వారసత్వ ఆస్తిలో వాటా కోసం కాల పరిమితి ఎంత..? | పెళ్లైన మనువరాలికి తాత ఆస్తిలో వాటా ఎంత? | ABN Legal

  Рет қаралды 176,969

ABN Legal

ABN Legal

Күн бұрын

Пікірлер: 174
@errajagan2562
@errajagan2562 Жыл бұрын
మేడం గారికి నమస్కారం... స్త్రీలు బంధాలు బంధుత్వాలు నిలుపుకోవాలని, తల్లిదండ్రులు సోదరులు పై వేస్తున్న ఆస్తుల కేసుల ఈ విషయంలో పునరాలోచించు కునే లా సందేశమిచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ. ఈ సందేశం చూసి కొందరైనా స్త్రీలు బంధాలు గెలుపు ఉంటారని ఆశిద్దాం.
@VENKATJOGA-r5h
@VENKATJOGA-r5h Жыл бұрын
Aunu sir eppudu ladies ne bandhalu nilupukovali Aa avasaram gents ki undadu kada Endukani
@vsrao3546
@vsrao3546 Жыл бұрын
​@@VENKATJOGA-r5hసార్ పెళ్లి కి ఆడపిల్లకి కట్నం కింద సమాన బాగం ఇచ్చి బంతులు, బారసాలలు ,వాళ్ళ పిల్లలకి బట్టల ఇచ్చే ఆచారాలు అన్ని చేయించుకుని తోడ బుట్టిన వారి మీద ఆస్తి కోసం కేసులు పెడితే ఆ మగపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో... ను
@sudhakarchinnam6064
@sudhakarchinnam6064 2 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు మేడం పెళ్లిళ్లు, తర్వాత పిల్లలు కనడానికి హాస్పిటల్ ఖర్చులు, లాంఛనాలు, ఇన్ని ఖర్చులు పెట్టి అప్పులు పాలు అప్పులు తీర్చుకొని మరిన్ని సంవత్సరాలు కష్టపడి చిన్న ప్రాపర్టీ ఉంటే మాకు వాటా అని వస్తున్నారు వారికి ఆ దేవుడే సమాధానం చెప్పాలి
@boyavenkatesu3267
@boyavenkatesu3267 2 жыл бұрын
అవ్వన్నీ చెయ్యకుండా కనీసము బంగారు కూడా ఇవ్వకుండా. ఆ అమ్మాయిని సతాహిస్తుంటే ఏమి చేయాలి.
@chaitanyaspurthi7854
@chaitanyaspurthi7854 Жыл бұрын
చట్టాలలో,,చాలా చిక్కులు ఉన్నాయి అని చెప్పకూడదు సామాన్య ప్రజలు,కానీ సవరణల మాత్రం , వాళ్ల కు,,,అనుకూలంగా మలుచుకుo టే,,మనం నోరు తెరచి మాట్లాడ కూడదు...
@vsrao3546
@vsrao3546 Жыл бұрын
ఉన్న ఆస్తిలో సగభాగం తీసుకుని బంగారం మొత్తం తీసుకుని పెళ్లిఅయిన 35 ఇయర్స్ కి తల్లిని అడ్డం పెట్టుకొని తమ్ముడి ఆస్తిలొ వాటా కి వచ్చేవాళ్ళని ఏమి చేయాలి
@vsrao3546
@vsrao3546 Жыл бұрын
నిజమే సార్
@vsrao3546
@vsrao3546 Жыл бұрын
Correct గా చెప్పారు సార్
@syamasundararao3149
@syamasundararao3149 9 ай бұрын
అంతిమంగా సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోమన్న మీ సలహా ఎంతైనా అభినందనీయం. (అసలే కోర్టుల్లో కేసులు పేరుకు పోతున్నై).
@amaravathim156
@amaravathim156 Жыл бұрын
బాగా చెప్పారు మేడంగారు వందనాలు
@nvramanarao3654
@nvramanarao3654 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు...
@TalariVenkataswami-w8s
@TalariVenkataswami-w8s 7 ай бұрын
మానవ విలువలను చాలా ప్రాముఖ్యత ఇచ్చారు..లాయర్ గారు
@thimarajugaddam3134
@thimarajugaddam3134 11 ай бұрын
బాగా చక్కగా వివరణ ఇచ్చారు మేడం
@rekharsni841
@rekharsni841 Жыл бұрын
So well said mam,Your approach is very practical
@dastagir4174
@dastagir4174 Жыл бұрын
స్త్రీలకు హక్కు ఉన్నప్పటికీ రిస్కు ఉంటది కాబట్టి కోర్టుకు వద్దు అంటున్న లాయర్
@siddeswaramv6114
@siddeswaramv6114 2 жыл бұрын
Yes madam ur right I have seen one women aged 52 years having an grand children s coming and asking the property share because of supreme Court decession. No clear clarity on 2005 act.
@perisetlasrinivasulu3777
@perisetlasrinivasulu3777 Жыл бұрын
Good madam relationship is precious
@prasantsahu4325
@prasantsahu4325 Жыл бұрын
Thank you I am facing same problem.
@vootkurirajamahenderreddy8292
@vootkurirajamahenderreddy8292 Жыл бұрын
Excellent explanation
@nagarajashyam1235
@nagarajashyam1235 Жыл бұрын
Super medam good information tq mam
@bhanu242629
@bhanu242629 Жыл бұрын
excellent Madam...
@olcotttheosophy
@olcotttheosophy Жыл бұрын
Very nice 👍 pleasure (from Andhrapradesh)
@maheshbysani5507
@maheshbysani5507 2 жыл бұрын
Madam pls explain difference between self acquired property and ancisister property
@rasaputrarani172
@rasaputrarani172 Жыл бұрын
Yes, naaku streedhanam gaa single rupee evvaledu.nenu kashta padinanduna koddiga gold echhaaru.naadi ane gold lo kudaa koddiga evvaaledu.naa part naaku raavadaaniki chaalaa fight cheyaalsi vachhindi.maa vadina valla memu chaalaa ebbandi paddaamu.
@ParuKrish-o7e
@ParuKrish-o7e Жыл бұрын
Chala Baga chepparu.
@korukantiramadevi2524
@korukantiramadevi2524 Жыл бұрын
Superga cepparu medam garu
@rajareddyneelapu2299
@rajareddyneelapu2299 Жыл бұрын
One doubt medam Supreme Court was given judgement in 2020 regarding equal share to son and daughter in Ansistrial property which was applicable from Aug or Sep'2005.
@K.parvathiSuchi
@K.parvathiSuchi 3 ай бұрын
Very good massage madam 🙏🙏
@sivanarayanad2952
@sivanarayanad2952 2 жыл бұрын
Nice Amma
@Kurmas-h2p
@Kurmas-h2p Жыл бұрын
Meru chaala baaga cheppinaru madam relations damage kaakunda pelli aena aadavallu ante chaala aged vallu case veyakunda vunteene manchidani.Thanks madam me vedieo maaku dairyaani echhindi .yendukante 70 years aged aavida memu konna bhoomilo vaata vastundani partition case vesindi.Aavida brothers vaatalu chesukunna tharvatha,oka brother vaatalo memu bhuoomini konnamu! Maaku ebbandi pettadaaniki oka brother aametho case veyunchinaaru.stey order tho maa bhoomi prohibited land list lo vundi. Memu injunction order thisukunnamani vaallu partition daava vesinaaru.meeru cheppinadaaniprakaaram vallaku vaata velladani naaku gatti nammakam yerpadindi.Thank you madam! Case kosam mimmalni sampradistaamu vilaithe!
@nagaraju-oq3ut
@nagaraju-oq3ut Жыл бұрын
Limitation act prakarum 12 years datithe emi file cheyaraduga madam!
@sureshcherawala6212
@sureshcherawala6212 11 ай бұрын
Pardon me., After watching the overall video my intention is that women's never tried to file a suit unnecessarily on their families and her brothers even if they're tried to knock away from her legal rights in the coparcenary properties. Womens are always affectionate towards her mothers family either they should be married or Unmarried 🙏🤝 whatever the judgement pronounced by honorable SC of india in the case of Vineeta sharme V/s Rakesh Sharma absolutely correct & appreciable 👍👏🙏
@sumiranvarma1663
@sumiranvarma1663 6 ай бұрын
Thank you One positive response for women
@laalsuvarna5571
@laalsuvarna5571 2 жыл бұрын
Good information
@arpstatistics7764
@arpstatistics7764 3 ай бұрын
ఆస్తుల కోసం ఆడ పిల్లలు పెళ్లైన 30 తర్వాత అన్నదమ్ముల మీద కోర్టులో case లు వేసి బంధుత్వాలను, ప్రేమలను కోల్పోయి కొట్టుకుంటున్నారు. అన్ని సం.ల క్రితం పెళ్లి చేసినపుడు ఇచ్చిన కట్న కానుకలు, ఆ తర్వాత కాన్పులకు అయిన ఖర్చులు, సారెలు, అన్నదమ్ముల పెళ్లిల్లకు పెట్టిన కట్నాలు ఇవన్నీ మర్చి పోతున్నారు. కేవలం డబ్బు కోసం ప్రేమలను కోల్పోతున్నరు. అసలు 12 సం. ల తర్వాత ఇది చెల్లదు అని ఏ లాయరూ చెప్పడు. కొన్ని ఏండ్ల తరబడి ఎవరి లాయరు వాళ్లని court ల చుట్టూ తిప్పుతుంటారు. మీరు చాలా బాగా చెప్పారు. అసలు ప్రతీ విషయంలో మీ వీడియోలు చాలా బాగుంటున్నాయి. Thanx...
@NagarajuNarishetty
@NagarajuNarishetty Жыл бұрын
నమస్కారమండి మేము ఇద్దరం అక్క చెల్లెలం మా అమ్మానాన్న మా చిన్న వయసులోనే చనిపోయారు వాళ్ళు చనిపోయిన తర్వాత సంవత్సరం గడువ్లో నా పెళ్లి జరిగినది పెద్దల సమక్షంలో అప్పుడు నాకు మా తాత ఆస్తిలోంచి సగం 40 గుంటలు రాసి ఇచ్చారు, మిగతా సగం మా చెల్లెకు అని బాండ్ పేపర్ కూడా రాసుకున్నాం, అయితే విషయం ఏంటనగా మా నాన్నకు ఒక చెల్లి ఉంది తన పెళ్లి 90స్ లోనే జరిగింది తను రెండు పెళ్లిళ్లు చేసుకుంది తన కట్టం కింద మా తాత ఒక ఎకరం పొలం రాసి ఇచ్చాడు కానీ తను ఇద్దరినీ వదిలేసి వచ్చి మా ఊర్లోనే తనకు రాసిచ్చిన పొలం చేసుకుంటూ ఇక్కడే ఉంటుంది. అయితే మా పెళ్లి 2016 లో జరిగింది మా చెల్లి పెళ్లి 2020లో జరిగింది ఇది అందరి పెద్దల సమక్షంలోనే జరిగింది అయితే మా తాత ఆస్తి మా నానమ్మ పేరు పైన ఉంది మా తాత చనిపోవడం వల్ల. కానీ మా నానమ్మ మాకు తెలియకుండా మా మేనత్తకు 20 గుంటల పొలం రిజిస్టర్ చేసింది అదే కాకుండా ఇప్పుడు మా అక్క చెల్లెల పొలం ఇవ్వండి అని అడుగుతే ఇంకా ఎకరం 20 గుంటల పొలం మిగిలి ఉండగా దీనిని కూడా ముగ్గురికి సమానంగా ఇస్తానంటుంది అయితే విషయం ఏంటంటే మా నానమ్మ మా ఇద్దరు అక్క చెల్లెల పెళ్లి జరిగిన తర్వాత మా మేనత్త దగ్గరే ఉంటుంది అదే కాకుండా మా నానమ్మ పేరుపై ఉన్న పొలం ఎకరం 20 గుంటలు మొత్తం మా మేనత్తనే దున్నుకుంటుంది. దాంతో పాటుగా మా నానమ్మ కు వస్తున్న అన్ని బెనిఫిట్స్ తానే పొందుతుంది ఎగ్జాంపుల్ కేసీఆర్ మనీ కానీ మోడీ మనీ కానీ పెన్షన్ డబ్బులు కానీ వీటన్నింటితో పాటుగా మాకు చెందాల్సిన పొలం కూడా తనే పండించుకుంటూ డబ్బులు తీసుకుంటుంది. తనని చూసుకుంటుంది కానీ ఇప్పుడు మాత్రం మాకు రావాల్సిన ఆస్తిని మా పేరు పైకి మార్చమంటే లేదు నేను చెయ్యను ముగ్గురికి సమానంగా ఇస్తాను ఇది ఫోను మాకు తెలియకుండా ఎక్కించుకున్న పొలంతో మీకు సంబంధం లేదు అంటుంది ఇది ఎంతవరకు న్యాయం దయచేసి ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే ఇది ఎంతవరకు న్యాయమో చెప్పగలరు ధన్యవాదాలు
@mrajuyadav4433
@mrajuyadav4433 3 ай бұрын
Madam మి ఊరీలో pedda మనుషులు untaru... గా వాళ్లతో మాట్లాడండి.. మీ నాన్నమ్మ request chesi avarini chepakunda registration చేసుకోండి మి signature లేనిది registration చేయకుదు... Court case vayachu...
@vantakulaammaji8976
@vantakulaammaji8976 4 ай бұрын
Chala bhaga chepparu.
@parvathineelakantam7183
@parvathineelakantam7183 7 ай бұрын
50 ఇయర్స్ వాళ్లు కూడా కేసు వేస్తున్నారు.... వాళ్ళ పెళ్ళి టైం లో తీసుకు వెళ్ళల్సినవి తీసుకెళ్ళి.. మళ్ళీ వస్తున్నారు ఆస్తులకోసం....
@chinnamsrinivasarao3632
@chinnamsrinivasarao3632 Жыл бұрын
Manchi vishleshana.
@v.santhoshkumar9484
@v.santhoshkumar9484 Жыл бұрын
Madam baga cheparu
@ymaghana1886
@ymaghana1886 2 жыл бұрын
Madam my dought is my grandfather registerd her self acquired property to her grandson in the year 1974. But grandson sisters were demanding to partition the property so the registered deed was only in the name of grandson how can they have right to the grand daughters please tell me madam
@dhanalaxmi9151
@dhanalaxmi9151 Жыл бұрын
30 years back , valla kodukuki 6acres rasi ichadu.. Apudu koduku minor.. Ammailaki em ivvaledu. Nanna chanipoyadu.. Ipudu Koduku ki 47 years vuntai.. Ipudu ammailu case vesukovacha... 30years back abbai minor kabatti.. Emaina prblm vuntadha... Pls evarina cheppansi
@atchyutaraopatruni744
@atchyutaraopatruni744 Жыл бұрын
madam garu illarikam vellina varik tandri aasthilo vata vasthunda
@LAVANYAHHTELUGUchannel
@LAVANYAHHTELUGUchannel Жыл бұрын
Sir married daughter ki mother job vastada tanu chanipoyaru epudu 11 years itundi office undi rejected ani cheparu case file cheyocha job vastada
@perisetlasrinivasulu3777
@perisetlasrinivasulu3777 Жыл бұрын
Chala baga chepevamma
@jashbhavanaskitchen6336
@jashbhavanaskitchen6336 Жыл бұрын
nice clarification madam
@Sss-i9p9r
@Sss-i9p9r Жыл бұрын
లీగల్ హైర్ తల్లి ఇద్దరు కుమారులు కు ఉండగా ,ఆస్తి తల్లి విక్రయించినది కుమారులు సాక్షి సంతకము లు మాత్రం చేశారు .కుమారులను విక్రయ దారులుగా చూపించలేదు .కుమారులు గానీ ,వారి సంతతి గానీ ఈ ఆస్తి గురించి దావా వేసే అవకాశం ఉంటుందా ?
@saipsvraman
@saipsvraman Жыл бұрын
ఏయవచ్చు కానీ ఫెయిలుర్ కేసే అవుతుంది
@Sss-i9p9r
@Sss-i9p9r Жыл бұрын
@@saipsvraman thanque
@sudheerreddygosukonda9163
@sudheerreddygosukonda9163 6 ай бұрын
అందరికి విజ్ఞప్తి మా నాన్న గారికి 33 ఎకరాల వ్యవసాయ భూమి కలదు.వారికి 3 ఆడపిల్లలు 2 అబ్బాయిలు,నాన్నగారు 2వకుమార్తె పెళ్లి కి 2 ఎకరాలు అమ్మి పెళ్లి 1974 లో ఘనంగ చేసారు .నాన్నగారిని ఇబ్బందులకు చేసి అమ్మ మరణించిన నెలలోనే 4ఎకారాల భూమిని 2006 లో రిజిస్టర్ చేసుకున్నాడు 2012నాన్నగారు చనిపోయిన తరువాత భూమిని మా పేర కాకుండ అడ్డుపడి ,4 ఎకరాలు పోను మిగిలిన భూమిలో 5వ భాగం కావాలని కోర్ట్ ను ఆశ్రయించినాడు.ఇంతే కాకుండ మధ్యలో 2పోలీసు తప్పుడు కేసులు పెట్టి కోర్టు కు తిప్పాడు ఇతని కి ఎలా బుద్ది చెప్పాలి కామెంట్ ప్లీజ్.
@SravanthiLingampally-mv2ok
@SravanthiLingampally-mv2ok 7 ай бұрын
9:43 Medam maku vunadi oka elu adi kuda goverment echina float adi ma atta Peru mida vunadi Danilo kuda vata kavalani ma 3guru adapaduchulu godva padtunaru ma Aina okade medam emina solution evagalara vuna entlo kuda vata adigite mari parsti enti enka vere property em ledu memu pani chete kani bathukaleni parsti Edina solution evagalara ma atta mama sothamga sampadinchindi em ledu a elu ma aina foreign velli katuku adu
@sankarrao2452
@sankarrao2452 2 жыл бұрын
Fader det and koduku det fader astilo hakku kodaluki and varitestada laka aata and kutureluki chandutinda plezi aast pasbuku mama garu parina unadi aatha vari kutureluki ravacha
@aravindbandala1945
@aravindbandala1945 Жыл бұрын
Medam ladies self property pai cheaters evvaraina suit file chesthe parinamam cheppandi, chelluthunda
@krajesh3649
@krajesh3649 Жыл бұрын
Good information madam thank u
@harishbarupati8595
@harishbarupati8595 Жыл бұрын
Medam ma akkaki anyayam jarigindhi maku dotu vundhi mitho matladali anukutunnanu
@subbub5583
@subbub5583 Жыл бұрын
Yes 12 years
@mallikar5389
@mallikar5389 Жыл бұрын
Mari kodukulakumatrame english medium chaduvulu Kuturu Merritt Inasare municipality school...edekkadi nyayam madam.
@mallikar5389
@mallikar5389 Жыл бұрын
Oddanukundante....aa annagaru yenta prabuddudo alochinchandi.
@swamynaidu2362
@swamynaidu2362 Жыл бұрын
Awareness vachina kadinundi counting vastadi
@venkatapathirajumakaraju4108
@venkatapathirajumakaraju4108 4 күн бұрын
Madam good morning na wife father ki valla father properties lo oka 50k vachhaye aayana ki vachhina property lo na wife ki right vundha Madam,aayana kodukki matrame avakasam vundha cheppandi Madam garu please 🙏
@sreerammurthytammisetti3676
@sreerammurthytammisetti3676 Жыл бұрын
Aa tala tikka teerpulu cheppe judji lu mee lanti manchi lawyer la daggara salahalu soochanalu teesukuni teerpulu cheppali kaani edo noti kochina teerpulu chepite idi bharat kakunda maro america avutundi tandri tatalu chesina appullo kooda vata undo ledo adi kooda cheppandi medam gaari
@gandamallamamatha9156
@gandamallamamatha9156 Жыл бұрын
Ma thata asthi maku raledu .memu vera villiage lo untunam .ma pedanana okade asthi tesukunadu memu vera velipoyam asthe evamu ani antunaru .mare nenu ma sister case veyocha ma dad chanipoyaru plz chepande
@pulinarsaiah220
@pulinarsaiah220 6 ай бұрын
Corect cheparu mafam
@tmallikarjunamalli9335
@tmallikarjunamalli9335 Жыл бұрын
హాయ్ మేడం 1996 lo అమ్మ చనిపోయింది ma నాన్న మాకు తెలియకుండా second merege చేసుకున్నాడు నేను oka చెల్లి frist sambhandham second సంభందం kuda అమ్మాయి అబ్బాయి అయితే మాకు sama భాగం eavatledhu ma నాన్న రెండో సంభందం valaku eakuva easta antundu మాకు oka vata easta అంటున్నాడు ఆస్థి ma నాన్న sampadechindhi kadhu ma నాన్న కీ mena మామ అవుతాడు ఆస్థి athanedhi ma తాతయ్య ని penchukoni అతనికి పిల్లలు leni కారణంగా ma తాత కీ rastu ma తాత thanantharam ma నాన్న కీ ayyela వీలునామా raasaru 1944 lo మాకు హక్కు untadha నేను frist సంభందం అబ్బాయి naku oka చెల్లి undhi 🙏🏻మేడం rpy ప్లీజ్ naku ఎవరు leru
@SuseelaAdvocate3530
@SuseelaAdvocate3530 8 ай бұрын
Mee నాన్నకు veelunama dwara vachina aasthi thana swargithame avuthundhi, kaabatti athanu evariki veelunama rayakapothe meeku second wife pillalatho paatu equal share vasthundhi, vallaku thakkuva meeku ekkuva raadhu.
@tanuja13singh65
@tanuja13singh65 6 ай бұрын
Sir kaala parimithi 12 years antunnaru. Aasthi rayadam.memu kids ga vunnapoudu kodukuki gift ichasthae yem cheyali. Ela chesthae ma oaristhiti yenti! Antae aadapilla paristhithi yenti
@reshiraj5280
@reshiraj5280 10 ай бұрын
Medam ma nannamma epudu asthi hakku kavalani aduguthundhi,😢epatiki ameku married ayee 50 years avuthundhi..epudu valla manavaki kuda..vala nanna asthi vota kavvalani.panchayeethi peduthundhi,,😂😂😂 em cheyali medam 😅
@mallikar5389
@mallikar5389 Жыл бұрын
Hanji mam.....ippudu adapillaliki dowry antunnaru....ok
@ashwinisangameshwarpatil2200
@ashwinisangameshwarpatil2200 4 ай бұрын
Ma husband valu 2brother maku adapadachu okkamea Maku 8ekras bhumi mam ameki 2ekaralu icchamu amea maku malli memu vata vesina dantlo malli vata vestundi diniki solution cheppandi mam😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@hitsongs817
@hitsongs817 Жыл бұрын
మీరు చెప్పింది నిజమే కానీ ఆ 12 సంవత్సరాలు వాళ్ల ఆడపిల్లలకి తెలియకుండా కబ్జాలో తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటే
@gowreeswarigowri8616
@gowreeswarigowri8616 4 ай бұрын
Adhi వల్లిస్తం...ఆడపిల్లలకి పెళ్లికి ఖర్చు పెతెరుగ్
@yennamraju9605
@yennamraju9605 4 ай бұрын
కరెక్ట్ గా అలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏమి చేయాలి ఆడపిల్ల అంటే లోకువ అత్త వారిది మనది కాదు అమ్మగారిది మనది కాదు ఎలా మేడం
@gowreeswarigowri8616
@gowreeswarigowri8616 4 ай бұрын
@@yennamraju9605 పెళ్లి చేసుకోకుండా ఇక్కడే అన్నదమ్ముల తో ఉంటే సరి
@gowreeswarigowri8616
@gowreeswarigowri8616 4 ай бұрын
@@yennamraju9605 పెళ్లి కావాలి మొగుడు కావాలి ఇక్కడ అన్నదమ్ముల ఆస్తి కావాలి ఆంటే.మరి ఇక్కడ వచ్చిన వదిన పరిస్థితి ఏంటి
@Arjunlekkala
@Arjunlekkala 2 жыл бұрын
Registered Veelunama claim chesukodaniki enni years time untadi madam
@mallikar5389
@mallikar5389 Жыл бұрын
Konnillalo rupayi karchupetti adapillaliki Notikochina abaddapu lekkalu matladataru
@dorasanimerugu5603
@dorasanimerugu5603 Жыл бұрын
No blood relationship medam 🙏🙏
@gopinagapur8409
@gopinagapur8409 Жыл бұрын
👌👌👌👌
@gangabhavani9823
@gangabhavani9823 11 ай бұрын
Atha mama Gari asthulu kavali kaani vaari chudarukontha mandhi,,,,
@shankararaovarri8848
@shankararaovarri8848 2 жыл бұрын
Ammagaru e act valla Anna tammulunu champadaniki kuda chustunnaru kodukulo chevalu chepunchukuni kuturuluku courtki case vesayandi father mother kuda kuthuruku support chestaru alludulu sweet tini koduku chavuni korukuntunnaru
@LONEWOLF33745
@LONEWOLF33745 7 ай бұрын
Medam Ma amma ki valla grandmother nundi ellu,polam tana peru meeda property ichharu Ma mother ki 3 daughters memu No brothers. So ma amma property lo ma 3 sister's ki equal sharing vuntunda? Leka tanu erikaina property evvachha? Pls answer me
@nanikumar2875
@nanikumar2875 11 ай бұрын
Madam ma nana garu thatha gari nuchi vachhina polam naku gift registration chesaru 4 years aeindhi akka valaku nana kona polam registration chesaru epudu naku rasena polam medha dhava vesaru cheluthundha please madam chapandi
@mallikar5389
@mallikar5389 Жыл бұрын
Chivariki kontamandi kodukulu adapillala kallamunde tandrini champesevaru kooda unnaru mam..... Please andaru okkalage chudakandi
@harishbarupati8595
@harishbarupati8595 Жыл бұрын
Pliss medam aredam cesukondi pliss
@veeraswamyandey8113
@veeraswamyandey8113 Жыл бұрын
Chattam matrame cheppandi
@sivachinam2924
@sivachinam2924 Жыл бұрын
Madam brothers leni sisters lo only one sister vari thandri aasthi varasatvanga pondhithe aa asthi paina migatha sisters ku hakku untadha
@srinivasburra7650
@srinivasburra7650 3 ай бұрын
నమస్కారం మేడమ్ మా తాతగారికి 6ఎకరాలు ఇల్లు ఉన్నాయ్ ఆయనకి 5గురు సంతానం ఒక కొడుకు 4గురు అమ్మాయిలు వారికీ 1987నుండి 2000 ముగ్గరికి పెంళ్లి ఐపోయినవి ఒక్క అవేడికి 45ఇయర్స్ ఉన్నవి వీరు మా మేనత్తలు మా నాన్నగారికి అస్థిలో వాటా లేదు అంటూ తెల్ల దొంగ కాగీతలు 2009లో మా తాతగారూ వ్రాసి ఇచ్చినట్టు సృష్టిచ్చి ఇబ్బంది పెడుతున్నారు వారికీ 2ఎకరాలు అమ్మి వారికీ కట్నాలు ఇచ్చినారు మా తాతగారూ ఇందులో మా అమ్మ నాన్న గొడవ పడి కొన్నిరోజులు దూరంగాఉన్నారు ఇప్పుడు 10ఇయర్ కలిసేవుంటున్నారు మేడమ్ మకుపరిస్కారం చెప్పగలరు
@viking9056
@viking9056 Жыл бұрын
Claiming property through inheritance and Adverse possession is mutually inconsistent. As per law, limitation act not applicable to ancestral property.
@gandetihariprasad3241
@gandetihariprasad3241 Жыл бұрын
Hello sir namaste 🙏ma grandfather sampadhinchina asthi undhi adhi ma dad valla sister naku andhulo kontha ivvandi antundhi ma dad ivvanu annaru because mem 5 members 4 members sisters unnaru Anduke so ma attha court ki velli fight chesthe thanaki emayina chance undha
@krishnakumari7238
@krishnakumari7238 Жыл бұрын
Definitely chance untadi brother if your grandfather has a will on your father otherwise your atha will have a chance
@gandetihariprasad3241
@gandetihariprasad3241 Жыл бұрын
@@krishnakumari7238 but ma grandfather chanipoyaru ayana thanaki ivamani kuda cheppaledhu properties chanipoyemundhu ayana chanipoyi 15 year's avuthundi thanu eppudu adagaledhu ippudu kavali ani aduguthundi
@yavadu143message9
@yavadu143message9 7 ай бұрын
Marriage ainaka enni yeara varaku hakku untadi
@mallikar5389
@mallikar5389 Жыл бұрын
Adavallaki kooda help cheyyandi
@sravan1919
@sravan1919 11 ай бұрын
పాపం మేడం వాళ్ళ ఆడపడుచు కేసు వేశారు అనుకుంట 😂😂😂
@jyothsnapotluri8847
@jyothsnapotluri8847 2 жыл бұрын
Pelli apdu istamannavi Valle ammeskunaru Tandri chanipoyaka cheppakunda Valle valla perloki maarchesukunadu All ready proparty ivvakunda undalani relation lekunda abadhalu asahyamyna maatatlu matladatam Kannatalli adarmanike saport Mi nyaaya vyavastalu time limit petti vaalke saport Vinasa kaalam vipareetha budhulu
@mallikar5389
@mallikar5389 Жыл бұрын
Kastam oste talupukooda tiyyani Odinalu annalu unnaru mam.
@ramaraokanaparthi7141
@ramaraokanaparthi7141 Жыл бұрын
అమ్మా Gift deed ద్వార వచ్చిన ఆస్తి అలా పొందిన వ్యక్తి అమ్ముకొన వచ్చునా?
@SuseelaAdvocate3530
@SuseelaAdvocate3530 8 ай бұрын
100% amnukovachu Thanaku chendhina sarva hakkulu meeku transfer chesthunnatlu.
@Chandrasekhar-ke8yo
@Chandrasekhar-ke8yo Жыл бұрын
👍👍
@Raghavendergou
@Raghavendergou 2 жыл бұрын
మేడం గారు మీరు ఒకసారి పెళ్లి ఇనవారికి 12 అని ఒక్కసారి 14 ఏళ్ళకి kess chelladhu ani chepyaru kani అని మార్గాలు మీరు చెప్తారు కాని ఏది నామలో నామోదో అర్ధం కావటం లేదు మేడం మేరు చెపింది ఒకసారి చూసుకొని చెపండి
@kavalisrinivas-xf9ls
@kavalisrinivas-xf9ls 7 ай бұрын
12 years
@balkrishnabalu7705
@balkrishnabalu7705 2 жыл бұрын
Parents sakagaa boys Ke girls ke Property lo equal share eyalaaa
@mahenderjanagam8019
@mahenderjanagam8019 2 жыл бұрын
Appulu, parents responsibility, girls marriages Anni Vallu kuda barinchukovali. Dhaniki chesukunnodu oppukodu. Aasthi lekunda, appulu mathrame unte avvi kuda panchukovali
@mallikar5389
@mallikar5389 Жыл бұрын
Please unnahakkulani undanivvandi Please....andaru adavallu okela undaru Konta januen kooda untaru.
@sociallegal008
@sociallegal008 8 ай бұрын
12 years
@KaranamNagaraju-i5j
@KaranamNagaraju-i5j Ай бұрын
అంటే ఆడపిల్లకి పెళ్ళైన వెంటనే నాన పోవాలా
@SateeshKilari
@SateeshKilari 4 ай бұрын
మా తాతగారు కొనుకున్న ఆస్తీ మా నాన్నకి పార్టిషన్ అయింది నాకు హక్కు ఉంటదా
@nagaraju.devanga8766
@nagaraju.devanga8766 9 ай бұрын
మేడం గారు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆడపిల్లలను పట్టించుకునే వారు ఎక్కడున్నారు మేడం మీరే చెప్పండి
@mkishanrao9346
@mkishanrao9346 Жыл бұрын
మేడం గారు మా మా సిస్టర్ పెళ్లి 30 సంవత్సరాలు. మా నాన్నగారు చనిపోయి ఐదు సంవత్సరాలు. మా సిస్టర్ ఆస్తులు వాట కావాలి. మీ సలహా చెప్పండి.
@saikumarjaine6177
@saikumarjaine6177 7 ай бұрын
నాన్న తన స్వంత ఆస్తి నీ 2కొడుకుల పేరిట రాసారు. నాన్న చనిపోయి 4 సం.. అయింది. తన పిత్రార్జిత ఆస్తి నీ ఎవరి పేరున రాయలేదు.మా తాతయ్య అస్తి లో మాకు వాట అడిగే అవకాశం ఉందా లేదా తెలపండి.
@kineanna820
@kineanna820 Жыл бұрын
🙏
@N.anupama4195
@N.anupama4195 6 ай бұрын
చూడని అన్నదమ్ముల ఇంటికి వెళ్లిన వెల్లకపోయినా ఒకటే mam
@raghunathreddybudda-hk1jc
@raghunathreddybudda-hk1jc 6 ай бұрын
@N.Anupama Actual reality no girl parents, brothers take care of daughter. In reality husband providing free shelter, free food, free bed to the wife. Stupidity
@ManiDhanuRaghasri1668
@ManiDhanuRaghasri1668 Жыл бұрын
Good evening mam maku illu okate pedda ga unndi aa illu choosi naku pelli chesaru naku 3ada pillalu naku puttinti biddalu 4 eppudu aa stalam tatala asti maku samana vata Ani godava padutunnaru pls ans evvandi pedda godavalu jarugutunnay 4members ki pote maku 3rooms place migiledi
@nnnbbvvcc
@nnnbbvvcc Жыл бұрын
Madam
@donthireddyjithenderreddy6175
@donthireddyjithenderreddy6175 3 ай бұрын
10 years aethe ela medham
@shyamvlog4126
@shyamvlog4126 5 ай бұрын
మేడం మా అమ్మ గారి పెద్ద నాన్నకు పిల్లలు లేక మా అమ్మగారిని పెంచుకున్నాడు.. మా మామయ్య మా అమ్మకు తెలియదు అని అంత తానే ఉంచుకున్నాడు... మాకు ఆ ఆస్తి అడిగే హక్కు ఉంటుందా... ఎందుకంటే మేము మా తాత గారి ఆస్తి ఆయన్నే ఉంచుకోని కాని పెద్ద తాతయ్య మా అమ్మగారిని పెంచుకుంటున్నారు తన వాట మీదా అప్పుడు అమ్మగారికి ఏం తెలియదు కానీ మేము న్యాయంగానే అడుతున్నాం కధ మా తాత వాట వద్ధు పెద్ద తాతయ్య వాట అడిగే హక్కు మాకు ఉంటుందా.. ?
@somappaAugondartdAe
@somappaAugondartdAe 2 жыл бұрын
Being lady u are not decide law meda
@pradeepkumarc9515
@pradeepkumarc9515 Жыл бұрын
Long back not now
@sumalathamothkuri2658
@sumalathamothkuri2658 8 ай бұрын
Maku problm undhi
How Many Balloons To Make A Store Fly?
00:22
MrBeast
Рет қаралды 189 МЛН
Thank you Santa
00:13
Nadir Show
Рет қаралды 59 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Чистка воды совком от денег
00:32
FD Vasya
Рет қаралды 5 МЛН
How Many Balloons To Make A Store Fly?
00:22
MrBeast
Рет қаралды 189 МЛН