#Temples #telugutraveller #places Contact Mail: 7981961643praveen@gmail.com For Sponsors ( Phone Pay & Google Pay ): +917981961643
Пікірлер: 110
@ch.muralikrishna28423 жыл бұрын
నాన్న ప్రవీణ్ మీరు చేస్తున్న బృహత్తరమైన,అద్భుతమైన ప్రదేశాలు భక్తులకు పరిచయం చేస్తూ మమ్ములను,మహిమాన్వితుడు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ని సంతుస్టులను చేస్తూ వీడియో, వాచకం లోను పరిణతి కనపరుస్తున్నారు ఇంకా వీలైతే స్వామి వారికొత్తవిషయాలతో ముందుకు వస్తారని అందరి మన్నలను పొందుతారని తలుస్తాను గుడ్ ~చెరుకూరి. మురళీ కృష్ణ, bsnl vrs జూనియర్ టెలీకాం ఆఫీసర్, విజయవాడ 🌹👌👍 🌹ఒక విషయం తెలియజేయండి మీరు ఈ వీడియోలు, మీ మైంటెనెన్సు మరియి మీ కుటుంబ సభ్యులను పోషించడానికి ద్రవ్యము వీటి ద్వారా సరిపోతోందా లేకపోతే భక్తులకు తెలియజేయండి మీకు చేయకలిగిన సహాయం చేయగలము 🌹వెళ్ళినప్పుడు అక్కడ పూజారులు అక్కడ పనిచేయువారికి సహాయం చేయండి చాలా మంది విశ్వ బ్రాహ్మణులు వాళ్ల భాధలు పడతారు కాని ఎవ్వరిని అడగరు చాలా వరకు తప్పకుండా సహాయం వాళ్లకు మీరు వెళ్ళినప్పుడల్లా మీకు తోచినది ఈ కరోనా క్లిష్ట పరిస్థితులు లలో మరీను ఓకే నా ప్రవీణ్ తరువాత తెలియ జేయండి 🌹
@praveentelugutraveller3 жыл бұрын
కనీసం ఇలా అడిగినందుకు చాలా ధన్యవాదములు సార్, స్పాన్సర్ చేయాలనుకునే వాళ్ళకోసం వీడియో డిస్క్రిప్షన్ లో గూగుల్ పే మరియు ఫోన్ పే నెంబర్ లు ఉంచాను చూడండి ఒకసారి
@charydarsi17803 жыл бұрын
Sir u r great viswabrahins lekapoyina evarini Adagaru idi truth meru gamanincharu u r Great sir
@chennakesavareddyvardanam91383 жыл бұрын
మాకు తెలియని విషయాలు తెలియ జేసినందుకు మీకు ధన్యవాదాలు సార్