ramkrishnareddy5714 9 күн бұрын
Yes exactly you are talking about perfect analysis 💯, root cause have to be analysing initial ztage
@srinivasasrikanth8316
@srinivasasrikanth8316 9 күн бұрын
He is a good orater......he will not speak against Government
@user-zv6bv4vs4v
@user-zv6bv4vs4v 8 күн бұрын
ప్రకాష్ అన్న మీరు చెప్పే వైద్య విధానానికి ప్రారభించండి
@AhmedKhan-hk5iu
@AhmedKhan-hk5iu 8 күн бұрын
మంచి వివరణ... మంచి విషయాలు...
@pottaVijaykumar-z8q
@pottaVijaykumar-z8q 8 күн бұрын
అవునా బీజేపీ విస్మరించిందా మరి brs న్యాయం చేసిందా మరి ఎందుకు సర్ అన్ని పార్టీలు కలిసి చేసిన మోసాన్ని కప్పి పుచ్చుతున్నారా సర్
@vannalasrinivas9632
@vannalasrinivas9632 9 күн бұрын
Jitta Anna i miss you.
@jeevanlalg
@jeevanlalg 7 сағат бұрын
Wonderful and much needed suggestion Sir...
@sreechandra8136
@sreechandra8136 9 күн бұрын
Good info.❤
@korukantiravindar6698
@korukantiravindar6698 9 күн бұрын
గొప్పనాయకుడు.బాలకృష్ణ
@gattusrinivas950
@gattusrinivas950 9 күн бұрын
మొదటగా మోసం చేసింది కెసిఆర్ గొప్ప తెలంగాణ పోరాట యోధుడు ఓం శాంతి అన్న
@PeddamallaSomasiddhulu
@PeddamallaSomasiddhulu 9 күн бұрын
@@gattusrinivas950 kcr 2009 lo aler ticket ichadu. Jitta thiraskarinchadu. Bhuvana giri ticket dhakka ledhu . Tdp pothu valla. Kcr happy ledhu
@GLOBALNEWSTELANGANA
@GLOBALNEWSTELANGANA 7 күн бұрын
@@PeddamallaSomasiddhuluఏవడ్రా నువ్వు నీకేం తెలుసు,
@oppularamesh7104
@oppularamesh7104 8 күн бұрын
అదృష్టం ముఖ్యమ్
@GSBABUINDIA1975
@GSBABUINDIA1975 8 күн бұрын
శ్రద్ధాంజలి 🙏
@hanmanthreddynakkala2193
@hanmanthreddynakkala2193 9 күн бұрын
True leader of Telangana movement
@VisionMartialartsAcademy
@VisionMartialartsAcademy 8 күн бұрын
Your correct 💯
@zeeyesor9445
@zeeyesor9445 9 күн бұрын
Great sir
@dineshbudida4809
@dineshbudida4809 8 күн бұрын
కెసిఆర్ గారు కనీసం జిట్టా గారి అంతక్రియలకు హాజరు కాలేదు 😂 వారి ఉసురు మీకు కచ్చితంగా తగులుతుంది కెసిఆర్ కర్మ ఎవరిని వదలదు 😂😂
@naveenkosananaveenkosana7095
@naveenkosananaveenkosana7095 8 күн бұрын
True leader jitta anna❤😢😢😢❤
@yadagiritirunagari9397
@yadagiritirunagari9397 8 күн бұрын
వరంగల్ లో ఓ రిటైర్డ్ లెక్చరర్ జ్వరం తో బాధ పడుతుంటే ఓ పప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స చేసి వారం తరువాత హైదరాబాద్ కు పంపారు . వారూ ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపారు . తిరిగి జ్వరమొస్తే మళ్ళీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు . అప్పుడు గుర్తుపట్టారు వారికి బ్లడ్ క్యాన్సర్ అని . ఇదీ మన వైద్యం . ఎంతసేపు ఆర్థిక స్థితి చూసి యాంటీబయాటిక్స్ , ICU , వెంటిలేటర్ వైద్యం ….…
@shaikpasha3044
@shaikpasha3044 9 күн бұрын
మనోవేదన కు మందు లేదు
@babup4270
@babup4270 9 күн бұрын
Great leady
@ravitandra4385
@ravitandra4385 8 күн бұрын
KCR బాగ వాడుకొని వదిలేసిన గొప్ప నాయకుడు ఓం శాంతి😂🙏
@VijayKumar-ps7xj
@VijayKumar-ps7xj 7 күн бұрын
Dr.vinod ....congrats....ur confidential analysis
@sapamaisaiah3682
@sapamaisaiah3682 7 күн бұрын
మంచి లీడర్
@jayaprakash7318
@jayaprakash7318 8 күн бұрын
Good valuable analysis about medical treatment
@ramk6460
@ramk6460 8 күн бұрын
జై జిట్టాన్న 🙏
@premsagarboinpallyrao8788
@premsagarboinpallyrao8788 9 күн бұрын
వైద్య రంగంలో కూడా మీకు అవగాహన ఉండడం చాలా సంతోషం
@vattipallysathyam2239
@vattipallysathyam2239 8 күн бұрын
ప్రకాష్ గారు మీరు ఎన్నడూ అతని పట్టించుకోలేదు... Kcr ktr లకు వారి ఉసురు తగులుతుంది..
@spcraorao8350
@spcraorao8350 7 күн бұрын
Yes good speaking
@Narendar-vo7hj
@Narendar-vo7hj 8 күн бұрын
Good person
@btr5545
@btr5545 9 күн бұрын
Good knowledge sir
@naveenreddyparne
@naveenreddyparne 7 күн бұрын
Can you please give more details regarding Dr. Radheshyam? it will benefit lot of people
@sravankumar4842
@sravankumar4842 8 күн бұрын
Jitta garu chaala porata patima galavaaru. Ayana e party lo unte aa party ke gouravam. Jitta gaariki kaadha. Jai jitta. Om shanthi.
@alapatisubbarao-my2tr
@alapatisubbarao-my2tr 7 күн бұрын
Health gurinchi baaga chepparu
@sureshbabuyalamanchili9155
@sureshbabuyalamanchili9155 9 күн бұрын
Namaste sir - it is true
@madhukarreddymogili1854
@madhukarreddymogili1854 9 күн бұрын
Jitta amarahi Allopathy not in right way
@dongarinageswrarao7865
@dongarinageswrarao7865 9 күн бұрын
Sir ktr kante goppa udyama nayakudu
@msri25
@msri25 8 күн бұрын
Reddy community anna... Adi chalanna yemanna chesi they can get away with anything and everything
@fvoter2262
@fvoter2262 8 күн бұрын
Jitta anna ki srikakulam to adilabad followers unnaru
@vattipallysathyam2239
@vattipallysathyam2239 8 күн бұрын
Really great person. Kcr వాడుకొని వదిలేసాడు...
@vattipallysathyam2239
@vattipallysathyam2239 8 күн бұрын
అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ.. 💐💐
@dharavathchandru6184
@dharavathchandru6184 8 күн бұрын
Yes.... Great doctor Radhe shyam....
@ramakrishnanreddy5210
@ramakrishnanreddy5210 9 күн бұрын
Naku ne mida respect ledu . KCR covart...but manchi analysis cheyie
@upendercheruku1343
@upendercheruku1343 9 күн бұрын
Exactly 💯 వీడు కోవర్ట్
@SanjayRamesh-y6z
@SanjayRamesh-y6z 7 күн бұрын
దాణ కర్ణుడు జిట్టా బాలకృష్ణ రెడ్డీ 😢😢
@user-wp8mu1wh8w
@user-wp8mu1wh8w 9 күн бұрын
Baga chepav sir ❤❤
@sumanrajboda6897
@sumanrajboda6897 8 күн бұрын
పార్టీలు ప్రజాలు మోసం chesharu😢😢😢
@manoharmanu4040
@manoharmanu4040 8 күн бұрын
Sir meeru matladindi correct sir
@koteswararaok1950
@koteswararaok1950 9 күн бұрын
Aside political journey, he is good man and leader
@AllamPavanReddy-967
@AllamPavanReddy-967 8 күн бұрын
Jai Telangana
@suvisranthikorada5634
@suvisranthikorada5634 9 күн бұрын
Jitta is true leader
@kondalreddyreddy9905
@kondalreddyreddy9905 9 күн бұрын
Jittanna Amarrahe.
@navathesathyanarayana7217
@navathesathyanarayana7217 9 күн бұрын
anna chaala baaga cheppinru in Health cure gurinchi 👍 ee video nu nenu chala mandhiki pamputhanu 👍 kani Bitta chinna thappi chesadu ani meeranna mata chala baadhakaram, Gundepai chei vesukuni cheppandi mana KCR garu thanaku aarthikanga vaadukuni thokkinda Leda? yes karyakarthala vusuru thagilindhi KCR ki🙏
@bajrangbajaj1234
@bajrangbajaj1234 9 күн бұрын
Rip jitta
@Ravikumar-bg2yo
@Ravikumar-bg2yo 7 күн бұрын
What is doctor name?
@mr.salesforce5156
@mr.salesforce5156 9 күн бұрын
Kcr, revanth reddy, kishan reddy spoiled Jitta political life and you don’t have courage to talk about them.
@maheshwarreddypanga1953
@maheshwarreddypanga1953 9 күн бұрын
మొదటిదెబ్బ కేసీఆర్ దే అక్కడే జిట్టా సగం సచ్చిండు ఇప్పుడు ప్చ్....
@paladugugattaiah4794
@paladugugattaiah4794 8 күн бұрын
Sir, MBBS doctors diverse group with ayurvedic treatment
@grcreddy5778
@grcreddy5778 9 күн бұрын
I think doctors may pay attention on his comments about medical treatments being given in hospitals!
@bhoomaiahalishetti2617
@bhoomaiahalishetti2617 7 күн бұрын
ABVP produced great leaders.
@maddisrinivasreedy7137
@maddisrinivasreedy7137 8 күн бұрын
GREAT LEADER, SO SAD 🎉
@chintuprabhas1971
@chintuprabhas1971 9 күн бұрын
Miss u anna
@sunstories1567
@sunstories1567 7 күн бұрын
You are right sir medicine Study is getting downfall .
@jeeluguganesh2271
@jeeluguganesh2271 8 күн бұрын
🙏🙏🙏
@jrkr8961
@jrkr8961 8 күн бұрын
Hi
@ranjitreddy980
@ranjitreddy980 9 күн бұрын
Venu swamy k a paul tarvata nuvve 😂😂😂😂
@rangamsetty6691
@rangamsetty6691 8 күн бұрын
ఆ డాక్టర్ గారు అడ్రస్ ఇప్పించండి సర్.
@kummarinaresh9080
@kummarinaresh9080 8 күн бұрын
Meeru emyna cheptaru sir
@hd1k495
@hd1k495 9 күн бұрын
Rajakeeyallo aasthulu pogottukunna manishi. KCR mosam chesadu.
@navathesathyanarayana7217
@navathesathyanarayana7217 9 күн бұрын
@@hd1k495 👍
@Sandeepkumar-nl4bv
@Sandeepkumar-nl4bv 8 күн бұрын
సార్ మీ లాంటి పెద్దవాళ్లు వరద బాధితులకి సహాయము చేయొచ్చుకదా ప్లీజ్ sir
@bandamididevender524
@bandamididevender524 8 күн бұрын
Rest in peace sir
@JaiSreekrishnaJai1234
@JaiSreekrishnaJai1234 7 күн бұрын
Kahaanilu cheppoddu vaadukunnamani cheppu
@mahenderbandi0529
@mahenderbandi0529 8 күн бұрын
Functional integrated medicines required
@globalcitizen10
@globalcitizen10 9 күн бұрын
Is this video about Jitta or medicinal practices in India ?? They lost the track
@navathesathyanarayana7217
@navathesathyanarayana7217 9 күн бұрын
@@globalcitizen10 yes., but some facts revealed
@MohanRaj-bz7xf
@MohanRaj-bz7xf 9 күн бұрын
It's correct analysis.
@nagireddyvem5578
@nagireddyvem5578 9 күн бұрын
Kcr mosam cheadu
@JaiSreekrishnaJai1234
@JaiSreekrishnaJai1234 7 күн бұрын
Kalvakuntla effect
@fvoter2262
@fvoter2262 8 күн бұрын
Dr Ragotham Reddy great doctor
@narsimhareddy8832
@narsimhareddy8832 9 күн бұрын
CORECT CHEPPARU
@maheshgajji8786
@maheshgajji8786 6 күн бұрын
😢😢
@Pratapushine
@Pratapushine 8 күн бұрын
We miss him... He is a great leader.... KCR selfishness he loss political future 😢 Shraddhanjali
@manneanjankumar5907
@manneanjankumar5907 5 күн бұрын
KCR would have give MLC ticket at least… He sacrificed the life… Why given MLA tickets anti TG people like Talasani, Puvvada, Bhanuprasad Rao, Sabitha, Tummala, Danam, Errabelli Dayakar Rao etc
@PeddamallaSomasiddhulu
@PeddamallaSomasiddhulu 9 күн бұрын
Trs aler ticket vachindhi . 2009 . Bhuvana giri. Independent. Ga poti chesi. Odipoyadu. . 2009 lo aler lo poti chesi unte 50000 votla mejarity tho geliche varu. Aler lo trs strong ga undhi . Great leader jitta
@SujathaKasani
@SujathaKasani 9 күн бұрын
Wrong Anna ku ah mata cheppaledhu, cheppi unte bhongir lo saba endhuku cheyincharu kcr garu
@PeddamallaSomasiddhulu
@PeddamallaSomasiddhulu 9 күн бұрын
@@SujathaKasani apparently tlo paper lo kuda trs mla name aler jitta bala krishna reddy Peru vachindhi . Thanu kadhu ante aler lo ere Athan poti chesi odaru . A abhyardhi local kadhu .
@kiransonaboina9577
@kiransonaboina9577 6 күн бұрын
Kcr aagam chesindu jittannanu
@1157255
@1157255 7 күн бұрын
లివర్ పరీక్ష చేసి చూసి ఉండవచ్చు మీరు ఎలా చెప్తారు చేయలేదని
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 1,2 МЛН
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 30 МЛН
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 36 МЛН
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 1,2 МЛН