మీ వీడియోస్ అన్ని చూస్తాను సిస్టర్ Nature baguntundi.మనస్సు కు ప్రశాంతగా వుంటుంది....
@BLikeBINDU5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@ritantareprises79675 ай бұрын
Rain water harvest pit మీద ఇసుక జల్లించుకునే నెట్ లాంటిది పెడితే నీటితో పాటు కొట్టుకు వచ్చే ఎండిపోయిన ఆకులు లాంటి చెత్తని ఈజీగా తీసెసి శుభ్రపరుచుకోవచ్చు
Hi Bindu gaaru,week ki atleast 2 videos ayina pettadaniki try cheyyandi Eagerly waiting Andi ❤❤❤ Your videos giving us peacefulness in the busy schedules of our life
@BLikeBINDU5 ай бұрын
హలో అండీ నమస్తే 🤗🙏..వీక్లీ రెండు వీడియోస్ అంటే పెట్టలేనేమో అండీ. ఎక్కువ పెట్టినా మీకు చూసేవారికి కూడా కొన్ని రోజులకు విసుగు అనిపించవచ్చు. కొంచెం అక్కడ పనులు అన్నీ ఒక కొలిక్కి వచ్చాక మిమ్మల్నెవరినీ ఇబ్బంది పెట్టని ఇంకొన్ని మంచి వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను అండీ.థాంక్యూ సో మచ్.❤❤
@MichaelNaidu-i5z2 ай бұрын
55-OM NAMASIVAYA bindu gaaruuu, God bless you, SAVE TREES, SAVE lakes, SAVE water, SAVE nature, start NATURAL FARMING
@BLikeBINDU2 ай бұрын
Namastey andi🤗🙏thank you so much,..meeru emi anukonante oka prasna..meeku ibbandi lekapothene samdhanam ivvandi.. mee prathee vyakhyalo 55 number untundi daani ardham emitandi?
@sureshundrajavarapu30764 ай бұрын
Legastomia plant red undhi kadhaa madam white ,pink kooda veyandi.passion flower leaves ekkuva flowers takkuva.adhe cat's claw creeper,or orange trumpet vine,sand peper vine,bridal bouquet plant veyandi flowers baaga vastaayi.
@BLikeBINDU4 ай бұрын
Namaste andi🤗🙏. White pink vaati kosam chala nurseries tiriganu ekkada dorakaledu. Mallee recent gaa vaati kosam order pettanu pune nundi. Dorukutayo ledo mari. Inka meeru cheppina migilina anni creepers already pettamu andi. Daanito paatu golden cascade Hawaiin red wine, kuda pettamu konnemo baaga perigipoyi snakes vastunnayani modalanta prune chesesamu andee ippudippude mallee perugutunnayi andi.
@manojbharadwaj46444 ай бұрын
You are my inspiration. I too want to have a farm house with a cow and calf. I will build mine on my own. Want to spend time with them. your videos also give reality and information about farm house. hope you will have a great journey
@BLikeBINDU4 ай бұрын
అనుకున్నారు కదా!అయిపోతుంది అండీ. మీరు కోరుకున్నది త్వరగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🤗🙏
@Mesujitha5 ай бұрын
Your videos are inspiring this generation we should coexist with nature, knowing the value of nature n villages ..❤ ee life ki idi chalu prashantanga memu akkada vunnatlu anipistundi. Hatsoff to you n annaya garu for the hard work n consistency 👏
@BLikeBINDU5 ай бұрын
థాంక్యూ సో మచ్ డియర్ సుజిత గారు 🤗😍🙏
@sirishpm88585 ай бұрын
Madam I am your subscriber from banavara, Hassan district, karanataka madam you are lucky. you are enjoying every moment in your life by your farmhouse and closed to nature. Nothing can replace village life. Village life very relaxed lifestyle
@BLikeBINDU5 ай бұрын
Hello Siri avre🤗🙏
@sirishpm88585 ай бұрын
@@BLikeBINDU good morning mam , my great grandfather is from Andhra pradesh, migrated to karanataka more than 100 year back. I am 4th generation . BINDU MAM if you plans to visit karanataka, especially Chikkamagalor and Belur and halebidu world famous historical site its near to my home town banavara. We can meet up . Your family is invited to visit our home.
@priyaayyagari91084 ай бұрын
Manchi matalu ❤sarada ganga ❤❤lucky nana ❤❤❤vati buddi buddi chestalu haiga anipistundi chala calm ga peaceful ga
@gowthamorton4 ай бұрын
THEE GREEN 💚 wondrrful living .....ure Great 💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚
@MichaelNaidu-i5z2 ай бұрын
PARAMESWARA bindu gaariki mee blessings vundaliiii 55
@HariKrishna-iy1zw5 ай бұрын
i obsserved your soil in rain water pit and looks like combination of sand clay and red soil with small stones.you said that in previous videos that going to plant mahogany ....my suggestion is first plant few mahogany and teak plants observe the growth.....in my findings mahogany tress need moderate climate then only those trees grow well...
@BLikeBINDU5 ай бұрын
నమస్తే అండీ 😊🙏..అవునండీ మీరన్నది నిజమే. మొత్తం కాదు కానీ అక్కడక్కడా ఎక్కువ పొలం అంచుల్లో మట్టి అలా ఉంది. teak అయితే అసలు వేయడం లేదు. వీడియో లో చెప్పినపుడు చాలా మంది టేకు వద్దని సూచించారు. అందుకే మహాగని అనుకున్నాము. ఆ మొక్కలు ఇస్తానన్న వారు ఒకసారి వచ్చి సాయిల్ ని పరిశీలిస్తాను అని చెప్పారు అండీ. సరే అండీ అలాగే చూసి వాతావరణం సరిపోతుంది అని నిర్ధారించుకున్నాకే పెడతాము అండీ. థాంక్యూ సో మచ్ 😊🙏
@HariKrishna-iy1zw5 ай бұрын
@@BLikeBINDUI didn’t understand why avoiding teak plants …long term teak will more profit and it’s wood is better than maghony plants and in our South Indian maghony wood is not available in market and maghony more available in Assam and north eastern states only
@ourlifeourwish5 ай бұрын
హలో బిందు గారు నా పేరు శ్రావణి అండి, నేను కూడా youtube ఛానల్ రన్ చేస్తూ ఉంటాను, personal గా నాకు నాకు మీ video's అంటే ముందు నుంచి చాలా అభిమానం😊 maximum అన్నీ follow అవుతూ ఉంటాను. అయితే మీరు recent పెట్టిన video ఇంకా చూడలేదు, మన youtube ఫ్యామిలీ మెంబర్ చెప్పారు మీరు ఆ వీడియోలో ఏకాంతం గురించి ఒంటరితనం గురించి చెప్పారని చెప్పి, నేను కూడా నా రీసెంట్ వీడియోలో దాని మీదే మాట్లాడాను భలే coincidence గా అనిపించింది, చాలా సంతోషంగా ఉంది.... మామూలుగానే మీ ఆలోచనలు నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయని నేను భావిస్తూ ఉంటాను ఆలోచనలే కాదు అభిరుచులు కూడా నాక్కూడా రేడియో వినడం అంటే చాలా ఇష్టం... ఇలా ఒకేసారి మీరు నేను అనుకోకుండా ఒకే టాపిక్ మీద మాట్లాడటం అది మన ఫ్యామిలీ మెంబర్ చూసి నాకు చెప్పడం చాలా సంతోషంగా ఉంది.... తను చెప్పగానే వెంటనే వీడియో ఓపెన్ చేసి చూసి మీకు ఇప్పుడు ఈ కామెంట్ అయితే పెడుతున్నాను❤ అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇప్పుడే విన్నాను క్లియర్గా మీరు నేను ఒకటే మ్యూజిక్ వాడుతున్నాం 🤝😊.... మీ మీ అభిరుచులు, ఆచరణలు నాక్కూడా నచ్చుతాయి కాబట్టి తెలియకుండానే ఇలా సింక్ అయిపోయినట్టు ఉన్నాయి🤝 సంతోషాన్ని ఆపుకోలేక వెంటనే ఇలా మీకు కామెంట్ చేశాను మరోలా అనుకోవద్దు🤝
@jyothigv83605 ай бұрын
లక్కీ ..ఈ రోజు గ్రీకు వీరుడు లా ఆకులు చుట్టుకున్నాడు .... కోళ్ళ మీద కి యుద్ధం కి వెళ్ళాడు .. మన వీడియోస్ కి లక్కీ నే ఎంటర్టైన్మెంట్ రోల్ ... 😂😂😂❤❤
@BLikeBINDU5 ай бұрын
😅😅అవునండీ ....🤗🙏
@nandiniakella23985 ай бұрын
Jai gurudev Datta 🙏 bindu gaaru These lengthy videos makes me feel that iam working on that land ❤ Every word you spoke about Ontaritanam and Ekantham was perfect to the letter T ' ❤ Lots of love and Regards to you and your family andi ❤
@BLikeBINDU5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗😍🙏❤
@sunilsagardanikonda5 ай бұрын
పిడుగులు సౌండ్స్ కి puppy's కి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంట అండి. అలాంటి సమయంలో lucky ని ఇంటిలోకి తీసుకువచ్చి windows close చేసి ప్రశాంతమైన సాంగ్స్ వినిపించడం వాళ్ల lucky కొంచెం భయపడకుండా ఉంటాడు అండి. అలాగే lucky ని ఒడిలో కూర్చోపెట్టుకొని కొంచెం ప్రేమగా మాట్లాడి lucky mind convert చేయకలిగితే భయపడకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి అండి. కచ్చితంగా ఇలాంటి సమయంలో lucky తో కొంచెం time spend చేయండి. ఇంతకుమించి మనం ఏమి చేయలేము అండి ❤️.
@BLikeBINDU5 ай бұрын
మీరన్నది కరెక్ట్ అండీ. అలాగే ఎక్కువ భయపడితే హార్ట్ ఎటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అసలు ఆ టైం లో వాడి గుండె కొట్టుకునే స్పీడ్ చూస్తే నా గుండె దడగా ఉంటుంది అండీ.అందుకే వాడి ఒంటి మీద తడి cloth కప్పి ఉంచుతున్నాను. హైదరాబాద్ లో ఉంటే ఇల్లు కొంచెం సౌండ్ ప్రూఫ్ గా ఉంటుంది. అద్దాలు అన్ని మూసేస్తే 70% సౌండ్ తగ్గుతుంది అండీ. కానీ మన చెవులు వేరు వాటి చెవులు వేరు వాటికి చిన్న చిన్న సౌండ్స్ కూడా DTS లా వినపడతాయి. అసలు వాడు అలా ఉన్నప్పుడు మేము ఒక్క సెకను కూడా వదిలి పెట్టము అండీ.ఎవరో ఒకళ్లము ఖచ్చితంగా ఎత్తుకునే ఉంటాము. మాట్లాడుతూనే ఉంటాము.మ్యూజిక్ కూడా పెడతాము.ఈ వీడియో లో కూడా వాడి కోసం డాగ్ రిలాక్సింగ్ మ్యూజిక్ పెట్టి ఉంచాను. divert చేయడానికి ఆడించాడనికి ట్రై చేస్తున్నాము. ఎన్ని చేసినా వాడు అంతే అండీ.కాకపోతే ఇంతకుముందుతో పోలిస్తే కొంచెం వణకడం తగ్గించాడు.🤗🙏
@vijayadamodaran89225 ай бұрын
@@BLikeBINDUmy dog leo also does the same...as it grow old this prb will subside. only 2 options... it worked either Pacify or scold him loudly and divert attention to us...TV in high volume also works 😂.. wanted to send my leo watching your video.. n tried to attack Lucky gaadu..n searching for Lucky behind the TV screen same like we see in YT video 😅😅😂❤
@BLikeBINDU5 ай бұрын
@@vijayadamodaran8922 హలో అండీ నమస్తే 🤗🙏 లక్కీ కి మొన్న మే కి 2 ఇయర్స్ నిండాయి. మీరన్నట్లు తగ్గితే సంతోషమే అండీ. అది క😅ూడా చేశాను అండీ 😅 సడన్ గా నాకేదో కోపం వచ్చినట్లు చేశాను. ఒకసారి వాడిని తిట్టాను.ఒకసారి మా అమ్మాయిని తిట్టినట్లు నటించాను. టీవీ పాటలు పెట్టినా అందులో కూడా బయట నుండి ఎక్కడో దూరంగా వినపడే ఉరుముని సెపరేట్ గా వినగలుగుతున్నాడు. మీ బుజ్జి లియో అలా చేస్తుంటే చూడాలి అనిపించింది. మీకు వీలైతే ఈసారి లియో అలా చేసినప్పుడు చిన్న వీడియో తీసి నా ఇంస్టాగ్రామ్ కు పంపగలరు. లక్కీ కూడా అంతే అండీ నేను ఎడిట్ చేస్తుంటే కోళ్ల అరుపులు రాగానే వచ్చి మానిటర్ ఎక్కి వెనుక కోళ్లు ఉన్నాయేమో అని చూస్తున్నాడు. టీవీ లో తనని చూసి తనే ఇంకో కుక్క అనుకుని అరుస్తుంటాడు.😅😅
@vijayadamodaran89225 ай бұрын
@@BLikeBINDU I have already taken video..and I commented very same day..in that video itself...Plz share your insta id...i will send that...Hope n wish you get more time to spend with Sarada n ganga..
@BLikeBINDU5 ай бұрын
@@vijayadamodaran8922 insta id B Like Bindu ne andi... avunandee naa korika kudaa adey.. anduke Sarada ganga vallaki intiki daggaraga vallato ekkuva time spend cheyagaligelaa shed veyistunnamu.. appudu avi akkada sechaga happy gaa tirugutu unte vaatini cuhstu vaatiki daggaraga undavachu..
Hello andi .. wait chesthunna Mee vlog ki ila petesaru 😀😀😀farm lo aa vathavaranam, gali, ganga sarada tho .. chala irresistible moments andi 😊🙂🙂 awesome ❤❤❤
@BLikeBINDU5 ай бұрын
హలో అండీ సరితా గారు థాంక్యూ సో మచ్ అండీ 😊🤗🙏
@rmp63934 ай бұрын
Loneliness vs Alone nice maam
@sunyoga96094 ай бұрын
Namaste 🙏🙏🙏🙏🙏 Akka I inspired modi ji program
@rupashivaram51385 ай бұрын
Hi bindu gaaru inkudu guntala kosam chaala kastapadutunnaru..bt edi chaala mandiki use avtundi information. Thanks andi
@BLikeBINDU5 ай бұрын
హలో అండీ రూప గారు 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ ❤
@sithamanuri17385 ай бұрын
మీ వీడియోస్ బాక్ గ్రౌండ్ మ్యాజిక్ శేఖర కమ్ముల గారి సినిమాలు చూస్తున్నట్టు వుంటుంది
@KuppiliNagamani4 ай бұрын
Ee ooru mam ee garden vunnadi so nice
@babupuli28185 ай бұрын
Hi aka lucky chala rowdy aipoyadu and paper flowers chala baagunai
@BLikeBINDU5 ай бұрын
హాయ్ మా🤗🙏 అవును అసలు అల్లరి ఎక్కువైపోతోంది.థాంక్యూ సో మచ్ మా
@mylavaramvenkataramanaredd75045 ай бұрын
Namaskaram Akka, I case of emergency Better to keep NAZA 200 and NAZA 1000 at your farmhouse for snake bite. Thank you for the chart.
@gmsreddy1795 ай бұрын
Hello Bindu. Dogs have very sensitive ears . They cannot bear loud sounds like thunder or crackers. Pease keep some cotton in their ears. It will help. Take care . God bless your family 😊
@BLikeBINDU5 ай бұрын
హలో అండీ నమస్తే 🤗🙏 అవునండీ నిజమే. అవి అల్ట్రా సోనిక్ శబ్దాలను వినగలుగుతాయి. నేను ఇంకోటి కూడా గమనించాను అండీ.ఉరుములు వస్తున్నపుడు తలుపులు గ్లాస్ డోర్స్ అన్నీ మూసేసి ఆ సౌండ్ ని dominate చేసేలా ఇంట్లో పాటలు పెట్టాను. అంత సౌండ్ ఉన్నా కూడా అది ఆ శబ్దాన్ని వేరుగా వినగలిగింది. అంటే mixed సౌండ్స్ లో కూడా ఉరుమును సెపరేట్ గా వినిపిస్తుంది అండీ. ఇప్పటిదాకా నేనే చెవులు మూస్తున్నాను అండీ.సరే అండీ ఈసారి నుండి మీరు చెప్పినట్లు దూది పెడతాను. థాంక్యూ సో మచ్ అండీ
@gmsreddy1795 ай бұрын
Okey Bindumaa 👍
@kamalakumari97964 ай бұрын
Ma entlokuda pet vundhi e vedio chusi chala happy ga feel ayya bindhu garu
@ushamothukuri92465 ай бұрын
Lonely ness.. N... Yekantham chala baga chepparu bindu. I feel the same Nice video... Lucky looking so cute
@BLikeBINDU5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ ఉషా గారు 🤗🙏
@srilakshmi59725 ай бұрын
Bindu garu... Lucky gadi vishayam lo vurumulu vachinappudu vaadi meeru daggara thisukoni bujjaginchandi, jo koduthu nimuruthu vaadiki dhairyam cheppandi.. Peddavuthu vunte mellagav vaade alavaatu padathaadu. Kaani vaadu bhayapadetappudu maatram mee support vaadiki chaala avasaram.
@BLikeBINDU5 ай бұрын
అలాగే చేస్తున్నాము అండీ. అనుక్షణం వాడిని అంటిపెట్టుకునే ఉంటున్నాము. గారాబం చేస్తూ వాడితో మాట్లాడుతూనే ఉంటున్నాము.కొన్ని రోజులకి భయం తగ్గుతుంది అనుకుంటున్నాను. ఇవాళ మధ్యాహ్నం కూడా ఉరిమింది. ఉరమగానే నిద్ర పోతున్నవాడు ఠక్కున లేచి కూర్చున్నాడు. కాసేపు చెవులు రిక్కించి విన్నాడు. కానీ వణకలేదు. ఉరమడం ఆగిపోయాక కాసేపటికి వణికాడు. ఏదో ఒకనాటికి వాడి భయం పోవాలి అని కోరుకుంటున్నాను అండీ.వాడి భయం పోవడానికి మేము ఎప్పుడూ సపోర్ట్ ఉంటాము అండీ.చాలా చాలా థాంక్స్ అండీ.ధన్యవాదములు 🤗😊🙏
@sailakshmisaride685 ай бұрын
Hi bindu garu......nyc vlog Okka maata adagali memmalni....avari me inspiration ante amani chaptaru....valla impact me life medha meku teliyakundane ala vachindi.....inka simple life ala lead chayyagalugutunnaru...ante konchem unte athi chasevallani chala mandini chustam...kani memmalni chudatame kaadu...meru anduko na manusulo undipoyaru...teliyakundane nenu meku addict kaadu roju roju ki gowravam perigipotundi.......lots of love Bindu garu stay blessed....yes i can proudly say i am being like bindu i mean it....❤
@BLikeBINDU5 ай бұрын
నమస్తే లక్ష్మి గారు.🤗🙏. ఒక వ్యక్తిని చూసి నేను అంటూ ఉంటే ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అని ఇంతవరకు ఎవర్ని చూసి అనుకోలేదు అండీ . దానికి కారణం నాకు అందరూ ఒకేలా అనిపించడం. అందరిలోనూ ఎదో ఒక ప్రత్యేక గుణం ఉంటుంది. అందరిలోనూ ఎదో ఒక inspiring factor ఉంటుంది. నిజంగా inspiration అంటే నా లైఫ్ లో నేను చూసే ప్రతీ వ్యక్తి, ఇసుకలో గూళ్ళు కట్టుకునే పిల్లలు, ప్రతీ జంతువు, ప్రతీ చెట్టు, పుట్టా నాకు ఇన్స్పిరేషనే అండీ. అందరినీ లోతుగా గమనిస్తాను. ప్రతీ ఒక్కరూ తప్పకుండా మనకు ఎదో ఒక రూపంలో ఇన్స్పిరేషన్ ఇస్తూనే ఉంటారు. కొందరు ఎలా ఉండాలో inspire అయ్యేలా స్ఫూర్తిని ఇస్తారు కొందరు ఎలా ఉండకూడదో మనకు తెలియచేస్తారు. ఇక సాధారణ జీవితం అంటారా! మా అమ్మా నాన్నల్ని చూసి చూసి అలవాటు అయిపొయింది అండీ. మా అమ్మ ఒక్కనాడూ మా నాన్నని నగలు, చీరలు అస్సలు అడిగిందే లేదు. సంవత్సరానికి ఒకే ఒక్కసారి 5 కాటన్ చీరలు ఒకే డిజైన్ వేరు రంగులు ఉండేవి కొనుక్కునే వారు అంతే అండీ.మా బీరువాలో అమ్మకు పట్టు చీర ఉండడం నేనెన్నడూ చూడలేదు. కొనుక్కోలేక కాదు.తనకు ఆసక్తి లేక. ఇక మా నాన్న అయితే మరీ అతి సాధారణ వ్యక్తి. మా నాన్న అంత సాధారణంగా ఉంటూ, సహన శీలిగా నాకు ఊహ తెలిశాక నేనెవ్వరినీ చూడలేదు. భూమాత కన్నా కోపం వస్తుందేమో కానీ మా నాన్న తాను ఎంతైనా బాధని భరిస్తారు.. తనని తీవ్రంగా నొప్పించిన వారిని కూడా ప్రేమగా చూస్తారు.ఎంత ప్రేమగా చూస్తారు అంటే చివరికి అవతలి వాళ్ళు మారిపోయేంత. మరీ 100% శాతం అని చెప్పలేను కానీ ఒక 50% శాతం ఆయన యొక్క ఆ గుణాలు ఆయన్ను చూసి చూసి నాకు తెలీకుండానే అలవాటు అయిపోయాయి. మన నోటి లాంగ్వేజ్ మన బాడీ లాంగ్వేజ్ ఈ రెండూ ఎంత సింపుల్ గా ఉంటే జీవితం అంత తక్కువ కష్టాలతో ఉంటుంది అని నాన్న ఎప్పుడూ చెప్పేవారు ఇప్పటికీ చెప్తూ ఉంటారు.అదే పాటిస్తున్నాను అండీ అంతే.🤗🙏
@sailakshmisaride685 ай бұрын
@@BLikeBINDU Thank u so much Bindu garu for replying ❤️
@ramamaruthi54464 ай бұрын
Bindu garu polamlo ralluyere yanthram vunda madi PUTTAPARTHI dis maa polamlo rallu yekkuvaga vunnayi
@dasarivenu92325 ай бұрын
Bindu garu mattilo rallu lekapote varsha Kalam tondaraga nela Kotaku guri avtundi alage Matti neetini niluva chesukune samardhyam kuda taggutundi
@RaviKumar-wh9my5 ай бұрын
Hi akka vlog chala relaxing ga undi thank you
@BLikeBINDU5 ай бұрын
హాయ్ మా 🤗🙏 థాంక్యూ సో మచ్ 😊❤
@RaviKumar-wh9my5 ай бұрын
😊
@sarvalakshmikothuri3565 ай бұрын
బిందు గారూ, మీరు మీ parents కి only child?. మీరు మీ వయస్సుకు చాలా matured గా ఆలోచిస్తారు. నాకు ఒక్కడే కొడుకు. తను కూడా చాలా matured గా ఉంటాడు. My love to you n family ❤
@BLikeBINDU5 ай бұрын
Ledandee naaku akka unnaru. Kanee akka puttina daggara nundi 7th varaku ammamma valla daggara perigindi. Thenj 8 9 10 classes lo unnappfu matrame memiddarqmu oka chotu unnamu. Tarvatha inter nundi degree varaku tanu mallee Vijayawada hostel lo undi chadukundi. Motham meeda akka nenu kalisi undi oka 4-5 years matrame. Anduvalla nenu okka danne periganu. Avunandi Single child ayi unna pillalu chala mandini calm ga matured gaa undadam observe chesanu🤗🙏
@sdsd54444 ай бұрын
19.00 that BGM is awesome..
@degondakumar5385 ай бұрын
హరే కృష్ణ అక్క 🙏 380. వ like మనసుకి పృశాంతంగ అనిపించే video అక్క 🌄🐦🦜🏠
@BLikeBINDU5 ай бұрын
హరే కృష్ణ మా 🤗🙏 కుమార్. థాంక్యూ సో మచ్ మా
@arunagavarraju28025 ай бұрын
Thank you for your wonderful video ❤
@BLikeBINDU5 ай бұрын
🤗😍🙏
@yashswamy58335 ай бұрын
Bindhu Garu .. Try homeopathy for Lucky .. I don’t have a dog but you can talk to her do look into her eyes and tell she will be safe when there are thunderstorms and when there are no thunder as well just to make sure he understands.
@BLikeBINDU5 ай бұрын
నమస్తే అండీ 🤗🙏. అనిమల్స్ కూడా హోమియో ఉంటుందని నాకు ఇప్పటిదాకా తెలీదు అండీ. థాంక్యూ సో మచ్ అండీ తప్పకుండా ట్రై చేస్తాము. వాడిని సేఫ్ గా చీకటి గా కొంచెం సౌండ్ ప్రూఫ్ గా ఉన్న ప్లేస్ దగ్గర గట్టిగా పట్టుకుని ఎన్ని గంటలు కూర్చుంటానో అండీ...వణుకుతున్నంత సేపు గట్టిగా పట్టుకుని మాట్లాడుతూనే ఉంటాను.eye కాంటాక్ట్ చేస్తూనే మాట్లాడుతాము. ఇంట్లో ముగ్గురి ఫోకస్ అనుక్షణము వాడి మీదే ఉంటుంది అండీ. అయినా వాడి భయం తగ్గడం లేదు. మా దగ్గరకు వచ్చి 4 మంత్స్ మాత్రమే అయింది కదండీ మేము ఇంకా అలాగే చూస్తూ ఉంటే మెల్లిగా చేంజ్ వస్తుంది అనుకుంటున్నాను అండీ.
@yashswamy58335 ай бұрын
@@BLikeBINDU Lucky is still a kid so .. there will be a change once they become a bit older like humans.Hope she becomes the strong like you 🙏.
@jkreddy18213 ай бұрын
పిడుగుల శబ్దం వచ్చేముందు లక్కి చెవిలో కాటన్ పెట్టండి.
@anjanitirumalasetti46285 ай бұрын
Hello bindu garu meekanna me lucky nature ni baaga enjoy chesthundhi maalaaga
@BLikeBINDU5 ай бұрын
హలో అండీ నమస్తే 🤗🙏అవునండీ బాగా మైమరచిపోయి ఎంజాయ్ చేస్తాడు.
@saroja20685 ай бұрын
Bindu garu mee video chustunte chala prasantanga vuntundi andi
@BLikeBINDU5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@priyankareddy63935 ай бұрын
Hi andi madi kadapa.. Nenu me vlogs first nundi follow avuthunanu.. Recent ga panasa ghetto enough years ki kasthundi ani adiganu... Ma father kuda farming chestharu.. Ekkada drip 90% subsidy tho echaru... Koni extra kavalsimavi bayata techaru approx ga 25k per acre aindhi.. Akkada kuda subsidy unda
@BLikeBINDU5 ай бұрын
హలో ప్రియాంక గారు. నమస్తే అండీ 🤗🙏. మేము 8 సంవత్సరాల క్రితం డ్రిప్ వేయించినప్పుడు మాకు 75% సబ్సిడీ వచ్చింది. ఆ తర్వాత సంవత్సరానికి కొన్ని చప్పున వ్యవసాయ సబ్సిడీ లు అన్నీ గవర్నమెంట్ వారు ఇవ్వడం ఆపేశారు అండీ.
@priyankareddy63935 ай бұрын
@@BLikeBINDU avunu andi ekkada kuda 4 years nunchi subsidy tesesaru... Present ma father bananas vesarandi.. Bagane vochindi panta... Miru trycheyandi.. Me land anukulam aithe.. Endukante labaour tho pani takkuva untundi
@ronny59044 ай бұрын
Amma, ekkada place& how many acres ma
@BLikeBINDU4 ай бұрын
ఇది మెదక్ అండీ. మూడున్నర ఎకరాలు అండీ 🤗🙏
@emmadinaresh32175 ай бұрын
Mi matalu curry vandadam chala neetga vandutaru chala opika vuntadi chala great bindu
@chandrikanair23455 ай бұрын
Thank you for the beautiful vlogs u make Bindu garu i never miss ur vlogs
@arunagavarraju28025 ай бұрын
Donda padu grow cheyyadanki Emaina tips cheptara andi Dondakayalani middle lo gatu pedthunadi Puthipothunnayi Please if possible solution cheppagalaru
@BLikeBINDU5 ай бұрын
దొండపాదు ని మేము 5 ఇయర్స్ ఒకటే తీగ పెంచాము. ఒక్క నాడు కూడా దానిని ప్రత్యేకించి శ్రద్ద చూపలేదు. కానీ సంవత్సరం పొడవునా కాయలు వస్తూనే ఉండేవి. ఒక్క నాడు ఒక్క పుచ్చు కాయ మాకు రాలేదు. కానీ ఒక్కటి మాత్రం గమనించాను అండీ.నీళ్లు ఎంత అవసరమో అంతే ఇవ్వాలి. అంతకన్నా పొరబాటున ఎక్కువ ఇస్తే కాయలు త్వరగా పండుబారిపోతాయి అని గమనించాను. ఇక మీ దొండ పాదు సరిగ్గా పెరగకపోతుంటే ముందు ఉన్న దానిని ఒకసారి మొదలంటా prune చేయండి. మళ్ళీ కొత్తగా తీగలు వస్తాయి. ఆ తీగలు పెరిగే లోపు మంచిగా బలం ఇవ్వండి.మేము జీవామృతం ఇస్తాము. అలాగే 2-3 డేస్ పాటు collect చేసిన కొంచెం పులిసి పైన నురుగులా వచ్చిన బియ్యం కడిగిన నీళ్ళు ఇవ్వండి. అందులో మొక్కలు కావల్సిన పోషకాలు ఉంటాయి. అలాగే తీగలు పెరిగాక అప్పుడప్పుడూ neem ఆయిల్ స్ప్రే చేయండి. తప్పకుండా బాగా కాస్తాయి. దొండని అసలు పట్టించుకోనవసరం లేదు అండీ.అవే వచ్చేస్తాయి.
@abdivillers93455 ай бұрын
Farm lo tamato vesara akka price malli perugithundi only berakaya kanipisthundi farm lo
@BLikeBINDU5 ай бұрын
వేశాము అమ్మా😊🙏కానీ ఏంటో విపరీతంగా కలుపు వచ్చేసింది.ముందు ఆ కలుపు తీయాలి. అసలు మొక్కలు కనిపించడంలేదు. అయినా టమాటో రేట్ ఉన్నప్పుడు మన దగ్గర కాయవు. లేనప్పుడేమో కుప్పలుతెప్పలుగా కాస్తాయి 😅😅దేనికైనా అదృష్టం ఉండాలి.
@ashwanth9595 ай бұрын
Hi ..very refreshing after seeing your video's.i wanted to buy farm land.please let me near your location.
@hymamovva93185 ай бұрын
Hi bindu garu
@BLikeBINDU5 ай бұрын
హలో అండీ హైమా గారు నమస్తే అండీ ఎలా ఉన్నారు 🤗🙏
@Manaworlds14305 ай бұрын
సూపర్
@BLikeBINDU5 ай бұрын
ధన్యవాదములు అండీ 🤗🙏
@vasusri63195 ай бұрын
Hi Bindu garu Ur look a scientist by wearing hat. We are seeing ur videos for lost two years , me and wife. We are interested to see, without any personal motive ( benefit) ur doing this . Good. Within three ur resort/ garden/farm house will excellent results. We are requesting you to give permission to ur farm house in weekend. We are residing in manikonda.
@lakshmich40585 ай бұрын
చాలా శ్రద్ధగా చేయిస్తున్నారు పనులు
@jyothiandsadhika80045 ай бұрын
I love nature
@BLikeBINDU5 ай бұрын
🤗🙏
@ittybittygirl27514 ай бұрын
Lucky kosam aa time loo music play Cheyandhi not songs just music on high volume and keep him in a room with all the windows and doors closed, you also stay with him, if not possible give him some treats, talk to him distract him.
@BLikeBINDU4 ай бұрын
అవునండీ అదే ప్లే చేస్తున్నాము. యూట్యూబ్ లో డాగ్ రిలాక్సలేషన్ మ్యూజిక్ అని ఉంటుంది. అది పెడుతున్నాము. అన్నీ డోర్స్ క్లోజ్ చేసే ఉంచుతున్నాము. మేము గట్టిగా పట్టుకుని మాట్లాడుతూ ఉంటాము అండీ 😊🤗
@BLikeBINDU4 ай бұрын
treats భయంతో ఉన్నప్పుడు అస్సలు తీసుకోవడం లేదు అండీ. ఆడిస్తూ ఉండడానికి divert చేయడానికి ట్రై చేసినా అస్సలు ఆడడు. నిన్న కూడా పెద్ద వర్షం పడి పెద్ద పెద్ద ఉరుములు వచ్చాయి.ఎంత క్లోస్డ్ గా ప్రొటెక్టెడ్ గా ఉంచినా భయం తగ్గడం లేదు అని నిన్న నేను వాడిని బయట బాల్కనీ లోకి తీసుకెళ్లి వర్షం చూపిస్తూ కుర్చోపెట్టాను. థండర్ వచ్చినప్పుడల్లా పెద్ద పెద్దగా క్లాప్ చేస్తూ wow లక్కీ tunder సౌండ్ అని అని అంటూనే ఉన్నాను. నిన్న అస్సలు వణకలేదు. భయపడలేదు. నిన్న నైట్ ఎవరో crackers కూడా పేల్చారు. అది కూడా బాల్కనీ లో నుండి చూపించాను. అది చూసి కూడా వణకలేదు. మేము ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామో చెప్పలేనండి. కానీ అది నిన్న ఒక్క రోజేనా మళ్ళీ రేపు కూడా అలాగే ఉంటాడో అని భయం. ఈసారి మళ్ళీ ఉరుములు ఎప్పుడు వస్తాయా అని నేను వెయిట్ చేస్తున్నాను.వాడి భయం పోయింది అని కంఫర్మ్ చేసుకోవడం కోసం.🤗
@PadmajaBezawada5 ай бұрын
Shoes. Link pettara bindu
@BLikeBINDU5 ай бұрын
amzn.in/d/ehRbyoX అందులో కింద సైజు చార్ట్ ఉంది జాగ్రత్తగా మీకు సరిపోయేది చూసి తీసుకోగలరు.🤗🙏
@PadmajaBezawada4 ай бұрын
Than you so much ra
@Deekshithasahsra31575 ай бұрын
Akka dosa recipe pls
@BLikeBINDU5 ай бұрын
మా చాలా సార్లు రెసిపీ చెప్పాను మా.వేరే వీడియోస్ లో. 1 కప్పు మినపప్పు+ 1 1/2 కప్పుల నల్ల బియ్యం + 1/2 కప్పు ఓట్స్.. మినపప్పు నల్లబియ్యం కలిపి నానబెట్టుకోవాలి. ఓట్స్ ను రుబ్బే ఒక గంట ముందు నానబెట్టుకుంటే చాలు. రుబ్బే ముందు అన్నింటిని కడిగి అన్నింటిని కలిపి రుబ్బుకోవడమే. ఓట్స్ ని మాత్రం నీళ్లు వంచేస్తే చాలు కడగనవసరం లేదు.🤗
@Deekshithasahsra31575 ай бұрын
Thank you akka
@mahalakshmigunukula56325 ай бұрын
❤ hay Bindu very good❤
@BLikeBINDU5 ай бұрын
నమస్తే అండీ 🤗🙏 థాంక్యూ సో మచ్
@vinayemmadi22345 ай бұрын
23:18 bayapadara andi?
@BLikeBINDU5 ай бұрын
లేదండీ సడన్ గా వీడియో తీస్తున్నారని తెలియాగానే కొంచెం uneasy గా అనిపించింది. ఎప్పుడైనా నేను వెళ్లి అక్కడ చేయాల్సి వచ్చి చేస్తున్న పనిని, మాట్లాడాడిన మాటల్ని వీడియో తీయడం జరుగుతుంది. అది నిజంగా నేను చేయాలకున్నవి కాబట్టి కెమెరా ఉన్నది అన్న విషయం మర్చిపోయి నా మానాన నేను ఉంటాను. కానీ కెమెరా నన్ను చూసాక అప్పుడు చేస్తే అది అసహజంగా కెమెరా ఉంది కాబట్టి చేసినట్లు అనిపిస్తుంది అండీ..అందుకే uneasy గా అనిపించి అలా అయ్యాను.🤗🙏
@cccll78385 ай бұрын
Madam.. Which weather report app is accurate ?
@ramyae50655 ай бұрын
Me prathi vedio miss kakunda chustamu ❤
@sujathauppala77855 ай бұрын
Lucky bale manchedandi mekosam place estundi
@SandhyaPuvvada5 ай бұрын
Baagundi, బిందు గారు, video!! Lucky baada chuste అయ్యో అనిపిస్తుంది. నోరు లేని జంతువు!! Lucky, మీ friend పెంచు కునే vaallu అని cheppinatlu, కొన్ని రోజులకే annaarani గుర్తు, లేక నేను ఒక video choodatam మర్చి పోయానా? ఏమో, వేరేగా అడగటం లేదు.... Honey అస్సలు kanipinchatam, vinipinchatam కూడ లేదు! తనకి నా aaseesulu!
@vijayalakshmireddy26445 ай бұрын
Prati rythu alanti boots 👢 use cheste snake's katu nundi tappinchukovachu ,Naku snakes ante chala bayamu
@BLikeBINDU5 ай бұрын
అవునండీ కాళ్లకు బూట్లు వేసుకుంటే 100% శాతం స్నేక్ బైట్స్ నుండి బయటపడవచ్చు.😊🤗🙏 నిజానికి పాములు చాలా పిరికివి అండీ. మనల్ని చూడగానే చాలా భయపడతాయి. పారిపోవడానికి ట్రై చేస్తాయి. తప్పించుకోలేనప్పుడు లేదా మనం పొరబాటున తొక్కినప్పుడు మాత్రమే తిరగపడతాయి.
@AchimambaPrathipati5 ай бұрын
Shoes and gloves link petandi please
@BLikeBINDU5 ай бұрын
amzn.in/d/2kJ6XCd mee సైజు చూసుకుని తీసుకోండి కింద సైజు లిస్ట్ ఉంటుంది. amzn.in/d/62yzMgI
@AchimambaPrathipati4 ай бұрын
@@BLikeBINDUThank You So Much
@aparnap38425 ай бұрын
Can you plz tell me the background music which is always played in your videos. i really loved it as it is very soothing.
@BaddilaNagaraj-uo5jm5 ай бұрын
Bindu garu miru vaade camara e company enta cost telupagalaru
@BLikeBINDU5 ай бұрын
కెమెరా మేము ముందు సోనీ ఆల్ఫా 6300 వాడేవాళ్ళము అండీ. అది ఎక్కువ సేపు వాడుతుంటే బాగా overheat అవుతుంది అని తర్వాత సోనీ Fx30 తీసుకున్నాము. అవి ప్రత్యేకించి సీనరీ లా తీయాలి అనుకున్నప్పుడు మాత్రమే వాడతాము అండీ. రోజంతా తోటలో పనుల్లో ఉన్నప్పుడు ప్రత్యేకించి కెమెరా పట్టుకుని తిరిగితే పనులు చేసుకోవడం కష్టం కదండీ . చేతిలో సెల్ అయితే ఎప్పుడూ ఉంటుంది కదా.అనుకోకుండా ఆ టైమ్ లో ఏదైనా చూడడానికి మంచిగా అనిపిస్తే సెల్ కూడా వాడతాము. ఐఫోన్ 15 కూడా వాడతాము అండీ.🤗🙏
@BaddilaNagaraj-uo5jm5 ай бұрын
Thankyou Bindu garu
@anjalidasari26975 ай бұрын
Hiiiii Bindu akka Ela vunnaru akka esari mango raleda vlog super vundi ni vlog kosam chaala wait chestuna love u alot akka ❤❤❤❤
@BLikeBINDU5 ай бұрын
హాయ్ మా అంజలి ❤🤗మామిడి కాయలు వచ్చాయి మా.వీడియో లో కూడా చూపించాను. థాంక్యూ సో మచ్ తల్లీ. చిన్నూ కి నీకు 😍😘😘🤗
@Nirmalamangam5 ай бұрын
Akka meeru anni seeds natu ve use chestara.hybrid vi use cheyra.yield baga vastundi kada hybrid vi.oka sari reason cheppandi😊
@BLikeBINDU5 ай бұрын
HI maa🤗నాటు విత్తనాల కూరగాయలు కేవలం మన ఇంటి కొరకు మాత్రమే. ఎందుకంటే దేశవాళీ కూరగాయలు అన్ని రకాలు అన్ని కాలాల్లోనూ పండవు. కమర్షియల్ గా పండించి మార్కెట్ కి పంపేవాళ్లు ఖచ్చితంగా హైబ్రిడ్ మాత్రమే వేస్తారు. నేను ఇప్పుడు ఈ వీడియో లో చూపించిన బీర తీగలు హైబ్రిడ్ రకమే. హైబ్రిడ్ yield బాగా వస్తుంది. కానీ దాని పంట కాలం తక్కువ. నాటువి కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు వస్తుంటాయి. కానీ ఎక్కువ కాలం ఉంటాయి. పైగా నాటువి ప్రకృతి సిద్ధంగా వచ్చినవి కాబట్టి ఆరోగ్యానికి మంచిది. కానీ ప్రస్తుత మన దేశ అత్యధిక జనాభా ఆహార అవసరాలు తీర్చే మేరకు ఎక్కువ పంటను ఉత్పత్తి చేయడం కొరకు రైతులు హైబ్రిడ్ వేయక తప్పదు.
@Nirmalamangam5 ай бұрын
@@BLikeBINDU thank u for ur reply akka eppatinuncho e doubt undi.clarify chesaru
@palleturi_anandalu5 ай бұрын
Hi Akka yela unnaru? Akka meeru drip laterals ni yela clean chestaru with chemical Na or with out Na, oka vela meeru Chemical kaakunda chestunte naku cheppandi pls pls
@bejgamsantosh21145 ай бұрын
నా బాల్యంలో నేను పొన్నగంటి కూరని తినేవాడిని అప్పుడు చాలా దొరికేది ఇప్పుడు అసలు అది దొరకడమే లేదు మా తరం తిన్నది కానీ మా తర్వాత తరం ఇదివరకు దాన్ని చూసింది లే
@BLikeBINDU5 ай бұрын
అవునండీ మధ్యలో పొనగంటి కూర చాలా కనుమరుగైంది. నిజం చెప్పాలి నేను కూడా అంతే కొన్ని ఏళ్లుగా తినలేకపోయాను. రైతు మార్కెట్ లో కూడా ఎక్కడ ఎప్పుడూ చూడలేదు.ఈ మధ్య instamart లో రెగ్యులర్ గా దొరుకుతుంది అండీ.నేను అందుకే దొరికినన్ని రోజులు ప్రతీ రోజూ వాడాలని రోజూ వండుతున్నాను. అలాగే ఆ కాడల్ని నీళ్ళల్లో ఉంచి కాస్త వేర్లు వచ్చాక నాటుతున్నాను.
@raghava-xt5jd5 ай бұрын
I'm Big fan of you Bindu Akka Eagerly waiting for meetup
@BLikeBINDU5 ай бұрын
హాయ్ మా రాఘవ ఎలా ఉన్నావు 😊❤🤗😍
@raghava-xt5jd5 ай бұрын
@@BLikeBINDU please share your contact number Akka
@playplaysthisroblox20045 ай бұрын
Nice
@BLikeBINDU5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@krishnasatishnuni64185 ай бұрын
Aloneness simply means completeness. You are whole; there is no need of anybody else to complete you. So try to find out your innermost center where you are always alone, have always been alone. In life, in death - wherever you are - you will be alone. OSHO
@BLikeBINDU5 ай бұрын
నమస్తే అండీ 🤗🙏ఓషో గారి గురించి విన్నాను. కానీ వారి రచనలు ఏమీ చదవలేదు. కానీ చాలా చాలా బాగా చెప్పారండీ. అది సరిగ్గా అర్ధం చేసుకున్న నాడు సగానికి సగం బాధల నుండి విముక్తి ఉంటుంది అండీ.
@krishnasatishnuni64185 ай бұрын
నమస్కారం అండి...ఓషోగారు చెప్పినమిగతా విషయాలు కూడా పైకి కొంచెం radical గా కనిపిస్తాయి కానీ అర్ధంచేసుకోగలిగితే చాలా ఉపయోగపడతాయండి
@bhushancn94715 ай бұрын
Bindu garu, Shitzu breed anthe, even our dog also scared breez sound
@BLikeBINDU5 ай бұрын
ippudippude telustundi andi...neneppudu breed dog ni penchaledu.. veedochake ivannee kothaga anipistundi andi...Thank you so much andi cheppinanduku🤗🙏
@prathipatiramkumar5 ай бұрын
Hii amma
@BLikeBINDU5 ай бұрын
హలో అండీ నమస్తే 🤗😊🙏
@simplelifestylemytelugucha49925 ай бұрын
👍👍👍
@BLikeBINDU5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@komalkanneganti80604 ай бұрын
❤
@arunakumari59895 ай бұрын
Hi bindu garu
@BLikeBINDU5 ай бұрын
హలో అండీ నమస్తే 🤗😊🙏
@Kavithateluguvolgs4 ай бұрын
Meeru chala great and night time okare vunnaru.
@HappyFingersArt5 ай бұрын
2:18 dagara nundi snoopy me attention kosam chala try chestunadu😅, scratches kosam me chuttu tirugutunnadu😂
@BLikeBINDU5 ай бұрын
Akkada unde annee anthe andi😅Sarada Ganga Snoopy veella mugguriki rojantha scratch chestunna malle aduguthune untaru. Anduke andi vaadi 23:12 daggara 10 mins kurchuni thala nimiruthune unnanu. Mallee aa tarvatha kudaa vastadu anthe andi. Nene alaa urike kanipincjinappudalla scratch chestu undadam valla vaadiki alavatu ayipoyindi andi🤗
@mpv09405 ай бұрын
Ma dog ki thunderstorms and fireworks ante bhayam andi..memu dog crate lo petti, crate ni dark cloth tho 3 sides cover chesi closed room lo music pedthamu. Asalu bhayapadakunda padukuntadu
@mallikarjunarjun52465 ай бұрын
Meru street dog adoupt chesaru chalabagundee dogee
@varalakshmivelagapudi55015 ай бұрын
Small puppy antey andi.same problem memu kuda face chestunnamu.12 years nundi.
@BLikeBINDU5 ай бұрын
ఆమ్మో అండీ 12 ఇయర్స్ నుండి మీరు ఇదే ఫేస్ చేస్తున్నారా? ఇక మా లక్కీ గాడు ఎలాగో అండీ. మీ పెట్ పైన మీకున్న ప్రేమ మీ సహనం అభినందనీయం అండీ 🤗🙏
@indiram17505 ай бұрын
Mam avacado tree updates.😊
@BLikeBINDU5 ай бұрын
హలో అండీ అవొకాడో చెట్టు ఈసారి విపరీతమైన ఎండలకు ఇబ్బంది పడింది అండీ.చివరగా వచ్చిన ఆకుల చివరలు కొంచెం మాడాయి.ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది 🤗🙏
@lightweightterracegardenga55562 ай бұрын
🙏👌👌👌
@soujanyasettipalli92335 ай бұрын
Where did you buy the transistor (bujj radio) bindu..please DM.
@BLikeBINDU5 ай бұрын
అది అమెరికా నుండి మాకు తెలిసిన వారు వస్తుంటే తెప్పించుకున్నాను అండీ 🤗🙏a.co/d/cm5lEM6
@varalaxmi17225 ай бұрын
Me polam enni ecras andi ?
@BLikeBINDU5 ай бұрын
లక్ష్మి గారు సమయం ఉంటే ఈ వీడియో చూడగలరు kzbin.info/www/bejne/n57Hg4emoZqgsJI
@jayabharathibattepati98795 ай бұрын
Bindugaru meerut atavi vyavasayam chestunara
@BLikeBINDU5 ай бұрын
అవునండీ అలాంటిదే ప్రకృతి వ్యవసాయం అండీ 🤗🙏
@vasusri63195 ай бұрын
3 years
@padmavatisudunagunta98894 ай бұрын
పశువుల కు, సౌకర్యాల కన్నా, స్వేచ్ఛ, తోడు ముఖ్యం.
@BLikeBINDU4 ай бұрын
నిజం చెప్పండి వాటిని ప్రాణము కన్నా మిన్నగా ప్రేమించే నాకు ఈ విషయం తెలియదు అంటారా అండీ. నేను అనుక్షణం ప్రతీ క్షణం వాటి కోసమే ఆలోచిస్తాను. ఇంకొంచెం ఎక్కువ పని చేసి ఇంకొంచెం సంపాదిస్తే ఇంకొన్నింటిని పెంచుకోగలుగుతాను. అప్పడు వాటికి మేత కొరత లేకుండా కొంత భూమి కౌలికి తీసుకుని అయినా మేత పెంచవచ్చు ఇలానే మా ఆలోచనలు సాగుతూ ఉంటాయి అండీ. అందువల్ల దయచేసి ఎదో ఒక్క వీడియో లో ఒక్క 2 నిముషాలు చూసి వాటి మీద మాకున్న ప్రేమను అంచనా వేయకండి అని మనవి. అర్ధం చేసుకుంటారు అనుకుంటున్నాను 🤗🙏
@kommojuaruna57195 ай бұрын
Hi Bindu garu please pet d brown dog also n take care of her when u come here, soo sad she is expecting some love from u Bindu garu
@BLikeBINDU5 ай бұрын
హాయ్ అరుణా గారు.దయచేసి నేను స్నూపీ పెట్ చెయ్యట్లేదు అని మాత్రం అనకండి🤗🙏.చాలా బాధగా ఉంటుంది. స్నూపీ కి ఆల్రెడీ యజమాని ఉన్నా వాడు వాళ్ళని వదిలేసి మేము రాగానే మా దగ్గరకే వచ్చేసి మేము ఉన్నంత సేపు మాతోనే ఉంటాడు అంటే నేను వాడిని ఎంత ప్రేమగా చూసుకుని ఉంటాను అండీ. ఈ వీడియో లో నేను శనివారం ఉదయం ఉపవాసం అన్నాను. అంటే మా కోసం మేము ఏమీ వండుకోలేదు. కానీ స్నూపీ కోసం అన్నం వండి చిక్కటి మీగడ పాలు కలిపి రెండు సార్లు పెట్టాను. వాళ్ళు ఇద్దరు బయటకు వెళ్ళిపోతే కాసేపు నేను స్నూపీ ఇద్దరం మాత్రమే ఉన్నాము. వాడిని ముద్దు చేశాను. అంత పెట్టినా వాడికి ఇంకా ఆకలిగా ఉంది అన్నట్లు ఫేస్ పెడితే మళ్ళీ వాడికోసం 2ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను అండీ.kzbin.info/www/bejne/hJbZaaqAgpuloNEsi=YTondlG28fDiiPSA&t=372 అలాగే ఇంకుడు కుంటలు తవ్విస్తూ ఒక పక్క డ్రిప్ లు చూసుకుంటూ అటూ ఇటూ పనిలో తిరుగుతూ ఉన్నా మధ్యలో స్నూపీ ముద్దుగా కనిపించేసరికి ఆగి వాడిని పెట్ చేశాను. kzbin.info/www/bejne/hJbZaaqAgpuloNEsi=tJas3RORS7K2f5T0&t=1383 అలాగే సాయంత్రం లక్కీ వణుకుతుంటే స్నూపీ నా దగ్గరకు వచ్చాడు వాడిని కూడా పైన బెంచ్ ఎక్కి నా పక్కన కూర్చోమని చెప్పాను kzbin.info/www/bejne/hJbZaaqAgpuloNEsi=IUu_lLLWFTM8yY2W&t=1616 వాడే కూర్చోకుండా వెళ్ళిపోయాడు. ఇంకా ఇంతకన్నా ఏమి చేయను చెప్పండి. అక్కడున్న అన్నింటిని ఒకేలా చూసుకోవాలి . మాకు ఓపిక ఉన్నా లేకపోయినా ఇష్టంతో పెంచుకుంటున్నాము కాబట్టి ఒక్కోసారి అస్సలు ఓపిక లేకపోయినా వాటికి సేవ చేస్తూనే ఉంటాము. అన్నింటినీ తూకం వేసినట్లు సమానంగానే ప్రేమిస్తూ ఉంటాము అండీ. కాకపోతే లక్కీ ని హత్తుకున్నట్లు స్నూపీ మరీ ఎక్కువగా హత్తుకోను ఎందుకంటే వాడు రోజూ బురదలో పడుకుంటాడు. అయినా కూడా వాడి ఒంటి మీద ఉన్న టిక్స్ ని fleas ని తీసేస్తూ ఉంటాను. ఇక ఇంత మాత్రమే చేయగల ఓపిక నాకు ఉంది అండీ.అర్ధం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. 🤗🙏
@vijayadamodaran89225 ай бұрын
@@BLikeBINDUkudos to your patience level..❤ so much detailed reply u gave to this comment
@BLikeBINDU5 ай бұрын
@@vijayadamodaran8922 అరుణ గారు బాధపడకూడదు అని అంత సహనంగా రిప్లై ఇచ్చాను అండీ. జంతువుల్ని ఇష్టపడే వారు సహజంగా వారు పెంచుకునే వాటినే కాకుండా చూస్తున్న వేరే వాటిని కూడా అంతే ప్రేమిస్తారు. ఈ వీడియో చూసి అరుణ గారు నేను స్నూపీ ని ఎక్కువ పట్టించుకోలేదేమోనని బాధ పడి ఉంటారు. వారికి ఇలా పూర్తిగా చెప్తే ఒకే స్నూపీ గాడు కూడా హ్యాపీ గా ఉన్నాడు అని తెలిస్తే వారు సంతోషిస్తారు అని అంత వివరంగా చెప్పాను అండీ. నిజానికి లక్కీ వచ్చినా నేను స్నూపీ నే ఎక్కువ పట్టించుకుంటాను అండీ. లక్కీ కి ఒక్కసారి ఫుడ్ పెడితే సరిపోతుంది. కానీ స్నూపీ కి అలా కాదు. కొంచెం ఆకలి ఎక్కువ ఎక్కువసార్లు పెట్టాల్సి ఉంటుంది. అలాగే లక్కీ ని పెట్ చేయలని లక్కీ ఎక్ష్పెక్త్ చేయడు. పైగా వాడు చేసే అల్లరికి రోజంతా తిడుతూనే ఉంటాము. స్నూపీ ని మాత్రం బాగా గారాబం చేస్తాము అండీ.వాడి తలని ఎంత సేపు నిమిరినా వాడికి సరిపోదు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటాడు.😅
@kommojuaruna57194 ай бұрын
Ok Bindu garu, u explained me when u r doing n how much care u r taking for both of them, but that all is not shown in ur video, so i asked u, any how very happy that u r sharing love equally
@kommojuaruna57194 ай бұрын
Use nieomic ticks tablet for every ten days for Snoopy, or tel her owner to use,
@NQ9995 ай бұрын
it is so difficult to be like Bindu.
@irajeshewerraohuaweinova34245 ай бұрын
🎉🎉
@BLikeBINDU5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@dhanusmileyvlogs17685 ай бұрын
Ee puppies ilane vuntai,maadi kudaa same situation,ear phone petti Mee voice recorder pettandi, manchi nature music pettandi feel better
@BLikeBINDU5 ай бұрын
నాకు ఈ వేసవి వర్షాలు మొదలయ్యాకే తెలిసింది అండీ మరీ ఇంతలా భయపడతాయని. మ్యూజిక్ పెడ్తున్నాము కానీ చెవుల్లో పెట్టలేదు ఈసారి మీరు చెప్పినట్లుగా ట్రై చేస్తాను అండీ థాంక్యూ సో మచ్ 😍🤗🙏